Thank you Very much brother . దావీదు వ్రాసిన కీర్తనల్లో అందరికీ ఇష్టమైన , కంఠస్థమైన కీర్తన వ్రాసిన ప్రదేశం చూపించినందుకు. మీ వీడియో లు మేము చాలా ఇష్టపడి చూస్తుంటాము brother. Mee videos ఇలాగే continue అవ్వాలని కోరుకుంటున్నాము. God bless your ministry and your family.
ఎన్నో తెలియని విషయాలు, అసలు జీవిత కాలంలో వెళ్తామో లేదో తెలియదు కాని మీ ఛానల్ ద్వారా మాకు ఎంతో విపులంగా వివరిస్తూ ప్రతి ఒక్క వీడియో కూడా చాలా వివరంగా చెప్తున్నారు చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ అన్న మీకు, ఆ దేవదేవుని కి కోట్లాది స్తుతులు 🙏🙏🙏🙏🙏
sir మీరు చెప్పిన మాటలు ఎంతగానో నమ్మకం కలుగుతుంది బాధల్లో వున్నప్పుడు తనకి ఎంత ఆదర్శం అంటే దేవుడు మీమ్మల్ని పంపించారు అనే అంతా god bless you your family all
Brother మీకు చాలా చాలా ధన్యవాదములు తెలుపుచున్నది మీరు పెట్టుచున్న వీడియోస్ బట్టి బైబిల్ నాకు చాలా చక్కగా అర్ధం అవుతున్నది. ప్రతీ ప్రాంతానికి బైబిల్ లో ఉన్న ప్రాధాన్యత చదువుచుఅర్ధం చేసుకొన్నాదానికన్నా మీరు పెడుతున్నా వీడియోల ద్వారా చాలా చక్కగా అర్ధం అవుతున్నది brother. బైబిలపై మరింత మక్కువ కలుగుచున్నది బైబిల్లో చెప్పబడిన ప్రాంతాలను నేటికీ సజీవ సాక్ష్యలుగా మా కళ్ళ ముందు మీరు ఆవిష్కరిస్తున్నారు. మీ ప్రతీ వీడియో నేను చూస్తాను. ఏమైనా మిస్ అవుతున్నానేమోన ని పాత వీడియోస్ అన్ని chek చేస్తూంటాను అనేకులకు షేర్ చేస్తాను. అంత్యదినముల లో ప్రభువు చిత్తాన్ని నెరవేర్చుటకు, క్రైస్తవ లోకాన్ని సిద్దపరచ్చుటకు ప్రభువు మిమ్మును ఆ స్థలమనందు మిమ్మును ఉంచి ప్రభువు తన సంఘాన్ని సిద్దపరుస్తున్నారు. మాకు ఇంత శ్రేష్ఠమైన విషయాలు చెప్పీ మమ్ములను ప్రభువు కొరకు సిద్దపర్చుచున్నందుకు నా హృదయపూర్వక వందనములు తెలుపుచున్నాను. God Bless You Brother. 🙌🙏
ఈ ప్రాంతాలన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది, చూడాలని ఆశ పెరుగుతుంది కానీ ఆర్థిక పరిస్థితి వల్ల మాకు అవకాశం లేదు. అయినా చూసాం చాలా సంతోషంగా ఉంది ప్రైస్ ది లార్డ్ థాంక్యూ బ్రదర్
All the time when we are sad ,we read psalms 23 from childhood but very happy to know and see the place where David wrote psalms 23. Thank you and Praise the Lord brother.
అన్నా మీరు చేసే వీడియోలు నాకు చాలా బాగా నచ్చుతాయి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా మరిన్ని వీడియోలు చూపించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మన దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు అని మీరు నిరూపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ఆమెన్
Praise the Lord babu. పరమగీతము 1:14. నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. May the Lord Jesus Christ bless you and use you Mightily for His Kingdom....
Amen Amen Amen Thank You Lord Srikanth Annaya Appudu madhi kuda nalgonda district E Annaya miru nalgonda nundi ee sthiki vacharante adhi devuni Krupa mathrame Devudu mee paricheryani dhivinchi inka bhahubhalanga ayana sevalo mimmalni vadukonunu gaka amen amen amen From your loving Sister hepsibha from India we proud of you Annaya 🙌🙌🙌🙌🙇♀️🙇♀️🙇♀️🤗🤗🤗
Really Great Brother. ఇప్పుడే ఇంత బ్యూటీ గా మరియు దట్టమైన అరణ్యముగా వుంది అంటే అప్పుడు దావీదు టైం లో ఎలాగూ వుండేది అంటే wonder కదా బ్రదర్. 🙏🙏🙏 Thanks for This wonderful video....
Praise the Lord sir 🙏 manchiga vipuleekarincharu,Memu God servents, Memu kuda bibilical place's chudalani aashaga Devuni vipu eduruchusthunnamu,Kani,sthomatha lenivaramu,
Praise God, you are more blessed man of God, to see the my most forturate place in bible. It is blessed viedo to have a look of my forturate place Engade
ఇలా biblical places ని చూడడం చాలా సంతోషంగా ఉందండీ! ఇంకా మరిన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాము...Glory to God 🙏
Thank you Very much brother . దావీదు వ్రాసిన కీర్తనల్లో అందరికీ ఇష్టమైన , కంఠస్థమైన కీర్తన వ్రాసిన ప్రదేశం చూపించినందుకు. మీ వీడియో లు మేము చాలా ఇష్టపడి చూస్తుంటాము brother. Mee videos ఇలాగే continue అవ్వాలని కోరుకుంటున్నాము. God bless your ministry and your family.
బ్రదర్ మీరు ధన్యులు మన పితరులు వెళ్లిన స్థలములో ఉండడం దేవుని కృప
Praise the Lord Brother
మీ పితరులా...........praise lord
పితరులు (పెద్దలు) విశ్వాసంలో మాత్రమే శారీరకంగా మన పితరులు కాదు సోదర యూదులకు పితరులు
ఎన్నో తెలియని విషయాలు, అసలు జీవిత కాలంలో వెళ్తామో లేదో తెలియదు కాని మీ ఛానల్ ద్వారా మాకు ఎంతో విపులంగా వివరిస్తూ ప్రతి ఒక్క వీడియో కూడా చాలా వివరంగా చెప్తున్నారు చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ అన్న మీకు, ఆ దేవదేవుని కి కోట్లాది స్తుతులు 🙏🙏🙏🙏🙏
TQ babu davidu keerthnalu chupincharu Elohim bless you
sir మీరు చెప్పిన మాటలు ఎంతగానో నమ్మకం కలుగుతుంది బాధల్లో వున్నప్పుడు తనకి ఎంత ఆదర్శం అంటే దేవుడు మీమ్మల్ని పంపించారు అనే అంతా god bless you your family all
Brother మీకు చాలా చాలా ధన్యవాదములు తెలుపుచున్నది మీరు పెట్టుచున్న వీడియోస్ బట్టి బైబిల్ నాకు చాలా చక్కగా అర్ధం అవుతున్నది. ప్రతీ ప్రాంతానికి బైబిల్ లో ఉన్న ప్రాధాన్యత చదువుచుఅర్ధం చేసుకొన్నాదానికన్నా మీరు పెడుతున్నా వీడియోల ద్వారా చాలా చక్కగా అర్ధం అవుతున్నది brother.
బైబిలపై మరింత మక్కువ కలుగుచున్నది బైబిల్లో చెప్పబడిన ప్రాంతాలను నేటికీ సజీవ సాక్ష్యలుగా మా కళ్ళ ముందు మీరు ఆవిష్కరిస్తున్నారు. మీ ప్రతీ వీడియో నేను
చూస్తాను. ఏమైనా మిస్ అవుతున్నానేమోన
ని పాత వీడియోస్ అన్ని chek చేస్తూంటాను
అనేకులకు షేర్ చేస్తాను. అంత్యదినముల
లో ప్రభువు చిత్తాన్ని నెరవేర్చుటకు, క్రైస్తవ లోకాన్ని సిద్దపరచ్చుటకు ప్రభువు మిమ్మును ఆ స్థలమనందు మిమ్మును ఉంచి ప్రభువు
తన సంఘాన్ని సిద్దపరుస్తున్నారు. మాకు
ఇంత శ్రేష్ఠమైన విషయాలు చెప్పీ మమ్ములను ప్రభువు కొరకు సిద్దపర్చుచున్నందుకు నా హృదయపూర్వక
వందనములు తెలుపుచున్నాను.
God Bless You Brother. 🙌🙏
ఈ ప్రాంతాలన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది, చూడాలని ఆశ పెరుగుతుంది కానీ ఆర్థిక పరిస్థితి వల్ల మాకు అవకాశం లేదు. అయినా చూసాం చాలా సంతోషంగా ఉంది ప్రైస్ ది లార్డ్ థాంక్యూ బ్రదర్
Praise The LORD Sir...👐 దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించి ధీవించును గాక ... ఆమెన్ .
Thank you thammudu iam very happy to see your videos . God bless you thammudu
మీరు ఈ దృశ్యాలన్ని చూపిస్తుంటే కళ్ళకు ఎంతో తృప్తిగా ఉంది. మీ వివరణ బైబిలోని వాక్యాలను వాడుతూ వివరిస్తున్నారు.Thank you brother praise the Lord
God bless you children
All the time when we are sad ,we read psalms 23 from childhood but very happy to know and see the place where David wrote psalms 23. Thank you and Praise the Lord brother.
డియర్ బ్రదర్ మీరు ధన్యులు, మీది ధన్యతగల జీవితం, అభినందనలు బ్రదర్ 🙌గాడ్ బ్లెస్స్ యు 🙏
Thank you dear Brother
Brother, God bless you ....
అన్నా మీరు చేసే వీడియోలు నాకు చాలా బాగా నచ్చుతాయి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా మరిన్ని వీడియోలు చూపించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మన దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు అని మీరు నిరూపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ఆమెన్
Dhivuniki mahima kalugunu gaaka Amen 🙏🙏 praice the Lord brother gaaru 🙏
Devunike మహిమ కలుగునుగాక...amen
Excellent places of David. Thank you so much brother
Thank you brother.God bless you & your family.
Thank you brother jesus christ bless you and your family
నాకు ఈ ప్రదేశం చాలా నచ్చింది చూపించినందుకు మీకు నా వందనాలు ఆమెన్
Praise the Lord babu.
పరమగీతము 1:14. నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.
May the Lord Jesus Christ bless you and use you Mightily for His Kingdom....
Thanks bro gud job may God bless u ND ur family
Amen Amen Amen Thank You Lord Srikanth Annaya Appudu madhi kuda nalgonda district E Annaya miru nalgonda nundi ee sthiki vacharante adhi devuni Krupa mathrame Devudu mee paricheryani dhivinchi inka bhahubhalanga ayana sevalo mimmalni vadukonunu gaka amen amen amen From your loving Sister hepsibha from India we proud of you Annaya 🙌🙌🙌🙌🙇♀️🙇♀️🙇♀️🤗🤗🤗
Praise the lord annayya 🙏 me valla memu chala విషయాలను thelusukuntunnanu ...chala thanks brother
Very GOOD Brother... For Good infrmtion it is very truth- దేవునికే మహిమ కలుగును గాక 🙏🕊️📖💞
Shalom బ్రో యావే కృప మీకు తోడై ఉండును గాక
Ta for giving information annaya yesu namamuku mahima kalugugaka...amen
praise the Lord annayya
God bless you
your family
Praise the Lord halleluya amen God bless you and your family 👪
హాయ్ శ్రీకాంత్ అన్న మంచి ప్రదేశము మరియు మంచి సందేశము ప్రైస్ ది లార్డ్ 🙏
Really Great Brother. ఇప్పుడే ఇంత బ్యూటీ గా మరియు దట్టమైన అరణ్యముగా వుంది అంటే అప్పుడు దావీదు టైం లో ఎలాగూ వుండేది అంటే wonder కదా బ్రదర్. 🙏🙏🙏 Thanks for This wonderful video....
Praise the Lord sir 🙏 manchiga vipuleekarincharu,Memu God servents, Memu kuda bibilical place's chudalani aashaga Devuni vipu eduruchusthunnamu,Kani,sthomatha lenivaramu,
Annayya praise the lord, God bless you and your family.
కష్టంలో ఉన్న మీకు దేవున్ని హస్తము విడిపిస్తాడు ఆమట ప్రోత్సాహంగా ఉంది అన్నయ్య🙏 👏🌹👍🏻👌💯
chala manchi please chupincharu brother chala vishyalu vivarincharu thank you Bhimavaram west godavari
Praise the Lord brother thanku so much 🙏🙏🙏
Amen thank you brother garu
Praise God for this wobderful hystoricle location view. Thank you brother. God bless you
మీరు చేసే వీడియోస్ చాలా బాగున్నవి
Praise the Lord brother🙏 Tq
Praise.the lord brother....Tq somuch brother 🙏🙏🙏
Praise the Lord pastor gaaru
Mee dwara bible ni inka clear ga understand cheskunna today annaya. May God bless u
Thank you Srikanth, you did excellent shown to us
Thanku, Praise the lord bro.
Shalom prise the lord 🙏🏻👏🏻👏🏻🕊️🕊️🕊️🕊️🙏🏻🙏🏻🙏🏻
Hallelujah Amen Amen Amen 🙏 praise the lord anna
Amen hallelujah amen 🙏
Price the lord brother
Tq brother God bless you praise the lord 🙏🙌
Praise the Lord dear son happy to see you in lord's places. Please pray for my daughters
Praise the Lord May God bless you
Thank you brother for showing us everything, glory to God, god bless you all in the name of Jesus
Praise the lord...annayya..
Thank you brother 🙏
దేవుని ప్రణాళిక ఉంటే తప్ప దేవుడు తిరిగిన ప్రదేశాలు చూస్తూ తిరుగుతున్నారు బ్రో 💐💐💐
Thankyou so much brother verry good video god blessyou 🙌
Brother shalom meku and family ki devudu ashirvadham undunugaka!!
Amen praise God hallelujah hallelujah amen 🙏
Praise the Lord dear beloved brother thanks
Praise the Lord hallelujah 👏👏👏
Praise the Lord pastor garu 🙏 God bless you and your family sir 🎉💕❤️🙏
Amen
Praise the lord 🙏
Thankyou brother 🙏✝️🛐🙌👍
Bro God bless you and your family. Praise the Lord.
Nice talking God bless you nice telugu talking
Praise God about this ministry 🙏 Anna vandanamulu bagunnara
God bless you 🙏
Praise the lord brother God bless you
praise the lord brother...
brother please conduct world wide prayer...
amen amen amen amen amen amen amen amen amen...
Praise the lord brother Amen hallelujah
Praise the lord 🙏 brother 🙌 devudu memmalni devinchunu gaka 🙏
Praise the lord..... Thank you brother....
Praise the lord pastor Garu very nice pless God bless you
Praise the lord brother God bless your family members all good job 👏🙏
Praise thalorf brother
Thanks you so much brother, God bless you
Brother metho matladali naku oka help meru cheyyali pls
Anna Mee seva chaala goppadi God bless you
God bless you ,family ,and ministry brother 🙌🙌🙌
God bless you happy to see all the places
Praise the lord Annaya
Praise the Lord Brother. Thank you for this video.
Super brother thank u annayya
Praise Lord dear.
Very nice and spiritual massage.
"May our living GOD bless you and be with you." ❤❤❤❤❤❤
Praise the lord Dear brother beautiful place and explanation. God bless you and family
Amen
Shalom.
Shalom brother, thankyou for sharing this video brother
praise the LORD Amen
Praise the Lord Pastor garu 🙏🏼.
Praise God, you are more blessed man of God, to see the my most forturate place in bible. It is blessed viedo to have a look of my forturate place Engade
Praise The Lord brother
Brother praise the Lord
దావీదు నివసించిన ప్రాంతమును చూపించినందుకు మీకు ధన్యవాదములు.
Wonderful god words sir🙏✝️
దేవునికి మహిమ కలుగునుగాక 🙏
Thankyou Brother for your videos 🙏
God bless you sir 🙏🙏🙏💐💐💐
God bless you brother ,we need more and more videos from you
Every Christian came to know the exact meaning of Psalm 23
Praise the Lord Bro
Thank you so much Brother ji , Praise the Lord 🙏🙏🙏