BJP's Mistake In Waqf Board Row | Tripuraneni Hanuman Chowdary | India | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 438

  • @NationalistHub
    @NationalistHub  20 วันที่ผ่านมา +31

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 20 วันที่ผ่านมา

      ముందు సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ నాయకులని తన్ని తరిమెయ్యాలి, తలనరికి చంపిన, మానభంగాలు చేసిన వాళ్ళకి తలనరికే మత జిహాద్ పక్కలు వేసిన, ఇంకా సెక్యులర్ పేరుతో అలాగే ఉంచిన ఈ హిందూ నాయకులు వాళ్ళని ఎన్నుకుంటున్న ప్రజలు ఎలాంటి నీచాతీ నీచులో అర్థం చేసుకోవాలి

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 20 วันที่ผ่านมา

      జీవన జీవిత పోరాట వ్యూహం, గో, భూ, స్త్రీ, ధర్మ రక్షణా ధైర్యం శౌర్యం లేని ఆచారం, భక్తి అంత్యంత అందంగా ఆడంబరంతో అలంకరణ చేసిన దయనీయ జీవశ్చవం లాంటివి

  • @30619
    @30619 20 วันที่ผ่านมา +89

    కమ్యూనిష్టులు,కాంగ్రెస్ భూస్థాపితం అయితే కానీ, ఈ దేశం అస్థిత్వంతో హిందూ జాతీయ రాష్ట్రం గా నిలబడదు.

    • @ArunKumar-pp6tc
      @ArunKumar-pp6tc 19 วันที่ผ่านมา +2

      Nijam

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 15 วันที่ผ่านมา +1

      ఎస్! కఠోర మైన నిజం నిర్భయం గా చెప్పారు. దురదృష్టం ఏమిటంటే మన దేశం లో ఉన్న దుర్మా ర్గు లే దీనిని సపోర్ట్ చెయ్యడం! వాళ్ళ నీ కాంగ్రెస్ లీడ్ చెయ్యడం,!

    • @Ilovehind1977
      @Ilovehind1977 10 วันที่ผ่านมา

      Edhi me naizam

    • @babjisk.a7069
      @babjisk.a7069 วันที่ผ่านมา

      సార్ మీరు అనుకున్నట్టు ముస్లిం వక్ఫ్ బోర్డు వాళ్ళు అల్లాకి అంకితం చేయలేదు ఏ బీద ముస్లిం సంక్షేమం కోసం గాని పెళ్ళిళ్ళ కు గాని ఖర్చు చేయలేదు రాజకీయాల్లో వున్నట్టు ఈ వక్ఫ్ బోర్డుల్లో కూడా ఆ బోర్డు మేంటిన్ చేసేవాళ్ళే అనుభవిస్తున్నారు పేరుకు ప్రతీది అల్లా కి అంకితం చేసాముఅంటున్నారు ఇది మీరు ఆలోచించి సవరించవలసిన భాద్యతలు అందరికీ వున్నాయి. ఒరేయ్ ముస్లిం నాయకులారా ఆ స్థలం మాది ఈ స్థలం మాది ఇది వక్ఫ్ బోర్డు ది అని ఆక్రమణలు మానండి మూరకత్వపు పనులు మానండి మేమే రాజులం అనే రోజులు పోయాయి. సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. బిజెపి ఒక లుచ్ఛాలు దానిలో అందరుా పనికిమాలిన వాళ్ళే లేకపోతే మధ్యప్రదేశ్ లో ఆగోచీబాబా గాడు కడుపులు చేస్తుంటే రాజ్ నాధ్ సింగ్ జ్యోతి సింగ్ వాడికి దణ్ణాలుపెట్టారు. ఒరేయ్ ముస్లిం లీటర్లు మీ ఆధిపత్యం కోసం మీరు అభివృద్ధి చెందడం కోసం మిగతా ముస్లిం లను మధ్యతరగతి బీద కుటుంబాలను బలి చేస్తున్నారు హనుమాన్ చౌదరి గారు ఏదైనా న్యాయంగా వ్యవహరించాలి మార్పు రావాలి అది కాంగ్రెస్ అయినా బిజెపి అయినా నేషనలేజ్ చెయ్యవలసిందే

  • @rameshraju5304
    @rameshraju5304 19 วันที่ผ่านมา +50

    హిందువుల మద్య ఐకమత్యం ఉంటేనే భవిష్యత్తులో భారత దేశం మనుగడ.

    • @LuCipher321
      @LuCipher321 19 วันที่ผ่านมา

      హిందువులు 35 ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు చేసుకోరు, పిల్లలు కనరు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం మీద స్పృహలేని జాతికి మనుగడ లేదు.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 15 วันที่ผ่านมา +2

      ఖచ్చితం గా అవును. కానీ డబ్బు, ఆస్తి కోసం వేంప రాలే. డే డబ్బు పిచ్చి హిందూ వర్గాలకు అర్థం అయి చావడం లేదు. ఆ. మత వర్గం వాళ్ల చేతి లోకి వెళ్ళా కా ఈ అత్యా సా పరులు ఎవరు మిగలరు.

    • @chandragirisuresh5134
      @chandragirisuresh5134 3 วันที่ผ่านมา

      Yes

  • @kssreenu6591
    @kssreenu6591 20 วันที่ผ่านมา +66

    మనకి చైతన్యం రాకపోతే బిజేపి కాదు కదా.... ఆ విష్ణువు దశావతారం ఐన కల్కి భగవానుడు వచ్చినా కాపాడలేరు 🥲

    • @chamakuramohanreddy2758
      @chamakuramohanreddy2758 20 วันที่ผ่านมา +2

      100.

    • @RENUDEVI-hx7cp
      @RENUDEVI-hx7cp 20 วันที่ผ่านมา +1

      @@chamakuramohanreddy2758 correct

    • @sivarao2019
      @sivarao2019 19 วันที่ผ่านมา

      హిందువుల ఐక్యతా రాహిత్యం వల్ల శతాబ్ధాల నుండి అన్య మతస్తులు దేశస్తులు దురాక్రమణలు చేసి ఈ దేశాన్ని అన్నివిధాలా దోచుకున్నారు. చరిత్రలో హిందువులు ఏకాకిగా మిగిలారు. ఇప్పుడు నిద్ర లేచి ఏంచేయాలో తెలీక కొట్టుమిట్లాడు కుంటున్న వైనం చూస్తున్నాం.

    • @LuCipher321
      @LuCipher321 19 วันที่ผ่านมา

      💯

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 20 วันที่ผ่านมา +108

    భూ పోరాటాలు చేసే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు. అగ్రవర్ణాలు భూములు కావాలనే దళిత సంఘఘాలు ఎక్కడఉన్నాయి

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 20 วันที่ผ่านมา +4

      వాళ్ళతోనే ఉన్నాయి. డౌటా?

    • @Saripalliashokkumar
      @Saripalliashokkumar 20 วันที่ผ่านมา

      @Bharavi-yk5gp అర్ధం కాలేదు

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 20 วันที่ผ่านมา

      ​@@Saripalliashokkumar వాళ్ళు ముస్లిమ్స్ కె మద్దతుగా గా వున్నారు అని అంటున్నారు ఇది నిజం

    • @rrgurugubelli2415
      @rrgurugubelli2415 20 วันที่ผ่านมา

      ఈ దేశంలో నిజమైన కమ్యూనిజం సచ్చిపోయింది. ఇప్పుడు సెక్యులర్ సూక్తులు చెప్పే వారందరూ 50:50 గాళ్లే.

    • @rrgurugubelli2415
      @rrgurugubelli2415 20 วันที่ผ่านมา

      కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన దరిద్రం మరోసారి ఆ పార్టీకి ఓటు వేసిన ఆ వెధవల్ని అధికారంలోకి తెచ్చిన ఈ దేశం బాగుపడదు

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 20 วันที่ผ่านมา +115

    బిజెపి చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది ఏది ఏమైనా బీజేపీ విడిచిపెట్టదు

    • @hemamalinip6055
      @hemamalinip6055 20 วันที่ผ่านมา +6

      Yes yes

    • @Venkanna2107
      @Venkanna2107 20 วันที่ผ่านมา +2

      S

    • @abdulkhadearshik6757
      @abdulkhadearshik6757 16 วันที่ผ่านมา +1

      Andaru kalsi pikondri ra salygalu

    • @indianboyindian2646
      @indianboyindian2646 4 วันที่ผ่านมา

      Jai Hind🇮🇳🫡Manipur Lo raendo 2 neLaLu-months Nunchi godavaLu ayte indian-MiLitary SoLdiers 🪖 ne, Manipur Lo Aenduku pampa Ledhu 🤔✝️🪯🕉️☪️🤝⛪🏰🛕🕌🕋🤲🌹Hyderabaad 🌹🥰😇🌹🤝🌹👍

  • @sivakumarveena649
    @sivakumarveena649 20 วันที่ผ่านมา +49

    ఈ వక్ఫ్ చట్టాన్ని ఆర్డినెన్సు ద్వారా రద్దు చేయాలి.

  • @sudhakarrao5403
    @sudhakarrao5403 20 วันที่ผ่านมา +21

    సుప్రీం కోర్ట్ కి నాయసమీక్ష లేకుండా చేశారు

  • @sudhakarrao5403
    @sudhakarrao5403 20 วันที่ผ่านมา +19

    రాజ్యంగం నుండి ముందుగా సెక్యూలర్ అనే పదాని రిమూవ్ చేయండి.

    • @md.fayazfayaz7
      @md.fayazfayaz7 3 วันที่ผ่านมา

      Secular Ane padam lekunte chala Mandi eadbandi padataru brother

  • @telugulyrics2191
    @telugulyrics2191 20 วันที่ผ่านมา +138

    వక్ఫ్ బోర్డు కోరలు పికాలంటే?
    భారతీయ జనతా పార్టీ ఒక్కటే!
    జై హింద్, జై భారత్..

    • @Gaffar-pk7sy
      @Gaffar-pk7sy 15 วันที่ผ่านมา +2

      Bjp kukka nuvvu matthulo unnavra

    • @ImranMohammed-qe3tw
      @ImranMohammed-qe3tw 15 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @Ilovehind1977
      @Ilovehind1977 10 วันที่ผ่านมา

      Ni bonda ra

    • @babafakruddin4601
      @babafakruddin4601 6 วันที่ผ่านมา

      Hum Mohammed ke ummati hai...Islam me ALI KI THAQUATH HAI......ALLAH ..ALLAH ...ALLAH💐❤️❤️❤️❤️❤️

    • @hymathali8574
      @hymathali8574 5 วันที่ผ่านมา

      Antta seen ledu

  • @adepusrinivasarao1290
    @adepusrinivasarao1290 19 วันที่ผ่านมา +13

    హిందులంతా ఇకమత్యంగా ఉండాలి అప్పుడే మనం సాదించగలుగుతాం మీ ఇంట్లో నువ్వు మ్నీ కులం కానీ బయటికి వస్తే మనం హిందులం జై హింద్ ఓం నమః శివాయ

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 20 วันที่ผ่านมา +19

    ఆ దిశగా అడుగులు వెంటనే పడాలి👊👊 Jai bharath

  • @sreemannarayanar4042
    @sreemannarayanar4042 20 วันที่ผ่านมา +9

    జైశ్రీరామ్ జైబీజేపీ 🙏🙏

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 20 วันที่ผ่านมา +65

    వక్ఫ్ బోర్డ్ నీ సమూలంగా రద్దు చేయడమే ఉత్తమం

    • @Futurecrescent
      @Futurecrescent 16 วันที่ผ่านมา +1

      నీ టీటీడీ నీ దేవాదాయ ధర్మాదాయ నీ రద్దు చేయి

    • @sudarsancheemakurthy6637
      @sudarsancheemakurthy6637 15 วันที่ผ่านมา

      ​@@Futurecrescentటీటీడీ బోర్డు రద్దు ఎందుకు చేయాలి రా ఇది పాకిస్తాన్ కాదు హిందూ దేశం

    • @youns487
      @youns487 15 วันที่ผ่านมา

      Yevadura neeku cheppindi hindu deshamani?​@@sudarsancheemakurthy6637

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 14 วันที่ผ่านมา

      ​@@sudarsancheemakurthy6637 దేవాదాయశాఖను రద్దు చేసి హిందువుల కి మాత్రమే అపచెపాలి .... గుడులను హిందువుల డబ్బులతో హిందువులు మాత్రమే కట్టారు ..... మజీద్లు , వక్ఫ్ బోర్డు పేరుతో లాకున బూములు భారత దేశం ప్రతి అంగుళం హిందువులది .. భారత దేశంలో హిందువులు , హిందువుల అనుకూలమైన వాళు మాత్రమే ఉండాలి

    • @sudarsanaraokomma9244
      @sudarsanaraokomma9244 12 วันที่ผ่านมา

      ​@@sudarsancheemakurthy6637హిందూఉలు మాత్రమే వుండాలి అనించట్టాంచేయమను?

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 19 วันที่ผ่านมา +11

    ఓం జై శ్రీమన్నారాయణ స్వామి స్వామి యే శరణము అయ్యప్ప స్వామి మన భారతదేశం లో హిందు ధర్మం వర్ధిల్లాలివర్ధిల్లాలి అంటె మనము హిండువులము. అందరు అక్యత కావలి జై బీజేపీ జై శ్రీరామ జై సీతమ్మ తల్లి జై శ్రీకృష్ణ జై గోపిక స్రీలు ❤❤❤🎉🎉

    • @ShaikFeroz-i9i
      @ShaikFeroz-i9i 7 วันที่ผ่านมา

      Orei Reddy bidda miku bhumulu ekara ekralu ekadakeni ochinndha telusa niku,chepithei sachipothau bidda,hindhu andharu oketei unnaru nuvu bjp di pattukoni uguladu,😂😂😂😮

  • @krishnaveni8161
    @krishnaveni8161 20 วันที่ผ่านมา +27

    అబ్బో స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళకి వాళ్ల చేతిలో పెట్టేస్తారు అన్న మాట😂😂

    • @ImranMohammed-qe3tw
      @ImranMohammed-qe3tw 15 วันที่ผ่านมา +2

      😂😂😂😂❤❤❤

    • @skraham5118
      @skraham5118 4 วันที่ผ่านมา +1

      అంతేగా, అంతేగా...

  • @kvitalrathod7904
    @kvitalrathod7904 20 วันที่ผ่านมา +37

    waqf board లేదు బొక్కలో బోర్డు లేదు తీసి పార్డొబ్బాలి అన్ని

  • @maheshbeesa2744
    @maheshbeesa2744 19 วันที่ผ่านมา +4

    అసలు ఎవరు అయినా వర్కు బోర్డుకి మద్దతు కావలి అనుకొంటీ వారు పాకిస్తాన్ కి మరియు షేరియకి పంపిందాం

  • @kakarlasrinivasamurthy3781
    @kakarlasrinivasamurthy3781 20 วันที่ผ่านมา +17

    waqf Act should be scraped , MUST and essential Bharat Mata ki Jai

  • @ramakrishnauppalapati4058
    @ramakrishnauppalapati4058 20 วันที่ผ่านมา +157

    తప్పు B J P ది కాదు చట్టం చేసిన కాంగ్రెస్ ది ఇప్పుడు B j P ప్రజల్లో కి అభిప్రాయసేకరణకు వెళ్లి దానిని రద్దు చెయ్యాలి

    • @hemamalinip6055
      @hemamalinip6055 20 วันที่ผ่านมา +6

      Yes yes

    • @VijayVijay-ty7dh
      @VijayVijay-ty7dh 20 วันที่ผ่านมา +5

      నిజం

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 20 วันที่ผ่านมา +1

      అలలు అలలుగా అలాంటి చట్టం ఇక్కడిదాకా తీసుకొచ్చినపుడు చేశారా? అ-భి-ప్రా-య- సేకరణ?

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 20 วันที่ผ่านมา

      Prajabi prayam lo marakalu yekkuva ga vuntai vaatiki thodi sikular kukkalu😢😢😢

    • @mee.srinivas
      @mee.srinivas 20 วันที่ผ่านมา

      Congress ni support chese channel anukunta bro idi

  • @SubhaniSubhani-qs6xt
    @SubhaniSubhani-qs6xt 15 วันที่ผ่านมา +6

    దేవుడు మణ్యాలు మికె ఉండల

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 20 วันที่ผ่านมา +36

    వక్స్ బోర్డు ని రద్దుచేయకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది బీజేపీ ప్రభుత్వం .

    • @subramanyampv8706
      @subramanyampv8706 20 วันที่ผ่านมา +3

      Only the BJP will do, full majority, support required,
      We need to give full strength

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 20 วันที่ผ่านมา +1

      Currect, 10 yr completed, but no action from modi .

    • @subramanyampv8706
      @subramanyampv8706 20 วันที่ผ่านมา +2

      @@SudhakarRaju-q8t 10 years is not question, it's most complicated, opposition parties support also required, otherwise they're already with them,

    • @jss758
      @jss758 20 วันที่ผ่านมา

      మీరు అనుకున్నట్టుగా బిజెపి ఫుల్ మెజార్టీ ఉన్నప్పుడే చేసి ఉంటే హిందువులే బీజేపీ మీద తిరగబడే వారు. 70 సంవత్సరాలుగా కమ్యూనిస్టు మీడియాను అడ్డుపెట్టుకుని హిందువులను గొర్రెల్లాగా మార్చేసింది సోషల్ మీడియా వచ్చిన తర్వాతే హిందువులు నిజానిజాలు తెలుసుకోవడం ప్రారంభించారు అంతవరకు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇప్పటికీ కూడా 70 శాతం జనాభా నిజానిజాలు తెలుసుకోలేకపోతున్నారు దీనికి ఉదాహరణ తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారాన్ని చేపట్టింది దీని అర్థం ఇంకా హిందువులు కాంగ్రెస్ ని గట్టిగా నమ్ముతున్నారు, కారణం కమ్యూనిస్టు మీడియా ఉచ్చులో పడి నిజానిజాలు తెలుసుకోలేకపోతున్నారు. దీనికి పరిష్కారం దేవాలయ వ్యవస్థ అయినా దేవాదాయ శాఖను విశ్వహిందూ పరిషత్తుల లాంటి సంస్థకు అప్పజెప్పి తే తాజాగా హిందువులకు జరుగుతున్న అన్యాయాలను గుడికి వచ్చే భక్తులకు అప్డేట్ చేస్తూ ఉంటారు, దేవాలయ అధికారులు కుహనా సెక్యులర్ పార్టీ తరపున ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ అధికారులు హిందువులకు నిజా నిజాలు చెబుతూ ఉంటే, హిందువులకు అనుకూలంగా మాట్లాడే వారిని సస్పెండ్ చేయడమో లేక డిస్మిస్ చేయడం చేస్తారు, అందుకే ఏ అధికారి కూడా హిందువులకు అనుకూలంగా మాట్లాడకుండా దొరికినంత దోచుకుంటున్నారు. హిందువులకు ఐక్యత వచ్చి ధర్నాలు పోరాటాలు చేసి దేవాలయ వ్యవస్థను మన కంట్రోల్లోకి తెచ్చుకోనంతవరకు బిజెపి పార్టీ కాదు ఏ పార్టీ కూడా మనల్ని కాపాడలేదు. ఇతర మతాల వారికి ఇటువంటి సమస్య లేదు, ఆయా మతాల వారికి వారి ప్రార్థన మందిరాలలో రాజకీయపరంగా తాజాగా జరిగే విషయాలు వారికి అందజేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లు అలర్ట్ గా ఉంటున్నారు, మనకు ఈ విధంగా హిందువులందరూ కలిసే ప్రార్థన మందిరాలలు అసలైన హిందూ మతం కోసం పాకులాడే వ్యక్తుల చేతిలో లేకపోవడం మన దురదృష్టకరం 😢

    • @2892
      @2892 20 วันที่ผ่านมา

      Why lost 2 terms,they have not take up this issue, by that time they have full majority, now they are running the government with crutches,but now only they are taking up the issue, the moment when they have referred to JPC,there itself they are exposing their weakness,now it is too late,but let them try,also this issue suddenly come up,why everyone silent till 2024?

  • @sambasivarao4
    @sambasivarao4 20 วันที่ผ่านมา +11

    Waqf board raddu ane point meda parlament election ki vellali 👍

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 20 วันที่ผ่านมา +8

    Jai Shree Krishna

  • @adumullerabindar942
    @adumullerabindar942 19 วันที่ผ่านมา +19

    కలియుగం అంతం వరకు భారతదేశం హిందూ దేశంగా నే ఉంటుంది.
    ఇది వాస్తవం.
    100 % నిజం.

  • @SatyaNarayanaKamalapuram
    @SatyaNarayanaKamalapuram 20 วันที่ผ่านมา +6

    జై సిరామ్. 🚩🚩🚩🇪🇬🚩🚩🚩🙏🙏

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 20 วันที่ผ่านมา +13

    2047 వరకు ఇస్లామిక్ రాజ్యం కొరకు ముస్లిం వారు ఆలోచిస్తున్నారు,2029 ఎన్నికల్లో మోడీ గారు గెలువకుంటే 2030 లోనే ఇస్లామిక్ రాజ్యాంగ కాంగ్రెస్ వారు చేస్తారు,ఇస్లామిక్ రాజ్యం కావాలా,వద్దా అని హిందువులు అందరూ ఆలోచించాలి అంటే.

    • @ravireddyism
      @ravireddyism 20 วันที่ผ่านมา

      Waste andi . Peddayina question chestunnaru BJP em peekindi 10 yes power lo vundi

    • @ammni2748
      @ammni2748 18 วันที่ผ่านมา

      Chesteyan.la.madakudu.

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 20 วันที่ผ่านมา +1

    Dear Sir,
    Jai Sri Ram !
    Sri Tripuraneni Hanuman Chowdary garu HIMSELF is an Encyclopedia. Interviews / Discussions with him are an Education to us. His wide knowledge and deep understanding have no boundaries.
    Kindly arrange more such Discussions with him on different Topics.
    Thank you very much for your great services.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @jagadeshjagadesh3450
    @jagadeshjagadesh3450 20 วันที่ผ่านมา +5

    Jai Shree Ram ❤🚩🚩🚩

  • @P-oq9bz
    @P-oq9bz 20 วันที่ผ่านมา +5

    They are truly and dedicatedly working towards their goal to convert India (Bharat) into islamic state
    Bcz their population and migration has rapidly increasing,
    Now they are not in minority they are equal to majority
    Most of the land occupied by waqf and mazar, madrasa, dargha , mazid, kabristan, etc..,
    For all this supporting government especially congress party , some ngos , radicals , liberals , seculars, etc ,,,

  • @Southindian-e5n
    @Southindian-e5n 11 วันที่ผ่านมา +5

    2048 వరకు ఇస్లామిక్ స్టేట్ గా భారత్ మారిపోతే చాలా మంచిది, ఈ వర కట్నాలు మానభంగాలు అంటరానితనం వ్యభిచారం దోపిడీ అవినీతి మూఢనమ్మకాలు మొదలగు దురాచారాలు అంతమై ఒక నవీన నాగరికత మన దేశంలో వస్తుంది పేదరికం అంతమై దుబాయ్ సౌదీ అరేబియా లాగా దేశ ప్రజలందరూ ధనవంతులుగా జీవిస్తారు, ఈ బ్రాహ్మణుల పాలన అంతమై, యుగాల నుండి ఈ సనాతన మన వాదుల రాక్షస పాలకుల నుండి దేశం విముక్తి చెంది పీడిత ప్రజలు, పాలకుల అవుతారు అతి త్వరలో భారతదేశం ఇస్లామిక రాజ్యం కావాలని మనం అందరం దేవుడితో ప్రార్థన చేసుకుందాం 👍 70 ఏళ్ల క్రితం వరకు వెయ్యి సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లింలు పాలించారు కానీ ఇస్లామిక్ పరంగా కాదు👍 ఇప్పుడు 1947 వరకు ఇస్లామిక్ స్టేట్ పాలన వస్తే మన బాధలన్నీ తీరి🙏

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 20 วันที่ผ่านมา +14

    అయినా మేం హిందువులం మారం. ఖంగ్రెస్సును దాని పార్టీలను బలపరుష్టం

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 20 วันที่ผ่านมา +2

    Jay BJP Om 🚩💯

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 19 วันที่ผ่านมา +1

    Jai Shri ram Jai BJP jai modi 🚩🚩🚩🚩🚩🐯🔥🐯🐯🔥🐯🔥🐯

  • @shylajarathod6563
    @shylajarathod6563 20 วันที่ผ่านมา +18

    2047 రాక్షస జాతి అంతమయ్యే సంవత్సరం అది

    • @Truthisaboveeverything
      @Truthisaboveeverything 10 วันที่ผ่านมา +1

      Be cool brother, Muslims andaru rakshasula...?
      😂😂😂

  • @sathaiahnikade654
    @sathaiahnikade654 19 วันที่ผ่านมา +2

    Rip wwafkboard

  • @sambasivarao4
    @sambasivarao4 20 วันที่ผ่านมา +2

    Waqf board raddu cheyali 👍🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 20 วันที่ผ่านมา +1

    1192 ఘోరీ..పృధ్వీరాజమరణము తరువాత..మహ్మ దీయుల సంక్షేమము కోసము ఈసంస్థ ఏర్పాటు చేసి , పోయినప్పడి నుండి.. తరువాతి వారు తెల్లవారితోపాటు , కాంగ్రెస్సువారి కృషి మర్రి వృక్షములా ఊడలతో పాతుకుని వ్యాపించి , దేశాన్ని.. చుట్టుముట్టేస్తున్నది కదా… 🤝😊..

  • @shaikbasha6079
    @shaikbasha6079 7 วันที่ผ่านมา

    Allah huwakbar....❤❤❤❤❤❤❤❤❤.

  • @ps-q1z
    @ps-q1z 17 วันที่ผ่านมา +1

    వాక్ఫ్ బోర్డు భూములు ఎక్కువ దర్గాలు, మాస్జిద్ లు, మాధరస లు, స్మశానలు రూపంలోనే ఉన్నాయి.

  • @undibalaram
    @undibalaram 19 วันที่ผ่านมา +2

    Jai sriram ✊✊✊✊✊✊✊

  • @AG-id5fj
    @AG-id5fj 20 วันที่ผ่านมา +2

    Excellent sir Jai Shree Ram

  • @sreenivasulukanchi1612
    @sreenivasulukanchi1612 10 วันที่ผ่านมา

    Jai Sreeram

  • @rachakondaramesh2678
    @rachakondaramesh2678 13 วันที่ผ่านมา

    Jai bjp

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 4 วันที่ผ่านมา +1

    Wakka ni nirveeryam cheyyaali

  • @badigemallikarjunabadigemallik
    @badigemallikarjunabadigemallik 7 วันที่ผ่านมา

    కాంగ్రెస్ నుండి దేశాన్ని కాపాడుకోవాలి

  • @mekalarajagopal1423
    @mekalarajagopal1423 18 วันที่ผ่านมา +1

    హిందూ. వులకు ఎప్పటికైనా. సిగ్గు శరం. వస్తాడా. లేక. మళ్ళీ. Mim. పార్టీలకే. ఓట్లు వేస్తారా. కాంగ్రెస్ కూడా. Mim. Parti. జనాలు. తెలుసుకుంటారా

  • @vidyanistala1589
    @vidyanistala1589 19 วันที่ผ่านมา +1

    ఎంత బాధగా వుంది . హిందువులను దారుణంగా మోసం చేసారు . వక్ఫ్ బోర్డు కి భూములు కట్టబెట్టే ఈ చెత్త చట్టాన్ని హిందువులు అసలు అంగీకరించరు అంగీకరించకూడదు . ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి . వీరి భూములు దేవాలయాలు భూములు ముస్లింలకు కట్టబెట్టేందుకు కాదు హిందువులు పెద్ద వుద్యమం లేవదీయాలి

  • @nalgonda_memu_inthe6397
    @nalgonda_memu_inthe6397 19 วันที่ผ่านมา +1

    Waqf brod valla karnaataka lo 100 farmers land lose inaru , Bihar lo up lo Tamilnadu lo ithe oka 4 villages mave antunnaru,elantivi emi kanipinchav ekkado palastinaa lo war jarigithe ekkada protest lu chestharu , entha matham pichi pettukoni ,hindu matham antaru , temples ni kulchestharu bjp mida thosestharu , equality kavali antaru malli bharath chattalu vaddu ma muslim chattalu antaru where is equality,papam ra farmers land ni kabza chesthunnaru
    Bjp ki vote veyoddu anukunna but petrol rate 500 ina nenu bjp ke vesthe thappu ni thappu anukunda mathanni chuse villu chala pramadam

  • @దుర్యోధన
    @దుర్యోధన 19 วันที่ผ่านมา +1

    వాళ్ళ కి clarity వుంది

  • @srrajesh6921
    @srrajesh6921 20 วันที่ผ่านมา +1

    Jai Sri Ram 🚩🚩🚩

  • @ravishankar-cb4yk
    @ravishankar-cb4yk 18 วันที่ผ่านมา

    Waqf nu raddu cheyali

  • @RRR-sb3iu
    @RRR-sb3iu 19 วันที่ผ่านมา +1

    Jai sri ram

  • @drdeepthireddy
    @drdeepthireddy 17 วันที่ผ่านมา

    Waqf board must be abolished

  • @niginamswamy8218
    @niginamswamy8218 20 วันที่ผ่านมา +10

    Valla తాత ముత్తాతలు వచ్చిన చేయలేరు

  • @harijs8189
    @harijs8189 2 วันที่ผ่านมา

    Nobody Can make India an Islamic country. All Hindus are united with the BJP.

  • @arbabu9
    @arbabu9 20 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏

  • @ramakrishnasa6204
    @ramakrishnasa6204 17 วันที่ผ่านมา

    Super speeach sir 🙏🙏🙏🙏🙏

  • @mpardhu2604
    @mpardhu2604 20 วันที่ผ่านมา

    Bjp jindabad Modi jindabad Barath matha ki jai jai sriram

  • @kotireddyedamakanti7883
    @kotireddyedamakanti7883 19 วันที่ผ่านมา

    Waqf Boards should be scraped .all the waqf lands should be taken by government. India should declared as Hindu country.

  • @maheshbeesa2744
    @maheshbeesa2744 19 วันที่ผ่านมา +1

    జై బీజేపీ వర్క్ బోర్డు ను నీదేశీచాలి

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 19 วันที่ผ่านมา

    Bjp correct

  • @Kaladhar9052YemiReddy
    @Kaladhar9052YemiReddy 12 วันที่ผ่านมา

    అదే గనుక నిజం ఐతే ముందు ఆ చట్టాన్ని పాస్ చేసిన ఖాన్ గ్రస్ నాయకులను ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ ఊచకోత తప్పదు

  • @radhakrishnab8320
    @radhakrishnab8320 20 วันที่ผ่านมา +1

    Jai,hind

  • @nikkisofriendly5392
    @nikkisofriendly5392 19 วันที่ผ่านมา

    Please we need India 🇮🇳 should be Hindu country

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 19 วันที่ผ่านมา +3

    హిందువులకు స్వతంత్రం రాకముందు జరిగిన అన్యాయం కన్న స్వతంత్ర భరతావనిలో ఎక్కువ జరిగిందని అర్థమౌతోంది.

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh 18 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻👍🏻

  • @bharathslice1797
    @bharathslice1797 5 วันที่ผ่านมา

    BJP is Correct ,we support This.

  • @sheikjamshid5537
    @sheikjamshid5537 วันที่ผ่านมา

    కలి కాలం ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది

  • @sambajakka1097
    @sambajakka1097 18 วันที่ผ่านมา +1

    అది రద్దు చేయటం కాదు, వాళ్ల ని ఇక్కడ నుంచి పంపే అవకాశం చూడాలని కోరారు

    • @skraham5118
      @skraham5118 4 วันที่ผ่านมา

      ఈ.. దేశం నిన్ను కన్న వాళ్ళది కాదు అజ్ఞాని.

    • @sambajakka1097
      @sambajakka1097 4 วันที่ผ่านมา

      @skraham5118 ,Pakistan Bangladesh, అని రెండు Muslim దేశాలు itchhina మిమ్మల్ని ఈ దేశంలో undanichhina దేశ ద్రోహం చేస్తున్న corrupted converted congi దాన్ని support చేస్తున్న నీచమైన ప్రాంతీయ పార్టీలు తో పాటు మిమ్మల్ని లేకుండా చేయాలని సూచించారు. యెక్కడ తురకలు ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదు.

  • @shyamraoandigashyamraoandi1124
    @shyamraoandigashyamraoandi1124 19 วันที่ผ่านมา

    వక్స్ బోర్డు ఇలా కావడానికి కాంగ్రెస్ దే పాపం

  • @ravindranathshastry9315
    @ravindranathshastry9315 19 วันที่ผ่านมา

    Waqf Act should be repealed immediately.

  • @RaveKop
    @RaveKop 19 วันที่ผ่านมา

    Jai BJP 🙏🙏🙏

  • @cuddapahakbar920
    @cuddapahakbar920 13 วันที่ผ่านมา +1

    muselemu matham good

  • @machanurunaveen2325
    @machanurunaveen2325 20 วันที่ผ่านมา +2

    Congress passed go in Karnataka farmers should give their lands 1500 acres to waqf board, still indian stupid vote for Congress

  • @dinnepativenkatadri-vy1gk
    @dinnepativenkatadri-vy1gk 15 วันที่ผ่านมา +1

    కాదు

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 11 วันที่ผ่านมา

    హిందువులంతా ఐకమత్యం గా ఉండాలి . సబబే..అలా ఐకమత్యంగా ఉండటంకన్నా ముఖ్యమైన విషయం, హిందూ స్వరాజ్య రాష్ట్రం కోసం అవిశ్రాంత సుదీర్ఘ సిద్ధాంత పరమైన పోరాటం చేయాలి.

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 19 วันที่ผ่านมา

    It must be banned/ removed

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 20 วันที่ผ่านมา +1

    జీవన జీవిత పోరాట వ్యూహం, గో, భూ, స్త్రీ, ధర్మ రక్షణా ధైర్యం శౌర్యం లేని ఆచారం, భక్తి అంత్యంత అందంగా ఆడంబరంతో అలంకరణ చేసిన దయనీయ జీవశ్చవం లాంటివి

  • @ranaveersingh5688
    @ranaveersingh5688 5 วันที่ผ่านมา

    అందరూ హిందువులే
    అది తెలుసుకోండి

  • @shivasln6711
    @shivasln6711 20 วันที่ผ่านมา +1

    Jai hind 🇮🇳💪🙏

  • @blvganesh6462
    @blvganesh6462 19 วันที่ผ่านมา

    Bangladesh.. Pakistan.. La avtadhi... 😂

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 4 วันที่ผ่านมา +1

    Raktam marugutoovundi

  • @ravishankar-cb4yk
    @ravishankar-cb4yk 18 วันที่ผ่านมา

    Vattepally old city Hyderabad Venkateswara swami aalaya bhoomini muslims kabja chesaru

  • @sangameshwarswamy7141
    @sangameshwarswamy7141 20 วันที่ผ่านมา

    Waqb board has to be abolished completely from India.

  • @mohdkadar1371
    @mohdkadar1371 15 วันที่ผ่านมา

    Hamara Bharat Desh aane Azad gurinchi Bharata desha mlo Muslims Rajulu Chakrawortulu 65% pranalu arpincharu sir baratha deshaniki muslimlu vennumuka adi ghurthinchukodi sir

  • @shaikmusa7049
    @shaikmusa7049 9 วันที่ผ่านมา +1

    Mee sommu kadu kada

  • @csnsrikant6925
    @csnsrikant6925 20 วันที่ผ่านมา +1

    It's a major mistake done by khangrace

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 19 วันที่ผ่านมา

    జయ్ శ్రీరామ్ 🎉🎉🎉🎉

  • @ShankarBorapu
    @ShankarBorapu 19 วันที่ผ่านมา +2

    Alla vachina Avani Pani kalalu kanadam maneyandi

  • @AshokgoudGouraiahgari
    @AshokgoudGouraiahgari 20 วันที่ผ่านมา +1

    Jai sriram Jai Bharat choudar garu chala bhaga chepparu

  • @ramukavitha6121
    @ramukavitha6121 17 วันที่ผ่านมา

    😡😡😡🚩🚩🚩🚩

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 4 วันที่ผ่านมา +1

    Memantaa meevente

  • @mahendersiddi
    @mahendersiddi 18 วันที่ผ่านมา

    Amendment must prohibit it's injustifiable activity.

  • @GUDELLISAITEJASWI
    @GUDELLISAITEJASWI 20 วันที่ผ่านมา

    Remove secularism and waqf board first 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 and keep hindu board first 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raviikrisshna4643
    @raviikrisshna4643 19 วันที่ผ่านมา

    Asalu aa board ne raddhu cheyyali

  • @sudhamaddineni7709
    @sudhamaddineni7709 20 วันที่ผ่านมา

    Jai Bjp

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 20 วันที่ผ่านมา +1

    All gods or people's welfare why only for lslam only .
    Put only for nation interests.

  • @md.fayazfayaz7
    @md.fayazfayaz7 3 วันที่ผ่านมา

    Wakf board amendment act before the independence

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 วันที่ผ่านมา

    దేశ సంపద మొత్తం 150 చేతుల్లో ఉంది