బుడమేరులో బయటపడ్డ షాకింగ్ నిజాలు.. చంద్రబాబుపై కేంద్రం సీరియస్..? | Vijay Babu | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024

ความคิดเห็น • 333

  • @naturemadgardenerraju6102
    @naturemadgardenerraju6102 10 วันที่ผ่านมา +107

    సూపర్ 100% మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 10 วันที่ผ่านมา +114

    మన రాష్ట్రం యొక్క దరిద్రం ఏమిటంటే వీకెండ్ సెలవులు ఎంప్లాయిస్ కే కాదు మన రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ల మీడియాలు అధిపతుల అంతా హైదరాబాదు లోనే ఉంటున్నారు అలాంటి వారు మనకి పరిపాలన ఏం చేస్తారు టైంకి ఎలా వాళ్ళు స్పందిస్తారు చెప్పండి లాయర్ గారు

    • @user-gv1em9th5q
      @user-gv1em9th5q 10 วันที่ผ่านมา +3

      మరి మినిటర్స్ పప్పు మరి పవన్ అనిత మరి మిగిలిన mla and mps ఏమైనరు sir ముందు 14 ఇయర్స్ అనుబవిచము అతి అన ఉర్టీ కల్గిది కదా మరి ఇపుడు కూడ 60మంత్స్ అలగి ఉంటుది మరి అనుభవిచలి

    • @swastikom5301
      @swastikom5301 10 วันที่ผ่านมา +1

      ఇక్కడ మినిస్టర్స్ ఎవరు హైదరాబాద్ లో ఉంటున్నారో ఒక్కొక్కడిగా రాయగలవా?

    • @obulmari2460
      @obulmari2460 10 วันที่ผ่านมา +1

      @@p.prasadarao-tm2qs Jagan garu varam varam Banglore velthunnaru.

    • @pn4641
      @pn4641 10 วันที่ผ่านมา

      Jagangar cm kadu ayana beguluru velethe neekenti pichi vagudi.​@@obulmari2460

    • @nRR9272
      @nRR9272 10 วันที่ผ่านมา

      Now cine industry from Hyderabad also making noise on this

  • @Sobha750
    @Sobha750 10 วันที่ผ่านมา +104

    వృద్ధపరిపాలనంటే ఇలాగే ఉంటుందనిగ్రహించాలి

  • @kumarbabu9751
    @kumarbabu9751 10 วันที่ผ่านมา +104

    విజయ్ బాబు గారు మీరు కేసు పెట్టాలి ఈ విషయం మీద అప్పుడే అందరికి వాసత్సవం తెలుస్తుంది

    • @shantakumari2975
      @shantakumari2975 10 วันที่ผ่านมา

      వాస్తవం

    • @swamypl8587
      @swamypl8587 10 วันที่ผ่านมา

      కేసులన్నీ పోయి మూలానకూర్చుంటాయి. ఏమీకాదు.​@@shantakumari2975

    • @kpr8697
      @kpr8697 10 วันที่ผ่านมา

      Ithanu ade abhadhalu oka fraud kosam che bhuthunnadhuku ithanni thostaru bokkalo. Me fraud Bhudameru gates etheru antaru veella telivi intha dharidram avi Ithanu ekkada pettinchdo. Gandlu padithe Me fraud pattinchukola Annamayya project gate kottukupothe enno vuullu nasanam ayyahi janalu chanipoyaru gate pettinchala prajalanu pattinchukola ithanni me fraud medha casulu petta mani cheppu. Ituvantivi enni vunnhi me fraud medha.

    • @kpr8697
      @kpr8697 10 วันที่ผ่านมา

      ​@@shantakumari2975mevi siggu charam leni brathukulu abhadhalu prasaram lo

  • @allinoneprogamer3817
    @allinoneprogamer3817 10 วันที่ผ่านมา +68

    సార్....ఎంత మంది చనిపోయారో ...ఎన్ని శవాలు ఇంకా మట్టిలో కూరుకోయున్నవి.....ఇలా పిల్లలు కు తల్లీ తండ్రీ లు దూరమైనారు...అషలు కుటుంబాలు చిన్నాబిన్నమై న వాటికి ఈ నారా నరకాసురుడే కారణం....వీడిని ప్రజలముందు ఉరి తీయడమే సరైన న్యాయం.

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 10 วันที่ผ่านมา +106

    ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఎలర్ట్ అవలేదు అంటే వీళ్ళకు ప్రజలకు సేవ చేసే పని మానేసి ప్రతిపక్షాల నాయకులు వాళ్ల కార్యకర్తలు ఎవరెవరిని ఏ కేసులో ఇరికించి వాళ్లను జైల్లో పెట్టాలా అనే దానిమీదే వాళ్లు పరిపాలనలో సాగుతుంది వీళ్లు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు కదా ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచిన ప్రభుత్వం ఇంతకంటే ఏం చేస్తుంది

    • @mellakanilosh1980
      @mellakanilosh1980 9 วันที่ผ่านมา

      కచ్చితంగా చెప్పారు అన్నా

    • @Ai-for-Ai
      @Ai-for-Ai 6 วันที่ผ่านมา

      కరోనా సమయంలో సంవత్సరాలు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చక్కదిద్దిన వైఎస్సార్సీపీ పార్టీ, ఒక ఊరిలో కేవలం వారం రోజులు పాటు సరిదిద్దలేక పోయిన కూటమి ప్రభుత్వం.... ఇదే విజనరీ, సంపద సృష్టికర్త పాలన.....

  • @Sobha750
    @Sobha750 10 วันที่ผ่านมา +87

    పోనీతెల్లవారినతర్వాతైనాఎనౌన్స్ చేస్థేప్రజలుఅప్రమత్తమయ్యేవారు

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 10 วันที่ผ่านมา +2

      అర్దరాత్రి అరెస్టైనోడు, గేట్లు కూడా అర్దరాత్రే ఎత్తు తాడు. జనం నీళ్ళలో ఉండగా అప్రమత్తం చేస్తాడు. ఉంటే ఉంటారు, పోతేపోతారని. ముసలోడింకా నాలుగున్నర ఏళ్ళకు పైగా అధికారం వెలగబెట్టాలి. జనం ఇంకా ఎన్నో విపత్తులు ఎదుర్కోవాలో! వైన్ షాపులు మాత్రం 24/7 అందుబాటులో ఉంచుతాడు. అందుబాటులో సెంద్రన్న మందు పథకం. ఆ పథకం వస్తే చాలా మంది ఈ సంఘటన మర్చిపోతారు.

  • @murthygolagani2965
    @murthygolagani2965 10 วันที่ผ่านมา +54

    2009 లో వైఎస్ఆర్ హయాం లో ఇంతటి వరద ప్రవాహమే వచ్చింది...మరి ఇంతటి సంక్షోభం అపుడు ఎందుకు జరగలేదు చెప్పండి..ఎందుకంటే అపుడు ఉన్న పాలకులు కు స్వంత bhramaravati అజెండా లు లేవు కనుక...కరకట్ట తెగ కుండా...అమరావతి మునగ కుండా బాబు గారు
    చూసు కొనే సరికి ...విజయవాడ ప్రజలకు కన్నీటి జల సమాధి అయ్యింది....ఇది దారుణం....దుర్మార్గం...దురహంకారం....ప్రజలు ఎప్పటికీ మిమ్మలను క్షమించరు...

    • @vijayalakshmivakapalli6316
      @vijayalakshmivakapalli6316 9 วันที่ผ่านมา +1

      Yes, మీరు చెప్పింది 100 % కరెక్ట్

  • @kondruseshu1727
    @kondruseshu1727 10 วันที่ผ่านมา +47

    చం.బా అనే వ్యక్తి కి శవాలు ఎప్పుడూ కనబడాలి.ప్రతి చోటా అరుపులు కేకలతో హాహాకారాలు చేస్తూ ఉంటే అతనికి ఎంతో హాయి గా వుంటుంది..అలాంటి వ్యక్తి పరిపాలన అలాగే వుంటుంది. ఈ ఐదేళ్లు అనుభవించాల్సిందే

  • @venkatareddymarri5252
    @venkatareddymarri5252 10 วันที่ผ่านมา +33

    Super comment s

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 10 วันที่ผ่านมา +20

    Sir. నేను దాదాపు 50 years నుండీ విజయవాడ లో ఉంటున్నాను.ఇంత విధ్వంసం ఎప్పుడు చూడలేదు.ఎక్కువగా కృష్ణ లంక ఎఫెక్ట్ అయ్యేది.

    • @sultansalauddinshaik6232
      @sultansalauddinshaik6232 10 วันที่ผ่านมา +1

      జగన్ గారు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణలంక తప్పించుకుంది

    • @HeartistMurali
      @HeartistMurali 8 วันที่ผ่านมา

      ఏ ఏరియాలో ఉండేది? విజయవాడలో అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారు?

  • @NakkaRamakrishna-nh4lf
    @NakkaRamakrishna-nh4lf 10 วันที่ผ่านมา +26

    Super

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 10 วันที่ผ่านมา +50

    ప్రీ ప్లాన్డ్ మాస్ మర్డర్ అట్టెంప్ట్ గా కేసు బుక్ చెయ్యమని మహానుభావులు సుమోటో గా తీసుకుని ఆదేశాలిస్తే బాగుండును 🤔

    • @user-ty2xy2kh7z
      @user-ty2xy2kh7z 10 วันที่ผ่านมา

      no way! bajjis support cbn

  • @srinivasjalem7727
    @srinivasjalem7727 10 วันที่ผ่านมา +40

    Very good sir

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 10 วันที่ผ่านมา +8

    నాడు కృష్ణా పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు.
    నేడు తన అక్రమ నివాసాన్ని కాపాడుకోడానికి
    ఇంత మందిని మళ్ళీ
    పొట్టన పెట్టుకున్నాడు.
    ఈ పాపాల నాయుడు
    ఒక్కడు బ్రతకడానికి
    ఇంతమందిని పొట్టన పెట్టుకున్న చీడ పురుగు.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 10 วันที่ผ่านมา +144

    సార్.. చంబా.. అమరావతి కోసము.. కరకట్ట మీది ఇంటి కోసము విజయవాడ ను ముంచేసాడు.😢😢😢

    • @rkraoarni6154
      @rkraoarni6154 10 วันที่ผ่านมา +8

      Voreeyi user enduku cbn gari mida padi edustaavu??

    • @garalamunormal5316
      @garalamunormal5316 10 วันที่ผ่านมา +9

      నా ఏకైకస్వర్గనగరం క్షేమం తప్ప నాకు నా ఏకైకపెళ్ళామూ ఏకైకకొడుకూ ఏకైకమనవడూ కూడా లెక్క లేదు .. ఆఫ్ట్రాల్ సాధారణ ప్రజలు వాళ్ళ క్షేమమూ ఆస్తులూ నథింగ్

    • @prasa4057
      @prasa4057 10 วันที่ผ่านมา

      Cbn gaaru yevadra ,bol thatha ani muddhuga piluv😅🎉​@@rkraoarni6154

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 10 วันที่ผ่านมา

      Neelantivallu yedwalani​@@rkraoarni6154

    • @vijayarathnam972
      @vijayarathnam972 10 วันที่ผ่านมา

      ​@@garalamunormal5316from evm fake cm

  • @kondrumoshe5756
    @kondrumoshe5756 10 วันที่ผ่านมา +14

    కొల్లేరు మొత్తం తెలుగు కమ్మలు ఆక్రమించారు. పవర్ ప్లాంట్ కూడా అడ్డం. వైస్సార్ వున్నపుడు మరియు జగన్ గవర్నమెంట్ లో క్లియర్ చేద్దామంటే కోర్ట్ స్టే లు తెచ్చారు. ఎవరిది తప్పో మన vp లకు ఎప్పటికి అర్ధం కాదు. ఖర్మ!. ఏమి చేద్దాం 😪

    • @ravisankar2157
      @ravisankar2157 10 วันที่ผ่านมา +1

      Yes. AP High Court has to take up this issue as SUO MOTO case as more than 50 persons were said to be lost their lives. The AP Government is said to be biased and concentrating more on harassing opposition party cadres but not on governance. Therefore, PM & HM must note this issue and take necessary action on NCB Naidu for his failure as CM and AP people are protected.

    • @user-li3bp1pg9h
      @user-li3bp1pg9h 10 วันที่ผ่านมา +1

      స్టేలు వేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి...వీళ్ళ వెనక ఉండి నడిపిస్తున్న వారిని గుర్తించి,తగిన చర్యలు తీసుకోవాలి...

  • @AnatharamayyaBattu
    @AnatharamayyaBattu 10 วันที่ผ่านมา +13

    పైన వాతావరణం శాఖ అనుసరించి ఎప్పటి కప్పుడు కృష్ణ వాటర్ గేట్లు మొత్తం ఎత్తి వదులుకుంటూ నాగార్జునసాగర్ డ్యాం గేట్లు మొత్తం ఎత్తు కొంటూ ముందుగా దిగువకు వదులు కొంటూ శ్రీశైలం డ్యాం వాటర్ కూడా ఇరిగేషన్ వాటర్ రెగ్యులేటర్ వారికి ఫోన్ చేసుకుంటూ దిగువకు వాటర్ వదులుకోవాలి వర్షం రాక ముందు డ్యామ్ లో ఉన్న వాటర్ మొత్తం ముందుగా దిగుకు వదులుకోవాలి ఖాళీ చేయాలి అప్పుడు ప్రజానీకానికి ఏ ఇబ్బంది ఉండదు పైన డ్యాము లో ఉన్న వాటర్ మొత్తం ముందుగా దిగు కు ఎప్పటికప్పుడు ఫోన్ ఇన్ఫర్మేషన్ మీద అన్ని డ్యాములు వాటర్ ఖాళీ చేయించుకోవాలి అప్పుడు ప్రజానీకానికి ఏ ఇబ్బంది ఉండదు ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు డ్యాము లో వాటర్ స్టాకు పెట్టుకోకూడదు చదువు ఉన్న వాళ్లకి చెప్పి చదువుకోని వాళ్ల చెప్పి అందరకి చెప్పాలంటే ఏం చెప్తారు ప్రజలు అ నీళ్ళ ప్రజలందరు ఉన్నారు పాపం

  • @satyanarayanabhogi3248
    @satyanarayanabhogi3248 9 วันที่ผ่านมา +4

    విజయబాబు గారు కేవలం చంద్రబాబు ఇల్లు, అమరావతిని ముంపునుoడి కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారు అనే విషయం ముంపు బాధితులకు, అక్కడి ప్రజలకు, రాష్ట్రా ప్రజలకు వివరంగా తెలుసు.. గాని చంద్రబాబు టిడిపి వాళ్ళు మాత్రమే ఖండిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?
    విజయవాడ ఏమైనా అక్కడి ప్రజలు ఏమైనా
    మీరూ మీ పార్టీ టీడీపీ ముఖ్యమా చంద్రబాబుగారికి ?

  • @arunakumari9273
    @arunakumari9273 10 วันที่ผ่านมา +30

    గవర్నమెంట్ ఆర్డర్ అయితే నే కదా గేట్లు ఎత్తివేత చేసేది‌. ఆలోచన లేకుండా..... ఎలా????

  • @thothadasatyanarayanamurth7672
    @thothadasatyanarayanamurth7672 10 วันที่ผ่านมา +25

    తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలన చేసుతున్నారుఇది చాలా సిగ్గు చేటు 😂😂😂

  • @editorsprings1748
    @editorsprings1748 10 วันที่ผ่านมา +9

    EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT please file PIL

  • @Sobha750
    @Sobha750 10 วันที่ผ่านมา +21

    ఆఏజ్ లో స్పందన స్పీడ్ గా ఉండదు.

    • @shantakumari2975
      @shantakumari2975 10 วันที่ผ่านมา +2

      కాదుటగా ఆయన 75 ఏళ్ళావయసూలో ఫొటొలకి ఫోజ్ లిచ్చుకుంటు రెండు వేళ్ళు చూపించుకుటు తిరిగాడు కదా ఇంతకన్నొఇంకేంచేస్తాడూ ముసలోడు

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 10 วันที่ผ่านมา +1

      వాడు రాత్రుళ్ళు సారిగా నిద్రపోకుండా రాష్ట్రం గురించి ఆలోచిస్తాడని, అరెస్టై నప్పుడు భార్య నందమూరి నారా భువ్వమ్మ ఓ మీటింగ్ లో తెలియజేశారు. సరైన నిద్ర లేకపోతే మైండ్ దొబ్బుద్ది. అందుకే ఆ దుర్దినం నైట్ నారాగేట్లు ఎత్తేశాడు. బుడమేరు కి గేట్లు ఉన్న విషయం తెలియదు ఇజనరి కి.

  • @vijayer
    @vijayer 10 วันที่ผ่านมา +17

    గేట్లు ఎక్కడ ఉన్నాయి అంటారేంటి? ఉంటె బుడమేరు ఫొటోస్ షేర్ చేయండి

    • @sujan4cs
      @sujan4cs 10 วันที่ผ่านมา +4

      Budameru Polavaram canal oka chota kalusthai...(Velagaleru)...Gates open cheyakapothe Budameru Diversion Canal dwara Vtps ibrahimpatnam meedaga krishna lo kalusthundi...Gates open chesthe City meedaga velthundi(actual daari)

    • @obulmari2460
      @obulmari2460 10 วันที่ผ่านมา +1

      @@sujan4cs Gates open cheyaka poyina gates meduga paredi neeru. 55K cuceqs water flow vachindi. It is never expected flood. Highest in budameru flood history. Polavaram canal capacity 35K only. At that time Krishna river flow was 10lakh above. Except it's original flow no other way to flow the budameru. If they alert the public suddenly at that time (night 3:00am). Sudden thokkulata jarigedi.

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 10 วันที่ผ่านมา +8

    Super analysis sir

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 10 วันที่ผ่านมา +7

    ఈ పాపం చేసింది చంద్రబాబే. అయితే ఏంటి. మీరు చంద్రబాబు గారిని ఏమైనా పీకగలరా. ఏమీ పీకలేరు. తప్పు ఎవరిదో ఓపెన్ సీక్రెట్. కానీ మీరు ప్రభుత్వాన్ని కానీ సీఎం ని కానీ మీరు ఏమీ పీకలేరు. ఎందుకంటే వ్యవస్థ లని మేనేజ్ చేసే టాలెంట్ ఉన్నవారు వారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం లో ఈవీఎం లు టాంపరింగ్ జరిగి ఉండేదికాదు. లేదా టాంపరింగ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు. మనదేశంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడో చచ్చిపోయింది. ఇవాళ డబ్బు, పలుకుబడి కులగజ్జి ఉన్నవాళ్లదే రాజ్యం. పదవుల్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, పదవులు పోయాక అబద్దాలు, సొల్లు శ్రీరంగ నీతులు చెప్తారు. జనాలకి ఇవేమి ఎక్కవు. ఎంతసేపు మందు ధర తగ్గి, కడుపునిండా మందు దొరికితే చాలు. రాష్ట్రం ఏమైపోయినా అక్కర్లేదు. తాగేవాడు ఉన్నంతసేపు పొసేవాడు కి పండగే.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 10 วันที่ผ่านมา +27

    సార్ తప్పు ఎవరి మీద అయినా తొసెయ్యoడి,కానీ బాబుగారు తెలివిగలవారు ,విజనరీ అని చెప్పండి అంతే.మీరు ఆ ఒక్క మాట చెప్పకపోతే మిమ్మల్ని వెంటాడుతారు జాగ్రత్త

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd 10 วันที่ผ่านมา +11

    అమరావతి మునిగే ప్రమాదం ఉందని, అలా అయితే నేను కడదాం అనుకున్న రాజధాని మునిగిపోతే తన పరువు పోతుంది అని ఇటు గేట్లు ఎత్తివేత చేశారు.

  • @m.r.prasad
    @m.r.prasad 10 วันที่ผ่านมา +7

    వరదలకు విజయవాడ దగ్గర ఉన్న ABN రాధాకృష్ణ పవర్ ప్లాంట్ యొక్క పాత్ర ని ఎవరూ హైలైట్ చేయడం లేదు . వివరంగా ప్రజలకు తెలియచేయండి .

    • @user-li3bp1pg9h
      @user-li3bp1pg9h 10 วันที่ผ่านมา +1

      చాలా ఖచ్చితమైన పోయింట్ ఇది...సోషల్ మీడియా ఎందుకో భయపడుతుంది...ఈ పోయింట్ రైజ్ చేయడానికి...

  • @VenkataSatya-kj8mp
    @VenkataSatya-kj8mp 10 วันที่ผ่านมา +10

    yes sir super analysis but Govt also cannot take any protective measures

  • @sarathkumarchiratanagandla6021
    @sarathkumarchiratanagandla6021 10 วันที่ผ่านมา +12

    అసలు చంబ గారు బుడమేరు కి నీళ్లు వదలటానికి గేట్లు లేవు అని అంటున్నాడు కదా

  • @AbdulRasheed-ss4sj
    @AbdulRasheed-ss4sj 10 วันที่ผ่านมา +16

    1st Point EVM CM House ni kapadataniki
    2nd point College Matter dapettadaniki divert chesinaru EVM CM

  • @koteswararao9059
    @koteswararao9059 10 วันที่ผ่านมา +5

    100 persent currect sir

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 10 วันที่ผ่านมา +5

    ముఖ్య మంత్రి ఉప ముఖ్య మంత్రికి బాధ్యత లేనట్టు కనిపిస్తుంది. సహాయం చేయాలనీ ధ్యాసే లేదు. ఎంతసేపు ప్రతి పచ్చలు మీద ఏడుపు తప్పిస్తే ఇంకేమిలేదు. స్వార్థం రాజకీయాలు తప్ప ఇంకేమిలేదు

  • @bathularavi9052
    @bathularavi9052 10 วันที่ผ่านมา +24

    Super 💐💐👍♥️

  • @diamondjublee3972
    @diamondjublee3972 10 วันที่ผ่านมา +24

    నాకు తెలిసినంత వరకూ,బుడమేరు చాలా సార్లు పొంగుతుంది కానీ ఎపుడూ
    ఇంతలా విజయవాడ ముంపుకు గురి అవ
    లేదు,కృష్ణ లంక మునగడం చూశాము ,
    ఈ 11 గేట్లు ఎత్తడం వల్లనే. బెజవాడ మునిగిందని ఈనాడు దిన పత్రిక లోనే
    వచ్చింది .

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 10 วันที่ผ่านมา

      జగన్ను ఎటకారం చెయ్యడానికే 11 గేట్లు ఎత్తినట్టున్నారు.

  • @vattamnageshwarao2431
    @vattamnageshwarao2431 10 วันที่ผ่านมา +10

    సూపర్ సార్ 👌

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 10 วันที่ผ่านมา +14

    జగన్ గారి ప్రభుత్వం లోకూడా వరదలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి అని చెప్పగానే జగన్ ఎలర్ట్ అయ్యి వెంటనే పైన డ్యాంమ్ లో ఉన్న నీళ్ళు వదిలి పెట్టరు 10 లక్షల క్యూసెక్కుల నీరు చాలా చాకచక్యం పంపించగలిగారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు విఫలం కావడానికి ‌కారణం అదే
    కాబట్టి ఇప్పుడు అదికార పక్షం వాల్లు చేయవలసింది ప్రజలను రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి వారికి ఆహారం నీరు మెడిసిన్ ఇలాంటి నిత్యావసరాలు అలాగే చాలా మంది ఇల్లు కూడా పడి పోయాయి అలాంటి వారికి తప్పనిసరిగా మల్లి ఇల్లు నిర్మించి బాధితులకు ఆర్థికసాయం కూడా అందించాలి చంద్రబాబు ముందు విమర్సలు మాని ప్రజలకు ఇంకా ఎంకావాలో సమీక్షలు జరిపి ఆవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలి తప్ప ప్రతిపక్షాల ను నిందించడం సరైన నాయకుడి లక్షణం కాదు
    జై భీం జై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪🔥🔥🔥🔥🔥🔥

    • @vijayer
      @vijayer 10 วันที่ผ่านมา +2

      గవర్నమెంట్, సినిమా హీరోయిన్ కేసు విషయంలో బిజీ గా ఉంది govt తన బాధ్యత మరచిపోయింది

    • @rameshbabuteluguking
      @rameshbabuteluguking 10 วันที่ผ่านมา +3

      @@vijayer yess your right 👍

    • @rajmohanbommalata6501
      @rajmohanbommalata6501 10 วันที่ผ่านมา +3

      Sir కోర్టులు ఇవన్నీ కనపడవ ఎందుకు సుమోటా గా కేసు తీసుకోవటంలేదు ఇదే వేరే గవర్నమెంట్ లో జరిగితే ఇమ్మీడియేట్ గా కోర్టులు ఇన్వొలవు అవుతాయి ఏమిటో ఈ తేడా అని ప్రజలు అనుకుంటున్నారు

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 10 วันที่ผ่านมา +11

    Well explained sir Chambaagaani buddi ledu

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 10 วันที่ผ่านมา +6

    Highlite explanation

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 10 วันที่ผ่านมา +14

    Paapam prajalu bali ayipoyaaru Sir

  • @bethalababurao4824
    @bethalababurao4824 10 วันที่ผ่านมา +37

    మరి గేట్లు ఎక్కడ ఉన్నాయి అంటారేంటి మిషన్ టాంపరింగ్ ముఖ్యమంత్రి.పైగా ఎదుటి వారిని ఏమి తెలియదని ,నేర్చుకోవాలని ఎలా ముఖ్య మంత్రి అయ్యాడు అని కామెంట్స్. ఈ నిజం తెలియక పోతే రేపటి నుండి జగన్ కి ఏమి తెలియదు బాబు గారు విజనరీ .విజనరీ చెప్పాడు గేట్లు లేవు అని ఇదే నిజం అని డిబేట్స్ పెట్టీ స్వయం ప్రకటిత మేధావుల చర్చోప చర్చిలు నిర్వహించేవారు.

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 10 วันที่ผ่านมา +8

    కృష్ణానదీ ప్రాంతంలో బుడమేరు వరదల్లో ప్రజల చావులకు హంతకుడు బాబే. కూటమి ప్రభుత్వమే. బాబు గాడు ఎన్ని చావులు కారణమయ్యేవరకు అనుమతి ఉంది. అనుమతి ఎవరు ఇచ్చారు. మీరిచ్చిన అనుమతికి లెక్కలు సరిగా చూసుకుంటున్నారా. ఈ వరదల్లో చావులు, ఇంకా లెక్కతేలాక ఎన్ని అవుతాయో. వాటికి పుష్కరాల చావులు, ఎన్టీఆర్, ఇతరులకు తెలియనివి అన్నీ కలిపిచూడండి. నరరూప రాక్షసురుడికి అధికారమిచ్చి మరీ హత్యలు చేయించుకోవాలా భరించాలా. పీఎం గారు దేశంలో జరుగుతున్నవి పట్టించుకోరా. తెలుసుకోరా. కూటమిలో భాగస్వామిగా కూడా తాను కూడా ఈ హత్యలకు భాద్యత వహించి ఈ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చెయ్యాలి. చాలా సమస్యలు పరిష్కరించబడతాయి.

  • @prasadn9709
    @prasadn9709 10 วันที่ผ่านมา +33

    ప్రకృతి వైపరీత్యము దేవుని ఉగ్రత మనుష్యులు మారుమనస్సు పొందండి
    అప్పుడు మీరు రక్షింప బదుడురు

    • @sobhanbabuyeddu3458
      @sobhanbabuyeddu3458 10 วันที่ผ่านมา

      Deenilo kooda matha pracharam pch

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 10 วันที่ผ่านมา

      ప్రకృతి వైపరీత్యాలను నీ పీసయ్య ఆపొచ్చు కదా! ముందు మీ లాంటోళ్ళను వరదల్లో తోసెయ్యాలి. యామెన్. హిందువులను మతం మార్చడానికి ఇలాంటి సంఘటనలు కావాలి ఈ ఎదవలకు. అలాంటి పరిస్థితుల్లో కూడా కానుకలు, దశమ భాగం అడుగు తారు.😂😂😅😅

    • @niranjanreddy2117
      @niranjanreddy2117 10 วันที่ผ่านมา

      Cheppu teeskuni bengutha gaysu nadash ga poi a Varada neellu pollo valla ontelu thagara

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 8 วันที่ผ่านมา

      ee matha moudhyam ghoram, matha marpidi gola entiraa Nayana.,

  • @user-li3bp1pg9h
    @user-li3bp1pg9h 10 วันที่ผ่านมา +3

    ప్రజలు మొదట పచ్చమీడియాని భహిష్కరించాలి

  • @ranikakarla910
    @ranikakarla910 10 วันที่ผ่านมา +10

    చంద్రబాబు కి 5 సం. జైలు శిక్ష విధించాలి

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 10 วันที่ผ่านมา +8

    Chandra Babu is a curse.TDP govt and officials are the main culprits in this tragedy.God will pour out his anger upon these irresponsible people.God help the suffers of Vijayawada floods.

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 10 วันที่ผ่านมา +10

    All people cannot make arrangement s, only capable officers can manage floods,rehabilitation and resettlement.

  • @jyothiprakash4969
    @jyothiprakash4969 10 วันที่ผ่านมา +10

    Sir, మీరు తెలిపిన విషయాలు పక్క తిలిపారు, e గవర్నమెంట్ కేసు వేసి నిజయాలు తెలియచేయండి •cbn ఓన్లీ అమరావతి మరియు ok కులానకి మాత్రమే పనిచేయడం, సిగ్గు గా ఉంది

  • @user-hr7ir8mh9o
    @user-hr7ir8mh9o 8 วันที่ผ่านมา

    నిజమే కదా సార్ 🔥🔥🔥🔥 స్కాం, స్వార్ధం, ప్రతీకారం, అవినీతి, రాక్షస పాలన.... ఇంకా ఎన్నో కుట్రలు నీచమైన రాజకీయం 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @user-li3bp1pg9h
    @user-li3bp1pg9h 10 วันที่ผ่านมา +2

    వరదల మీద ఎటువంటి మెసేజ్ లు పెట్టినా C(EV)M గారు కేసులు పెడతామన్నారు...జాగ్రత్త!!!😢

  • @sudhakarreddyannem6647
    @sudhakarreddyannem6647 10 วันที่ผ่านมา +3

    అఘోరా పరిపాలన ఇంతకు మించి ఉండదు అనుకొంటా,చేసిన దరిద్రపు పనిని కప్పిపుచ్చే ప్రయత్నాల్లో ఎదుటివారిపై దుమ్మెత్తుపోయడం సిగ్గుచేటు.

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 10 วันที่ผ่านมา +31

    లాయర్ గారు ఈ విషయం మీద మీరు ఒక కేసు వేయండి ప్రభుత్వం మీద వేసి దీని మీద సరైన విచారణ జరిగేటట్టు చూడండి దీనిని మసిపూసి మారేడు కాయ చేసే పని చేస్తుంది ఈ ప్రభుత్వం అలా జరగకుండా కూడా మీరే చూడాలి లాయర్ గారు

  • @reply7335
    @reply7335 10 วันที่ผ่านมา +3

    చంద్రబాబు నాయుడు కు నీతి, ధర్మం, న్యాయం ఏమి ఉండదు, ఆది అందరికీ తెలిసిన విషయమే, అతని గూర్చి తెలియక పోతే అది వారి దుర దృష్టం.

  • @pavaniprasadarao9844
    @pavaniprasadarao9844 10 วันที่ผ่านมา +7

    Good explanation sir

  • @sasidharannapareddy2149
    @sasidharannapareddy2149 10 วันที่ผ่านมา +4

    Very good Saturday carct

  • @ajay_bhai_yt2039
    @ajay_bhai_yt2039 8 วันที่ผ่านมา +1

    Yes sir correct ga cheppinaru

  • @SatyaRao-i8h
    @SatyaRao-i8h 10 วันที่ผ่านมา +8

    Super sir

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 9 วันที่ผ่านมา +2

    సిబిఐ ఎంక్వయిరీ వేయాలి. న్యాయం ధర్మం , సత్యం విలువ డతా యి చిత్త శుద్ధి
    ఉంటే ..

  • @venkatinaidu4184
    @venkatinaidu4184 10 วันที่ผ่านมา +6

    Chala goppa analysis..meeru keka..kendram enduku serious avutundi..? Kerala lo jariginappudu evarimeeda serious ayyindi....panikalina analysis lu..daniki coments..ohhhhhhhhhh

  • @krishnamohanvaddiparthi6257
    @krishnamohanvaddiparthi6257 10 วันที่ผ่านมา +3

    అయ్యా ఏది చెప్పినా, చేసినా సపోర్ట్ చేసే వాళ్ళు వున్నారు

  • @bosegunta304
    @bosegunta304 8 วันที่ผ่านมา

    నైస్ సర్.. బాగా వివరించారు

  • @rameshlikki4612
    @rameshlikki4612 10 วันที่ผ่านมา +1

    Great great analysis

  • @bobbynehemiah1405
    @bobbynehemiah1405 9 วันที่ผ่านมา +1

    This is 💯 correct sir

  • @sivaramakrishnareddyvajral5931
    @sivaramakrishnareddyvajral5931 8 วันที่ผ่านมา

    Excellent sir thanku

  • @Baburaoguntreddi
    @Baburaoguntreddi 8 วันที่ผ่านมา +2

    అందుకే గా కేంద్రానికి సహాయం చేయమని అడగలేక పోతున్నారు బాబు గారు తప్పు అతనే చేసారు గా మరి

  • @kvprasadkumar1696
    @kvprasadkumar1696 10 วันที่ผ่านมา +5

    Government by the fools

  • @chandrareddy5297
    @chandrareddy5297 8 วันที่ผ่านมา

    100/ correct

  • @venkataramesh3394
    @venkataramesh3394 10 วันที่ผ่านมา +12

    It looks like chamba intentionally did this

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 10 วันที่ผ่านมา +3

    Everyone should ask for RTI- Right to information.
    They should share all govt officials actions taken to create this damage.
    They are responsible for assets damage.

  • @bajigajenesk9176
    @bajigajenesk9176 10 วันที่ผ่านมา +4

    👌👍

  • @gangadhargeddam1050
    @gangadhargeddam1050 10 วันที่ผ่านมา +11

    అయ్య ! విజయబాబు గారు మీరు ఈ నిజాన్ని ఇంత స్పష్టంగా చెప్తున్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డిగారు బహిరంగంగా చెప్పినాసరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటున్నాడోతెలుసా నదికి వాగుకి తేడ తెలియదు బుడమేరుకి గెట్లో ఎక్కడ ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ముఖ్య మంత్రా కేసులు పెట్టి జైల్లో వేస్తానంటున్నాడు

  • @MMD143-p7m
    @MMD143-p7m 10 วันที่ผ่านมา +4

    Yenni sarlu chepina vinaleni chevitodu Chandrababu

  • @imranganath8716
    @imranganath8716 10 วันที่ผ่านมา +6

    meeru kani evaru cheppina kani evaru vinaru sir.....tv5, etv,abn cheppindhee nijam ane namme mindset lo ne unnaru vallani evaru change cheyleru🫡🫡🤫🤫

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 10 วันที่ผ่านมา +2

    Otherwise Amaravati will dip in the flood water.

  • @KsRaju-g6r
    @KsRaju-g6r 10 วันที่ผ่านมา +5

    EVVADU ELA POTE NAKEMITI.? NENU BAGOVALI. SUPER.

  • @Varadi6207
    @Varadi6207 10 วันที่ผ่านมา +3

    I don't think CM relief fund will reach to needy people. request every one to give necessary products, clothes to ground floor people.

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 10 วันที่ผ่านมา +11

    కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించినందుకు, గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగినట్లే మరలా అదే జరిగింది. అదేమిటంటే:
    జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం.
    బాబొస్తే తప్పనిసరిగా సంభవించేవి
    అతివృష్టి, అనావృష్టి. ప్రజల ప్రాణాలు , బలిదానాలు తప్పవు. గోదావరి పుష్కరాల ప్రజల బలిదానం, దగ్గరుండి జరిపించిన హంతక బాబుని గుర్తుకు తెచ్చుకోండి. వాడి పాలనలో ప్రజల ప్రాణాలకు విలువ ఉండదు. వాడొక అసురుడు. క్రూరమృగం.

  • @Shaikabdullah-g6b
    @Shaikabdullah-g6b 10 วันที่ผ่านมา +3

    Sir. Is there any Posibulity to file a case A Court of Law? If so Why don't you file a Case against A. P. Govt.
    It is BRUTAL MURDER Of Human.

  • @Manishialochana
    @Manishialochana 10 วันที่ผ่านมา +3

    Why All Andhra government going Hyderabad? Government didn't plan for disaster? They will take weekend holidays and enjoy in farmhouses? Recall CM... We are not ready to die innocent people are not ready to die... CBN is unfit for CM ... Registration for CM. Let CM be in Hyderabad.... Not in Andhra

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar 10 วันที่ผ่านมา +7

    Sir simple talks over TV platforms it is time to place the matter before a court of Law with full details.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 10 วันที่ผ่านมา +2

    Their aim is to protect Amaravati and VTPS. Hence, they opened all 11 gates in a hurry at 3 AM. If they don’t raise the gates, Amaravati would have totally drowned which includes High court, Assembly, Secretariat and CM house too. It will be huge embarrassment to Chandrababu who is instrumental in promoting Amaravati as capital.
    అమరావతి ములగకుండా ఉండాలంటే, విజయవాడ ములగాలసిందే. ఇక్కడ చంద్రబాబు కు అమరావతి ముఖ్యం.

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 8 วันที่ผ่านมา

    విద్యావంతులు, చదువుకున్నవారు. ప్రజలకు మంచి చేద్దామనుకున్నావాళ్ళు నాయకులు.,కాదు కాబట్టే ఇలా చేసారు....

  • @MMD143-p7m
    @MMD143-p7m 10 วันที่ผ่านมา +3

    Janalaku kaavalisinodu jagananna kaaryakathalaku kavalssinodu chandrabaaabunaidu

  • @vasudevaraoayyadevara5472
    @vasudevaraoayyadevara5472 10 วันที่ผ่านมา +3

    Entire media is in Hydbad and deviating the reality.Entire film industry is in Hyderabad.Everybody wants votes and cinema hero fans.

  • @rajeshbabu76
    @rajeshbabu76 10 วันที่ผ่านมา +9

    చంద్రబాబు పాలస్ మునిపోతుందని. విజయవాడ మునిగిన పర్వాలేదు అని దూరలోచలనతో చేసాడు.

  • @Ai-for-Ai
    @Ai-for-Ai 6 วันที่ผ่านมา

    కరోనా సమయంలో సంవత్సరాలు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చక్కదిద్దిన వైఎస్సార్సీపీ పార్టీ, ఒక ఊరిలో కేవలం వారం రోజులు పాటు సరిదిద్దలేక పోయిన కూటమి ప్రభుత్వం.... ఇదే విజనరీ, సంపద సృష్టికర్త పాలన.....

  • @kotababubibinchandrapaul7971
    @kotababubibinchandrapaul7971 10 วันที่ผ่านมา +5

    బజారున శడేశారు పజలన ను

  • @rrr2939495969
    @rrr2939495969 10 วันที่ผ่านมา +3

    Sbr @నా పేపర్ నా న్యూస్ @sbr
    అసలు వీడిని ముఖ్యమంత్రి గా
    ఎన్ను కున్న వారిని ఏమనాలి ?
    వీడిని ఏమి అనకూడదు లే వీడు ఒక్కటి అంటే ఒక్కటి లేదు రాస్ట్రానికి చేసింది తెలుగు రాష్ట్రాలకు చేసిoది.
    కరెంట్ చార్జీలు తగ్గించమoటే కాల్చి చంపాసేసాడు, అంగన్వాడీ జీతాలు పెంచమంటే గుర్రాల తో తొక్కించాడు.
    గోదావరి పుష్కరాలలో షూటింగ్ కోసం 29 మందిని చoపేసాడు,
    వీడి చరిత్ర అంతా తెలుసు 3 సార్లు మోసం చేసాడు, ఐనా 4 వసారి గెలిపించారు.
    ఇప్పడు అమరావతి రియల్ఎస్టేట్ కోసం
    50మoదికి పైన చంపేసాడు 3లక్షులు పైన రోడ్డన పడేసాడు.
    వీడు 3సార్లు నమ్మించి మోసం చేసినా వీడికి ఓట్లు వేసినoదుకు జనాలని అనాలా?
    లేదా వీడి అమరావతి వ్యాపారం కోసం ప్రజలని చంపిన మోసగాడు అని తెలిసినఈ మోసగాడిని అనాలా?
    Sbr

  • @kotapatitirumalesh2965
    @kotapatitirumalesh2965 9 วันที่ผ่านมา

    👌👌👌👍👍👏👏

  • @user-ws6kc8en7i
    @user-ws6kc8en7i 8 วันที่ผ่านมา

    👌👌👌

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 5 วันที่ผ่านมา +1

    సొంత లాభం కొంత చూసుకుని దేశాన్ని ముంచావోయి.. చంబా తాను, తన కుటుంబం బాగుంటే చాలు... ఎవరు ఎలానాశనం అయితేయ్ ఏమి.. ఇంతవరకు చంబా తప్ప.. ఏ మ్మెల్యే కూడా నోరేతడు.. బాబు పరిపాలన అత్తిడి.. వీడికి లోకువ ఐఏఎస్ లు, ఇతర అధికారులు.. ఈవీఎం బాబు ను ఎన్నుకున్నందుకు.. ఓట్లు అమ్ముకున్న ఓటర్లకు చంబా రిటర్న్ గిఫ్ట్.. ఆనందో బ్రహ్మ.

  • @vamsikrishnamadireddy4173
    @vamsikrishnamadireddy4173 10 วันที่ผ่านมา +5

    Idhi pakka manava thapidhame prabhuthwa thappidame

  • @agathaagu1404
    @agathaagu1404 10 วันที่ผ่านมา +13

    CBN ni arrest చెయ్యండి

  • @MuraliKrishna-zu7xd
    @MuraliKrishna-zu7xd 8 วันที่ผ่านมา

    Correct analysis Sir, kakapothe Jagan meeda edustaru

  • @Varadi6207
    @Varadi6207 10 วันที่ผ่านมา +9

    They might give an alert.

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 16 ชั่วโมงที่ผ่านมา

    పచ్చపార్టీయంటారూ మేమిచ్చే నస్టపరిహారంకోసం విజయవాడముంపు ప్రజలు చచ్చారంటారు ఇదినిజమేనా?బ్రతికియున్న ప్రజలు ఆలోచించి పవన్కూ, లోకేష్ కూ సన్మానాలు చేయండి కృతఙతతో...

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 10 วันที่ผ่านมา +11

    జై జగన్

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 7 วันที่ผ่านมา

    విపక్షం అనేది వుంది కానీ ఇలా ప్రకృతి విపత్తులో ప్రజలకు , సర్కారుకు తోడ్పాటు ఇవ్వాలి....
    ఇక పాలక , విపక్షాలు అనేవి ఇలాంటి సమయం లో ఒకరి మీద మరొకరు తగువు లాడు కోరాదు....
    ఇంతకీ ఇలాంటి విపత్తు లో ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్న విషయం లో ఏమన్నా సర్కారు కు తగు సూచనలు చెయ్యాలి , తోడ్పాటు ఇవ్వాలి...అనేది ప్రజల భావన....
    అమరావతి మునిగింది అనేది అవాస్తవం..
    మిత్రులారా...రాజధాని అమరావతి అయినా , విజయవాడ అయినా నది ,
    కాలువలు వుండుట వలన కొంత అసౌకర్యం అనగా అకాల , భీకర తుఫాన్ వర్షాలు వస్తె కొంచెం 24 గంటల పాటు కొంత అసౌకర్యం వున్నది
    ఇక భవిష్యత్తు లో దానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు వుంటాయి...తప్పేముంది
    ప్రస్తుతం బుడమేరు కాలువ గట్టు కు గండి పడింది ..దానితో వరద నీరు కొంతమేర విజయవాడ పట్టణం లో కి అనగా లోతట్టు ప్రాంతం అయినా గొల్లపూడి , అంబాపురం నున్న , పాత పాడు వంటి ప్రాంతాలలో కి
    ప్రమాద వశాత్తూ రావడం , పెద్ద గా పోలీసు చర్యలు అవసరం పడలేదు...
    మిత్రులారా. .రాజస్థాన్ లో ఎండలు అని రాజధాని నీ కాదంటారా ??
    అలాగే హైదరాబాద్ నూ కాదని అంటారా !!
    అలాగే ముంబై లో తుఫాన్ లు వస్తాయి ఆని కాదంటారా ??
    కాబట్టి దేశం లో అనేక రాజధాన్నూల్లో
    విధంగానే అమరావతి కూడా ఒకటి
    ఎండ , వానా , తుఫాన్ , లేదంటే హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి మొత్తం రహదారులు మూసుకుపోయి వుండే ప్రాంతం లోని రాజధానులు....
    ఇంతకీ శాస్త్రం చెప్పింది చెప్పినట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలం అయ్యారు ..అని చెప్పాలి...
    ఉదాహరణ కు ...రోడ్లు వేయని కడప కుర్రాడు..5 ఏళ్లు కాలయాపన చేసి ఇదిగో అదిగో అని అబద్ధాలు చెప్పే వాడు...
    చివరికి ఇంట్లో కూర్చుని , విపక్షాల హోదా కూడా లేకుండా దివాళా తీసి వున్నాడు...
    ఇంతకీ చిత్త శుద్ధి లేని జగన్ , బాబు లు కాదండీ...
    మొత్తానికి మొత్తం గా రాజకీయ నాయకులే అలా వున్నారు...
    ఇక రాజధాని కి అనేక వసతులు కావాలి...అవన్నీ జంట నగరాలలో అవగా విజయవాడ , గుంటూరు లలో వున్నాయి...వర్ధీల్లుతాయి...
    ఏదేదో కడుపు నొప్పి వచ్చి విడియో లు పెట్టడం కాకుండా...ఇంజనీరింగ్ డిజైన్ ను తో అన్నీ సమసిపోతాయి...
    అలాగే పట్టుదలతో ఆలోచన అవసరం...
    ఇక కొందరు విదేశీ మత ఛాందస వాద కామెంట్స్ కూడా చూశా....
    అసెంబ్లీ లో చర్చ సందర్భంగా ముందుగా అడిగారు...అప్పుడు చెప్పని సన్నాసి , అనుభవం లేని కుర్రాడు ..
    ఇప్పుడు అన్నీ వుండగా అనగా అసెంబ్లీ , సెక్రటేరియట్ , అనేక కార్యాలయాలు , హైకోర్టు వుండగా మళ్ళీ దివాళా తీసిన మీడియా ( అదిగో వైజాగ్ , ఇదిగో దొన కొండ - బండ రాయి అని కధనాలు రాయడం అవసరమా ?? ) లేదంటే అమ్మ్ముడు పోయిన మీడియా కథనాలు దేనికి ??
    దోన కొండా లేదు , బండరాయి లేదండి...
    ఇక కేంద్రం కూడా డబ్బు ఇవ్వదు....ఏదో పిల్లకాకి కూసింది ...కూసింది అని డబ్బులు ఇవ్వరు...చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి...
    ఇక వైజాగ్ లో హోటల్ కట్టిన అనుభవం లేని కడప కుర్రాడు 🙏🙏🙏
    ఇక చాలు అండి ..
    ఇక మన పిల్లల చదువు కోసం అమెరికా , లండన్ పంపుట సహజం...
    అంతే తప్పా ( 3 రాజధానుల సన్నాసి సౌత్ ఆఫ్రికా కు పంపుతామా ??? ) ఆఫ్రికా అడవిలోకి పంపడం జరుగదు...
    వాస్తవం లో వుండాలి , ఆలోచన చెయ్యాలి....
    అదే కుర్రాడు అంటాడు కదా వైజాగ్ అని...
    జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి...
    అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ
    శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం ..
    ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది...
    ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ...
    ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సారి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!!
    ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు....
    మన దేశం కూడా నావికా దళాన్ని ఎన్నో రీతులలో అనగా
    విమాన వాహక నౌకలు ...
    అణు జలాంతర్గాములు ....
    Naval drones....
    Missiles ...
    Destroyers...
    Frigates ..
    Special American Naval helicopters
    వంటి వాటిని కలిగివుంది ..ఇంకా ఇతోధికంగా naval పాటవాన్ని పెంచుతున్నారు...అనేక వ్యూహాలతో శత్రువు ను ఎదుర్కునే విధంగా దేశ , విదేశాలలో స్థావరాలను ఇప్పటికే కలిగివున్నాం...
    ప్రతి ప్రాంతానికీ ఏదో ఒకటి వుంటుంది
    జంట నగరాలుగా విజయవాడ , గుంటూరు లను అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలి...
    Continue.....

    • @mallikarjunareddy8516
      @mallikarjunareddy8516 6 วันที่ผ่านมา

      నీ బుర్ర నిన్ను తీసుకెళ్లి ఏదైనా మ్యూజియం లో పెట్టు

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 10 วันที่ผ่านมา +2

    May be there will be human error for causing floods. Such people will be punished by God.