ఒక క్రిమినల్ నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇదే ఉదాహరణ విశాల్ గున్ని ఎంతో నిజాయితీ పరుడైన ఐపీఎస్ ఆఫీసర్ అనే నమ్మకం నాకు ఉండేది కానీ ఇది నేను నమ్మలేకపోతున్నాను ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ ను చూస్తానని కలలో కూడా నేను అనుకోలేదు
ఫ్లైట్ టికెట్స్ ఎవ్వరు తీసుకున్నారు, వాటికి ఎవ్వరు పేమెంట్ చేశారు, తెలిసికొని వారిని కూడా అరెస్టు చెయ్యాలి. తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
అధికారంలో ఉన్నవారు చేసే తప్పులకు శిక్షలు కఠినాతి కఠినంగా ఉండాలి. కేవలం సస్పెన్షన్లతో సరి పెట్టకూడదు. అధికార గర్వంతో అరాచకాలు చేసేవారికి సామాన్యులకు విధించే శిక్ష కంటే మూడు రెట్లు అధికంగా ఉండాలి.
మన స్నేహితును బట్టి మన ప్రవర్తన తెలిసి పోతుంది అంటారు. పూల వాసన దారానికి వచ్చినట్లు, ఆర్థిక నేరారోపణ లను ఎదుర్కొంటున్న ముద్దాయి మాటలు విన్న ఐ. పి. యస్. అధికారులు కూడా చట్ట విరుద్దంగా ప్రవర్తించడం దేనికి సంకేతం?. కోర్టుల్లో ఆరోపణలు రుజువైతే, వారికి భవిష్యత్తు వుంటుందా?. వీళ్ళు చేసిన పనులకు ఆర్థికంగా లబ్ది జరిగి వుండొచ్చు కాని భార్య, పిల్లలు, బందువులు మరియు స్నేహితుల దగ్గర ఎంత నామోషి!. తల ఎత్తుకుని తిరగ్గలరా?.
ఇక్కడ అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సింది కూడా అండి . జత్వాన్ని పెట్టిందాంట్లో సాక్షాధారాలు ఉంటే ఒక అమ్మాయికి న్యాయం చేయగలము అని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది, డాక్టర్ కేసులో ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకు సమర్పించి, దారుణంగా హత్య అత్యాచారం జరిగిన యువ డాక్టర్ గారికి న్యాయం జరగలేదు. కానీ జత్వాన్ని తనకున్నదంతా ఎస్టాబ్లిష్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు తీసుకొని ప్రశ్నలు కూడా ఉన్న సాక్షాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అదే సీట్లు కూడా చేస్తారు ఐపీఎస్ సస్పెండ్ కూడా చేశారు. ఇక్కడ మమతా బెనర్జీ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక చట్టం తెండి .రేపు చేసిన వాడు బతకకూడదు అని రాయటం వలన , ప్రజలకు బాధితులకు న్యాయం జరగదు. ఉన్న చట్టాలను సరిగ్గా వినియోగించి వ్యవస్థను సద్వినియోగం చేస్తే! జత్వానికి న్యాయం జరిగినట్టు దేశంలో ఏ ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ఉంటుంది. అనేది కూడా ఒక మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి పంపింది . ఆ డాక్టర్ అంత అమానుషంగా చంపబడిన కూడా ఈ రాష్ట్ర పోలీసులే కాకుండా సిబిఐ ఇచ్చిన రిపోర్టు కూడా చాలా అన్యాయంగా ఉంది సుప్రీంకోర్టుకు పోస్టుమార్టం రిపోర్టర్ దాచిపెట్టు అలా వ్యవస్థలు సరిగా పనిచేయలేనప్పుడు కొత్త చట్టాలు మటుకు తెచ్చి లాభం లేదు. దిశ చట్టం తెచ్చాను అన్న జగన్ రెడ్డి పాలనలో లో జరిగింది ఇది. అదే వ్యవస్థను ఉపయోగించి అనేది కూడా అన్ని ప్రభుత్వాలు ఇక్కడ వ్యవస్థలను దుర్వినియోగం చేశాడు పైకి దిశా పెట్టమన్నాడు . అలాగే మమతా బెనర్జీ మరియు ఇప్పుడు డాక్టర్ కేసు పై చాలా ఉదాసీనంగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వం మాటల్లో కొత్త చట్టాలు తెస్తామని చెప్పటం కాదు. చేతల్లో ఉన్న వ్యవస్థలను సద్వినియోగం చేస్తే చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తానికి ఒక మెసేజ్ పంపింది. కేవలం ఉన్న చట్టాలను వ్యవస్థల ద్వారా సరిగ్గా వినియోగించుకుంటే, బాధితురాలకి ఎంత న్యాయం జరుగుతుంది అనేది జత్వాన్ని కేసు ఒక ఉదాహరణ . కేంద్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్న వ్యవస్థను సరిగ్గా పని చేయిస్తే ప్రతి బాధితులకు న్యాయం జరుగుతుంది అని సందేశము దేశం మొత్తానికి పంపింది . ఇది ఆచరణ ముఖ్యం .రాజకీయాలు కాదు. అని అట్ట మమతా బెనర్జీ మోడీ గారు కూడా ఇప్పటికైనా యువర్ డాక్టర్ కి ప్రభుత్వ వైద్యశాల భవనంలో జరిగిన అన్యాయానికి (ప్రాణానికి తిరిగి తీసుకు రాకపోయినా)) నేరస్త్రము శిక్షించి అలాంటి సంఘటనలో మరలా జరగకుండా ఉండాలి అంటే ! మా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా న్యాయం చేయగలరని ఆశిస్తున్న .ప్రార్థిస్తున్నా.
విశాల్ గున్ని మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది.. మా బాబు కి అతని profile చూపిస్తూ ఇలా ఇన్స్పిరేషన్ తీస్కోవాలి అని చెప్పేవాడిని. కానీ ఈ రోజు బాధ పడుతున్నాను 🙏
@@Unfortunate-n1wభయం ఉంటే అరెస్టు తో సరిపెట్టేవారు, కానీ వాళ్ళు ఆమెతో ప్రవర్తించిన విధానం వాళ్ళ వికృత మనస్థితి కి నిదర్శనం, మేకవన్నె పులులు, చదువుకున్న అజ్ఞానులు, మానసిక రోగులు
IPS లు అంటే యంతో గౌవ్రము ఉండేది కానీ ముగ్గురు ఆఫీసర్లు చేసిన పని చూసితే మనకు అర్ధం ఆవుతుంది యంతో తెలివి తేటలు ఉంటేగాని ఈ పోస్ట్ రాదు ఒక్క్ పనికి మాలిన కేసు జగ్గుగాడు మాటలు విని యంత పని అయిన్ది కనీసం 10 క్లాస్ సాధారణ పోలీస్ కూడా చేయడు ఈ పని చేయడు
Nothing will happen in this case as BJP is very close to Jindal and he bought lot of electoral bonds. This is one of the reason why national media is not taking up this issue
SAJALLA may have been the person who gave all these orders to these YPS officers, please arrest him. IF SAJALLA is put behind bars then many things will come out
మాకు చాలా సంతోషం గా వుంది. ఇన్నాళ్లకు కొంతమంది పోలీస్ ముసుగులో ఉన్న వైసీపీ గుండాల చర్యలు మొదలు పెట్టి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
అరెస్ట్ కూడా చెయ్యాలి. సెంట్రల్ హోం మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సజ్జల, జగన్ ల వ్యవహారం బయటకు రావాలి.
అసలు సజ్జలు గాడు జగన్ గాడు మొత్తం కారణం ఆ దరిద్రపు ముండా కొడుకులు వదిలేసి ఈ పిల్ల ముండాకొడుకులు పట్టుకో వస్తే ఉపయోగం ఏమిటి
*సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేయాలి*🔥🔥🔥
Kotha valki avakasam ivali...apude correct ga vunntaru...
Govt jobs ki computation kuda control lo vuntadi ...
Sir, వాళ్ళను dismiss చేయాలి.
Dismiss kadu uri theeyaali.naa vayasu 77 perthi kutumbamlo Chitti thallulu vari kalalu sadinichabdanikk yentho krushi chestaru. Aa Chitti thallulu unna thatayya am mamma,nayanamma andaru sangee Bhavam theliya cheyali.
ఇటువంటి ఎదవల్ని బహిరంగంగా విజయవాడలో ఉరి తీయాలి దరిద్రం ఎప్పుడు పోతుందో ఇంకా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్లు చాలామంది ఉన్నారు
2029 లో తిరిగి అవకాశం 🎉🎉🎉
వైజాగ్ లో ఎయిర్ పార్టీ దగ్గర సైట్ ?
డిస్మిస్ చేయాలి అదే సరైన పరిష్కారం
మహా టివి ద్వారా సంతోషకరమైన వార్త చెప్పారు. వాళ్ళను ఇరాక్, ఇరాన్ లలో అయితే కాల్చి చంపేవారు. దుర్మార్గులు.
సంతోషం ఎందుకంటే సరైన శిక్ష ఏదీ
జగన్ చేయమన్నాడు జగన్ కు పట్టిచుకోక పోతే ఎట్ల.
డిసస్మిస్ చేయాలి. పెన్షన్ లేకుండా చేయాలి.
Excellent
ఒక క్రిమినల్ నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇదే ఉదాహరణ
విశాల్ గున్ని ఎంతో నిజాయితీ పరుడైన ఐపీఎస్ ఆఫీసర్ అనే నమ్మకం నాకు ఉండేది కానీ ఇది నేను
నమ్మలేకపోతున్నాను
ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ ను చూస్తానని కలలో కూడా నేను అనుకోలేదు
By suspending three YPS (IPS) Officers government did a good job.
Suddha pusale andaru
Gunta nakka gunni gaadu vaadu psr and kranthi tatha ycheepi chemchalu
ఫ్లైట్ టికెట్స్ ఎవ్వరు తీసుకున్నారు, వాటికి ఎవ్వరు పేమెంట్ చేశారు, తెలిసికొని వారిని కూడా అరెస్టు చెయ్యాలి. తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
సస్పెన్షన్ is not a పనిష్మెంట్ as to be removed from సర్వీస్
అధికారంలో ఉన్నవారు చేసే తప్పులకు శిక్షలు కఠినాతి కఠినంగా ఉండాలి. కేవలం సస్పెన్షన్లతో సరి పెట్టకూడదు. అధికార గర్వంతో అరాచకాలు చేసేవారికి సామాన్యులకు విధించే శిక్ష కంటే మూడు రెట్లు అధికంగా ఉండాలి.
Super bro. Enka nayam brathike vunnadani pru chesaru.
Super decession
ఇంత చదువున్న వాడికి, చదువురానిరౌడీకి ఏమిటేడా..?
జత్వాని Thank you for your courage
మేము ప్రభుత్వాన్ని కోరేది సజ్జల లే వీళ్లందరికి బాస్ కాబట్టి సజ్జలిని ఎంత త్వందరిగా అరెస్ట్ చేస్తే అంత సంతోషం గా ఉంటింది ప్రజలకు.
Yes sir Good sir super 🌹🙏🌹🙏🌹🙏🌹
వైసీపీ లో ఇలాంటివి చాలా జరిగినవి అవన్నీ బయట పెట్టాలి అందరిని లోపలవేయ్యాలి
Good
👏👏👏👏👌👏👍
Very good 👍
అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి కోట్లకు కోట్లు పడగలెత్తిన అధికారయంత్రాంగం లోతైన విచారణతోనే ఇది......ఐటి, ఇడి, ల కర్తవ్యం ఏమిటి
What about sajjala ?
Vaadiki Guddala😅
మన స్నేహితును బట్టి మన ప్రవర్తన తెలిసి పోతుంది అంటారు. పూల వాసన దారానికి వచ్చినట్లు, ఆర్థిక నేరారోపణ లను ఎదుర్కొంటున్న ముద్దాయి మాటలు విన్న ఐ. పి. యస్. అధికారులు కూడా చట్ట విరుద్దంగా ప్రవర్తించడం దేనికి సంకేతం?. కోర్టుల్లో ఆరోపణలు రుజువైతే, వారికి భవిష్యత్తు వుంటుందా?. వీళ్ళు చేసిన పనులకు ఆర్థికంగా లబ్ది జరిగి వుండొచ్చు కాని భార్య, పిల్లలు, బందువులు మరియు స్నేహితుల దగ్గర ఎంత నామోషి!. తల ఎత్తుకుని తిరగ్గలరా?.
Good discussion very good 👍
గుడ్ డెసిషన్
Sir, vallanu IPS offeres or వైసీపీ ఆఫరెస్, డిస్మిస్ చేయండి
Thanks to Maha news
Dismiss చెయ్యాలి వీళ్ళని 👈
👍super sir
Late ainaa entho kontha nyayam jarugutundi. Suspension chaladu,endlaku pampi chandi
వంద మంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా పరవాలేదు కాని ఒక నిర్ధోషికి శిక్ష పడకూడదు అంటే కాదంబరి గారి బాధే ఉదాహరణ.
ఇక్కడ అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సింది కూడా అండి .
జత్వాన్ని పెట్టిందాంట్లో సాక్షాధారాలు ఉంటే ఒక అమ్మాయికి న్యాయం చేయగలము అని చెప్పేసి,
రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది,
డాక్టర్ కేసులో ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకు సమర్పించి,
దారుణంగా హత్య అత్యాచారం జరిగిన యువ డాక్టర్ గారికి న్యాయం జరగలేదు.
కానీ జత్వాన్ని తనకున్నదంతా ఎస్టాబ్లిష్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు తీసుకొని ప్రశ్నలు కూడా ఉన్న సాక్షాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అదే సీట్లు కూడా చేస్తారు ఐపీఎస్ సస్పెండ్ కూడా చేశారు.
ఇక్కడ మమతా బెనర్జీ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక చట్టం తెండి .రేపు చేసిన వాడు బతకకూడదు అని రాయటం వలన ,
ప్రజలకు బాధితులకు న్యాయం జరగదు.
ఉన్న చట్టాలను సరిగ్గా వినియోగించి వ్యవస్థను సద్వినియోగం చేస్తే!
జత్వానికి న్యాయం జరిగినట్టు దేశంలో ఏ ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ఉంటుంది. అనేది కూడా ఒక మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి పంపింది .
ఆ డాక్టర్ అంత అమానుషంగా చంపబడిన కూడా ఈ రాష్ట్ర పోలీసులే కాకుండా సిబిఐ ఇచ్చిన రిపోర్టు కూడా చాలా అన్యాయంగా ఉంది సుప్రీంకోర్టుకు పోస్టుమార్టం రిపోర్టర్ దాచిపెట్టు
అలా వ్యవస్థలు సరిగా పనిచేయలేనప్పుడు కొత్త చట్టాలు మటుకు తెచ్చి లాభం లేదు.
దిశ చట్టం తెచ్చాను అన్న జగన్ రెడ్డి పాలనలో లో జరిగింది ఇది. అదే వ్యవస్థను ఉపయోగించి అనేది కూడా అన్ని ప్రభుత్వాలు ఇక్కడ వ్యవస్థలను దుర్వినియోగం చేశాడు పైకి దిశా పెట్టమన్నాడు .
అలాగే మమతా బెనర్జీ మరియు ఇప్పుడు డాక్టర్ కేసు పై చాలా ఉదాసీనంగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వం మాటల్లో కొత్త చట్టాలు తెస్తామని చెప్పటం కాదు.
చేతల్లో ఉన్న వ్యవస్థలను సద్వినియోగం చేస్తే చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తానికి ఒక మెసేజ్ పంపింది.
కేవలం ఉన్న చట్టాలను వ్యవస్థల ద్వారా సరిగ్గా వినియోగించుకుంటే,
బాధితురాలకి ఎంత న్యాయం జరుగుతుంది అనేది జత్వాన్ని కేసు ఒక ఉదాహరణ .
కేంద్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్న వ్యవస్థను సరిగ్గా పని చేయిస్తే ప్రతి బాధితులకు న్యాయం జరుగుతుంది అని సందేశము దేశం మొత్తానికి పంపింది .
ఇది ఆచరణ ముఖ్యం .రాజకీయాలు కాదు.
అని అట్ట మమతా బెనర్జీ మోడీ గారు కూడా ఇప్పటికైనా యువర్ డాక్టర్ కి ప్రభుత్వ వైద్యశాల భవనంలో జరిగిన అన్యాయానికి (ప్రాణానికి తిరిగి తీసుకు రాకపోయినా)) నేరస్త్రము శిక్షించి అలాంటి సంఘటనలో మరలా జరగకుండా ఉండాలి అంటే !
మా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా న్యాయం చేయగలరని ఆశిస్తున్న .ప్రార్థిస్తున్నా.
Sir.... ఇది గ్రేట్ యాక్షన్, పోలీసు పై కూడా ఇలా వేటు వేయడం వల్ల ప్రజాస్వామ్యం పై మాకు నమ్మకం ఉంటుంది. ఇది AP కి గర్వకారణం.
Great respect to chandrababu naidu
Very good, they must be sent to jail ..
విశాల్ గున్ని మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది.. మా బాబు కి అతని profile చూపిస్తూ ఇలా ఇన్స్పిరేషన్ తీస్కోవాలి అని చెప్పేవాడిని. కానీ ఈ రోజు బాధ పడుతున్నాను 🙏
నిజం సార్, జగన్ పిలిచి చక్కగా
చెప్పేడు, అది వినక పోతే వారి మీద
కేసు పెట్టగలడు
Very bad person pretending good.
Psychos also pretend to be good. They have secret dark side unknown until caught
@@Unfortunate-n1wభయం ఉంటే అరెస్టు తో సరిపెట్టేవారు, కానీ వాళ్ళు ఆమెతో ప్రవర్తించిన విధానం వాళ్ళ వికృత మనస్థితి కి నిదర్శనం, మేకవన్నె పులులు, చదువుకున్న అజ్ఞానులు, మానసిక రోగులు
By suspending three top YPS (IPS) offices government has done a good thing.
IPS లు అంటే యంతో గౌవ్రము ఉండేది కానీ ముగ్గురు ఆఫీసర్లు చేసిన పని చూసితే మనకు అర్ధం ఆవుతుంది యంతో తెలివి తేటలు ఉంటేగాని ఈ పోస్ట్ రాదు ఒక్క్ పనికి మాలిన కేసు జగ్గుగాడు మాటలు విని యంత పని అయిన్ది కనీసం 10 క్లాస్ సాధారణ పోలీస్ కూడా చేయడు ఈ పని చేయడు
👌👌👌👌👌👌👌👌
లో ఫెర్ జగన్..
బ్రోకర్ సజ్జాల అరెస్టు ఎప్పుడు..???
ఏపీ జగన్ బాధితుల రక్తం సలా సలా ఇక్కడ...
Bjp govt did not act against officers who beat and detained RRR Modi govt did not protect its own MP India democracy
BJP and Modi is still supporting Jagan Reddy's actions.
Diss miss + shiksha విధించాలి
బంధి గా. ఒక అమ్మాయిని ఏవిధంగా చేస్తారు ఆమె. బయోడేటా పరిశీలంచకుండా ఆమెను బంధీ చేయడం చాలాదారుణం
Modi sir behind jagan sir.they will go to Bangaluru palace & they will get re postoings from central with the recommendations of jagan sir
Dismissed cheyyali
Maku nammakam ledu sir!! BJP govt lo andaru safe 😢
Suspension అన్నది 25% న్యాయమే. 100% న్యాయం ప్రభుత్వం వెంటనే చెయ్యాలి.
❤❤❤
జింద..😂. కు.. 100..కోట్లు.. బొక్క....మన.. మాజీ... కి..... లాభం..... ముగ్గురు..😢 IPS.లకు😢...😪 తగిన శాస్తి😪..... THANK YOU.. 🙏CM🙏... సార్
Nothing will happen in this case as BJP is very close to Jindal and he bought lot of electoral bonds. This is one of the reason why national media is not taking up this issue
Dismiss from service of three IPS officers
విరికి సర్వీస్ మొత్తం డిపార్మెంట్లోని లోయర్ పోస్ట్ ఇచ్చి ఇంక్రిమెంట్ లేకుండా బాటం స్కేల్ ఇవ్వాలి అప్పుడే ఇతరులు తప్పు చేయడానికి బయపడుతారు.
ex CM is having damaging mind towards the people all police officers got bad time
చంద్రబాబు గారు ఇప్పుడు కూడా అరెస్టు చేయకుండా డ్రామాలాడితే జాతి క్షమించదు మహిళ లోకం క్షమించదు 🙏🏽
👏
ALL 3 IPS officers sholud b exposed to public so that no Ips Officer vl act like this in future.
🙏🙏🙏🙏
Suspension is not a punishment. Why they criminal case is not booked
Congratulations to yps Vishal guni, Kanti rana tata, Ramanjaneyulu this is a lesson to IAS, IPS and Government Official....
సస్పెండ్ చేయడమే ఎక్కువ ఇంకా డిస్మిస్ ఆ మిగిలిన ఐఏఎస్ ఐపీఎస్ లో ఎదురు తిరుగుతారు మాత్రం చేయటమే గొప్ప
అన్నీ బయటకు as soon as possible...బయటకు రావాలి...
సజ్జల ని మరియు వీళ్ళ వెనుక పెద్ద తిమింగలాలు బయి తకులాగి వాళ్ళని శిక్షించాలి
YCP హయాంలో ప్రజల మీద అరాచకంగా తప్పుడు కేసులు పెట్టిన ప్రతి పోలీసు అధికారికీ ఇదే గతి. వాళ్ళందరి ఉద్యోగాలు హుళక్కే. జైల్లో చిప్ప కూడే Your Honour.
Really Good news
ఎవ్వరిని ఏమిచెయ్యలేరు,ఇది అంతా ఒక డ్రిమా,శ్రీలక్ష్మి ని ఎంచేసారు,ఇది అంతే
Mundhu bindal ni thisukurandi
SAJALLA may have been the person who gave all these orders to these YPS officers, please arrest him. IF SAJALLA is put behind bars then many things will come out
ముందు షాజ్జాలా గాడు జగన్ గాడు మీద చేర్యాల తీసుకోండి అంతా వొళ్ళు చేసుంటారు
Vishal Gunni gurinchi good IPS Ani vinnamu kani Ila Ela maipoyaro ?
God gifted giveme justice
Sir, ఉద్యోగాల్లో సీనియర్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చిన ఈ సమస్య ఉండదు .
వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ కావాలంటే, ఊరికే ఇస్తారా?
🙏🎉👍👌✌️🎉🙏
Good government giving good justice
జత్వాని విషయం లో ఇ డి తో విచారణ జరిపించాలని డిమాండ్.
Hello PP S IPS OFFICERS SUSPENSION AAINA VALLAKU CARRIER LO YELANTY PROBLEM VUNDADU,VALLA MANUAL VALLAY RASUKUNNARU, TERMINATE OR DIMISS OKKATAY VEELAKI EFFECT AVUDDI,ARRESTE AND SEND REMOND
Good decision for upcoming IPS, hope they're not cross thire guide lines.
Jai janasena ❤❤❤❤
Remain 13 IPS when arrest?
Nothing will happen as per our system. One need not to worry as the kingpin is blessed FROM great INDIAN.
విశాల్ గున్ని బయట యాక్షన్ ఎక్కవ చేసేవాడు
what about psycho Reddy
🎉🎉🎉🎉🎉🎉🎉
E.D. & ACB should find out about their total amount & their share of income in this case how much they got from jindal in this issue
What will happen if they suspend nothing they should be booked on 211 cases & punished seriously
ఆడదాని పాపం
My appeal to legal feternity to condemn such incidences and should not extend their services to such criminal bureaucrats .
చంద్రబాబు నాయుడు గారిని ఎత్తి లోపల పడేసారు ఇలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు సామాన్యులు మనలాంటి వాళ్ళు ఒక లెక్క వాళ్ళకి
Arrest cheyali
వీళ్ళని ఎప్పుడు జైల్లో పెడతారు
Good governs
250 కోట్ల డబ్బులు, వజ్రాలు, బంగారం ఇచ్చాడు అంట జగన్ - భారతి రెడ్డి జంట కి జిందాల్
ఈడి కి ఇవ్వాలి చంద్రబాబు గారు
This should be a good LESSON to all IPS Officers,so that they will not go beyond their limits and should not become slaves to their bosses.
Super super super super super super super super super super super super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ కేసులో సజ్జల గాడు, ఇలెవెన్ గాడూ : ఇద్దరూ మహిళా చట్టాల ప్రకారం సంఃరాల పాటు జైల్లో చిప్ప కూడు తినే రోజు దగ్గర పడింది Your Honour.
మరి జగన్ గన్ మన రోజా గన్ ఏమైనారు
ఎవరు చెప్పారు...OK ఎవరో చెబితే మీ rules n regulations కి వ్యతిరేకంగా కూడా చేస్తారా....
3o సంవత్సరాలుజగన్ ప్రభుత్వం అని ఎలా అనుకుంటారు , చదువుకున్న వార, కాఫీ కొట్టు పాస్ అయ్యారా ,, ఆరు నెలలు సావాసం వాడు వీడు అవుతాడు,😅😅😅