Dr. VRK Seeks Collaboration with Dr. Nageshwar Reddy at AIG Hospital New Diabetes Research Center

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 235

  • @veerareddyb9730
    @veerareddyb9730 5 หลายเดือนก่อน +33

    వీరమాచినేని గారు చాలా బాగా చెప్పారు నాగేశ్వర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది 🙏🙏 డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు🌹🙏🙏

  • @subbaraoreddy1590
    @subbaraoreddy1590 5 หลายเดือนก่อน +21

    సమాజానికి మేలు జరుగుతుంది అంటే మీరు ఎంత కన్నా తగ్గడానికి సిద్ధం అంటుంటే మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను సార్

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu827 5 หลายเดือนก่อน +30

    Sir మీ నిజాయితీ, మీకు ప్రజలు పట్ల ప్రేమ, అభిమానాని కి నా హృదయపూర్వక ధన్యవాదములు. సార్.

  • @BalaKrishna-ro7ct
    @BalaKrishna-ro7ct 5 หลายเดือนก่อน +56

    మీరు డాక్టర్ నాగేశ్వరరావు గారు కలిసి పనిచేసి మీ డైట్ భారత దేశం మరియు ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యి భారతదేశ గొప్పతనం ఇంకా ఎన్నో రేట్లు పెరగాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను🙏🙏🙏

    • @SubbaKancharla
      @SubbaKancharla 5 หลายเดือนก่อน +2

      I disagree with you Balakrishna gaaru until Dr. Nageswararaobgaru openly invite VRK sir

    • @Akhil-of1te
      @Akhil-of1te 5 หลายเดือนก่อน

      @brn .. నీ అమ్మకు మొగుడు రా

    • @vijzyabhaskar
      @vijzyabhaskar 5 หลายเดือนก่อน

      ​@@brn2598 నీలాంటోళ్ళ పిచ్చ తగ్గించడానికి పుట్టినోడు అయ్యా. దేవుడయ్య బాబయ్యా. కానీ వీఆర్కే డైట్ తో అన్ని జబ్బులూ తగ్గుతున్నాయ్ కాని ఒక్కటే మైనస్ ఉంది. అదేంటంటే నీలాంటోళ్ళ నోటి దురద తగ్గించలేకపోవడం. త్వరలో అది కూడా వస్తుందిలే బెంగ పెట్టుకోకు.

    • @hemanthkumar-ch7ti
      @hemanthkumar-ch7ti 5 หลายเดือนก่อน

      God of Diet
      For Weight loss & Diabetes Etc....​@@brn2598

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb 5 หลายเดือนก่อน +24

    AIG కి వెళితే , రోగాన్ని పోకుండా కాపాడుతూ, ఆస్తులు ఒక్కొక్కటిగా అన్నీ అమ్ముకోవాలి, జీవితం హాస్పటెల్లోనే గడిచిపోద్ది, అమ్మతోడు.🙏

  • @sudharanidamera3212
    @sudharanidamera3212 5 หลายเดือนก่อน +23

    ఎంత వినయంగా ఒబ్బిడిగా మాటాడుతున్నారూ నాగేశ్వరరావుగారి దగ్గర జూనియర్స్ కూడా ఇంత వినయంగా మాట్లాడరేమో అంత గౌరవంగా మాట్లాడుతున్నారు ఇదంతా దేనికోసం ,ప్రజల ఆరోగ్యం కోసం కదూ రామకృష్ణగారు మీరు చాలా గొప్పోరు 🙏 మిమ్మల్ని కన్న తల్లి అదృష్టవంతులు 🙏

  • @ramachandraraju5014
    @ramachandraraju5014 5 หลายเดือนก่อน +23

    VRK garu ఇదికూడా సరైన మార్గమే మీ వివరణ సహేతుకంగా ఉంది. ఎవరైనా నిజాయితీ గా ఆమోదించవచ్చు. మీ ప్రయత్నం ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 👍🤝🙏

  • @kvvsatyanarayanareddy5134
    @kvvsatyanarayanareddy5134 5 หลายเดือนก่อน +11

    ధన్యవాదములు వీరమాచినేని రామకృష్ణ గారు 🎉🎉..చాలా బాగా వివరించారు మందుల మాఫియా, కొంత మంది డాక్టర్లు మాఫియా ప్రజల కోసం ,మన దేశం కోసం ముందుకు రావాలని మీతో సహకరించాలని కోరుకుంటున్నాను 💐💐

  • @AbdulRaheem-fh6kc
    @AbdulRaheem-fh6kc 5 หลายเดือนก่อน +14

    వి ఆర్ కే డైట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డైట్ లో ప్రపంచమంతా వ్యాప్తి చెందలి. నాగేశ్వరరావు గారు వి ఆర్ కే గారికి ఒక్క అవకాశం ఇవ్వాలి

  • @chandut2610
    @chandut2610 5 หลายเดือนก่อน +15

    మీరు చిన్న మనిషి కాదు ఆఫ్ట్రాల్ కాదు. మీరు గొప్ప మనసున్న మనిషి. మీ ఆకాంక్ష గొప్పది. అది నెరవేరుతుంది 🙏

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 5 หลายเดือนก่อน +6

    మధుమేహంకు తీపివార్త అని దాదాపుగా పది సంవత్సరాల క్రితం అన్ని టీవీ చానల్స్ ను పేపర్లలోనూ ఊదరగొట్టారు కానీ ఈనాటికీ శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారి ప్రయోగ ఫలితాలు సామాన్య ప్రజలకు అందనీయకుండా ఎన్నో మెడికల్ మాఫియాలు అడ్డుపడుతున్నాయి కనీసం ఇప్పుడైనా సామాన్య జనాలను కాపాడండి సార్🎉

  • @nageshbabu2756
    @nageshbabu2756 5 หลายเดือนก่อน +4

    Dr. VRK garu all the best, very genuine request / challange it must be accepted by AIG team,
    Excellent fight against Diabetics, no where in the world I saw a person requesting & challenging medical mafia without any personal gain.

  • @ramakrishnabg734
    @ramakrishnabg734 5 หลายเดือนก่อน +7

    I sincerely request Dr. Nageshwar Reddy Garu to invite VRK Garu in this research, it is definitely worth coming together for a greater cause. Wishing this happens soon and the day is not far when India is Diabetic free. Thank you.

  • @muraliathili4979
    @muraliathili4979 5 หลายเดือนก่อน +6

    మీ ఆలోచన విధానం చాలా అద్భుతం సార్. డైయాబెటిక్ పరిశోధన సంస్థతో కలిసి వైద్య విధానంలో మీ యొక్క సలహాలు, సూచనలు వారితో పంచుకుని ప్రపంచానికి మంచి చెయ్యాలనే మీ యొక్క ఆలోచనకి పాదాభివందనం సార్

  • @RamadeviKatam
    @RamadeviKatam 5 หลายเดือนก่อน +8

    Vinayamu,nijayithi tho kudina mee request nu Dr Nageswara Reddy garu aamodinchali ani korukuntunnanu.You are great sir.

  • @shankeradepu4486
    @shankeradepu4486 5 หลายเดือนก่อน +5

    VRK gaatu mee ashayamu chala goppadi and abinandaniyam, Let us see how Dr Nageshwar reddy garu ela react avataro chuddamu in the interest of people's health - God bless you, Shanker, USA

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 5 หลายเดือนก่อน +7

    భారత దేశం కీర్తి చాటేందుకు డాక్టర్ గారి పరిశోధనలు వీరమాచినేని గారి సహకారంతో ప్రారంభం చేస్తారు అని ఆశిస్తూ మా రిపోర్ట్ లు మీ ఒక్క పిలుపుతో మీకు అందిస్తాం సార్ ప్లీజ్ దయచేసి అంగీకారం తెలపాలని కోరుతూ మీకు పాదాభివందనం.

  • @SubbaKancharla
    @SubbaKancharla 5 หลายเดือนก่อน +9

    VRK gaaru please do not under estimate yourself. you are the one fighting for cause without expecting single rupee. All these people are investing money to make money. I respect doctors but you deserve more and thank you for humbleness. I proudly say I helped about 10 people to come out of diabetes educating your diet.

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 5 หลายเดือนก่อน +1

    మీరు చాలా requitest చెయ్యటం నాగేశ్వర రెడ్డి sir కలసి మనభారత దేశంకి మంచిగుర్తింపు తేవడానికి చాలా కృషి చేస్తున్నారు🇮🇳🙏

  • @kothurulalithamma5734
    @kothurulalithamma5734 5 หลายเดือนก่อน +5

    I don't know how to appreciate you for the intention u have to do some good to human beings n your humbleness and knowledge...... U have the zeal to serve people

  • @mnreddy126
    @mnreddy126 5 หลายเดือนก่อน +11

    నేను.7సం.నుండి రామకృష్ణ గారి డైట్ నాకు ఇప్పటికీ చాలా బాగా ఉన్న ది డైట్ మొదటి రోజు ముందు బంద్

  • @janardhanreddypatlola2836
    @janardhanreddypatlola2836 5 หลายเดือนก่อน +1

    Yes ,VRK sir should be considered as he has proven in his capacity and proof is all those they have tried his diet,he will prove that his diet is a very good solution for obesity and diabetes especially and many more in the process .

  • @thearklutheranchurch1961
    @thearklutheranchurch1961 5 หลายเดือนก่อน +4

    Dr. Nageswar Reddy garu if you think positively there is a way you can take as a non medical special advisor. Remaining up to your excellency.

  • @venkatasubbarao6007
    @venkatasubbarao6007 5 หลายเดือนก่อน +1

    Excellent sir, your approachment, I am one of follower. I hope sri. Nageshwar reddy garu may be accept you. I also saw and met sri. Nageshwarreddy garu at the time of my brother's treatment. Respected doctor garu gave life to my brother. He is excellent doctor in India. Jai sai ram.

  • @prannavb6826
    @prannavb6826 5 หลายเดือนก่อน +1

    VRK sir,
    You are a legend sir. The nation never forgets your service. You are the one and only person who works without any profit

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 5 หลายเดือนก่อน +11

    త్వరలోనే మీయొక్క డైట్ విధానం శాస్త్రీయంగా నిరూపించబడి భారతదేశానికి కీర్తి తెచ్చిన తెలుగు వారిగా మీ పేరు నిలవనుంది ఇది అతి త్వరలోనే జరుగుతుంది మీ డైట్ విధానంలో సైన్స్ నాకు బాగా అర్థమైంది రెండు మేటబాల్జాం ఒక మెటబాలిజం పనిచేయలేనప్పుడు వేరొక మెటబాలిజం వాడి అతన్ని నెమ్మదిగా పూర్వస్థితికి తీసుకువచ్చే అద్భుతమైన గొప్పదైన నిజమైన సైన్స్ మీది జైహింద్

  • @kishanrao8390
    @kishanrao8390 5 หลายเดือนก่อน +6

    Sir, I am confident that Dr. Nageshwar Reddy will invite you . I know that he is a researcher.

  • @yerususriram3553
    @yerususriram3553 5 หลายเดือนก่อน +12

    Sir E doctors meeru cheppedi oppukoru sir EGO hurt aipothaadi.
    Inni years meru challenge chesi testimonios choooisthunna kooda. Oppukoru.
    Atleast okasaari kooda concern cheyaru sir. But memu nammuthunnam
    Hatsoff VRK

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 5 หลายเดือนก่อน +2

      Keto diet ki veedi Peru pettukunte nammataaniki doctor lu Mee laga vp lu kaadu, 50 yella nundi vundi keto diet, naatu vaidyulatho kalisi scientific medicine panicheyadu😂

    • @yerususriram3553
      @yerususriram3553 5 หลายเดือนก่อน +5

      @@RajasekharVJA1 50 years nundi unna e duiet tho Mari sugar patient ki okati ante okati kooda reverse enduku avaledu.
      Soriyasis enduku avaledu nayam.
      Type 1 still e rojuki enduku life long insuline vaaduthunnaru.
      Come to reality bro.
      If you don'tind sugar unte egg yellow thinakoodadu Ane famous doctors after VRK ippudu egg is very good dont skip antunnaru.
      Okay you are right aithe accept the challenge of VRK to treat sugar

    • @sureshtalluri-g3q
      @sureshtalluri-g3q 5 หลายเดือนก่อน +1

      Version pu....lu evaro telustundi. Okadikia sugar tagginchagalav

  • @superreddy2
    @superreddy2 5 หลายเดือนก่อน +2

    Reasonable proposal I request Dr Nageshwar reddy garu to consider this it adds strength to your research 🙏

  • @peddirajupampana2980
    @peddirajupampana2980 5 หลายเดือนก่อน +4

    మంచి విశ్లేషణ అదిరింది మీకు నమస్కారం

  • @shankergoud567
    @shankergoud567 5 หลายเดือนก่อน +3

    Nageshwar Reddy garu. Please think as possible sir.
    Serve the people save the nation 🎉

  • @Bpositive00
    @Bpositive00 5 หลายเดือนก่อน +3

    ❤❤❤ I HOPE dr. nageswar reddy garu will take VRK research into consideration.❤❤❤

  • @udayabharathnewsnetwork-UBN
    @udayabharathnewsnetwork-UBN 5 หลายเดือนก่อน +10

    డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ప్రపంచ ఖ్యాతి పొందిన వైద్యులు. వీరమాచినేని రామకృష్ణ గారి విజ్ఞప్తిని తప్పకుండా స్వీకరించాలి. నాగేశ్వర్ రెడ్డి గారు - వీరమాచినేని రామకృష్ణ గారు ద్వయం కలిస్తే అద్భుతమైన ఫలితాలు వెలుగు చూస్తాయి.

  • @DORABABUD-zj6ne
    @DORABABUD-zj6ne 5 หลายเดือนก่อน +6

    Dr.nageshwar reddy garu vrk gariki avakasam iste future generation lo diabetic vundu ani ani dharyam ga cheppgalam, pls sir

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 5 หลายเดือนก่อน +2

    Om.Sir Both of can cure this Millions Indian's will be grateful to you.

  • @rameshsharma7196
    @rameshsharma7196 5 หลายเดือนก่อน +4

    చాల చాలా అద్భుతంగా chepparu

  • @SyedBasha-rc6if
    @SyedBasha-rc6if 5 หลายเดือนก่อน +3

    oka doctor eduta kurchunna piecent only long time 🏧machine matrame vrk sir you are great great great sir

  • @srinivasaredddy6468
    @srinivasaredddy6468 5 หลายเดือนก่อน +1

    This is great talk sir, Thanking you sir yours faithfully

  • @kmrao06
    @kmrao06 5 หลายเดือนก่อน +3

    It us great suggestion and Dr Nageshwar should consider Veeramachineni diet for a thorough research.

  • @ShajShaj-l1d
    @ShajShaj-l1d 2 หลายเดือนก่อน

    Chala Baga matladu tunnaru me wakchaturyaniki Johar lo ❤👌👌👌👌👌👍

  • @vijaykumararpula2989
    @vijaykumararpula2989 5 หลายเดือนก่อน +2

    Society tharapuna Dr Nageshwar Reddy gaariki vinayapoorvakanga abhyaristhunna

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 5 หลายเดือนก่อน +9

    Vrk sir legend of world❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sateeshsakinala2962
    @sateeshsakinala2962 5 หลายเดือนก่อน +3

    Ur all time hero
    Hats up

  • @ravisekhar3425
    @ravisekhar3425 5 หลายเดือนก่อน +3

    Thrikarana sudhi tho kudina Vivarana.vrk sir evarina prapanchaniki melu cheyalanukonevallu mitho kalavali.

  • @hemanthkumar-ch7ti
    @hemanthkumar-ch7ti 5 หลายเดือนก่อน +3

    Jai VRK Sir.....🙏❤

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 5 หลายเดือนก่อน +7

    Vrk sir society of God my god❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Hemanthakumar-ts6kb
    @Hemanthakumar-ts6kb 5 วันที่ผ่านมา

    Thank you sar vrk Garu🎉❤❤

  • @Pothana-r6m
    @Pothana-r6m 2 หลายเดือนก่อน +1

    I PRAY TO WORLD NOBEL COMMITTEE MEMBERS TO AWARD NOBEL PRIZE TO THE INDIAN SRI VEERAMACHANENI RAMAKRISHNA RAO (VRK) SIR FOR DIABETIS AND MANY RELATED DISEASES CURE AND PREVENTION WITH LATEST AND EXCEPTIONAL FRANK AND CORRECT SAFE INFORMATION TO ALL IN WORLD.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 5 หลายเดือนก่อน +3

    SAATI MANISULU SAMAAJAM KOSAM MEERU CHEESE PORATAM KU MEEKU SIRASU VANCHI PAADABI VANDANAM 🙏🙏🙏🙏🙏

  • @kambalachandrasekharsriniv9731
    @kambalachandrasekharsriniv9731 5 หลายเดือนก่อน +3

    0 kanipettina, Yoga kanipettina Bharateeyula valey Meeru kuda Charjthra lo nilichipotaru Sir ! 🙏🙏🙏🙏

  • @tilak9876
    @tilak9876 5 หลายเดือนก่อน +6

    Dr. నాగేశ్వరరెడ్డి గారు ..vrk గారితో ఒక్క ప్రయత్నం చేయండి.... ముందు పూర్తిగా ఆయన వెర్షన్ వినండి

  • @ramakrishnarimmalapudi9004
    @ramakrishnarimmalapudi9004 5 หลายเดือนก่อน +3

    మీరు సూపర్. సార్.🙏

  • @vb2912
    @vb2912 5 หลายเดือนก่อน +4

    చాలా బాగా మాట్లాడావు వీరమాచినేని.
    కీప్ ఇట్ అప్.
    నువ్వే ఒక పర్కుషాప్ లు మరి ఇంకొక సారి స్టార్ట్ చెయ్.
    అల్ ది బెస్ట్.
    వీబీ హైదరాబాద్

  • @agrasenpagadala2854
    @agrasenpagadala2854 5 หลายเดือนก่อน +3

    Thank you vrk sir

  • @divyasristbhasker3386
    @divyasristbhasker3386 5 หลายเดือนก่อน +4

    You are a great sir ❤❤🙏🏾🙏🏾🙏🏾

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 2 หลายเดือนก่อน

    Sir really you are so great. But no body will listen your valuable words.

  • @gouthamsrinivas7169
    @gouthamsrinivas7169 5 หลายเดือนก่อน +4

    Sir your a great man ❤❤❤

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 5 หลายเดือนก่อน +4

    మీరు గ్రీట్ sir
    మీ వల్లే
    ఇప్పుడు వారు దారికి వస్తున్నట్టు ఉన్నారు

  • @kothasomasekhar7508
    @kothasomasekhar7508 5 หลายเดือนก่อน +2

    VRK... Diet... Excellent

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 5 หลายเดือนก่อน +4

    Vrk sir world of God ❤❤❤❤❤❤

  • @taamthoughts4560
    @taamthoughts4560 5 หลายเดือนก่อน +3

    All the best VRK garu👍

  • @naveenkumar-bh6zm
    @naveenkumar-bh6zm หลายเดือนก่อน

    Great thought 🙏🏻🙏🏻🙏🏻👍👍👍

  • @raghavagtl9948
    @raghavagtl9948 5 หลายเดือนก่อน +4

    excellent explaination sir

  • @sitanarla6503
    @sitanarla6503 5 หลายเดือนก่อน +4

    All the best VRK

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 5 หลายเดือนก่อน +3

    Dr nageswara Reddy garu please consider vrk request.

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 5 หลายเดือนก่อน +3

    VRK Garu intta request chaya vaddu doc's ki no need.

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna1545 5 หลายเดือนก่อน +3

    NAMASTE Dr VRK GARU

  • @balajinatta6064
    @balajinatta6064 5 หลายเดือนก่อน +1

    Doctor s group check his methods. Prove / not.inform correct knowledge to society. Doctor's 🙏🙏

  • @sreelatha976
    @sreelatha976 5 หลายเดือนก่อน +3

    Mee tapana chustunte badhhaga undi.. Nageshwar rao garu manchiga respond ite bagundu

    • @Thankyoujagan
      @Thankyoujagan 25 วันที่ผ่านมา

      @@sreelatha976 మీరు VRK diet చేసేటప్పుడు ఆస్తమా మెడిసిన్ కూడా వాడారా అండీ?

    • @sreelatha976
      @sreelatha976 25 วันที่ผ่านมา +1

      @@Thankyoujagan no... But u can take

    • @Thankyoujagan
      @Thankyoujagan 25 วันที่ผ่านมา

      @@sreelatha976 మీకు ఆస్తమా అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసారా &ఆస్తమా కి సంబందించిన పరీక్షలు చేసారా?

    • @Thankyoujagan
      @Thankyoujagan 25 วันที่ผ่านมา

      @@sreelatha976 ప్లీజ్ చెప్పండి

    • @Thankyoujagan
      @Thankyoujagan 25 วันที่ผ่านมา

      @@sreelatha976 మీకు ఆస్తమా అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసారా & ఆస్తమా కి సంబందించిన పరీక్షలు చేసారా?

  • @RestAssured-v5k
    @RestAssured-v5k 5 หลายเดือนก่อน

    Reddy Garu pls respond. Veeramachineni Garu is the honest soul

  • @rprakashh2336
    @rprakashh2336 5 หลายเดือนก่อน +3

    చూసిన వీడియో ని లైక్ చేయండి.తద్వారా reach పెరుగుతుంది

  • @viswak7123
    @viswak7123 5 หลายเดือนก่อน +3

    డాక్టర్ గారు మీరు మానవ వాది. మీ ఆలోచన లు వారికీ ఉపయోగపడవు. వారు నిజంగా ప్రజల కొరకు అలోచించి ఉంటే ఎపుడో రెమిడీ కనుగొనగలరు.అంతా కమర్షియల్. మి మానవత్వం కు నా జోహార్లు.మీ అభిమాని

  • @sureshpadala1333
    @sureshpadala1333 5 หลายเดือนก่อน +4

    You are great

  • @cholluriramakrishna8432
    @cholluriramakrishna8432 5 หลายเดือนก่อน +3

    U are great sir

  • @sathyanarayenaji
    @sathyanarayenaji 5 หลายเดือนก่อน +5

    Jai ho vrk

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 5 หลายเดือนก่อน

    ధన్యవాదములు,,,

  • @puttamsreenivasarao6703
    @puttamsreenivasarao6703 5 หลายเดือนก่อน +4

    You are legend sir

  • @subbaraomasanam8896
    @subbaraomasanam8896 5 หลายเดือนก่อน +2

    మీరు సూపర్ సర్

  • @fezharfezhar1658
    @fezharfezhar1658 5 หลายเดือนก่อน +4

    Your legend sir❤

  • @neelakantam
    @neelakantam 3 หลายเดือนก่อน

    Namasthy sir ,Mandula compenylu sagam koolipothai sir

  • @Mr_Mamidi
    @Mr_Mamidi 5 หลายเดือนก่อน +6

    My God🙏🏻

  • @shivaraju3716
    @shivaraju3716 5 หลายเดือนก่อน +5

    Great sir

  • @4bettersociety511
    @4bettersociety511 5 หลายเดือนก่อน +2

    mee prayatam chala goppadi sir, but vallu spandistaranukovadam asharyakaramina vishayam.
    Alopathy antene money generation concept... Solutions istune konni kotta deseas kanipedutaru. Edo rakanga bayatiki release chestu untaru. Ilanti attitude unnanni rojulu alopathy real reasearch institutes lo mee parishodanalu kachitanga fail aiyyela chestaru leda edo karanamtho pakkaku tosestaru.
    Konni manchipanulu world science ki sambandamlekunda mana internal awareness science tho reasearch cheste best. Uddeshalu chala untai cheppedi okatuntundi.

  • @krishnasomala3279
    @krishnasomala3279 5 หลายเดือนก่อน +1

    Sir mee diet patisthe ee hospitals Anni moosukovalsinde garantee

  • @deesedurev8383
    @deesedurev8383 5 หลายเดือนก่อน +1

    Excellent v r k garu

  • @Sudharaniyadlapalli
    @Sudharaniyadlapalli 5 หลายเดือนก่อน +2

    You are really great sir legend

  • @rajurajan
    @rajurajan 5 หลายเดือนก่อน +3

    Great

  • @gvscoloursstudio3534
    @gvscoloursstudio3534 5 หลายเดือนก่อน +3

    Sir Meku NOBEL Prize Evvali sir
    l

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 5 หลายเดือนก่อน +2

    Sir maa kosam entha vinayamuga matladutunnaru

  • @srinivasraomarthi1298
    @srinivasraomarthi1298 5 หลายเดือนก่อน

    Manavalini nirverium chese suger bp solution ki prayatinichadi

  • @vanka.tejoram4583
    @vanka.tejoram4583 4 หลายเดือนก่อน

    Sports valla kosam deit plan chapandhi sir

  • @rameshsimhadri4884
    @rameshsimhadri4884 18 วันที่ผ่านมา

    What is the response of Dr Nageswara Reddy garu on this?

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 5 หลายเดือนก่อน +3

    Nageswra Reddy garu vrk sir bhadha ardam cesukondi plz plz

  • @prakashmedasani6154
    @prakashmedasani6154 5 หลายเดือนก่อน +1

    thank you sir

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 5 หลายเดือนก่อน +2

    Vrk, sar. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @adiallinonechannels156
    @adiallinonechannels156 5 หลายเดือนก่อน +1

    God bless you sir

  • @trimurtuluareti821
    @trimurtuluareti821 23 วันที่ผ่านมา

    Please contact directly to Reddy garu or any body bring it notice of the Reddy garu for better healthy society please

  • @the-bouy-things9183
    @the-bouy-things9183 5 หลายเดือนก่อน +2

    Real grade of V R K

  • @krishnagutti2601
    @krishnagutti2601 2 หลายเดือนก่อน

    VRK garu pl try to meet Nageswara Reddy garu

  • @laxmanakolluri5875
    @laxmanakolluri5875 5 หลายเดือนก่อน +1

    Wish you all the best sir