ఈటల గుండెలో పాటతో తూటా దింపిన సుక్క రాం నర్సయ్య | Sukka Ram Narsaiah New Song | NewsLine

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @narayanreddy9115
    @narayanreddy9115 ปีที่แล้ว +29

    చాలా చక్కగా పాట పాడినవ్ ,. నీ పాటకు పదివేల జోహార్లు,. చుక్కా రాంనర్సయ్య.,.,...🙏🙏🙏🙏🙏

  • @dravidadesamkrishnarao5658
    @dravidadesamkrishnarao5658 3 ปีที่แล้ว +110

    ఈ మధ్య పాడుతున్న కళాకారుల్లో చుక్కా రాంనరసయ్య గారు పాడే పాటలు చాలా అర్ధవంతంగా, ధైర్యసాహసాలతో కూడినవిగా ఉన్నాయి.‌

    • @narayanaraonimmani7324
      @narayanaraonimmani7324 2 ปีที่แล้ว

      మత తత్వ పార్టీ, కుల తత్వ పార్టీ లకు నిర్వచనం ఏమిటి మిత్రమా?
      హిందువులపై జరిగే అరాచకాలను అడ్డుకోవటం మత తత్వం అయితే, అందరూ సమాన మంటూ ఓటు రాజకీయాలతో హిందువులను తొక్కేయటం ఏ తత్వం సోదరా?
      ఈ ఎర్ర జండా రాజకీయాలు ప్రస్తుతం భ్రష్టు పట్టి పోయినాయి సోదరా!

  • @sksameer4633
    @sksameer4633 2 ปีที่แล้ว +13

    సమానత్వమే నీ లక్ష్యం నర్సన్న ✊✊✊

  • @debbetaravipatel9128
    @debbetaravipatel9128 ปีที่แล้ว +2

    Public full support great super excellent anna

  • @MaheshMahi-mb4vs
    @MaheshMahi-mb4vs 3 ปีที่แล้ว +49

    కళాకారులలో నచ్చింది నువ్వొక్కడివే ప్రజల తరఫున నువ్వు పోరాడుతా అంటే మీ వెంట మేము ఉంటాము నువ్వు తిరుగులేని గాయకుడి వి

  • @RAVIKUMAR-sj1cm
    @RAVIKUMAR-sj1cm 3 ปีที่แล้ว +32

    కెసిఆర్ దగ్గర ఎంత ....ముట్టిందో ..జై బీమ్✊

    • @madhudyfi6876
      @madhudyfi6876 2 ปีที่แล้ว +1

      ఈ కామెంట్‌ పెట్టడడానికి‌ ఈటెల‌ రాజన్న దగ్గర మీరు‌ ఎంత తీసుకొన్నారొ వాళ్ళు అంతె తీసుకొన్నారు

  • @grtv2555
    @grtv2555 3 ปีที่แล้ว +23

    సూపర్ మీనింగ్ సాంగ్ బ్రదర్ జై భీమ్

  • @Laxmanparamagalla
    @Laxmanparamagalla 2 ปีที่แล้ว +29

    అన్న మీ మాటలతో బహుజన దళితులను మేల్కొల్పుతూ ఇలానే మరెన్నో పాటలు ఆడాలి అని కోరుకుంటున్నాను

  • @m.anandkumar2890
    @m.anandkumar2890 2 ปีที่แล้ว +52

    సూపర్ సాంగ్ అన్నా హాట్సోఫ్ఫ్

  • @satieshjuttu9468
    @satieshjuttu9468 3 ปีที่แล้ว +49

    నరసన్న నీ అభిమానం చాలా మంది ఉన్నాం ఎవ్వరికి భయపడొద్దు నీ గళంతో అందని ప్రశ్నించాలి

  • @ravinderreddygangam2326
    @ravinderreddygangam2326 2 ปีที่แล้ว +2

    బాగా ప్రశ్నిస్తున్నారు నర్సయ్య గారు

  • @balkarakesh2087
    @balkarakesh2087 3 ปีที่แล้ว +39

    సూపర్ సాంగ్ బ్రదర్ చాలా బాగుంది పాట,💪👌👌

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +39

    ఈ పాట విని అయిన ఈటెల రాజేందర్ అన్నగారు
    బహుజన బాట పట్టాలని కోరుకుంటున్నాను
    జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐

  • @suryapetgaddar1091
    @suryapetgaddar1091 3 ปีที่แล้ว +27

    సమాజ సేవ చెయ్యడం సులభమ్ కదు ఏటల రజన్నా గురున్చచి నీవు హుజూరాబాద్
    పో వివరాలను తెలుస్కొ పిచిగా
    మాట్లాడకు తమ్ముడు
    మనకు మనమే శత్రువులం
    దొర కాల్లునీవు మొక్కు.
    రజన్నాఅన్నా నీవు ప్రశ్నించు
    దళితులను ఒక ప్లాను ప్రకారం
    మోసం చేశాడు తెల్సుకో సుక్కా👍👍👍🤜🤛🤜🤛💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳

  • @rajuvillageshow2850
    @rajuvillageshow2850 3 ปีที่แล้ว +44

    జై భీమ్

  • @muraliikasu6226
    @muraliikasu6226 3 ปีที่แล้ว +10

    Enni rojulu Nv oka praja gayakudi anukunnam ee roju Nv kuda Ammudu poyavu Anna.... Chala happy gaa undhi ee roju..... Nv fast ground report chesi telusukoni songs rayu Anna okasari niku unna manchiperunu padu chesukoku..

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 3 ปีที่แล้ว +23

    Super Anna Chala bagapadinavu Anna🙏🙏

    • @drsreddy399
      @drsreddy399 3 ปีที่แล้ว +2

      Praja samasyala meeda padandi bro

  • @shivamudiraj4616
    @shivamudiraj4616 2 ปีที่แล้ว +4

    Jai etela rajender anna

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 3 ปีที่แล้ว +53

    దళితబందు మీద పాట రాయి
    నోటిఫికేషన్ మీద పాటరాయి
    దళిత సీఎం మీద పాటరాయి

    • @ajayendhunuri1912
      @ajayendhunuri1912 2 ปีที่แล้ว +1

      Super anna well said 👏

    • @maruthipatelmp1842
      @maruthipatelmp1842 2 ปีที่แล้ว +2

      Nik endhuku antha badha ayithundhi ha

    • @bharathpatelrouthu1990
      @bharathpatelrouthu1990 2 ปีที่แล้ว +1

      Nee savu medha kuda patarasthadu agu

    • @alwaysbespecial6003
      @alwaysbespecial6003 2 ปีที่แล้ว

      దళిత బంధు మీద పాడితే వంగ వెడతాడు కేసిఆర్

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 ปีที่แล้ว +38

    ప్రజలంటే ప్రేమున్న వారికే ఈ పాట అర్థమవుతుంది 🙏🙏🙏🙏🙏

  • @ramuluananthula1727
    @ramuluananthula1727 3 ปีที่แล้ว +73

    ఎవ్వడు పాటకోసం పాట పాడటం లేదు.
    ఒక చిన్న గుర్తింపు వచ్చేవరకు ఎంతో నిజాయితీగా ఉంటారు.
    తరువాత ఎవరో ఒకరి సంక నాకుతూ వాళ్ళచేతిలో కీలు బొమ్మలు గా మారుతారు. కాకపోతే బై ఎలక్సన్ కు కొన్ని రోజులు మాత్రమే ఉండగా ఈ పాట వచ్చింది అంటే అర్ధం చేసుకోవాలి
    అందరం ఒక్కటే.....
    పాటలు వినే మనలాంటి వాళ్లే వెధవలం .

  • @rmu8864
    @rmu8864 3 ปีที่แล้ว +13

    సూపర్ ఆన్న ఇది చూసి ఈటలన్న ఆలోచించాలి.. 🤝🤝🤝👍

  • @RameshYadav-eu1iz
    @RameshYadav-eu1iz 3 ปีที่แล้ว +36

    హలో మిం బహుజనులమె కానీ మిం ముందు హిందువులం జై హింద్

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 3 ปีที่แล้ว +12

    Yes
    Jai Bheem Ramnarsanna

  • @polemonijangaiah208
    @polemonijangaiah208 2 ปีที่แล้ว +16

    మనల్ని కాపాడే పార్టీలోకి వెళితే తప్పా ఇదెక్కడి పాట మీరు పాడిన పాట గొంతు బాగుంది మరి అలా అని ప్రతి దానిని అద్దంలో చూడొద్దన్న ఐతే తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడిన వారు ఎంతమంది ఉన్నారా టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు తెలుసుకొని పాడాలన్నా తెలంగాణ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన ఈటలను తెలంగాణ ద్రోహి అంటూ పాడిన పాట మీరు కెసిఆర్ ఇప్పుడు చెస్తున్నదెంటి అన్నా తెలంగాణ కోసం పోరాడిన వారినందరిని బయటికి పంపి దొంగలను వెంట పెట్టుకోలేదా అది కనపడలేదు అన్నా

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว +1

      'Niyantha palana song' chudandi****"""'''"***__

  • @jannukalyankrishna9750
    @jannukalyankrishna9750 2 ปีที่แล้ว +7

    సూపర్ song అన్న జై bheem

  • @erramnagesh7398
    @erramnagesh7398 2 ปีที่แล้ว +1

    Excellent bro

  • @praveen9920
    @praveen9920 2 ปีที่แล้ว +10

    సూపర్ సాంగ్స్

  • @srinivasl6745
    @srinivasl6745 3 ปีที่แล้ว +28

    ఉద్యోగం నోటిఫికేషన్ గురించి పాట పాడు బాగుంటుంది ..

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +28

    సూపర్ సాంగ్ అన్న ప్రజలను మేలుగోలుపే అద్భుతమైన పాటను అందించిన నీకు ప్రత్యేక జై భీములతో బహునోద్యమ వందనాలు. జై భారత్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐💐

  • @Roadkings22
    @Roadkings22 2 ปีที่แล้ว +4

    ఎం పడినావ్ రా హౌలే సూపర్.....

  • @parmithabanoth6091
    @parmithabanoth6091 3 ปีที่แล้ว +23

    అన్న దొర దగ్గర ఎంత తిసుకుంన్నావెంటి
    ప్రభుత్వం చేస్తుంన్న తప్పులను ప్రశ్నిస్తుంన్న తీన్మార్ ను , తిడుతావు
    అలాగె ప్రభుత్వంకు వ్యతిరేకంగ ఉంన్న ఈటలను విమర్శిస్తావు
    రాష్రంలో ఉంన్న నిరుద్యోగం మి కళ కనిపించడం లేదా
    మి చేతులు దొర పై రాయడానికి వణుకుతుంన్నాయ
    ఎప్పుడు ప్రభుత్వం యెక్క తప్పులను ఎత్తి చూపించె వారిపైనేనా మి పాట
    ఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఎటు తీసుకుపోతుంది
    పతకాలు ఎన్నికల ముందు యాదికొస్తుంన్నాయి పింకి బ్యాచికి
    ప్రవేశపెట్టిన పతకాలు అమలైతలేవు
    వాటిపైన పాడవచ్చుగా పాట
    అసలు మిరు "గులాబి " లో ఒక పురుగువా
    లేక ప్రజా గాయకుడివా
    చెప్పి పాటలు రాసుకో , పాడుకొ ని ఇష్టం

    • @narsaiah.bellapu5419
      @narsaiah.bellapu5419 3 ปีที่แล้ว +3

      ఈ రామ్ నర్సయ్య ఓ రామ్ నర్సయ్య రాను రాను అంట్టడు ఈఈ రామ్ నర్సయ్య డబ్బుల ఆశకు కోసమైనా రామ్ నర్సయ్య తెరాస పార్టీకి గులాం అవుతాడు ఓ రామ్ నర్సయ్య రామ్ పేరు పెట్టుకున్న హో రామ్ నర్సయ్య లాస్టుకు వస్తే నువ్వు రావనుడువు అవుతావు రామ్ నర్సయ్య కెసిఆర్ కాళ్ళ దగ్గర ఉంట్టవు రామ్ నర్సయ్య నీ లాంటీ వాళ్ళను చూసి రామ్ నర్సయ్య నిగ్గరగా నిల్చుంట్టే రామ్ నర్సయ్య వాళ్ళ కాళ్ళు వీరగా కొడతాడు రామ్ నర్సయ్య పక్కకు జరుగుతాడు ఓ రామ్ నర్సయ్య

    • @maheshjula1875
      @maheshjula1875 2 ปีที่แล้ว

      supar anna

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 2 ปีที่แล้ว

      20 years eetela reddy gaadu K C R ...M.... kudisinddu appudu telvadaa eetelaku

  • @sudharshanmailaram89
    @sudharshanmailaram89 3 ปีที่แล้ว +4

    సూపర్ అన్న

  • @lakshminarayankommu1383
    @lakshminarayankommu1383 3 ปีที่แล้ว +8

    జై భీమ్ నర్సన్న సూపర్ సాంగ్ ఈటెలరాజేందర్ ది అవకాశ వాద రాజ కీయం

  • @baburaodurganala2140
    @baburaodurganala2140 2 ปีที่แล้ว +2

    కరెక్ట్ గా చెప్పినావు బ్రదర్ 👍👍👍

  • @labbaapparao2279
    @labbaapparao2279 2 ปีที่แล้ว +5

    Chukka Ram narasaiah agnaniki naa joharlu ....!!! Though I am a fan of his songs

  • @vaddejangireddy3379
    @vaddejangireddy3379 2 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ బ్రదర్

  • @laddasrinu5761
    @laddasrinu5761 3 ปีที่แล้ว +13

    గ్రేట్ బాస్ యు సూపర్ సాంగ్ అదుర్స్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉🎉

  • @Hitmanvst
    @Hitmanvst 2 ปีที่แล้ว +3

    E song value telisi 1 M kuda chudaledu

    • @anjaiahtheddu6048
      @anjaiahtheddu6048 2 ปีที่แล้ว

      Em chpalankuntunav bro. Song matram superb

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 3 ปีที่แล้ว +3

    100. కరెక్ట్ తమ్ముడూ..👍

  • @devapangubiksham7532
    @devapangubiksham7532 3 ปีที่แล้ว +1

    superrrrrr brow...........

  • @polaganishekhargoud6249
    @polaganishekhargoud6249 2 ปีที่แล้ว +6

    Excellent song bro🙏

  • @brobabugoudgs
    @brobabugoudgs 3 ปีที่แล้ว +13

    Super song 👌👌 God bless you

  • @s.pgalam653
    @s.pgalam653 3 ปีที่แล้ว +13

    Waiting for song

  • @pettugallanagaraju3265
    @pettugallanagaraju3265 3 ปีที่แล้ว +7

    శ్రీ రేణుక ఎల్లమ్మ చికెన్ సెంటర్
    గ్రామం చిల్లపురం మావద్ద హోల్ సేల్ రేట్ కి చికెన్ మావద్ద సుఖీభవ 😀😂😂😀 🐔🐔🐔🐔

  • @hwosyam4295
    @hwosyam4295 3 ปีที่แล้ว +8

    బ్రదర్ చాలా బాగుంది ఈ పాట

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్న👌👌👌👌👌👌👌👌👌👌

  • @krishnak4847
    @krishnak4847 3 ปีที่แล้ว +17

    అన్నా సుఖ రామ్ నరసన్న నీకు ఎంత కావాలి ఏపూరి సోమన్న లాగా

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 3 ปีที่แล้ว

      ఆ ఉద్దేశం ఉంటే ఏప్పుడో అమ్ముడు పోయే వాడు..

    • @DharaniMa
      @DharaniMa 3 ปีที่แล้ว

      @@sureshmuppidi4531 kone vadu dorkaled bro

  • @rasuriyadagiri4995
    @rasuriyadagiri4995 3 ปีที่แล้ว +19

    సూపర్ అన్న సూపర్ పాడన ఇంకా పాడనా ఇంకా

  • @advikaofficial2020
    @advikaofficial2020 3 ปีที่แล้ว +3

    అద్బుతం అన్న

  • @sankendlabalaiah3002
    @sankendlabalaiah3002 3 ปีที่แล้ว +1

    Supar song tq

  • @kumaraswamy6693
    @kumaraswamy6693 3 ปีที่แล้ว +20

    He is the only a singer to sing a song against the all politicians who are interacted the corruption. Thanks

  • @athkuriraju6518
    @athkuriraju6518 2 ปีที่แล้ว +1

    Super padavu annagaru

  • @purnachanderraorao3244
    @purnachanderraorao3244 2 ปีที่แล้ว +6

    real meaning fullsong bro congratulations & continue

  • @shaikabbasali408
    @shaikabbasali408 2 ปีที่แล้ว +1

    Excellent song 1000000000.........% right

  • @narsaiah.bellapu5419
    @narsaiah.bellapu5419 3 ปีที่แล้ว +7

    ఓ రామ్ నర్సయ్య ఓ రామ్ నర్సయ్య......... రాను రాను అంట్టవు రామ్ నర్సయ్య...... డబ్బుల ఆశకు కోసమైనా రామ్ నర్సయ్య........
    తెరాస పార్టీకి గులాం అవుతాడు ఈ రామ్ నర్సయ్య....... రామ్ పేరు పెట్టుకున్న హో రామ్ నర్సయ్య........ లాస్టుకు వస్తే నువ్వు రావనుడువు అవుతావు రామ్ నర్సయ్య....... కెసిఆర్ కాళ్ళ దగ్గర ఉంట్టవు రామ్ నర్సయ్య....... నీ లాంటీ వాళ్ళను నమ్మి రామ్ నర్సయ్య....... నిగ్గరగా నిల్చుంట్టే రామ్ నర్సయ్య........ వాళ్ళ కాళ్ళు వీరగా కొడతాడు రామ్ నర్సయ్య...... ఆ తరువాత పక్కకు జరుగుతాడు ఓ రామ్ నర్సయ్య....... నిన్ను నమ్ముకున్న వాళ్ళను రామ్ నర్సయ్య..... నట్టింట ముంచుతావు రామ్ నర్సయ్య ..... అది ప్రజలకు బాగా తెలుసు ఓ సుక్క రామ్ నర్సయ్య

  • @Bhagatsingh99375
    @Bhagatsingh99375 ปีที่แล้ว

    Super Ram Narsanna 👌👌👌👌

  • @mareraolaxman9145
    @mareraolaxman9145 3 ปีที่แล้ว +13

    Anna garu supper 😊...... lyrics 💐🥳

  • @renukuntlamahesh8123
    @renukuntlamahesh8123 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ అన్న మంచి msg అన్న సమాజానికి

  • @srikanthreddy504
    @srikanthreddy504 3 ปีที่แล้ว +50

    ఓ దొర మనిషి వా అన్న. ఓకే అర్ధం అయింది లే. మాకు

  • @thalariaravindmudhiraj1679
    @thalariaravindmudhiraj1679 3 ปีที่แล้ว +13

    Jai Eatala ✊✊✊

    • @raju-ol3ou
      @raju-ol3ou 2 ปีที่แล้ว

      Jai etela✊✊

  • @KaranBoini
    @KaranBoini 3 ปีที่แล้ว +1

    అరే బాబు మతతత్వ పార్టీ అంటున్నవు అది లేకుంటే నీ బతుకే ఆగమ్ ఐతది బిడ్డా

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 3 ปีที่แล้ว +3

    Anna super

  • @pravalishaananth5396
    @pravalishaananth5396 2 ปีที่แล้ว +5

    Telangana lo unna true poeter and singer

  • @shekarkatta3260
    @shekarkatta3260 3 ปีที่แล้ว +14

    Jai etela

  • @muscatdutymuscat4647
    @muscatdutymuscat4647 2 ปีที่แล้ว

    Super JAi Telangana amaraverulla pallitham ga nellu nidhul niyamakallu abhivrudhi pallitham Telangana povrusham Telangana dhyaryam Telangana rosam Telangana beddah super. Super

  • @yadagirigoud5905
    @yadagirigoud5905 3 ปีที่แล้ว +5

    నీ పాటల ద్వారా ప్రశ్నిచే విధానం బాగుంటుంది అన్నా
    ఈ పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ అదిరింది బాగుంది అన్నా

  • @sivakantamreddi3327
    @sivakantamreddi3327 ปีที่แล้ว

    బ్రో వ్యక్తిగతంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం మతం అని పాటలు పాడుతున్న కదా మాది భారతదేశం మా దేశంలో హిందూ జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్లని లొంగదీసుకోడందుకు చాలామంది క్రిస్టియన్లు కష్టపడుతున్నారు నువ్వు కూడా ఆర్థికవుకు చెందిన వాడివే హిందువులని మతం మారుస్తారు గానే ముస్లిం దగ్గరికి వెళ్లి మతం మారమని ఎందుకు చెప్పారు మీరు ఒకవేళ ముస్లిం దగ్గరికి వెళ్లి చెప్పితే నరికేస్తాడు హిందువు అన్నాడు సాల్నుకూలంగా ఉంటాడు కాబట్టి మీకు చనువు మా హిందువులందరూ ఏకతాటి మీదికి అన్ని కులాలు వారు వస్తే మీ క్రిస్టియన్ యూరప్ పంపించేస్తాం

  • @srikanthilaveni6116
    @srikanthilaveni6116 3 ปีที่แล้ว +3

    Jai etela..😎

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 ปีที่แล้ว +20

    మతతత్వ పార్టీ కీ సెక్యులర్ పార్టీలుగా చెప్పుకొని ఒక మతానికి కొమ్ము కాసే నీచ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచే పార్టీల కు తేడా తెలుసుకుని ప్రజలు ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచే పార్టీల సమాధి తోనే ప్రజాస్వామ్యానికి పునాది పడుతుంది.

  • @thirupathinijanapuram339
    @thirupathinijanapuram339 2 ปีที่แล้ว +8

    బాగుంది song anna 🙏

  • @TSR9
    @TSR9 2 ปีที่แล้ว

    Wonderful rajanna

  • @dasrikeshavakeshava3754
    @dasrikeshavakeshava3754 3 ปีที่แล้ว +25

    ఈ పాట చాలా బాగుంది అర్థం చేసుకున్న వాడికి అర్ధం అయితది

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 3 ปีที่แล้ว

      YES

    • @dhoudiyadagiri2040
      @dhoudiyadagiri2040 3 ปีที่แล้ว +1

      Naku ardam aendhi anna dalithulu bjp party lo cheroddu antena dini meaning

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว +1

      'Niyantha palana song' chudandi****"""'''"***__***"""

  • @parameswartarigoppula6943
    @parameswartarigoppula6943 2 ปีที่แล้ว +8

    ఎంత ముట్టచెప్పిండన్నా నీకు .... ఓ అన్న రాం నర్సన్నా...
    ఈ పాట.. ఇంతకుముందు ఎందుకు లేదే... ఓ నర్సన్నా..
    దొర వారి చేతుల నువ్వు.. కీలుబొమ్మవైతవనుకోలేదే... ఓ నర్సన్నా..
    పాటలన్నీ మూగబోయినయ్.. ఓ నర్సన్నా...
    దొర వారి... ఘడి వద్ద లైను గట్టినయ్... ఓ నర్సన్నా...

  • @rajnikanthgolkonda2363
    @rajnikanthgolkonda2363 3 ปีที่แล้ว +2

    ముల్లె ముట్టింది అన్న గారికి,ఎంత కు అమ్ముడు పోయావ్ అన్న.జై భీమ్ అన్న

  • @aanilbabuganipally4220
    @aanilbabuganipally4220 3 ปีที่แล้ว +3

    Super analysis

  • @kittunampalli3849
    @kittunampalli3849 3 ปีที่แล้ว +4

    జై ఈటల జై బీజేపీ 🚩🚩✊🏻✊🏻✊🏻

    • @srisri9420
      @srisri9420 3 ปีที่แล้ว

      Jai mudhiraj

  • @maddikuntadayanand1899
    @maddikuntadayanand1899 3 ปีที่แล้ว +6

    సుక్క రాంనర్సన్న 🙏🙏👌👌👌

  • @ashokbashok8673
    @ashokbashok8673 2 ปีที่แล้ว

    Nice song annna

  • @dalrajsateesh4025
    @dalrajsateesh4025 3 ปีที่แล้ว +11

    దొరకు బానిస అవుతున్న జానపద కళాకారులు ఆప్పుడు రసమయి బాలకిషన్ అన్న ఇప్పుడు సుక్క రాం నర్సయ్య

  • @arrojuramabramham4064
    @arrojuramabramham4064 2 ปีที่แล้ว

    Anna super ga padinav

  • @srisri85499
    @srisri85499 3 ปีที่แล้ว +15

    ఈటెల గుండెల్లో గుబులు రేపేలా ఉంది అన్నో...

  • @masterbharadwaj5448
    @masterbharadwaj5448 ปีที่แล้ว

    Super song anna jaii bhem lu meku

  • @sanvy7575
    @sanvy7575 3 ปีที่แล้ว +19

    BJP narmal party by
    Neeku cast feeling chala undi

  • @gugulothbikshapathi7849
    @gugulothbikshapathi7849 2 ปีที่แล้ว +3

    నర్సన్న సూపర్ పాట అన్న

  • @satishjagapathi7845
    @satishjagapathi7845 3 ปีที่แล้ว +12

    నీవు పాడిన పాట లో స్వార్థం ఉంది. ఎవడో పాడమంటే పాడవు కానీ పైసల కోసం నీ మానవత్వాన్ని బానిస చేసినవ్? చుక్క రామ్ నర్సయ్య... ఒకసారి హుజూరాబాద్ కి వెళ్లి చూడు తెలుస్తాయి. ఈ ఈటెల రాజేందర్ అనే బహుజనుడు,, ఎం చేశాడు, ఎంతమందిని ఆదుకున్నాడు, ఎంతమందికి వేరే విధంగా సహాయం చేశాడో తెలుస్తుంది. ఉట్టిగా పాట పాడితే అయిపోతద?? నువ్ పాడిన ఈ పాట వింటే ఒక దళితుడిగా ఆవేదన చెందుతున్న..
    అందరకీ బిజెపి పార్టీ ఒకటే కనిపిస్తుంది మతతత్వం అని, మరి మిగితా పార్టీ లు కులలవారిగా కానీ మతాల వారీగా కానీ రాజకీయాలు చేస్తున్నారు కదా మరి వాళ్ళ పైన పాడు ఇలాంటి పాటలు.. నాకు సిగ్గు గ అనిపిస్తుంది. నువ్వు కూడా పైసలకి పాట పాడుతవ్ అని!!¡👈🖕

    • @venkatakrishnam1003
      @venkatakrishnam1003 3 ปีที่แล้ว

      రాం నర్సయ్య పైసలకి పాటలు పాడతడని మీరనుకోవడం కేవలం మీ భ్రమ ఈటల రాజేందర్ గారు వ్యక్తిగతంగా చాలా మంచివారే కానీ బీజేపీ లో చేరడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే పేనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టే ఔతుంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచేవారే బాగుండేది ఐతే ఒక్కమాట సుక్క రామ్ నర్సయ్య గారి గురించి మాట్లాడదలుచుకుంటే దశ దిశలు ఆలోచించి మాట్లాడితే మంచిది. జై రాంనర్సయ్య....

  • @AmarManda-m6q
    @AmarManda-m6q ปีที่แล้ว

    Super really true song

  • @pagidalavenkat6524
    @pagidalavenkat6524 2 ปีที่แล้ว +5

    Brother మీ ఆవేదన అర్థం చేసుకోవచ్చు....అయితే ఉద్యమకాలం నుండి కుడిభుజంగా ఉన్న ఈటెలను అత్యంత అవమానకర రీతిలో,అభాండాలు వేసి రాజకీయంగా భూస్థాపితం చేయాలనే కుట్రను ఎదుర్కోవడానికి , ఉన్న ప్రత్యామ్నాయాలలో తప్పనిసరై బీజేపీ కి పోయాడు తప్ప ,తన అంతట తాను,బీజేపీలో చేరలేదు ......ప్రజలు కూడా దీనిని అర్థం చేసుకోవడం వల్లనే ఎంతగా ప్రలోభపెట్టిన ఈటెలనే గెలిపించారు....

    • @raju-ol3ou
      @raju-ol3ou 2 ปีที่แล้ว

      Jai etela✊✊

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 2 ปีที่แล้ว

      20 years samsaaram chesi iddaru pillalani kani naa moguduki magathanam ledu annadanta oka pativratha alaa vundi eetela reddy pani

  • @maheshreddy1366
    @maheshreddy1366 2 ปีที่แล้ว

    Anna garu super

  • @rambabubathula7557
    @rambabubathula7557 3 ปีที่แล้ว +4

    ఈటల మోడ్...... గుడిసిన పనికిరాని వేదవవు జై ఈటల 🚩🚩🚩జై జై 🚩🚩🚩

  • @rasuriyadagiri4995
    @rasuriyadagiri4995 3 ปีที่แล้ว +1

    గుండెకు దింపిన రూపం లాంటి పాటలు

  • @vinaybudige5568
    @vinaybudige5568 2 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్

  • @sanjayambala8949
    @sanjayambala8949 2 ปีที่แล้ว

    super thammudu songs

  • @pettugallanagaraju3265
    @pettugallanagaraju3265 3 ปีที่แล้ว +5

    Jai Sriram 🚩 సుఖీభవ:😠😡😠😠😡😡😠😡😠😠😠😠🤬🤬😡😡😠😠😠😠😠😡😡😡😡😡😡🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬😡😠😠😠😠😠😡😡😡🤬🤬😡😡😠😠😠😡😡😡😡😠😠😠

  • @RaviDabbeda
    @RaviDabbeda 3 หลายเดือนก่อน

    Super song anna salute

  • @kommagallasaikrishna6324
    @kommagallasaikrishna6324 3 ปีที่แล้ว +9

    సూపర్ 👏👏👏👌👌👌👌సాంగ్ ❤️చుక్క రామ్ నర్సన్న 💙
    ఇలాంటి వాళ్ల గురించి పాట రూపంలో చాలా బాగా పాడారు...
    ముందు ముందు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నా ❤️

  • @anandtalla5587
    @anandtalla5587 2 ปีที่แล้ว +1

    👍sukkavu kaavu narsaiah suryudavu

  • @ganapathi.krishna5710
    @ganapathi.krishna5710 3 ปีที่แล้ว +35

    ఉద్యమానికి ఊపిరిపోసిందే బహుజనులు
    పాటకు ప్రాణం పోసిందే బహుజనులు..

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 2 ปีที่แล้ว +1

    Ramnarsanna excellent Superb ,Its your correct

  • @naranagarajunagaraju1028
    @naranagarajunagaraju1028 3 ปีที่แล้ว +3

    అన్నా సూపర్ సాంగ్ సెల్యూట్