SP Balasubrahmanyam about Sirivennela Sitaramasastri | Remembering The Legend - SPB |
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... A throwback video of legendary singer Late SP Balasubramanyam about Sirivennela Sitaramasastri on Vishwanadhamrutham.
Singer S P Balasubrahmanyam, whose magical and deep rich voice gave life to thousands of songs that mesmerized millions of music lovers transcending borders and languages, passed away after suffering from post COVID-19 complications.
Click here to watch the full episodes of Vishwanadamrutham: bit.ly/3iirAoc
Viswanadamrutham is recollecting veteran director K Vishwanath's journey with eminent actors and filmmakers like Chiranjeevi, Trivikram, Venkatesh, singers SP Balasubramaniam, S Janaki, and others during the making of amazing Telugu cult classic movies like Sawti Mutyam, Sankarabharanam, Sagara Sangamam, Aapathbhandhavudu and more.
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...
ఎందుకో తెలియదు గొప్ప వాళ్లకు ఎప్పుడైనా తక్కువ ఆయుష్ అది దేవుడికే తెలియాలి
దేవుడికిప్పుడెంతో సందడి
ఇద్దరు మహా కళాకారులతో ఆయనకు పాటల పండగే 🙏
ఇలాంటి సృజనాత్మకత కలిగిన మేధావులు మన తెలుగువారిగా పుట్టడం మనం గర్వించతగ్గ విషయ
ఇలాంటి లెజెండ్స్ కి సమకాలీ నులుగా ఉండటం మన అదృష్టం.,🙏🙏
ఇద్దరి ఆత్మ కీ శాంతి 💐💐💐
పార్థసారథి గారిని చూస్తే అసూయగా ఉంది...ఎంతటి ఆరాధన,ఎంతటి ఆనందం ఆయన కళ్లలో...అదృష్టవంతులు అలా మధురగానాన్ని ఎదురుగా కూర్చుని విన్నారు...
బాలు గారు.! మీలాంటి వ్యక్తి మరెక్కడా లేరు...we miss you Balu garu..🙏🙏🙏
Both are legend.... Aa okate lakunaa danki rupam a ladu... We mis u legends 😭
What is there in your mind? Pl explain. Or write in Telugu script 🙏
@@harishbetha SPB and SIRIVENNELA వాళ్ల ఇద్దరిలో ఎవరు లేకున్నా .... పాటకు రూపం లేదు అని.... ఆయన Intention bro ...
We all Are Badly Missing Both Of You Sir...... RIP Sir😭😥
గాన శిఖరము ఒకరు సాహిత్య శిఖరము ఇంకొకరు 😭😭😭
Natyasikharam
Excellent compare!
We miss u both legends thanks for the wonderful memories for us 🙏
66 years ki vellipola meeru. Memu evaritho potladali. RIP
ఎలాంటి వారైనా... ఒకరోజు మరణించాలి కాని?మీలాంటివారు ఎప్పటికి మరణించకూడదు.
మీ మరణం నన్ను ఎంతగానో బాధించింది.(1+1=1)
తెలుగు భాషకు దేవుడు మోసం చేసి ఇద్దరినీ తీసుకు వెళిపోయాడు..
వందమందిని వదిలాడు దేవుడు 🕉🕉🕉🕉🕉
Missing two legends 😪
we undrestood sir take care .spb voice lo me songs what a era . u both two eyes . take care sir. we miss spb.😥
సార్ మీ ఆవేదన మమ్మల్ని కలవరపరుస్తోంది ఇద్దరూ లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇక మళ్ళీ జన్మిస్తారా ఈ భూమిపైన
Balu garu 74 ki vellipoyarani intha badha ga chebutunnaru...Mari 66 ke meeru vellipoyarenduku..Telugu pata ki teerani anyayam chesaru guruvu garu.. 😭😭😭
MAHA KAVI SEETHA RAMA SASTRI,
MAHA GAAYAKUDU LATE LEGENDARY 'S HIKKA LERU,
VAARI PAATALU NITYA NOOTANAM,
VAARI KI NAA PAADABI VANDAAM. 💓🙏🙏.
Both legends, one great poet and the other a divine singer.
😞💐😥 how sweet voice sir miss you
ఓ కవిసార్వభౌమ ఇది కల నిజమా..
అక్షరం ఆకాశనీకేగిసిందా ...
సాహిత్యం తుదిశ్వాస విడిచిందా...
గేయానికి గాయమయ్యి పోయిందా...
కవిత్వం కనుమరుగయ్యిందా..
తెలుగుపాట కన్నీటితో తడిసిందా..
భావ కవిత బద్దలయిపోయిందా...
మంచి మాట మట్టిలో కలిసిందా...
మీ పాటతో నిగ్గదీసి అడిగేస్తావ్ ఎలాంటి నిజానైనా....
మీ పాటతో జాబిలమ్మకే జోలపాడేస్తావ్...
జగమంత కుటుంబానికి పెద్ద దిక్కులా మారి మాలో దైర్యంనింపెస్తావ్..
అడుగు తడపడుతుంటే,ఆలోచనలో మేముంటే.... మీ పదాల మంత్రాలు మము దరి చేర్చే సూత్రాలు...
సిరివెన్నెల గారు.....మీరు ఎప్పుడు మా మనస్సు నుండి పోరు..
🙏👏🙏👏🙏
Nice words
ఇంకా నమ్మలేక పోతున్నాను ... దుఖించలా ఆ ఇద్దరు మహానుభావులు మనతో లేరని..... లేక ఆనందించలా ఇంకా ఆ వారిద్దరూ మనలో ఉన్నారని.
What a kavithvam
WE miss you సర్ .......Wonderful song
We are very fortunate to see these greats and legends like SPB, Sirivennela Seetharama shastry, K. Vishwanath and many others.
Balu Bangaram Meeru Vellipoyaru Meekemi Happyga Vunnaru Ekkada Maku Annee Kashali Mahanubhava 😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya ,Miss You Both Legends 🙏🙏🙏🙏🙏
Super sir 😭😭😭
Great legends 🙏🙏
Meeru iddariki unna anbhandham altidi hats of both of them meeru dhanya jeevulu
Telugu Research Scholars సిరివెన్నెల గారి పాటల పై పరిశోధన చేస్తే బాగుంటుంది
చక్కటి ఆలోచన
Balu shastri gaaru miss you all indians please come back this🎥 world
Huge loss to Tollywood
We left with memories
Meeru SP Balu Sir ,Sirivennela Sir Iddaru Saraswathi Putrulu ,Kaaranajanmulu Meeru intha Thvaraga Astaminchadam Chalabaadaga Undhi
Devedu Meeku Utthamagathulu Kaliginchali
ఇరువురికి 🙏🙏🙏
2 Lengends are with God 😭😭😭
Love u sir
" సిరివెన్నెల కలం పోటు పడని తెలుగు పాట, వెన్నెల కాంతి ప్రభ లేని కాళరాత్రి అనుకునే స్థాయిని మించి పోయిన శాస్త్రి గారు మన సమకాలికులుగా ఉండటం మన తెలుగు వారందరూ చేసుకున్న అదృష్టం" అని నేనడం అటుంచి, మీకు అనిపించడం లేదనే ధైర్యం మీరు చేయగలరా?
It is painful to watch these videos!!!They aren’t dead.
We miss them😭😭😭😭
Tears in eyes.. Every one has to go.... will go 😭
Both of you please reborn...
Beautiful souls 🙏
We miss you legends
భూమి ని స్వర్గం చేసిన ఇద్దరు
స్వర్గం లో కూడా ఆనందం నింపే అందుకు వెళ్ళి పోయారు
మీరే ధన్యులు....
సిరివెన్నెలా సితరామ శస్త్రీ బల సుబ్రమణ్య0 గరిని శివుని లో ఐక్య0 ఐ పోయారు ఓం నమ శివయ:
One atma 2bodys so two legend's gone
Two legends vellipoyaru
🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌💐💐😭😭😭😭
😭😭😥😥
Directors are requested to exploit talent from lyricist/poets they can produce good songs provided directors and producers shall need to encourage.
Abbhabha _/\_
We miss sir
😥🙏🙏🙏🙏
😭😭😭🙏