unknown facts about famous Singer Mohamaad Rafi

แชร์
ฝัง

ความคิดเห็น • 24

  • @BalramNadupalli
    @BalramNadupalli 10 หลายเดือนก่อน +1

    వెండి వెన్నెల video s చాలా బావుంటున్నాయి

  • @dusiramalingeswararao7424
    @dusiramalingeswararao7424 10 หลายเดือนก่อน +7

    చాలా గొప్ప సింగర్,నాకు చాలా చాలా ఇష్టం రఫీ గారి గొంతు, రఫీ గారు చాలా సింగెర్స్ కి ఆరాధ్య గాయకుడు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 หลายเดือนก่อน

    Many thanks sir

  • @rajashekhar2212
    @rajashekhar2212 10 หลายเดือนก่อน +5

    మహమ్మద్ రఫీ గురించి చాలా విషయాలు చెప్పారు. మరిన్ని విశేషాలతో మరొకటి చేయండి సార్

  • @DurgaPrasad-mq2gt
    @DurgaPrasad-mq2gt 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @bujjikg
    @bujjikg 10 หลายเดือนก่อน +8

    (1)ఎంతవారుగాని వేదాంతులైన వారుగాని , (2) గోపాలబాల నిన్నే చేరి , (3) నేడే ఈనాడే కరుణించ నన్ను చెలికాడే , (4) ఇద్దరు మనసులు ఒకటాయే భలేతమ్ముడు , ఆరాధన (1) నా మది నిన్ను పిలచింది గానమై , (2)నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ఈ మధుర గీతాలు వింటుంటే మహమ్మద్ రఫీ గళ గాంధర్వం మనకు అర్ధం అవుతుంది

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 10 หลายเดือนก่อน +2

      Sipaayi... Sipaayi. marichi poleni Maro Nanadamuri yugala geetham.

    • @bujjikg
      @bujjikg 10 หลายเดือนก่อน +1

      @@koratamaddijayadev3596 అవును అక్బర్ సలీమ్ అనార్కలిలో సలీమ్ పాత్రకు పాడిన పాట బాగుంటుంది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 หลายเดือนก่อน +6

    రఫీ గారి గురించి చక్కగా వివరించారు.

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 10 หลายเดือนก่อน +2

    Super singer

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 หลายเดือนก่อน +1

    🙏🏼🍀💐🌺☘️🍀

  • @KishoreKishore-c5t
    @KishoreKishore-c5t 10 หลายเดือนก่อน +3

    భలే తమ్ముడు , అరాధన చిత్రాలలో యన్టీఆర్ కి తదనంతరం అక్బరు సలీం అనార్కలి చిత్రంలో బాలకృష్ణకు ప్లేబ్యాక్ అందించిన మహమ్మదు రఫీ

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 10 หลายเดือนก่อน +2

    Super hite songs

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 10 หลายเดือนก่อน +9

    కొద్దిగా వ్యత్యాసం ఉన్నా ఆయన పాడిన పాటలను ఆంధ్రులు బాగా ఆదరించారు. హిందీ లో నిర్మించబడిన గీత్ ని ఆరాధన పేరు తో తెలుగు లో నిర్మిస్తే అందులో పాటలు ఈయన పాడి మంచి ఆదరణ పొందాయి. మరొక విషయం, భక్త రామదాసు చిత్రం లో కబీర్ దాసు పాత్రకి ఒకటే కాదు నాలుగైదు పాటలు పాడారు. నాగయ్య గారు సినిమా విడుదల తరువాత డబ్బు ఇస్తానంటే సున్నితం గా వద్దు అన్నారు.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 10 หลายเดือนก่อน +1

    SIR meeku Dhanyavadalu🙏🙏🙏

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 10 หลายเดือนก่อน

    🙏🙏

  • @panchnath7899
    @panchnath7899 10 หลายเดือนก่อน +3

    Great singer

  • @msr70241
    @msr70241 10 หลายเดือนก่อน +3

    Very great singer

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 หลายเดือนก่อน +3

    ఆయనకు తెలుగు రాకో, పాడే విధానమో, హిందీ స్టైల్లో, హిందీలో వ్రాసుకొని తెలుగులో పాడటం వలనో,
    ఎంత వెరైటీగా ఉండాలో అంత వెరైటీగా ఉంటాయి
    నిజంగా చెప్పాలంటే గిలిగింతలు పెడతాయి
    ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయి
    ఒక్క అక్బర్ సలీం అనార్కలి లోని తారలెంతగా పిలిచేనో అన్న పాట మాత్రం ఎంత మార్దవంగా ఉంటుందంటే,
    ప్రేమని కన్వే చేసే విధానం, విరహం, ఆర్ద్రత, నభూతో న భవిష్యతి
    ఈ పాట క్రెడిట్ మాత్రం సి.రామచంద్ర గారికే

  • @nethajiyathirajam1047
    @nethajiyathirajam1047 10 หลายเดือนก่อน +2

    Entavargani paatalo Susila tone ledu kada

  • @tigerboy4355
    @tigerboy4355 10 หลายเดือนก่อน

    Sir udit narayan biography telugu lo chepandi plz

  • @vsssarma
    @vsssarma 10 หลายเดือนก่อน +1

    When Ghantasala mastaaru was living, bringing Rafi to sing Telugu song was unnecessary. The songs were there, but his pronounciation was not so good. పట్టి పట్టి పాడారు..

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 10 หลายเดือนก่อน

      Sarma garu,
      I am sorry .Mee opinion to nenu ekeebhavincha lenu. Verity kosam nirmata paadincharu.aagoppa gayakudu paadaaru.aayana pattinpatti paadaru antunnaru.aayana maatru bhasha.telugu kaadu kada.yes.Ghantasaala garu unnaru.aite paadinchakudada? Telugu vaarina suseela gaaru,jaanaki gaaru enno bhashalalo paadaru.sp b garu Hindilo paadaleda.jesudas gaaru mana telugu lo paadaleda,aayane Hindilo guda paadaru kada.what is wrong in it?Any how,That is your opinion.thanq.

  • @ismailshaik1305
    @ismailshaik1305 9 หลายเดือนก่อน

    Eww 😮