మోడీజీ తీసుకున్న నిర్ణయం చాలా చాలా మంచి నిర్ణ వారికి కోటి కోటి దండాలు లక్షమంది కాదు 2 లక్షల మందిని ఎంపిక చేయండి దీనిలో యువతి యువకులు అందరి పాత్ర ఉండాలి ఈ దేశ యువత దేశం కోసం లక్షమంది ఆలోచనలో దిశా నిర్దేశాల నిర్ణయించే బాధ్యతలు యువతి యువకులలో ఆలోచించే విధంగా చేయడమనేది ఈ దేశ యువతి యువకులు చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు . ఓ యువతీ యువకుల్లారా నీకు మంచి అవకాశం వచ్చింది దానిని సద్వినియోగం చేసుకొని భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం మన అందరి బాధ్యత. ఓ యువతీ యువకుల్లారా. ఏనుగు ప్రయాణం చేస్తుంటే కుక్కలు అడ్డు వచ్చి మొరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు తన ప్రయాణాన్ని ఆపుతుందా. ఎంత చదువు చదివి ఎన్ని విన్నాను గానీ విను డవ గుణంబు మానలేడు. బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. అందుకే మన మోడీ గారు ఈ దేశ పూర్వ వైభవం భారతదేశానికి తేవాలని ప్రయత్నిస్తున్నారు.. కావున ఈ యొక్క ప్రయత్నంలో దేశ ప్రజలందరూ మమేకమై దేశ అభివృద్ధిని పూర్వ వైభవాన్ని చేరుకునే దాకా కృషి చేయాలి ప్రతి ఒక్కరు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. జై భారత్ జై జై భారత్. జై మోడీ జీ జై జై మోడీజీ. భారత్ మాతాకీ జై.
మాటలు లేవు. మోడీజీ నీ వెతిరేకించే వారికి, వెన్నులో వణుకు పుట్టించే ఆలోచన 👍 రేపటి లీడర్స్ యువత. ఇట్టి యువత ను సరైన దారిలో మళ్ళిస్తే, భారత్ దేశాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పటికి ఎవరూ ఆలోచించని ఒక కొత్త ఆలోచన మోడీజీ చేశారు. ఇది నిజమైన దేశభక్తి 👍ఇది సక్ససెస్ ఐతే మోడీజీ యువత గుండెల్లో దేవుడు అవుతారు. ఒక తండ్రి అవుతాడు. ఒక తల్లి అవుతాడు 👍జై మోడీజీ 🙏
JAI SRIRAM BHARATH MATHAKI JAI JAI MODIJI KI PM OF BHARAT COUNTRY JAI MATAJI JAI SHREE KRISHNA JAI HANUMAN JAI BHAJRANGBHALI HAR HAR MAHADEV JAI BJP,,...
శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకునేది దైవము నిరాకారము లింగ భేదము లేనిది మరియు శక్తి స్వరూపం అలాంటప్పుడు హైందవ జీవన విధానంలో తమకు నచ్చిన తమకు మెచ్చిన ఆకారములో దైవాన్ని చూసుకోవడం మరియు పూజించడం తప్పు ఎలా అవుతుంది??? దైవానికి ఆకారం లేదు కాబట్టి నీవు ఏ ఆకారంలో కూడా పూజించకూడదు అని చెప్పేది మూర్ఖత్వం కాదా ఇస్లాము క్రైస్తవము ఇంకా కొన్ని మతాలు ఇదే కదా చెప్పేది బహుళ జీవన విధానాలు బహుళ ఆరాధన విధానాలు సనాతన ధర్మమైన హిందూ జీవనానికి మూల సూత్రాలు హిందూ మతం నుండి ఇతర మతంలోనికి మారడానికి ఏదైనా దీనికన్నా మంచి ఉంటే మారవచ్చు హిందూ మతంలోని ఆచరణాత్మక విధానాలు ధర్మాలు బహుళ ఐచ్చిక జీవన విధానాలు ధర్మాలుఆచరణానికి అత్యంత అనుకూలమైన విధానాలు కలిగిన హిందూ ధర్మం నుంచి ఎందుకు వెళ్ళాలి??? మనము ఒక ఇంటిని ఖాళీ చేసి ఇంకొక ఇంటికి వెళ్లేటప్పుడు పాత దానికన్నా కొత్తది మేలుగా ఉండేటట్లు చూస్తాను హిందూ మతముకన్నా మేలైన మతం ఏదీ లేనప్పుడు ఎందుకు వెళ్లాలి ఇస్లాము మరియు క్రైస్తవంలో నిరంకసత్వం రాజ్యమేలుతోంది హిందూమతంలో స్వేచ్ఛ వెలుగుతుంది ఒక్కసారి అన్య మతస్థులు ఈ తాత్విక తార్కిక విషయం జాగ్రత్తగా గమనించి ఆలోచించి ప్రయాణం కండి స్వాగతం సుస్వాగతం
మోదీ అనే అభివృద్ధి నిరోదకున్ని 2014 లో దేశానికి ప్రధానిగా గెలిపించడమే, దేశానికి పట్టిన దరిద్రం నాయకుడు ప్రజలనుండి పుట్టాలి, సామాజిక స్పృహ, సేవాభావం, సమస్యలపై అవగాహన ఉన్నవారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మత సంస్థలు, కుల సంస్థలు తయారు చేస్తే నాయకులుగా తయారు కాలేరు, ఆర్ ఎస్ ఎస్ తయారు చేసిన వ్యక్తి ప్రధాని అయితే దేశం ఎలా నాశనమౌతుందో చూస్తున్నాం.
😮ఈ మహాన్ బావుడు వెంకట్ మాణిక్యమ్ తమిళం బూజు మనిషి . ఒక రక్షక దళము లో మహోన్నత పదవి వదలి దేశము కొరకు వచ్చిన అతనిని గెలుపులేని మనిషిని చేసినా ఆలోచన లేని మనిషి. 😢
సార్ కాలక్రమేణా మార్పులు జరుగుతుంటాయి. ఫ్యాక్షన్ దాడులు, మావోయిష్టు దాడులు ఉగ్రదాడులు వీటిని నియంత్రించ డానికి ప్రత్యేక వ్యవస్థలున్నాయి. వైట్ హౌస్ పై దాడితో ప్రపంచ ఉగ్రవాదాన్ని జార్జిబుష్ గారు అణచివేశారు. అప్పటి నుండి ప్రపంచ ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అదికూడా సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటి వారిని అంతం చేయడంతో. మోదీ వచ్చి ఉగ్రవాదం లేకుండా చేయలేదు. 2019 లో పుల్వామా దాడి ఎందుకు జరిగినట్లు, మణిపూర్ ఎందుకు మండిపోతున్నట్లు. ఇంతకూ మోదీగారు ఈ దేశంకోసం చేసిన త్యాగ మేమిటో,పోరాటమేమిటో చెప్పండి సార్ అసలు ఈ దెశానికి మోదీగారు ఎలా పరిచయమయ్యారో చెప్పండి సార్.
Jai Sriram, JAI BHARAT, ఇదే దేశానికి అవసరం. ఈ ప్లాన్ సఫలికృతం అవుతుంది. మన దేశం విశ్వగురువుగా తయారవుతుంది. భారత్ మాత కి జై 🙏
Excellent modi is great
చక్కటి ఆలోచన. మోడీ ఉంటే ఏదైనా సాధ్యం. యువనాయకత్వ ఆవిర్భావం దేశ ప్రగతికి బంగారు బాట. ప్రధాని మోడీకి అభినందనలు 💐🇮🇳🙏
Jai sriram!!
Jai hind
అద్భుతః అద్భుతః 👍👌🙏👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Excellent decision 👏👏👏👏👏👏👏👏👏 great leader Jai modiji 🎉🎉🎉jai BJP 🎉🎉🎉jai Hind 🎉🎉🎉 jai bharat
మోడీజీ తీసుకున్న నిర్ణయం చాలా చాలా మంచి నిర్ణ వారికి కోటి కోటి దండాలు
లక్షమంది కాదు 2 లక్షల మందిని ఎంపిక చేయండి దీనిలో యువతి యువకులు అందరి పాత్ర ఉండాలి ఈ దేశ యువత దేశం కోసం లక్షమంది ఆలోచనలో దిశా నిర్దేశాల నిర్ణయించే బాధ్యతలు యువతి యువకులలో ఆలోచించే విధంగా చేయడమనేది ఈ దేశ యువతి యువకులు చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు .
ఓ యువతీ యువకుల్లారా నీకు మంచి అవకాశం వచ్చింది దానిని సద్వినియోగం చేసుకొని భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం మన అందరి బాధ్యత.
ఓ యువతీ యువకుల్లారా.
ఏనుగు ప్రయాణం చేస్తుంటే కుక్కలు అడ్డు వచ్చి మొరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు తన ప్రయాణాన్ని ఆపుతుందా.
ఎంత చదువు చదివి ఎన్ని విన్నాను గానీ విను డవ గుణంబు మానలేడు.
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ.
అందుకే మన మోడీ గారు ఈ దేశ పూర్వ వైభవం భారతదేశానికి తేవాలని ప్రయత్నిస్తున్నారు.. కావున ఈ యొక్క ప్రయత్నంలో దేశ ప్రజలందరూ మమేకమై దేశ అభివృద్ధిని పూర్వ వైభవాన్ని చేరుకునే దాకా కృషి చేయాలి ప్రతి ఒక్కరు.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
జై భారత్ జై జై భారత్.
జై మోడీ జీ జై జై మోడీజీ.
భారత్ మాతాకీ జై.
❤
సూపర్
మాటలు లేవు. మోడీజీ నీ వెతిరేకించే వారికి, వెన్నులో వణుకు పుట్టించే ఆలోచన 👍
రేపటి లీడర్స్ యువత. ఇట్టి యువత ను సరైన దారిలో మళ్ళిస్తే, భారత్ దేశాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పటికి ఎవరూ ఆలోచించని ఒక కొత్త ఆలోచన మోడీజీ చేశారు. ఇది నిజమైన దేశభక్తి 👍ఇది సక్ససెస్ ఐతే మోడీజీ యువత గుండెల్లో దేవుడు అవుతారు. ఒక తండ్రి అవుతాడు. ఒక తల్లి అవుతాడు 👍జై మోడీజీ 🙏
నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు సర్వేషాం. దేశభివృధ్ధి ప్రణాళికలు ఫలించుగాక. జై భారత్.🇮🇳🇮🇳🇮🇳 జై న.మో.జీ.🇮🇳🇮🇳 జై భా.జ.ప.🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🛕🌅జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩🙏
చాలా చాలా చాలా చక్కని ఆలోచన జైశ్రీరామ్
Nijangane idi burning topic
Jaishree ram
❤👌👌
Wow excellent
జై శ్రీ రామ్ 🙏
Inka manamu Modiji garike support cheyyali
😮very good decision
JAI SRIRAM BHARATH MATHAKI JAI JAI MODIJI KI PM OF BHARAT COUNTRY JAI MATAJI JAI SHREE KRISHNA JAI HANUMAN JAI BHAJRANGBHALI HAR HAR MAHADEV JAI BJP,,...
That is modi sab ge ko pranam
❤❤🎉🎉🎉🎉great News super
Happy newyear 2025, vaidyanarayana.
దరిద్రమే వారికి వరము అందుకే మరి మోడీ కి ఓటు.
This one lakh youth must multiply as one crore within these five years.Jai Shree Ram🎉🤝🇮🇳
Gret modi🎉🚩🚩
Great..... ,, 🙏
Great
Jai Shree ram 🙏🙏🙏🙏🙏
Jai Sriram🙏
Jai Modiji 🙏
Great Deal @ history and Techhnology😊😊
Very Good Topic a Q Keep it up
శుభోదయం
ఈరోజు మనం మాట్లాడుకునేది
దైవము నిరాకారము లింగ భేదము లేనిది మరియు శక్తి స్వరూపం
అలాంటప్పుడు హైందవ జీవన విధానంలో తమకు నచ్చిన తమకు మెచ్చిన ఆకారములో దైవాన్ని చూసుకోవడం మరియు పూజించడం తప్పు ఎలా అవుతుంది???
దైవానికి ఆకారం లేదు కాబట్టి నీవు ఏ ఆకారంలో కూడా పూజించకూడదు అని చెప్పేది మూర్ఖత్వం కాదా
ఇస్లాము క్రైస్తవము ఇంకా కొన్ని మతాలు ఇదే కదా చెప్పేది
బహుళ జీవన విధానాలు బహుళ ఆరాధన విధానాలు
సనాతన ధర్మమైన హిందూ జీవనానికి మూల సూత్రాలు
హిందూ మతం నుండి ఇతర మతంలోనికి మారడానికి ఏదైనా దీనికన్నా మంచి ఉంటే మారవచ్చు
హిందూ మతంలోని ఆచరణాత్మక విధానాలు
ధర్మాలు బహుళ ఐచ్చిక జీవన విధానాలు ధర్మాలుఆచరణానికి అత్యంత అనుకూలమైన విధానాలు కలిగిన హిందూ ధర్మం నుంచి ఎందుకు వెళ్ళాలి???
మనము ఒక ఇంటిని ఖాళీ చేసి ఇంకొక ఇంటికి వెళ్లేటప్పుడు పాత దానికన్నా కొత్తది మేలుగా ఉండేటట్లు చూస్తాను
హిందూ మతముకన్నా మేలైన మతం ఏదీ లేనప్పుడు ఎందుకు వెళ్లాలి
ఇస్లాము మరియు క్రైస్తవంలో నిరంకసత్వం రాజ్యమేలుతోంది
హిందూమతంలో స్వేచ్ఛ వెలుగుతుంది
ఒక్కసారి అన్య మతస్థులు ఈ తాత్విక తార్కిక విషయం జాగ్రత్తగా గమనించి ఆలోచించి ప్రయాణం కండి
స్వాగతం సుస్వాగతం
Ammaa ! Subha Madhyahnamu. Meeru Chaalaa Baagaa Chaeputthunnaaru. Kaani Naa Vinnapam Okkatae Yuvatha Antae Abbaayilu, Ammaayilu Kaavachchu. Mana Hindhu Dhaesam Patla Aapyaayatha, Anuraagam Vunna Yuvathanae Yampika Chaesukovaali. Hindhuvulanu Maathramae Yaempika Chaeyaali. Veelayithae R.S.S. Lo Vunna Vaarini Maathramae Yaempika Chaeyaali. Muslim Yuvatha Thappa Vaerae Religionni Mana Hindhu Dhaesam Kosam Khachchithangaa Yaennika
Chaeyaalsindhae. Bhaaratha Maathaaki Jai. Hindhuvula Ayikyatha Varthillaali. Jai Hindh. 01.01.2025. Budhavaaramu. 14.55.🙏
👏🙏👍💐💯
Thumbnail Bharat lo kashmir ledu ra
Immidiate ka change chey
olympics dramas must come.
54 యేళ్ల వరకు యువకుడేనా ?
యువముసలి వాడేమో ?
మోదీ అనే అభివృద్ధి నిరోదకున్ని 2014 లో దేశానికి ప్రధానిగా గెలిపించడమే, దేశానికి పట్టిన దరిద్రం
నాయకుడు ప్రజలనుండి పుట్టాలి,
సామాజిక స్పృహ, సేవాభావం, సమస్యలపై అవగాహన ఉన్నవారు
నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.
మత సంస్థలు, కుల సంస్థలు తయారు చేస్తే నాయకులుగా తయారు కాలేరు, ఆర్ ఎస్ ఎస్
తయారు చేసిన వ్యక్తి ప్రధాని అయితే
దేశం ఎలా నాశనమౌతుందో చూస్తున్నాం.
తురకోడికి పుట్టిన మేధావి మాటలు భేష్
😮ఈ మహాన్ బావుడు వెంకట్ మాణిక్యమ్ తమిళం బూజు మనిషి . ఒక రక్షక దళము లో మహోన్నత పదవి వదలి దేశము కొరకు వచ్చిన అతనిని గెలుపులేని మనిషిని చేసినా ఆలోచన లేని మనిషి. 😢
We could have been happy with terrorist attacks, looting by dynasties, corruption everywhere, submission to enemies etc but for Modiji.
సార్ కాలక్రమేణా మార్పులు జరుగుతుంటాయి. ఫ్యాక్షన్
దాడులు, మావోయిష్టు దాడులు
ఉగ్రదాడులు వీటిని నియంత్రించ
డానికి ప్రత్యేక వ్యవస్థలున్నాయి.
వైట్ హౌస్ పై దాడితో ప్రపంచ ఉగ్రవాదాన్ని
జార్జిబుష్ గారు అణచివేశారు. అప్పటి నుండి ప్రపంచ ఉగ్రవాదం తగ్గుముఖం
పట్టింది. అదికూడా సద్దాం హుస్సేన్,
బిన్ లాడెన్ వంటి వారిని అంతం చేయడంతో. మోదీ వచ్చి ఉగ్రవాదం
లేకుండా చేయలేదు. 2019 లో పుల్వామా
దాడి ఎందుకు జరిగినట్లు, మణిపూర్
ఎందుకు మండిపోతున్నట్లు. ఇంతకూ
మోదీగారు ఈ దేశంకోసం చేసిన త్యాగ
మేమిటో,పోరాటమేమిటో చెప్పండి సార్
అసలు ఈ దెశానికి మోదీగారు ఎలా
పరిచయమయ్యారో చెప్పండి సార్.
Good decesion ❤