Adigoadigo Badragiri Video Song || Sri Ramadasu Video Songs || Nagarjuna, Sneha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 202

  • @Shiva_Ram_gaming
    @Shiva_Ram_gaming 3 ปีที่แล้ว +99

    భద్ర + అచలము భద్రాచలము...ఉన్న చోటు నుంచి కదలకుండానే లోకాన్ని రక్షించే శక్తి....

  • @Saikalyan19
    @Saikalyan19 3 ปีที่แล้ว +44

    Tirupati - Kaliyuga Vaikuntam❤❤
    Badrachalam - Andhra Ayodhya ❤❤

  • @venkateshshiva
    @venkateshshiva 3 ปีที่แล้ว +24

    ఓం... ఓం... ఓం...
    శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
    అదిగో అదిగో భద్రగిరీ
    ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
    ఏ వాల్మీకీ రాయని కధగా
    సీతారాములు తనపై ఒదగా
    రామదాసకృత రామపదామృత
    వాగ్గేయస్వర సంపదగా
    వెలసిన దక్షిణ సాకేతపురీ
    అదిగో అదిగో భద్రగిరీ
    ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
    రాం రాం రాం రాం
    రామనామ జీవన నిర్నిద్రుడు
    పునః దర్శనము కోరిన భద్రుడు
    సీతారాముల దర్శనానికై
    ఘోరతపస్సును చేసెనప్పుడూ
    తపమును మెచ్చీ ధరణికి వచ్చీ
    దర్శనమిచ్చెను మహావిష్ణువూ
    సాససా నీదరి సానిదాప
    గమ పాదనీ దామపా
    త్రేతాయుగమున రామరూపమే
    త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
    ఆదర్శాలకు అగ్రపీఠమౌ
    ఆ దర్శనమే కోరెనప్పుడూ
    ధరణిపతియే ధరకు అల్లుడై
    శంఖచక్రములు అటు ఇటు కాగా
    ధనుర్బాణములు తనువై పోగా
    సీతాలక్ష్మణ సమితుడై
    కొలువు తీరె కొండంత దేవుడూ
    శిలగా మళ్ళీ మలచీ
    శిరమును నీవే నిలచీ
    భద్రగిరిగ నను పిలిచే
    భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ
    వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
    చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
    విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
    కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !
    అదిగో అదిగో భద్రగిరీ
    ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

  • @kiranmedipally3295
    @kiranmedipally3295 5 ปีที่แล้ว +65

    చాలా ఇష్టమైన. సాంగ్...
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @demudubabu8143
    @demudubabu8143 3 ปีที่แล้ว +91

    ఆంధ్ర జాతికి ది అయోధ్య పూరి❤️❤️❤️❤️

    • @gopishettirambabu7705
      @gopishettirambabu7705 3 ปีที่แล้ว +6

      Kadhu adhi telanganadhi

    • @ashokraoo17
      @ashokraoo17 2 ปีที่แล้ว +17

      ఆంధ్ర జాతి అనేది ఐదు వేల ఏళ్ళ క్రితం మహాభారతం లో కూడా పేర్కొనబడింది, అంతే తప్ప KCR, JAGAN గురించి కాదు. కుత్సితమైన ద్రుక్పధానికి కూడా ఒక హద్దు అదుపు ఉండాలి

    • @tsunnyramesh238bestbiograp9
      @tsunnyramesh238bestbiograp9 2 ปีที่แล้ว +2

      @@ashokraoo17 correct

    • @dangerghostyt528
      @dangerghostyt528 2 ปีที่แล้ว

      @@gopishettirambabu7705 0

    • @manjunathmahi212
      @manjunathmahi212 2 ปีที่แล้ว +6

      Andhra means Telugu mother son name

  • @sanjeevreddyvajrala8423
    @sanjeevreddyvajrala8423 3 ปีที่แล้ว +68

    Miss u spb Garu....life lo Malli ilanti song vintamo levo...naku namakam ledu inka....

  • @narendrananda9859
    @narendrananda9859 ปีที่แล้ว +14

    శ్రీరామదాసు లో చాలామంది గమనించరు గానీ శరత్ కుమార్ సార్ నటన అద్భుతంఆయన నిజంగా జీవించే చేశారు సుమన్ గారు శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా ఉంటారు
    జై శ్రీరామ్🙏🙏🙏

  • @sathishshivaraya5299
    @sathishshivaraya5299 3 ปีที่แล้ว +13

    ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 5 ปีที่แล้ว +111

    నేను భద్రాచలం చూడలేదు.. కానీ నాకూ ఎప్పుడూ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది..ఈ సినిమా వల్ల

  • @jyothithe7101
    @jyothithe7101 3 ปีที่แล้ว +45

    ఆంజనేయ స్వామి అంటే ఓక దైర్యం.. శ్రీ రాముడు అంటే ఓక నమ్మకం,,,జై శ్రీరామ్

  • @yarranagulashivakrishna7645
    @yarranagulashivakrishna7645 8 หลายเดือนก่อน +14

    ఎవరు ఏం చేసినా భద్రాచలం ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రధానమంత్రి ఏ సీఎం ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పట్టించుకోవట్లేదు ఏమంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య రామున్ని పట్టించుకుంటున్నారు గానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ భద్రాచలం గోదారి కట్ట పక్కన ఉన్న రాములు వారిని ఎవరు పట్టించుకోవట్లేదు నా రామున్ని ఎవరు పట్టించుకోవట్లేదు భద్రాచలం గుడిలో కూర్చున్న నా రామున్ని 😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓 దయచేసి నా మెసేజ్ ని తప్పుగా అనుకోకండి అందరికి సారీ 🙏🙏🙏🙏🙏🙏🙏🤦‍♂️

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 3 ปีที่แล้ว +11

    Keeravani and spb garu miss you spb garu💯💕😍🤩❤❤🎸😢😭😭😭😭😭😭

  • @padmajav5204
    @padmajav5204 9 หลายเดือนก่อน +6

    Ma SPB Voice. Incredible. We miss him a lot 😢

  • @anjaneyulud7416
    @anjaneyulud7416 4 ปีที่แล้ว +19

    Sri ramuduni choosinanta happy ga undi

  • @venkateshuriti7717
    @venkateshuriti7717 3 ปีที่แล้ว +11

    Inta base voice lo anta clear ga spb gari valle avutundhi....awesome sir

  • @bhuvaneshwarikadali3419
    @bhuvaneshwarikadali3419 3 ปีที่แล้ว +8

    Jai SriRam SriRam JaiSri Ram 🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️🔔🔔🔔🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vamadeva6950
    @vamadeva6950 ปีที่แล้ว +11

    వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే ౹౹
    చక్రం చోర్ధ్వ కరేన బాహు యుగళే శంఖం శరం దక్షిణే ౹౹
    భిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రార్ధి మూర్తిస్థితం ౹౹
    కేయూరాధి విభూషితం రఘుపతిమ్ సౌమిత్రియుక్తం భజే ౹౹
    జై శ్రీ రామ్ ౹ భద్రాచల రామ గోవిందా ౹ గోవిందా ౹౹

  • @upendranaidoo7270
    @upendranaidoo7270 4 ปีที่แล้ว +18

    anglicised lyrics:
    om
    om
    om sri ramachandra parabrahmane namaha
    adigo adigo bhadragiri
    andhrajatikidi ayodhyaapuri
    ye vaalmeeki rayani kadhaga
    seetaramulu tanapai odaga
    ramadasakruta ramapadamruta
    vaggeyaswara sampadaga
    valasina dakshina saaketapuri
    adigo adigo bhadragiri
    andhrajatikidi ayodhyaapuri
    ram ram ram ram
    ramanaama jeevana nirmitrudu
    punahdarshanamu korina bhadraudu
    seetaramaula darshanaanikai
    ghoratapassunu chesenappudu
    tapamunu mechhi dharaniki vachhi
    darshanamichchenu mahavishnuvu
    sasasanidani sanidamagama padanidamapa
    tretaayugamuna ramaroopame
    trikaranashuddiga korenu bhadraudu
    adarshalaku agrapeethamow
    a darshaname korenappudu
    dharanipatiye dharaku alludai
    shankhachakramulu atu itu kaagaa
    dhanurbanamulu tanuvai poga
    seetalakshmana sahitaudai
    koluvu teere kondamta devudu
    shilaga mallee malachi
    shiramunu neeve nilachi
    bhadragiriga nanu piliche
    bhagyamu nimmani kore bhadraudu
    vamankasthita jaanaki
    parilasath kodanda dandam kare
    chakram chorbhakarena bahu yugale
    shankham sharam dakshine
    vigharanam jalajaatha patra nayanam
    bhadradri moortisthitam
    keyooraadi vibhooshitam raghupathim
    soumithri yuktham bhajae
    adigo adigo bhadragiri
    andhrajatikidi ayodhyaapuri

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 4 ปีที่แล้ว +15

    ஸ்ரீ ராம சந்திர பரப்ரம்ஹனே போற்றி...🙏

  • @sujathas7469
    @sujathas7469 5 ปีที่แล้ว +22

    Sree Ramachandra Parabramhane namaha

  • @Shiva_Ram_gaming
    @Shiva_Ram_gaming 3 ปีที่แล้ว +3

    పూర్వం....పక్షులని ప్రేమగా పెంచుకున్నే ఓ మహా భక్తుడికి సీతమ్మవారు ప్రత్యక్షమై నా దగ్గర ఒక్క(చిలక) పక్షై నా ఉంటే తప్పకుండా నీకే ఇచ్చేదాన్ని గోవిందా.... అసంఖ్యాకమైన పక్షులు నీవెంటపడతాయి అందంట గోదావరి తీరంలో....

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 ปีที่แล้ว +60

    What a discription about the place I have never visited the place or location to know. But Veturi Garu has given me the complete knowledge and experience by his lyrics. Wow such a great legend. No one can describe with such an anticipation

    • @velpulanagaraju27
      @velpulanagaraju27 3 ปีที่แล้ว +4

      Yes bro I have an same experience like u 🙏

  • @yogeereddy4650
    @yogeereddy4650 ปีที่แล้ว +3

    Ahhh lyrics kii ennii awards ainaaa ivvochhu

  • @OmPrakash-sl4if
    @OmPrakash-sl4if 3 ปีที่แล้ว +3

    enti ra babu aa music , intha prasanthnga untade

  • @RaviKumar-Rkr
    @RaviKumar-Rkr ปีที่แล้ว +2

    🚩🚩 Jai sriram 🚩🚩

  • @ugandharreddy9063
    @ugandharreddy9063 5 ปีที่แล้ว +3

    Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jay Sri Ram Jay Sri Ram Jay Sri Ram Jay Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram

  • @avidiposi6347
    @avidiposi6347 ปีที่แล้ว +2

    Sri maha Vishnu swaroopam Sri Rama roopam ❤ Jai sree ram

  • @devanathan2509
    @devanathan2509 4 ปีที่แล้ว +7

    அருமையான குரல் பாலு பாலு தான்

  • @santhisanthi4011
    @santhisanthi4011 4 ปีที่แล้ว +10

    Sri ram jaya ram🌷🌷🌷🐚🐚🌷🌷

  • @durgarao2423
    @durgarao2423 2 ปีที่แล้ว +2

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే

  • @maheshalla4869
    @maheshalla4869 ปีที่แล้ว +3

    Jai sri ram 🙏🙏🙏

  • @bhanuswaroop3949
    @bhanuswaroop3949 2 ปีที่แล้ว +6

    Spb garu 🙏🏻
    lyricist 🙏🏻
    jai sri rama

  • @shyamreddy.k4244
    @shyamreddy.k4244 11 หลายเดือนก่อน +2

    Jai shree rama chandra 🌺🌺🌹🌹🙏🙏

  • @prasadkoratana5589
    @prasadkoratana5589 9 หลายเดือนก่อน +2

    Jai Sree Ram 🙏🙏🙏

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว +2

    Maro 100 years ayinaa, ee patani ilaage aanandhistaaru.... adbutam.

  • @mittugoud5485
    @mittugoud5485 3 ปีที่แล้ว +3

    Meku dabulu undo ledo. ledo telidu kani Manchi manavatwam unna oka devudu sir meru ❤️😘 anduke meru swargiyulu aite aa oka hero galu rale. Bahusa meku baga dabbu unte vache varu emoo... Luccha galu em anna ante covid restrictions antaru mimmalni paramarshidanki vachina janalu antha chemalu emoo.. shame on tollywood heros aina gonthu tho oka life ecchdu ra meku ..😭 we miss a legend.. noo he is a God 🙏

  • @simahaterumani8096
    @simahaterumani8096 4 ปีที่แล้ว +9

    జై శ్రీ రాంమ్👏👏👏

  • @gokulkumbhar6044
    @gokulkumbhar6044 ปีที่แล้ว +9

    Tears in my eyes.
    Jai Sriram.

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 4 ปีที่แล้ว +7

    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM

  • @sivakumarveesam1305
    @sivakumarveesam1305 ปีที่แล้ว +2

    Ee song vintunte ekkadiko trace lo ki vellipotham ❤❤❤

  • @n.vramireddyn.vramireddy9746
    @n.vramireddyn.vramireddy9746 6 ปีที่แล้ว +16

    Jai sri ram

  • @akhilkurma405
    @akhilkurma405 5 ปีที่แล้ว +6

    Tqs ramachandra prabu ninnu namminaduku nak manchi gift ichinav .na sindhu ni nak duram chesi .ni mida nammakam lekunda chesinav

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 4 ปีที่แล้ว +5

      Devudu manaki okati dhuram chesadu amte.. dhanikana viluvinadhi manaki evadaniki leka pothe e janma ki dhaniki manaki runam ledhu ani chepadaniki. Me also a love failure....

  • @rajendraKrishna607
    @rajendraKrishna607 ปีที่แล้ว +2

    శ్రీరామచంద్ర

  • @balukorrapati6707
    @balukorrapati6707 2 ปีที่แล้ว +4

    AMMA ❤️ NANNA 🦁

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 ปีที่แล้ว +5

    Jai Sri Ram 🙏🚩🚩🙏🚩

  • @rajashekarembari2686
    @rajashekarembari2686 ปีที่แล้ว +2

    Jai sree ram❤

  • @vidyasagar8229
    @vidyasagar8229 4 ปีที่แล้ว +13

    శ్రీరామరాయ నమఃశ్రీరామ

  • @midhunkarri9173
    @midhunkarri9173 7 ปีที่แล้ว +8

    Jai srarammm

  • @vamshivtr9671
    @vamshivtr9671 6 ปีที่แล้ว +10

    Jai sreeram

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 3 ปีที่แล้ว +2

    Suparr Hit songggg altime

  • @bhavyachandra2979
    @bhavyachandra2979 ปีที่แล้ว +4

    Bhadrachalam People....
    Give Attendence🥰👇

  • @sudhakarraoambekar5884
    @sudhakarraoambekar5884 6 ปีที่แล้ว +9

    JAI SREE RAM

  • @kishorenaik3746
    @kishorenaik3746 6 ปีที่แล้ว +7

    Jai Sri Ram

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc ปีที่แล้ว +1

    SPB... ❤

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 2 ปีที่แล้ว +4

    Very beautiful location in ap bhadrachalam

    • @shivatejakatroth6691
      @shivatejakatroth6691 2 ปีที่แล้ว +1

      Bhadrachalam Telangana lo vundhi ga , AP antavu🤔

    • @srideepthi7538
      @srideepthi7538 4 หลายเดือนก่อน

      Though state bifurcated area wise we all Telugu speaking people are called as Andhrulu...

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ 🌹❤🙏

  • @maheshnomula8966
    @maheshnomula8966 3 ปีที่แล้ว +2

    JAI SRI RAM JAI HANUMAN

  • @gopimantraratnam4563
    @gopimantraratnam4563 8 หลายเดือนก่อน

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @naidubabu8428
    @naidubabu8428 5 ปีที่แล้ว +3

    jai sri ramaa

  • @akhilakhi4883
    @akhilakhi4883 6 ปีที่แล้ว +5

    Jai sriram

  • @malleshvamshraj8978
    @malleshvamshraj8978 9 หลายเดือนก่อน

    Jai sriram 🎉🙏🙏

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 8 หลายเดือนก่อน

    THANK YOU TO THIS SONG
    THANK YOU UNIVERSE

  • @ithireddinaidunaiduithired3240
    @ithireddinaidunaiduithired3240 4 ปีที่แล้ว +2

    Jai Sri ramaa

  • @khammapativenkatvenkat8661
    @khammapativenkatvenkat8661 4 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 3 ปีที่แล้ว +1

    Rama sitha lakshamana anjaneya samuluuu 🙏🙏🙏🙏🙏

  • @rahulreddy7826
    @rahulreddy7826 2 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ

  • @sindhujasantoshi9532
    @sindhujasantoshi9532 6 ปีที่แล้ว +10

    Moksham kaligey paata

  • @SankarSankar-yn7ng
    @SankarSankar-yn7ng 4 ปีที่แล้ว +2

    Very very very nice song🎶🎶🎶🎶

  • @subrahmanyamakulasm3408
    @subrahmanyamakulasm3408 ปีที่แล้ว

    Om namo Sri jai Sri sitha Rama lakshamana hanuman ki jai

  • @rajubangaram9012
    @rajubangaram9012 3 ปีที่แล้ว +1

    JAI SREE RAM 🙏🙏🙏🙏🙏

  • @sabbaniranjithmudirajbc
    @sabbaniranjithmudirajbc 2 ปีที่แล้ว +1

    Jai sri seataRama

  • @VSrinu-qk4cm
    @VSrinu-qk4cm 2 ปีที่แล้ว +2

    💕💓🥰

  • @ravikumarsuravarapu1153
    @ravikumarsuravarapu1153 6 หลายเดือนก่อน

    1.41 bgm music super

  • @ravuribuchibabu5046
    @ravuribuchibabu5046 3 ปีที่แล้ว +1

    SRI ram ki ji

  • @gkkacharyulu4220
    @gkkacharyulu4220 2 ปีที่แล้ว +1

    Supar

  • @manjunathmahi212
    @manjunathmahi212 2 ปีที่แล้ว +3

    Andhra jaathi ki ayodhya puri

  • @rajuthota6245
    @rajuthota6245 5 ปีที่แล้ว +4

    jai sri ram

  • @gamingwithganeshking2740
    @gamingwithganeshking2740 4 ปีที่แล้ว +3

    Om om om om om

  • @deekshsri6605
    @deekshsri6605 3 ปีที่แล้ว +1

    It's like ayodhya for telugu people.

  • @bobbybobby5996
    @bobbybobby5996 3 ปีที่แล้ว +1

    Hare Krishna

  • @devanathan2509
    @devanathan2509 4 ปีที่แล้ว +2

    Veturi super

  • @arunreddy4778
    @arunreddy4778 3 ปีที่แล้ว +1

    Jai SeetaRam
    Jai Hanuman

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 4 ปีที่แล้ว +5

    JAI SRI RAM

  • @vaishnavidevarakonda8964
    @vaishnavidevarakonda8964 6 ปีที่แล้ว +5

    JAI SRI RAMA.........

  • @vgrajuvg6297
    @vgrajuvg6297 4 ปีที่แล้ว +1

    Jaisriram

  • @prasadbanote3019
    @prasadbanote3019 2 ปีที่แล้ว

    Jai Prabhu Shri Ram🌹🌺🌹🌺

  • @srinivasante8806
    @srinivasante8806 5 ปีที่แล้ว +3

    Spb you very good person voice honest exllanent

  • @mahendramahi6129
    @mahendramahi6129 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 talli

  • @anjich6096
    @anjich6096 6 ปีที่แล้ว +2

    jai sriram

  • @Surirocks
    @Surirocks ปีที่แล้ว

    Super

  • @AnandaReddy-er7zt
    @AnandaReddy-er7zt ปีที่แล้ว +2

    Good 👍 TDP CBN Ap next 2o24 CM CBN 👍 TDP CBN Ap next 2o24 CM CBN 👍 TDP Good work Good leader Ap win CBN CM 👍 Ap namaste 🙏 world 🌎 Good leader TDP CBN CM Ap 1965@www anandareddy M so leat manikaym Reddy D Ap Jai TDP

  • @crajasekhar8986
    @crajasekhar8986 2 ปีที่แล้ว

    jai vishnu dev

  • @RamaKrishna-nr5fo
    @RamaKrishna-nr5fo 4 ปีที่แล้ว +2

    Om Sri sai ram

  • @prasadp2549
    @prasadp2549 2 ปีที่แล้ว

    Super please

  • @omnamovenkatesaya..6815
    @omnamovenkatesaya..6815 3 ปีที่แล้ว

    Om 🕉 janakiram kondanda ramaiya anni mere nenu bhadrachalam chudaledhu kani ee pata chisinappudala naku bhadrachalam chusunantha anubhavam kaluguthundhi nenu chala garvanga chepalante nenu india lo puttadam
    🙏🙏🙏🙏jai shree ram.🙏🙏🙏🙏

  • @gmadhums7023
    @gmadhums7023 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @nandigamvamsikrishna3069
    @nandigamvamsikrishna3069 3 ปีที่แล้ว

    Jai Shri Ram 🧡👑🧡

  • @veerejumouleeswararao5953
    @veerejumouleeswararao5953 ปีที่แล้ว

    Miss u sir the legendry singer

  • @ithireddinaidunaiduithired3240
    @ithireddinaidunaiduithired3240 3 ปีที่แล้ว

    Jai Sri ram N K 🙏🙏🙏

  • @power-bf4ib
    @power-bf4ib 4 ปีที่แล้ว

    Very good film