Dasarathi Video Song || Sri Ramadasu Video Songs || Nagarjuna, Sneha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @MekoDandamRaBaabu
    @MekoDandamRaBaabu 5 ปีที่แล้ว +1782

    దాశరధి కరుణా పయోనిధీ
    నువ్వే దిక్కని నమ్మడమా....
    నీ ఆలయమును నిర్మించడమా......
    నిరతము నిను భజియించడమా ......
    రామ కోటి రచిఇంచడమా......
    సీతా రామస్వామి,నే చేసిన నేరమదేమి....
    ని దయ చూపవదేమి, ని దర్శన మీయవదేమి....
    దాశరధి కరుణాపయోనిధీ.....
    గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు.
    శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు.
    ని రాజ్యము రాసిమ్మంటిన, నీ దర్శనమే ఇమ్మంటిని కానీ...
    ఏల రావు, నన్నెలరావు, నన్నేల ఎలా రావూ...
    సీతా రామ స్వామీ....
    సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
    ని దయ చూపవదేమి ని దర్శన మీయవదేమి....
    రామ రసరమ్య ధామ, రమణీయ నామ,
    రఘువంశ సోమా, రణరంగ భీమా,
    రాక్షస విరామ,
    కమనీయ ధామ, సౌందర్య సీమ,
    నీరాజశ్యామ నిజ భుజోద్దామా
    భూజనల లామ, భువన జయ రామ,
    పాహి భద్రాద్రి రామ పాహీ...
    తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ
    గోదారికలిసేనేమి రా, డాన్ డ డ, డాన్ డ డ, డాన్ డ నినాదముల
    జాండమునిండ మత్త వేదండము
    నిక్కీనే పొగడు ని అభయవ్రతమేథిరా
    ప్రేమ రసాంతరంగా హృదయాంగమా
    శృంగ శుభంగా రంగ బహురంగదా
    భంగ తుంగ సుగుణైక తరంగ
    సుసంగా సత్య సారంగా సుశ్రుతివిహంగా
    పాప మృదు సాంగ విభంగా
    భూతల పతంగా..... మధు మంగళ రూపము చూపవేమి రా
    గరుడగమనా రా రా .. గరుడగమనా రా రా ....
    నేను చేసింది కేవలం ఇంగ్లీష్ నుండి తెలుగు కు అనువాదం మాత్రమే, తప్పులుంటే మన్నించాలి. మీరు అభినందించాలి అనుకుంటే ఆ అభినందనలు ఎస్ శ్రీకాంత్ గారికి చెందుతాయి, ఎందుకంటే ఆయనే మనకి ఈ మధుర గానాన్ని ఇంగ్లీష్ లో టైపు చేసి ఇక్కడ పోస్ట్ చేసింది...... ఇంగ్లీష్ నుండి తెలుగు కు అనువాదం కొరకు నేను ఉపయోగించిన వెబ్సైటు తెలుగులిపి.నెట్(Telugulipi.net ) వీరికి నా ధన్యవాదములు. స్వామియే శరణం అయ్యప్ప.....

    • @djrns5643
      @djrns5643 5 ปีที่แล้ว +5

      Super bhayyà

    • @chinnadarling4650
      @chinnadarling4650 5 ปีที่แล้ว +6

      జై శ్రీరామ్ మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @prasannasamartapaatapu9647
      @prasannasamartapaatapu9647 5 ปีที่แล้ว +3

      D jrn's

    • @drams9333
      @drams9333 5 ปีที่แล้ว +4

      Supar

    • @govindaraju4458
      @govindaraju4458 5 ปีที่แล้ว +3

      Thanks for telugu lyrics.... Excellent

  • @saichandu1192
    @saichandu1192 3 ปีที่แล้ว +1

    దాశరధీ కరుణాపయోనిధి
    నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా
    నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా
    సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
    నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి
    దాశరధి కరుణాపయోనిధి
    గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
    శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు
    నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కాని
    ఏల రావు…నన్నేల రావు…నన్నేల ఏల రావు
    సీతా రామస్వామి….
    రామ రసరమ్య ధామ రమణీయ నామ
    రఘువంశ సోమ రణరంగ భీమ
    రాక్షస విరామ కమనీయ కామ
    సౌందర్య సీమ నీ రధ శ్యామ
    నిజభుజోద్దామ భుజనల లామ
    భువన జయ రామ
    పాహి బద్రాద్రి రామ పాహి
    తక్షణ రక్షణ విశ్వ విలక్షణ
    ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
    డాండడ డాండ డాండ నినదమ్ముల
    జండము నిండ భస్మ వేదండము
    నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
    ప్రేమ రసాంతరంగ హృదయంగ మశుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ
    సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుశంగా విభంగా
    భూతల పతంగ మధు మంగళ రూపము చూపవేమిరా
    గరుడ గమన రారా గరుడ గమన రారా ...!

  • @hindushindus5755
    @hindushindus5755 5 ปีที่แล้ว +87

    Jai Sri Ram
    Jai Sri Ram
    Jai sri Ram

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 3 ปีที่แล้ว +288

    #... ఇంతంటి గొప్ప అర్థమున్నా పాటని తెలుగువారికి అందించినా మహానుభావులకి శతకోటి వందనాలు.... 🙏🙏🙏🙏

    • @yaswanthkadiri8870
      @yaswanthkadiri8870 2 ปีที่แล้ว +2

      కానీ ఈ పాట రాసిన రచయిత ఎవరు. . ?!
      ఎక్కడ వెతికినా దొరకలేదు. . .

    • @praveensannaila7622
      @praveensannaila7622 2 ปีที่แล้ว +2

      @@yaswanthkadiri8870 sriramasu e writer original name kancharla gopanna

    • @anjir9831
      @anjir9831 ปีที่แล้ว

      @@praveensannaila7622 1/ ,
      1. ,1 1/. .
      ,11

    • @gunasekharpallala2605
      @gunasekharpallala2605 ปีที่แล้ว

      ​@@yaswanthkadiri8870😊mddaaaaapcc

    • @pavankumarryali
      @pavankumarryali หลายเดือนก่อน

      Orai babu nagarjuna acting ni pogidithey nee moda meedha aathu vuduthundha?

  • @psvk77
    @psvk77 4 ปีที่แล้ว +77

    Not every devotee can get to see what was seen by great Ramadasu. Witnessing the presence of bygone Rama bhaktaas along with Lord himself.
    That happens with super accumulation of earned punyaas and with extreme desparation for Lord.
    That's what is called real climax! Moksham!

  • @imahes988
    @imahes988 3 ปีที่แล้ว +8

    That's the touch of South India.. romantic actor king turns into a role of pure devotion...

  • @harithatelugu5515
    @harithatelugu5515 4 ปีที่แล้ว +64

    Nagarjuna Gari Performance Extraordinary👏👏

  • @khadars4599
    @khadars4599 3 ปีที่แล้ว +67

    Sp balu గారు ఎంత బాగా పాడారో... భక్తి రసం తొణికిసాలాడుతోంది మి పాటలో....

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 4 ปีที่แล้ว +49

    Big boss Nagarjuna performance as devotee of Lord Rama is extraordinary. I couldn't believe.

  • @raampraas
    @raampraas 4 ปีที่แล้ว +21

    Noone can perform... Nag performed with soul... Devotee...

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 ปีที่แล้ว +12

    నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ లైక్

  • @tsrikanth6832
    @tsrikanth6832 3 ปีที่แล้ว +21

    2:47 goosebumps.... Nagarjuna sir great. Spb sir we miss you sir... Keeravani gaari music awesome 🙏🙏🙏🙏🙏

  • @ravinder9643
    @ravinder9643 2 ปีที่แล้ว +1

    Nise

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 ปีที่แล้ว +193

    రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
    జై శ్రీరామ్
    జై హనుమాన్

  • @simahaterumani8096
    @simahaterumani8096 3 ปีที่แล้ว +14

    జై శ్రీరాంమ్👏👏👏

  • @mudiamchandrasekhar6389
    @mudiamchandrasekhar6389 6 ปีที่แล้ว +64

    Nagarjuna gana meru super Balu Garu meru Inka super

  • @pravinaagam5002
    @pravinaagam5002 4 ปีที่แล้ว +76

    Only s.p balu sir can sing with such a great emotion....great movie...nagarjuna sir did great work....
    When he sings :Nee rajyamu rasimmantinaa...nee darshaname immantikaani...
    Hits our heart...

  • @radhikakesavan9548
    @radhikakesavan9548 5 ปีที่แล้ว +23

    For all Ram devotees,Rama intha oru vartha podhum.....gives immense pleasure...jai sriram

  • @devanandisrinivas6582
    @devanandisrinivas6582 4 ปีที่แล้ว +19

    దాశరధీ.కరుణా పయోనిధీ
    నువ్వే దిక్కని నమ్మడమా.నీ అలయమును నిర్మించడమా
    నిరతము నిను భజియించడమా.రామకోటి రచియించడమా
    సీతారామస్వామి.నే చేసిన నేరమదేమి
    నీ దయ చూపవదేమి.నీ దర్శనమియ్యవిదేమి
    దాశరధీ.కరుణా పయోనిధీ
    గుహుడు నీకు చుట్టమా.గుండెలకు హత్తుకున్నావు
    శబరి నీకు తోబుట్టువా.ఎంగిలి పళ్ళను తిన్నావు
    నీ రాజ్యము రాసిమ్మంటినా.
    నీ దర్శనమే ఇమ్మంటిని కానీ
    ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావూ
    సీతారామస్వామీ.
    సీతారామస్వామి.నే చేసిన నేరమదేమి
    నీ దయ చూపవదేమి.నీ దర్శనమియ్యవిదేమి
    రామ.రసరమ్య ధామ.రమణియ నామ
    రఘువంశసోమ.రణరంగభీమ.రాక్షసవిరామ
    కననీయ కామ.సౌందర్య సీమ.నీరదశ్యామ
    నిజభుజోద్దామ .భూజనలలామ.భువనజయ రామ
    పాహి భద్రాద్రి రామ.పాహీ
    దక్షణ రక్షణ.విశ్వ విలక్షణ.ధర్మ విచక్షణ
    గోదారి కలిసెనేమిరా
    డాండడడాండడనినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి
    నే పొగడు నీ అభయవ్రతమేదిరా
    ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ
    సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాపపుధుసంగ విభంగా
    భూతల పతంగా
    మధు మంగళరూపము చూపవేమిరా
    గరుడగమన రారా
    గరుడగమన రారా

  • @anusuyal2562
    @anusuyal2562 5 ปีที่แล้ว +23

    Nagarguna garu super sir...e song ante naku chala istam sir ..thank u sir

  • @chillarasandeep3811
    @chillarasandeep3811 2 ปีที่แล้ว +1

    దాశరథీ... కరుణాపయోనిధీ...

  • @garbhapusanthosh5952
    @garbhapusanthosh5952 2 ปีที่แล้ว +92

    తెలుగు ఇండస్ట్రీ లో ఇంత గొప్ప సినిమా మరి తియ్యలేరు మరియు నాగార్జున గారు తప్ప ఇంకెవరు ఇంత బాగా యాక్టింగ్ చేయలేరు 🙏🙏🙏

  • @alamandaprathibha5533
    @alamandaprathibha5533 4 ปีที่แล้ว +1

    Bhoothala pathanga madhu mangalaroopamu choopavemiraa..............whaa what a song.. jeevinchina nagarjunagari janmadhanyam..vinna Mana manasulu dhanyam

  • @kollijanakiram2663
    @kollijanakiram2663 4 ปีที่แล้ว +167

    ఇంత భక్తి వుందా స్వామి మీకు మీలో చిన్న ఇసుక అంత భక్తి మాకు వున్నా ఇప్పుడు ఈ కరోనతో జనాలు దేశం భయపడేది కాదు దన్యోష్మి ప్రభు రామ చంద్ర

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 2 ปีที่แล้ว

    బాబోయ్. ఏడించేసాడు..

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 5 ปีที่แล้ว +5

    JAI SRI RAM JAI SRI RAM
    JAI SRI RAM JAI SRI RAM
    JAI SRI RAM JAI SRI RAM
    JAI SRI RAM JAI SRI RAM
    JAI SRI RAM JAI SRI RAM

  • @sugalisrameshnaik
    @sugalisrameshnaik 6 หลายเดือนก่อน

    జైశ్రీరామ్🍇🍇🍇🍎🍎🍎

  • @boyssekhar2477
    @boyssekhar2477 2 ปีที่แล้ว +12

    జై శ్రీ రామ్ 🕉️🌹🌹🙏🙏

  • @karan12171
    @karan12171 2 ปีที่แล้ว +1

    Spb ke saadhyam..ela paadadam

  • @mani4865
    @mani4865 3 ปีที่แล้ว +219

    ఎన్నిసార్లు విన్నా ఇంకా విన్నాలి విన్నాలి అనిపించే పాట🙏🙏🙏

  • @kkrishnakrishna2299
    @kkrishnakrishna2299 6 หลายเดือนก่อน

    Jai shree Rama 🚩🦁

  • @బాలరాజుఅంకష్
    @బాలరాజుఅంకష్ 4 ปีที่แล้ว +490

    రాముడు ఉన్నాడు🙏🇮🇳

    • @medasreepathi2516
      @medasreepathi2516 2 ปีที่แล้ว +21

      Jai shri ram

    • @ravitejamassmaharajabyalla1044
      @ravitejamassmaharajabyalla1044 2 ปีที่แล้ว +7

      No

    • @appalareddy770
      @appalareddy770 2 ปีที่แล้ว +4

      Moguri oka please okati Datimidaki what you❤ 100% Good following machi tanam vadi family👪

    • @rameshkothoori8371
      @rameshkothoori8371 2 ปีที่แล้ว +7

      ఎక్కడున్నాడు

    • @vishnuvardhan3747
      @vishnuvardhan3747 2 ปีที่แล้ว +29

      @@rameshkothoori8371మీ పేరు లో మొదటి 3 అక్షరాలలో

  • @adim2280
    @adim2280 ปีที่แล้ว

    Good. Song. Jai sriram

  • @PrajapatiNagarjuna
    @PrajapatiNagarjuna 5 ปีที่แล้ว +94

    Anni patralu cheyalante tollywood lo nag okkade ...

  • @seswarrao8692
    @seswarrao8692 9 หลายเดือนก่อน +7

    🙏"సీతా రాముల కళ్యాణం చూతము రారండి"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹

  • @mallibabulokanadham9260
    @mallibabulokanadham9260 4 ปีที่แล้ว +30

    Akkineni Nagarjuna wonderful, he is unique acting in devotional movies.

  • @om_tandrala
    @om_tandrala 2 ปีที่แล้ว +26

    The best thing of Sanatan Dharma is, it shows that even the God bows down infront of the faith of the true devotee. At every turn, it tries to teach us one or the other lesson, which we can apply in our real life for living happily no matter how many ups and downs we face.

  • @casunshine5698
    @casunshine5698 2 ปีที่แล้ว +7

    Snehaa Mam and Nagarjuna sir acting hits top notch.....both of their acting including songs are awesome will be an under statement, it's as if they are really singing....hats off

  • @balachandrudududdela326
    @balachandrudududdela326 3 ปีที่แล้ว +2

    Eeee cinema OK... Animuthyam😍🙏

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 2 ปีที่แล้ว +12

    Jai Sri Rama 🙏🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 ปีที่แล้ว +17

    Wonderful song👏👏👏👏👏👏

  • @ravivejarla3409
    @ravivejarla3409 4 ปีที่แล้ว +20

    King performance awesome

  • @GelliHemraj
    @GelliHemraj 4 ปีที่แล้ว +11

    I repect nag sir and raghavendra rao sir for giving such a valuble message

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 ปีที่แล้ว +17

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like

  • @varanasikrishna589
    @varanasikrishna589 3 ปีที่แล้ว

    దాశరధీ కరుణాపయోనిధి
    నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా
    నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా
    సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
    నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి
    దాశరధి కరుణాపయోనిధి
    గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
    శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు
    నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కాని
    ఏల రావు...నన్నేల రావు...నన్నేల ఏల రావు
    సీతా రామస్వామి....
    రామ రసరమ్య ధామ రమణీయ నామ
    రఘువంశ సోమ రణరంగ భీమ
    రాక్షస విరామ కమనీయ కామ
    సౌందర్య సీమ నీ రధ శ్యామ
    నిజభుజోద్దామ భుజనల లామ
    భువన జయ రామ
    పాహి బద్రాద్రి రామ పాహి
    తక్షణ రక్షణ విశ్వ విలక్షణ
    ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
    డాండడ డాండ డాండ నినదమ్ముల
    జండము నిండ భస్మ వేదండము
    నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
    ప్రేమ రసాంతరంగ హృదయంగ మశుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ
    సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుశంగా విభంగా
    భూతల పతంగ మధు మంగళ రూపము చూపవేమిరా
    గరుడ గమన రారా గరుడ గమన రారా

  • @fullyentertainer2524
    @fullyentertainer2524 2 ปีที่แล้ว +5

    Excellent nagrjuna sir performance mind blowing

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +1

    JAI SRI RAMA. ...JAI SRI RAMA. ...SATHAKOTI VANDANALU THANDRI.

  • @satyaprasad37
    @satyaprasad37 2 ปีที่แล้ว +8

    Highly Thrilling Melody
    SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏

  • @manjunathm3031
    @manjunathm3031 5 ปีที่แล้ว +12

    Super super song like from "KARNATAKA"

  • @hekanthappa9605
    @hekanthappa9605 ปีที่แล้ว +1

    Akkineni Nagarjuna 🎉

  • @psaradha6378
    @psaradha6378 2 ปีที่แล้ว +11

    Ilanti songs telugu language ki matrame sadhyam

    • @ChoBoTa
      @ChoBoTa 23 วันที่ผ่านมา

      Sri Ramadasu ki matrame*

  • @luckyp3655
    @luckyp3655 3 ปีที่แล้ว +1

    Jai sri ram
    ,aem acting nag sir ❣❣

  • @rameshrame5490
    @rameshrame5490 5 ปีที่แล้ว +43

    Jai sri Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama

    • @prasad4979
      @prasad4979 4 ปีที่แล้ว

      I love you brother. JAI SRI RAMA

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว

    Rama Jaya Rama Jaya Jaya Rama

  • @pravinaagam5002
    @pravinaagam5002 4 ปีที่แล้ว +45

    Its very heartbreaking that we would be unable to listen more songs from the legend singer,music director,composer,actor etc...
    We used to fear covid 19 but now
    WE HATE COVID 19 for taking away our beloved SPB Sir from our world...
    Let's pray for him...
    We salute to you THE GREAT INDIAN SINGING LEGEND OF A GREAT DECADE...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kick.--__sankar9769
    @kick.--__sankar9769 2 ปีที่แล้ว

    Nen roju pade paata edi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🙏🙏🙏🤝🙏

  • @kickproduction4246
    @kickproduction4246 4 ปีที่แล้ว +3

    Nagarjuna Garu ki padma sri award ivvandii

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 หลายเดือนก่อน

    Marvelously .... Nagarjuna Garu.... Amazing performance sir Jai SriRam

  • @bhargavbatchu
    @bhargavbatchu 5 ปีที่แล้ว +183

    Nagarjuna sir u will be remembered for this song for lifelong

  • @billahanu8388
    @billahanu8388 หลายเดือนก่อน +1

    𝕁𝕒𝕚 𝕊𝕙𝕣𝕖𝕖 ℝ𝕒𝕞

  • @eslavathhathiram1243
    @eslavathhathiram1243 4 ปีที่แล้ว +8

    సూపర్ నా తండ్రి రామాయ

  • @tony_since
    @tony_since ปีที่แล้ว +1

    Re release cheyyandi ayya ee movie ni please 🥺

  • @doppalapudivamsi2765
    @doppalapudivamsi2765 5 ปีที่แล้ว +17

    Exelent action by nagarjuna

  • @balatripurasundari5798
    @balatripurasundari5798 2 ปีที่แล้ว

    sri rama ramaa ramethy Ramey Ramey manoramey sahasra naamatathhtulyam sri rama nama varananey🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadanYadav-ik3qy
    @MadanYadav-ik3qy 4 ปีที่แล้ว +397

    2020 Lo chisinavallu okka like vesukonidi Jai sri ram🎶💟🙏🙏🙏💞

  • @cmanju5229
    @cmanju5229 ปีที่แล้ว

    Really Nagarjuna great actor

  • @srinivasbakam5285
    @srinivasbakam5285 5 ปีที่แล้ว +5

    👃JAI.SRI.RAMU.JAI.SRI.RAMU.JAI. SRI.RAMU.JAI.SRI.RAMU.JAI.SRI.RAMU.JAI.SRI.RAMU.JAI.SRI.RAMU.JAI.SRI.RUMU.JAI.SRI.RAMU.......I.lOVE.U.💜NAGARJUNA.💜

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +1

    ఎంత మంచి పాట. .....ఆ రాముడి గురించి.

  • @gannumedichelimi7252
    @gannumedichelimi7252 2 ปีที่แล้ว +103

    From 2:45 ...that lyrics takes my heart away..🙏✨

    • @chakravarthios
      @chakravarthios 2 ปีที่แล้ว +12

      Those lyrics are from dasarathi satakam written by ramadasu only

    • @Sastry...7G
      @Sastry...7G ปีที่แล้ว +1

      మీ టూ సర్.

    • @bhavaniravi8000
      @bhavaniravi8000 ปีที่แล้ว

      @@chakravarthios fvcff

  • @akhilakhilakhilakhil600
    @akhilakhilakhilakhil600 3 ปีที่แล้ว +1

    శ్రీ రామ చంద్ర ప్రభు ఎందుకయ్యా నా మిద సీత కన్ను వేసవ్వు

  • @gowthamiyellapu9823
    @gowthamiyellapu9823 6 ปีที่แล้ว +338

    Nagarjun garu meru tappa evvaru cheyaleru.hatts off

  • @grakesh8718
    @grakesh8718 ปีที่แล้ว +1

    Hara Hara Mahadeva

  • @kingrasool8871
    @kingrasool8871 5 ปีที่แล้ว +71

    King Nagarjuna acting lo one of the best, Akkineni fans from Bangalore.

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 ปีที่แล้ว +2

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ లైక్

  • @srinivasbakam5285
    @srinivasbakam5285 5 ปีที่แล้ว +13

    nagarjuan natan adbutem
    lovely hero nagarjuan love
    i love you so much my fevorite
    hero nagarjuan i love you

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 2 ปีที่แล้ว +1

    భగవంతుని నమ్మకపోయినా నేను బాలు గళంనుంచి వెలువడే మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ....

  • @premjpk6692
    @premjpk6692 4 ปีที่แล้ว +3

    ஓம் நமோ நாராயணா

  • @AnjiAnji-wo2cr
    @AnjiAnji-wo2cr 2 ปีที่แล้ว +2

    Nagamani,superrrr,👍👍👍👍👍👍👍

  • @aravindguru8396
    @aravindguru8396 3 ปีที่แล้ว +3

    Miss u 😥Balu sir pranam posaru miru e song ki 🥰

  • @rajanagasamudhram8306
    @rajanagasamudhram8306 7 หลายเดือนก่อน

    ధన్యవాదములు శ్రీకాంత్

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 5 ปีที่แล้ว +20

    JAI SRI RAM

  • @banothsangeetha-di5vu
    @banothsangeetha-di5vu 5 หลายเดือนก่อน

    Jai shree Ram 🙏🏻💐🥥

  • @premjpk6138
    @premjpk6138 5 ปีที่แล้ว +11

    ஜெய் ஸ்ரீ ராம் 😍

  • @rishikarajaboina1021
    @rishikarajaboina1021 2 ปีที่แล้ว +2

    Jai sriram........

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 2 ปีที่แล้ว +1

    Suman garu great great great 🙏🙏🙏🙏🙏

  • @lakshminarayana6045
    @lakshminarayana6045 3 ปีที่แล้ว +48

    Goosebumps after 2:20

  • @worldyoutube7564
    @worldyoutube7564 2 ปีที่แล้ว +1

    E songs super

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 5 ปีที่แล้ว +6

    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM

  • @sirimidde4
    @sirimidde4 2 ปีที่แล้ว

    Taaliwood lo elanti songs undatam mana lucky

  • @FF-tk4wg
    @FF-tk4wg 5 ปีที่แล้ว +5

    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    ........

  • @jupudijagadeesh4775
    @jupudijagadeesh4775 2 ปีที่แล้ว +2

    Chiru balaya venky kana nag sir best actor

  • @lakshmikameswari6140
    @lakshmikameswari6140 4 ปีที่แล้ว +11

    Awesome song truly mesmerizing.

  • @shubhlaxmi2140
    @shubhlaxmi2140 5 ปีที่แล้ว +1

    Bahut😃bhakti😃purn😃film😃the😃Hindi😃me😃Delhi😃me😃dekhi😃 aashirwad 😃

  • @bheemaiyannd8713
    @bheemaiyannd8713 6 ปีที่แล้ว +11

    JAI SRI RAMA RAMA RAMA RAMA....
    .
    .

  • @ajayluckky671
    @ajayluckky671 ปีที่แล้ว +1

    Jai sri Ram

  • @battulaharikrishna3195
    @battulaharikrishna3195 4 ปีที่แล้ว +5

    One of the best song ,nag sir acting is so add value of song ,god bless of working under the song

  • @ancreations5458
    @ancreations5458 2 ปีที่แล้ว +1

    Jai ravana 🙏 devudu unnadu ravanudu unnadu🙏🙏... Jai ravana

  • @yellaihswami4720
    @yellaihswami4720 ปีที่แล้ว +4

    Goosebumps

  • @mr_team_sgff000
    @mr_team_sgff000 2 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥

  • @kumarrrr01
    @kumarrrr01 4 ปีที่แล้ว +3

    Stars ani goppaga cheppukevallu nag sir la e song lo natinchandi.