Palau island milky way tour

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มี.ค. 2024
  • Palau island milky way tour
    #naaanveshana #palau #milkyway #prapanchayatrikudu #telugutraveller #travel #travelvlog #traveling #traveller #adventure

ความคิดเห็น • 2.2K

  • @MeetravellingdriverMadhu
    @MeetravellingdriverMadhu 2 หลายเดือนก่อน +1098

    అసలు కెమెరా క్వాలిటీ ఏంది ఆల్ లొకేషన్ ఏంది బాబోయ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది సినిమాలో చూసిన దానికన్నా ఎక్కువగా ఉంది 😘👌👏 వావ్ అద్భుతం బ్రదర్ ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఎంతో అందంగా చూపించిన మీకు నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను 🤝🙏🤗

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 หลายเดือนก่อน +253

      Chala nachindhi asalu evaru tourism ledukada akkada so andukay bavunnye anni

    • @MeetravellingdriverMadhu
      @MeetravellingdriverMadhu 2 หลายเดือนก่อน +10

      @@NaaAnveshana ఎస్ కరెక్ట్ సూపర్

    • @RamaSarmaSVS
      @RamaSarmaSVS 2 หลายเดือนก่อน +8

      Ee madya Swimming nerchukunnaru kada Anvesh ji. Simply superb ji. I think you are in the heaven on the Globe . Good when we r viewing your video it is so so small bit as the beauty of tge nature is fully enjoyable by one and all.

    • @chandrasekharvemali9701
      @chandrasekharvemali9701 2 หลายเดือนก่อน +8

      Ababbbababbbabaa.... emanna undha anna asalu video😍😍... Keka👌🏻❤️... Aa drone shots aithe vere level,, chusthu undipovali anela unnai locations.... 👌🏻👌🏻👌🏻👌🏻 Beautiful ❤️....

    • @pakhil7660
      @pakhil7660 2 หลายเดือนก่อน +4

      Naa kallato choopistanu anarru kadda antakku minchi choopistunaru bro super holly wood takkuvu raddu bro

  • @INCOGNITOFF.
    @INCOGNITOFF. 2 หลายเดือนก่อน +541

    ఎవరు నా లాగ అన్న వీడియోల కోసం wait చేస్తున్నారు ❤

    • @chandukumar4023
      @chandukumar4023 2 หลายเดือนก่อน

      Ne laa Pani paata Leni vallu...😅😅😅

    • @aniljula2720
      @aniljula2720 2 หลายเดือนก่อน +18

      ఎవరు చేయరు నువ్వు తప్ప. అందరికి ఏదో ఒక పని ఉంటుంది

    • @uppaiahteelavath7019
      @uppaiahteelavath7019 2 หลายเดือนก่อน +1

    • @psravanthi4650
      @psravanthi4650 2 หลายเดือนก่อน +1

      Nenu 😂❤

    • @saiyadav1388
      @saiyadav1388 2 หลายเดือนก่อน +1

      Ante eppudu bahubali cinemalo na tho occhedhevaru natho chachedhavaru annatu cheppala nenuuuuuu ani

  • @KrupadeviPaatalu
    @KrupadeviPaatalu 2 หลายเดือนก่อน +52

    అనంతమైన ఈ విశ్వం లో... అందమైన అద్భుతాలు ఎన్నో.. ప్రకృతిలో అణువంతైన మనిషి కి.. తనను తాను నిజంగా వెతుక్కోవటానికి ఎన్నో దారులు.. మీ అన్వేషణ లో... మీ సంతోషం.. మీ ప్రయాణం లో మిమ్మల్ని మీరు వెతుక్కునే ప్రయత్నం చాలా బాగుంది bro... అందరికి ఈ అదృష్టం దొరకదు.. ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే naarow గా think చేసి.. Life ని end చేసే జీవితాలే ఎక్కువ... కానీ.. మీ life లో మీ ప్రయాణం బాగుంది.. Bro... 👏👏👏👏

  • @Sureshpketi74kurada
    @Sureshpketi74kurada 2 หลายเดือนก่อน +21

    అన్న నేను పుట్టి 27 ఇయర్స్ అయింది నా కళ్ళు👀👀 ఇంత quality video చూడటం ఇదే మొదట సారి నా కళ్ళు చేదిరిపోయాయ్❤❤❤❤మంచి టైం కి jio 5g కూడా ఫ్రీ మా ఊరిలో కురాడ గ్రామం కరప మండలం కాకినాడ జిల్లా .....అన్వేష్ అన్న నువ్వు లేకపోతే e వీడియో చూడలేకపోదుము i love you anna నేను చెప్పడం అందరకీ నచ్చితే అన్నకు ఒక like వేసుకోండి.....ని వీడియోలు కోసం అయిన ఈ ప్రకృతి ఎన్నో దేశాలు రెడి అవుతాయి.....ఓన్లీ ని కోసం నువ్వు ఆనందంగా ఉంది అన్ని దేశాలు తిరగాలి అని కోరుకుట్టు...జాగర్త వీడియోస్ చేసుకుట్టు మమ్ములను happy గా చూసుకో అన్న... ఇట్లు మీ పేకెటి సురేష్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Nirmadhatalks
    @Nirmadhatalks 2 หลายเดือนก่อน +57

    ఎంత కష్టపడి వీడియో తీస్తున్నారు ఆ కష్టం మనకు తెలుస్తుంది ఇంతవరకు 63 వేల మంది చూస్తే పదివేల మంది లైక్ చేశారు అంత బ్యూటిఫుల్ లొకేషన్ చూశాక మీకు లైక్ చేయాలని అనిపించలేదా కచ్చితంగా ఇలాంటి వీడియోస్ కి మనం లైక్ చేయాలి అలా అయితేనే వాళ్ళ కష్టం ఇంకో పదిమందికి షేర్ అవుతుంది❤❤❤

  • @gogalaprabhuteja3830
    @gogalaprabhuteja3830 2 หลายเดือนก่อน +127

    మన ఇండియాలో చాలా డబ్బున్నోళ్ళు ఉన్నారు కానీ అన్న, భూమ్మీద నువ్వు ఎంజాయ్ చేసినట్టు, నాకు తెలిసి ఎవ్వరూ చేయలేరు, నువ్వు నిజంగా మన భారత దేశంలో అది మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు గర్విస్తున్నా. జై అన్వేషణ 🥰

    • @sankisets2368
      @sankisets2368 2 หลายเดือนก่อน +7

      ani nu anukuntunnav bro,dabbu undi kabatti vallaki youtube tho pani ledu,upload avasaram ledu easy ga enjoy chestaru

    • @gogalaprabhuteja3830
      @gogalaprabhuteja3830 2 หลายเดือนก่อน +4

      @@sankisets2368 అన్నా ఆ అన్నయ్య మొదటినుంచి డబ్బులు ఉన్నాడు కాదన్నా, కష్టపడి తన స్వయంకృషితో పైకి వచ్చినాడు

    • @balapradeep7061
      @balapradeep7061 2 หลายเดือนก่อน +1

      Yes bro... We are bit jealous 😂❤ have a long journey ahead. Enjoy

    • @munikrishna7742
      @munikrishna7742 2 หลายเดือนก่อน +1

      Dabbu kadhu kullu Naa -----gallu vunnaru

    • @kirankumargogineni2943
      @kirankumargogineni2943 2 หลายเดือนก่อน +1

      Nice 🎉

  • @nandunandeesh6641
    @nandunandeesh6641 2 หลายเดือนก่อน +8

    అద్బుతం,అమోగం,సూపర్ నిజంగా చెప్తే నమ్మరు ఎంత బాగుంది అంటే అంత బాగుంది.చాలా బాగుంది👌👌👌...

  • @smartsimha7794
    @smartsimha7794 2 หลายเดือนก่อน +30

    స్వర్గం అసలు ఉంటాదో లేదో నాకు తెలీదుగానీ ఈరోజు మాత్రం అన్న నీ వీడియోతో భూతల స్వర్గం చూపించావు❤❤❤❤

  • @SrinuPSPK
    @SrinuPSPK 2 หลายเดือนก่อน +473

    అన్వేష్ వీడియోస్ కోసం ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారు Like చేయండి

  • @Frexuz
    @Frexuz 2 หลายเดือนก่อน +52

    It was nice meeting you! I'm Chris in the back of the kayak! 😎🤘

    • @johnswaroop
      @johnswaroop 2 หลายเดือนก่อน

      Hi can you tell the name of the song he set at the drone view

    • @Frexuz
      @Frexuz 2 หลายเดือนก่อน

      @@johnswaroop how would I know 😅

  • @gummadishekar5671
    @gummadishekar5671 2 หลายเดือนก่อน +6

    మనిషి జన్మ కి వచ్చినందుకు నీ జన్మ ధాన్యం అయ్యింది ఈ వీడియో చూపించింకందుకు చాలా ధన్యవాదములు 🙏🙏 ఇంకా ఎం కావాలి ఈ జన్మ కి అన్నట్టు వుంది ఈ వీడియో. ఒక్క తెలుగు వాడిగా నువ్వు ఇంకా మంచి స్థాయి వెళ్లాలని మరియు నిన్ను దేవుడు ఆయురారోగ్యాలతో ఉంచాలని నేను ఆ దేవుడిని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మిత్రమా. మరియు నువ్వు అనుకున్న లక్ష్యం పూర్తి చెయ్యాలి. ప్రకృతి చాలా చాలా బాగుంది ఈ కంట్రీ లో వీలైతే ఇంకో వీడియో తియ్యగలరు. నీ follower గా మా రిక్వెస్ట్ 🤝🤝

  • @pradeepshetkar7264
    @pradeepshetkar7264 2 หลายเดือนก่อน +4

    One of the best videos in your channel.
    Thanks for the video, awesome 👌👌👌👌👌

  • @chongasrinivas4276
    @chongasrinivas4276 2 หลายเดือนก่อน +19

    అన్వేష్ అన్నా చాలా అద్బుతమైనా లొకేషన్ హై క్వాలిటీ లో చూపించావు థాంక్స్

  • @ravi0576
    @ravi0576 2 หลายเดือนก่อน +26

    Indian government ki eyes levu buyya adu evvaro Anil gella ni select chesaru best travel vlogs category lo nuvvu world best traveller buyya nuvvu

  • @PrakashVemula
    @PrakashVemula 2 หลายเดือนก่อน +6

    Wonderfull Video and Captured Best Nature

  • @pinnintikrupakar5462
    @pinnintikrupakar5462 2 หลายเดือนก่อน +3

    వామ్మో లొకేషన్ డ్రోన్ షాట్స్ మాములుగాలేదు బయ్యా పిచ్చేకించేసావ్ 12 నిముషాలు చాలా ఎంజాయ్ చేశాను బ్రో కన్నుల పండగల ఉంది థాంక్యూ బ్రో సూపర్

  • @pullaramdass3089
    @pullaramdass3089 2 หลายเดือนก่อน +17

    ఈ వీడియో చూస్తే నాకు ఆ ప్రదేశం లైవ్ లో చూడాలని పిస్తోంది అంత లా బాగుంది🎉🎉🎉

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 หลายเดือนก่อน +33

    నిజంగా చాలా అద్భుతంగా ఉంది...పులావ్ దేశంలో పాలపుంత సముద్రం... డ్రోన్ షాట్స్ ఎంత చక్కగా తీశారు 👌Awesome... Excellent 🥰🥰

  • @user-ps8qv6jm9z
    @user-ps8qv6jm9z หลายเดือนก่อน +2

    ఏంది అన్న కెమెరా క్వాలిటీ, ఆబో సూపర్ 🙏 ఇన్ని ఖండాలు తిరిగావు అన్న గ్రేట్, నీలాగా ఎవరు తిరిగి వుండరు, సూపర్ అన్న 🌹🌹🌹

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 หลายเดือนก่อน +1

    Wow anvesh a true traveller, devil of work, each shopt is a post card picture, beautiful like heaven, tq for exploring unknown countries

  • @krishnavenig7574
    @krishnavenig7574 2 หลายเดือนก่อน +16

    చాల బాగుంది మీరు అదృష్టవంతులు . మంచి వీడియో థాంక్స్ 🎉

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 2 หลายเดือนก่อน +13

    వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు టీవీ లో చూస్తూంటే లొకేషన్ చాలా బాగుంది సూపర్

  • @rajeshchimakurthi8390
    @rajeshchimakurthi8390 2 หลายเดือนก่อน +1

    నిజంగా మీ ప్రోగ్రాం చూడటం మా అదృష్టం నాలుగు గోడల మధ్య.. బావిలో కప్పలా బ్రతికే మాకు అధ్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తున్నారు🎉🎉thanq soooooo much anvesh🎉🎉

  • @naveensandy402
    @naveensandy402 2 หลายเดือนก่อน +7

    One of the beautiful video in your whole career

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 หลายเดือนก่อน +9

    Location Exreamely Awesome...❤❤❤❤❤Wounderful....Palau Milky tour Tq for showing us...Vere Level Drone Shots 😍

  • @narasimharao1204
    @narasimharao1204 2 หลายเดือนก่อน +21

    Anvesh ఈ వీడియో అనుకోకుండా వచ్చిన నిధి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.

  • @chakradhar8767
    @chakradhar8767 2 หลายเดือนก่อน +3

    Great.... Excellent output with great quality. 👏👏👌👌👍👍

  • @JithendharAJ64
    @JithendharAJ64 2 หลายเดือนก่อน +1

    వాహ్వా వాహ్వ.....సూపర్ సూపర్....
    లొకేషన్స్ అద్బుతం అన్న.....
    మాకు చూపించడానికి మీరు పడే తాపత్రేయం వెలకట్టలేనిది❤❤❤

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 หลายเดือนก่อน +8

    చాలా చాలా చక్కని వీడియో అద్భుతమైన లొకేషన్...one of the best video in u r channel ❤

  • @Srinivas2903
    @Srinivas2903 2 หลายเดือนก่อน +4

    ఏది ఏమైనా నీ guts ku hats off....TV లో చూస్తుంటే భయం వేస్తోంది....ఒక్కడివి సాధిస్తున్నావు ....గ్రేట్....❤

  • @SusanthTechPro
    @SusanthTechPro 2 หลายเดือนก่อน +2

    చాలా కష్టపడి ఇంత గొప్ప అద్భుతం చూపించవన్న ❤ చాలా థాంక్స్

  • @RamRaj-ky1vn
    @RamRaj-ky1vn 2 หลายเดือนก่อน

    Next level quality of video and super hatsup to your dedication...hard work

  • @suryateja--
    @suryateja-- 2 หลายเดือนก่อน +9

    Video quality next level ❤
    So beautiful video and nice vlog

  • @aweditsofficial
    @aweditsofficial 2 หลายเดือนก่อน +13

    అద్భుతమైన ప్రదేశం చాలా బాగుంది❤superr bro🎉😍నీ తర్వాతే ఎవరైనా ఇలాంటి ప్రదేశాలు చూపించడంలో 🙌😜

  • @mallelapadmavathi350
    @mallelapadmavathi350 2 หลายเดือนก่อน +1

    wow chaalaa baagundee, varninchadaaniki maatalu chaalavuu , anvesh gaaruu you are great really

  • @user-om8hv4ue3o
    @user-om8hv4ue3o 2 หลายเดือนก่อน +1

    Excellent Quality, Superb Video

  • @VC_NL
    @VC_NL 2 หลายเดือนก่อน +90

    Beautiful location, excellent drone shots 👌

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 หลายเดือนก่อน +8

      Thanks

    • @tarraganesh5406
      @tarraganesh5406 2 หลายเดือนก่อน +1

      Gud

    • @Mr.Ajay78.
      @Mr.Ajay78. 2 หลายเดือนก่อน

      Excellent drone shots anna❤

    • @user-dn5sl8rv2r
      @user-dn5sl8rv2r 2 หลายเดือนก่อน

      Vedhava chesthe anni comnets ki reply chai ledha musukoni vundu niku Baga pogidi and money send chesthe mathram thanks cheptha ledhante malanti vallani dekav thu ni bathuku

  • @gsvarts7591
    @gsvarts7591 2 หลายเดือนก่อน +7

    చక్కని వీడియోస్ చేస్తున్న అన్వేష్ మీకు నా అభినందనలు🎉🎉🎉🎉🎉

  • @garimellaramadevi5677
    @garimellaramadevi5677 2 หลายเดือนก่อน +1

    Beautiful Anna chala bagundi mii video maku chala chakkaga chupincharu
    Hatsof to you

  • @veerakishore8046
    @veerakishore8046 2 หลายเดือนก่อน +1

    అన్వేష్ అన్నా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు ఆ సుందరమైన ప్రాంతాల్ని అతి సుందరంగా వర్ణించారు మా కల్లకి అంత అధ్బుతంగా చూపించినందుకు ధన్యవాదాలు...🤗🫶🙌🥰

  • @Bunnysworld57
    @Bunnysworld57 2 หลายเดือนก่อน +5

    Super drone footage as usual 👍🏻

  • @spendtimewithmohansai
    @spendtimewithmohansai 2 หลายเดือนก่อน +6

    anna super location ... mind blowing ..ilanti location lo retirement avta untadi na sami rangaa.. anta rachaa rachaaaa ..peacefull

  • @CharanKumarChavata
    @CharanKumarChavata 2 หลายเดือนก่อน

    Drone shots and that mind blowing nature scenery. Super Anvesh Anna . Bhale capture chesaavu. Eye feast audience andhariki 🔥🔥👌👌👌. Nee commitment ki dedication ki Hatsoff 🙏🙏

  • @mramanarao1
    @mramanarao1 2 หลายเดือนก่อน

    చాల బాగుంది మీరు అదృష్టవంతులు . మంచి వీడియో థాంక్స్ . చక్కని వీడియోస్ చేస్తున్న అన్వేష్ మీకు నా అభినందనలు

  • @AB-OO7
    @AB-OO7 2 หลายเดือนก่อน +6

    Clear and Crystal Nice Brother🎉

  • @harisanthi243
    @harisanthi243 2 หลายเดือนก่อน +7

    వీడియో ఉప్లోడింగ్ చాలా లేట్ అయింది అవినాష్ గారు, మీ వీడియోస్ గురుంచి వెయిట్ చేస్తూ వుంటాము❤👌

  • @vipers5581
    @vipers5581 2 หลายเดือนก่อน

    Worth varma warthuu,minduu denge drone shorts 😍😍🤩

  • @KumarSai-gu3sm
    @KumarSai-gu3sm 2 หลายเดือนก่อน +2

    Amazing locations ❤❤ beautiful cemara quality😊

  • @anusandeepramanala2500
    @anusandeepramanala2500 2 หลายเดือนก่อน +3

    Salute to your hard work..... Super keep on going bro🎉

  • @viswaviswanathan143
    @viswaviswanathan143 2 หลายเดือนก่อน +3

    BIG FAN OF YOUR WORK ANNA🫡
    EM QUALITY, EM VISUALS,
    THOSE DRONE SHOTS ARE JUST MIND BLOWING 🤯

  • @sirik-pw1ou
    @sirik-pw1ou 2 หลายเดือนก่อน

    Video awesome anvesh.... Worth varma worth 👌👌👌👌👌👌

  • @phanikumar5541
    @phanikumar5541 2 หลายเดือนก่อน

    Thanks a lot for showing us this beautiful visuals of that country.....me photography, me visuals, editing etc etc etc baboiiii oka pedda namasthe brother....Oka high budget movie ki eee matrram teesiponi photography brother....very nice video.....Please take care.....

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 2 หลายเดือนก่อน +9

    Palau ఏంటన్నా బిర్యానీ లాగా భలే ఫన్నీగా ఉంది..అన్వేషన్న తోపు దమ్ముంటే ఆపు.. ❤❤❤❤❤ nee big fan ni nenu.. Really మంచి వీడియోస్ చేస్తున్నారు👌👌👌👍👍👍👍👍 నీ వీడియో కోసమే నేను వెయిట్ చేస్తున్నా...

  • @knagaraju801
    @knagaraju801 2 หลายเดือนก่อน +56

    Anwesha Anna fans
    👇👇

  • @muralikrishna5340
    @muralikrishna5340 2 หลายเดือนก่อน

    What a wonderful video bro
    Superb ❤❤❤❤
    One off the best

  • @rajmohammed4798
    @rajmohammed4798 2 หลายเดือนก่อน

    Thanks anvesha ur drone shots amazing 👏

  • @Divyasankar1019
    @Divyasankar1019 2 หลายเดือนก่อน +4

    Super bro. మాటల్లో చెప్పలేను. మీ సహసాలకి హ్యాండ్సాప్

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 2 หลายเดือนก่อน +12

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @rkscienceconcepts892
    @rkscienceconcepts892 2 หลายเดือนก่อน +1

    Awesome video... what a locations, so beautiful ❤️.Rk

  • @nagaprasad3516
    @nagaprasad3516 2 หลายเดือนก่อน +1

    One of the best Video and Drone shorts are excellent

  • @user-ns8xf6ev4g
    @user-ns8xf6ev4g 2 หลายเดือนก่อน +4

    Annaya video chala chala bagundi..

  • @chvenkatasuresh3439
    @chvenkatasuresh3439 2 หลายเดือนก่อน +8

    Anvesh bro... రీసెంట్ గా మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టాను...ఆల్మోస్ట్ అన్నీ videos చుసేసాను...you r the 💎 of our తెలుగు people go ahead..

    • @user-fh3cs1gi4s
      @user-fh3cs1gi4s 2 หลายเดือนก่อน

      Emi anta kaliga unava

  • @bhaskaruddanti2509
    @bhaskaruddanti2509 2 หลายเดือนก่อน +1

    Excellent video bro aa locations aa climate aa I land views super unai Tq so much bro for such a wonderful nature videos

  • @mkgeartechnologes
    @mkgeartechnologes 2 หลายเดือนก่อน +1

    Anvesh anna ninnu chusi okkati nerchukunna jeevitam lo Aatma stairyam unte okkale edaina sadinchavacchu nee dairyaniki hats off 👏

  • @ipltelugubaba
    @ipltelugubaba 2 หลายเดือนก่อน +10

    నా లాగ అన్వేష్ అన్న వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాల్లు ok like kottandi

  • @MinnuVlogsUk
    @MinnuVlogsUk 2 หลายเดือนก่อน +65

    Finally Waiting 😢❤done ✅ opening drone into super & 5:00 ninchi 6:15 varaku and 7:00 ninchi 9:00 varaku e video lo drone movement quality chaala improvement undhi and BGM aithe International level Thopu 👏🏻👏🏻👏🏻 Finally Island 🏝️ next level worth the money 💰 Enjoyed in Large screen

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 หลายเดือนก่อน +15

      Thanks bro

    • @ADITYAFACTZ774
      @ADITYAFACTZ774 2 หลายเดือนก่อน +3

      Kompadishi North Korea velthava anna

  • @s4showtime207
    @s4showtime207 2 หลายเดือนก่อน

    Wow.. మీరు చేసిన అన్ని nature videos లో ఇది బెస్ట్ 👌.. పాలపుంత అద్భుతంగా ఉంది. Video మాత్రం 1000% worth watchable... awesome

  • @jagadeesh55
    @jagadeesh55 2 หลายเดือนก่อน +1

    Nenu first time subscribe , chesanu kani nenu mee video,s Chala chusanu , meeru really great

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d 2 หลายเดือนก่อน +12

    గుడ్ ఆఫ్టర్నూన్ అన్వేషణ గారు ఎక్సలెంట్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంది

  • @panchetisridharsridhar4460
    @panchetisridharsridhar4460 2 หลายเดือนก่อน +3

    అయ్యో బాబోయ్ ఏముంది లొకేషన్
    మా జీవితంలోకూడా పోలేని చూడలేని వంటి అద్భుతమైన ప్రదేశలను చూపించినందుకు ధన్యవాదాలు.

  • @shanvinani1301
    @shanvinani1301 หลายเดือนก่อน

    Really anna chala bagundi mind blowing asalu super me dialogues super o kotta prapanchanni chupincharu very peaceful

  • @pallipalemblogger7320
    @pallipalemblogger7320 2 หลายเดือนก่อน

    Wooow ..what a mind blowing clarity ...anvesh ❤

  • @ranjithmanieaga6518
    @ranjithmanieaga6518 2 หลายเดือนก่อน +3

    Wonder full video 🙌

  • @valakaladinneravichandra5531
    @valakaladinneravichandra5531 2 หลายเดือนก่อน +13

    ఎం క్వాలిటీ అన్న కెమెరా.... కళ్ళకు కట్టినట్లు వుంది..... అలా వుకే చూడాలనిపిస్తుంది🎉
    చాలా అద్భుతంగా చూపించారు అన్న

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 หลายเดือนก่อน +1

    Mee Videos UPSC vallaki kudaa chala use avuthay Brother thanks a lot❤❤❤

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 2 หลายเดือนก่อน

    Wonderful video bro excellent locations. drone view చాలా బాగుంది

  • @focusonyourdreams7296
    @focusonyourdreams7296 2 หลายเดือนก่อน +3

    చాలా అందంగా ఉంది ఇ ప్రదేశం 😍😍😍

  • @jashuvatech
    @jashuvatech 2 หลายเดือนก่อน +5

    Pula chokka bagundhi bro❤

  • @SwathiVenky27
    @SwathiVenky27 2 หลายเดือนก่อน

    Wow.. Entha beautifull video theesaro.. Super super super

  • @rajud4695
    @rajud4695 2 หลายเดือนก่อน +2

    Best drone shot visuals 🎉❤

  • @new_YouTuber676
    @new_YouTuber676 2 หลายเดือนก่อน +4

    🎈🌈Anvesh anna videos kosma waiting chesevaalu Antha mandhi Unnaru ❤👍

  • @ckrana9174
    @ckrana9174 2 หลายเดือนก่อน +5

    Very beautiful , always admire your commitment to show the place you travel in best possible way instead of car windows...
    Also people has to realize for 20 mins of this video, how much effort you have to put into this.

  • @mohdayub1926
    @mohdayub1926 2 หลายเดือนก่อน +1

    had a great cinematic experience...best wishes to you

  • @mr_ruthless_ramuvlogs
    @mr_ruthless_ramuvlogs 2 หลายเดือนก่อน

    Feeling awesome...thank bro for seeing to us...love you bro....

  • @prakashprakku4451
    @prakashprakku4451 2 หลายเดือนก่อน +4

    చాలాబాగుంది location ❤❤❤❤

    • @prakashprakku4451
      @prakashprakku4451 2 หลายเดือนก่อน

      Nee సాహసం super anna ❤❤❤

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 2 หลายเดือนก่อน +3

    Love ❤ from Hyderabad 🤩💥

  • @chandrashekar3755
    @chandrashekar3755 2 หลายเดือนก่อน +1

    Finally Anvesh bro is Back …. Happy to see you after a long time ❤. BGM is too melodious.

  • @sairam4100
    @sairam4100 2 หลายเดือนก่อน

    awesome, eye pleasing location. Thanks Anvesh

  • @Alone_antony__s
    @Alone_antony__s 2 หลายเดือนก่อน +26

    11:33 Papua New Guinea (next country)

  • @Naa----Telugu-pata
    @Naa----Telugu-pata 2 หลายเดือนก่อน +9

    మహా అద్భుతం జీవితంలో మేము chudalemu కాని మన anvesh bro❤❤ ద్వారా chudagalugutunnamu ❤❤❤❤❤👏👏👏👏👏🙏

  • @SmilingFrog-qg2tz
    @SmilingFrog-qg2tz 2 หลายเดือนก่อน +2

    The best and finest video of urs❤

  • @deekshithkoustub
    @deekshithkoustub หลายเดือนก่อน

    Anvesh garu avaru amanukunba mimalni antha negative ga matladina avanni Ami pattinchukokunda meru ithey mamu ma jeevithamlo chudani,chudaleni Anni places chupisthunaru,meru chupinchey vidhanam real ga chusinantha feeling kaluguthundhi,,thank you sooo much,,

  • @SUBHANI-sy4cq
    @SUBHANI-sy4cq 2 หลายเดือนก่อน +16

    Naa anveshana fans attendance>>>❤

  • @yaminisammeta408
    @yaminisammeta408 2 หลายเดือนก่อน +19

    Quality
    Fun
    Entertainment
    Visuals
    Drone
    Full satisfaction
    Extraordinary anna❤❤❤

  • @chinninaveen000
    @chinninaveen000 2 หลายเดือนก่อน

    the best video anna, editing songs drone shots top notch

  • @jagadeeshwarpatnam2671
    @jagadeeshwarpatnam2671 2 หลายเดือนก่อน +2

    ఏంటి మాస్టారు ఇంత అద్భుతంగా చూపిస్తున్నారు, మేము చాలా అదృష్టవంతులం అండి బాబు..❤

  • @srinivasrampelly
    @srinivasrampelly 2 หลายเดือนก่อน +40

    Modhi ichina award lo ni peru unte bagunnnu

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 หลายเดือนก่อน +38

      Naa Subscribe ay pedda awards sir

    • @RamuRamu-hk3cz
      @RamuRamu-hk3cz 2 หลายเดือนก่อน +1

      ​@@NaaAnveshana nenaite niku award kachitamga vastundi anukunna traveling lo 😢😢

    • @sahasra3804
      @sahasra3804 2 หลายเดือนก่อน +2

      Avunu his vlogs are na bootho na bavishyat
      Not sure why he is not enrolled

    • @nishika13
      @nishika13 2 หลายเดือนก่อน +1

      @@NaaAnveshana bangaram sir ma anvesh anna

    • @user-ce7vb6lf4s
      @user-ce7vb6lf4s 2 หลายเดือนก่อน +1

      Love You ❤Anevesh Anna ​@@NaaAnveshana

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 2 หลายเดือนก่อน +4

    Naa anveshana ❤❤❤❤
    Om namah shivaya

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 2 หลายเดือนก่อน

    Video chala Baga vundi . Really I love this video .

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 2 หลายเดือนก่อน

    anna mi videos chala clarity ga vunnai. aa locations kuda eantha beautiful ga vunnayo super anna. mi videos Anni nenu chala chusthu vuntanu. mi narration kuda chala baguntundi. at the same time konchem funny ga kuda vuntundi. all the best bro. waiting for next video.