RGV Imitates Garikapati Narasimha Rao in TV5 Murthy Interview | TV5 Tollywood

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 258

  • @muddakasrinivas8058
    @muddakasrinivas8058 2 ปีที่แล้ว +77

    నువ్వు అలా సినిమాలు తీస్తూనే వుండాలి అవి అలా పోతునేవుండాలి

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala 2 ปีที่แล้ว +34

    25 ఏళ్ల క్రితం వర్మ గారి గురించి మిగతా వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు.. యిప్పుడు వర్మ నే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వర్మ జి ఓ బ్లాక్ బస్టర్ తీయండి

  • @gopidavala5578
    @gopidavala5578 2 ปีที่แล้ว +54

    మీ ఇద్దరూ పోయిన జన్మలో లవర్స్ అయివుంటారు.. లేకపోతే ఏందిరా మాకు ఈ గోల

    • @Kk-vv7yu
      @Kk-vv7yu 2 ปีที่แล้ว +3

      సూపర్🤣🤣🤣🤣

    • @kallepallisai3095
      @kallepallisai3095 10 หลายเดือนก่อน

      Yes bro😂

  • @lax631
    @lax631 2 ปีที่แล้ว +89

    మూర్తి కి పొద్దు పొనప్పుడు tv5 కి స్టఫ్ ఏమి లేనప్పుడు ఈ ఎగ్ పఫ్ గాడు వచ్చి సమయం సందర్భం లేకుండా గాలి మాటలు ఉఫ్ ఉఫ్ అని ఊదుతుంటాడు 🤣😄😄

    • @Babusmagic2024
      @Babusmagic2024 2 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣🤣🤣👌👌

    • @Babusmagic2024
      @Babusmagic2024 2 ปีที่แล้ว

      What a comic way of satire... Ee murthi gadu... పనికిమాలిన matter kuda RGV గాడి tho International matter la discuss chesthadu... Waste puf gadu🤣🤣

  • @divinemantra107
    @divinemantra107 2 ปีที่แล้ว +9

    Rgv, murti gaaru కలికాలం కలుసుండలని కోరుకుంటున్నాం.

    • @narasimhammedavarapu6908
      @narasimhammedavarapu6908 2 ปีที่แล้ว

      దేనికి? ఒకరి చంక ఒకరు నాక్కోడానీకా?

  • @pkwritings1682
    @pkwritings1682 ปีที่แล้ว +4

    గరికపాటి చాగంటి మీద కూడా ఒక సినిమా తియ్యండి rgv ❤😅😅😅

  • @narasayyalva9171
    @narasayyalva9171 2 ปีที่แล้ว +14

    TV 5 Murty please run the debates useful for society

  • @srinumamta
    @srinumamta 2 ปีที่แล้ว +3

    Murthy garu meerante chala gowravam andi elanti vedhavalani yenduku entertain chestaru sir. Pedavallani ipatiki manam ani ani India culture ni nasanam chedam u inka chalu sir

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 ปีที่แล้ว +12

    I think RGV is a free ticket for TV5 Murthy...

  • @muddakasrinivas8058
    @muddakasrinivas8058 2 ปีที่แล้ว +25

    వీడు ఎన్ని సినిమాలు చేసినా చూసేవాడు ఎవడు

  • @venkateshbyse275
    @venkateshbyse275 2 ปีที่แล้ว +3

    ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ దొరికింది తినే జంతువులు ఉంటాయి వాటితో సమానంగా నేను వర్మ గారిని చూస్తాను

    • @mandapativeerabrahmam869
      @mandapativeerabrahmam869 5 หลายเดือนก่อน

      nuvvem tintavu bro

    • @klroyal8854
      @klroyal8854 2 หลายเดือนก่อน

      Vati laga nuv bathakalante petti puttali raveripushpam

  • @gnanaanveshana
    @gnanaanveshana 2 ปีที่แล้ว +13

    గరికపాటి వారి ప్రవచనాలు విని ఎంతో
    లాభం పొందానని స్వయంగా చిరంజీవి గారే
    చెప్పారు. అలాంటి .చిరంజీవి గారిని కూడా
    మీరు " మేక తో " పోల్చినట్లు అవదా ?
    ఇప్పుడే ఇక్కడే జవాబు చెప్పండి RGV ?
    .గరికపాటి వారిని మళ్ళీ మీ మురికి
    కూపం లోనికి ఎందుకు లాగుతున్నారు ?
    ఆయన ప్రవచనాలు వింటున్నవారినీ
    " మేకలూ" అనడం తప్పు కాదా?₹

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 2 ปีที่แล้ว +15

    కమెడియన్ మనవడు గా పరిచయం కాలేదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా అభిమానులు రిసీవ్ చేసుకున్నారు.

    • @anjaneyuluanji7788
      @anjaneyuluanji7788 2 ปีที่แล้ว

      Chirnjvi allduga parichayam iena 1st move varakea bro

    • @giridharreddybhoomireddy4243
      @giridharreddybhoomireddy4243 2 ปีที่แล้ว +1

      చిరంజీవి,ఇంకొక అల్లుడు సాయిధరమ్ తేజ్, నాగబాబు కొడుకు varuntej,అల్లు అర్జున్ అంత fame కాలేదు కదా.

  • @kardke8364
    @kardke8364 2 ปีที่แล้ว +21

    RGV kee Kuda baane caste feeling undhi kaneepeeyaru ganee ...full Bakra RGV full entertainment 👏👏👍✌️

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee 2 ปีที่แล้ว

      rgv is not a reddy he is a khastriya... raju

    • @kardke8364
      @kardke8364 2 ปีที่แล้ว +5

      @@kumarkumar-md7ee andhukey ooo Krishna Raju emi act cheyyakapoyyina tweets petti venekesukuni vachadu

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee 2 ปีที่แล้ว

      @@kardke8364 hahaha anthey bro... mana caste mana love...

    • @kanchr7537
      @kanchr7537 ปีที่แล้ว

      @@kumarkumar-md7ee But, he always seems pro-reddy and against Brahmins, naidus and khamma. I don't know why.

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 2 ปีที่แล้ว +21

    మూర్తి గారు మీలాంటి అత్యంత ఆదరణ పొందిన పాత్రికేయులు ఇలాంటి ఎవరికీ ఉపయోగపడని వాళ్లని మీరు ఇంటర్వ్యూ చేయడం మిమ్మల్ని మీరు కించపరుచూకోవడమే, మీ ప్రేక్షకులను మీరు అవమానిస్తున్నారు. మీరు మళ్ళీ ఆదర్శలు చెబుతారు.

    • @nani54100
      @nani54100 2 ปีที่แล้ว

      Orebabu nu chepindhi ఒకరికి కూడా నచ్చలేదు

    • @srinivasmergu9935
      @srinivasmergu9935 2 ปีที่แล้ว

      Ne gudha ra...RGV 🔥🔥🔥🔥🔥🔥

    • @kcraj4466
      @kcraj4466 2 ปีที่แล้ว

      Nice joke

    • @chsaireddy22
      @chsaireddy22 ปีที่แล้ว

      Orey uncluu nachakapothe chudamaku ra 🤦

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 2 ปีที่แล้ว +3

    నోరు పారేసుకుని పతనమైన హీరోలు, రచయితలు, నిర్మాత లు, దర్శకులు, క్రిటిక్స్ లు లేక పతనమైపోతూ నోరు అదుపులో పెట్టుకో లేని వారి ని యూట్యూబ్ లో ప్రేక్షకులు పేరు లతో సహా చెప్పుకుంటున్నారు.

  • @dailogkottu279
    @dailogkottu279 2 ปีที่แล้ว +13

    Leave him ..don't give him any publicity ...

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala 2 ปีที่แล้ว +5

    వర్మ గారు ముంబైలో మీ ఆఫీస్ ఎక్కడుంది మిమ్మల్ని కలిసి నా కవితల బుక్ యివ్వాలని c🙏రోజులుగా ట్రై చేస్తున్నాను.

    • @drs4882
      @drs4882 2 ปีที่แล้ว +3

      Avi Madichi ekkada petrukuntavo Akkada pettuko antaadu

    • @drs4882
      @drs4882 2 ปีที่แล้ว +2

      Red light area Lo untadi vellu Akkade untaadu kavochu

    • @Shrinivasgubbala
      @Shrinivasgubbala 2 ปีที่แล้ว +2

      @@drs4882 బ్రదర్ నేను నా కవితలు చూపించి సినిమాలో పాట అవకాశం అడుగుదామని..

    • @drs4882
      @drs4882 2 ปีที่แล้ว +2

      @@Shrinivasgubbala asalu RGV cinema lo songs ekkada untayi cheppu bro.. Meeru wrong person nu choose chesukuntunnaru ani na opinion

    • @Shrinivasgubbala
      @Shrinivasgubbala 2 ปีที่แล้ว

      @@drs4882 బ్రదర్ మీరన్నది నిజమే. మాది కోనసీమ జిల్లా మొన్న సంక్రాంతికి సుకుమార్ గారి ఇంటికి వెళ్లాను కలుద్దామని కానాయన హైదరాబాద్ నుండి రాలేదట. నేను ముంబై లో వుంటాను అందుకే RGV ని కలుద్దామని వాళ్ళ ఆఫీస్ కి వెళ్తే అది మూసేశార ఏదో నా ప్రయత్నం చేస్తున్నాను.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 ปีที่แล้ว +1

    గరికపాటి గారిని అనేంతవాడివా నీవు? ఆయనెక్కడ? నీవెక్కడ? ఆయన ప్రవచనాలు వినేవాళ్ళు మేకలయితే నీ సినిమాలు చూసేవాళ్ళు కూడా గొర్రెలే.

  • @patnamreddy4092
    @patnamreddy4092 2 ปีที่แล้ว +16

    ఒరేయ్ మూర్తి వాడ్ని నువు తప్ప ఎవరు ఇన్ని సార్లు పిలిచి ఉండరు
    ఎంది రా మాకు ఈ తలనొప్పి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @satya6574
    @satya6574 2 ปีที่แล้ว +7

    ఈ వెధవ కు టైం ఇచ్చిన ముఖ్యమంత్రి ని ఏమనాలి

    • @bankcnu11
      @bankcnu11 2 ปีที่แล้ว

      ఆ వెధవ ముఖ్యమంత్రి నీ కలిసిన వీన్ని ఏమనాలి

  • @gothrirambadu553
    @gothrirambadu553 2 ปีที่แล้ว +1

    తెలుగు వాత్సాయనుడు ఆర్ జి వి గాడు

  • @sudhakarmamidala9660
    @sudhakarmamidala9660 2 ปีที่แล้ว +2

    In human society, nene real human being,nene intelligent ni anukune manasa rogam tho kottukuntunnaru

  • @chesstelugu143
    @chesstelugu143 ปีที่แล้ว

    Rgv❤

  • @mscreation5579
    @mscreation5579 2 ปีที่แล้ว +6

    మూర్తి గారు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు చాలా సంతోషం మీరు ఒక మంచి జర్నలిస్టు

  • @kanakarajugonnabattula4877
    @kanakarajugonnabattula4877 2 ปีที่แล้ว

    Murthy garu....meeru Andhra goorchi , mana develop goorchi aalosistharu.hats of to you.

  • @adinarayanapv8916
    @adinarayanapv8916 ปีที่แล้ว

    గరికపాటి వారి ప్రవచనాలు మేకలు వింటాయా, నీలాంటి పశువుకి అంత కన్నా మంచి ఆలోచన రాదులే నీ బ్రతుకే అలాంటిది

  • @vinodkumarsahu9928
    @vinodkumarsahu9928 2 ปีที่แล้ว +1

    Rgv pote lokam bagupadutundi.

  • @gullapanenikrishna5835
    @gullapanenikrishna5835 2 ปีที่แล้ว +1

    Veedu gurunchi live yenti murthy gaaru vaadu oka viluvaluleni manishi

  • @Devglobel
    @Devglobel 2 ปีที่แล้ว +23

    Sir, గొప్ప వాళ్ళ కు కొత్తరోగం వస్తుంది. Ex 1, K A paul అప్పుడు, కొత్త రోగం తో ఇప్పుడు 😄
    2. RGV. అప్పుడు, కొత్త రోగం తో ఇప్పుడు 🤩 వీళ్ళు కు భ స్మాసుర గ్రహణం పట్టింది 🤩

  • @sanjuvasudev
    @sanjuvasudev 2 ปีที่แล้ว

    4:15 gaddippaatti pravachanaalu 🤭🤭🤭🤭🤭🤭🤭 🫣🫣🫣🫣🫣🫣

  • @republicvoice007
    @republicvoice007 2 ปีที่แล้ว +10

    అల్లు అర్జున్ కమెడియన్ మనవడుగా పరిచయం చేయలేదు
    చిరంజీవి మేనల్లుడుగా పరిచయం చేశారు
    R G V u r wrong 👍🏾👍🏾👍🏾

  • @sudhendrajoshi6918
    @sudhendrajoshi6918 2 ปีที่แล้ว +1

    Iddharu pichholle RGV & MURTHY

  • @kirankumili99
    @kirankumili99 2 ปีที่แล้ว +6

    అల్లు అరవింద్ video పాతది. ఆ విషయం కూడా ఈ టీవీ5 మూర్తి కి తెలియదు. ఇతనొక పెద్ద జర్నలిస్ట్. కర్మ రా బాబు

  • @veerubhotlasatyanarayana8859
    @veerubhotlasatyanarayana8859 ปีที่แล้ว

    గరికపాటి నరసింహారావు గారి తెల్లబడిన .తు ముక్క ఖరీదు కూడా చేయరు .ఆయన్ని విమర్శించి వినోదం అనుకునే సమాజ చీడ పురుగులు. పోకిరి సినిమా లో చెప్పినట్టు అనవసరం గా పుట్టాడు వీడు

  • @anandanand5925
    @anandanand5925 2 ปีที่แล้ว +2

    Garikapati gaaru ,, shivuni jatajutam lo merise nelavaka ,,, ayanekka @@@@@ ... manushula raktha charitranu dabbu (jabbu) ga maluchukune manavatha viluvalu leni vyaparavettha varma yekkada ?????

    • @raghavavd
      @raghavavd ปีที่แล้ว

      this is one of the best comment ion him anand gaaru..absolutely very well said..

  • @ankammarao2774
    @ankammarao2774 2 ปีที่แล้ว +6

    యాంకర్ గాడిki మందు ఇస్తాడునుకొంటా. మీడియా కవరేజ్

  • @someshs8279
    @someshs8279 ปีที่แล้ว

    వర్మ తెలుగు రాష్ట్రాలకు కర్మ

  • @ksrikanth618
    @ksrikanth618 2 ปีที่แล้ว +5

    Garikapati garu gaddiparaka aite, atomaticga chiranjeevi Chillera jeevi avutadu ...

  • @hellocartoons1735
    @hellocartoons1735 2 ปีที่แล้ว

    Rgv vs Paul difference, who is gr8?

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      Paul continues to produce comedy and entertain people, RGV fails to entertain anymore (with his movies)

  • @kanakarameshchatrathi2328
    @kanakarameshchatrathi2328 2 ปีที่แล้ว

    ఈడీకి పగులుద్ది దగ్గరలో ఉంది వీడికి అంటున్నారు ఫ్యాన్స్

  • @chameeruvasanthkumar1643
    @chameeruvasanthkumar1643 ปีที่แล้ว

    మా దృష్టిలో నువ్వు పశువు వి rgv

  • @Snithikasrinivas
    @Snithikasrinivas 2 ปีที่แล้ว +1

    మూర్తి బాబు కి ఈ మహానుభావుడు తప్ప ఇంకెవ్వరూ దొరకరు పాపం.

  • @ss50505
    @ss50505 2 ปีที่แล้ว +9

    Bunny got introduced and brought up with Megastar tag...not as grand son of a comedian or even son of a big producer for that matter.

  • @Roys999
    @Roys999 2 ปีที่แล้ว +4

    మూర్తి గారు మీలాంటి వారు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ అవసరమా పని పాట లేదు దేవుడంటే భయంలేదు, కుటుంబ సభ్యులు అంటే గౌరవం లేదు, సమాజం మీద విలువలేదు ఇలాంటి సగం మాడ నా కొడుకుతో ఇంటర్వ్యూ చేసి మీకున్న క్రెడిబుల్టీని దెబ్బతీసుకోమాకండి సార్ ఇది నా చిన్న విన్నపం

  • @V.Abhijit_Kumar
    @V.Abhijit_Kumar 2 ปีที่แล้ว

    గరికపాటి వారి ప్రవచనాలు విని ఎంతో లాభం పొందానని స్వయంగా చిరంజీవి గారే చెప్పారు. అలాంటి చిరంజీవి గారిని కూడా మీరు " మేక"తో పోల్చినట్లు అవ్వదా ?
    ఇప్పుడే ఇక్కడే జవాబు చెప్పండి రామ్ గోపాల్ వర్మ ?
    గరికపాటి వారిని మళ్ళీ మీ మురికి కూపం లోనికి ఎందుకు లాగుతున్నారు ?
    ఆయన ప్రవచనాలు వింటున్నవారినీ " మేకలూ" అనడం తప్పు కాదా?

  • @muddakasrinivas8058
    @muddakasrinivas8058 2 ปีที่แล้ว +11

    మూర్తి గారు కొంచెం విలువలు పాటంచండి సిర్ ఈ వెదవ నీ హై లైట్ చేసింది మీరే

    • @chandrashekardevaraju1062
      @chandrashekardevaraju1062 2 ปีที่แล้ว

      Pichilesinda TV 5 KI Ee vedhava opinion evariki kavali. Vadu Mental fellow. Murthy garu meelenti senior journalist ki RGV to debates cheyadam sigganipinchandam leda. Mee standard enduku tagginchukuntunnaru

    • @divakarreddy7501
      @divakarreddy7501 2 ปีที่แล้ว

      Murthy gadi kanna vedhavalu kuda unnara. Vadiki viluvalu kuda unnaya

    • @anilarjunnutakki
      @anilarjunnutakki 2 หลายเดือนก่อน

      Ok murthi uncle.🎉🎉

  • @umadevi6007
    @umadevi6007 2 ปีที่แล้ว +1

    ఒకప్పుడు జ్ఞానం ఉపయోగించి కంటెంట్ సినిమాలు తీసి జ్ఞానం దుర్వినియోగం చేయటం వలన ఈ స్థితి లో వున్న వాళ్ళ తో ఇంటర్ వ్యూ యేమిటి మూర్తి గారు

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 2 ปีที่แล้ว +1

    ప్రవచనానికి, వినోదానికి తేడా తెలియని వెధవ. వాడితో డిస్కషన్ వేస్ట్ . క్యారెక్టర్ లెస్ ఫెలో. వీళ్లా పద్మశ్రీ గరికపాటిని విమర్శించే వారు

  • @satyasubrahmanyam738
    @satyasubrahmanyam738 2 ปีที่แล้ว +2

    Okappudu RGV cheppevi chala baagundevi..still i have respect on him... But ippudu routine anipistundi matter kante sarcastic ga.. untunnay.. boring

    • @maruthi9304
      @maruthi9304 2 ปีที่แล้ว

      Drinking, drugs ekkuva ayyi mind dobbintadi

  • @PavanTanaya
    @PavanTanaya ปีที่แล้ว

    Mr VP RGV, are you not part of the society? people say one end is better than the other, but you don't seem to know difference between the two!!!

  • @BACF
    @BACF 2 ปีที่แล้ว

    RGV సుత్తి కామెడి భలే వుంది.... రాజకీయలలొకి ఎంటర్ ఐతే గొర్రెను మేక, మేకను గొర్రె గా చేస్దాడేమో.......

  • @muralikrishna9796
    @muralikrishna9796 2 ปีที่แล้ว

    Maykalu movie chustunnai ga ave mekalau anni pedda god father weedu entertainment lo mandu tagu entertainment ivvu ante bodi lecture vaddu RGV 😊

  • @tomdexter5029
    @tomdexter5029 4 หลายเดือนก่อน

    ఈ మేతావు తీసే సినిమాలు ఏ గొర్రెలు చూస్తాయో అందరికీ తెలుసు. వీడికి జీవితంలో ఒకే ఒక ఫలితం శివ. దాని తరువాత హవా లేదు. ఈ యెదవని కన్న ఆమె ఏ ముండో!

  • @supervision-o4m
    @supervision-o4m 2 ปีที่แล้ว +1

    ఇతనొక మె౦టల్లీ పర్వర్టెడ్ ఇతన్ని కుార్చో బెట్టి గరికపాటి ని దుాషిస్త౦టే ఎ౦జాాయ్ చేస్తున్నాడు యా౦కర్ చీ దరిద్ర౦

  • @ganiindian6251
    @ganiindian6251 2 ปีที่แล้ว

    నీకు దండం రా సామి
    ఒకసారి అపర మేధావి లా అనిపిస్తావ్
    ఒకసారి పిచ్చోడి లా అనిపిస్తావ్

  • @kollurusubrahmanyam9861
    @kollurusubrahmanyam9861 2 ปีที่แล้ว +5

    Wonderful entertainment 5yrs ki ఒకసారి వచ్చే ఎలక్షన్స్...

    • @atchyuthakarnati7627
      @atchyuthakarnati7627 2 ปีที่แล้ว

      Adhi entertainment anipistundi ante maturity inka raledu meeku. Age rakapothe vache varaku aagandi - aage already vosthe meru already chanipoyinatte.

  • @letsdoourpart
    @letsdoourpart 2 ปีที่แล้ว +4

    RGV Gaadu taagi unnadu. No doubt. Prajalu vp /AP ayinanthavaraku ilati drama channels Batukutune untayi

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 ปีที่แล้ว +7

    Y do this TV5 bring always RGV, waste of time..

  • @deepusmiles272
    @deepusmiles272 2 ปีที่แล้ว

    RGV Garu okkati cheppindali. Mee channelse annitikanna pedha entrainment. Nenado taagi okka tweet pedithe daani Pina debats nannu pilichi interviews. Prathi roju meeru cheyalsundi Prajalu ekkada ibandi paduthunaaru ADI prabuthvaniki cherayali. ADI vodilesi movies Kante TV channels ekkuva entertainment isthunaru.

  • @srinumamta
    @srinumamta 2 ปีที่แล้ว

    RGV garaina , chiranjeevi garaina, garikapatifgaraina vari vari fields lo goppavallu. Meeting start cheyadaniki late avutundi kabati ani vundachilu ani manam positive ga teesukunna, ledante chiranjeevi garu vadilesarukada pedayana ponile ani anukunanna andaru bagane vundevallu. But no manalo.manam kotukuni chavadam.lo mana Indians ki maname sati

  • @Jd-Virat
    @Jd-Virat 2 ปีที่แล้ว

    ఇద్దరు గే ల ముచ్చట్లు🫢

  • @sudhakarreddy7220
    @sudhakarreddy7220 2 ปีที่แล้ว +2

    Aggi pulla samulu yekkuvayyaru

  • @kanakalasathish3108
    @kanakalasathish3108 2 ปีที่แล้ว +2

    He is beautiful lier

  • @manoharmvr3079
    @manoharmvr3079 2 ปีที่แล้ว

    TV5 కి నా మనవి, kindly donot entertain people like RGV . Other wise it will loose it's credibility.

  • @smraghupathy99
    @smraghupathy99 ปีที่แล้ว

    Varma once upon a time he was a great director but why he became a psycho entertainer.

  • @honeyr9898
    @honeyr9898 2 ปีที่แล้ว +4

    Murthy garu Pls debate with useful persons.

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 2 ปีที่แล้ว +2

    మూర్తి ఇంక. ఎవరు దొరకలేదా మీకు

  • @harikurangi306
    @harikurangi306 ปีที่แล้ว

    ఈ ఇంటర్యు వలన ఏమి లాభం

  • @Devotionalpen
    @Devotionalpen 2 ปีที่แล้ว +6

    నేను ట్వీ౫ మూర్తి ఫ్యాన్ ని కానీ ఈయన ఎలాంటి పనికిమాలిన వెధవలు తెచ్చి డెబిట్ పెడుతుంటే మూర్తి గారి వేల్యూ పోతోంది వాడు తాగుబోతు తిరుగు బోటు ఎందుకు డెబిట్ పడతారు వాడితో నాకు టీవీ 5 కూడా సాక్షి లాగా మారిందా ?

    • @yp3747
      @yp3747 2 ปีที่แล้ว +1

      Murthy gaadu oka 😄😄😄😄Tdp paid artist

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +2

    వీడొక పిచ్చోడా.. వాడొక పిచ్చోడు..!! అదొక పిచ్చోళ్ళ మీటింగ్.. !! వాడికి ‘గరికపాటి’ గారి విలువ ఏం తెలుసు..!! Murthy.. Please don’t degrade your stature by doing programme with this Useless/Harmful Fellow..!!

  • @Andhrite
    @Andhrite 2 ปีที่แล้ว +1

    Garikipati ni comment chesa scene RGV ki ledhu

  • @siri8120
    @siri8120 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @lingamurthy3596
    @lingamurthy3596 ปีที่แล้ว

    గాడిద కి గంధం వాసన తెలియదు అలాగే గారికి పాటి గురించి RGV ని అడిగితే ఏమీ చెపుతాడు? ఎవడి స్థాయి వాడిది చిరంజీవి గరికిపాటి లా ప్రవచనాలు చెప్పలేడు గరికిపాటి చిరంజీవిల నటించలేరు మధ్యలో ఈ కాకి గాడి నీ ఎందుకు అడుగుతారు ఈ భూమి మీద పనికిరాని జీవి ఎదైనా వుంది అంటే అది RGV

  • @mallkadevidevi5329
    @mallkadevidevi5329 2 ปีที่แล้ว

    Rgv only tv 5 murthy enduku ento mari

  • @dendulurivenkateswarlu8988
    @dendulurivenkateswarlu8988 ปีที่แล้ว

    వర్మ...నీకు గరికిపాటి వారి పేరు నోటితో అనే అర్హత కూడా లేదు. ఆయననే విమర్శిస్తా వా?తప్పు వర్మా.నీకు రేపు అనే రోజు న ఎలా బాధ పడతా వో నీకు తేలి య దు..

  • @its_my_life143
    @its_my_life143 2 ปีที่แล้ว +2

    Yellow channel లో కూర్చొని
    Yellow fellows కె warning ఇచ్చే దమ్మున్న హీరో RGV.

  • @raghavenderbandaru4333
    @raghavenderbandaru4333 2 ปีที่แล้ว

    Jai k anchor

  • @ramajyothi2974
    @ramajyothi2974 2 ปีที่แล้ว +2

    Garikapati gari kali goti ki saripovu nuvvu vedava varma

  • @gotetidharmarao2936
    @gotetidharmarao2936 2 ปีที่แล้ว

    రాబోయే,rgv రియల్ పిక్ కూడా రక్తచరిత్ర సీనిమా కు జోడి అవుతుంది

  • @kishorekalapala4220
    @kishorekalapala4220 ปีที่แล้ว

    Murty garu ee pitchvadugurinchi anduku

  • @satyanarayanaperubhotla9457
    @satyanarayanaperubhotla9457 2 ปีที่แล้ว

    అయ్యా ఈ సంబోధన నీకు కూడదు. ఒరే నే నీకు సరైంది. నీ తెలివి తేగడ కు గరిక పాటి వారి ని తేలిక చేసి మాట్లాడటం. కింద పై న మూసుకొని Peggu వేసుకుని తొం గు.

  • @Roys999
    @Roys999 2 ปีที่แล้ว

    హిందీ వాళ్ళు ఎగిరి తన్నారు , తెలుగులో సినిమాలు ఆదరణ లేదు ఇప్పుడు రాజకీయాలు మీద పడ్డాడు చిరంజీవి ఎవ్వరూ, పవన్ కళ్యాణ్ ఎవరు, నేను చెప్పిందే right, చూస్తే చూడండి లేకపోతే చూడమాకండి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతాడు మూర్తి గారు ఇలాంటి ఇంటర్వ్యూలు వల్ల టీవీ నైన్ కి మీకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది.

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 2 ปีที่แล้ว +1

    To be Frank, Varma himself is a big bakara. Because he makes films, expecting a big hit. But ultimately people turn it as a failure as there is no stuff

  • @ssrinivas3754
    @ssrinivas3754 2 ปีที่แล้ว +7

    Ilanti cheap fellows ni interview ki pilichi me sthayini thagginchakandi murthy garu.

  • @manasa.k4893
    @manasa.k4893 2 ปีที่แล้ว +1

    Ee cinima vallu chese antha cheththa lokam lo evvaru cheyyaleru vichchalavidi thanam, o paddathi padu lekapovadam veella deggare. Meerantha mokhaniki rangulu pusukoni thithakkaladi ma lanti nijamaina jeevitham gadipe vallani entertain chesevallu memu visire chillara tho mee brathukulu nadusthai. Pravachanalu ma lanti normal jeevithalani ela maluchukovali ma gamyam enti ane thelipe sadanalu

    • @raghavavd
      @raghavavd ปีที่แล้ว

      chaala saatvikanga chaala mandi chempalu chellumanipincharu andi..dhanyavaadamulu..

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 ปีที่แล้ว

    Allu ramalingayya garu sadhaarana comedian kaadu chaala pedda actor not only comedian..garikapati gari pravachanalu mekalu vintaya me cinima lu deyyalu chustay rgv gari cinimalu deyyalu rakshasule chustay

  • @ravindrareddyc3081
    @ravindrareddyc3081 2 ปีที่แล้ว

    Reporter smile aapandi sir not good

  • @atchyuthakarnati7627
    @atchyuthakarnati7627 2 ปีที่แล้ว

    Murthi Gaaru nunchi Murthi Garu antaru - antha daka techukolandi unna valu image enduku pogottukuntaru.
    TV9 - Katti Mahesh tho chesindi
    Meeru - RGV tho chestunnaru adhi kuda mee okare
    Channel viluva teeyakandi Sir. Andariki telusu RGV, Katti Mahesh, Sri Reddy, Posani chesindi chestundi.

  • @chinna0732
    @chinna0732 2 ปีที่แล้ว +2

    Chiranjeevi sir great person

  • @VijayKumar-eq4zv
    @VijayKumar-eq4zv 2 ปีที่แล้ว +1

    RGV 😂😂🤣

  • @chikkys2738
    @chikkys2738 2 ปีที่แล้ว

    Murthy niku rgv tappa evaru dorakara interview cheyadanki first media should ignore rgv.then only he will not do blunder things

  • @sakalaharinathbabu2719
    @sakalaharinathbabu2719 2 ปีที่แล้ว

    RGV him self Gorre.

  • @veerendergoud6956
    @veerendergoud6956 2 ปีที่แล้ว

    TV5 anchor garu l

  • @maheshpinn1434
    @maheshpinn1434 2 ปีที่แล้ว +1

    Idem pani murthy garu meeru kaavalani varma interviw endukandi.. meeru kuda buddilekunda.. hindus gouravinche garikiapti gaarini ayana kanna mere avamanisthunnaru

  • @suneethatadimalla13
    @suneethatadimalla13 2 ปีที่แล้ว

    Rgv kooda vinnafannamaata gariki paati vaari prasangaalu iyyithe nuuvu mekavee annamaata...... Edava ni.... Edava ni interview chesthunna inkoka edava..... Ladies gurinchi chep ga matlade edava inkokarini comment chesthuntee manam choodali.... Mari.. 😲

  • @gajendrac837
    @gajendrac837 2 ปีที่แล้ว

    Super RGV

  • @rambabujai3592
    @rambabujai3592 2 ปีที่แล้ว

    M likes M M so much

  • @srivenkataakkineni5022
    @srivenkataakkineni5022 2 ปีที่แล้ว +1

    Tv5 vade tidathadu rgv ni vade discussion ki pilusthadu ento

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 2 ปีที่แล้ว

    దేశం లో సమస్యలు లేవా.ఇతనే దొరికాడా