ఒకే ఒక్కడు ఆకాశంలోకి నిచ్చెన వేసుకొని మేఘాల మీదకి ఎక్కి కూర్చొగలడు అళ్ళంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు నేలను తాకే సమయానికి రెక్కలు మొలిపించుకొని రివ్వున పైకి ఎగురగలడు భోగి మంటంత సంబరంగ చితి మంట వేసి దూకేయగలడు అంతలోనే ఫినిక్స్ పక్షిలా బూడిదలోంచి లేచి వచ్చేయ గలడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు, అదే నిజమని నమ్మించగలడు అసాంఘీక శక్తిలా కనిపిస్తూ మెదల్లలో విస్ఫోటనం చేయగలడు వెంటనే అవతార మూర్తిలా మారి జ్ఞాన ప్రబోధ చేయగలడు శివుడిలా దెయ్యాలతో, భూతాలతో ఆడుకోగలడు ఇంద్రుడిలా వోడ్కామృతం సేవిస్తూ సేద తీరగలడు మన్మథుడిలా అమ్మాయిల అందాల ప్రపంచంలో విహరించగలడు తథ్వాన్ని , తర్ఖాన్నీ దిగంబరంగా చూపించగలడు ఛీ..ఛీ...అన్న నోళ్ళతోనే వారేహ్వ అనిపించుకోగలడు తన జీవితాన్ని తాను తప్ప ఎవ్వరినీ శాషించనీయడు ఎవరేమన్న, ఎవరెటు పోయిన పట్టించుకోడు పొగడ్తలకి పొంగడు, విమర్శలకి తల వంచడు ఏ మనసుకి లొంగడు, ఆలోచనకి అందడు స్వేచ్ఛను గుండెల నిండా పీలుస్తూ, స్వతంత్ర్యాన్ని నర నరాన అనుభవిస్తూ, తన ప్రశ్నలతో సమాజాన్ని దిక్కరిస్తూ, తన జవాబుతో అజ్ఞానం తొక్క తీస్తూ, తన తెలివితో ప్రపంచాన్ని వెక్కిరిస్తూ, తనను అంచనా వేసిన వాళ్ల గుడ్లు తేలేస్తూ జీవిస్తున్న ఒకే ఒక జీవి, ఆర్ జీ వి
@@svijay500 Thank you bro. These 4 lines added by me ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు, అదే నిజమని నమ్మించగలడు మన్మథుడిలా అమ్మాయిల అందాల ప్రపంచంలో విహరించగలడు ఎవరేమన్న, ఎవరెటు పోయిన పట్టించుకోడు పొగడ్తలకి పొంగడు, విమర్శలకి తల వంచడు
Istam vochinatlu adagoluga matladathadu appudu ala annav kadha ante nenu cheppina mata medha vundanu antadu inka interview la ekkada comedy show laga enjoy cheitame ayana sense of humor ki
5.20 మూర్తి: ఇప్పుడు చిన్న గేమ్ ఆడదాం? ఆర్జీవీ (ఇన్నర్ ఫీలింగ్): ఈ బచ్చా గాడు నాతో ఆటలు ఆడతాడంట. సరదా పడతనాడు. ఓ ఆట ఆడుకుందాం. ఆర్జివీ(బయటికి):ఇప్పుడు తిప్పాలా నేనిది?
Lets see if #murthy would really pay attention to us.. as this is truth or dare interview wish he would take this dare.hope this comment is highlighted by all. :)
మన భారతదేశంలో స్వాతంత్రంగా బ్రతుకుతున్న ఒకే ఒక్క వ్యక్తీ మన రాంగోపాల్ వర్మకు ఒక లైక్ వేసుకోండి
Yes 💯✔
Na lavdalodhi em kadu
I am also
Varma care freedom vere vallaku vegatu puttesthynde
Correct
ఒకే ఒక్కడు
ఆకాశంలోకి నిచ్చెన వేసుకొని మేఘాల మీదకి ఎక్కి కూర్చొగలడు
అళ్ళంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు
నేలను తాకే సమయానికి రెక్కలు మొలిపించుకొని రివ్వున పైకి ఎగురగలడు
భోగి మంటంత సంబరంగ చితి మంట వేసి దూకేయగలడు
అంతలోనే ఫినిక్స్ పక్షిలా బూడిదలోంచి లేచి వచ్చేయ గలడు
ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు, అదే నిజమని నమ్మించగలడు
అసాంఘీక శక్తిలా కనిపిస్తూ మెదల్లలో విస్ఫోటనం చేయగలడు
వెంటనే అవతార మూర్తిలా మారి జ్ఞాన ప్రబోధ చేయగలడు
శివుడిలా దెయ్యాలతో, భూతాలతో ఆడుకోగలడు
ఇంద్రుడిలా వోడ్కామృతం సేవిస్తూ సేద తీరగలడు
మన్మథుడిలా అమ్మాయిల అందాల ప్రపంచంలో విహరించగలడు
తథ్వాన్ని , తర్ఖాన్నీ దిగంబరంగా చూపించగలడు
ఛీ..ఛీ...అన్న నోళ్ళతోనే వారేహ్వ అనిపించుకోగలడు
తన జీవితాన్ని తాను తప్ప ఎవ్వరినీ శాషించనీయడు
ఎవరేమన్న, ఎవరెటు పోయిన పట్టించుకోడు
పొగడ్తలకి పొంగడు, విమర్శలకి తల వంచడు
ఏ మనసుకి లొంగడు, ఆలోచనకి అందడు
స్వేచ్ఛను గుండెల నిండా పీలుస్తూ,
స్వతంత్ర్యాన్ని నర నరాన అనుభవిస్తూ,
తన ప్రశ్నలతో సమాజాన్ని దిక్కరిస్తూ,
తన జవాబుతో అజ్ఞానం తొక్క తీస్తూ,
తన తెలివితో ప్రపంచాన్ని వెక్కిరిస్తూ,
తనను అంచనా వేసిన వాళ్ల గుడ్లు తేలేస్తూ
జీవిస్తున్న ఒకే ఒక జీవి, ఆర్ జీ వి
Ur explanation peaks
bhaiah nv thitteva pogideva ?????
👌👌👌👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏matal levu natladu kovadalu levu
RGV gurinchi miru chepindi 100% nijame
enko vishyam milo manchi Kavi vunndu brother
@@svijay500 Thank you bro. These 4 lines added by me
ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు, అదే నిజమని నమ్మించగలడు
మన్మథుడిలా అమ్మాయిల అందాల ప్రపంచంలో విహరించగలడు
ఎవరేమన్న, ఎవరెటు పోయిన పట్టించుకోడు
పొగడ్తలకి పొంగడు, విమర్శలకి తల వంచడు
@@sikinamgopal3233 bro video start ayye mundu cheppindi kuda ade bro malli athanu kottaga em cheppale
జరిగిన జరుగుతున్న నిజాల ఆధారంగా ఊహించిన జరగబోయే నిజం🙏🏻😄
20:20 - 21:19 ultimate fun🤣🤣🤣
Vodka kick interview
Hahaha hahahahhaaaaaaahaah em dialoge bro🤣🤣
😂😂
😂😎bossyy
Only video in TH-cam I watched completely with out forwarding. Any one else like me
me
Bro Nenu forward cheyaledu kani ...back chesi chustuna 2 to 3 times 😂 😂
R G V fans oka like gattiga kottandi......👍🏻
screen pagilindi bayya
Sadhguru vs RGV
It will remain best moment in history
who will win if it happens?
@@Simbaáaāæ rgv
@@ssrikanth1605 but deep inside we all know that sadhguru wins 🙏
@@dileepkumar-ze7kt Never!
WAITING FOR SADHGURU VS RGV DEBATE
Waiting for this Comboo 😝😂 RGV garu rockzzz
I too akka😊
Even girls r fan of RGV, shocked for a minute,but being happy for u dude...
Revathi Jannavarapu 👌🏻
Super
Your Insulting RGV because of your calling like a yellder, (GARU). Keep ☺
RGV ని correct గా ఇంటర్వ్యూ చేసే మగాడు దమ్మున్న anchor ఇంకా పుట్టలేదు అనుకుంటా😂😂🤣🤔🤔🤔
Swapna better than all
only swapna can handle Rgv...inka evariki antha seen ledu
Istam vochinatlu adagoluga matladathadu appudu ala annav kadha ante nenu cheppina mata medha vundanu antadu inka interview la ekkada comedy show laga enjoy cheitame ayana sense of humor ki
S
హాయ్,నా పేరు కత్తి. శ్రీను,పూర్తిగా RGV లా బతకడం కష్టం, ఎందుకంటే అది RGV కే సొంతం.అయితే నాకు RGV లా బతకడం ఇష్టం. i love real director
Srinivasarao Kathi yes correct cheppavu but rgv laa bratakalemu nijamgaa
జరగబోయే ఊహించిన నిజం😉😉 దేవుడు
Rgv tho mataladali ante atuvepu kuda rgv ayiunadali😄
Ya 😀
Eyy malli essesaaav
Eddaru pichilo kottuku chastaru... just kidding
Dam funny 😂 bro
నేను ఐతే చాలు.
మూర్తి గాడికి కరెక్ట్ మొగుడు మన రాంగోపాల్ వర్మ
😊👍👌👌👌
Super bro
No Murthy gariki correct mogudu rgv
Rgv ni tattukovadam murthy valla kadhu
Interview chustunte artham kala correct yevadani
ఆయనే నిజం నిప్పులాంటి మనిషి
రామ్ గోపాల్ వర్మ సార్
I m from karnataka i love RGV
Darling dashing dynamic hero rgv garu freedom man
Introduction was superb! 👌
రాంగోపాల్ వర్మ కుటుంబ సభ్యులందరికీ వెల్కమ్ జై రామ్ గోపాల్ వర్మ
మందు తాగుతున్నాను తర్వాత చాట్ చేస్తాను🍺🍺🍷🍷
Nenu denguthunna
RGV & ముర్తిగారి కాంబినేషన్ interviews super ఉన్నాయి అన్ని చూస్తున్న
If journalism was father ..Murthy is that unwanted child
100%
Ela undali comment ante
Your comment made my day
😁😁😁..👌👌👌.TNR ani inka okadu vunnadu aadu kuda bhayya..
@@rasinenikumar5126 TNR is unexpected child
ఆర్జీవి మీదనే మీడియా మొత్తం బతికేస్తుంది
Yes boss kotha mata chepav
Ss
Thanks Murthy for interviewing RGV!!!!!💪👍💪👍💪👍
RGV biopic puri teesthe adhiripothundhi
Chenipovadamaki plane chesukunna rgv sir ki security undali gov. Tarpuna
yessssssss...web series aithe inka kekaa
Corct bro👌
Yes
నువ్వు గ్రేట్ రా అయ్యా ..
నీ లాగ ఒక్కరోజు ఉందాం అనుకొన్న నేను ఉండ లేకపోతున్న...
మరో జన్మ గనుక ఉంటే నీ లాగా పుట్టించామని భగవంతుడిని కోరుకున్న..
RGV is modern Saint
Best interview 👏
Respect u for ur genuinity sir 🙂🙂🙂correct matladtharu sir meeru eppudu iam a big fan of ur idealogy
25:18 exactly my thoughts
If you want to understand RGV in one word... Just watch 19:36 onwards... He is socio-philosophical and intellectual
Super interview, very entertaining
RGV 1000 YEARS HAPPY GA BRATHAKALI 👏👏💪
Thoroughly enjoyed the conversation! Good one!
5.20
మూర్తి: ఇప్పుడు చిన్న గేమ్ ఆడదాం?
ఆర్జీవీ (ఇన్నర్ ఫీలింగ్): ఈ బచ్చా గాడు నాతో ఆటలు ఆడతాడంట. సరదా పడతనాడు. ఓ ఆట ఆడుకుందాం.
ఆర్జివీ(బయటికి):ఇప్పుడు తిప్పాలా నేనిది?
మనిషిని గాడు అన్నంత వరకే స్వేచ్ఛ
ఉంటది.
మనిషిని god(దేవుడు) అంటే అతని పని అయిపోయినట్టే..... సూపర్ లాజిక్ అందుకే నువ్వు ఆర్జీవి
RGV 'gaaditho' truth or dare program 'Kick' start chesaaru..Inka yee show super success...👍🍾
Okka rojanna RGV laa bathakaali!!
your using words, if you have 1.intentionally(wrong),2.for effect(right).
Murthi garike current ga answer chaparu sir super
Mr Murthy Rgv ki caste feeling ledu. Meelanti vallaku unna feeling ni chupistunnadu ante
Exactly bro
I have never seen Ramgopal Varma so jovial like this in interview. Looks like Murthy and Ramu have good sync.
"Truth or Dare" - I think no one can be eligible like RGV to this concept
Rgv is only one who enjoying the freedom of democracy..... Daring and dashing director....
Inkokari meedha adharapadi brathakadam naaku istam undadhu.. superb RGV sir👌👌 at that time I cannect for the dailogue RGV sir..10:25
Who liked it before watching it other than me 😁😁😁,, we know why we liked it
I wached only for RGV....
wonderful episode
Great job RAM GOPAL VARMA SIR..... REALLY I'M A BIG FAN OF UR WAY OF THOUGHTS
I m vry vry big fan of rgv..
What an interview😂😂😂👌👌👌👌👌👌
RGV ni interview చేయాలంటే అటు పక్క కూడా RGV కూర్చోవాలి
మూర్తి కి rgv ని kalavakunda one month kuda undaledu
Kothapally Madhu 😂
Yes
Great
RGV is brain opener to society
మూర్తి గారు మీరు అంత హ్యాపీ గా నవ్వటం ఒక్క వర్మ గారి తో మాట్లాడినపుడు మాత్రమే చూస్తున్నాం అది వర్మ అంటే
మూర్తి గాడికి బుద్ది లేదు , వర్మ గాడికి బుద్ది లేదు ఇంకా దీనికి సమాధానం ఇస్తున్న నాకు కూడా బుద్ది లేదు .
@@jyadagiri5501 naa msg ki replyv ichav kaabatti neeku asal ke. Ledu ra sulliga
Interesting
Hi #murthygaru, i challenge for you to get Rgv and Sadhguru on a table for discussion/debate to any topic.. hope you accept my challenge.
Yes
మూర్తి కి అంత సీన్ లేదు బ్రో
YES RGV VS SADHGURU
Lets see if #murthy would really pay attention to us.. as this is truth or dare interview wish he would take this dare.hope this comment is highlighted by all. :)
Deadly combination 💥
Good interview murthi & RGV sir
Aa introduction ki goose bumps vachiniy.
Oke okka jeevi, RGV. Hahha
Last lo murthy gari muda ottu. Khel katham
Life is too Difficult.. But u r WOW ra Machha RGV 👌👍
You are excellent bro (RGV)
Ee prapanchamlo RGV la okka roju brathikithe saalu dinamma jivitham...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👍👍👍👍
Em anna antha baguntadaa???
Super 👌👌👌👌👌👌👌 interview
Superb show Murthy garu 👏👏... Fun, entertainment👌...dare in pub 👏... This show will be super successful ... Rgv🙏
Nice program .....
మీరు great sir I love you
HE IS SIMPLE.... TRUTH....
Ramu darling 😍😍 u r superb
నేను rgv ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను..
He is a really sensational man.. very intelligent man , i like he's speach.
Introduction sounds very good
we enjoyed a lot sir😁🙏
Rgv = logical thinking..
Rgv topu
Dammunte Aapu💪💪😎😎
AWESOME
Entertaining :-)
True independent person 🤣🤣🤣
I ACCEPT YOUR DEPENDENCY APPROACH
I FOLLOW YOU
I LOVE YOU RGV SIR ❤❤❤
Great rgv........... 🙏🙏🙏
Rgv great my life changed person rgv
మన భారతదేశం స్వతంత్రo ఉపయోగయించుకుంటున్న ఒకే ఒక్క వక్తి రాంగోపాల్ వర్మ
RGV ni interview chese Magadu Inka putaledu 😀😀
Wating for Next espisod
Introducing 👍👍
Tnq so much murthy sir...rgv sir every second happy ga untaru...kani 47min meeru kuda happy ga unnaru...tnq
Super jai Rgv like
RGV ki health issues vaste valla daughter ea medicine ivvagaladu tanu Doctor kabatti
Murthy gadi photo ni anchore la madham ani kamma rajyam lo kadapa redlu movie ni chupinchina siggu lekunda malli interview ki pilichadu 🤣🤣🤣
వీడి భారతీయ సంస్కృతికి మాయని మచ్చ. వీడిలాంటి వాడిని మరో ఛండాలుడిని భారతదేశం భరించలేదు.
వీడు త్వరలో విదేహముక్తుడు కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.
39:50 😆😆 moorthy shock thinnadu..
Naalage 😅😅
Rgv.. you are the man, Sir.
Nice work murty garu for your first day of your show you invited a right person I strongly believe Ramu is unique person I like him...
ఆర్జీవి తో ఇంటర్వ్యూ అంటే మాటలా.. ఒక రేంజ్ ఉండాలి..😞🔥
Waiting for the debate with RGV and Sadhaguru
Sadguru will never debate with these kinds of intellectual ..Babu gogineni and RGV
38:24 to 38:32 superb! words:))
Mana Desam lo Nija Swatantram vachindhi okka Na god RGV ki matrame avuna kadha avunu aithe oka like eskondhi
super program
Murthy sir is best... RGV rocks
34:20 silent awesome blast punch😂😂😂😂😂
Trincle trincle little star
RGV superstar 🌟 💫
Good words
One man ......in world person