Pawan Kalyan Wife Anna Lezhneva @Srija Kalyanam | Chiranjeevi Daughter Wedding Unseen | Ram Charan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 389

  • @sarojalavanyam3408
    @sarojalavanyam3408 2 ปีที่แล้ว +18

    శ్రీ జ మొదట తెలీక చేసిన తప్పు, ప్రతి వ్యక్తి చిరంజీవి గారు వెనుక ఉన్న బాక్ గ్రౌండ్ చూసి వచ్చిన వాళ్ళు,నిజంగా ప్రేమ, పెళ్ళి అంటూ వచ్చినవాళ్ళు కారు, డబ్బు కోసం , తప్పా లేక వేర్ కారణం ఉంటుంది. ఎవరికి పెళ్ళిళ్ళు, విడాకుల, లాంటివి చేసుకో వాలనీ ఉండదు. ఎలా మాట్లాడకండి.

  • @bikkulal
    @bikkulal 2 ปีที่แล้ว +16

    Chiru super pillalu dhaarunam🙏🏼

  • @chinnusri365
    @chinnusri365 2 ปีที่แล้ว +152

    ఒకరు సంతోషంగా వుంటె ఎప్పుడూ పక్కవాడే కాదు ఇండియా మొత్తంలో ఎవ్వడూ చూడలేడు అనుకుంటా 🤩🤩😀😀😆.. జీవితంలో ఎదురయ్యేవి సమస్యలు చాలా వుంటాయి అవి ఏవైనా, ఎదైనా, అలా అని జీవితాన్నీ ఒంటరిగా వుంటే రేపు మనల్ని చుసే వాళ్ళే కరువవుతరు, ఆమె పెళ్లి చేసుకోవడంలో ఆమె నిర్ణయం, ఆమెని చెసుకునే వాడి నిర్ణయం వుంటె చాలు ఎవడి లైఫ్ వాడి ఇష్టం అంతె కానీ ఈ రొజు నీకు బాగుంది అని పక్కోడి లైఫ్ నీ ఎటకరంగా చూస్తే రేపు నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించు. ఆమె పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు ఆమెకి ఒక తోడు కావాలి ఇంట్లో ఆడపిల్ల అలా వుంటె ఏ తండ్రీ కూడా చూడలేడు, అలా అన్నీ అన్నీ పెళ్లిళ్లు చెయ్యడం కూడా తప్పే కానీ తప్పు ఒప్పులు మన చేతుల్లోనే కూడా వుంటాయి కాబట్టి ఆమె ఏ ప్రాబ్లెమ్ తో ఏ ఆలోచన తో చేసుకుంటుందో మనకెందుకు అండి..

    • @srilakshmikona1989
      @srilakshmikona1989 2 ปีที่แล้ว +5

      chalaa baga chepparu.... aa ammayi aa decesion teesukundi ante venakaa entha struggle untundoo... avemi kanabadavu evvariki

    • @lalithasudhakar6510
      @lalithasudhakar6510 2 ปีที่แล้ว +4

      Aunu chala baaga chepparu sir

    • @meatven908
      @meatven908 2 ปีที่แล้ว +5

      Agreed brother, kani prathi pelli vedios TH-cam lo pedithe ela sir, ikkada oka pelli kuda dikku leka jivithani eedustuna vaaru vunnaru. Alanti vaaru ila 3rd pelli chuste ilage react avtaru. Varini tappu pattalsina avasaram ledu.
      Evaru oppukuna, oppukokapoyina, mana telugu rashtralo pellilu, dabbu tho mudi padi vunnayi.

    • @subbarao3213
      @subbarao3213 2 ปีที่แล้ว +1

      Baga cheparandi

    • @nazneenshaik2678
      @nazneenshaik2678 2 ปีที่แล้ว +1

      Right decision

  • @yellpulasunitha6832
    @yellpulasunitha6832 ปีที่แล้ว +23

    ఇ లోకంలో ఇంతటి అదృష్టం చీంరంజీంవి గారికి తప్ప ఏ తండ్రికి రా కూడదు. 🙏🙏🙏

  • @prasadk4430
    @prasadk4430 ปีที่แล้ว +53

    Chiru is great father who married his daughters many times. Really great

    • @reshmareshu6061
      @reshmareshu6061 ปีที่แล้ว +8

      Haha ade ma daddy ayithe okkasari pelli chesaka nuv chachina bathikina akkade undali ani nalugu thanni akkade vunchutharu🤭🤭🤣🤣

    • @abhilashgumpeni8578
      @abhilashgumpeni8578 ปีที่แล้ว

      @@reshmareshu6061 😂😂😂

    • @krishnanarayana2423
      @krishnanarayana2423 ปีที่แล้ว

      Hahaha😝😝😝

    • @lavanyau373
      @lavanyau373 ปีที่แล้ว +4

      Nuvvu nee English

    • @ramurama-py5pt
      @ramurama-py5pt ปีที่แล้ว

      hahaha😆🤣

  • @vasudevanmuni8732
    @vasudevanmuni8732 2 ปีที่แล้ว +10

    సంప్రదాయం ఉట్టి పడుతుంది 👌

  • @srihariyeturi2638
    @srihariyeturi2638 ปีที่แล้ว +6

    Papam lucky ga e abhai Aina thanatho life long undi happy ga chuskunti bagunnu good bless you both and happy and successfuly married life

  • @santuramalakshmitattikota6953
    @santuramalakshmitattikota6953 ปีที่แล้ว +8

    Nenu Megastar fan but family ni nadipinchatam lo Daggubati best

  • @VanithaThumram
    @VanithaThumram 5 หลายเดือนก่อน +4

    పవన్ గారి అదృష్టం ఈ అమ్మాయి కి వచ్చినట్టు ఉంది

  • @kattavijayalakshmi7933
    @kattavijayalakshmi7933 ปีที่แล้ว +6

    పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కనపడలేదు

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 ปีที่แล้ว +4

    Chiranjeevi Garu daughter ante yanta prema anduru adapapalaku elaanti father's unte andru life chaala baguntundi Tq sm Tq my God Chiranjeevi annaiah Garu Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq me gurinchi yemi cheppina thakuveTq annaiah I Love you Tq sm Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq Tq

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 2 ปีที่แล้ว +7

    సిగ్గు లేదురా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు రా నాయనా మిమ్మల్ని చూస్తే మాకు సిగ్గేస్తుంది

    • @ammuluammulu6635
      @ammuluammulu6635 2 ปีที่แล้ว

      💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯😆🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💯🤣🤣🤣💯💯💯🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @AnuradhaVenu
      @AnuradhaVenu 4 หลายเดือนก่อน

      Thappenti bro life long edavala ? Thanu happy ga vundhi… Mee vishyam lo kuda nenu ilane alochisthanu Bro life chala short thappu cheyyakunda Evaru vundaru choose to be happy she , you,me ,us every body deserves happiness in our lives 😊😊

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 ปีที่แล้ว +3

    Nannani manasulo pettukoni nindu noorelluga God bless you

  • @pavani2440
    @pavani2440 2 ปีที่แล้ว +303

    డబ్బున్నోళ్ళు‌ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు🙏

    • @daraarun66
      @daraarun66 2 ปีที่แล้ว +10

      కరెక్ట్ 👍

    • @shobarani4222
      @shobarani4222 2 ปีที่แล้ว +2

      Really

    • @harinarayanable
      @harinarayanable 2 ปีที่แล้ว +6

      Ee pelli tho aaguthundho ledante inka oka pelli chesukuntundho

    • @nandini1629
      @nandini1629 2 ปีที่แล้ว +10

      Dabbulu unna vaare kadu leni vaalu kuda chesukuntanadu telisi matladandi istam vachi natlu cheyakandi

    • @harinarayanable
      @harinarayanable 2 ปีที่แล้ว +3

      @@nandini1629 ante meru ameni support chesthunara nandini

  • @sdkareem7358
    @sdkareem7358 2 ปีที่แล้ว +4

    Good desition 👌👌👌👌

  • @vallenagalakshmi1676
    @vallenagalakshmi1676 2 ปีที่แล้ว +35

    డబ్బున్నోళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా పరవాలేదు అదే లేనివాడు ఒక తలరాత బాలేదని మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి నిందలు డబ్బుతో ఏదైనా 😭😭😭ఉంటుంది

    • @ammuluammulu6635
      @ammuluammulu6635 2 ปีที่แล้ว +1

      💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @ranibhavanam5771
    @ranibhavanam5771 2 ปีที่แล้ว +3

    Samasay ni yadhirinchinoday monagadu🤗🤗🤗🤗🤗🤗🤗

  • @sridevithammineni4251
    @sridevithammineni4251 3 หลายเดือนก่อน +3

    Pillala thappulni kadupulo pettukune vallani choosamu kani face lo kuda yemathram kanapadaneeyani great parents ❤

  • @surendranimator
    @surendranimator ปีที่แล้ว +1

    India ki roll model chiru daughter marriage

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +73

    Chiranjeevi is a Great Father..!! 🙏🙏

    • @Amrutheswari91
      @Amrutheswari91 2 ปีที่แล้ว +1

      Yas

    • @jaggarao2312
      @jaggarao2312 2 ปีที่แล้ว +5

      @sandya Us .. పిల్లల తప్పుల్ని క్షమించి.. గుండెల్లో పెట్టుకునే.. గొప్ప తండ్రిని చూడండి..!! పిల్లల తప్పుల్ని చూడకండి..!!
      “తప్పులెన్నువారు తండోపతండంబు.. ఉర్విజనులకెల్ల వుండు తప్పు.. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.. విశ్వదాభిరామ వినురవేమా..”

    • @hatalks0074
      @hatalks0074 ปีที่แล้ว

      @Sandyaus 2nd pelli telusu niku kavalani tisthunav

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 ปีที่แล้ว

      Yes,jai Mega Star chiranjeevi 😍

  • @bp6719
    @bp6719 2 ปีที่แล้ว +23

    Dowry lu ivvaleka okka pelli kuda avvadam ledu ani chala Mandi girls bada padapadthunnru miru lucky akka happy married life 🧬

  • @ManjuNayakManjuNayak-zo6vh
    @ManjuNayakManjuNayak-zo6vh ปีที่แล้ว +2

    Hii🎉 Anda Ninna birthday Kannada Happy Birthday Anna

  • @jeshsaha4970
    @jeshsaha4970 2 ปีที่แล้ว +12

    This is old video

  • @ramtenkimanjula476
    @ramtenkimanjula476 2 ปีที่แล้ว +21

    Oka aadapillaki inthakanna manchi father manchi brother manchi family ekkada dorikuddi... She is very lucky... Life lo m jarigina support chese oka family nanna anna vadina unte chaaalu a adapilla suicide chesukodu

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 2 ปีที่แล้ว +110

    యెన్ని సారులు చేస్తారు పెళ్ళిళ్ళు 🙏

  • @srinivasarao8536
    @srinivasarao8536 ปีที่แล้ว +3

    చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ

  • @ramagownisujatha1231
    @ramagownisujatha1231 2 ปีที่แล้ว +22

    ఎన్నో పెళ్లి రా స్వామి ఇది.

  • @mohankrishna9357
    @mohankrishna9357 2 ปีที่แล้ว +7

    Chiru garu e sari malli pelli ntte cheykndi please igh baga alavatuga marindhi we will respect u sir

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 2 ปีที่แล้ว +57

    అయిపోయిన పెళ్ళికి ఎన్ని సార్లు మేళం వాయిస్తారు
    అది కూడా పెటాకులు అయిన పెళ్లి
    ఇద్దరు మొగుళ్ళు ఇద్దరు కూతుళ్లు బావుంది

  • @sreedatta9486
    @sreedatta9486 ปีที่แล้ว +14

    మంచి మంచి కట్టుబాట్లు 👍

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 ปีที่แล้ว +2

    Chiranjeevi Garu God is a great meeru devuditho samanamu navutune unndamu Tq sm Tq Tq

  • @anilkanil5036
    @anilkanil5036 ปีที่แล้ว +1

    Inkaa yentha Mandi dhagariki pampisthau dhegichukone ki mega fans anduru Naa redy 🤧🤧🤧🤧🤧🤧

  • @bhavithalokesh706
    @bhavithalokesh706 ปีที่แล้ว +2

    Meeru cheppinatu Pawan Kalyan wife ee video lo ledhe rang msg petti video vere ga play cheyyakandi 🤦🙅🙆

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 ปีที่แล้ว +1

    God bless you niku nachina vidamuga unndu maa nivu evaru matalu message you don't care Tq yavado thadri pilla Ani matladatadu use leni vedavalu you don't care I don't care God bless you Tq sm Tq

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl 7 หลายเดือนก่อน +4

    వారందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు....

  • @vanik9786
    @vanik9786 ปีที่แล้ว +2

    This is old vedio akkada pelli koduku Kalyan dev.....

  • @mdhaseena6884
    @mdhaseena6884 2 ปีที่แล้ว +4

    Chiranjeevi gari ishtamaina kuturu sreeja

  • @kompellisaidulu1518
    @kompellisaidulu1518 2 ปีที่แล้ว +14

    ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటావా అమ్మ నిన్ను చూసి ఎంతమంది కరవైతరు దయచేసి ఇలాంటి వీడియోలు యూట్యూబ్లో పెట్టకండి ప్లీజ్

  • @anandgora2425
    @anandgora2425 2 ปีที่แล้ว +137

    డబ్బు ఎక్కువగా ఉంటే పేద వాళ్ళకి సహాయం చేయండి అంతే గాని ఇన్ని పెళ్లిలు చేసుకోవడం సంస్కారం కాదు 🙏

    • @kattamalathi3932
      @kattamalathi3932 2 ปีที่แล้ว +4

      Super 100% correct

    • @kundetibhojannakundetibhoj652
      @kundetibhojannakundetibhoj652 2 ปีที่แล้ว +11

      వారి వాళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నీకు తెలుసా తెలవకుంటే నోరు మూసుకొని కూర్చో ఓకేనా

    • @nandini1629
      @nandini1629 2 ปีที่แล้ว +9

      Neeku anduku adi valla personal neeku matlade right ledu

    • @mahendrch_crtn3146
      @mahendrch_crtn3146 ปีที่แล้ว +8

      వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు అందరూ పేదవాళ్ళమే కష్టపడితే డబ్బు వస్తుంది. ధనవంతులను చూసి ఈర్ష్య పడితే రాదు. వాళ్లు సహాయం చేయాలా వద్దా అన్నది వాళ్ళ ఇష్టం. పేదవాళ్ళం కదా అని ఒకరి దగ్గర చేతులు చాచడం తప్పు ఎవరో ఒకరు సహాయం చేయిలి అనుకున్నంత వరకు నీ పేదరికం పోదు ముందు పని చేయడం నేర్చుకో

    • @upendravallepu5861
      @upendravallepu5861 7 หลายเดือนก่อน

      Vallu karchu pedutunnaru ga ayana Nani Anni matadlu antunte Em peekuthunnav..lofer munda

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 ปีที่แล้ว +43

    ట్రెండు సృష్టించడం ఇదేనేమో మంచి సంస్కృతి

  • @deviyatam9147
    @deviyatam9147 ปีที่แล้ว +3

    ee video Kalyan dev tho marriage appudu ..thina 1st daughter chala chinna ga undi but eppudu peddadi ayindi ga ga

  • @nagendrakumar3465
    @nagendrakumar3465 2 ปีที่แล้ว +3

    Pavitrabandam

  • @pmastanvalli6839
    @pmastanvalli6839 2 ปีที่แล้ว +12

    ఫస్ట్ హెచ్ఐవి టెస్ట్ చేయాలి 😂

    • @manisetty7666
      @manisetty7666 2 ปีที่แล้ว

      Nika hiv test cheyinchali

    • @manisetty7666
      @manisetty7666 2 ปีที่แล้ว

      ni pellaniki cheyenchu mundu HIV pelliki mundu enthamanditho thirigendho ento

    • @RK12201
      @RK12201 ปีที่แล้ว

      😆😆😆😆😆

  • @RojaramaniPenumalla-s9s
    @RojaramaniPenumalla-s9s 3 หลายเดือนก่อน

    Life,ki,yela,nachhite,Ala,vndochhu,life,is,very,nice

  • @Sumawomenscollection
    @Sumawomenscollection 8 หลายเดือนก่อน

    ❤❤❤

  • @sumiyasumaiya4636
    @sumiyasumaiya4636 2 ปีที่แล้ว +7

    రెండో పెళ్లికి ఇంత హడావిడి చేయాలా

  • @siphora4
    @siphora4 2 ปีที่แล้ว +5

    2nd marriage photos
    Its not 3rd,

  • @MadaviSwetha
    @MadaviSwetha 3 หลายเดือนก่อน

    😍😍

  • @DivyaSree-qo3nl
    @DivyaSree-qo3nl 2 ปีที่แล้ว +7

    Srija ki 🤔3 Rd marriage ayendaa??? Broo

  • @RamaDevi-vt3fy
    @RamaDevi-vt3fy 2 ปีที่แล้ว +46

    ఇది ఎన్నో పెళ్లి?

    • @prakashsuhas7306
      @prakashsuhas7306 2 ปีที่แล้ว

      Two bro

    • @siriram66
      @siriram66 2 ปีที่แล้ว

      Malli inkoka vedio chusthamu ilantidy marala

    • @kvijji3869
      @kvijji3869 2 ปีที่แล้ว

      3 kada

  • @lolojamm7127
    @lolojamm7127 ปีที่แล้ว +1

    ఇప్పుడు ఇది ఎన్నో పెళ్లి

  • @karunadunaboina4643
    @karunadunaboina4643 ปีที่แล้ว +3

    Babai polikalu

  • @shailendrachary8482
    @shailendrachary8482 ปีที่แล้ว +2

    Ramcharan ku enthamandi baavalo

  • @myvillagefolk924
    @myvillagefolk924 ปีที่แล้ว +7

    వీళ్లకు విసుగు రావడం లేదేమో...
    ఒకళ్ళ పెళ్లి అన్నిసార్లు చేయడానికి!!!

  • @rangisettyramana1947
    @rangisettyramana1947 ปีที่แล้ว +1

    Supermarriagesupervideosar

  • @ranjeethbalgam7089
    @ranjeethbalgam7089 2 ปีที่แล้ว +1

    Before this morning

  • @siva1717
    @siva1717 ปีที่แล้ว +2

    Maga family paruvu thisindhi

  • @lolligallinandhinivlogs9549
    @lolligallinandhinivlogs9549 2 ปีที่แล้ว +4

    Orey sarigga chudandi adhi eppatidho video

  • @vanajabanda3621
    @vanajabanda3621 2 ปีที่แล้ว +3

    abbunavallu adi chasina good

  • @balakrinabalu9995
    @balakrinabalu9995 2 ปีที่แล้ว +4

    Cheskovadaniki ameku lekunna cheyadaniki mikundali nv movie lo Star vi intlo

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏🙏

  • @jwalareddy4987
    @jwalareddy4987 2 ปีที่แล้ว +10

    2 year agreement ha munde discursion chesi untaaruga k all the best

  • @sarojagodasi7199
    @sarojagodasi7199 2 ปีที่แล้ว +11

    Evi old marriage vi enduku e negative videos

  • @raninandamuri5911
    @raninandamuri5911 2 ปีที่แล้ว +39

    అబ్బో సినిమా యాక్టర్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న డబ్బున్న వాళ్ళ ప్రతి పెళ్లి మొదటి పెళ్లి కింది చేసుకుంటారు మొదట పెళ్ళికి ఎలా చేస్తారో అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేసి ఎన్ని పెళ్లిళ్లు అయినా ఖాయం ఏంటి ఎన్ని ఎన్ని పెళ్లిళ్లుచేసుకుంటారు అందరి జీవితాలతో మగవాడు జీవితాలతో ఆడుకుంటారు ఎలా తిను కూడా వదిలేస్తారు కదా

  • @mallikaduru6140
    @mallikaduru6140 2 ปีที่แล้ว +12

    నిత్య పెళ్లికూతురు హ అదేంటో ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు

  • @rayilasowjanya8992
    @rayilasowjanya8992 2 ปีที่แล้ว +2

    Indian traditionni champesaru

  • @cutekitty9149
    @cutekitty9149 2 ปีที่แล้ว +10

    దిక్కుమాలిన పెళ్లి

  • @rajugoud3091
    @rajugoud3091 2 ปีที่แล้ว +2

    Pillalni kannnodammaaa

  • @bhanusarayu3604
    @bhanusarayu3604 2 ปีที่แล้ว +21

    Babai nadichina dharilo nadusthundhi👍

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 2 ปีที่แล้ว +11

    A janammalo a punyam chesukundo Chiru lanti daddy vacharu ,,, Srija ki

  • @bhavya2700
    @bhavya2700 2 ปีที่แล้ว +1

    2nd marriage video....

  • @gundukrishnaveni2305
    @gundukrishnaveni2305 2 ปีที่แล้ว +10

    Anna super 👌 exlent Jai thalangana 🌺🌻

  • @pvinkykumar8064
    @pvinkykumar8064 ปีที่แล้ว +4

    Megastar అయితే ఎన్ని సార్లు ఆయన పెళ్ళి చేయవచ

  • @thalakappalarambabu9537
    @thalakappalarambabu9537 ปีที่แล้ว +2

    💪💪💪💪💪💪❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌🤍🤍🤍🤍🤍🤍🤍👍👍👍👍👍👍👍

  • @neelusriskitchen113
    @neelusriskitchen113 2 ปีที่แล้ว +1

    Edi eppati vedio kaadu yeppatido

  • @aishuaishu4428
    @aishuaishu4428 2 ปีที่แล้ว +7

    Idhi 2 nd marriage haldi function chustune artamavutundi present Allu Arjun ram Charan e hero kuda ila Ledu andaru hairstyles anni change ayyayi

  • @sravanthig3626
    @sravanthig3626 2 ปีที่แล้ว +3

    Old marriage vdeo

  • @amithashetty8943
    @amithashetty8943 ปีที่แล้ว +1

    Wedding replayed.

  • @vv9964
    @vv9964 2 ปีที่แล้ว +4

    Amma surekha nee pempakam chendalanga undi.

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 4 หลายเดือนก่อน

      పిల్లలు చేసిన తప్పులకు తల్లి తండ్రులని నిందించకండి
      వాళ్ళ బాధల్ని రెట్టింపు చెయ్య కండి..

  • @Gsravani-em8yz
    @Gsravani-em8yz 2 ปีที่แล้ว +4

    👌👌👌

  • @soujanyasoujanya5585
    @soujanyasoujanya5585 ปีที่แล้ว +1

    Antoo evida.

  • @nanimehera1352
    @nanimehera1352 2 ปีที่แล้ว +10

    పైసలు ఉంటే అదేనా చేయచ్చు

  • @jojemangalapalli7883
    @jojemangalapalli7883 2 ปีที่แล้ว +3

    babies....mudu pellielu ammaiah ku mudu pellilu....😜😜😜😜😜

  • @JhansiReddy-d1o
    @JhansiReddy-d1o 8 หลายเดือนก่อน +1

    Pelli chesukovatam thappu kaadu videos yenduku release cheyyatam . Idi India Ani marchipokoodadu..

  • @gamesclub7352
    @gamesclub7352 2 ปีที่แล้ว +8

    Common for Film industry it's just like aaa show

  • @karthikgoudakarthikgouda7275
    @karthikgoudakarthikgouda7275 6 หลายเดือนก่อน

    ಅಯ್ಯೋ ದೇವ್ರೇ ಇವ್ರ್ ಗೇನು ಮಾಡಾಕೆನು ಕೆಲಸ ಇಲ್ವಾ 😃😃😃😃😃😃😃

  • @TVVL249
    @TVVL249 ปีที่แล้ว +10

    చిత్రం ఏమంటే, అందరుా ఇదేదో మొదటిది అన్నట్లు, ఆమెకి కొత్త పెళ్ళికుాతురుగా అని వీరందరి ఆనందం చుాస్తుంటే, వెగటుగా వుంది. అసలు తండ్రికి సిగ్గుగా వుండాలి, ఏదో రిజష్టర్డ్ మేరేజ్ చేస్తే ఒకరకం. తగుదునమ్మా అంటుా, పిల్లను పెట్టుకుని మంగలస్నాలాల సరదాలు చిరంజీవి గారు ఆస్వాదించటం , సినిమాల వాళ్ళజీవితాలు అవే. డబ్బున్న వారందరు ఇలాంటి మొహాలుతో చేయరు అన్నిన్ని పెళ్ళిళ్ళు😯🥱

  • @tip24360
    @tip24360 ปีที่แล้ว +2

    ఫ్యాన్స్ హడావిడి కూడా ఉంటే బాగుండేది

  • @jyoshnad1405
    @jyoshnad1405 2 ปีที่แล้ว +5

    Society lo marriage Andi oka movie tishinatu antha mandi hero latho movie chestaro antha mandi tho marriage cheshukovachu manam eche credits valu use cheshukuntunaru

  • @localkuraduchintu4154
    @localkuraduchintu4154 2 ปีที่แล้ว +12

    Annayya mi chinnakurthru valla mi parvupothdhi

  • @RamaDevi-cy5nb
    @RamaDevi-cy5nb 2 ปีที่แล้ว +5

    Idhi yenno pelli. Chiranjivi garu e pelli cheysu samajani ki ye message ivali anukuntunaru. Asalu money untey yenni ayina cheysukovachu ana. Asalu e cinema vaalu valla byta vaalu kuda ila cheysthunaru. House lo chakka pettukoni aa tharvatha prajalu ni chakka pettadandi. Industry lo yentha carrier undho. House lo ledhu control ledhu

  • @soujanyabollasouji6817
    @soujanyabollasouji6817 2 ปีที่แล้ว +1

    Idi 2nd mrg video kadha

  • @sailajaelisetty9582
    @sailajaelisetty9582 2 ปีที่แล้ว +1

    NIJAME

  • @bhanaadhichanel123
    @bhanaadhichanel123 2 ปีที่แล้ว +5

    enjoy chestundhi pilla life.. kullu lantivi m lev audience ki gani sabya samaajaaniki em msg istunnatlu dabbunna rajulu apudu ala enni pellillu aina chesukune vallu ipudu vellaki dabbulunnai kuthuru midha prema undhi so ala enni aina chestaaru

    • @ammuluammulu6635
      @ammuluammulu6635 2 ปีที่แล้ว

      😆😆😆😆😆😆😆😆😆😆😆🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💯

  • @Raja-dd5uj
    @Raja-dd5uj 10 หลายเดือนก่อน

    Comment chese vedhavulu yennaina chesthaaru.vaalla brathukele antha.

  • @jogulambadevaguptapu5994
    @jogulambadevaguptapu5994 ปีที่แล้ว

    2:35 mugguru sodarulu

  • @manaswi..n2347
    @manaswi..n2347 2 ปีที่แล้ว +1

    Edhi eppati vudio kadhu..

  • @teja7890
    @teja7890 2 ปีที่แล้ว +3

    apate video pette epudu chupestunsru

  • @Elsas5555
    @Elsas5555 2 ปีที่แล้ว +2

    Idhi amea second marriage haldhi function video

  • @Sai-tm6fb
    @Sai-tm6fb 5 หลายเดือนก่อน

    Ok