Raja Nee bhavanamulo ||Telugu Christian Song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 1

  • @vkiransml
    @vkiransml  ปีที่แล้ว

    రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందును,
    యేసు రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందును.
    స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను,
    నిన్ను స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను
    ||రాజా నీ భవనములో||
    నా బలమా నా కోట ఆరాధన నీకే
    నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
    ||రాజా నీ భవనములో||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం*
    ఆరాధన నీకే |2|
    మా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే |2|
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
    ||రాజా నీ భవనములో||
    పరిశుద్ధ పరచు యెహోవా మెకాద్దిష్
    ఆరాధన నీకే |2|
    రూపించు దైవం యెహోవా ఒసేను
    ఆరాధన నీకే |2|
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా.
    ||రాజా నీ భవనములో||