పల్లవించవా నా గొంతులో పల్లవికావా నాపాటలో..పాట హార్మోనియం నుండి. Tribute to s.p balasubramanyam garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 378

  • @guruadisivasadhgurusadguru2434
    @guruadisivasadhgurusadguru2434 3 ปีที่แล้ว +8

    ఈ సంగీతం వింటవుంటె సర్యరోగాలు నయమైతాయి మహ అద్బుతంగా వాయించారు సార్ ఈమాష్టర్ కు ఆయ్యు ఆరోగ్యము ప్రసాదించాలని ఆభగవంతుడుని ప్రార్తీస్తున్నాను నమస్కరములు సార్

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 3 ปีที่แล้ว +6

    ప్రియమిత్రమా ముత్యాలప్ప గారూ! మీకు ఇంతటి ఆనందానుభవానికి యోగ్యత కలిగించిన దేహాన్ని అను గ్రహించిన పరమేశ్వరుని కి కూడా ఈ కళని అంకితం చేసి ధన్యులవ్వండి. మీకు హృద్యతమ శుభాకాంక్షలు 🎊. సాగి కాశీపతి. పురోహితులు

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 3 ปีที่แล้ว +10

    చాలా బ్రమహ్మోండంగా ఉంది హార్మోనియం వాయించే విధానం చాలా బాగుంది. పాట గుర్తుకొస్తుంది

  • @bandarunageshbabu9286
    @bandarunageshbabu9286 3 ปีที่แล้ว +44

    అన్న సూపర్ గ వాయించారు అద్భుతం అమోఘం తబలా తమ్ముడు మంచి గ సహకరించాడు మీకు కళాభివందనాలు

  • @గుండ్లకొండకృష్ణకృష్ణ

    చాలా అద్భుతంగా వాయించారన్న

  • @pavanvolgas3283
    @pavanvolgas3283 3 ปีที่แล้ว +15

    గురువుగారు ఇంత అద్భుతమైన పాటని మాకు వినిపించిన మీకు పాదాభివందనాలు గురువుగారు దీనితో స్వర్గస్తులైన మన అందరి గురువు గారు బాల సుబ్రహ్మణ్యం గారు నిజంగా జీవించి ఉన్నట్లు అనిపిస్తుంది గురువు గారు మీకు పాదాభివందనాలు గురువుగారు

    • @kishanmunigala9548
      @kishanmunigala9548 3 ปีที่แล้ว

      Wonder song super armanyam and Tabhala Lezend Bhalu sir. 🙏🙏👌👌👌

  • @surisai1132
    @surisai1132 3 ปีที่แล้ว +48

    ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అసలు ఏదైనా హార్మోనియం మీద ఎలాటి పాట అయినా ఎంతో వినసొంపుగా ఉంటుంది, అందులో మీ చేతులతో జాలువారే సంగీతం అద్భుతం, ఇంకా ఎవరు పేరు పెట్టడానికి సరిపోరు !!!!

    • @vissaasmin964
      @vissaasmin964 3 ปีที่แล้ว

      అద్భుతం అమోఘం 👌👌👌👌🌹👌🌹

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 3 ปีที่แล้ว +7

    చాలా అధ్బుతమైన ప్రదర్శన... చాలా సునాయాసంగా పలికించారు హార్మణిని....వినసొంపుగా ఉంది...తబల కూడా లయబద్ధంగా వాయించారు...ఇరువురూ రాటుదేలిన ధ్రష్టలే.....కేవలం రెండేరెండు పరికరాల తో పరవశింపచేసారు....పై నుండి బాలూగారు ఎంతమురిసిపోయారో.....లారెడు పరికరాలు లేవు,రణగణద్వనులు లేవు.....ఇరువురు మహానుభావుల కు అభినందనలు.....

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว +2

    Mutyam laanti paata andinchi nanduku dhanya vaadaalu mutyaalappa tapalist super

  • @neelapuapparao7760
    @neelapuapparao7760 2 ปีที่แล้ว +1

    అద్భుతంగా ఉంది sir

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 ปีที่แล้ว +2

    ముత్యాలప్ప గురువు గారికి నమస్సులు హౕర్మెనియం చక్కగా వాయించారు మీకు వాయద్య సహకారం అందిచిన తబలిస్టు గారికి ధన్యవాదములు సూపర్ సార్ మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 💐💐

  • @porallakonda8043
    @porallakonda8043 2 ปีที่แล้ว +2

    Anna super ga play chesinaru meeku kalabhi vandanalu very nice 👍👍👍👏👏👏

  • @vakitipavan2861
    @vakitipavan2861 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ సూపర్

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 3 ปีที่แล้ว +4

    హాయ్ బ్రో తబలా వాయిద్యం చాలా బాగా వాయించాడు తమ్ముడికి చాలా భవిష్యత్తు ఉంది సూపర్ సూపర్ సూపర్

  • @venuvenuvenuvenu4318
    @venuvenuvenuvenu4318 3 ปีที่แล้ว +61

    ఇంత మంచి పాటను, బాలుగారి కి, అంకితమిచ్చిన నీకు, కళాభివందనాలు. 🙏🙏🙏

  • @sekharpingali4739
    @sekharpingali4739 ปีที่แล้ว +1

    Wonderful sir .. congratulation to Both of you... god bless you

  • @nageswararaovelaga5744
    @nageswararaovelaga5744 3 ปีที่แล้ว +14

    అద్భుతమైన పాట ఇది.
    మీరు అంతకంటే అద్భుతంగా వాయించారు. తబలా ఆయన కూడా చాలా బాగా వాయించారు.👌👌👌🙏🙏🙏🙏

  • @sunrisesupercreations748
    @sunrisesupercreations748 3 ปีที่แล้ว +2

    సూపర్ గా వాగించారు

  • @shasanthvallepu692
    @shasanthvallepu692 3 หลายเดือนก่อน +1

    కళ్యాణి రాగం అద్భుతంగా వాయించారు

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 3 ปีที่แล้ว +1

    Superga play chesaru sir👌

  • @ddinesh8199
    @ddinesh8199 3 ปีที่แล้ว +6

    నాకు చాలా ఇష్టం ఈ పాట.. కీబోర్డ్ చాలా బాగా ప్లే చేశారు.. తబలా చాలా బాగుంది.. meru super sir🙏🙏🙏🙏🙏🙏👋👋👋👌👌👌

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 3 ปีที่แล้ว +17

    నేను మొదటిసారిగా మీ వీడియో చూసాను,
    మీ యొక్క వీడియో సూపర్ సూపర్ ...,
    ధన్యవాదాలండీ ...

  • @Samanthalaraghu
    @Samanthalaraghu 3 ปีที่แล้ว +14

    మీ ఫింగరింగ్ సూపర్ సర్ అలాగే మణికంఠ గారి తబల అద్భుతం👌👍

  • @shivanandabasireddy3695
    @shivanandabasireddy3695 3 ปีที่แล้ว +1

    Gurujii chala baga vundhi me music🎶🎶

  • @glakshmanamurthy88
    @glakshmanamurthy88 3 ปีที่แล้ว +3

    హార్మోనియం తబల బ్రహ్మాండంగా వాయించారు ధన్యవాదాలు

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk หลายเดือนก่อน

    ఇలాంటి హార్మోనియం వాయించు విద్వాంసుల భవిష్యత్తుకు శక్తిఉన్నవారు భరోసా కల్పించి కళలను కాపాడండి.

  • @sridharpothkanuru
    @sridharpothkanuru 3 ปีที่แล้ว +1

    Excellent guruvu garu

  • @anupojunagaraju4338
    @anupojunagaraju4338 3 ปีที่แล้ว +1

    మ్యూజిక్ చాలా బాగుంది

  • @ADINARAYANA777
    @ADINARAYANA777 3 ปีที่แล้ว +5

    మీ ఇద్దరి కాంబినషన్లో మరిన్ని పాటలు చేయండి సర్ తబలా మీకు బాగా సెట్ అయింది.

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 ปีที่แล้ว

      👍👍 ప్రతి శనివారం ఒక వీడియో వస్తుంది ఆదినారాయణ గారు...

  • @thimmappathimmappa2298
    @thimmappathimmappa2298 3 ปีที่แล้ว +9

    Tq sir.... ఈ పాట మాక్కూడా ప్రాణం....

  • @anupojunagaraju4338
    @anupojunagaraju4338 3 ปีที่แล้ว +1

    Super chala bagundhi

  • @mandadaapparao7938
    @mandadaapparao7938 ปีที่แล้ว +1

    Iam your fan sir. Great piece of work with harmonium....మీకు మా కళాభివందనాలు..🙏🙏🙏

  • @pradeepkumar-rk4oj
    @pradeepkumar-rk4oj 3 ปีที่แล้ว +1

    Abha super ga play chesaru hormoniam andi deenilo unna aanandam mana kalakarulam matrame anubavichagalam.

  • @muralimurali1274
    @muralimurali1274 2 ปีที่แล้ว +1

    Thanks 🙏 sir 👍🏻 వెరీ నైస్.

  • @vinayvaravdekar2834
    @vinayvaravdekar2834 3 ปีที่แล้ว +8

    మీ ప్రతిభ లాగానే మీ సమర్పణ ఆణిముత్యం 👌👌👌👏👏👏👍👍👍💐💐💐

  • @tvenkataramanarao5526
    @tvenkataramanarao5526 3 ปีที่แล้ว +1

    Muthayalappa garu eee corona time lo maa mukhala meeda navvu theesukoccharu chaala dhanyavaadaalu.
    Mimmalni mee kutumba sabhyulanu aaa devudu challaga choodalani praardhisthunna.

  • @godavarinaidukarri9439
    @godavarinaidukarri9439 2 ปีที่แล้ว +1

    So nice I'm froud of you 🙏 karrigodavarinaidu

  • @ksatyanarayana7211
    @ksatyanarayana7211 3 ปีที่แล้ว +2

    Super sir...balu gari galam oka అమృతం..excellent

  • @gantasaala23
    @gantasaala23 3 ปีที่แล้ว +2

    Great play.. హృయపూర్వకంగా పూర్వక కలాభివందనాలు sir mee ఇద్దరికీ

  • @AlladaTrilokKumarATkumar
    @AlladaTrilokKumarATkumar 3 ปีที่แล้ว +10

    సరస్వతి పుత్రులైన మీకు ఇవేనా..‌🙏🙏🙏

  • @sakethsatyavarapu8036
    @sakethsatyavarapu8036 3 ปีที่แล้ว +22

    🕉గానగంధర్వునికి నిజమైన నివాళి 🌺🌺🌺🙏🙏🙏

  • @mjkcreationsctr7743
    @mjkcreationsctr7743 3 ปีที่แล้ว +5

    Excellent sir please play old melodies more and more

  • @welcome12345jan25
    @welcome12345jan25 3 ปีที่แล้ว +6

    Excellent Master, 🙏🏾🙏🏾🙏🏾. 🌹🌹🌹. Thabala super Good Nadham. Msv. super melody composing. 🌷🌷🌷

    • @bhramarambikatm7492
      @bhramarambikatm7492 3 ปีที่แล้ว

      శ్రవణానందంగా ఉన్నది

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 ปีที่แล้ว

      ధన్యవాదములు భ్రమరాంబిక గారు..

  • @amar-zy4ze
    @amar-zy4ze 3 ปีที่แล้ว +3

    చాలా చక్కగా ఉన్నది

  • @haribabu4283
    @haribabu4283 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది.

    • @pvsprasad4264
      @pvsprasad4264 3 ปีที่แล้ว

      Kallallo kannir jarai sir exlent

  • @anilpatnaik7443
    @anilpatnaik7443 3 ปีที่แล้ว +4

    Amazing sir chala chala bagaa play chesaru sir🙏🙏🙏

  • @sureshjanga5195
    @sureshjanga5195 3 ปีที่แล้ว +2

    Excellent 👌💐

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 ปีที่แล้ว +4

    Muthyalappa garuku Paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu,🌹🇮🇳🌻 vandhee matharam 🙏🙏🙏

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 3 ปีที่แล้ว +2

    సూపర్ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సర్

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 ปีที่แล้ว

      Thanks thanks thanks చెన్నయ్య గారు...

    • @subrahmanyacharimunubarthi4318
      @subrahmanyacharimunubarthi4318 3 ปีที่แล้ว

      చాలా చక్కని ప్లేయింగ్ సార్ మీకు కళాభివందనములు వీలైతే ఏదివిలో విరిసిన పాట పెట్టండి. సార్🙏

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 ปีที่แล้ว

      👍👍

  • @RajolibandaNarsimhulu
    @RajolibandaNarsimhulu หลายเดือนก่อน +1

    Sir,
    Yourgreat
    Many
    Thanks
    Old,is
    Gold.

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 3 ปีที่แล้ว +1

    ఎక్సలెంట్ sir చాలా బాగుంది

  • @ksrin3493
    @ksrin3493 3 ปีที่แล้ว +3

    ,వాన దెవూడే మనకు తోడుగా యిలా మేగాలతొ రావయా

  • @PavanKalyan-sr4hx
    @PavanKalyan-sr4hx 3 ปีที่แล้ว +2

    Super sir naku chala nachindi

  • @dasthangirala324
    @dasthangirala324 3 ปีที่แล้ว +4

    Nice

  • @venkannababudevana5551
    @venkannababudevana5551 3 ปีที่แล้ว +9

    Excellent playing sir ......

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +4

    Chala vinasompuga Vundi
    Danyavadamulu

  • @king.koushik2484
    @king.koushik2484 3 ปีที่แล้ว +5

    Sp balu patalu vine nenu music pina makkuva penchukunna he is legend

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 3 ปีที่แล้ว +4

    పాలకరించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రనయాసుధ రాధా అభినందనలు

  • @anjiaaanjiaa8504
    @anjiaaanjiaa8504 3 ปีที่แล้ว +2

    Super super adbhutham sir

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 3 ปีที่แล้ว +2

    Excellent Sir. God bless you.

  • @deepakmamilla5680
    @deepakmamilla5680 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏
    Superb Sir.....
    OLD IS ALWAYS GOLD.....

  • @SS-in9zo
    @SS-in9zo 3 ปีที่แล้ว +6

    మన బాలు
    వ్యక్తిత్వం మేరు పర్వతం

  • @kommaddireddeppa4799
    @kommaddireddeppa4799 3 ปีที่แล้ว

    సూపర్ గా వాయించరు ధన్యవాదాలు

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 ปีที่แล้ว +4

    గొప్ప విద్వాంసులు మీరు..❤️❤️

  • @pulakuntaraveendrababuravi985
    @pulakuntaraveendrababuravi985 หลายเดือนก่อน

    Nice performance God bless both of you

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 3 ปีที่แล้ว +1

    అద్భుతం గా వుంది 👌👌👌

  • @doraikannu5647
    @doraikannu5647 3 ปีที่แล้ว +2

    Excellent sir All the best 💐💐💐

  • @venkateswararaok3350
    @venkateswararaok3350 3 หลายเดือนก่อน +1

    వెరీ గుడ్

  • @prasanthtottadi4812
    @prasanthtottadi4812 3 ปีที่แล้ว +1

    సూపర్ గురువుగారు

  • @avinashkatham
    @avinashkatham 3 ปีที่แล้ว +2

    good musicians Tabla playing Superb bro Keys also rocking

  • @rameshtadela1450
    @rameshtadela1450 3 ปีที่แล้ว +2

    Superb sir
    Great song

  • @raviallam9036
    @raviallam9036 3 ปีที่แล้ว +1

    Kokilamma.film.Saritha.Rajeev.super song.nice sir👌

  • @muthyamreddy3987
    @muthyamreddy3987 3 ปีที่แล้ว

    మీరు బాలు గారికి ఈ పాటను అంకితమిచ్ఛినందుకు మీకు బాలు గారికి నా హృదయ సుమాంజలులు

  • @nizamkhan9232
    @nizamkhan9232 3 ปีที่แล้ว

    సూపర్ గురువు గారు .

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 ปีที่แล้ว +4

    నాకు చాలా ఇష్టమైన పాట 🙏

  • @nagarajunitturu5388
    @nagarajunitturu5388 3 ปีที่แล้ว

    Chala chala baagaa play chesaaru saar

  • @kokkiligaddasrinivasarao8082
    @kokkiligaddasrinivasarao8082 3 ปีที่แล้ว

    Sir suparga armoniyam chestunnaru adbutam maha adbutam na sarivislo vinaledu nenu rmp Dr ni so ma nana garu chinna tanamlo babruvahana natakam adaru anduku nenu songs padyalu padatanu vav supar insper ayyanu best

  • @harshavardhanreddysane6305
    @harshavardhanreddysane6305 2 ปีที่แล้ว

    Wowwwww superrrrrrrrr

  • @anilpeter8538
    @anilpeter8538 3 ปีที่แล้ว +1

    I am favourite of harmonium from childhood,Sir,meeru superb...

  • @jayaramulugoud7659
    @jayaramulugoud7659 3 ปีที่แล้ว +3

    Mr.mutyalappa gariki vandanam Mee prati okati TH-cam video lo chudtam neeku pade pade danyavadalu Maadi Anantapur district kadiri kaani memu undedi Hyderabad lo business hatssp sir monnane dharma varam vachanu maa sister Dharmavaram lo untaru,mimmulanu kaluddamu Anu kunnamu time dorakaledu next compalsary sir thanks

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 ปีที่แล้ว

      Meeru nannu contact avvalante..
      Facebook dwara contact avvacchu..
      Page:Muthyalappa vanarasa

  • @brctechnicals7595
    @brctechnicals7595 3 ปีที่แล้ว +1

    Superb 👍raagam chyppandi

  • @sciencesangathulu4870
    @sciencesangathulu4870 3 ปีที่แล้ว +18

    ముత్యాలప్ప గారు ఎక్సలెంట్.కింద మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ప్లీస్

  • @HMT-kq6el
    @HMT-kq6el 3 ปีที่แล้ว +1

    Super ga vundi dilakukan and harnmonium

  • @prakashrao1115
    @prakashrao1115 8 วันที่ผ่านมา

    Super continue

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu 3 ปีที่แล้ว +1

    Superb

  • @rajumaytri3088
    @rajumaytri3088 3 ปีที่แล้ว +2

    Super sir 😍

  • @manveethraj-bablu5191
    @manveethraj-bablu5191 3 ปีที่แล้ว +3

    Excellent song

  • @dsp9539
    @dsp9539 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @MK-iq4pw
    @MK-iq4pw 3 ปีที่แล้ว +6

    వినడానికి చాలా మధురంగా ఉంది

  • @madhavrao5816
    @madhavrao5816 3 ปีที่แล้ว +2

    (Delhi) challa challa bhaghundhi sir🙏🙏🙏

  • @VijayKumar-qu6un
    @VijayKumar-qu6un 3 ปีที่แล้ว +11

    🙏🙏🙏🙏🙏 మాటలు లేవండి...🙏🙏🙏

  • @venkateswararaokalapalli7227
    @venkateswararaokalapalli7227 3 ปีที่แล้ว +2

    Wow super Sir's

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 3 ปีที่แล้ว +2

    Excellent sir manoranjakamu.

  • @ganeshdarling5695
    @ganeshdarling5695 3 ปีที่แล้ว

    Chala bagundhi

  • @nareshanke5807
    @nareshanke5807 3 ปีที่แล้ว

    అబ్బా సూపర్ సాంగ్ సార్ 👌👌👌 చాలా బాగుంది సార్ మరి కొన్ని విడియో పాటలు పెట్టండి సార్

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 ปีที่แล้ว

      ప్రతి శనివారం ఒక వీడియో వస్తుంది నరేష్ గారు... Stay tuned..!

    • @nareshanke5807
      @nareshanke5807 3 ปีที่แล้ว

      @@MuthyalappaVanarasa ఔవునా సార్ 👌👌 అలాగే సార్ శుభ సాయంత్రం ☕☕ సార్

  • @busalanarayanarao6991
    @busalanarayanarao6991 3 ปีที่แล้ว +1

    గురువుగారి పాట చా లా బాగా ప్రజెంట్ చేసి గురువుగారి మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సర్

  • @lakshmichidhananda6232
    @lakshmichidhananda6232 3 ปีที่แล้ว

    Suerb peddayya

  • @jobulesu1963
    @jobulesu1963 3 ปีที่แล้ว +1

    Excellent Sir.

  • @obulreddytavva
    @obulreddytavva 3 ปีที่แล้ว

    చాలా బాగా ఉంది.

  • @prasadart5898
    @prasadart5898 2 ปีที่แล้ว

    Super naku kuda 1st prize thechipettina song