మరో 2 రోజుల్లో అతి పెద్ద ఘోరం..అర్జెంట్ గా ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పిన రఘు రామ రాజు I AP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • మరో 2 రోజుల్లో అతి పెద్ద ఘోరం..అర్జెంట్ గా ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పిన రఘు రామ రాజు I AP
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #RaghuRamaKrishnamRaju #AndhraPradesh #TeluguToday

ความคิดเห็น • 84

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 15 วันที่ผ่านมา +36

    రాజుగారు జలగరెడ్డి లండన్ లోఉంటూ ఇక్కడ లేపేయాల్సిన వారి లిస్ట్ వైసీపీ గుండాలకిచ్చి పోతున్నాడు జాగర్తగా వుండండి.

  • @perisarma5784
    @perisarma5784 15 วันที่ผ่านมา +14

    ఈవీఎం లను కాపాడండి సార్ ప్లీజ్

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 15 วันที่ผ่านมา +15

    జగన్ లండన్ కెళ్ళాడంటే ఇక్కడ ఏదో ఘోరం జరగపోతుంది జాగ్రత్తగా ఉండండి. Cbn, lokesh, పవన్, betech రవి, rrr జాగ్రత్తగాఉండండి

    • @faithfulkrishna6901
      @faithfulkrishna6901 14 วันที่ผ่านมา

      True bro… something is going to be happening

  • @user-iy5px5up7e
    @user-iy5px5up7e 15 วันที่ผ่านมา +32

    మేము వైసీపీ అభిమానం ఎప్పుడైతే చంద్రబాబు గారి ఉండవల్లి ఆఫీస్ ని పక్కన కొట్టారో అప్పుడే వైసిపికి దరిద్రం పట్టింది

  • @varammach2999
    @varammach2999 15 วันที่ผ่านมา +20

    రఘురామ క్రిష్ణ గారు ఈ v m ను ఏమి చేస్తారో కాపాడండి

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 14 วันที่ผ่านมา +7

    ఈ వి ఎం ల స్ట్రాంగ్ రూం ల వద్ద భద్రతా దళాలకు కూడా భద్రత పెంచాలి అని అనుకోవలసిన అగత్యం పట్టింది మనకు.కాబట్టి అక్కడ షూట్ ఏట్ సైట్ ఆర్డర్ ఇచ్చి భద్రత దళాలకు స్వేచ్ఛ ఇవ్వాలి.లేకుంటే ఈ వి ఎం లు కూడా తారుమారు అవ్వటం, ధ్వంసం అవ్వటం లాంటి సంఘటనలు జరగవచ్చు.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 15 วันที่ผ่านมา +8

    Strong Rooms protection chaaaaaala important Rajugaru

  • @jneelima2318
    @jneelima2318 15 วันที่ผ่านมา +24

    రాష్ట్రము లో లా and ఆర్డర్ గోరంగా విఫలం అయింది సరే....
    మరి సెంట్రల్ హోమ్ మిస్టర్ ఏమిచేస్తున్నట్టు.... 🤔🤔
    వ్యవస్థలు అన్ని బ్రష్టు పట్టటానికి కారణం సెంట్రల్ వాళ్ళ సహాకారమే...
    💯 /💯 ఈవీఎం లు దగ్గరే గెంబలింగ్
    జరుగుతుంది అని తెలిసికూడా.... తెలంగాణ లో లాగ ముందు అసెంబ్లీ కి ఎలక్షన్స్ పెట్టకుండ పొత్తులు పేరు తో టైం పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్...
    😡😡😡😡😡

    • @kirankumargogineni2943
      @kirankumargogineni2943 14 วันที่ผ่านมา

      Central home minister tdp ki ekkuva mp lu vastaya ycp ki ekkuva mp lu vastaya ani waiting evariki takkuva mp lu vastay varini nalipeyatamega 😂😂😂😂

    • @jneelima2318
      @jneelima2318 14 วันที่ผ่านมา

      @@kirankumargogineni2943
      వాళ్ళ ని తోపు తురుము తీస్మార్ అని పొగడాలి..... 🤣🤣🤣

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 15 วันที่ผ่านมา +13

    Jai RRR GARU

  • @varammach2999
    @varammach2999 15 วันที่ผ่านมา +18

    E v m సంగతి చూడండి కాపాడండి

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 15 วันที่ผ่านมา +6

    Evm లు వున్న స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర జూన్ 4 వ తేది వరకు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా కాపాడుకోండి

    • @commonman-20
      @commonman-20 14 วันที่ผ่านมา

      Sir అసలు ఈవీఎం లు గొడవలేకుండా అన్ని ఓట్లు ఆన్లైన్ లో రికార్డు అయితే సెక్యూర్ గా ఉంటాయి కదా. ఈవీఎం నుంచీ మరల కౌంటింగ్ కి ఎన్ని రోజులు. ఇవన్నీ ఏఫిసైంట్ కాదు అని అనిపిస్తుంది.

  • @prabhayelavarthi1210
    @prabhayelavarthi1210 15 วันที่ผ่านมา +25

    నాటు బాంబులు తయారు చేసింది ఈవీఎం లు లపుతారు జాగ్రత్త. స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం లు వీడు ఏదోఒకటి chestharu

  • @umadevi6007
    @umadevi6007 14 วันที่ผ่านมา +2

    రఘు రామరాజు,చంద్రబాబు,పవన్, దేవినేనీ ఉమ, బోoడా ఉమ,షర్మిల,సునీత,ఎవరినైనా ఫోకస్ చేయవచ్చు. చాలా జాగ్రత్త.

  • @ramanakanchiraju2105
    @ramanakanchiraju2105 15 วันที่ผ่านมา +5

    మీరు డైలాగు కొంచెం స్పీడ్ పెంచండి చాలా స్లో ఐయ్యింది.

  • @chakkarajkumar3318
    @chakkarajkumar3318 15 วันที่ผ่านมา +16

    Jagangadu gulakarai kay hadavedi chychadu

  • @Taraklocal7
    @Taraklocal7 15 วันที่ผ่านมา +4

    U can count it now y to keep till 4th

  • @suneethaveerabhatla173
    @suneethaveerabhatla173 15 วันที่ผ่านมา +4

    E v m lu safe ga kapadali sir

  • @muralimohan6116
    @muralimohan6116 15 วันที่ผ่านมา +3

    జగన్ 175/175 అన్నాడు. ఇప్పుడు 150+ అంటున్నాడు. ఓవర్ కాన్ఫిండెన్స్

  • @VanapalliSatyanarayana-gl5pc
    @VanapalliSatyanarayana-gl5pc 15 วันที่ผ่านมา +3

    Jai shree ram Raju Garu

  • @ghantaanitha4372
    @ghantaanitha4372 15 วันที่ผ่านมา +4

    RRR garu EVM lu ni protection ekkuva cheyandi.take actions for all the EVM s in state.

  • @user-xc6ru3nh9v
    @user-xc6ru3nh9v 14 วันที่ผ่านมา +4

    Counting.lo.enni.godavalujaruguthayai

  • @varammach2999
    @varammach2999 15 วันที่ผ่านมา +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @ckrishna6761
    @ckrishna6761 15 วันที่ผ่านมา +3

    Jaiho one man army RRR sir🎉

  • @user-nk2rv7hk2q
    @user-nk2rv7hk2q 14 วันที่ผ่านมา +1

    ఈన మాటల్లో నిజాయితీ ఉంటుంది

  • @mohannagineni1876
    @mohannagineni1876 15 วันที่ผ่านมา +3

    Sir rastranni kapadandi

  • @Kp1050
    @Kp1050 15 วันที่ผ่านมา +6

    Pl save/keep watch on EVM machines 😢😮😢😮😢😮😢😮😢😮😢😮😢

  • @Nagaraj-nr6fn
    @Nagaraj-nr6fn 15 วันที่ผ่านมา +3

    E.V.M lu jagrath.Reserved force nu dinchamani adagandi.E.C yemi chestundi.

  • @chinayachina6916
    @chinayachina6916 15 วันที่ผ่านมา +4

    Vadiki cort permission ivvadam thappu

  • @aishuahamad626
    @aishuahamad626 15 วันที่ผ่านมา +4

    Sir jagan london velthunnadu ekkada edho jaruguthundhi ple evms care full all places

  • @ammajiatluri4048
    @ammajiatluri4048 5 วันที่ผ่านมา

    Ask for prasedent rule till new Govt take over.

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 15 วันที่ผ่านมา +1

    జగన్ 175 గెలవాలి, అన్నాడు
    మరి గెలవక పోతే ex. సీఎం అయ్యి
    Depy. సీఎం గా

  • @seshagirich6624
    @seshagirich6624 15 วันที่ผ่านมา +6

    Evms and strong rooms daggara nigha penchandi,aa dongodu edo planning lo unnadu

  • @venubolisetty7925
    @venubolisetty7925 15 วันที่ผ่านมา +5

    pl. provide helpline numbers for each district. because these are all hardened criminals. more crpf personnel are needed.

  • @chintunanna163
    @chintunanna163 14 วันที่ผ่านมา +1

    జగన్ కి లండన్ కి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చి మీ గొయ్యి మీరే చదువుకున్నారు సార్ ఇంకా ఏపీ ని ఎవరు కాపాడలేరు

  • @Raja_rama
    @Raja_rama 14 วันที่ผ่านมา +1

    Meeru fast gaa maatlaadandi

  • @chandramouli2153
    @chandramouli2153 15 วันที่ผ่านมา +4

    cheppalemu, EVM loo glaethi cheyavachhu.

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 15 วันที่ผ่านมา +4

    R r r garu countíng inni rojulu gap enduku pettaru sir

    • @sudhakarvarma998
      @sudhakarvarma998 15 วันที่ผ่านมา +1

      Voting is going on In many places, so after completing voting in all places. Counting starts

    • @manaswinivemulapati2533
      @manaswinivemulapati2533 15 วันที่ผ่านมา

      To set Evm jagan and modi

  • @krishr2704
    @krishr2704 15 วันที่ผ่านมา +3

    First need to make sure CM not leaving country 😂

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 7 วันที่ผ่านมา +1

    నీకు ప్రమాదం రాకుండా చూసుకో

  • @srinivasm1512
    @srinivasm1512 15 วันที่ผ่านมา

    Jai rrr

  • @csnr97
    @csnr97 14 วันที่ผ่านมา

    jai RRR.

  • @PVRSNMURTHY
    @PVRSNMURTHY 14 วันที่ผ่านมา

    Expected 150 above sir,no doubt

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 15 วันที่ผ่านมา +1

    EE INCIDENT MEEDA SERIOUS ACTION POLICE THEESKOVALI

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 15 วันที่ผ่านมา +2

    Sir, chudandi Gatha Election lo chandrababu garu vodipoyi ilaanti daadulu chesara?

  • @nikkulamuralimanmadharao3700
    @nikkulamuralimanmadharao3700 7 วันที่ผ่านมา

    RRR garu meeru kalalu kanavaddu DTP June 4th taruvatha chusukondi evaru gelustaro meeku gnanodayam kalugu tundi

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 14 วันที่ผ่านมา

    Sir, Independence ki mundu British varu Bharatheeyulapai yentha dashteekam chesaro, ee yennikala tharuvatha jarigina marana homam antha kanna darunamga vundi.
    Asalu idi Andra Pradeshena? Lekapothe Pakisthana?

  • @krishr2704
    @krishr2704 15 วันที่ผ่านมา +2

    420 batch will run 🏃 on June 4th onwards 😂

  • @sairaju9185
    @sairaju9185 2 วันที่ผ่านมา

    ఫస్ట్ నువ్వు గెలిసేది చూసుకో

  • @sridevidandamudi9704
    @sridevidandamudi9704 15 วันที่ผ่านมา

    Sir, public trusting maralchi evm la dwamsa Rachana plan chesi vuntaru.jagan videos prayanam venuka edo pedda sketch vuntundi.no dought. Meeru apramatham ga strong rooms daggara kapala chusukondi.ee musugu lo Naina strong room lo forbade avakam vundi

  • @RojammaSankarrao
    @RojammaSankarrao 8 วันที่ผ่านมา

    Enti?viggu pettukodam manesthunnada?

  • @venkatdandamudi-gw5nw
    @venkatdandamudi-gw5nw 15 วันที่ผ่านมา +1

    Vadala bommaali , pashupathi malli vastaadu. AP ni tagalabedataadu

  • @user-vo9br1vp7h
    @user-vo9br1vp7h 15 วันที่ผ่านมา +6

    Evm సంగతి చూడండి నీ పాక్.ream ఏదో మాయ జరిగినది

  • @sarojaravva9072
    @sarojaravva9072 15 วันที่ผ่านมา

    Enduku counting ki20 days gap Rojukoka incident thobadapadadam. EVM lugolmal cheste badrata dalalu kuda manushulekada. Storong roomlaki kapalapetti mari Enduku kapadadam counting cheste aipoddi kada anduku gap echharu counting ki.

  • @subbarao7015
    @subbarao7015 2 วันที่ผ่านมา

    హలో రాజు గారు అందరూ ఛీ అంటున్నా మీకు సిగ్గు లేదా తినిన ఇంటీకి చెడు😮చేశావు తొందర పడక రేపు 4వ తారీకు న ఎవరికీ చెప కుండా ఏపీని వదలి పారి పోతా వు భాదతో చని పోతావ్

  • @jagadachanel4140
    @jagadachanel4140 8 วันที่ผ่านมา

    Ycp chesae akramalaku ela buddi cheppalantae counting lekunda atuvanti pradesalo opposition gelupu ku anounce cheyyandi.tit for taat.ade vallaku panishment.

  • @peyyalamitta
    @peyyalamitta 14 วันที่ผ่านมา

    Bad Ap

  • @BujjiGokina
    @BujjiGokina 9 วันที่ผ่านมา

    Cigguleda.rrr.viggugurinchi.comentcheyyataniki

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 15 วันที่ผ่านมา +1

    Poni pakkana Telangana lo ee Jagan guruvu, Friend ayina KCR ilaanti vi chesaadaa?

    • @rpr7432
      @rpr7432 15 วันที่ผ่านมา +1

      అక్కడ అలా జరిగితే రాళ్ళూ,సమ్మెట లు వాడరు.డైరెక్ట్ గా గన్ లు జి లో పెట్టి నొక్కుతారు అన్నలు..

  • @girijakesav7673
    @girijakesav7673 15 วันที่ผ่านมา

    Jàganku mental vachi am matladethi artham kavadamledu

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 8 วันที่ผ่านมา

    మీరు పుల్లలు పెయ్టడానికి మాత్రమే జగన్ విజయం 135mla 20 Mpieas

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y 14 วันที่ผ่านมา

    Jai RRR sir next AP Home minister పక్కా

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y 14 วันที่ผ่านมา

    Jai RRR sir good 👍 jai TDP

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 15 วันที่ผ่านมา +1

    WORST CULTURE SPREDING OVER COMPLETE AP STATE PEACEFUL AREA VISAKHA ALSO RAYALASEEMA CULTURE??????
    WHAT HAPPENS TO AP UNDER THE REGIM OF JAGAN😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @srikanth2992
    @srikanth2992 14 วันที่ผ่านมา

    విగ్గు రాజా మొదలెట్టు. వేంకటేష్ వాసు సినిమా లో అడుక్కునే సీన్ ఉంటుంది గుర్తు తెచ్చుకోండి

  • @npkollipara
    @npkollipara 15 วันที่ผ่านมา

    Nuvvu కూడ వెళ్లి ఉంటే... Dayidrum odili untadi

    • @muniraja7757
      @muniraja7757 15 วันที่ผ่านมา

      Same feeling to you

    • @rajenederparasker1027
      @rajenederparasker1027 15 วันที่ผ่านมา

      neevu velli untey prama daridramu vadaledi