Sri Radha Manohar Das Prediction About AP Elections & Next AP CM | Chandrababu Vs Jagan | Third Eye

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
    #ThirdEye
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
    Follow Us On
    Facebook: / thirdeyewebb
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Sri Radha Manohar Das Prediction About AP Elections & Next AP CM | Chandrababu Vs Jagan | Third Eye
    #Apexitpollresults #Radhamanohardas #PredictionsAboutApnextcm
    #TdpVsysrcp #apnextCm
  • บันเทิง

ความคิดเห็น • 272

  • @anji_CCE
    @anji_CCE 28 วันที่ผ่านมา +124

    నేను 2024 ఏప్రిల్ లో 24;25 తేదీల్లో తిరుమల యాత్రకు వెళ్లాను....... చాలా దారుణంగా ఉంది..... ఒకప్పటి తిరుమల ఇప్పటి తిరుమల చాలా తేడా ఉంది

    • @sureshsalugu6340
      @sureshsalugu6340 28 วันที่ผ่านมา +3

      Corr

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 28 วันที่ผ่านมา

      అన్యమతస్తులు తిరుమలను నాశనం చేయగలరు కానీ బాగుచేయలేరు కదా

    • @hariraju392
      @hariraju392 28 วันที่ผ่านมา +1

      Correct

    • @Bybybyby284
      @Bybybyby284 28 วันที่ผ่านมา +3

      నేను ఏప్రిల్ 10 న తిరుపతి వెళ్లాను, తెల్ల వారి 3 గంటలకు దర్శనం నిజం గా చాలా గొప్ప అనుభూతి శనివారం కొన్ని వేల మంది కి 2గం లొ అవ్వడం,ఇంత చక్కగా పనిచేసిన నిర్వాహకులు కు కోటి దండాలు

    • @gvasu1981
      @gvasu1981 28 วันที่ผ่านมา

      Correct

  • @RAMUMUDIGANTI
    @RAMUMUDIGANTI 28 วันที่ผ่านมา +35

    మా విజయనగరం జిల్లా గుర్ల మండలం లో తెల్లవారి జాము 3.00గంటలvaraku👍 పోలింగ్ జరిగింది 🎉

    • @kalyanim8473
      @kalyanim8473 28 วันที่ผ่านมา +6

      అంత అర్దరాత్రి వరకు పోలింగ్ జరగటం ఏంటి అక్కడే అనుమానం వస్తుంది

    • @satya15999
      @satya15999 16 วันที่ผ่านมา

      Superb great.

  • @satyanarayanachukkala1315
    @satyanarayanachukkala1315 28 วันที่ผ่านมา +18

    మీరు చెప్పిన విషయం చాలా కరట్
    ఓటు వెయ్యని వారికి ఆధార్ కార్డుని తొలగించాలి

    • @lakshmisatyam2436
      @lakshmisatyam2436 14 วันที่ผ่านมา

      Candidates నచ్చక పోతే ఏమి చేయాలి.
      నోటా కి వేసిన ఒకటే వెయ్యక పోయిన ఒకటే

  • @mutyaluraosappa6337
    @mutyaluraosappa6337 28 วันที่ผ่านมา +10

    గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం నాకు ఎప్పుడూ ఇలా చెప్పి వారిని ముందు మన హిందూ సాంప్రదాయం లో చాలా ఎక్కువ మంది చదువుతున్న విద్యార్థులు పైద్ల్లలోమార్పువస్తుందీజైశీరాంమ్

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 28 วันที่ผ่านมา +14

    మీలాంటి గొప్ప మహానుభావులు ధ్యానం చేసే రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్రం బాగుండాలని మీరు ధ్యానం చేయడం మంచిది

    • @premkumarpeka2474
      @premkumarpeka2474 28 วันที่ผ่านมา

      Make him the CM to AP.

    • @lnreddy2317
      @lnreddy2317 25 วันที่ผ่านมา

      Epudu emyndi

    • @lnreddy2317
      @lnreddy2317 25 วันที่ผ่านมา

      ​@@premkumarpeka2474haa ade manchidi

  • @rajesh.lakkimsettysreekalk723
    @rajesh.lakkimsettysreekalk723 28 วันที่ผ่านมา +46

    నేనూ గర్వంగా చెప్పగలను నేను ఓటు కి నోటు తీసుకోలేదు.

    • @nageswaraoangirekula2769
      @nageswaraoangirekula2769 28 วันที่ผ่านมา

      Super

    • @vinay_gkvk3483
      @vinay_gkvk3483 28 วันที่ผ่านมา

      Same me also

    • @vinay_gkvk3483
      @vinay_gkvk3483 28 วันที่ผ่านมา

      I'm contractor, i went to my native for voting. it's my responsibility

    • @padmabujji9908
      @padmabujji9908 28 วันที่ผ่านมา

      Yes nenu kuda vaddu Ani cheppina

  • @sandaribhakthavachalamnaid5649
    @sandaribhakthavachalamnaid5649 28 วันที่ผ่านมา +18

    గురువుగారు ధర్మో రక్షితి రక్షతః 🙏🙏🙏🙏🙏

  • @jagathreddy7612
    @jagathreddy7612 28 วันที่ผ่านมา +28

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు

  • @jagathreddy7612
    @jagathreddy7612 28 วันที่ผ่านมา +117

    ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా సర్వ నాశనం అయింది. చాలా బాధగా వుంది.

  • @syamprasad3995
    @syamprasad3995 28 วันที่ผ่านมา +8

    radha manohar das garu you are 100 percent correct

  • @pvk151
    @pvk151 28 วันที่ผ่านมา +55

    కలియుగ రాక్షసుడు జగ్లక్

  • @RK-wf7re
    @RK-wf7re 28 วันที่ผ่านมา +10

    సహనం గా ఉండటమే , తిరుపతి వెంకన్న తో పెట్టుకున్న వాళ్ళు కాల గర్భం లో ఎలా కలిసి పోయారో చరిత్ర లో చూసాం..so wait and see..

    • @gnanareddythumma2091
      @gnanareddythumma2091 26 วันที่ผ่านมา

      PARAMATA SAHANAM KALIGI VUNDU

    • @lnreddy2317
      @lnreddy2317 25 วันที่ผ่านมา

      Andaru epudo okasari potharu

  • @peddinenidange1968
    @peddinenidange1968 28 วันที่ผ่านมา +9

    స్వామీ జీ గుడ్ స్పీచ్

  • @jagathreddy7612
    @jagathreddy7612 28 วันที่ผ่านมา +109

    గుళ్ళూ గోపురాలు సర్వ నాశనం అయినావి. నేను ఇలా అంటున్నానని. అన్యధా భావించకండి.ఏమంటే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఏమైనా మహిమ వుంటే ఆంధ్రాను సర్వనాశనం చేసిన వాడికి సరైన శిక్ష వేయాలని కోరుతున్నాను గురువు గారు. పాపానాం పాప కర్మానాం...

    • @user-vl6yz1qc4w
      @user-vl6yz1qc4w 28 วันที่ผ่านมา +7

      ఎవరు నాశనం చేశారో వాళ్లు తప్పకుండా నాశనమైపోతారు

    • @Lokesh-xk6jw
      @Lokesh-xk6jw 28 วันที่ผ่านมา +2

      Aythe cbn destroy aypotadhu antav😂😂

    • @Ai3dwrk
      @Ai3dwrk 28 วันที่ผ่านมา +3

      Jugun ki epudo vesadu siksha vadu cm kakunda vuntey vadu inka ekuva rojulu e earth medha undali kabatey vadiki cm post ichi inka papalu chesetu chesadu inka finish in 6 months

    • @raghukumar4688
      @raghukumar4688 28 วันที่ผ่านมา

      ఈ పాపానికి శిక్ష తప్పక ఉంటుంది. ఎ. Sulu...

    • @vugguramanjaneyulu3858
      @vugguramanjaneyulu3858 28 วันที่ผ่านมา +2

      Papam pandithe thappaka nasanam avuthadu ee jaganasurudu.venkateswar Swamy siksha tappaka vidisthadu.

  • @lokeshsanku7593
    @lokeshsanku7593 28 วันที่ผ่านมา +43

    స్వామీజీ గారు మన జనాలకి కావలసింది అక్రమాలు చేసివాడు, కేసు లు ఎక్కువ వున్నవాడు, దోచేశావాడు కావాలి..

    • @Sample3305
      @Sample3305 28 วันที่ผ่านมา

      Payyytmmm batches Vala children ki inaipiration aa jalagna ne chupistaru...

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 26 วันที่ผ่านมา

      vote not donga cbn

  • @JaiBharat777
    @JaiBharat777 26 วันที่ผ่านมา +3

    రీసెంట్ గా నేను స్వామి వారి దర్శనం చేసుకున్నాను చాలా ఫాస్ట్ గా తోసేస్తున్నారు...సాదారణ భక్తులకు దర్శనం చాలా కష్టం గా ఉంది..సిఫార్సు లేక విరాళాలు చేసిన వాళ్లకే నా స్వామి దర్శనం?టీటీడీ ఉద్యోగులు శ్రీవారి భక్తులు అయి ఉండాలి...రాబోవు ప్రభుత్వం అయిన శ్రీవారి విశిష్టతను కాపాడాలి... ఓం నమో వేంకటేశాయ...

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 21 วันที่ผ่านมา

      Okapudu TTD roju darsanam chesukune number 30000 to 40000 adhi brahmotavasam time lo 50k untadi... Ippudu daily 98k-1 lakh untundi.... Lowest day lone 65k untundi... Okka rojuki enni hours untunnai?? 24hrs avi maaruthunnaya??? Darsanam timings pencharu... VIP break darsanam timings fix chesaru... Valla kos queue line apatam anedi ledhu.... Only incase of PM, governor, CM lanti vallu osthe tappa ministers kosam kuda queue lines aparu... Manam orike matladatham oka bhakthudi position lo untunnam kabatti... Nu management chetilo tesuko... Nu 1lakh members ki darsam andariki 2 minutes aina swamy kanapadela chesi okka roju lo 2 lakh minutes time create cheyagalava??????

  • @ajaeykumarreddy2946
    @ajaeykumarreddy2946 29 วันที่ผ่านมา +12

    Siwmi Jii Gariki 💯🙏

  • @user-vt3qf5jd6t
    @user-vt3qf5jd6t 29 วันที่ผ่านมา +13

    Hare Krishna

  • @ladivenky6660
    @ladivenky6660 28 วันที่ผ่านมา +5

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoharyadav9121
    @manoharyadav9121 25 วันที่ผ่านมา +1

    Guruji garu chala great , HARE KRISHNA 🙏

  • @abhiram9122
    @abhiram9122 28 วันที่ผ่านมา +9

    2024 లో పాపం పండుతుంది స్వామి.

  • @jagathreddy7612
    @jagathreddy7612 28 วันที่ผ่านมา +18

    మీ ఉపన్యాసానికి ధన్యవాదాలు గురువుగారు.

  • @kishorekumardarisi4277
    @kishorekumardarisi4277 28 วันที่ผ่านมา +8

    పరమ పాపిష్టి పరమ దుర్మార్గులైన వారిదే ఈ రోజులు

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 28 วันที่ผ่านมา +5

    రాధా మోహన్ దాస్ గారి పంచ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగార్ధులుగా కాకుండా స్కిల్డ్ లేబర్ అయి, కుటీర పరిశ్రమలు స్ధాపించి నిరుద్యోగనిర్మూలనచేసి, ఎగుమతులు పెంచి,దేశ ఆర్ధిక అభివృద్ధికి కృషి చేయమని ప్రోత్సహించండి. భారతదేశంలో హిందువుల జనాభా యాభైశాతం తగ్గితే పాకిస్థాన్/ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోవడం ఖాయం. దేవుడు లేని గుడి/మతం లేదు, కాబట్టి మతమార్పిడి చట్టవిరుద్ధం. కాబట్టి అసెంబ్లీ/పార్లమెంటులో మతమార్పిడి చట్టవిరుద్ధంగా బిల్లు తీసుకురావాలని మనవి.

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 28 วันที่ผ่านมา +21

    స్వామి గారు మీరు చెప్పే ఈ నీతులు స్వరూపానంద సరస్వతి డబ్బు కోసం అమ్ముడుపోయిన సన్నాసికి చెప్తే బాగుంటుంది.

  • @ganeshdangeti2206
    @ganeshdangeti2206 28 วันที่ผ่านมา +3

    గురిజీ సూపర్ గా చెప్పారు

  • @jagathreddy7612
    @jagathreddy7612 28 วันที่ผ่านมา +5

    ఈ సమాజం ఎప్పుడు మార్తుందో గురువుగారు ధన్యవాదాలు

    • @krrmdpl
      @krrmdpl 28 วันที่ผ่านมา

      ప్రజాస్వామ్యం పోయి రాజరికం వచ్చిన నాడు సమాజం మారుతుంది

  • @syamprashanth1848
    @syamprashanth1848 28 วันที่ผ่านมา +3

    ఓటు వెయ్యని వాడికి..అన్ని కట్ చెయ్యాలని అనడం తప్పు.అసలు మన దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది.అంతా వ్యాపారమేగా..., రాజకీయ నాయకులు చేసే వ్యాపారానికి మనమెందుకు" ఓటు"ని పెట్టుబడిగా పెట్టాలి.

  • @Jeevi5666
    @Jeevi5666 29 วันที่ผ่านมา +10

    Jai Shri Ram

  • @cherryram1136
    @cherryram1136 24 วันที่ผ่านมา +1

    Hats off to sir me ku

  • @Suresh999-yy2sm
    @Suresh999-yy2sm 27 วันที่ผ่านมา +2

    మీ అనుభవంలో ఒక 8 సార్లు ఓటు వేసి ఉంటారు ,ఎందరో ముఖ్యమంత్రులను చూసారు ...
    ఓటు బాధ్యత కరెక్ట్ ,ఆ ఓటు వేయటం వలన బాగుపడుతుంది లబ్ది పొందుతుంది ఎవరు ?
    1)ప్రజలా (ఓటర)
    2)రాజకీయ నాయకుడా ...
    5ఏళ్లకు ఒక ముక్యమంత్రి మారుతున్నాడు ,mla ,mp లు మారుతున్నారు ,వీరంతా మొదటిగా పోటీ చేసినపుడు అఫిడవిట్ లో చూపించిన ఆస్తులు ఎన్ని ,అపుడు మొదటిగా మీరు వేసినపుడు ,మీ పరిస్థితి ,మీ వూరు ,ఎలావుందీ ?
    ఇపుడు వేలందరి ఆస్తులు ఎన్ని కోట్లలో చూపించారు ?
    మీ వూరు ఎలావుందీ ఇన్నేళ్ళలో అలానే ఉంటుంది ,నో చేంజ్ ఏ ఓటు వేసాము గెలిచారు ఆ నియోజకవర్గము బాగు చేయొచ్చుగా చెయ్యరు ?
    అసలు ఇన్ని కోట్లు పథకాలకు టీడీపీ ,వైసీపీ ఇచ్గే బదులు ,కార్పరేట్ స్టైల్ ఉచిత విద్య ,ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి సమానముగా ఇవ్వొచ్చుగా .ఓటు బాధ్యతగా వేయటం వలన ప్రజలు బలహీనపడుతున్నాడు ,నాయకుడు డ్రికింది దోచుకుంటూ బలపడుతున్నాడు

  • @babukoilakuntla528
    @babukoilakuntla528 29 วันที่ผ่านมา +12

    First Dr Sudhakar incident matram vadilipettadhu yentha Ghoram anyayam sir adhi. Cinema lo chusthamu atla incidents AP lo real ga jaruguthunayi.

    • @hemanthkumarmareedu2127
      @hemanthkumarmareedu2127 28 วันที่ผ่านมา

      ఆ విషయంలో పోలీసులే తప్పు, ప్రజాధనం ని జీతభత్యాలు గా పొందుతూ , ఆ ప్రజలను పీడించే రాజకీయ రౌడీలు కి ఊడిగం చేస్తున్నారు,ఇప్పుడు ప్రవాసాంధ్ర డాక్టర్ వంతు అయింది!

    • @radhapotukuchi4498
      @radhapotukuchi4498 28 วันที่ผ่านมา +1

      Adi taluchukunte chala badha ga untundi...elati aayana ni ela chesaro

  • @subbaraoa4503
    @subbaraoa4503 28 วันที่ผ่านมา +2

    Hare krishna Hare rama guruvu garu

  • @amaradhisateesh2576
    @amaradhisateesh2576 28 วันที่ผ่านมา +3

    Good message 🙏🙏

  • @chowdarytv1253
    @chowdarytv1253 28 วันที่ผ่านมา +1

    Long live dharma,protect dharma,god will save AP

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 28 วันที่ผ่านมา +3

    టైమింగ్ పాటించాలి ఎలక్షన్ ఎలా చేస్తే తాత సహకారంగా ఇళ్లలో పడుకొని నిద్రపోతూ ఉంటారు దేనికైనా టైమింగ్ పాటించాలి

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 25 วันที่ผ่านมา +1

    Meru correctga cheparu guruji, Saibaba antey ayana oka Yogi antey, mana Gorrey biddalu atani Devudu chesaru., Ayanni chusi eantoa mandi donga babalu putuku vacharu 😅

  • @rambabubobba8712
    @rambabubobba8712 28 วันที่ผ่านมา

    Impressed with the speech and the delivery of the content.

  • @gvreddy913
    @gvreddy913 28 วันที่ผ่านมา +3

    ఓటు వేయని వారికి ప్రభుత్వ పదకా లు నిలిపివేయాలి

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 27 วันที่ผ่านมา +2

    Result in evm heart god watching with smile he knows for us suspence

  • @bandimunireddy5711
    @bandimunireddy5711 28 วันที่ผ่านมา +1

    Yes you r correct swamy ji

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 28 วันที่ผ่านมา +1

    Very beautiful speech💐💐🙏🌹

  • @battulalakshminaryayna
    @battulalakshminaryayna 29 วันที่ผ่านมา +91

    Jagan destroyed Ap

    • @KG-xj9sw
      @KG-xj9sw 29 วันที่ผ่านมา

      Ap building by jagan

    • @egowri005
      @egowri005 29 วันที่ผ่านมา +2

      Gadidi moddemi kadu

    • @Sample3305
      @Sample3305 28 วันที่ผ่านมา

      Yes...

  • @GK-GK79
    @GK-GK79 28 วันที่ผ่านมา +1

    సూపర్ స్వామి జీ

  • @tatalu1942
    @tatalu1942 27 วันที่ผ่านมา +1

    What Sri Swamiji told that there should be a punishment for the person not voting is very valid. But before that there should be a system where all the eligible voters are listed in the voters list and all the names of the all non eligible voters' names are deleted.Furtherall the eligible voters get their EPIC number and voter card

  • @lokeshsanku7593
    @lokeshsanku7593 28 วันที่ผ่านมา +96

    వరెస్ట్ సీఎం జగన్

    • @Kingofheart05
      @Kingofheart05 28 วันที่ผ่านมา +15

      Vadiki vote vesinavadu kuda Chetta fellow😂

    • @lakshmisatyam2436
      @lakshmisatyam2436 14 วันที่ผ่านมา

      Jai కమ్మ..జై జై కమ్మ

  • @khajavali8983
    @khajavali8983 28 วันที่ผ่านมา +1

    Good speech sir

  • @prasad7553
    @prasad7553 27 วันที่ผ่านมา +1

    Voting is a right. Not voting is also a right. In a democracy, you cannot force any body to vote. In a number of countries including developed countries voting percentage is very low.

  • @srinivasp98
    @srinivasp98 28 วันที่ผ่านมา +3

    Jagan gari tappu ledu Guruji, intha jargina prajalu inka antey balam ga support chestunaru.

  • @dvrm13579
    @dvrm13579 27 วันที่ผ่านมา +1

    RMohan das ji ,what you said is very inspirational,to create awareness in people voting and it's importance,but one thing I would like to say ,definition of Democracy was changed ,the big lapse in our Electoral system is permitting corrupt ,looters mafiagangs and criminals on bail ,who are allowed to contest in elections,being un aware of candidates history by an illicit lay man ,voting to a person who shower boons prior to Elections,to avoid such persons to contest ,stringent laws are to be introduced to stop permanently criminals to contest in elections, it's the first thing what central EC has to do to bring honest service oriented people to power,

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 28 วันที่ผ่านมา +2

    Australia లో వోటు వెయ్యక పోతే 9 డాలర్ల ఫైన్ కట్టాలి.

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 28 วันที่ผ่านมา +1

    Super super super

  • @srinivasb3631
    @srinivasb3631 28 วันที่ผ่านมา

    Good guruvu garu...vote goppathanam chepparu

  • @AnnavarapuJagadish
    @AnnavarapuJagadish 28 วันที่ผ่านมา +1

    Good news

  • @ravisankarmariyappagari2834
    @ravisankarmariyappagari2834 27 วันที่ผ่านมา

    Hope at least few Hindus will realise and change after watching these kind of videos

  • @indianrangersteamsakshisru5625
    @indianrangersteamsakshisru5625 28 วันที่ผ่านมา +2

    అన్నా
    మీరు
    మీ
    వృత్తి చూసుకోండి చాలు
    రాజకీయ జ్యోతిష్యం
    మీకు వద్దు

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 28 วันที่ผ่านมา

    👌👌👌✌️✌️✌️💯% correct.

  • @prasadmeka643
    @prasadmeka643 28 วันที่ผ่านมา +1

    🙏🙏❤️

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 28 วันที่ผ่านมา +1

    దాసు గారు నమస్తే.ధర్మం ఆచరించడం గురించి చెపుతున్నారు కదా.ధర్మం అంటే ఏమిటి? వివరించమని మనవి.

  • @siddaiahbodagala5348
    @siddaiahbodagala5348 28 วันที่ผ่านมา +2

    వద్దు స్వామి అలాగ చెప్పకండి, స్వామి. మీ లాంటి వారు ఆలాంటి సలహాలు ఇవ్వకండి, ప్లీజ్. ఆధి పాపం సొమ్ము. దానిని తీసుకొని మరొకరికి ఇచ్చి, అది మంచి పనే కానివ్వండి, వాండ్లకు ఇండైరెక్ట్ గా సదరు పాపాన్ని అంతించడం అవుతుంది. క్షమించండి, స్వామి .

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 28 วันที่ผ่านมา +3

    మీరు విజయవాడ లాటి నగరాల్లో కూడా మా కులం వాల్లకు మాత్రమే మేము మా పోర్షన్ అద్దెకు ఇవ్వబడును అనే వారికీ మరి మీరు ఇచ్చే సలహా

  • @sasikanthkatta834
    @sasikanthkatta834 28 วันที่ผ่านมา

    Super .

  • @srinivasb3631
    @srinivasb3631 28 วันที่ผ่านมา

    Digital voting pedithe....baguntundhi guruvu garu

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 28 วันที่ผ่านมา +1

    ప్రపంచం లో ఐకమత్యం లేని జాతి (మతం) ఏదైనా వుంది అంటే అది ఏ జాతో చెప్పండి.

  • @krishnareddy2803
    @krishnareddy2803 27 วันที่ผ่านมา +1

    మనకెందుకు స్వామీజీ ఈ రాజకీయాలు.
    మీ చింతనలో మీరుండండి.
    జ్యోతిష్యాలు, ఊహలు అపోహలతో జనాలకు ఒరిగేదేమీ ఉండదు.

  • @sudhakark8370
    @sudhakark8370 28 วันที่ผ่านมา +1

    Guruvugaru meru chepende avakapouthy meru ame chestharu chepandi sair

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp 28 วันที่ผ่านมา +1

    సింగపూర్ లో CBN పంపించాడు.. దెందు దెందే..

  • @dandunarasimharaju2627
    @dandunarasimharaju2627 15 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr 28 วันที่ผ่านมา +2

    Manava seve madhava seva

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd 28 วันที่ผ่านมา +1

    Voter card vundi, list lo name delete chesina vaalla paristhithi gurinchi cheppandi guruvu garu

  • @murthyrrk4131
    @murthyrrk4131 28 วันที่ผ่านมา +1

    Chala Baga చెప్తున్నారు

  • @dsparvathi
    @dsparvathi 28 วันที่ผ่านมา +4

    ఆ వెంకన్న స్వామి జగన్ ని శిక్ష వెయ్యాలి

  • @Doc_Vamsi
    @Doc_Vamsi 28 วันที่ผ่านมา

    Who is Raju -samantha Raju in Andhra?why conversation are more in andhra?
    What’s happening inTTD?
    Funny is Chiranjeevi travelled in taxi😂

  • @kumarviswakarmavarma9790
    @kumarviswakarmavarma9790 21 วันที่ผ่านมา

    👏🙏

  • @suhrulekachemistryclasses8000
    @suhrulekachemistryclasses8000 28 วันที่ผ่านมา

    SWAMY GARU HINDU DHARMA PROTECTION AND HINDU TEMPLES PROTECTION IS VERY IMPORTANT.

  • @chiranjeevireddy3240
    @chiranjeevireddy3240 28 วันที่ผ่านมา +2

    అసలు మీకు రాజకీయాలు ఎందుకు స్వామి. హరే కృష్ణ హరే రామ అనుకోవాలి మీ ఏజ్ ని పట్టి. డబ్బు జనని కె చాలక chachunte ఆవులకి, కుక్కలా కి ,గొర్రెల కి ఏమైనా పెడతారా స్వామి. మీరు ఆధ్యాతిమికం చెప్పండి గురూజీ, ఈ కుళ్ళు రాజకీయాలు అసలు వద్దు స్వామి. మీ ఆరోగ్యం కుళ్ళి పోతుంది.

  • @33542
    @33542 28 วันที่ผ่านมา +1

    Prethakala correct
    Meeru cheppina tarvaatha eka tiruguledu

  • @tannerushivakumar3866
    @tannerushivakumar3866 24 วันที่ผ่านมา +1

    Ghmc vallu dogs nu himsa peduthunaru varimida oka video cheyandi please sir😢

  • @RY-ww5dc
    @RY-ww5dc 28 วันที่ผ่านมา +2

    Sai baba is asset to hindus....aalla literal meaning is god...sai means saint in Marathi

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 28 วันที่ผ่านมา

      Halal means Live Hindu Girl Meat.

  • @saiteja3671
    @saiteja3671 26 วันที่ผ่านมา

    9:30pm broo

  • @suhrulekachemistryclasses8000
    @suhrulekachemistryclasses8000 28 วันที่ผ่านมา +2

    PROTECT THIRUMALA , THIRUPATHI TEMPLES OTHER TEMPLES. IF YCP WINS THIRUMALA VEKATESHWARUDU BECOMES TM. VENKATAYESU

  • @balaramadurgaraogudala4943
    @balaramadurgaraogudala4943 28 วันที่ผ่านมา

    Ap king Maker power star pawan kalyan garu

  • @Jagnamaste
    @Jagnamaste 29 วันที่ผ่านมา +25

    Jagan supporters are papulu in this kaliyuga

  • @mohiniasapu2603
    @mohiniasapu2603 27 วันที่ผ่านมา +1

    Memu డబ్బులు తీసుకొని simhachalam లో అన్నదానం కి kattesamu గురువు గారు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 28 วันที่ผ่านมา +1

    మార్పు కోరిన ఆయన ఆయన జేబూలోంచే ఇస్తానని ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇచ్చారా?

    • @lakshmisatyam2436
      @lakshmisatyam2436 14 วันที่ผ่านมา

      కమ్మ వారు ఏమి చేసినా బాగా ఆలోచించి చేస్తారు.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 13 วันที่ผ่านมา

      ​@@lakshmisatyam2436అవును.చాలా బాగా ఆఆఆ ఆలోచించి చేస్తారు

  • @rajendraprasadpalukuri9364
    @rajendraprasadpalukuri9364 28 วันที่ผ่านมา +1

    1st all temples in AP must clean with Hindu Dharmas then clean with real devotees and set right of all employees and must remove other then Hindus from the all templs stop salaries to pasters only pay salaries to Hindu poojRies 😊

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 20 วันที่ผ่านมา +1

    People who are not voted should be banned from all benefits.

    • @lakshmisatyam2436
      @lakshmisatyam2436 14 วันที่ผ่านมา

      ఎమ్మెల్యే మెంబెర్స్ నచ్చకపోతే ఏమి చేయాలి.
      నోటా కి వేసిన ఒకటే వెయ్యక పోయిన ఒకటే.
      జై కమ్మ...జై జై కమ్మ

  • @harin3964
    @harin3964 25 วันที่ผ่านมา +3

    నేను గర్వం గా చెపుతున్న..నేను తెలుగు దేశం కార్యకర్తను...మా ఇంటికి వచ్చి..ఇచ్చారు డబ్బులు...నేను మనస్పూర్తిగా తీసుకున్నాను ...అవి మనవే కదా అని

  • @Doc_Vamsi
    @Doc_Vamsi 28 วันที่ผ่านมา

    Port story so funny, what central team is doing?

  • @subbarao3052
    @subbarao3052 28 วันที่ผ่านมา +3

    తప్పు తప్పు….స్వామి వారిని రాజకీయాల్లోకి లాగకండి. ఆయన ఇప్పుడు చేస్తున్న సామాజిక చైతన్య సేవ అసామాన్యమైనది. ఆయన సేవలు ఈ విధంగానే మనల్నందరినీ యెల్లప్పుడూ చైతన్య పరిచేవిధంగా వుండాలని మరియూ అవి మనలో మార్పు తెచ్చేవిగా వుండాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏

  • @33542
    @33542 28 วันที่ผ่านมา

    Swamiji meeru dayavamsa samboothulu
    Mee maata nijaam avuthaadi
    Hindu against vaallu povaali

  • @betheanonymous
    @betheanonymous 28 วันที่ผ่านมา +1

    Unna Vote Card Invalid ayyindi Final ga Vote ledu

  • @nareshatl
    @nareshatl 28 วันที่ผ่านมา

    If chandra babu is honest can chandra babu take oath in 'kanipackam' temple along with Lokesh, can chandrababu ask chief justice of india to enquire all his cases & get stay quashed again chandrababu take oath in kanipakam

    • @kiran96412
      @kiran96412 28 วันที่ผ่านมา

      Yem cases unnayo cheppu? Kasta logical proof unna okkati cheppu?

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 28 วันที่ผ่านมา +1

    బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంది లేకపోతె ఇంత దారుణాలు చేయాలంటే ఎవరి వల్ల కాదు

  • @neelakanteswarareddy5522
    @neelakanteswarareddy5522 28 วันที่ผ่านมา +1

    Male kaadu females kaadu andhra lo undedi evaro nakithe teliyadu

  • @ksaee6762
    @ksaee6762 28 วันที่ผ่านมา +1

    Vote ni mandatory cheyyaali

  • @kiran96412
    @kiran96412 28 วันที่ผ่านมา

    30:00 Vasuki 4000 yrs kadu 47000000 (470 lakhs) yrs old fossil. Vela miles kadu 15 meters long.

    • @tomriddle8766
      @tomriddle8766 28 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏

  • @premkumarpeka2474
    @premkumarpeka2474 28 วันที่ผ่านมา +2

    Everybody is a predictor.kharma.

  • @33542
    @33542 28 วันที่ผ่านมา +1

    Guruvu garu AP lo cheddy gang ee 5years rechhi poye dopidilu,araachakaalu chesaaru
    Vaari gati emi kaanundho mari

  • @dsatish7743
    @dsatish7743 27 วันที่ผ่านมา

    Associate clearly almost how to over that but here you have to think one government has given the rule but all parties are doing like that so that they may think that all are like same Chhotu you have to vote so why should we have not to think like that