Senior Journalist Devulapalli Amar Exclusive Interview with Vijay Sadhu | Hot Seat | Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
  • Senior Journalist Devulapalli Amar Exclusive Interview with Vijay Sadhu | Hot Seat | Dial News
    #dialnews #hotseat #devulapalliamar #appolitics #apassemblyelections2024 #vijaysadhu
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

ความคิดเห็น • 1.1K

  • @sankararao2459
    @sankararao2459 6 หลายเดือนก่อน +50

    నీ భార్యని అవమాన పరిస్తే నవ్వుతూ , అందరితో ఆ ఆనందాన్ని పంచుకుంటావా , నువ్వొక సీనియర్ జర్నలిస్టువి కదా.
    4 న ఎవరు ఏడుస్తారో అన్నీ తేలిపోతాయి

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      వీడు పక్కింటి పెంటే తిన్నాడు రెండు పోస్టులు తీసుకుని

  • @శ్రీరామమూర్తిరావుల
    @శ్రీరామమూర్తిరావుల 6 หลายเดือนก่อน +72

    అమర గారు ఆంద్రప్రదేశ్ ప్రజా డబ్బు తీసుకుని సలహా దారు గా సాగుతున్న నీవల్ల ఈ రాష్ట్ర ప్రజల కు కలిగిన ఒక్క ప్రయోజనం తెలియ చేయండి.

  • @venugopalbuddhavarapu4937
    @venugopalbuddhavarapu4937 6 หลายเดือนก่อน +21

    ఏడుస్తూ ఎందుకు కూర్చుంటాడు. ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలబడాలిగా.

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 6 หลายเดือนก่อน +115

    ప్రజాధనం తో జీతాలు తీసుకొంటూ జీవనం సాగిస్తున్న మీ వల్ల ప్రజలకి ఒక్క ఉపయోగం వుందా ? నీ లాంటి వాళ్ళకి దోచి పెట్టడం మంచా ?
    తీసుకొనే జీతానికి న్యాయం చేస్తున్నారా ? లేదా ? అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి ? ఈ మీ చర్యల వల్ల మీ మీద వున్న గౌరవం పోతుంది.

    • @devisri584
      @devisri584 6 หลายเดือนก่อน +3

      Not Covered Land tittleing Act issue,

    • @alexanderrodda4031
      @alexanderrodda4031 6 หลายเดือนก่อน

      Certain contributions cannot be quantified. Its value will be known only when studied in comprehensive manner. There is a extensive anti campaign for the government which needs to be countered. His business is to make the national media neutral without being influenced by massive anticampaign of local medica. It will not be felt by the common public like us. It doesn't mean he is useless. As you said had there not been any biased anti-campaign, surely his services were not required. But it was made imminent by biased local media.

    • @MRAJESHM-oq5js
      @MRAJESHM-oq5js 6 หลายเดือนก่อน

      kulapichi tho chudakura vedhava nakodaka boligadu palatal kuda 250 madhi salaha dharulu vunaru
      Tv5 ABN ETV MAHA NEWS CHANELS vela crs Ap money dhosukunaye
      Ycp palatalo amr Gari saport chala important ienadi.countrlo public right s peda tharu

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      వాడు తినేది ఏపీ పెంట

  • @namburirammohanrao
    @namburirammohanrao 6 หลายเดือนก่อน +205

    జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబుల ఏడుస్తూ కూర్చోడు అని మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మీలాంటివారు తప్పక ఏడుస్తూ కూర్చుంటారు

    • @prasanthreddi6283
      @prasanthreddi6283 6 หลายเดือนก่อน

      Erri puku జర్నలిస్ట్

    • @nageswararaochunchu4024
      @nageswararaochunchu4024 6 หลายเดือนก่อน

      Musukora munda yedupugottu nakodakallara

    • @kunalarao2702
      @kunalarao2702 6 หลายเดือนก่อน

      😂

    • @ramduda4211
      @ramduda4211 6 หลายเดือนก่อน

      మీలాంటి వెధవలు అంతా వైసీపి కి ఇలా అమ్ముడు పోతుండంవలన ఆంథ్రప్రదేశ్ పరిస్తితి ఇలా దారుణంగా తయారైంది. ఒక అవినీతి పరునికి ఇంత బాహాటంగా వత్తాసు పలుకుతున్నావంటే ఎంతగా అమ్ముడు పోయారో అర్ధమవుతుంది.

    • @ramakrishnamraju9079
      @ramakrishnamraju9079 6 หลายเดือนก่อน +1

      😂

  • @rajendrababugarapati1075
    @rajendrababugarapati1075 4 หลายเดือนก่อน +12

    ప్రజలను నేను మేలు చేసుంటే తనకి ఓటు వేయమని అడిగాడు..11/175 స్థానాలను మాత్రమే ఇచ్చి నువ్వు మాకు మంచి చేయలేదు అని ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేశారు.

  • @bhagyalakshmik2237
    @bhagyalakshmik2237 6 หลายเดือนก่อน +127

    చెప్పటానికి నీకు ఎలా ఉందో కాని వినటానికి మాకు సిగ్గేస్తోంది.. పైగా జర్నలిస్ట్ అట

    • @sdar148
      @sdar148 6 หลายเดือนก่อน +3

      Promise is different from oerformance.
      Kootami, seeking votes on promises.Ysrcp seeking on their five years oerformance.poeple will learn the hardest way.

    • @bhagyalakshmik2237
      @bhagyalakshmik2237 6 หลายเดือนก่อน +5

      జగన్ గెలిస్తే జనం ఏడుస్తారు

    • @rahimshaik6279
      @rahimshaik6279 5 หลายเดือนก่อน +4

      నిజాలు chepite mi lantolaki nappdu యెందుకంటె మేరంత pachakamerulu వున్న వాళ్లు

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 5 หลายเดือนก่อน

      ​@@bhagyalakshmik2237ఎందుకు ఏడుస్తారు?? నీ లాంటి గజ్జి గాళ్ళు ఏడుస్తారు.. చంద్రబాబు, పవన్కళ్యాణ్, అయోమయం మాలోకం ఏడుస్తారు.. డ్రామోజిరావు, ABN గాడు ఆంధ్రప్రదేశ్ కి దూరం అవుతారు....ఇది నిజం.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 5 หลายเดือนก่อน

      చెవ్వులు మూసుకో తల్లీ.. మనం పచ్చ జాతికి సంబందించిన వాళ్ళం..

  • @sunnysensationalstar9001
    @sunnysensationalstar9001 4 หลายเดือนก่อน +12

    వీణ్ణి మళ్ళీ ఇంటర్వ్యూ కు పిలువు ..

  • @gurijala1
    @gurijala1 6 หลายเดือนก่อน +22

    అమర్ వాళ్ళ నాయకుడు ఎ అఘాయిత్యం చేసుకోకుండా అడ్డుపడతాడేమో చూడాలి లేక అంతకంటే ముందు అమరుడి పాట్లు చూడాలి జూన్ 4 తరువాత. సిగ్గువుండాలి పనికిమాలిన సలహాలు ఇచ్చి 151 సీట్లు వచ్చినాకూడా పరిపాలన చెయ్యలేక చేతులుయెత్తసిన వీళ్లు మాట్లాడుతుంటే నవ్వువస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్న కామెంట్స్ చూస్టే తెల్జుస్తుంది వీళ్ల సత్తా ఏమిటో.

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 6 หลายเดือนก่อน +20

    Amar miru appudu aina viveka mordar gurinchi discusses chaindi

    • @vprasad5924
      @vprasad5924 4 หลายเดือนก่อน

      గు..... పగలదెం.... తారు........

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 4 หลายเดือนก่อน +34

    అమర్ నిజమే 75 సంవత్సరాలలో ఎవరు చేయని దరిద్రం చేసాడు మీ తుగ్లక్ గాడు

  • @saveAPfrom420
    @saveAPfrom420 6 หลายเดือนก่อน +45

    కామెంట్స్ లో ఒకటో రెండో తప్ప అన్నీ జలగకు వ్యతిరేకంగా ఉన్నాయి

  • @bssp815
    @bssp815 6 หลายเดือนก่อน +11

    సూపర్ దేవులపల్లి అమర్ గారు... ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... ఈసారి లోకేష్ బాబు తెదేపా అధ్యక్షుడు అవుతాడు.

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey 6 หลายเดือนก่อน +17

    డ్రా గన్ ఓడితే కాళీగాఎందుకుకూకుంటాడు.ఎదవపనులుఏలాచేయాలా అనిదురాలోచనచే స్తాడు.

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      ఏపీ నాశనం కోసం పని చేస్తాడు

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 6 หลายเดือนก่อน +14

    అమర్ నువ్వు ఏడవద్దు నాన్నా! లక్షలకోట్లు ఉన్నాయి బాస్ దగ్గర, మన గడ్డి మోపు మనకేసేస్తాడు, సజ్జల, ఇంకో గుడ్ న్యూస్, మనకి పెన్షన్లు కూడా ఉన్నాయంట.. కంటిన్యూ..

  • @baizidshaik
    @baizidshaik 5 หลายเดือนก่อน

    excellent excellent explanation thanq good reply to sadhu anchor garu both amar& sadhu garu thanq both clear our doubts thanks both of u good vedeo

  • @saveAPfrom420
    @saveAPfrom420 6 หลายเดือนก่อน +27

    ఔను గతంలో ఎప్పుడూ ఇంత అరాచకం ఎవ్వరూ చేయలేదు

  • @ramadasuprince5966
    @ramadasuprince5966 6 หลายเดือนก่อน +27

    Good morning amar sir gaaru, అన్ని సంక్షేమ పథకాలు కూడా అప్పులు తెచ్చి నడిపాడే కానీ state ను అభివృద్ధి పథంలో నడపలేదే, అది కదా ముఖ్యం sir

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 6 หลายเดือนก่อน +3

      Abhivrdi ante ameti vidya vydyam, fort lu, project lu, parisramalu, evi kanapadava. Meeku road lu, bhavanalu abhivrdha

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 6 หลายเดือนก่อน

      ​@@nbabypsprakash61061. విద్యార్థుల కోసం: స్కూల్ లకి రంగులు వేశాడు. ఒక్క టీచర్ post కూడా bharthi చేయలేదు. 8000 స్కూల్ లు మూసివేశారు. లక్ష ల మంది స్కూల్ dropouts అయ్యారు.
      1. పోర్ట్ లు: పోర్ట్ లు ప్రైవేట్ పరంగా చేశాడు. దాంతో private వాళ్లు develop చేసుకుంటున్నరు . అది govt చేసినట్లు కాదు
      2. కంపెనీలు: ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఉన్న కంపెనీలు వెళ్లకొట్టారు . HCL, KIA ancillary 17 units, LULU, HDFC, Singapore technologies, రిలయన్స్, jokey, elctric car company , Asiana paper and pulp, amaraja extension...ఇలా చాలా కంపెనీలు రాష్ట్రం నుండి తరిమి కొట్టాడు.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 6 หลายเดือนก่อน

      ​@@nbabypsprakash6106th-cam.com/video/KlT4FZZi-eY/w-d-xo.htmlsi=hXg72vCy7fXmZ0XX

    • @bhaskarreddythumma4451
      @bhaskarreddythumma4451 5 หลายเดือนก่อน +2

      Babu kuda appule chesadu sampada srustinchaledu welfare schemes dwara prajalaki ivvaledu mari appulu chesina money eminatlu

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 5 หลายเดือนก่อน

      @@bhaskarreddythumma4451 official లెక్కలు ప్రకారం విభజన తో AP కి వచ్చిన అప్పు 1.25 lakh crores అనుకుంటే, 2019 నాటికి అప్పు 3.6 lakh crores మాత్రమే, including all the dues to be paid. కాని ఇప్పుడు adi 12 లక్ష ల కోట్లు.

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 6 หลายเดือนก่อน +53

    Veedoka. ద్రోహి

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 6 หลายเดือนก่อน

      ఆంధ్ర ద్రోహి

  • @maheshbabupinnamaneni3855
    @maheshbabupinnamaneni3855 3 หลายเดือนก่อน

    Superb superb your seniority, you are excellent , please give your advice

  • @MareeduAnupama
    @MareeduAnupama 6 หลายเดือนก่อน +26

    అంటే జగన్ ఓడిపోతాడు అని ముందే తెలిసిపో్యుందా నువ్వు చూసావా చంద్రబాబు ఏడుస్తూ కూర్చున్నాడని ఆయనకి ఓడిపోవడం కొత్త కాదు ఓడిపోయిన ప్రతి సారి అంటే రెట్టింపు ఉత్సాహం తో నిలబడ్డారు నీకు ఒక పనికి మాలిన సలహా దారుని పదవి ఇచ్చాడు గా పాపం ఆ విశ్వాసం పోలేదు అనుకుంటా నీకు ఇచ్చిన సొమ్ము అంత ప్రజల సొమ్మే గా ఇంకా కొంత కాలమే గా కొట్టు కో డప్పు

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 6 หลายเดือนก่อน +24

    బలవంతమైన సర్పం చీమల చెత్త చంపబడుతుంది. గుర్తులేదా అమర్.నువ్వే మీ నాటకుడు బలవంతులు అని బ్రామపడకు.ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.

    • @SSathaiah-xh6gc
      @SSathaiah-xh6gc 5 หลายเดือนก่อน +1

      Edi neku chala chala chakkaga varistudthi

  • @veekshatv19
    @veekshatv19 6 หลายเดือนก่อน +4

    అమర గారు ఈ వీడియో చూసా కామెంట్లు చూశా ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చెప్పిన దానికి 90 శాతం మంది అంగీకారం తెలపడం లేదు అంటే దీనిబట్టి మీ మాటల్లో నిజం లేదని తెలుస్తుంది

  • @lankalapalliramanamurthy4743
    @lankalapalliramanamurthy4743 6 หลายเดือนก่อน +92

    ఒరే అమర్ నువ్వు జర్నలిజానికి మాయని మచ్చవి దేవుడు చూసుకుంటాడు నిన్ను

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 หลายเดือนก่อน

      amar gadu chala chendalapu vedhava, telangana prantheeyatha purugu andhariki kuttindhi veedu dhanilo maha goebbel lalalo okadu, inkondharu veedi antha bhayankaramaina vaallu pasam yadagiri gadu, veeramalla prakash gadu, ganta chakrapani gadu, prof nag gadu, prof gayshankar gadu, veellaki emi ledhu bagupadina andhra vaallu antey kullu, andhulo kamma brahmin antey mari ekkuva, ee vedhava telugu press academy ki chairman ga pani chesadu, mana karma kodhi, velalo telangana print and tv media ni prothsahinchi donga newslu kathanalatho telangana aney prapanchamulo annitikanna dhurmargapu udhyamamu nadipadu. entho mandhi andhra varini donga udhyamamu lo nokkesadu. veedi pani ee rojulalo sakshi tv dhwara CBN ni nasanamu cheyadamu. CBN anna kamma vaallu anna kamma vaallu vachina pranthalu anna nasanamu cheyali annadhi veellaki dhurmargamaina dhourjanyamu (udhyamamu kaadhu) appatilo prof gay shankar aney kullubothu prof gadu mariyu avakasavadha dhurmargapu rajakeeyanetha kcr gadu (velama rajyanni sthapinchadaniki) nooriposaru. kamma varini nasanamu chesi vari arthika moolalameedha kotti velama samrajyamu sthapichadamey kcr yokka mukhya udheysamu, dhaniki entha nasanamu ayina cheyinchadu. cinema industrylo kamma vaallani nasanamu cheyadaniki herolaga velama herolani, directorlaga velama directorlani dhoorchi kamma heroes tho friendship cheyinchi vari powerni nirveeryamu cheyinchadamu lo veeri lanti varini vadukunnaru KTR-KCR. chaala bhayankaramainavaallu, chala bhayankaramaina dhourjanyamu (udhyamamu kaadhu).

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 หลายเดือนก่อน

      anthey kaadhu ilanti vedhavala chetha andhra edhagakunda chesi akkada parisramalu rakunda chesi, vasthaniki mundhuku vachina mallnchi, andhra lo 3 pranthalaga kottukuneytatlu chicchuni ragilchi nasanamu cheyinchindhi prof gay shankar gadi mariyu kcr gadi sishyuu ayina ee goebbel gaalley. adhi thelusukuney anthavaraku andhra abhivrudhi chendhadhu.

    • @satyanarayanakantheti1565
      @satyanarayanakantheti1565 3 หลายเดือนก่อน

      బ్రతుకంతా నీచమే బ్రో.

  • @sobhang2372
    @sobhang2372 6 หลายเดือนก่อน +32

    ఒక సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం అని ఏడ్చింది ఎవరు

  • @alliswellssr5074
    @alliswellssr5074 3 หลายเดือนก่อน +4

    అరే ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు. NTR 1973 లో హిందూపురం నుండి పోటీచేశాడా, రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983 లో స్థాపించాడురా బ్లడీఫూల్.

  • @kvsrao1000
    @kvsrao1000 5 หลายเดือนก่อน +10

    ఆంధ్రప్రదేశ్‌లోని పన్ను చెల్లింపుదారులు కష్టపడి సంపాదించిన డబ్బును ఈ వ్యక్తి తింటున్నాడు. ముందుగా అతను ఇది తెలుసుకోవాలి.

  • @gopiraju1526
    @gopiraju1526 6 หลายเดือนก่อน +8

    సరే అది మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. మీరు జర్నలిస్ట్ అయినంత మాత్రం లో... మీ స్టేట్మెంటు నే కొలమానంగా తీసుకోవలసిన అవసరం లేదనుకుంటా...?

  • @satyanarayanvangara6292
    @satyanarayanvangara6292 6 หลายเดือนก่อน +5

    Except to press button,what is done to develop the state ie Rajadhani,roads,projects,,industries,DSC,employment generation.

  • @vandheBharath
    @vandheBharath 6 หลายเดือนก่อน +72

    పనికి మాలిన అమర్ నువ్వు ycp వేసే biscuits కి న్యాయం చేయాలి...లేకపోతే నీ కు జగన్ పోటు పడుతోంది...అని జనం అంటున్నారు

    • @sattenapallivijaya7617
      @sattenapallivijaya7617 6 หลายเดือนก่อน +1

      Niku kuda same ade varthisthundhi.

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 6 หลายเดือนก่อน

      Pani ke Marne walon

    • @venkatareddy2312
      @venkatareddy2312 5 หลายเดือนก่อน

      పనికిమాలిన వెదవలే ఆలా అనుకుంటారు. అందులో నువ్వుకూడా వున్నావా?

  • @rameshkatla24
    @rameshkatla24 6 หลายเดือนก่อน +1

    Good analysis.

  • @bhanuprasad7273
    @bhanuprasad7273 3 หลายเดือนก่อน +4

    ఇప్పుడు వెళ్లి ఒకడిది ఒకడు సవరించుకోమను

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 6 หลายเดือนก่อน +11

    అమర్,మీ వలన ఈ రాష్ట్రానికి కీడే తప్ప మేలు జరగరాదా?

  • @sobhang2372
    @sobhang2372 6 หลายเดือนก่อน +53

    కడుపుకి అన్నం తినే వాళ్ళు వైసీపీలోకి వెళ్లరు అన్న వంశీ మాటల్ని నిజం చేస్తున్నారు

    • @kaamakshitraders459
      @kaamakshitraders459 6 หลายเดือนก่อน +3

      YCP ki vote vese vallu.

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 6 หลายเดือนก่อน

      అన్నం తినే నా కొడుకులు టీడీపీ కి వెయ్యరు

    • @bmr5787
      @bmr5787 5 หลายเดือนก่อน

      Afterall vamshi oka mla.modi ni banda boothulu thittina visionary babu ,ela jattu kattadu.answer undha

    • @sobhang2372
      @sobhang2372 5 หลายเดือนก่อน

      @@bmr5787 వంశీ చెప్పిన మాటలే నేను చెప్పే

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      వెధవలకే వెధవ వీడు

  • @srinivasp9658
    @srinivasp9658 3 หลายเดือนก่อน +3

    దేవులపల్లి అమర్ కాస్తా వెర్రిపూకు అమర్ అయ్యాడు😊

  • @venkataramanaraoadusumilli385
    @venkataramanaraoadusumilli385 5 หลายเดือนก่อน +6

    వీడికి లక్షల్లో జీతం.జాతీయ మీడియా ని మేనేజ్ చేసేందుకు సలహాదారు పదవి.ఇలాంటి వారు ఏపీ నుంచి నాకేసారు.ఇతనిది తెలంగాణ.

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 6 หลายเดือนก่อน +7

    రాష్ట్రం మొత్తం ఫాక్షన్ పరిచయం చేసాడుకదా

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 5 หลายเดือนก่อน

      నీ ఇంట్లో వాళ్ళను ఎవరిని చంపాడు.. లేదా ఏ నాయకున్ని చంపాడు... వాడే ఫ్యాక్షానిస్ట్ అయి ఉంటే ఇప్పటికే అతని opposition leaders ఉండే వాళ్ళు కాదు...

  • @prabhakarsk5358
    @prabhakarsk5358 6 หลายเดือนก่อน +16

    This fellow is a Paid artist
    Most dangerous fellow not interested in welfare of people of AP

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 หลายเดือนก่อน

      yes, amar gadu chala chendalapu vedhava, telangana prantheeyatha purugu andhariki kuttindhi veedu dhanilo maha goebbel lalalo okadu, inkondharu veedi antha bhayankaramaina vaallu pasam yadagiri gadu, veeramalla prakash gadu, ganta chakrapani gadu, prof nag gadu, prof gayshankar gadu, veellaki emi ledhu bagupadina andhra vaallu antey kullu, andhulo kamma brahmin antey mari ekkuva, ee vedhava telugu press academy ki chairman ga pani chesadu, mana karma kodhi, velalo telangana print and tv media ni prothsahinchi donga newslu kathanalatho telangana aney prapanchamulo annitikanna dhurmargapu udhyamamu nadipadu. entho mandhi andhra varini donga udhyamamu lo nokkesadu. veedi pani ee rojulalo sakshi tv dhwara CBN ni nasanamu cheyadamu. CBN anna kamma vaallu anna kamma vaallu vachina pranthalu anna nasanamu cheyali annadhi veellaki dhurmargamaina dhourjanyamu (udhyamamu kaadhu) appatilo prof gay shankar aney kullubothu prof gadu mariyu avakasavadha dhurmargapu rajakeeyanetha kcr gadu (velama rajyanni sthapinchadaniki) nooriposaru. kamma varini nasanamu chesi vari arthika moolalameedha kotti velama samrajyamu sthapichadamey kcr yokka mukhya udheysamu, dhaniki entha nasanamu ayina cheyinchadu. cinema industrylo kamma vaallani nasanamu cheyadaniki herolaga velama herolani, directorlaga velama directorlani dhoorchi kamma heroes tho friendship cheyinchi vari powerni nirveeryamu cheyinchadamu lo veeri lanti varini vadukunnaru KTR-KCR. chaala bhayankaramainavaallu, chala bhayankaramaina dhourjanyamu (udhyamamu kaadhu).

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 หลายเดือนก่อน

      avunu, anthey kaadhu ilanti vedhavala chetha andhra edhagakunda chesi akkada parisramalu rakunda chesi, vasthaniki mundhuku vachina mallnchi, andhra lo 3 pranthalaga kottukuneytatlu chicchuni ragilchi nasanamu cheyinchindhi prof gay shankar gadi mariyu kcr gadi sishyuu ayina ee goebbel gaalley. adhi thelusukuney anthavaraku andhra abhivrudhi chendhadhu.

  • @maheshbabupinnamaneni3855
    @maheshbabupinnamaneni3855 3 หลายเดือนก่อน

    You are national advisor that party superb superb continue

  • @namburirammohanrao
    @namburirammohanrao 6 หลายเดือนก่อน +13

    ఆంధ్రప్రదేశ్లో మీ ఒక్కరికి తెలిసిన నా డి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆనాడు లేదని చెబుతున్నారు ముఖ్యంగా విశ్లేషకులకు కూడా తెలియని నాడి ఏ ఒక్కరికే తెలిసింది తెల్లవారుజామున కళా ఏమైనా వచ్చిందా

  • @amrujtelugutv
    @amrujtelugutv 5 หลายเดือนก่อน

    Very much clear interview 👏👏👍👍

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 6 หลายเดือนก่อน +5

    50 ఏళ్ల పోలే అలాంటి వ్యక్తి దొరకాలని జనము ఎదురుచూసిండ్రు ఎదురుచూసిండ్రు ఇప్పుడు అలాంటి వ్యక్తి దొరికేడు కాబట్టే మల్ల గెలవడానికి ఓటు వేసిండ్రు చూద్దాం

  • @cukreddy1250
    @cukreddy1250 6 หลายเดือนก่อน +1

    EXCELLENT MSG BY JAGAN SIR...THANK YOU AMAR GARU

  • @Innocent-h1e
    @Innocent-h1e 6 หลายเดือนก่อน +1

    Nijam cheparu sir

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 4 หลายเดือนก่อน +3

    అమ్మయ్య 22తేది న జరిగే అసెంబ్లీ కి వస్థాడన్నమాట. అసంబ్లీ రాకుండా కొంపలో కూర్చొని ఏడుస్తూ వుంటాడనుకొన్నా.

  • @narsing9999
    @narsing9999 3 หลายเดือนก่อน +1

    ఈయన ని ఇప్పుడు ఇంటర్వూ చేయాలి అని కోరుకుంటున్నాం

  • @suddusgc6700
    @suddusgc6700 6 หลายเดือนก่อน +15

    ఇవన్నీ కాదుకానీ అమర్....నిద్రపోరాదూ కాసేపు..😂😂

  • @maheshbabupinnamaneni3855
    @maheshbabupinnamaneni3855 3 หลายเดือนก่อน

    You are great journalist wah wah wah

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 6 หลายเดือนก่อน +10

    వెస్ట్ మనిషి

  • @raviprasadbokka7809
    @raviprasadbokka7809 6 หลายเดือนก่อน +2

    Well done sir 👌

  • @venugopalbuddhavarapu4937
    @venugopalbuddhavarapu4937 6 หลายเดือนก่อน +3

    పెళ్లాన్ని వ్యభిచారిగా చిత్రీకరిస్తే బాధపడనివాడు మనిషే కాదు. బతికినా చచ్చినట్టే.

  • @shaiksubhani3059
    @shaiksubhani3059 3 หลายเดือนก่อน +1

    @Vijay Sadhu Please do interview now with Amar Devulapalli. Want to hear his inputs on election results.

  • @భక్తిరసాలు
    @భక్తిరసాలు 6 หลายเดือนก่อน +4

    ఇలాంటి వారిని మంచి న్యూస్ జర్నలిస్టు అనిచెప్పేసన్నాసలు చాలా వ్యాసాలు రాశారు ఈవెదవకి చంద్రబాబు నాయుడి విధానాలు మంచి వికానట్లు పేటీఎం గేనువ్వ్వచెప్పే వి బిస్కెట్లు ఏరుకొని జలగన్న పధకంలో మంచి వని చెబుతున్నావా సవటా అని ప్రజలు అనుకుంటున్నారా

  • @nrchalla
    @nrchalla 6 หลายเดือนก่อน +8

    ఏడుస్తూ కుర్చోడు మోడీ కి మసాజ్ కి వెళ్ళిపోతాడు

  • @arkraju2343
    @arkraju2343 6 หลายเดือนก่อน +3

    సిగ్గులేని వాడు.వీడికంటే వేశ్య మెరుగు 😂

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 6 หลายเดือนก่อน +18

    Appulu techi dabbulu iste pragata? Bais analasys

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      అప్పుల్లో ఒక వంతే పంచింది మిగతాది

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 6 หลายเดือนก่อน +5

    To kill demon like Ravana,Rama has taken the help of small squirrel.

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 5 หลายเดือนก่อน +4

    బలవంతుడని నువ్వు అంటున్నావ్...కానీ మానసికంగా అత్యంత బలహీనుడు కాబట్టే దౌర్జన్యాన్ని చేస్తున్నాడు

  • @satyanarayanakurada7138
    @satyanarayanakurada7138 6 หลายเดือนก่อน +6

    What about liqar ban dsc cpsradhu

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 6 หลายเดือนก่อน +2

    The more educated person talking like this, we cannot accept this

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 6 หลายเดือนก่อน +64

    జగన్ ఓడిపోతారని నిజం ఇప్పటికైనా ఒప్పుకొన్నారు

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 6 หลายเดือนก่อน +1

      Amaru senior journalist welcome to

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 6 หลายเดือนก่อน +2

      YS Jagan Mohan Reddy 135 seats MLA super 100% guarantee

    • @yfrancisvictor6242
      @yfrancisvictor6242 6 หลายเดือนก่อน

      నీ half brain కు అలా అర్థమైంది, ఏం చేద్దాం!

    • @sudhakargvstv5270
      @sudhakargvstv5270 5 หลายเดือนก่อน

      Chanchalguda 100% confirm

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 4 หลายเดือนก่อน +1

    Amar garu is one paid artist.

  • @p.ratnaraju2147
    @p.ratnaraju2147 6 หลายเดือนก่อน +3

    అయ్యా, మీ తెలివితో ఆంధ్ర బాగా అభివృద్ధి అయ్యింది. ఇక తెలంగాణాలో మీ అవసరం వుంది. దయచేసి మీ సేవలు మీ స్వరాష్ట్రానికీ వినియోగించండి.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 6 หลายเดือนก่อน +75

    ఓడిపోయినందుకు యేడువలేదురా దగుల్బాజీ భార్యను అవమానించినందుకు.

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 6 หลายเดือนก่อน +1

      👍

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 6 หลายเดือนก่อน

      Amar maa Telangana bagu kosam AP state salahadaru ga vundi sarva nasanam chesadu ippudu ycp odipothundi pakka ycp vallu ee salahadaru nu bokkaliraga deesi bonda bedatharu anduke Amar picha vagudu vaguthunnaru

    • @nagarajyalakshmiveluvolu5663
      @nagarajyalakshmiveluvolu5663 6 หลายเดือนก่อน +1

      బాగా చెప్పారు

    • @Ramu-ns8bd
      @Ramu-ns8bd 6 หลายเดือนก่อน

      😢

    • @cmrao7189
      @cmrao7189 6 หลายเดือนก่อน +4

      నీ పెళ్ళాన్ని అలాగే తిడితే నీకు తెలుస్తుంది

  • @తెలుగువారుతెలుగువారు
    @తెలుగువారుతెలుగువారు 6 หลายเดือนก่อน +43

    అనామకులు గా మిగిలిపోతారు
    రాష్ట్ర విధ్వంసక గుంపులో ఒకడివి.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 5 หลายเดือนก่อน

      రాష్ట్రము లో ఏం విధ్వంసం జరిగింది?? చెప్పండి.. ఎవడో కూస్తాడు మీరు మొరుగుతారు.. అంతే..

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 6 หลายเดือนก่อน +2

    ఇప్పుడు నువ్వు చెప్పిన మాట మాత్రం చాలా గొప్ప

  • @srinivaskurada2899
    @srinivaskurada2899 6 หลายเดือนก่อน +2

    తొక్కేం కాదూ కూటమి గెలుపు పక్కా

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 5 หลายเดือนก่อน

    Good talk

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 6 หลายเดือนก่อน +6

    Because of you as advise to him taking 4,00000 per month you are are for him ,wait for 10 days and see your future.

  • @ramaraoatluri3521
    @ramaraoatluri3521 5 หลายเดือนก่อน +2

    అమ్ముడుపోయారు అమర్

  • @rajakumarpp5
    @rajakumarpp5 6 หลายเดือนก่อน +7

    ఈయనకొక్కడికే ప్రజల నాడి అర్థమయింది......

  • @skmalik13
    @skmalik13 6 หลายเดือนก่อน +2

    నిన్ను ప్రతి ఒక్కడు తిట్టేవాడు

  • @kameswararao7424
    @kameswararao7424 6 หลายเดือนก่อน +2

    Verygoodanalised

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 6 หลายเดือนก่อน +17

    పొరపాటున జగనాలు ఓడిపోతే జైలుకే.

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 6 หลายเดือนก่อน +1

    Amar anna time ayindi ika sarduko 😊 2029 lo try chesko

  • @anjalianju1022
    @anjalianju1022 6 หลายเดือนก่อน +7

    ఇలాంటి వాళ్ళకు అందరికీ దోచిపెట్టడమే సంక్షేమం

  • @nallaswamy7471
    @nallaswamy7471 6 หลายเดือนก่อน +2

    అయ్యా నీది ఏఛానెల్ నీకు బుద్దివుందా నీకు తెలువదా ఎలా చెప్పగలవు

  • @SuryanarayanaRaju-qi2pt
    @SuryanarayanaRaju-qi2pt 6 หลายเดือนก่อน +7

    Jagan go to jail don't warry, paid artist

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 3 หลายเดือนก่อน +2

    ఏమిరా నీ వల్ల లాభం...జగన్ మంచి చేయలేదని ప్రజలు తీర్పు ఇచ్చారుగా.... తత్వం బోధ పడిందా అమర్...

  • @sadasivunisivaprasad430
    @sadasivunisivaprasad430 6 หลายเดือนก่อน +7

    Your analysis is superb Devulapalli garu

    • @MareeduAnupama
      @MareeduAnupama 6 หลายเดือนก่อน +1

      తెలంగాణ లో ఇతనిని ఎవరు పట్టించు కోలేదు

    • @saddikutiramamohanreddy7372
      @saddikutiramamohanreddy7372 6 หลายเดือนก่อน

      Veedoka vedava

    • @venkataramireddykonda9255
      @venkataramireddykonda9255 6 หลายเดือนก่อน

      Ee do waste gadu ptym gadu Muraa ni dabba

  • @gayathriagencieskadapa8355
    @gayathriagencieskadapa8355 4 หลายเดือนก่อน +1

    Yes amar y Correct, last 75 years no can be appointed salaha daru, no can be Mafia Jaffa 420 jagan

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 6 หลายเดือนก่อน +2

    We are feeling shame of deulapalli

  • @KnGupta-nm1dv
    @KnGupta-nm1dv 3 หลายเดือนก่อน +1

    Amar ante oka nijayithi parudu aina journalist anukunta oka YCP agrnt la matladuthunnadu

  • @devisri584
    @devisri584 6 หลายเดือนก่อน +3

    Good Analsis Amar Garu 🎉

  • @sivakumarpati6649
    @sivakumarpati6649 6 หลายเดือนก่อน +2

    Yes sir Amar Garu well said

  • @kamarssatyanarayana1245
    @kamarssatyanarayana1245 6 หลายเดือนก่อน +7

    Cbm vodinchadaaniki ysr anni party latho pothupettukunnadu antey ysr weak candidate ani amar oppukunnattey kadha

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 4 หลายเดือนก่อน +1

    Present eevedhava ekkada kanipinchadam ledu....😊

  • @sksadik3168
    @sksadik3168 6 หลายเดือนก่อน +2

    కులం అంటే ఏమిటి వీడు బాగా వివరణ ఇచ్చినాడు

  • @babunandubnandu9308
    @babunandubnandu9308 5 หลายเดือนก่อน +2

    Y Cheap journalist

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 6 หลายเดือนก่อน +3

    Amar k s r , Ravi ,gaddam Prasad, professor Nageswàr,
    Miku bratakadaniki vere margam ansukondi mi life baga untundi

  • @josephwilliams2102
    @josephwilliams2102 6 หลายเดือนก่อน +1

    Anchor.amer.garu.very.good.person

  • @vijayasree3508
    @vijayasree3508 6 หลายเดือนก่อน +5

    అమర్ గారు 175+25 గెలుస్తారు కాకపోతే మీ లాంటి వాళ్ళు కాళీ గా వున్నారు ఇంకో 50 వేసుకోండి సార్ మా కుత్త సొయ్యం అనగలా అందుకని ఇంకో 50 వెయ్యండి ప్లీజ్

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s 6 หลายเดือนก่อน +3

    Super sir 💯 % correct 👍
    Thank you 🙏 so much
    Jai jagan

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      అవునా ఐదోతనం పోయి11 మిగిలింది

  • @BLG4567
    @BLG4567 6 หลายเดือนก่อน +2

    Abba Entha Mandi medhavulo!

  • @adipurush559
    @adipurush559 3 หลายเดือนก่อน +1

    సిగ్గు లేని senior journalist Amar

  • @ramananunna5540
    @ramananunna5540 4 หลายเดือนก่อน +2

    మంచి చేయలేదు కనుకనే ఓడిపోయాడు దయచేసి అమర్ గారు జర్నలిస్ట్ అని ఎప్పుడు చెప్పుకోమక

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 6 หลายเดือนก่อน +2

    బాయ్ బాయ్ జగన్

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 6 หลายเดือนก่อน +2

    ఏ విధంగా బలమైన వ్యక్తి.
    ఆయన ఏడ్చింది ఆయన ఓడిపోయినందుకు కాదు,స్టేటని అప్పులు తో , రాజధాని లేకుండా,పోలవరం పూర్తి చేయకుండా, govt.డబ్బులు పనికి రాని సలహాదారులు కు ఇచ్చి స్టేట్ ను నాశనం చేసినందుకు బాధపడ్డారు.

  • @g.lakshman8077
    @g.lakshman8077 6 หลายเดือนก่อน +1

    Tv 9 NDTV times now NDTV

  • @rramesh7725
    @rramesh7725 6 หลายเดือนก่อน +6

    పథకాలు వల్ల సంవత్సరానికి 15 వేలు వస్తే, ఒక0పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చిఉంటే నెలకే 20 వేలు సంపాదించేవారు

    • @Aadarsh856
      @Aadarsh856 3 หลายเดือนก่อน

      నో ఛాన్స్ వాడికి అలాంటి ఆలోచన రాదు