World Famous Virologist Dr.MS Reddy | On Corona 2nd Wave | Cheppalani Vundhi || 1st May '21

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 348

  • @Mahi_interiors09
    @Mahi_interiors09 3 ปีที่แล้ว +31

    ఇలాంటి తెలివైన వాళ్ళని, ఇన్ని సంవత్సరాలుగా మన ఇండియా కోల్పోయింది.. అందుకే మన ఇండియా ఇలా ఉంది... ఇలాంటి గ్రేట్ సైంటిస్ట్స్ నీ ఎంత మందినో కోల్పోయింది .. రీసెర్చ్ సెంటర్స్ లేవు ఏం లేవు.. పనికి రాని రాజకీయ నాయకులు , డాక్టర్స్ ఉన్నారు.. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు..
    ఎం ఎస్ రెడ్డి గారి లాంటి వాళ్ళు మన ఇండియా కి కావాలి...

  • @jaggarao2312
    @jaggarao2312 3 ปีที่แล้ว +43

    E-tv మాత్రమే ఇటువంటి.. ఉపయోగకరమైన Interview ప్రసారం చేస్తుంది..!! Hats off to E-tv (Ramoji Rao garu)..!!

  • @toletimanasa8218
    @toletimanasa8218 3 ปีที่แล้ว +49

    MS reddy గారికి....🙏🙏🙏
    అసలు ఈ వీడియో చూస్తుంటే ఎదో తెలియని ఎనర్జీ మనలో బూస్ట్ అవుతుంది, నిజంగా అద్భుతమైన ఇంటర్వ్యూ👍👍👌
    Thanks 2 ETV

  • @shanmughadasankannoly4908
    @shanmughadasankannoly4908 3 ปีที่แล้ว +1

    రాజ యోగం ధ్యానం మరియు ఆధ్యాత్మిక అవగాహన యొక్క పురాతన వ్యవస్థ. ఆత్మ యొక్క అసలు లక్షణాలు మరియు సద్గుణాలను తిరిగి కరిగించడం ద్వారా అంతర్గత శాంతి, వ్యక్తిగత శక్తి మరియు స్వీయ-విలువ యొక్క స్థితికి తిరిగి రావడానికి ఇది మాకు సహాయపడుతుంది. ఇది మన గుర్తింపు మరియు ఉద్దేశ్యానికి సంబంధించిన పాత-పాత ప్రశ్నలకు చాలా సమాధానాలను అందిస్తుంది మరియు నిజమైన మనశ్శాంతికి మరియు సహజమైన ఆనందానికి ఒక మార్గాన్ని తెరుస్తుంది.
    రాజ యోగ మీ గురించి స్పష్టమైన ఆధ్యాత్మిక అవగాహనను ఇస్తుంది, మీలో ఇప్పటికే గుప్తమై ఉన్న సానుకూల లక్షణాలను తిరిగి కనుగొనడంలో మరియు ఉపయోగించడంలో మీకు సహాయపడుతుంది. క్రొత్త వైఖరిని సృష్టించడానికి మరియు క్రొత్త ప్రతిస్పందనలను అభివృద్ధి చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఏదైనా నైపుణ్యం వలె, దీనికి అభ్యాసం అవసరం. ప్రతిరోజూ కొద్దిగా ధ్యానం చేయడం ద్వారా, ఇది త్వరలోనే సహజమైన మరియు తేలికైన అలవాటుగా మారుతుంది, ఇది చేసే ప్రయత్నానికి ఉదారంగా ప్రతిఫలమిస్తుంది.
    వీడియో ప్లే చేయండి
    రాజ యోగ ధ్యానం అనేది ఎవరికైనా, ఎక్కడైనా ఉపయోగించగల ఓపెన్-ఐడ్ టెక్నిక్. మీరు ఎలా విశ్రాంతి తీసుకోవాలో నేర్చుకోవాలనుకుంటున్నారా, ఎక్కువ ఏకాగ్రతతో మరియు సృజనాత్మకంగా ఉండాలి లేదా వ్యక్తిగత జ్ఞానోదయం కోసం వెతుకుతున్నారా, రాజ యోగా ధ్యానం ఆ ప్రతి అవసరాలను తీర్చగలదు. దయచేసి మీ సమీప బ్రహ్మకుమారిస్ కేంద్రాన్ని లేదా w ww.brahmakumaris.com ని సందర్శించండి

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 3 ปีที่แล้ว +4

    What a wonderful interview I have seen in my life! You must get Nobel praise surely.

  • @challavenkat
    @challavenkat 3 ปีที่แล้ว +5

    Really Great Mr. MS Reddy for your achievements and morals you have regards Indian Culture. Hats off to You

  • @meena_smartgoal
    @meena_smartgoal 3 ปีที่แล้ว +9

    Sir - All our Telugu people will wait for that proud moment when you will win The Nobel Prize. Keep going! Best wishes and Thank you for such candid talk which benefits all.

  • @malavath.rukmabai994
    @malavath.rukmabai994 3 ปีที่แล้ว +10

    సార్ మీరు నేటి సమాజానికి మరిన్ని విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చెయ్యండి.ఈ టీ వి వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 3 ปีที่แล้ว

    ఆకర్షణీయమైన ఇంటర్వూ ధన్యవాదములు.సర్. ఈ టీవీ ధన్యలు

  • @charantej5937
    @charantej5937 3 ปีที่แล้ว +46

    America was lucky to have you sir🙏🙏

  • @saikumarsai3626
    @saikumarsai3626 3 ปีที่แล้ว +6

    Really great person. Learn a lot. Proud that he is a telugu person. Hope he will get noble price. Living legend.

  • @Mrptkumar
    @Mrptkumar 3 ปีที่แล้ว +1

    Dr. M. S. Reddy garu 9 సార్లు నోబెల్ బహుమతికి రికమెండ్ చెయ్యబడిన వ్యక్తి. గ్రేట్ Man. హలో is కాల్డ్ చీజ్ రెడ్డి. హిస్ స్పెషల్టీ చీస్ మీద రేచర్చ్ చేసిన మొదటి వ్యక్తి.

  • @narendragogineni8880
    @narendragogineni8880 3 ปีที่แล้ว +23

    ETV is conducting very good motivational programs
    Keep it up
    I said thanks for ETV

  • @thakursingh2408
    @thakursingh2408 3 ปีที่แล้ว +25

    Wonderful interview, please encourage this type of interviews

  • @kamalkumarmukiri4267
    @kamalkumarmukiri4267 3 ปีที่แล้ว +1

    Best interview. Very descent discussion. Very knowledgable. Very informative and inspiring.
    I am so blessed to watch this video. Thanks a lot for sharing this video

  • @MadhavJK
    @MadhavJK 3 ปีที่แล้ว +8

    ఇప్పుడు భారత్‌ ముందున్న మూడు మార్గాలివే!
    భారత్ దేశంలో కరోనా విలయతాడవం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందుకు కారణం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ముందుచూపు లేకపోవడం, నాయకత్వ లేమి, విచ్చలవిడిగా జరిగిన ఎలెక్షన్ ర్యాలీలు, కుంభమేళాలు, ప్రజలు మరియు ప్రభుత్వాల బాద్యతా రాహిత్యం... దేశంలో ప్రస్తుత పరిస్థితికి ఇవే కారణాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండి, అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు.
    కరోనా పరిస్థితి ఎప్పుడో అదుపు తప్పి పోయింది. దేశం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరి శక్తికొలది వారు ఆపదలో ఉన్న ఇరుగు పొరుగుకు సాయపడడాన్ని ఎవరూ కాదనరు కానీ అది మాత్రమే కోవిడ్ సమస్యకు అసలైన పరిష్కారం కాదు. ఓ వ్యక్తిగానో లేదా చిన్నచిన్న సహాయక సమూహాలుగానో ఏర్పడి ఎక్కడో కొద్దిమంది బాధితులను మనం ఆదుకున్నంత మాత్రాన కరోనాను కట్టడి చెయ్యలేం. అది రోగమొకటి ఐతే వైద్యం మరొకటి చేసినట్టు.
    ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి మన ప్రభుత్వాల నుంచి పెద్దఎత్తున చిత్తశుద్ధితో కూడిన నిర్థిష్టమైన చర్యలు అవసరం. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీగా నమోదవుతున్న కేసులను తగ్గించేందుకు భారత్ ముందున్న మూడే మూడు మార్గాలున్నాయి:
    * (01). వెంటనే దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్
    విధించాలి.
    * (02). అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా
    వేగవంతం చేయాలి.
    * (03). అలాగే కరోనా రోగుల కోసం యుద్ధప్రాతి ప్రథికన
    తాత్కాలిక పద్ధతిలో ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించాలి.
    ఈ మూడు మార్గాలే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్‌ను మహమ్మారి సంక్షోభం నుంచి గట్టెక్కించగలవు. లేకపోతే పరిస్థితులు ఇంకా చేయిదాటిపోయి, భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది.
    ఇప్పడు ప్రభుత్వం తనకు తాను నిర్ణయించు కోవాలి: ప్రజల ప్రాణాలు ముఖ్యమా, వ్యాపారాలు ముఖ్యమా అని! ఎవరైనా ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెబుతారు. కానీ మన కేంద్ర ప్రభుత్వం తనకు ఆర్థిక వ్యవస్థే ముఖ్యమని అనుకుంటున్నది.
    మనుషుల మధ్య కాంటాక్ట్‌ను తగ్గించగలిగితే కేసులు దిగి వస్తాయి. దానినే మనం లాక్‌డౌన్ అంటాం. కనీసం రెండు నుంచి నాలుగు వారాలపాటైనా సంపూర్ణ లాక్‌డౌన్ విధించడమే దీనికి పరిష్కార మార్గం.
    ఆ విధిచే లాక్ డౌన్ అత్యంత కఠినంగా ఉండాలి. అత్యవసర సేవలు, ప్రజల జీవితాలు, ముఖ్యంగా దినసరి కార్మికులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ అమలు చేయాల్సి ఉంటుంది.
    కేవలం నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లవల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదు.
    అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
    ప్రజల్లో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు మనం ఎంత వేగంగా టీకాలు వేయగలమో అంత త్వరగా కేసులు తగ్గుముఖం పడతాయి.
    వాక్సినేషన్ వేగవంతంగా జరక్కపోయినా, లేదా వైరస్ రూపాంతరం (మ్యుటేషన్) చెంది మనిషి రోగ నిరోధక శక్తిని కూడా ఏమార్చేలా వైరస్ అభివృద్ధి చెందినా... అప్పుడు ప్రజల్లో రోగ నిరోధకశక్తి పెంచుకోవడం వైరస్ పై చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఒకే వ్యక్తి మళ్లీ మళ్ళీ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత తీవ్రమైన కరోనా మూడో దశను కూడా చూడాల్సి వస్తుంది.
    కాబట్టి లాక్డౌన్, టీకాతో పాటు కరోనా రోగుల కోసం యుద్ధప్రాతిపదికన ఉన్న ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగు పరుచుకోవడం, పెద్దఎత్తున మరికొన్ని తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించడం అత్యంత ఆవశ్యం. దీని కోసం సైన్యం యొక్క సహాయం తీసుకోవాలి.
    ఓ వైపు లాక్‌డౌన్, టీకాల ద్వారా కొవిడ్ కేసులను తగ్గించడంతో పాటు, మరోవైపు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ఏకకాలంలో దృష్టి సారించినప్పుడే మెరుగైన ఫలితాలు చూడగలం.
    సాధ్యమైనంత త్వరగా వీటిని అమలు చేయాలి. ఎందుకో కేంద్రం మొద్దునిద్ర పోతూ, దున్నపోతు మీద వాన పడ్డట్టు, ఒక చేతకాని దద్దమ్మగా వ్యవరిస్తున్నది. ఇదంతా గమనిస్తున్న మనకు మనం చిన్నప్పుడు విన్న “చదువు రాని వాడు చేతిలో జాబు పట్టుకుని దిక్కులు చూస్తూ నీళ్ళు నమిలిన కథ” గుర్తుకు రావడం సహజం.

    • @satyavathikantaspurti272
      @satyavathikantaspurti272 3 ปีที่แล้ว

      ఇలాంటి మెసేజ్ లు బాగా ప్రచారం లోకి రావాలి

  • @swarnalatha8307
    @swarnalatha8307 3 ปีที่แล้ว +1

    India is lucky to have great people like it's most inspirational message to all of us mainly youngsters those who want to settle their lifes in abroad countries. Please guys do something for our country..
    And sir hats of to you. I like your spiritual thinking..🙏🙏

  • @sowmyabonala4426
    @sowmyabonala4426 3 ปีที่แล้ว +3

    Wonderful interview... Everything is covered.. Husband wife relationship... How to raise children... How to respect their interests... Chaala baaga cheppaaaru... Reddy raagu🙏. Ilaanti interviews inka chaala cheyyali....

  • @madhavigunnala3479
    @madhavigunnala3479 3 ปีที่แล้ว +5

    Too good,
    After so many days I wAtched full Vedio.
    Great to be s Telugu person !!,

  • @pinkysindhu6899
    @pinkysindhu6899 3 ปีที่แล้ว +1

    Excellent video..hatsoff to u sir..very knowledgeable video..Got inspiration from u..Thanks for d guidance sir I will teach my kid as u said..

  • @mamathadk9290
    @mamathadk9290 3 ปีที่แล้ว +2

    Chala chala danyavadalu sir meeku
    Maa thinking ekkada vundi emicheyali ani clear ga chepparu

  • @jilanisk5462
    @jilanisk5462 3 ปีที่แล้ว +40

    Such a nice person really your a great sir you have deserve the Nobel prize hats off to you sir 👏👏👏👏👏🙏🇮🇳🙏🇮🇳🙏

  • @snarayanak2934
    @snarayanak2934 3 ปีที่แล้ว +4

    Good Roots and balance between commercial and spiritual and good education or scholar. Lakshmi ' saraswathi and vignesh combination is always Good

  • @dnrcreations8740
    @dnrcreations8740 3 ปีที่แล้ว +9

    Big motivation, thank you ETv for your wonderful interviews with great person 🙏🙏

  • @sreetar
    @sreetar 3 ปีที่แล้ว +3

    You are sooo down to earth despite somany awards and success sir. You are inspirational to everyone . God Bless You

  • @canjaneyulu4159
    @canjaneyulu4159 3 ปีที่แล้ว

    Great motivational class.....in mid program went into kitchen to have butter milk then I continued to complete episode.....

  • @prasunayl4239
    @prasunayl4239 3 ปีที่แล้ว +2

    Really great sir uppalapadu lo putti inta goppa vayakthi meeru meku🙏🙏

  • @vaishusiri3277
    @vaishusiri3277 3 ปีที่แล้ว +2

    Great person- Great thoughts, any award or prize should await to reach you...Great Sir....

  • @narendragogineni8880
    @narendragogineni8880 3 ปีที่แล้ว +18

    Very good message you giving to both Telugu States people
    Hats off to you sir

    • @ramarao6480
      @ramarao6480 3 ปีที่แล้ว +1

      very interesting and instructive. perhaps you are ready to go deeper into spiritual matters. there are great spiritual masters all around the world. and thousands of books with deep spiritual knowledge. perhaps you are already deep into that subject.
      when you have a few minutes to spare you may visit PSSM website.
      . or view pmc channel in youTube or on TV.

  • @buradaguruprasad5795
    @buradaguruprasad5795 3 ปีที่แล้ว

    great interview ,our country needs such people

  • @ramayanamjagadeep2685
    @ramayanamjagadeep2685 3 ปีที่แล้ว

    Ur really brilliant professor and ancient spiritual person not a now a days persons

  • @naturespot7836
    @naturespot7836 3 ปีที่แล้ว +8

    Meeru super sami🙏🙏🙏. Thank u etv for this. So much positivity sir, very impressive of ur spiritual n scientist journey❤️❤️

  • @srikrishnaprabhu4887
    @srikrishnaprabhu4887 3 ปีที่แล้ว

    Gr8 Interview. Thx Etv telangana , Please.do more.of these interviews with well educated renowned telugu people . All the best MS Reddy sir.

  • @mahantysuresh4062
    @mahantysuresh4062 3 ปีที่แล้ว +4

    🙏 డాక్టర్ గారు మీరు నిజంగా brilliant Sir,
    human being ముఖ్యంగా మన భారతీయులు
    మీ యొక్క ఆలోచనల్ని, భావాల్ని మరియు మీ suggestions ని ఆదర్శం గా తీసుకోవాలి.🙏
    ధన్యవాదాలతో ....,👍

  • @yashodharaguntuka8081
    @yashodharaguntuka8081 3 ปีที่แล้ว +2

    You are a popular scientist more than nobel prize sir , krish' s blessings with you , god given to you that you are famous in India with buttermilk farmula, common man also understand your greatness 🙏

  • @sivakumar7820
    @sivakumar7820 3 ปีที่แล้ว +4

    Etv వారికి కి Thanks for such useful video

  • @kumarct6941
    @kumarct6941 3 ปีที่แล้ว +2

    Great living legend. Glad to know that he is from Telugu.

  • @tirumalarajupadmavathidevi6005
    @tirumalarajupadmavathidevi6005 3 ปีที่แล้ว +2

    Sir meeru kaarana janmulu , you're gift to earth, thank God

  • @gsarada7768
    @gsarada7768 3 ปีที่แล้ว

    మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం sir 🙏🙏🙏🙏

  • @virupakshareddy3872
    @virupakshareddy3872 3 ปีที่แล้ว

    Sir,MS Reddy you are my Guru ,I believe meditation and it command on work and program's and it gains quality and keep us in higher level.virupakshaReddy, advocate adoni

  • @kilarusurendra7928
    @kilarusurendra7928 3 ปีที่แล้ว +14

    100%meeru God gift sir Indian

  • @Sriramfeb29
    @Sriramfeb29 3 ปีที่แล้ว +1

    very open nicely shared his thoughts 🌼

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 3 ปีที่แล้ว +79

    DD, ఈ టివి family channels. ఇటువంటి మహానీయు లు, పిల్ల ల కు ఆదర్శప్రా యు లు.

  • @potlakrishna161
    @potlakrishna161 3 ปีที่แล้ว +1

    the great person you are...India and the world need people like you.

  • @teluguyoutuber6932
    @teluguyoutuber6932 3 ปีที่แล้ว +21

    Inspirational
    Motivational
    Positive
    Spiritual
    Scientific
    Interview

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 3 ปีที่แล้ว

    మంచి ఆరోగ్య అవగాహన సందేశం ..

  • @suryakala4312
    @suryakala4312 3 ปีที่แล้ว +1

    TQ ETV super interview,TQ Reddy Garu🙏🏼🙏🏼🙏🏼👍👍

  • @tarun6444
    @tarun6444 3 ปีที่แล้ว +1

    One of the best interview I have seen...............

  • @nagamanimalireddy4671
    @nagamanimalireddy4671 3 ปีที่แล้ว

    What a pleasant surprise ! This wonderful video that I have come across today has taken me to the past when I was doing PUC in Tirupati and used to meet your father very frequently where he established his home in Tirupati at that time along with Dr . M. Madhava Reddy , his relative . Jala Reddy uncle was so generous and kind hearted and so jovial too . I remember him very well and I remember you too . So glad to know so many things from you through this beautiful video . God bless you always .

    • @telugucomedy3335
      @telugucomedy3335 3 ปีที่แล้ว

      ma'am does ur family belong to panta reddy subcaste

  • @siriv2565
    @siriv2565 3 ปีที่แล้ว +2

    Sir meeru taluchukuntey mana india ki edayna cheyagalaru mana vaalla ki meeru edo okati cheyyali.... Mee lanti valla guidance mana bharath desaniki avasaram

  • @paramdhamvadapalli7822
    @paramdhamvadapalli7822 3 ปีที่แล้ว +1

    Meelati medhavulu manadeshaniki chala avasarsm.namaskram

  • @kutti_sisters
    @kutti_sisters 3 ปีที่แล้ว

    Its a practical example how God comes. he can come in any form and teach how to fight against this pandemic.

  • @NadhVD
    @NadhVD 3 ปีที่แล้ว +1

    With even so much money so humble he is .. he is true reddy and pride of telugu Reddies.. unlike few factionist rascals..

  • @sivakumar7820
    @sivakumar7820 3 ปีที่แล้ว +1

    Very useful information Sir..Thank You,proud that ur Telugu vallu

  • @molugusaritha2815
    @molugusaritha2815 3 ปีที่แล้ว +1

    Sir reddy garu , it was really meeting a grt personality today . I feel inspired. I Ivey u sir. Mam you interviewed very good. 🙏

  • @buchibabu9548
    @buchibabu9548 3 ปีที่แล้ว +1

    Aravera medasampana para...mee lanti vallu EPPUDU deshani chala AVASARAM...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Swatantra shastravetha ..sir kadar valli Garu kuda probiotic gurinchi cheparu.....probiotic.....the best any for any dresses....
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Thank reddy sir

  • @VVSSRaju
    @VVSSRaju 3 ปีที่แล้ว

    మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను సర్.

  • @siddhu2012
    @siddhu2012 3 ปีที่แล้ว

    Super sir,I really proud of u meedi nellore,IAM also in nellore district

  • @pujithraj3109
    @pujithraj3109 3 ปีที่แล้ว

    One of the best videos in youtube.

  • @vamshikrishna298
    @vamshikrishna298 3 ปีที่แล้ว

    After watching etv new if we watch other news channels .....chala iritation vastadi....etv allways great 👍👍

  • @sivakrishnachillapalli7786
    @sivakrishnachillapalli7786 3 ปีที่แล้ว +2

    Very nice information ,message sir. Tnq ETV.

  • @ramachandramurthypulumati9524
    @ramachandramurthypulumati9524 3 ปีที่แล้ว +2

    Inspirational journey! 👏

  • @allaboutarogyama-cube5307
    @allaboutarogyama-cube5307 3 ปีที่แล้ว +9

    Excellent ...interview...great inspiration..Appreciate ETV 's efforts...need more of such worthy programmes instead of stupid celebrity shows

  • @pothamsettyprasanth33
    @pothamsettyprasanth33 3 ปีที่แล้ว +2

    Thank u for ur valuable time sir.mee parents soogreat

  • @rajeshvettuni
    @rajeshvettuni 3 ปีที่แล้ว +2

    Oh....Great...He is basically a Veterinary Doctor...

  • @purnachandrat946
    @purnachandrat946 3 ปีที่แล้ว +1

    More than a scientist you're a great educated sir.Tq

  • @therayudu6504
    @therayudu6504 3 ปีที่แล้ว +4

    సార్ మీకు ధన్యవాదాలు సార్ కరోనా మొదటి సారి వృద్దులకు అన్నారు సెకండ్ వేవ్ కి యువకులను చేర్చారు మూడో వేవ్ కి పిల్లలు లను చేర్చుతారని అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇదంతా ఒక ఫ్రీ ప్లాండ్ గా చేస్తున్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్ వాడికి సెంటిమెంట్ ఉండదు వాడు నీచ నికృష్ట డు

  • @0000099999ful
    @0000099999ful 3 ปีที่แล้ว +4

    అందుకే అంటారు మనోళ్లు మంచిగా క్సహక్కగా తెలుగులో మాట్లాడితే అందరికి చులకనగా చూస్తారు సతీరెలు వేస్తారు, అదెయ్ అయన ఎవ్వరికి ఇంటర్వూస్ ఇవ్వకుండా ఓన్లీ ఫారిన్ మీడియా కి ఇంటర్వ్యూ ఇస్తే గ్రేట్ అంటారు ఎందుకు ......? ఇకనైనా మారండి

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 3 ปีที่แล้ว

    Very useful interview.. Thank you ETV

  • @snarayana5680
    @snarayana5680 3 ปีที่แล้ว

    E tv channel machivishalu cheputundii . new s kudaa super

  • @balajis3000
    @balajis3000 3 ปีที่แล้ว +2

    Sir meeru SO great.

  • @abhitelugutraveller3122
    @abhitelugutraveller3122 3 ปีที่แล้ว +1

    Reddys are born like legends..Great of you sir...
    your the inspiration of my life🙏🙏🙏🙏

  • @kondapallisaritha6922
    @kondapallisaritha6922 3 ปีที่แล้ว +1

    Very very good message sir thank you🙏🙏🙏🙏🙏

  • @gkpgeo
    @gkpgeo 3 ปีที่แล้ว +7

    @42:55 go here

  • @au1947
    @au1947 3 ปีที่แล้ว

    a simple person , great

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 3 ปีที่แล้ว +1

    Interesting Information Today from you *

  • @gandareddyvenkatareddy8477
    @gandareddyvenkatareddy8477 3 ปีที่แล้ว +17

    అమెరికా ఇంతగా డవలప్ కావడానికి ఇలాంటి మేదావుల వలనే మనం ప్రథిభను గుర్తించలేదు

    • @sravsravya2929
      @sravsravya2929 3 ปีที่แล้ว +1

      Ardhamaindhi naku ippudu bagaa veelandharu andhuku india lo lerano,carona lo na country politics lo ela kottukupothundo,i hate politicians

  • @sankarasriramarao9859
    @sankarasriramarao9859 3 ปีที่แล้ว

    A great 👨‍🔬 scientist. We are proud of you sir. Knowledge is power

  • @crazycoolhunk
    @crazycoolhunk 3 ปีที่แล้ว +3

    Very nice interview, great person.

  • @nagkommineni264
    @nagkommineni264 3 ปีที่แล้ว

    Sir, what a great person you are.
    Unfortunately they won't give noble award. As you are praising Indian gods.

  • @vamsheekrishna2844
    @vamsheekrishna2844 3 ปีที่แล้ว +1

    Very inspiring and positive ur interview was sir :)

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 ปีที่แล้ว +1

    Thanks you sir 🙏❤️🤝

  • @panduatta6118
    @panduatta6118 3 ปีที่แล้ว +33

    పనికిమాలిన చానల్స్ చాలా వున్నాయి
    కాని ఉపయోగం లేదూ ఈటీవీ వాళ్లు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్స్ వుంటాయి 🙏

    • @prasaddigitals1893
      @prasaddigitals1893 3 ปีที่แล้ว +1

      అన్నీ మీరన్నట్టు చెత్త కాదండీ మురికి చానల్స్. ఈళ్ళకి లేనోళ్ళంటే పడదు. సినిమా హీరోలు వంట చేసేది, ఇళ్ళు ఊడవటం.

    • @Southskyneeds
      @Southskyneeds 3 ปีที่แล้ว

      Chala correct... Eetv ni family kalisi chudacchu migilana channels asabhyakaramaina content chupistaru

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 3 ปีที่แล้ว

    Great personality timely presentation 🙏

  • @srinivasch2005
    @srinivasch2005 3 ปีที่แล้ว +2

    You are so great sir,

  • @sureshbabupotti5938
    @sureshbabupotti5938 3 ปีที่แล้ว +1

    u r an example to every body sir , very happy to listen to ur interview, d spiritual side also

  • @shobabollu4798
    @shobabollu4798 3 ปีที่แล้ว

    🌹 jaisrimnnarayana 🙏 good msg 🙏💐🌺🌹👍👏👏

  • @saratkumardoravalluri4944
    @saratkumardoravalluri4944 3 ปีที่แล้ว

    Sir
    Very good iinspirational interview,
    I wish you may got Noble prize in near future
    I worked in your "native place as bank manager", i know your family members.
    mee native vg development kosam kontha fund donate cheyyandi

  • @usha.kira009
    @usha.kira009 3 ปีที่แล้ว +3

    Thank you sir very inspiring video..

  • @iiigraghu
    @iiigraghu 3 ปีที่แล้ว +1

    Salutations to this Great Scientist🎉🙏 Excellent Enterprising Endeavour from ETV.

  • @golichandu8796
    @golichandu8796 3 ปีที่แล้ว +1

    Exlent program medam .handsap etv

  • @gkpgeo
    @gkpgeo 3 ปีที่แล้ว +1

    @20:05 superb 👌👏

  • @chaits4377
    @chaits4377 3 ปีที่แล้ว +1

    Very nice message 👍

  • @sun_raise_ap
    @sun_raise_ap 3 ปีที่แล้ว +1

    Awesome sir.. proud of you

  • @gsarada7768
    @gsarada7768 3 ปีที่แล้ว

    We are proud of you sir 🙏🙏🙏

  • @sbhavani4448
    @sbhavani4448 3 ปีที่แล้ว +5

    Me thinking chala bagundi e speech entho mandiki realisation esthundi

  • @pushpavallitayaru2756
    @pushpavallitayaru2756 3 ปีที่แล้ว +4

    Many messages🙏

  • @pushpavallitayaru2756
    @pushpavallitayaru2756 3 ปีที่แล้ว +2

    Mee adhyathmikatha samsaraniki 🙏🙏

  • @madhavarao4560
    @madhavarao4560 3 ปีที่แล้ว +101

    ఇలాంటి తెలివైన వాళను వదిలేసి పిచ్చోళను సలహదారు గా పెట్టుకున్నారు... ఎంటి....

    • @sdsss.venuguruswami
      @sdsss.venuguruswami 3 ปีที่แล้ว +19

      మంచి వాడికి మంచి వాడు కనపడతాడు...
      ఒక దరిద్రుడికి అందరూ దరిద్రులే దొరుకుతారు....

    • @sunandak2048
      @sunandak2048 3 ปีที่แล้ว +11

      Mana constitution ala edichindi emi chedamu

    • @abdurrahman1271
      @abdurrahman1271 3 ปีที่แล้ว +3

      @@sunandak2048 we have elected them it is our fault

    • @sravsravya2929
      @sravsravya2929 3 ปีที่แล้ว +2

      @@sdsss.venuguruswami correct ga chepparu

    • @mamathakatukuri4116
      @mamathakatukuri4116 3 ปีที่แล้ว

      Not only dis parcen many brilliant are there in our India but they not work hear because ur gavorment not support them they required somuch amount other countries they simply give that amount they tack patent than we parches that products from other countries with extra amount.

  • @foodreligion78
    @foodreligion78 3 ปีที่แล้ว +3

    పసుపు, మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. అన్నీనూరి ఆవిరిద్వారా ముక్కు, వాయునాళాలు, ఊపిరితిత్తి గోడలకు మందంగా మసాలా పేస్టు పూయండి!

    • @suryasamar8520
      @suryasamar8520 3 ปีที่แล้ว +2

      కొంచెం గరంమసాలా కూడా వెయ్యండి