Life Time Offer || 1 Lakh for one Verse || Dr B John

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • యేసు క్రీస్తు దేవుడని నమ్మే వారికి బంపర్ ఆఫర్

ความคิดเห็น • 89

  • @Anil-dr4tg
    @Anil-dr4tg หลายเดือนก่อน +3

    1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +11

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @Anil-dr4tg
    @Anil-dr4tg หลายเดือนก่อน +3

    రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @upendermanda3861
    @upendermanda3861 หลายเดือนก่อน +2

    2కోరింథీయులకు 13:14
    ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
    The grace of the Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Ghost, be with you all. Amen.

  • @theinfluencer1945
    @theinfluencer1945 หลายเดือนก่อน +5

    Misunderstanding and misinterpreted by so called pastors, u said right, there is one God the Father, Jesus is nogod but son of God it's clear

  • @shaikafroz3714
    @shaikafroz3714 หลายเดือนก่อน +4

    Yesu very yahova veryu Meru correct sir

  • @eswaraogari1272
    @eswaraogari1272 หลายเดือนก่อน +4

    Super Sir Super massage Good God bless you and your family🎉 God is great

  • @Rajababu-g8k
    @Rajababu-g8k หลายเดือนก่อน +4

    మనుస్యకుమారుడు,, దేవునికి మనుషులకు మధ్యవర్తి

  • @rsuresh7205
    @rsuresh7205 หลายเดือนก่อน +11

    యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవునియొద్ద ఉండెను వాక్యము దేవుడై యుండెను (ఏసుప్రభు కి దేవుడు అనే పేరు) ( (ఒకటే రిఫరెన్స్ అన్నావు సార్ నాకు లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తావు)

    • @GLORYtoHolyLordGodJesuschrist
      @GLORYtoHolyLordGodJesuschrist หลายเดือนก่อน

      Amen ,praises to the HolyLordJesusChrist🙏 ,100% correct john1:1

    • @johnbonkuri9058
      @johnbonkuri9058 หลายเดือนก่อน +3

      నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. ఇలాంటివి నాకు తెలుసు. You are wrong brother

    • @naveenkumarsankaberi5660
      @naveenkumarsankaberi5660  หลายเดือนก่อน +1

      మరల ఒకసారి జాన్ గారు చెప్పినది వినండి బ్రదర్.

    • @theinfluencer1945
      @theinfluencer1945 หลายเดือนก่อน

      Jesus never claimed or proclaimed that he is the Father but he said pray to the Father in heaven and the second coming is unknown to him but known to the Father only

    • @Nekkanti4665
      @Nekkanti4665 21 วันที่ผ่านมา

      జాను గారు మీరు చెప్పింది కరెక్ట్, కనీస బైబిల్ అవగాహన లేని సన్నాసులు, బైబిల్ లో వాక్యాల్ని తగిన విధంగా కాకుండా, వర్ణనాత్మక ఇష్టం వచ్చినట్టు అన్వయింపు జరుగుతుంది, బైబిల్ లోనే ఉంటది అబద్ధం ఆడుటకు దేవుడు నరుడు కాదు, పశ్చాత్తాప పడటానికి దేవుడు నర పుత్రుడు కాదు క్లియర్ గా రాసాడు, ఈ సన్నాసులు మనిషికి పుట్టిన వ్యక్తులను ముఖ్యంగా తల్లి మేరి నరులు, అసలు బుర్ర లేదు వెధవలకి.

  • @visibility5216
    @visibility5216 หลายเดือนก่อน +4

    ముందు భక్తి లో ఎదగండి పైన లోకంలో ముగ్గురా లేక ఒక్కరా అయినా ఈ వాదన ఏంటి మీకు clearty అంత తొందరగా రాదు భూమి మీద వున్న విషయాలే తెలియదు మరలా పరలోకం గురుంచి డోంట్ వేస్ట్ టైమ్ ఫస్ట్ భక్తి కి నీతి కీ ఆధారం అయినా జీవితం లోకి రండి అందరూ

  • @kanakamashok6973
    @kanakamashok6973 หลายเดือนก่อน +3

    🎉 లేనివి ఎక్కడినుండి చూపించగలరు
    🎉 ఉన్నవి చక్కగా చెప్పలేకపోతున్నారు

  • @upendermanda3861
    @upendermanda3861 หลายเดือนก่อน +2

    Paralokamanduna Devudu,Devuni kudiparshana devini kukarudaina yesuchristu, bhumi mida parishudathma unnaru, vari muguri Pani vokate...! Edi Bible satyam andaru nammali....!😅

  • @venkaiahpulibandala3768
    @venkaiahpulibandala3768 หลายเดือนก่อน +1

    Annagaaru, very, good, explaine,meeru,cheppina,three, Quations,ki,evadu,Ee, world,lo,choopinchaleru,Total,Eney,Bible,lo,numdi,choopinchaleru,Rcm,Bible,lo,oneley,one, Riperence,mistake,yehaanu, suvaartha, chapter,1, varusu,1.All,perfect,

  • @theinfluencer1945
    @theinfluencer1945 หลายเดือนก่อน +5

    యేసు క్రీస్తును నవ్వుల పాలు చేస్తున్న ఏకత్వాలు, వంకర బోధలు చేస్తూ..
    యేసు క్రీస్తు చెప్పిన నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని చెప్పిన సత్యాన్ని మరచి, నిజ విశ్వాసమును నవ్వుల పాలు చేస్తున్న ఏకత్వాలు...
    త్రిత్వాలు
    యేసే దేవుడు?,
    యేసుకు యేసే తండ్రి?,
    యేసుకు యేసే కుమారుడు,
    యేసే పరిశుద్దాత్మ ?!
    యేసే పరిశుద్దాత్మ వలన యేసు తల్లి మరియ గర్భవతిగా ఉండెను? !
    యేసును యేసే రక్షించమని అడుక్కున్నాడు (యాచించాడు)?
    యేసును యేసే పాపము గా చెసాడు?,
    యేసును యేసే పాప శరీరాకారాముతో పుట్టించాడు ?,
    యేసును యేసే దూతల కంటే తక్కువగా చేశాడు?
    యేసును యేసే చంపాడు?
    యేసును యేసే లేపాడు...?
    వీటికి అన్నింటికీ నిజ క్రైస్తవులు సమాధానం ఇవ్వగలరు.
    యెహోవాయే యేసు అని బ్రతికే ఏకత్వ త్రిత్వ వాదులు సమాధానం ఇవ్వలేక నిజ మార్గమును నవ్వుల పాలు చేస్తున్నారు.

  • @sulochanarani-kv5wn
    @sulochanarani-kv5wn 25 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @commonmanachari4164
    @commonmanachari4164 หลายเดือนก่อน

    పాత నిబంధనలో అదృశ్య రూపములో, ప్రవచన రూపములో ఉన్న యేసుక్రీస్తు.....
    సువార్తలలో ప్రత్యక్షముగా కనబడుచున్న యేసుక్రీస్తు,....
    అపోస్తులుల కార్యములు గ్రంధములో సంఘమును కట్టుచున్న యేసుక్రీస్తు,...
    పత్రికలలో సువార్త రూపములో ఉన్న యేసుక్రీస్తు,...
    ప్రకటన గ్రంధములో మరలా ప్రత్యక్షము కాబోతున్న యేసుక్రీస్తు

  • @johnbonkuri9058
    @johnbonkuri9058 หลายเดือนก่อน +3

    Ok

  • @PanugentivenkateshPanugentiven
    @PanugentivenkateshPanugentiven หลายเดือนก่อน +1

    బైబిల్ దేవుడు ఒక్కడే ఒక్కడైన దేవుడు పాత నిబంధన దేవుడు ఒక్కడే అని చెప్తుంది అలాంటప్పుడు ముగ్గురు దేవుళ్ళని త్రిత్వ మనీ యెహోవా అని ఏసుక్రీస్తు వేరని పరిశుద్ధాత్మ వేరని ఎందుకు ఈ తికమక ఆలోచనలు కలిగి ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు అనే ఆలోచన మీ లోనికి ఎందుకు వస్తుంది బైబిల్ ఆ విధంగా ఆమోదించడం లేదు దేవుడు తన పరిచయాన్ని ఆయా సమయాలలో దేవుడు అనేకులను చేరడానికి దేవుడు ఆ విధంగా ఈ ప్రపంచానికి చేరుకున్నాడు యెహోవా నేను మార్పులేని వాడను అన్నాడు నేనే దేవుడను నేను తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు ఉన్నట్లు నేను ఎరుగను అని పాత నిబంధనలో దేవుడు సెలవిస్తున్నాడు అలాంటప్పుడు మీరు ఎందుకు దేవుని విభజిస్తున్నారు మనలను సృజించిన దేవుడు ఒక్కడే కదా ఆయన నిత్యండు తండ్రి ఆయన ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు. దేవుడు సంఘము కొరకు తన రక్తాన్ని కార్చి నాడు అని రాయబడింది పరిశుద్ధాత్మ గురించి అయితే యేసు యొక్క ఆత్మ అని రాయబడింది ఏసుప్రభు గురించి అయితే దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అని రాయబడింది పాత నిబంధనలో దేవుడు అన్నాడు కదా యెహోవా అను నేనే అని గ్రహించండి అని వ్రాయబడి ఉంది ఇంత చిన్న మెదడుకు అంత పెద్ద దేవుడు అర్థం కావాలంటే దేవుడే సహాయం చేయాలి దేవుడే గ్రహింపు ఇవ్వాలి దేవుడే మన మనం నేత్రాలు తెరవాలి 0:38

  • @v.narayanaraov.narayanarao8730
    @v.narayanaraov.narayanarao8730 หลายเดือนก่อน +2

    Vadhanalu annaya 🎉🎉🎉good

  • @EliaOguri
    @EliaOguri หลายเดือนก่อน +1

    సజీవుడైన దేవునికుమారుడు క్రీస్తు
    అని పేతురు చెప్పారు. It is true. మహాదేవుడును మనరక్షకుడును అని అపో.పౌలుగారు యేసయ్య గురించి తీతు కు పత్రిక లో వ్రాసారు

  • @durgarao1170
    @durgarao1170 หลายเดือนก่อน +2

    Super msg 👍👍🙏🙏🙏

  • @NewCovenantCarols
    @NewCovenantCarols หลายเดือนก่อน +4

    నేనును తండ్రియు ఒక్కటై యున్నాము అని యేసు చెప్పలేదా

  • @Anil-dr4tg
    @Anil-dr4tg หลายเดือนก่อน +1

    యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

  • @Anil-dr4tg
    @Anil-dr4tg หลายเดือนก่อน +1

    తీతుకు 2:13 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు భోధించుచున్నది.

  • @yohanpaka3439
    @yohanpaka3439 หลายเดือนก่อน

    Egg lopalavunna tata melopal sprit small pagilaga telustundi reperens

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน

    Roma 9:5,...any doubt....? Mr john....

  • @masterbabu2895
    @masterbabu2895 หลายเดือนก่อน +1

    కొత్త నిభందన గ్రంధములో యోహోవా నామము చూపిస్తే, ఒక్కొక్క వాక్యానికి కోటి రూపాయలు ఇస్తా తిసుకో . నీకు ఇది బంపర్ offer, lifetime offer. వెంటేనే పంపించు డబ్బులు ready గా ఉన్నాయి.

  • @masterbabu2895
    @masterbabu2895 หลายเดือนก่อน +2

    ఒక్కొక్క వాక్యానికి 1 లక్ష ఇస్తానని బొoకుతున్న రంకు ,బొoకుల యుగసంభందమైన దేవత.

  • @suraboyina
    @suraboyina หลายเดือนก่อน +1

    Yohan1:1 vakyame devudu aavakyam sareeradhariga manamadya nivasinchenu ani undhi emantaru

  • @winstonsamudramatam9394
    @winstonsamudramatam9394 หลายเดือนก่อน

    Devuni kumarudu ante enti brother
    Devuniki puttina vadu ana

  • @S.Srinivas
    @S.Srinivas หลายเดือนก่อน +1

    వీడి మాటలు ఎవడు నమ్మకండి.
    నేను రిఫరెన్స్ పెట్టాను కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పైగా నా కామెంట్ డిలేట్ చేసాడు.

  • @abhishekthunisangam1480
    @abhishekthunisangam1480 หลายเดือนก่อน

    Na

  • @visibility5216
    @visibility5216 หลายเดือนก่อน

    దీన్ని వ్యాపారం చేయకండి

  • @creatorgift7338
    @creatorgift7338 หลายเดือนก่อน +1

    బాబు నీ బంపర్ ఆఫర్ వద్దు అన్యుల మధ్య దేవుడు చులకన అయిపోతాడు ఎందుకు రా బాబు ఇలాంటి వీడియోలు పెడతారు నీ భక్తి నువ్వు చేసుకో ఎవరు భక్తి వాళ్ళు చేసుకుంటారు కానీ

  • @ganshraj
    @ganshraj หลายเดือนก่อน

    ప్రకటన 1:18 వచనం చదివి చెప్పండి యేసు ఎవరు అనేది

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 หลายเดือนก่อน

    దమ్ముంటే డిబేట్ కు వస్తావా.

  • @mind484
    @mind484 หลายเดือนก่อน

    Titus 2.13 chadivi thelusuko Yesu Kreesthu Maha Devudu ani.

  • @parikikumar240
    @parikikumar240 หลายเดือนก่อน

    నీవు పొన్ నంబర్ పెట్టండి సార్

  • @MThanyaNaik
    @MThanyaNaik หลายเดือนก่อน

    బైబిల్ 4 సువార్థలు ప్రకారం ఏసు భగవంతుడు అని గుర్తించవచ్చు.భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ భగవంతుడు అని గుర్తించవచ్చు యిది శాస్త్ర ప్రకారం నమ్మాలి .

    • @commonmanachari4164
      @commonmanachari4164 หลายเดือนก่อน

      ధనం కలిగినవాడు ధనవంతుడు, భాగ్యం కలిగినవాడు భాగ్యవంతుడు ఎలాగో భగం కలిగినవాడు భగవంతుడు, భగం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం, యేసుక్రీస్తు భగవంతుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు, దేవాదిదేవుడు

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 หลายเดือนก่อน

    డిబేట్ కు వస్తావా

  • @jesuschristgospeltruemessa8502
    @jesuschristgospeltruemessa8502 หลายเดือนก่อน

    ఏసుక్రీస్తు వారు దేవుని గూర్చి చెప్పిన దేవుడు క్రీస్తుని ఆనాడు దేవుడుగా అంగీకరించి ఒప్పుకున్నారు ప్రకటించారు నువ్వు క్రీస్తుని దేవుడుగా ఒప్పుకోవట్లేదంటే నీకు నిత్య జీవము లేనట్టే సహోదరా

    • @naveenkumarsankaberi5660
      @naveenkumarsankaberi5660  หลายเดือนก่อน +1

      ఎవరో ఒప్పుకుంటే లాభం లేదు దేవుడు చెప్పాడా యేసు క్రీస్తును దేవునిగా నమ్మమని?

  • @creatorgift7338
    @creatorgift7338 หลายเดือนก่อน

    ప్రభువు నందు అని కాదు యెహోవా నందు అను

  • @brethrenchristianassemblya1350
    @brethrenchristianassemblya1350 หลายเดือนก่อน

    1 యోహాను 5:20

  • @creatorgift7338
    @creatorgift7338 หลายเดือนก่อน

    నువ్వు మనిషివని నీకు అలారం చెప్పాల్నా నీ నుదుటి మీద రాత ఏమైనా చూపాలా ఏమి సందేహాలు బాబు నీది

  • @purushothambabuburadagunta7681
    @purushothambabuburadagunta7681 หลายเดือนก่อน

    Narakame neeku offer

  • @justfunny6791
    @justfunny6791 หลายเดือนก่อน

    It's very funny

  • @dasarimanisha4925
    @dasarimanisha4925 หลายเดือนก่อน

    మీపొనెంబరుపెటండిసారూనాసందెహంతిరుచుకుంటాను

  • @BoazAnnavrapu
    @BoazAnnavrapu หลายเดือนก่อน +2

    Trinity త్రిఏక దేవుడు అనే మాట బైబిల్ లో ఎక్కడా కూడా లేదు.లేని దానిని కలిపి దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ తయారు చేసి త్రిత్వ సిధ్ధాంతం బోధిస్తున్నారు.

    • @masterbabu2895
      @masterbabu2895 หลายเดือนก่อน +2

      తండ్రి కుమార పరిశుద్దాత్మ నామము యేసు నామము.

  • @universelking6327
    @universelking6327 หลายเดือนก่อน

    నెంబర్ పెట్టాలిగా బొంకు గారు..

  • @universelking6327
    @universelking6327 หลายเดือนก่อน

    ఇతని దగ్గర లక్ష ఉండవేమో అని నాకు అనుమానం గా ఉంది 😅

  • @TITUS215ACTS15Ministries
    @TITUS215ACTS15Ministries หลายเดือนก่อน

    Naveen garu nenu prove cheysta mee number send cheyandi comment loo

  • @ashleshasena918
    @ashleshasena918 หลายเดือนก่อน

    అరేయ్ బేవార్స్ గా సెల్ నెంబర్ పెట్టరా

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +2

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @GSRaju-wt7vh
    @GSRaju-wt7vh หลายเดือนก่อน +5

    1యోహాను 5:20
    మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

    • @naveenkumarsankaberi5660
      @naveenkumarsankaberi5660  หลายเดือนก่อน +1

      ఈ వచనం దేవునిని సూచిస్తున్నది.. యేసు క్రీస్తును కాదు

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +2

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +2

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +2

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +2

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +2

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +1

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @kaandhishika...
    @kaandhishika... หลายเดือนก่อน +1

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.