ఏమండీ మీరు చెప్పిన దాంట్లో అంతా లైట్ గా ఉంది కానీ బ్రహ్మంగారి జీవిత చరిత్రలు ఎవరు అభూత కల్పనలు ఎవరు చేయలేదు ఆ లీలలు జరిగిన స్థలాలుకొని ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ లీలలు అన్నీ నిజమే
విశ్వకర్మ బ్రాహ్మణులు మొదటి నుంచే యజ్ఞోపవీత దారులు, ఇది బ్రహ్మం గారితో మొదలు అయ్యింది కాదు, భగవాన్ విశ్వకర్మ నుంచే వారసత్వంగా వచ్చింది. ఎంత సేపు విశ్వకర్మ లు తక్కువ వారీగా చూపటమే తప్ప నువ్వు చెప్పింది ఏమి లేదు. విశ్వకర్మ ను నేను విప్రులు మీరయ అని బ్రహ్మం గారే వారి బ్రాహ్మణులను ఈశాడించుకున్నడు. ఎంత సేపు విశ్వకర్మ ల పై బురద చల్లతమెనా.
మంచిగా చెప్పారు ..యజ్ఞోపవీతం సంతనుడైన విశ్వకర్మ నుంచే ఉంది.అది తెలియక వేదవాలు ఈ విధం గా రాస్తున్నారు ఏ ఆధారాలతో వీళ్ళు ఈ విధం గా ప్రజలకు ప్రచారం చఇస్తున్నారో తెలీదు ఈ వీడియో పెట్టిన వాడి ఫోన్ నెంబర్ ఉంటే ఎవరైనా పమించండి
My grand mother used to ask to keep veerabrahmam gari charitra today I kept this video my granyy saw and she felt very happy. Thanks anna for keeping this video
ఎన్నాళ్ళు చెప్పిన ఈ సమాజానికి సత్యాన్ని మాత్రం చెప్పరు అసత్యాన్ని బోధిస్తున్నారు. శూద్ర విశ్వబ్రాహ్మణులు ఏంటి ఎవరు సూద్రులు బ్రహ్మర్షి సంతతికి చెందిన విశ్వబ్రాహ్మణులు అసలైన బ్రాహ్మణులు సత్యాన్ని తెలుసుకుని తెలియజేయండి. విశ్వబ్రాహ్మణులు ఎవ్వరిని అనుకరించలేదు యజ్ఞోపవీతం అనేది అందరికంటే ముందు నుంచే విశ్వబ్రాహ్మణులకు ఉంది. ఇది తెలుసుకుని సమాజానికి తెలియజేయండి. ఇంకెన్నాళ్లు చెప్తారు ఈ కల్లబొల్లి కబుర్లు
@@RamRam-ps7ezచిల్లర గురించి ఆలోచిస్తే చిల్లరే కనిపిస్తుంది. సత్యం తెలుసుకుంటే. సదా.శాశ్వతమైన. సాధన లో జీవించగలుగుతాం. మీరు అన్నట్లు. ఆయన స్వామి వారి గురించి పూర్తిగా తెలుసుకోని. మనకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది.
For biographies this is the best channel, plz cover all important historic people, like Lord shiva, y he smokes weed and takes bhang, maa bhadrakaali in warangal, kali mata in kolkata, R paramhans, tulasi das, Kabir das, and Cleopatra 😆
Andharu tirupati sri sailam ki potharu ikkadi ki rara.. Of course devudu okkade kani ekkadiki vasthey aa prantham baga presindi chenduthudi.. Develop kuda ohthudi
ఒరే బాబు బ్రహ్మం గారు విష్ణు అవతారం, చని పోయిన వారిని బ్రతికించారు. ఎన్నో మహిమలు చూపారు. జీవ సమాధి నుంచి రెండు సార్లు బైటకు వచ్చారు. ఆయన మనిషి అన్న నీ కామెంట్ వెనక్కి తీసుకో, నీ లోని మూర్క త్వన్ని జేజి నాయన క్షమించు గాక
ఏమండీ మీరు చెప్పిన దాంట్లో అంతా లైట్ గా ఉంది కానీ బ్రహ్మంగారి జీవిత చరిత్రలు ఎవరు అభూత కల్పనలు ఎవరు చేయలేదు ఆ లీలలు జరిగిన స్థలాలుకొని ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ లీలలు అన్నీ నిజమే
చాలా బాగా చెప్పారు, Thank you.
మి వక్యనం సూపర్ చాలా విశ్లేషణ సూపర్
Excellent bro tq for making veera brahmendra swamy biography
Good👌 chala Baga chypav....
బ్రహ్మంగారు గురించి ఎంత బాగా చెప్పారు ధన్యవాదాలు
veera. Brahmendara Swamy Future chepte meeru. Ayana biography chepparu super
Super
😊
విశ్వకర్మ బ్రాహ్మణులు మొదటి నుంచే యజ్ఞోపవీత దారులు, ఇది బ్రహ్మం గారితో మొదలు అయ్యింది కాదు, భగవాన్ విశ్వకర్మ నుంచే వారసత్వంగా వచ్చింది. ఎంత సేపు విశ్వకర్మ లు తక్కువ వారీగా చూపటమే తప్ప నువ్వు చెప్పింది ఏమి లేదు. విశ్వకర్మ ను నేను విప్రులు మీరయ అని బ్రహ్మం గారే వారి బ్రాహ్మణులను ఈశాడించుకున్నడు. ఎంత సేపు విశ్వకర్మ ల పై బురద చల్లతమెనా.
Super
మంచిగా చెప్పారు ..యజ్ఞోపవీతం సంతనుడైన విశ్వకర్మ నుంచే ఉంది.అది తెలియక వేదవాలు ఈ విధం గా రాస్తున్నారు ఏ ఆధారాలతో వీళ్ళు ఈ విధం గా ప్రజలకు ప్రచారం చఇస్తున్నారో తెలీదు ఈ వీడియో పెట్టిన వాడి ఫోన్ నెంబర్ ఉంటే ఎవరైనా పమించండి
కరెక్ట్ గా చెప్పారు
విశ్వకర్మ అంటే దేవశిల్పి గురించా మీరు మాట్లాడేది
@@SuryaTejGudipudi,........అవును
Jai veerabrahmendra swamy ki Jai jai veerabrahmendra swamy ki Jai jai veerabrahmendra swamy ki Jai
Sir, You have gathered a lot of information.
ಸುಪರ್. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಹಿಂದೂ ಮಾತೆ ಜೈ
My grand mother used to ask to keep veerabrahmam gari charitra today I kept this video my granyy saw and she felt very happy.
Thanks anna for keeping this video
Who is the man told realty about what will happens in future.... Great man ❤❤
First view first like first coment
ఎన్నాళ్ళు చెప్పిన ఈ సమాజానికి సత్యాన్ని మాత్రం చెప్పరు అసత్యాన్ని బోధిస్తున్నారు. శూద్ర విశ్వబ్రాహ్మణులు ఏంటి ఎవరు సూద్రులు బ్రహ్మర్షి సంతతికి చెందిన విశ్వబ్రాహ్మణులు అసలైన బ్రాహ్మణులు సత్యాన్ని తెలుసుకుని తెలియజేయండి. విశ్వబ్రాహ్మణులు ఎవ్వరిని అనుకరించలేదు యజ్ఞోపవీతం అనేది అందరికంటే ముందు నుంచే విశ్వబ్రాహ్మణులకు ఉంది. ఇది తెలుసుకుని సమాజానికి తెలియజేయండి. ఇంకెన్నాళ్లు చెప్తారు ఈ కల్లబొల్లి కబుర్లు
ee chillara gaadi gurinchi manakenduku mitrama Mee chanal lo swamy vaari gurinchina purthi samcharam tho video cheyandi... Itlu mee subscriber
@@RamRam-ps7ezచిల్లర గురించి ఆలోచిస్తే చిల్లరే కనిపిస్తుంది. సత్యం తెలుసుకుంటే. సదా.శాశ్వతమైన. సాధన లో జీవించగలుగుతాం. మీరు అన్నట్లు. ఆయన స్వామి వారి గురించి పూర్తిగా తెలుసుకోని. మనకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది.
@@satyamide సత్యమిదే ఛానెల్ చూడండి. ఫ్రెండ్స్.
Maa balayya babu bramhamgari matam ki chala sarlu vachadu.. Mana sanathana darmanni kapadedhi okk balayya industry lo anthey
Movie lo kooda unnaruga bro Mana balayya babu. Swami sishyudu
Super Anna
Cinema story baga cheparu
బ్రహ్మంగారు స్వామి ఏ సంవత్సరం జన్మించాడు ఏ సంవత్సరం సజీవ సమాధి అయ్యాడు
చరిత్ర పురుషుల చరిత్ర సరిగ్గా రికార్డ్ చెయ్యలేదు.. దేశ దౌర్భగ్యం
16th century bron and died 🚩jai sri Rama
@@echakri5576.....స్వామి సజీవ సమాధిలోనే ఉన్నారు...god is not Died
Thank u bro🙏😊
Super brother
Super om namaha
Cent per cent correct, as per life history of the SRI VEERA BRAHMENDRA SWAMY. It really trueth. Narration is very good ➕fine..
...
Thank you
బ్రహ్మం గారు, మంచి సామాజిక వేత్త.
Well explained
Jai Veerabramhendra swamy. 🙏🙏🙏🙏🙏🙏
FNs evarina bremhamgari matam vellaka pothey vellandi chala manchi punya kshethram
Great 👌😊
Super
As it is ma text book lo vAchindi kani intha depths ga raledu this channel is very usefull for all classes 🙂
Vishvabrahmins likes here..its just a pole
Director Shankar Biography Cheyandi !
Supper bro
Super sir i like it.....
2nd comment
For biographies this is the best channel, plz cover all important historic people, like Lord shiva, y he smokes weed and takes bhang, maa bhadrakaali in warangal, kali mata in kolkata, R paramhans, tulasi das, Kabir das, and Cleopatra 😆
Thanku so much
Bro make a video on Indira Gandhi
Jai Brahmendra Swami 🥥🍇🍒🥀🌹🙏Ms
Anna ni taking excellent ga uantundhi anna
TQ తమ్ముడు
నమో విశ్వకర్మ పరబ్రహ్మణే
Grate
Bro siddaya swami biography chey bro plz🙏🙏🙏🙏🙏🙏🙏
Super sepch
bro make a video on bithiri sathi
బ్రాహ్మంగారు ఎవూరు లో పుట్టినారు
చెప్పండి బ్రదర్
Namaste 🙏🏻
All the best bro more and more videos
Ntr bramhagari movie chusthe ayina gurinchi enka Baga thelusthumdhi
🙏🙏💐💐💐
WOW WOW SUPER Me VOICE SUPER CHEPPINA VIDHANAM ENKA SUPER
Excellent Pothuluri veera Bhramandham biography gurinchi chesuru
Jai Vishwakarma
Jai vishwakarma . Neenu vishwakarma viamsham vaadini
Sri mahavishnu avataram veera brhamgaru 🙏🙏🙏👌
Jayapradha biography petandi
Ganji Raviteja rajamandri eest godawari distric
@@gsatish2438 Nalgonda district
జై వీరబ్రహ్మేంద్రస్వామి కి జై
Sp🕉. Na gabushanareddy bstp 🕉
Boyapati seenu biography gurichi chappu bro plz
excellent bro
Viswabramins ❤
Superveerabhaamswmeisverypowerfullgod
Jai veerabhramndra swamy
Jai Virat 🙏🙏🙏
Dhee show gurinchi chey bro
🙏🙏🙏
Boyapati srinu biography
Y bro remove the corana virus biography video ????????????
యూట్యూబ్ టీం డిలీట్ చేయమని చెప్పింది.
@@COUNTRYTHOUGHTS
Enduku remove cheyamani chepparo adigaara
🙏🙏🙏🙏🙏🌷⚘🙏
Devudu naku matram
బ్రాహ్మణదేరా స్వామి ,200,300, 500,600,700,800 సంవత్సరాల ముందు జరిగే వాటిని ఎలా చెప్పారు.
Geeta Brahma swamy ki Jai
Anna nuvvu thopanna
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Vishwabrahmins. Shudrula ? Or Brahmin Varna na ?
Pls anyone give rply
Veera bramhendra swamy 🙏🙏
Wwe the Kali boyograpi please
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I want real story
Ilanti mahanubavuladi jivitha chsrithralani chopandi,dayachesi veshiyaladi charithralani chopandi
బోయపాటి శ్రీను
Sྂiྂrྂ gྂaྂnྂdྂhྂiྂjྂiྂ gྂuྂrྂuྂbྂcྂhྂiྂ cྂhྂeྂpྂpྂaྂnྂdྂiྂ
I'm bramgari namo
పరిశోధన గ్రంధాలు పేర్లు తెలుపుము
Andharu tirupati sri sailam ki potharu ikkadi ki rara.. Of course devudu okkade kani ekkadiki vasthey aa prantham baga presindi chenduthudi.. Develop kuda ohthudi
Ni talaratha rasina devudu gurinchi nuvve cheptunnav
17 VA shathabtham kadhu 16 VA shathabtham Lo puttadu Sri pothuluri veera bhramendra seamy varu
మీకు తెలియని విషయాలు చెప్పి తప్పు చేసారు
రాను రాను బ్రహం గారిని దేవుణ్ణి చేసారు. మంచి ముందు చూపు ఉన్న వ్యక్తి అయన.
మీ లాంటి అజ్ఞానులకు,,దైవ స్వరూపానికి,,,సాధారణ వ్యక్తికి తేడా తెలియదు....
ఒరే బాబు బ్రహ్మం గారు విష్ణు అవతారం, చని పోయిన వారిని బ్రతికించారు. ఎన్నో మహిమలు చూపారు. జీవ సమాధి నుంచి రెండు సార్లు బైటకు వచ్చారు. ఆయన మనిషి అన్న నీ కామెంట్ వెనక్కి తీసుకో, నీ లోని మూర్క త్వన్ని జేజి నాయన క్షమించు గాక
Ayananu Tappugaa matladini nee noru padipotundi nee vamsham nirvamsham ayipotundi tappadu niku
పెద్ద బొక్క time west 18:05 19:30 some small matter
Certain statements are not correct.
Cinema story chepthavem ra nuv
Real story chepathevemp anukunte
Mool
Sodhi 😂
😂😂
Jai Veerabramhendra swamy. 🙏🙏🙏🙏🙏🙏
Super
Jai jai jai verabramedhera sawmy jai
🙏🙏