గ్లోరియా గ్లోరియా గ్లో...రియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సుగలవారికి శాంతి శాంతి శాంతి || 2|| || గ్లోరియా|| 1 వ చరణం.. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము - స్తుతించుచున్నాము. ఆరాధించి కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించెదం ||మహా జనితైక పుత్రుడా - ప్రభువైన యేసు క్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొఱ్ఱపిల్లా నిన్ను పొగడుచున్నాము - స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము 3 వ చరణం.. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు. నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆ....ఆమెన్ ||2||
Superb thanks u bro
Super song praise the lord
Super song
Praise the Lord Jesus Christ
Glory to god 🙏🙏🙏🙏
సూపర్ సూపర్ సాంగ్స్ 🇮🇳👌👌
Super song ❤
🤗🤗🤗🤗👌👌👐👌👌👏👏👏👏nice song🤗🤗
Amen.......
🙏🙏🙏🙏🙏
Nice song
God glory 🙏
Super
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤
Love 😍 jesu
"Sarva lokama santha sinchu ma " Song pls🙏
Please upload mahonatha devuda mahima kirthanam old song
గ్లోరియా గ్లోరియా గ్లో...రియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సుగలవారికి
శాంతి శాంతి శాంతి || 2|| || గ్లోరియా||
1 వ చరణం..
ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
నిన్ను పొగడుచున్నాము - స్తుతించుచున్నాము.
ఆరాధించి కీర్తించుచున్నాము
నీ మహా వైభవమునకై వందనములర్పించెదం ||మహా
జనితైక పుత్రుడా - ప్రభువైన యేసు క్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొఱ్ఱపిల్లా నిన్ను పొగడుచున్నాము - స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము
3 వ చరణం..
ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు.
నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆ....ఆమెన్ ||2||
Super song