మహోన్నతమైన మహా దేవునికి మహిమ భూలోకమున మంచి వారికి సమాధానము(2) గనదేవ మా ఏలిన వార దీవిలో వెలసిన మహా రాజా (2) సర్వశక్తి గల పరమ పిత(2) మిము స్తుతించి గణ పరిచేము ఆరాధనలు స్తుతి మహిమలును మీకే మహావైబవము గణారదనము మీకే స్వామి(2) జనితైక సుతుడ మనుజావాతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల(2) పితయొక్క పుత్రుడ శ్రీ ఏసా(2) మా పాపములు మన్నించు స్వామీ పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహాన్నతులు మీరే స్వామీ(2) మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చుచుటకై (2) మా మనసులను మా హృదయములను(2) కరుణతో బ్రోవ మిమ్ము వేడేదము విజయపు దేవుని మహిమలో మీరు నిరతం ఆత్మయందు వసియించి పాలించేడు వారా (2) మహోన్నతమైన మహా దేవునికి మహిమ భూలోకమున మంచి వారికి సమాధానము(2) ఆ ఆ ఆమేన్ ఆ ఆ ఆమేన్ ఆ ఆ ఆమేన్ Glory to God 🙏🙏🙏
మహోన్నతమైన మహా దేవునికి మహిమ
భూలోకమున మంచి వారికి సమాధానము(2)
గనదేవ మా ఏలిన వార
దీవిలో వెలసిన మహా రాజా (2)
సర్వశక్తి గల పరమ పిత(2)
మిము స్తుతించి గణ పరిచేము
ఆరాధనలు స్తుతి మహిమలును మీకే
మహావైబవము గణారదనము మీకే స్వామి(2)
జనితైక సుతుడ మనుజావాతార
దేవుని ప్రియమైన గొర్రె పిల్ల(2)
పితయొక్క పుత్రుడ శ్రీ ఏసా(2)
మా పాపములు మన్నించు స్వామీ
పాప విమోచక పరమ వైద్యులు మీరే
పరమ పవిత్రులు మహాన్నతులు మీరే స్వామీ(2)
మహాగణతతో పిత కుడి ప్రక్కన
కూర్చొని ఉండుట చుచుటకై (2)
మా మనసులను మా హృదయములను(2)
కరుణతో బ్రోవ మిమ్ము వేడేదము
విజయపు దేవుని మహిమలో మీరు నిరతం
ఆత్మయందు వసియించి
పాలించేడు వారా (2)
మహోన్నతమైన మహా దేవునికి మహిమ
భూలోకమున మంచి వారికి సమాధానము(2)
ఆ ఆ ఆమేన్
ఆ ఆ ఆమేన్
ఆ ఆ ఆమేన్
Glory to God 🙏🙏🙏
Maha devuniki mahima. Very good song. Excellent singing🙏🙏🙏🙏🙏🙏
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍
Super song praise the lord God bless to singers
It's melodious and pious song,My husband Mr Bellen Reddy listening this song he expired peacefully May all saints welcomed his soul in heaven
☦ praise the lord halellujah super song 🙏
Praise the lord
Enka old songs pettandi
Supper song and nics music
Wonderful song and beautiful voice May god bless you 🙏
Songs super super plz old and melody songs all upload plz plz
RCM SONGS ALWAYS MIND RELAX....
I loved It madly 😍🥰🥰🥰🥰
Praise the lord. Beautiful song brother May god bless u. 🙏🙏
Friends e song eyes close chesi ventunte really aa thandri ni chudagalugutham🙏🙏
Praise The Lord 🙏✝️🙏
Super song
Baga padutunnaru
మనసుకు హాయ్ నిచ్చే సాంగ్
Super
beautiful tune and impressive melody
can I get the lyrics of it
Meme meme