Nalgonda Gaddar Songs On Gaddar | గద్దర్‌ను దించేశాడుగా | Telangana Folk Songs | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 131

  • @rameshr4884
    @rameshr4884 ปีที่แล้ว +50

    స్వయంగా గద్దర్ అన్న పాడిండు అన్నట్టుగా ఉంది.
    గద్దరన్న మిమ్మల్ని ఆవహించేసాడు.

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 ปีที่แล้ว +33

    గద్దర్ అన్న వాయిస్ దించేశారు..అన్నయ్య

  • @ajayreddy432
    @ajayreddy432 ปีที่แล้ว +26

    జోహార్ మాన్య శ్రీ గద్దర్ గారికి నివాళి 🙏🏻🙏🏻

  • @saidarao400
    @saidarao400 ปีที่แล้ว +40

    గద్దర్ అన్న మీ పాట రూపంలో బతికే ఉన్నాడన్న జై గద్దర్ అన్న జై నల్గొండ గద్దర్ నరసన్న❤❤❤❤

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 ปีที่แล้ว +47

    అందరూ కలిసి సామాజిక Telangana కోసం ఉద్యమం start చేయాలి...

  • @achampetprabha9063
    @achampetprabha9063 ปีที่แล้ว +20

    గద్దర్ అమరత్వం చాటి చెప్పిన, నల్గొండ గద్దర్ అన్నా

  • @prathapjerra8733
    @prathapjerra8733 ปีที่แล้ว +10

    కళాకారులారా గాయకులారా రచయితలారా దయచేసి రేపటి రోజు జరిగే ఎన్నికలలో మీ పాత్ర ఎంత అవసరమో ఆ దిశగా మీ ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఏక్ అద్దర్ గురించి మీరు పాట పాడుతున్నారు ఆ గద్దర్ కన్న కలలు నిజం కావడం కోసం భారత ప్రపంచంలో లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ సమానతల గురించి కావచ్చు లేదా నూటికి పదిహేను శాతం ఉన్నటువంటి వాళ్లే రాజ్యాధికారాన్ని ఎందుకేలుతున్నారు అనే దాని గురించి కావచ్చు తెలంగాణలో జరిగిన పోరాటాల గురించి నేను చెప్పడం కంటే మీరు పాట రూపంలో అనేక రూపాలలో చిక్కుతూ వస్తున్నారు తెలంగాణ వచ్చింది కానీ ఎవరికి వచ్చింది అనేది శాస్త్రీయబద్ధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో అబ్రహం లింకన్ చెప్పిన విధంగా ప్రోగ్రెసి బైరా పీపుల్ ఫర్ ద పీపుల్ అనే నినాదాన్ని మనం తీసుకురాగలగాలి దిశగా ఓట్లు అనేటువంటి జరిగితే గెలుపు ఎవరిది అనేది నిర్ణయం జరుగుతుంది ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ప్రతాప్ జర

  • @rajamanimadari465
    @rajamanimadari465 ปีที่แล้ว +33

    విప్లవం మళ్లీ మొదలవ్వాలి

    • @SubbuSubbulakshmi-u2v
      @SubbuSubbulakshmi-u2v 5 หลายเดือนก่อน +1

      Yendhuku sir andhuru manasele kadha sir viplam endhuku sir

    • @SubbuSubbulakshmi-u2v
      @SubbuSubbulakshmi-u2v 5 หลายเดือนก่อน

      Malli godavalu endhuku sir

    • @VMallesh-bc7mc
      @VMallesh-bc7mc หลายเดือนก่อน

      మళ్లీ మొదలైంది

  • @C.Y.Naidu_Official
    @C.Y.Naidu_Official ปีที่แล้ว +19

    తెలంగాణ భాషా , వారి జీవన విధానం నాకు చాలా బాగా నచ్చుద్ది. From Andhra

  • @chennaiah2540
    @chennaiah2540 ปีที่แล้ว +18

    ఈ పాటను గద్దర్ అన్న మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఒక ఎన్ కౌంటర్ జరిగిన పుడు కొంతమంది మరణించారు వారిని చూడడానికి వచ్చినప్పుడు మొదటిసారి గా పాడారు.

  • @srinivaskarna8455
    @srinivaskarna8455 ปีที่แล้ว +27

    గద్దరాన్న మళ్ళీ జీవించాడు

  • @achampetprabha9063
    @achampetprabha9063 ปีที่แล้ว +11

    పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన గద్దర్ అన్నా

  • @ShankarShankar-wc3qi
    @ShankarShankar-wc3qi 9 หลายเดือนก่อน +2

    గద్దర్ అన్న మీ పాటలను వింటుంటే కలుకు గజ్జకట్టి అడలనిపిస్తుంది

  • @sriramaassociates-8832
    @sriramaassociates-8832 ปีที่แล้ว +8

    Great tribute Gaddar anna Superb Narsanna

  • @venkatareddy8780
    @venkatareddy8780 ปีที่แล้ว +7

    అన్నా,మీ గొంతు బాగుండి అందరూ మెచ్చుకోవచ్చు, మీలాంటి గద్దర్ అభిమాపనులు మీబువ్వ కోసం వేదిక ఎక్కకండి.అలా ఎవరినీ వేదికలపై రానియకండి.అలాంటి వారే నీచమైన ప్రజాద్రోహులు అని సత్యం అన్వేసింఛమని నాప్రార్థన.

  • @pashasyed1931
    @pashasyed1931 ปีที่แล้ว +10

    సూపర్ అన్న చాలా బాగా పాడారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +6

    గద్దర్ అన్న చనిపోలేదు, అందరి గుండెల్లో నిలచి వున్నారు !!!!🙏🙏🙏

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 ปีที่แล้ว +2

    సకల సంపదలు కలిగిన దేశం లో దరిద్రం ఎట్లుందో మీ కమ్యూనిస్టులు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది

  • @Ashokkumar-vc6jk
    @Ashokkumar-vc6jk ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడారు అన్న గద్దర్ అన్న ఈ పాటలో ఆయనే పడుతున్నట్లుగా ఉంది జై జై గద్దర్ అన్న

  • @ts9newschannel
    @ts9newschannel ปีที่แล้ว +1

    గద్దర్ అన్న పాట మాట లక్షల మందికి మేలుకొలుపు.... జోహార్ గద్దర్ అన్న ❤❤

  • @bharanikp
    @bharanikp ปีที่แล้ว +5

    We all missing you Lottt gaddar anna❤

  • @raviprakash0405
    @raviprakash0405 ปีที่แล้ว +3

    Super anna asalu awesome 🎉❤❤

  • @పురుషోత్తంభువనగిరి

    గద్దర్ గారిగళాన్ని బాగా అనుకరణ చేశారు...🎉🎉🎉

  • @ShankarShankar-wc3qi
    @ShankarShankar-wc3qi 9 หลายเดือนก่อน

    గద్దర్ అన్న చనిపోవడం చాలా బాధాకరం కానీ మీ పాటలు వింటుంటే గద్దర్ అన్న చనీపొలేడు లాల్ సలాం గద్దర్ అన్న

  • @srinivaskarna8455
    @srinivaskarna8455 ปีที่แล้ว +6

    జోహార్ జోహార్ జోహార్ గద్దరన్న అన్న గారు

  • @lingaswamya2113
    @lingaswamya2113 9 หลายเดือนก่อน

    Super narsanna

  • @srinuyerrolla6912
    @srinuyerrolla6912 2 หลายเดือนก่อน

    విప్లవం రావాలి ✊

  • @malathi527
    @malathi527 11 หลายเดือนก่อน

    చంద్రశేఖర్ మన గద్దరు కు మంచి గౌరవం ఇవ్వలేదు ఈ పాట రూపంలో గుర్తు చేసినందుకు జననాట్యమండలి కళాకారులూ అందరికి ధన్యవాదములు

  • @headlinesdaily6771
    @headlinesdaily6771 ปีที่แล้ว +3

    Gaddar Gari signature dance paataku thodithe inka baguntadhi..

  • @rameshr4884
    @rameshr4884 ปีที่แล้ว +115

    మీరంతా ఇలా పాడుకుంటూ పోతే మరో విప్లవోద్యమం మొదలవుతుంది.

  • @KushuvikamohanKushi
    @KushuvikamohanKushi 7 หลายเดือนก่อน

    Super super voice Jr.gaddar 9:38 babu

  • @Kruthika.1234__pandu
    @Kruthika.1234__pandu ปีที่แล้ว +4

    Same to Same Gaddaar anna voice. Excellent...

  • @godavarthinagaraju4848
    @godavarthinagaraju4848 ปีที่แล้ว +5

    Iam AP.BUT SUPER VOICE ❤❤❤

  • @BhadriBhadri-m4n
    @BhadriBhadri-m4n 6 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @bharanikp
    @bharanikp ปีที่แล้ว +1

    Gaddar anna anno kashtaalu padinaaru life with police cases in court

  • @bssnayak
    @bssnayak ปีที่แล้ว +3

    YSRTP దుకాణం బంద్. అయ్యింది. ఇక్కడ ఓపెన్ అయ్యింది

  • @bharanikp
    @bharanikp ปีที่แล้ว +2

    Haaattss of to you anna❤❤❤❤

  • @avutabhagya3444
    @avutabhagya3444 6 หลายเดือนก่อน

    వాయిస్ బాగుంది అన్న

  • @GS-ku1zf
    @GS-ku1zf ปีที่แล้ว +1

    Johar johar Gaddar Anna

  • @tsureshtsuresh-9441
    @tsureshtsuresh-9441 ปีที่แล้ว +4

    Gaddaar anna ni dimpinav... Bhayya

  • @sagarmannesagarmanna7377
    @sagarmannesagarmanna7377 9 หลายเดือนก่อน

    జోహార్ గద్దర్ అన్న

  • @balakrishnagolla7790
    @balakrishnagolla7790 ปีที่แล้ว

    Narshanna ni tone super from Allm poor

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 ปีที่แล้ว +2

    🎉🎉 సూపర్

  • @imagehussain9157
    @imagehussain9157 7 หลายเดือนก่อน

    ANNA RAVI TV 9 MAA ANNA ZENDABAD HAT'S OFF DEL SAY SALAM PRANAM HAT'S OFF SIR JI 💯💯💯👍👍👍💟💟💟🙏🙏🙏

  • @srinivasaraotalluri1454
    @srinivasaraotalluri1454 ปีที่แล้ว +3

    IT IS NOT REAL IT IS REEL FEELING. PRAJA KALALU VARDILLALI JOHAR COM. GADDAR.🙏🙏🙏🌺🌺🌺

  • @pothugantiravi9857
    @pothugantiravi9857 ปีที่แล้ว +2

    Supar nice songs👌👌😢😢

  • @rajamanimadari465
    @rajamanimadari465 ปีที่แล้ว +1

    విప్లవం మళ్ళీ

  • @renukarani7458
    @renukarani7458 ปีที่แล้ว

    👌

  • @somaiahmatta6118
    @somaiahmatta6118 ปีที่แล้ว +1

    Super brother. 👏👍🙏

  • @manoharmadoori8061
    @manoharmadoori8061 5 หลายเดือนก่อน

    Anna gaaru me pata ki nenu fidha aiyyanu

  • @rajaramsangem6768
    @rajaramsangem6768 ปีที่แล้ว +4

    Hats up for organising team🙏🙏🙏

  • @tupakulasrinivas5375
    @tupakulasrinivas5375 ปีที่แล้ว +1

    Super songs same gaddhar anna voice vennamu

  • @ashokbegari5879
    @ashokbegari5879 ปีที่แล้ว

    Super voice Anna same to same Gadhar lage

  • @sriramaassociates-8832
    @sriramaassociates-8832 ปีที่แล้ว

    Nice narsanna

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 ปีที่แล้ว +1

    Johar Sir

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 ปีที่แล้ว

    Reddy or rao గారులు mana సంపదను దోచుకున్నారు😅😅😅😅

  • @KumarYadav-c4p
    @KumarYadav-c4p 8 หลายเดือนก่อน

    🎉❤

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว

    Johar Gaddar Anna

  • @narendervalluri5485
    @narendervalluri5485 ปีที่แล้ว +1

    😢😢,👌👌

  • @swathivada7097
    @swathivada7097 ปีที่แล้ว

    Dorala Telangana vachindi ...kani Inka samajika Telangana eppudu vastado....?

  • @jagathkatharao6418
    @jagathkatharao6418 ปีที่แล้ว +1

    Super songs Anna

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 ปีที่แล้ว +1

    Jai bheem anna

  • @thukaram1434
    @thukaram1434 ปีที่แล้ว +2

    Savuku matram raru kani poyinanka vachi patalu padutundru oka vimalakka enni bedalu unna okkate undi

  • @govardhanjohn6554
    @govardhanjohn6554 ปีที่แล้ว

    Piano only please పియానో మొత్తం చెడగొడుతుంది పియానో సాంగ్ మొత్తం పియానో దయచేసి హ్యాపీ నువ్వుంటే పాట మీద ఉన్న ప్రేమ మొత్తం పోతుంది

  • @jaisheelmethri1992
    @jaisheelmethri1992 ปีที่แล้ว

    Dongala palana brs mida Maro udhyamam ravali anna plz😢

  • @bhaskerreddynagarthi4803
    @bhaskerreddynagarthi4803 ปีที่แล้ว

    Gaddar anna johar johar

  • @chantigadu5302
    @chantigadu5302 9 หลายเดือนก่อน

    Gaddar Anna songs Anni vinalani undi but songs dorakadam Ledu meeku emaina thelisthe upload cheyandi

  • @SaleemSirYT
    @SaleemSirYT ปีที่แล้ว

    GADDAR ANNA JOHAR JOHAR

  • @kavithavemulawada8248
    @kavithavemulawada8248 ปีที่แล้ว +2

    Same gaddar sir tone

  • @bkpkanjula8364
    @bkpkanjula8364 ปีที่แล้ว

    annipatalu okelagapadutadu ithanu!!!

  • @malleshyadav3633
    @malleshyadav3633 ปีที่แล้ว +1

    Gidde ramnarsaiah anna ekkada

  • @RamidiSudhakarReddy
    @RamidiSudhakarReddy ปีที่แล้ว

    👌🙏

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 ปีที่แล้ว +1

    Sir mir ekam kavali❤🎉

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 ปีที่แล้ว +1

    Exllent

  • @simonpaulrachavelpula7183
    @simonpaulrachavelpula7183 ปีที่แล้ว

    Ravi Prakash take this moment,u will be cm to telangana

  • @chandrasekhar.s8520
    @chandrasekhar.s8520 ปีที่แล้ว

    Gadder sir viluva thelusthundi....Johar gadder sir

  • @sudhakarmore4225
    @sudhakarmore4225 ปีที่แล้ว

    Miss you 🎊🎊🎊💐💐💐🙏🙏🙏🙏😭😭😭😭

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว

    Excellent brother

  • @banoormanasa2984
    @banoormanasa2984 ปีที่แล้ว

    Super

  • @kumaraswamyjagiri7793
    @kumaraswamyjagiri7793 ปีที่แล้ว

    Super anna viry good

  • @srinivasbolle-r5j
    @srinivasbolle-r5j ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @ckavitha3903
    @ckavitha3903 ปีที่แล้ว

    Supper anna

  • @venkydhaasari5000
    @venkydhaasari5000 ปีที่แล้ว +1

  • @srujangaddala1580
    @srujangaddala1580 ปีที่แล้ว +2

    gaddar ni evaru replace cheyaleru😢edi nijam

  • @nanipunem804
    @nanipunem804 ปีที่แล้ว

    Seam voice anna

  • @malkinarsimlu8092
    @malkinarsimlu8092 ปีที่แล้ว

    😢😢😢😢😢😢✊✊🙏🙏🙏🙏

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR ปีที่แล้ว +1

    👏👏👏👏🙏

  • @sreekanthchakka9494
    @sreekanthchakka9494 5 หลายเดือนก่อน

    Evvaru emi jeyyaru

  • @panjatv8168
    @panjatv8168 ปีที่แล้ว

    అమ్ముడు పోయిన r tv

  • @agniveshofficial8412
    @agniveshofficial8412 ปีที่แล้ว +1

    Gidde ram narsaiah nu padinchandi

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 ปีที่แล้ว

    Jai bheem.

  • @cmreddy1289
    @cmreddy1289 10 หลายเดือนก่อน

    Ttv vaddu TDP

  • @SRAVAN16
    @SRAVAN16 ปีที่แล้ว

    ఈన గద్దరేంది
    గద్దర్ భుజం పై శద్దరు కూడ కాలేడు.
    పాటలు మంచిగ పాడుతడు కానీ గద్దర్తో పోలికా...

  • @Rajupawar-143
    @Rajupawar-143 ปีที่แล้ว

    Brathiki unnapudu Congress ni support chesthunnadu ani ...ammudupoindu ani tittindi e samajam.... eppudu joharlu antunnar

  • @JayaSurya-df1nd
    @JayaSurya-df1nd ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaelukati2853
    @shivaelukati2853 ปีที่แล้ว

    లాల్ సలాం

  • @kumarshiva8304
    @kumarshiva8304 ปีที่แล้ว

    Sametosame gaddaranna

  • @RakeshRakeshd-pu9zm
    @RakeshRakeshd-pu9zm วันที่ผ่านมา

    Andylo nuvu manisive adieeeeeer😂😂😂😂

  • @padmajapagolu9043
    @padmajapagolu9043 ปีที่แล้ว

    🌷🌷🌷🌷🌷🙏🏽bbb

  • @kings3748
    @kings3748 ปีที่แล้ว +1

    నర్సిరెడ్డి modern dress తో పాటలు పాడుతుంటే.... మిగతా వాళ్ళూ గోషి తొ ఎగురుతున్నరు సిగ్గూoడలి