Praise the Lord పరదేశి నా పేరే పరదేశి నా ఊరే యెరూషలేము "2" యేసుని నమ్మిన నాటినుండి నా వారే నాకు దూరముగా నిలిచే సాగిపోతున్న నా యేసుతో "2" సిలువ వేయబడితిని లోకానికి " పరదేశి" యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంధుడనై కలలెన్నో కంటిని కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకొంటిని నాది కానీ ఈ లోకములో అంతా నాదని వ్యర్ధుడనైతిని "2" తిరిగి చూడగ యేసు నామమే మిగిలెనుగా సాగిపోతున్న నా యేసుతో నే " పరదేశి " ఎవరో యేసు చూడలనుకొనగ తానెవరో నాకు కనపరచుకొనెను కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో ఎవ్వరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు "2" అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి సాగిపోతున్న నా యేసుతో నే "పరదేశి" అంతము కానిది యేసయ్య రాజ్యము అదే నూతన యెరూషలేము అరణ్యజీవితమే దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గుమ్మములు ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన "2" నా యేసుతో కలసి అడుగుపెడతాను ఆ పరదేశములో సాగిపోతున్న నా యేసుతో నే "పరదేశి"
Praisethelordbrothergoodsong❤❤❤
అన్న వందనాలు పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు వ్రాయున అన్న వందనాలు
thathaya garu Miku 🙏🙏🙏 miru paata bagapadatharu
Nice song pastor
Praise the Lord
పరదేశి నా పేరే పరదేశి నా ఊరే యెరూషలేము "2"
యేసుని నమ్మిన నాటినుండి నా వారే నాకు దూరముగా నిలిచే
సాగిపోతున్న నా యేసుతో "2"
సిలువ వేయబడితిని లోకానికి
" పరదేశి"
యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంధుడనై కలలెన్నో కంటిని
కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకొంటిని
నాది కానీ ఈ లోకములో అంతా నాదని వ్యర్ధుడనైతిని "2"
తిరిగి చూడగ యేసు నామమే మిగిలెనుగా
సాగిపోతున్న నా యేసుతో నే
" పరదేశి "
ఎవరో యేసు చూడలనుకొనగ తానెవరో నాకు కనపరచుకొనెను
కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో
ఎవ్వరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు "2"
అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి
సాగిపోతున్న నా యేసుతో నే
"పరదేశి"
అంతము కానిది యేసయ్య రాజ్యము అదే నూతన యెరూషలేము
అరణ్యజీవితమే దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గుమ్మములు
ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన "2"
నా యేసుతో కలసి అడుగుపెడతాను ఆ పరదేశములో
సాగిపోతున్న నా యేసుతో నే
"పరదేశి"
QQ
Super song
praise the Lord ayyagaru
Hart taching song ayyagaru
Praise the LORD 🙏
Praise the Lord brother 🙏🙏
Prapanchamulu nee chethi song pls
Pls upload all songs pls pls
Lyrics plzzz
Prize the Lord anna lyric pls