THIS IS SRILANKA RADIO BROAD COSTING CORPORATION,AASHIYAA SHEAVAA VIBHAGAM.IPUDU MEERU TELUGU CINEMAA PATALU VINTAARU..LADY COMMENTRATOR VOICE EVERY DAY AT 3.30 PM
@@venkatachalapathy9688Don't talk with Half Knowledge! There is No Politics in the Field of Playback Singing! It Depends on The Choice of Heroes, Producers, Directors and Composers ! G.Ananad garu Gave very good Clarification in this regard. SPB Helped a lot to Mr. G. Anand!
@@mbabu9593 Neeku Teylistey Maatlaadu . Leykapotey Foolish gaa Vaagaku. SPB Sang in all All Languages 40,000 Songs ! Anni bhashalalo G. Anand, Ramakrishna lanu Tokkeysara ??? Sobhan babu Sarada Movie ki Chakravarthy Music K.Viswanath SPB Cousin Director. ina SPB ku Sobhan babu okka Paata koodaa ivvaledu ! Heros, Producers, Composers and Directors Decide Cheystaru Singer ni. Meghasandesam movie ki SPB ki okka Song kooda Ivvaledu Dasari & ANR ! So don't make Foolish Comments! G. Anand Life ni Turn Chesi Crore pati ni Cheysindi SPB . Aa Vishayam G. Anand Swayam gaa Cheyppaaru.
జి ఆనంద్ గారు చేసిన 7000 వేల కచేరీ లలో 6000 SP ఏ ఇప్పించి ఉంటాడు, ఈయనకి చెన్నై లో పాటలు రాకుండా ఊర్లో నుంచి తరిమివెయ్యడం అనే పన్నాగం లో భాగమే ,ఈ విషయం నాకు శ్రీ ఆనంద్ గారు రాజమండ్రి లో స్వయంగా చెప్పేరు
I am very much surprised why the great producers and directors have not given any chances to such a great voice atleast once in a while. The politics is ruling in all the fields.
Login SRIDHAR oka venuvu vinipinchenu(HQ)-AMERICA AMMAYI Published byPURANAMMURTHY Lyrics Recordings గీతం:ఒక వేణవు వినిపించెను.... చిత్రం: అమెరికా అమ్మాయి (1976) సంగీతం: జి.కె. వెంకటేశ్ గీతరచయిత: మైలవరపు గోపి నేపధ్య గానం: జి.ఆనంద్ TRACK CREATED BY @PURANAMMURTHY పల్లవి: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా ఒక రాధిక అందించెను నవరాగ మాలికా ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా... M U S I C చరణం 1 సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో సిరి వెన్నెల తెలబోయెను జవరా..లి చూపులో నవ మల్లిక చినవోయెను.. నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా.. M U S I C చరణం 2 వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా M U S I C చరణం 3 PLEASE CLICK "THUMBS UP" IF YOU LIKE AND FOLLOW ME @PURANAMMURTHY ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా నా గుండెలొ వెలిగించెను నా గుండెలొ వెలిగించెను సింగార దీపిక ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా ఒక రాధిక అందించెను నవరాగ మాలికా ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
It is the other way Almost all songs of Ilayaraja have got the shades of his Guru GK Venkatesh. Because he followed his guru's footsteps. He was described as " Echo of Gk Venkatesh " by famous music critic Shri Rangarao.
Anand, Ramakrishna, PB srinivas lu kuda goppa gayakulu. Yevaraina adigithe padaru leda urukunnaru. Telugu cini charitralo villu padi na patalu vokkokkaridi vo ko adhyayam.
SPB garu Evarinee Tokkeyyaledu G.Aand garu Swayam gaa Chepperu. in All Languages SPB Sang 40,000 Songs. SPB's Voice is Unique! Versatile. Producers, Directors , Composers and Heroes Decide who Their Playback Singer to be. So Don't make Foolish Comments!
అపురూపమైన ఆణిముత్యం ఈ పాట.
వందనాలు సార్. మళ్ళీ మనసులో ఎన్నో ఏళనాటి తీయని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ❤❤❤
అప్పట్లో విపరీతంగా రేడియోలో వినపడే అద్భుతమైన పాట
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక జి ఆనంద్ గారి ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన పాట
Anand garu is a great singer from Srikakulam.
Gedela Anand from Hiramandalam bro
Melody voice Anand garu hatsoff to writer &singer music director
My favourite song Anand sir voice lo oka genuine feel vuntadi. Sir songs lo originality vuntadi.. 🙏🙏🙏🙏🙏🙏🙏great singer ❤
బాలు గారికి అత్యంత ఇష్టమైన పాట ఇది....
మధురం నయనం మధురం కమలం చరిత్ర లో ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది ఆనంద్ గారు పాట 🙏
సూపర్ సాంగ్., ఆనంద్ గారు జీవించారు
One of my best song those days even now also great Anand garu
Anand garu is free Srikakulam. Nice song. Evergreen. Hats off to GK Venkatesh garu.
చిన్నపుడు వినేవాడిని. రేడియోలో ప్రతిరోజూ. చాలా బాగుండేది ఈ song నాకు.అర్ధం ఇపుడు తెలీస్తుంది
Kannillu Vastunnai Malli Na Radio Balyam Gurtuku Vastundi Asali Marchi Pothehga Aa Sweet Days❤
Super song
Beautiful song @ beautiful singer 🎤🌺🌺🌺🌺🌺🎸🎸🎸🎸👌👌👌👏👏👏👏🙏
Excellent Anand garu ❤
🙏🙏🙏🙏చాలా అద్భుతమైన స్వరo 👏👏👏
I like this song very much
ఈ పాట సిలోన్ రేడియో స్టేషన్ ద్వారా ఎక్కువగా విపించేది ఆ రోజు ల్లో
Yes
Yes.aarojullo.vinevaallam.redio.siloneloo.
THIS IS SRILANKA RADIO BROAD COSTING CORPORATION,AASHIYAA SHEAVAA VIBHAGAM.IPUDU MEERU TELUGU CINEMAA PATALU VINTAARU..LADY COMMENTRATOR VOICE EVERY DAY AT 3.30 PM
The Lady Commentator's Name was " Meenakshi Ponnudorai" I used to listen to her Voice in1977 !
@@mallikharjuanaraovedula9466 ఔను సర్, మీనాక్షీ పొన్నుదొరై గారి తరువాత గౌరీ మునిరత్నం రాజు అనే వారు కూడా వచ్చారు.
Beautiful meaning I like this song very much
Sir You are not a singer. The best god's gift to entire Telugu people.
Superb. పాపం ఆనంద్ గారి చివరి రోజుల్లో, కరోనా వచ్చి , హాస్పటల్ లో చికిత్స కోసం చేరాలనుకుంటే కనీసం బెడ్ కూడా దొరకలేదు. చివరికి కరోనా తో చనిపోయారు.
balu garu bed doriki kuda poyaru time andi ante
Yes sir
మనసుకు ఎంత హాయిగా ఉందో పాట వింటుంటే!
Super👌
GREATEST SINGER. DR.AANAND SIR. JOHARLU SIR GARIKI. MARALA. ETUVANTI RACHANALU. VRAYALERU, PADALERU AANAND SIR. VOICE LAGA.
Very nice song.very good singer.I like this song and also singer
Very nice sir
Superrŕrrrrrrr anand sir
ఫ్లూట్ చాలా బాగుంది
అద్భుతం 🙏🙏
very good voice.. ❤
రాజకీయాలకు బలయి పోయిన మరో మధుర గాయకుడు..
Another great singer with great voice sri Ramakrishna also was a victim of t0his politics
@@venkatachalapathy9688Don't talk with Half Knowledge! There is No Politics in the Field of Playback Singing! It Depends on The Choice of Heroes, Producers, Directors and Composers ! G.Ananad garu Gave very good Clarification in this regard. SPB Helped a lot to Mr. G. Anand!
@@mallikharjuanaraovedula9466Superb song, super singer, superb acting, You mean cast politics?
@@mallikharjuanaraovedula9466veeriddari pathananiki spb and chakravarthy iddare reason. Ghantasala voice laaga untundi ani Ramakrishna ni heros select chesukunte Chakravarthy vaallandarrni dominate chesi mimicry voiceto spb ni pyki teesukochadu. Prathiphalam anubhavincharu. Manam chesina paapalu mana biddalaku tagukutayi antaru. 100% correct.
@@mbabu9593 Neeku Teylistey Maatlaadu . Leykapotey Foolish gaa Vaagaku. SPB Sang in all All Languages 40,000 Songs ! Anni bhashalalo G. Anand, Ramakrishna lanu Tokkeysara ??? Sobhan babu Sarada Movie ki Chakravarthy Music K.Viswanath SPB Cousin Director. ina SPB ku Sobhan babu okka Paata koodaa ivvaledu ! Heros, Producers, Composers and Directors Decide Cheystaru Singer ni. Meghasandesam movie ki SPB ki okka Song kooda Ivvaledu Dasari & ANR ! So don't make Foolish Comments! G. Anand Life ni Turn Chesi Crore pati ni Cheysindi SPB . Aa Vishayam G. Anand Swayam gaa Cheyppaaru.
Very nice singi g
ఇదే పాట ప్రతీచోట ఇలాగే పాడుకుంటాను. నాటికీ నేటికీ ఏనాటికి వన్నె తరగని మీ పాట SUPER ఆనంద్ సార్. ఎస్. రవీంద్రబాబు, కావలి.
కళా కారులు.. అందరికీ ధన్యవాదాలు.. మీరు ఎంతో భాగ్యవంతులు
Na Radio Na this pata Na Heart lo Nato Pate Prayanistundi❤
ANAND GARU❤❤❤😢😢😢
We see that Anand sir at Kalyandurg Town ATP di. At that time I am studying Inter Ist year. He attended college function.
Chala baga పాడేరు ఆనందు గారు మంచి గాత్రంరేడియో లో ఎక్కువ గా వినేదా న్ని ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
Anand garu padutunte sp garu pallu mikkatinchi
Super voice 😊
Kannad song by pbs kannanchina aa matali arneno tumbide famous song
జి ఆనంద్ గారు చేసిన 7000 వేల కచేరీ లలో 6000 SP ఏ ఇప్పించి ఉంటాడు, ఈయనకి చెన్నై లో పాటలు రాకుండా ఊర్లో నుంచి తరిమివెయ్యడం అనే పన్నాగం లో భాగమే ,ఈ విషయం నాకు శ్రీ ఆనంద్ గారు రాజమండ్రి లో స్వయంగా చెప్పేరు
మీరన్నది అక్షరాల 💯%పచ్చినిజం;
SPB అడ్డంగా తొక్కిన గాయకుల్లో ఆనంద్ గారు, రామకృష్ణ గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు ఇలా చాలా మంది గాయ పడ్డారు 👍
6000 అవకాశాలు ఇచ్చిన వాడికీ తప్పవు విమర్శలు.
తెలుగోడు కదా
Industry ki SPB Voice kaavaali. Andukey "Mano '" ki 25,000 Songs Vachchaai. SPB Voice laa Vuntundi Mano Voice.
35yrs back I met him at ukkunagaram VSPM
wonderful song🎉johar anand garu
శ్రీకాకుళం ఆణి ముత్యం శ్రీ ఆనంద గారు SPB గారు ఈయన్ని యదగ నియలేదు
గంగి గోవు పాలు గంటెడైనను చాలదా...
ಕಣ್ಣಂಚಿನ ಈ ಮಾತಲಿ ಏನೇನೋ ತುಂಬಿದೆ. By P B Sreenivas in kannada first.
Our favourite singer andanad garu after balugaru
Superb sir 🫀
I am very much surprised why the great producers and directors have not given any chances to such a great voice atleast once in a while. The politics is ruling in all the fields.
Gedela Anand from Hiramandalam great Singer
❤super song....
Very verygoodsong singer
మాయదారి కరోనా మన బాలునే కాదు ఆనంద్ గారిని కూడా కలిగించి వేసినందుకు నిజంగా సంగీత ప్రియులైన మనకు తీరని లోటు.
కలిగించి వేసిందా,
కబళించి వేసిందా?
ఆనంద్.. గారు... నేను.. జవహర్ భారతి.. కాలేజీ.. లో... చెదువుకొనే.. రోజులలో... పాడారు.... 👏
He has roots in Orissa
❤❤❤❤
🙏🙏🙏
ఆసినిమాలో ఆనంద్ గారు పాఢిన ఒకే ఒక్క పాట ఇది.సినిమాకే హైలెట్. కానీ దీన్ని సినిమాలోంచి తీసేసారూ.దీనివెనుక బాలు ఉన్నారని వినికిడి4:39 రు
గొంతు లో మాధుర్యం తగ్గింది... గొంతు బొంగురు పోయింది
Yes
Age problems 😢
యస్పీగారికి ధాటికి దెబ్బతిన్న ఆనందగారు 😢
See his age. In that age also his voice is super.
Yes Bro @@venkatachalapathy9688
Wonderful singer.
But his melodious voice was not used by industry.❤
🎉
మా శ్రీకాకుళం సింగర్ ఆనంద్ గారు మాకు బాగా తెలుసు వాళ్ళు బ్రదర్ వాళ్ళు ఆయన పేరు మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు శ్రీకాకుళం లో
ఈ పాట ఇష్టమైన పాట
Login
SRIDHAR
oka venuvu vinipinchenu(HQ)-AMERICA AMMAYI
Published byPURANAMMURTHY
Lyrics
Recordings
గీతం:ఒక వేణవు వినిపించెను....
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: జి.ఆనంద్
TRACK CREATED BY @PURANAMMURTHY
పల్లవి:
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా...
M U S I C
చరణం 1
సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరి వెన్నెల తెలబోయెను జవరా..లి చూపులో
నవ మల్లిక చినవోయెను..
నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో.
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా..
M U S I C
చరణం 2
వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
రేరాణియె నా రాణికి
రేరాణియె నా రాణికి పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
M U S I C చరణం 3
PLEASE CLICK "THUMBS UP" IF YOU LIKE
AND FOLLOW ME @PURANAMMURTHY
ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా
ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా
నా గుండెలొ వెలిగించెను
నా గుండెలొ వెలిగించెను సింగార దీపిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
Wonderful song
Anand. Garini. Subrahmanyam. Tokkesadu
Remake of Kannada hit Kan a China matanu listen to original by PBS shades of Ilayaraja
It is the other way
Almost all songs of Ilayaraja have got the shades of his Guru GK Venkatesh. Because he followed his guru's footsteps.
He was described as " Echo of Gk Venkatesh " by famous music critic Shri Rangarao.
Anand, Ramakrishna, PB srinivas lu kuda goppa gayakulu. Yevaraina adigithe padaru leda urukunnaru. Telugu cini charitralo villu padi na patalu vokkokkaridi vo ko adhyayam.
Om sairam. Excellent. An and voice
Super song
🎉🎉🎉🎶🌾💐🎶👌👌👌👏👏👏🏹🪷🫠🌷🙏
SPB garu Evarinee Tokkeyyaledu G.Aand garu Swayam gaa Chepperu. in All Languages SPB Sang 40,000 Songs. SPB's Voice is Unique! Versatile. Producers, Directors , Composers and Heroes Decide who Their Playback Singer to be. So Don't make Foolish Comments!
S p balu వల్ల సంక నాకినారు