Durgamma song chal bagaundhi 🙏🙏🙏🙏🙏 and all good members meru ea song ku manchi Peru ravaliani na korika all sweet members ki na tharupona all the best for u to you all naku Eastman sweet chennal Mahesh sir channel ki manchi Peru ravaliani na korika sir ❤❤
దుర్గమ్మా సాంగ్ లిరిక్స్
************************
తొమ్మిది రోజులా పూజలే నీకమ్మ
అమ్మలగన్న మా అమ్మవే నువ్వమ్మా
నిమ్మ కాయల దండలే నీకమ్మా
నిండు కుండలా బోనమే దుర్గమ్మా
మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మా
దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా
దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా
జైజై జైజై జైజై జై భవాని
చరణం 1
మిల మిల మెరిసెటి ముక్కు పుడుక నీదమ్మా
గల గల సప్పుడయ్యే గాజులే నీకమ్మా
దూసుకోను నీకు దువ్వెనే తెచ్చినాము
కట్టూకోను నీకు చీరలే తెచ్చినాము
సక్కగ మము జూసి సల్లగ దీవించమ్మా
దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా
దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా
జైజై జైజై జైజై జై భవాని
చరణం 2
జండిక నాదులా జాతారే దుర్గమ్మా
డప్పూ సప్పుల్ల దరువులే నీకమ్మా
పిల్లలు పెద్దలూ అంతగూడి దుర్గమ్మా
తల్లీ కాపాడని శరణుగోరి వచ్చిరమ్మ
సక్కగ మము జూసి సల్లగ దీవించమ్మా
దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా
దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా
జైజై జైజై జైజై జై భవాని
చరణం 3
దుష్టుల సంహరించే దుర్గమాత నువ్వమ్మా
భయాలు తొలగించే భవానీ మాతవమ్మా
అక్కున చేర్చుకునే ఆదిశక్తి నీవమ్మా
తప్పొప్పులు కాచి కరునుంచూ మాయమ్మా
మొక్కులు తీర్చి మమ్ము సక్కగ దీవించమ్మా
దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా
దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా
జైజై జైజై జైజై జై భవాని
చరణం4
ముల్లోకాలేలే ముత్తయిదువు నీవమ్మా
సింహానెక్కి నువ్వు లోకాలేలినవమ్మా
శూలం చేతబట్టి చెడును చీల్చినవమ్మా
ఖడ్గంతోమా కష్టాలను ఖండించమ్మా
ధరణినేలే మాయమ్మ మమ్మేలగ రావమ్మా
దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా
దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా
జైజై జైజై జైజై జై భవాని
Jai bhavani🙏🙏
జై భవాని 🙏🙏🙏
Jai bhavani 🙏
Super song 🙏
Jai durgamma🙏🙏🙏
Jai durgamma thalli
చిట్టి మొంటే గుళ్ళ ఉయ్యాల లు అనే వెదురు కర్రతో చేయబడిన వస్తువులను మీ పాటలో చూపించినందుకు మీకు ( అశోక్ అన్న) కు ధన్యవాదములు
జై దుర్గా భవాని మాతకు జై 🙏🏻
జై దుర్గమ్మ తల్లి శతకోటి వందనాలు తల్లి 👏👏👏
విజయవాడ కనకదుర్గ భవాని జై జై జై బంగారం తల్లి వైభవ సాక్ష్యం సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍🏽
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏🙏🙏🙏
Super song. Jai durgamma🕉🕉🔱🙏🙏
జై భవానీ
సంతోషం భవాని
చాల చక్కటి గీతం
ఇలాంటి గీతాలు
మి నుండి మరెన్నో రావాలని అమ్మ భవానిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Fullvideoreading
@@VenkatammaAllipalli😊😊😊😊😊
Jai bavani🙏🙏🙏lyirics 👌👌👌
అమ్మా శరణం దుర్గమ్మ శరణం జై మాతా కి జై జై భవాని జై జై భవాని 🙏🙏🙏🙏🙏
పాట చుసిన ప్రతి ఒక్కరూ జై భవాని అని కామెంట్ చేయగలరని మనవి
Vijay anna voice I now super hero your
అన్న శ్రీ మాదాలమ్మ తల్లి అమ్మవారి పేరు మీద ఒక పాట రాసి పాడి రీలిజ్ చేయండి అన్న
Jai bhavani ❤🚩
Jai bhavani
Jai bhavani
Jai Bhavani 🌹🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌸🌸🏵️🏵️🌼🌼
Jai Bhavani 🙏 🌺🌺🌺🙏🙏🌺🌺🚩🚩🚩🚩💕
ఓం శ్రీ కనక దుర్గా భవాని దేవి అమ్మవారు నమో నమః🙏
Jai Durga bavani
Durgamma song chal bagaundhi 🙏🙏🙏🙏🙏 and all good members meru ea song ku manchi Peru ravaliani na korika all sweet members ki na tharupona all the best for u to you all naku Eastman sweet chennal Mahesh sir channel ki manchi Peru ravaliani na korika sir ❤❤
దుర్గ అమ్మ జై దుర్గ అమ్మ 🥰🌹🥰🥰🎂🌹🥰🥰🙏🙏🙏
జై బావాని జె జె బాయిని
జయహో దుర్గా భవాని 🚩🙏🚩
సూపర్ అన్న 🙏🙏🚩🚩🙏🙏
Jai bhavani🔱
జై దుర్గమ్మ,, జై జై భవాని 🕉️
Durgamma group cheyandi
Super song brother. Jaii Bhavani mathaa 🚩🚩🔱🔱
జై భవాని జై జై భవాని ⛳
Best Durgammaa song of the year 2023👌👌😍😇🙏🙏🙏🙏🙇♀️🙇♀️jai Bhavani...jai jai Bhavani...🙏🙏
Super
Jai bhavani matha
jai durga amma
తొమ్మిది రోజుల పూజలే నీకమ్మా
అమ్మాలగన్నా మా అమ్మవే నీవమ్మా
జై దుర్గ భవాని జై దుర్గ భవాని జై దుర్గ భవాని జై దుర్గ
Replie🎉😢😮😅😊😅😢❤s
Dndvy😮😢❤🎉andnd
జై భవాని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే
🙏🙏🙏🙏
Kapadu talli❤
Dasara time lo chuse vallu antha Mandi unnaru
2024🙏🏻jai bhavani 🚩
🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕👉👉👌👌🧟🧌
Nice lyrics
Mr bhuvan kumar ♥️❤️❤️🎉❤
Gfdyekytgidiyeigsuswfutsyafwt😂😂😂
Jai duramma
Om Kanaka Durgamma thalli ❤
శ్రీ దేవీ సాంగ్ సింగర్
Jai durgamma tally
Jai దుర్గా మాతకు జేజేలు
Jai Durgamma talli
జై దుర్గమ్మ
జై దుర్గా భవానీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏
జై దుర్గ భవాని అమ్మ 🙏🙏🙏🙏🙏
Amma durgamma talli nee padlaku satha koti padabivandanalu
JAI DURGA MATA KU JAI 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
జై జై అమ్మ భావని🌹🌹🙏🙏
JAI DURGA AMMA 🙏🙏🙏🙏🙏
Jai durgamma ❤ ne power Super amma
జై బావని జై జై బావని 🙏
Jai durgamma
Jay durga bhavani ki jay🙏🙏🙏🙏🙏🙏
Subramanya Swamy Bhakti Songsమి నుండి మరెన్నో రావాలని Subramanya Swamy ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
JaiBhavanimama
❤❤❤Jaya Matadi 🙏🙏🙏
🙏🌺💐🌹🙏
🙏జై జైదుర్గ అమ్మ 🙏🙏🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏
Super song anna ji bavani
Jai Durga bhavani
Jai jai bhavani
Jai durgamma
Jai Bhavani
Jai Durgamma Thalli ❤❤❤
Jai bhavaaani❤
జై దుర్గమ్మ 🙏
Jai jai jai jai jai jai jai bhavani🙏🙏🙏🙏🙏
జై భవాని జై జై భవాని
Jai bhavani 🚩🙇♀️❤️
Jai vijjayawada kanaka durgamma thali ❤❤❤
జై భవాని
Jai dhurga bhavani amma ki🙏🙏🙏jaii
జై భవాని🙏
జై దుర్గా భవాని తల్లి నిన్నే నమ్ముకున్నాను కంటికి రెప్పలా కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏
Ammaa Durgamma tally 🙏🙏🙏🙏
Jai bhavani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super Vijay,,
శాంభవి లోక మత దుర్గమ్మ తల్లి 🙏🕉️🚩
🙏🙏🙏జై దుర్గాభవాని 🙏🙏🙏
సూపర్ సాంగ్
జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ
జై దుర్గ భవాని
Jai Bhavani ❤🙏
🌺🌺🌺🌺🪔🪔🥥🥢🥢🙏🙏🌺🌺🌺🌺 జై జై దుర్గా భవాని మాత జై అమ్మ భవాని మాత జై
జై జై జై జై జై జై భవాని
Jai Durgamma thalli ki jai
జై భవానీ....
లిరిక్స్ ఎక్కడ ఉన్నయో భవాని?
Super mamma Manik
Jai దుర్గదేవి
Jai jai jai jai jai jai jai bavani
Jai bhavani
జై దుర్గమ్మ ❤
Jai bhavani Jai durgama thalli
Jai bavani mata
జై దుర్గా మాతా కీ జై జై బవానీ
❤ Jay bolo Durga Bhawani Mata ko❤
Jai.durga Bhavani
Jai bhavani❤❤😢😊