Celebrate Vijayadashami with Maha Kanaka Durga's Divine Alankaaram! 🕉️🌟Srilalitha Singer | Harsadjee
ฝัง
- เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
- Join us in the grand celebration of Vijayadasami with the mesmerizing 'Maha Kanaka Durga' bhajan, featuring the divine vocals of Srilalitha and Harsadjee. Witness the beautiful Durga Devi Alankaram and immerse yourself in the spiritual fervor of this special occasion. Don't miss this enchanting performance! #Vijayadasami #MahaKanakaDurga #Srilalitha #Harsadjee"
I will be uploading more my musical videos to create a wave of music in our hearts and lives 🙏
Channel Subscription link: / @srilalithasinger8263
Facebook: / srilalitha.bhamidipati.54
Instagram: / srilalithagudipati
Twitter: x.com/Srilalit...
Happy Vijayadasami to you all 🙏
Presenting this special song Mahakanaka Durga on Devi with a surprise.. do watch it and share your valuable response 🙏🏻✨❤️
Mixing : Srinivas kolli
Video : Nani and Harshadjee team
Editing : Prasad
Makeup and location : Harshadjee,Chennai.
Namaskaram everyone, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means the world to us and helps us bring you more amazing content. Join our community and be part of our journey. Thanks for watching, and see you in the next video! 🎉📺✨
Channel Subscription link: / @srilalithasinger8263
#Vijayadasami, #MahaKanakaDurga, #Srilalitha, #Harsadjee, #DurgaDevi, #DurgaAlankaram, #DevotionalSongs, #Bhajan, #SpiritualMusic, #IndianFestivals, #VijayadasamiSpecial, #HinduFestivals, #BhaktiSongs, #SrilalithaSinger, #HarsadjeeSinger, #DivineMelody, #SacredMusic, #FestivalMusic, #Devotion, #PrayerSongs, #youtubeshorts #Vijayadashami2024, #MahaKanakaDurga, #DivineAlankaaram, #SrilalithaSinger, #Harsadjee, #DevotionalSongs, #FestivalMusic, #IndianFestivals, #DurgaPuja, #SpiritualMusic, #SacredChants, #BhaktiSongs, #DivineMelody, #FestivalCelebrations, #TH-camVideo, #GoddessWorship, #prayersong , #CulturalFestivals, #festivevibes
అమ్మా వారి వేషధారణ వేయాలంటే చాలా శక్తి కావాలి అటువంటి డైర్యం చేసినందుకు మీకు ధన్యవాదములు
ఆ విజయ దుర్గమ్మఅమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయని, మనసా వాచా తి కర్ణ శుద్ధితో కోరుకుంటున్నాను
Namaskaram🙏, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means the world to us and helps us bring you more amazing content🙏.
అష్టాదశ పీఠాలకు ఆదిశక్తి..... అవనికి రక్షించే లలితశక్తి...విజయాన్ని చేకూర్చే దుర్గాశక్తి.....త్రిమూర్తి స్వరూపం ఆదిపరాశక్తి.....మీ మహిషాశుర మర్దిని దుర్గమ్మ అలంకారం భ్రహ్మడం ఆ రౌద్రం, ఆ అలంకారం, ఆ శాంతం అండ, పిండ, భ్రహ్మడం అంత వెతికినా కంటికి కానరాదు అమ్మవారిలా వున్నారు. అంతే గొప్పగా ఆలపించిన మీ మధుర గానం చాల చాల గొప్పగా వున్నాయి ✨👏ఓం శ్రీమాత్రే నమః ✨🙏🥰 విజయదశమి శుభాకాంక్షలు✨🙏😊
అమ్మ దుర్గమ్మ అమ్మల్లు గన్న అమ్మవు మీకు అన్ని తెలుసు అమ్మ మమ్ములను ఎలా విముత్కులను సేతరో అమ్మ అన్ని మిథయ ఉంటే అన్నిటికీ మీరు మాకు ముందుండి నడిపించాలి అమ్మ మేము కున్నులుం డి కూడా మాకు ఏమితేదు అమ్మ అన్ని మీ మిద బారం వేసి నడుస్తున్నాము అమ్మ మీరు మాకు దారి సూపించాలి తల్లి ఏది మాంసి ఏది సెడు అన్నది మాకు తేది అమ్మ మిరు మాకు ముందుండి మముల్ని నడి పించం డి అమ్మ 🎉🎉🎉🎉
భగవతి, భక్తురాలు ఒకరే అయిన మహాద్భుత
సందర్భం రెండు కళ్ళకు, చెవులకు, మనసుకు
ఆధ్యాత్మికతకు చక్కటి అనుసంధానం చేసిన
కుమారి శ్రీ లలిత కు శుభ అభినందనలు
అందం, అభినయం , గాత్రం మూడింటి సమ్మేళనం శ్రీ లలిత .....❤❤❤
ఈ వీడియో సాంగ్ చూస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏 జై దుర్గా మాత 🙏 TQ శ్రీ లలిత గారు
Nn..b. n.jb
అధ్భుతం - ఈ పదం సరిపోదు నీ గాత్రాన్ని, అమ్మ రూపం లో నీ ఆహభావాలను మెచ్చు కోటానికి. దుర్గమ్మ తల్లి అనుగ్రహ ప్రాప్తిరస్తు.
नवरात्रि पर्व की बहुत-बहुत शुभकामनाएं जय माता दी 🙏🙏🌹🌹
Excellent performance and beautiful portrayal of Durga Maatha! Kudos to the entire team.
నమస్కారం శ్రీ లలిత గారు 🙏 ముందుగా మీకు హృదయపూర్వక విజయ దశమి శుభాకాంక్షలు.ఈ నవారత్రులు మీరు అమ్మవరికి భక్తితో స్తుతించిన(పాడిన) ప్రార్ధనలు విన్నాము,కనులారా చూసాము. ఈ తొమ్మిది రోజులు మీ యొక్క భక్తి రస గాన సంకీర్తనం, హృదయ భావ ముఖారవిందం (అంటే ప్రాద్ధనా సమయంలో అమ్మవారికి మీరు హృదయంలోని భక్తి భావాన్ని మీ భక్తి రస గానం తో సమర్పంచడం
చూసి మాకు చాలా గొప్పగా అనిపించింది.అసలు మీ గానం లో లీనమైపోయి స్మ్రసించిపోయాము అనుకోండి.ఆ దుర్గమ్మ రుపమై,మరోరుపంలా మీరు ఆలపించిన ఈ గీతం అమోఘం 👌🔥👏.ఆ జనకమ్మ పాడిన పాటని అంతే అద్భుతంగా పాడడం వివిశేషము ఆచ్చం జనకమ్మ పాడినట్టే పాడారు.💫.పాటను చాలా శక్తివంతంగా శ్రోతలు పులకించిపోయేతట్టు పాడారు.ఎపుడూ లేనట్టు మీరు ఈ పాటని అమ్మవారి రూపంలో కనులాడడం మరోరూపంలో భక్తిపారవస్యం తో పాడడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.మీ పాదాలని నిటిటో కడిగి , పసుపు అద్ది కమల పులను వేసి హారతిని ఇచ్చి మిమ్మల్ని అమ్మవారిగా కొలిచే దృశ్యం చాలా అద్భుతం. నిజంగా అమ్మవారి లాగానే కనిపించారు. మా దృష్టిలో మాత్రం మీరు ఆ అమ్మ వారే . పాటని ఇంత అద్భుతంగా చిత్రీకరించి మమ్ములందరిని కనులవిందు పరిచారు. ఈ తొమ్మిది రోజలు దీక్షగా అమ్మ వారి తొమ్మిది రుపాలను కొలిచి భక్తిరసామృత గానాలాతో మమ్ములని ఆనందింప చేసిన మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ తొమ్మిది రోజులు క్రమం తప్పకుండ ఎంతో కష్టంతో పాడిన మీకు, చిత్రీకరించిని మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు 🙏🙏.ఊహించినట్టు ఈ విజయదశమి రోజున మాకు అద్భుతమైన,అమోఘమైన పదర్శనని అందించారు.మీ సంగీత విజ్ఞానాన్ని అమ్మవారి స్తోత్రాలతో,అష్టకాలతో ముడిపడిచి,ఇంత అద్భుతంగా చిత్రీకరించి మాకు ఇంతటి
భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు.
మీరు పాడడం అది మేము వినడం మా భాగ్యం.
మీ నవరాత్రుల ప్రార్ధనలు విజయవంతం అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు మరింత వైభవోపేతంగా "విజయదశమి" ఉత్సవ కాంతులతో అమ్మవారి ప్రార్ధన విజయవంతమైంది.
ఇలాగే మీ ప్రార్ధనలు,సంగీత ప్రదర్శనలు,
ప్రతీ ఏటా సఫలం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
ఆ దుర్గా మాత
మీకు మీ కుటుంబ సభ్యులకు,శ్రేయోభిలాషులకు
సర్వ ఆయురారోగ్య,ఐశ్వర్యభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ.....
🕉🕉🕉 విజయదశమి శుభాకాంక్షలు 🕉🕉🕉
🙏🙏🙏
అక్కయ్య మీ స్వరం బాగుంది చాలా బాగా పాడారు. కనక దుర్గమ్మ అనుగ్రహం తో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న
Bangaru thalli Sri Lalitha, bagundi thalli ammavari ga nee alamkarana, nice thalli❤
నిజంగా దుర్గ అమ్మ ని చూసినట్టు ఉంది సాంగ్ లో జై మత అమ్మ 💐💐🙏🙏
విజయ దశమి శుభాకాంక్షలు శ్రీ లలిత గారు..చాలా బాగా పాడారు..అలాగే నటన కూడా అద్భుతంగా ఉంది. మేకప్ లో గుర్తు పట్టడానికి కొంత సమయం పట్టింది..
శ్రీ లలితా వాయిస్ అంటె నాకు చాలా చాలా ఇష్టం.. అమ్మ వారి గెటప్ లొ చూస్తుంటే అచ్చం అమ్మ వారూ ప్రత్యక్షం అయినట్టు ఉంది
Superb thalli..u r superbly talented.I pray u shd get full recognition for ur pragna..
Very well.....Thanks for you tube 🎉🎉🎉🎉🎉
ఆశ్చర్యం....అద్భుతం...అలంకరణ లేని అమ్మవారు, అలంకరణతో అమ్మవారు ......
Excellent panduranga bhajan 🎉🎉🎉
విజయ దశమి శుభకాంక్షలు తల్లి చాలా బాగుంది తల్లి వెరీ surprising and impressive గ్రాఫిక్ వర్క్ సాక్షాత్తు అమ్మవారిని చూస్తున్నట్టే వుంది👌👌👌👌🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥🔥
అమ్మా విజయవాడ శ్రీ కనుక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీకు మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏
విజయ దుర్గమ్మ అందరిని యెల్ల యెల్లగా కాపాడుతూ ఉండు అమ్మా🙏🙏
దుర్గమ్మ అవతారంలో కనిపించిన మన గాయని శ్రీలలిత గారు అచ్చం అమ్మ వారు రూపమే దీవెనలు ఎవ్వడానికీ వచ్చినట్టు ఉంది 🎇🕉️
" అందరికి విజయం కోసం యెదురు చూస్తున్న వాళ్లందరికి విజయకేతనం అందాలని ,
మన దుర్గా విజయమ్మ కు ప్రార్ధన చేస్తాను🪷🪷
" విజయం దశమి శుభాకాంక్షలు"
అమ్మ దుర్గా దేవి శరణం శరణం శరణం 🙏🙏🙏
శ్రీ లలిత ఈ పాటను చాలా అద్భుతంగా పాడింది👌😊
ఓం శ్రీ మాత్రేనమః.
.
అమ్మ వారిని స్వయంగా చూసినట్టు ఉంది తల్లి🙏
Asalu matallev full song goosebumps anthe andi me voice super amma chala powerful 🙏sri matre namaha🙏jai durga bhavani 🙏🙏🙏
లలితమ్మ పాట పాడితే ఎంత మృదు మధురంగా ఉంటుందో, లలితా కోపం తెప్పిస్తే దుర్గమ్మ అవతారం ఎత్తుంది అన్నమాట 👍excellent అమ్మ రెండు అవతారలలో చాలా అద్భుతమైన భావాలు, ముఖ కవళికలు పెట్టావు, పాట గురించి ఇంక చెప్పలేము
Extraordinary,super kada
సాక్షాత్తు ఆ అమ్మవారే దిగివచ్చి ఆమె కోసం ఆమె పాడినట్లు ఉంది 🙏🙏👏👏💐💐
Wrulmz
Super అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మోరు తల్లీ దుర్గమ్మ కరుణించు అందరినీ చల్లగా చూడు తల్లీ. అత్యద్భుత మైన perfomrmance
చక్కని తల్లిని చక్కగా ఆలాపనతో చక్కనితల్లినిధ్యాన్నిచ్చి నందుకు మీకు మీ కుటుంబసభలకు,సమస్తలోకలకు సమస్త ప్రాణకోటికి🙏🙏🙏 శాంతికలుగుతుంది జై దుర్గా మాతా❤❤❤
🙏 Thank you for watching! If you enjoyed this video and want to stay connected with divine melodies throughout Navaratri and beyond, please subscribe to my channel and turn on notifications 🔔. Your support means the world to me! ❤️🎶 #StayBlessed #SubscribeNow
అమ్మా శ్రీ లలితా, నేను నిత్యము ఆరాధించే ఆ లలితంబికా దేవియే నాకు కనిపిస్తుంది 🙏
చాలా రోజుల నుండి అనుకుంటున్నాను మీ ముఖారవిందం అమ్మవారిని పోలి ఉందని. ఆనందంగా ఉంది, ధన్యోస్మి
1:06
In 1:42 1:43
Ll QA em w de to em a pl kk I'll i😗🙃🙃🤤😮🖍️🛠️🧲🎵🚮❤jji em em❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉😢@@GangavarapuNarasimhaq😂❤😂😂
🙏
Gc@@GangavarapuNarasimha
అమ్మ దుర్గమ్మ అందరినీ చల్లగా చూడమ్మా
Pure divinity.. ammavaru ala kurchuni paata vintunatte unnaaruu🙏🏻 thankyou for the experience
Jai durga jai ambha jai chamundeshwari jai rajajeshwari very good 👍👍👍
జై మాత్రే నమః ఓం శ్రీ దుర్గాదేవి నమోస్తుతే 🙏🙏🙏🌹🌹🌹🌹🌹 అమ్మవారి గా చాలా బాగున్నారు శ్రీ లలితా చాలా చక్కగా పాడారు 👌 ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
అమ్మా వారి అలంకరణ లో యెంత ఛఖగా వున్నవంటె మాటల లొ ఛెపలెను, అమ్మ దీవెనలు తో ఆరోగ్యమైన జీవితం ఉండాలని కోరుకుంటు నన్ను
Qpl 9o8😊i8iu😊u
GU 😅
Qpl 9o8😊i8iu😊u
GU 😅
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు… తపమును కావించెను
పరమశివుని మెప్పించి… పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుడి పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియూ జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిర నివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు
కలగలిపిన వెన్నెల మోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన
కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం
కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ
ఇదియే ముక్తి దీపం
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
దేవీ నవరాత్రులలో… వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే… బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే… అన్నపూర్ణాదేవి
లోకశాంతినీ సంరక్షించే
సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో
అవని జనుల కందించే
దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యాకవన గాన మొసగు
వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు
ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని, శక్తి స్వరూపిని… మహిషాసురమర్దిని
విజయకారిణి, అభయ రూపిణి… శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం… దుర్గమ్మా నీ దర్శనం
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
Advertisement
❤❤❤❤
జై దుర్గ భవాని మాతా కి జై
QA xx😂 as
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼om
❤❤❤
Abaaa adhbutham ga undhi nijam ga ammavaru ma mundhu kuchunattuga undhi god bless you dear SRILALITHA ❤
హిందువు గా పుట్టిందందుకు నా జన్మ ధన్యం 🙏🙏🙏
Nenu kuda
❤ Ati-Sundara Sumadhura Kanth-Swara ❤🎉
❤ Great ❤ Amazing Melodious Sweet Voice of you ❤🎉
❤ Jai Maa Shri Lalita Shiva Nadita Raj Rajeshwari Tripur Sundri Saraswati Durga ❤🎉
❤ Jai Maa Rewa Narmada ❤
Wow❤ amazing
SRI LALITHA
Unexpected video song
Congratulations 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏😊
SUPER
Sree lalitha..., very nice. beautiful Devi devotion song. video...suuuper. 🙌👍👌👌👌❤️❤️❤️❤️☺️😍😍👏👏👏🤝...
Superrrr 👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐అమ్మవారి గెటప్ అద్భుతంగా వుంది 👏👏👏👏👏💐💐💐💐💐👌
So Lalli has shown her Virata Viswaroopam on the final day to all her devotee fans this way.. this will surely linger on and on and on and on and on and on... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ పాట మేడం జై దుర్గ భవాని మాతకు జై
Wonderful performance both as a Kanaka Durgamma and as a devotional Singer. I pray for your better future and successful in all your attempts. Thank you talli.
Thanks , today that is my mind to visit Sri kanakadurgmma temple .This video seen happy
అమ్మవారిని కళారా చూసినట్టు ఉంది. అమ్మవారి విగ్రహం అనుకున్న మొదట కానీ కదులుతూ కనపడగానే ఒళు గగురు పుట్టింది చాల చాల ఆనందం వచ్చింది. కళు రెండూ పెద్దగా చేసికొని మరీ చూశాను. అద్భుతమైన సంతోషం..
🙏🙏🙏meeru real gaane aa ammavari la unnaru 👏👏👏👏paata adbhutham 🌹🌹🌹amma durgamma🙏🙏
అమ్మ వారి రూపంలో అత్యంత రమణీయం. నీ చక్కని గొంతుతో వీనుల విందు చేశావు.
శ్రీ లలిత, ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకుండు గాక. 🙌
WONDER FUL COMPOSING DURGA DEVI BLESSINGS ALLWAYS SRI LALITA GARU.
Bangaram...నిజంగా చాలా అంటే చాలా creative ga చేశావ్ తల్లీ.. అసలు అమ్మే దిగి వచ్చినట్టు ఉంది.....నీ creativity superb excellent... నీ పాట ఎప్పటి లనే ఇంకా ఇంకా మధురం గా ఉంది....keep rocking...to new heights...
❤
😊
Goosebumps vachayi
Dasara Subhakankshalu Sri Lalitha garu
చాలా చాలా బాగుంది తల్లి.... జై durga🙏🙏🙏🙏
EXCELLENT AWESOME SONG AND PERFORMANCE MA GOD BLESS YOU AND YOUR FAMILY FROM MALAYSIA 🇲🇾 ! 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
@@
అందరూ ఏమీ ఏమీ కోరికలు కోరుచున్నారో వాళ్ళ అందరీ కోరుకలు 💯💯💯 తీర్చు అమ్మా,,,
@@
అలాగే నా కోరిక కూడా 💯💯💯 దయచేసి తీర్చు అమ్మా - కనక దుర్గా దేవి మాతా
ఓం శ్రీ మాత్రే నమః
రెండు చేతులెత్తి మొక్కడం తప్ప ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు..ఎదురుగా దేవత ఉంటే ఏం మాట్లాడలేము కదండి ... శ్రీ లలిత గారు మిమ్మల్ని ఇలా దేవత లాగా చూసాక ఇకపై మిమ్మల్ని చూస్తే మునుపటి singer శ్రీ లలిత గారిలా మిమ్మల్ని భావించడం కష్టం అంత గొప్పగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏
Maaaaaa❤🙏❤❤🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏❤🙏❤❤🙏❤❤❤🙏❤❤🙏❤🙏❤🙏🙏❤🙏🙏❤🙏❤❤🙏❤❤❤❤🙏🙏❤❤🙏🙏🙏❤❤❤❤🙏❤❤❤❤❤🙏❤🙏🙏❤❤🙏❤❤❤❤❤❤
చాలా బాగా పాడావు తల్లి ఆ కనకదుర్గ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నీకు దీర్ఘాయుష్ ప్రసాదించాలని కోరుకుంటున్నా
EXCELLENT COMPOSITION AND INNOVATIVE SONG BY BRILLIANT PROFESSIONAL SINGER "SRI LALITA"
Super Srilalitha. Awesome singing.👏👏👏👌👌👌🙏🏼
"ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ|
ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ||''
''ಓಂ ಜಯಂತೀ ಮಂಗಳಾ ಕಾಳೀ ಭದ್ರಕಾಳಿ ಕಪಾಲಿನೀ|
ದುರ್ಗಾ ಕ್ಷಮಾ ಶಿವಾ ಧಾತ್ರೀ ಸ್ವಾಹಾ ಸ್ವಧಾ ನಮೋಸ್ತುತೇ||''
Very good singing super duper excellent 👍👍👍👍
విజయదశమి శుభాకాంక్షలతో. .మీ గాత్రంతో ఈ పాట వినటం మా.అదృష్టం...🙏🙏
Myself was shocked by viewing comment's that both are one, thrice i have gone through still in dialma that both are one. Multi talented artist, no words to express or praise re gulaly
A Real MAHA DURGA MATAJI cene matic show is superb and honourable appreciable worthfull,Mata Durga ji given you a gift is great and memorable ever,God and Godess ever blesses you and your whole family with best blessings forever with best regards.
Terrific, extraordinary, mind blowing ❤❤🥰🥰
Seriously favoulus ❤❤
Jai maa
విజయదశమి శుభకాంక్షలు తల్లి ఓం శ్రీ మాత్రే నమః
Wah excellent god song 👌👌👌😂👍. Thanks for uploading this song 🎉🎉🎉
ఈ రోజు అద్భుతం గా పాడి మమ్మల్ని మైమరిపించావు శ్రీ లలితా 🤝❤🙏
Superb srilalitha garu
Next level creativity with presentation
సాక్షాత్ అమ్మవారి లాగే వున్నావు.god bless you ma
Namasthe ShreeLalitha ❤🙏🏻
Your voice is GOD gift
So great 👍
Pranam respected madam 🙏🏻
Jai shree Ram 🙏🏻
Jai Hanumaan 🙏🏻
Jai Mata kalika namaste 🙏 🎉❤
అద్భుతం తల్లి నీ రూపం, నీ గాత్రం. 🙏🙏🙏
அருமை சகோதரி வாழ்த்துக்கள்
Very Talented and Hardworking.....
ఒక హిందువు మిగతా మతాలను గౌరవిస్తాడు... అదే హిందువు పాటించే సనాతన ధర్మం
దేవి అలంకారం, మీ పాట చాలా చాలా బాగున్నాయి 👌👏👏🙏
Very good 💯 super duper 👍👍👍
చాలా అంటే చాలా బాగుంది జై భవని జై జై దుర్గా భవని ❤
Really super 🎉🎉🎉
Ela padatam only srilalitha ke sadyam❤❤❤❤❤ god bless u ra
అమ్మవారి అనుగ్రహం మీకు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
విజయదశమి శుభాకాంక్షలతో
లలిత నీ గానం మధురం
Beautifull song bayya.❤
మనసు కి చాలా ప్రశాంతం గా ఉంది ఈ వీడియో. దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మీపై మరియు మన అందరిపై జన్మ జన్మలకు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
అద్భుతమైన పాట❤
ఓం శ్రీ మాత్రే నమః 🙏
చాలా బాగుంది ❤ అమ్మవారిని చూసినట్టుంది 🙏
ఓం కనకదుర్గయ నమః 🥥🥥🙏🙏🌹
చాలా బాగుంది తల్లి చాలా బాగా పాడారు . అమ్మవారి అలంకారం లో చాలా బాగున్నారు తల్లి 😊
శ్రీ లలిత గారు మీరు ఎన్నో భక్తి పాటలు ఇంకా పాడాలని మేము కోరుకుంటున్నాం అండి
It is such a pleasure to watch and hear you. Dasara, in addition to the regular festivities brings your series of songs.
Here you have become the Durga herself. Looking very stunning.
Will await for the series till next year Amma. Best wishes.
❤I love and happiness always with me 😊
ఆ అమ్మ దీవెనలు నా చిట్టితల్లికి ఎల్లప్పుడూ ఉండాలి👌👌👌👌👌
So sweet song
🙏"అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్టే"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹
🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏