ఆశీర్వచనం ఇచ్చేంత వయస్సు యోగ్యత, స్థాయి నాకు లేదు కానీ ఒక్క మాట అయితే మనస్పూర్తిగా చెప్పగలను... ఆదిదంపతులయైన పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో నిండునూరేళ్ళు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... 🙏💐సర్వం ఉమామహేశ్వర పరబ్రహ్మర్పణం🙏💐 🙏💐శివోహాం శివోహాం 🙏💐
నువు చాల గ్రేట్ అక్క..ఓకే సారి రెండు పనులు చెయ్యటం..నిను గన్న తల్లి తండ్రులు ధన్యులు..
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై శ్రీరామ్ జై సద్గురు 🙏🙏
శ్రీరామ కౌసల్య రామ నీ నామం ఎంతో రుచిగా ఉంటుంది జైశ్రీరామ్ 🎉🎉🎉
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
వినోద అక్క చాలా బాగా పాడినారు. ఈ కాలంలో ఆడవాళ్లు ఫోన్ లకు సీరియల్ లకు మాత్రం ఎక్కువ పరిమితం అయినారు కాని మీరు అందరికంటే భిన్నంగా ఉంటరు. చాలా గ్రేట్
మీ ప్రోత్సాహానికి శతకోటి నమస్కారాలు సార్ జై శ్రీరామ్ జై సద్గురు 🙏🙏
చాలా మంచిగా చాలా గ్రేట్, గా పాడింది జైశ్రీరామ్🎉🎉🎉
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై శ్రీరామ్ 🙏🙏
చాలా బాగా పాడారు.... భజన మండలి కి అభినందనలు మరియు ధన్యవాదాలు... జై శ్రీరామ్..
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
జై శ్రీరామ్ అక్క గారు రాజన్నకి ధన్యవాదములు మీరు పడినందుకు 🙏🙏🌹🌹
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై శ్రీరామ్ జై సద్గురు 🙏🙏
Me bhajana bagundhi akkaya
Thanks for watching 🙏🙏
సూపర్ అక్క జై శ్రీ రామ్ 👌🏻👌🏻🚩
థాంక్స్ శ్రావణ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏
Akkaya me ganam madhuram
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
Superb
Thanks Anna garu 🙏🙏
చాలా మంచి పాటా
సూపర్ అక్క
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
Koncham speed ga padithe Inka baguntudani na abiprayam JAI SHREE RAM
జై శ్రీరామ్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Jay sriram
Jai shree ram thanks medam 🙏🙏
ఆశీర్వచనం ఇచ్చేంత వయస్సు యోగ్యత, స్థాయి నాకు లేదు కానీ ఒక్క మాట అయితే మనస్పూర్తిగా చెప్పగలను...
ఆదిదంపతులయైన పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో నిండునూరేళ్ళు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
🙏💐సర్వం ఉమామహేశ్వర పరబ్రహ్మర్పణం🙏💐
🙏💐శివోహాం శివోహాం 🙏💐
మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
Jaisreram 🙏🙏
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
వినోద్ అక్క నమస్కారం పాట చాలా అద్భుతంగా పాడారు అంతా రామమయం ఈ జగమంతా రామమయం చాలా అద్భుతం🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙌🙌🙌🌺🌺💐
జై శ్రీరామ్ జై సద్గురు థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
సూపర్
థాంక్స్ అన్నగారు 🙏🙏
🙏🙏🙏🙏🙏ఓం నమ:శీవాయ
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
జై శ్రీరామ్ 🚩🚩
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
❤Super Vinoda garu❤
జై శ్రీ రామ్
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏
Super akka
Thanks for watching 🙏🙏
Super
Thanks Anna garu 🙏🙏
🚩అంతా రామమయం
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
Jay shri ram 🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏
పూర్తి పాటను కామెంట్ లో పెట్టండి 💖
th-cam.com/video/9tvdOxEkkgs/w-d-xo.htmlsi=WJhubKgEID79CtfQ ఇందులో ఉంది చూడండి అన్నగారు 🙏🙏
🙏🙏
Thanks Anna garu 🙏🙏
Next program please, send date
21-11-2024 మెదక్ లో భజన ఉంది 🙏🙏
🎉
Thanks for watching 🙏🙏
👍
Thanks for watching sir 🙏🙏
Venodakkasuaregetam🎉😅
Thanks for watching sir 🙏🙏
Next program date please
🙏🙏👍