ఇంట్లో శివ లింగ పూజ ఇలా సులభంగా చేసుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @rameshpendem82
    @rameshpendem82 17 ชั่วโมงที่ผ่านมา +2

    శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి

  • @badulladhanu
    @badulladhanu 18 ชั่วโมงที่ผ่านมา +1

    Guruvugaru namaskaram guruvugaru

  • @JayaPadala-y2m
    @JayaPadala-y2m 13 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏

  • @pkalyanakumari
    @pkalyanakumari 18 ชั่วโมงที่ผ่านมา

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏శ్రీ గురుభో నమః

  • @vyshu2576
    @vyshu2576 18 ชั่วโมงที่ผ่านมา +2

    ధన త్రయోదశి పూజ ఏ రోజు చేసుకోవాలి గురువుగారు

  • @sridevimattaparthi5063
    @sridevimattaparthi5063 18 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారు నమస్కారాలు 🙏🙏🙏

  • @SSsss-vw2yy
    @SSsss-vw2yy 18 ชั่วโมงที่ผ่านมา

    Namaste guruvu garu,, meeru old videos pettandi karthika masam chesukuntamu please guruvu

  • @SattibabuPuvvala
    @SattibabuPuvvala 10 ชั่วโมงที่ผ่านมา

    మాంసాహరం తిన్నపుడు మరుసటి రోజు శివ లింగ మీద నీ లు పోయవచ గురువు గారు

  • @devotionaltheories4056
    @devotionaltheories4056 10 ชั่วโมงที่ผ่านมา

    గురువు గారికి నమస్కారాలు. నాకు ఒక అనుమానం తీర్చగలరు. 5 ముఖంలు అని చెప్పారు. 4 ముఖంల పేర్లు మాత్రమే చెప్పారు. ఉత్తరం వైపు చూసే ముఖం గురించి చెప్పలేదు.
    మీరేమో తూర్పు వైపు చూసే ముఖం సజ్యోజాత ముఖమని,దక్షిణ వైపు చూసే ముఖం వామదేవ ముఖమని,పడమర వైపు చూసే ముకం అగోర ముఖమని అన్నారు. ఉత్తరం చూసే ముఖం గురించి చెప్పలేదు. ఆకాశం వైపు చూసే ముఖం పేరు ఈశాన ముఖమని చెప్పారు.
    కానీ గౌ. శ్రీ. చాగంటి కోటేశ్వరరావు గురువు గారు తూర్పు వైపు చూసే ముఖం తత్ పురుష ముఖమని, దక్షిణ వైపు చూసే ముఖం అగోర ముఖమని, పడమర వైపు చూసే ముఖం సజ్యోజాత ముఖమని, ఉత్తర వైపు చూసే ముఖం వామదేవ ముఖమని, ఆకాశం వైపు చూసే ముఖం ఈసాన ముఖమని చెప్పారు. మరి మీరేమో యిలా ఎవరి మాటలు నమ్మాలి.

  • @vyshu2576
    @vyshu2576 18 ชั่วโมงที่ผ่านมา

    pdf ఇవ్వండి... గురువు గారు 🙏