దాసోజు పై సంచలన వ్యాఖ్యలు చేసిన అద్దంకి | Addanki Dayakar Sensational Comments On Dasoju Sravan
ฝัง
- เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024
- దాసోజు పై సంచలన వ్యాఖ్యలు చేసిన అద్దంకి | Addanki Dayakar Sensational Comments On Dasoju Sravan | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu
అద్దంకి గారు ఫస్ట్ మీరు తుంగతుర్తి మీరెందు నిరూపించుకోండి అంతేగాని అనవసరం వాగుడు వాగుతే నీ జీవితంలో వార్డు మెంబర్గా కూడా గెలవలేవు జైజై కోమటిరెడ్డి బ్రదర్స్💪💪💪
ఇంకో పది మంది దాకా కాంగ్రెస్ లీడర్స్ ఉంటారు వాళ్ళను కూడా ఇలాగే వెళ్లగొడ్తే అప్పుడు టీడీపీ నాయకుల తో, హైదరాబాద్ లో ఆంధ్ర నాయకుల తో కాంగ్రెస్ పార్టీ నీ నింపి చంద్రబాబు కి, ఆంధ్ర వ్యాపారులకు చెక్క బజన చేయొచ్చు. రేవంత్ అనేవాడు CBN చెంచా. వాడిని ఆంధ్ర మీడియా ఎదొ గొప్ప లీడర్ ల చూపిస్తుంది వాళ్ల ప్రయోజనం కోసం. వాళ్లు కోరుకునేది ఎన్నటికీ ఇక్కడ ఎన్నటికీ జరుగదు. రేవంత్ ఉన్నంత వరకు కాంగ్రెస్ ఎదుగదు. ఎక్కువ రోజులు రేవంత్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ కు టిటిడిపి గతి పడ్తది. నిజమైన కాంగ్రెస్ కార్యర్తల కు అర్థం అయ్యేసరికి పార్టీ నాశనం అయ్యేలా ఉంది. పాపం కాంగ్రెస్ పార్టీ.
రేపు నీకు ఇదే గతి పడుతుంది
అద్దంకి దయాకర్ రావు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు జై కాంగ్రెస్ జై అద్దంకి దయాకర్ గారు జై రేవంత్ రెడ్డి గారు
12 MLA lu pikinapudu em chesinaru
జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
అంతే గానీ మీ లో లోపం ఉంది గానీ ఒప్పుకోరు...
మిమ్మల్ని ఎవరు మార్చారు..
అందరూ వెళ్ళిపోతారు..
మిగిలిన వాళ్ళ కలిసి చెక్క భజన చేసుకోండి...
Oppukuntaru eppudante party nundi baitaki vachetapudu. Aa oppukunedhi edho party lo unnapudu chesthe bagupadatharu.
Yes
అద్దంకి దయాకర్ రావు మీరు పాకిస్తాన్ జెండా పట్టుకున్న పర్వాలేదు పాకిస్తాన్ ని ప్రేమిస్తే ఇప్పుడుతప్పేంటి అన్నోళ్ళు మీరు పాకిస్తాన్లో పోయి పోటీ చేయొచ్చు కదా
super bro...ticket isthe akkadiki kuda pothadu sir garu....
రఘు ఈ మద్య నీకు పండగ ఉంది..వాళ్ళని వీళ్ళని గెలకడం
దయాకర్ అన్నా కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది.
సీనియర్లు కష్టపడటం మాని స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాల గాలికి వదిలేశారు.. కష్టపడే వాళ్ళకు సపోర్ట్ చేయట్లేదు
దయాకర్ గారు మీరు తొందర పడి కోమటిరెడ్డి కుటుంభం ను తిడుతున్నారు.ఇది మంచి పద్ధతి కాదు
Super dayakar anna
నిన్నటి కి ఈ రోజు కి మాట్లాడింది ఒక్కరేనా అన్నట్టువుంది ఇదే బాగు ది ఇలాగే మ
మెయింటెన్ చేస్తే
పార్టీ ఏదయినా వ్యక్తిగతoగ విలువుంటోంది
100℅ anna
రఘు నువ్వు కాంగ్రెస్ నీ ఎంత జాకీలుపెట్టి లేపినా ఈ రాష్ట్రంలో అది సాధ్యం కాదు.
దక్షిణ తెలంగాణాలో అది ఖమ్మం,నల్గొండ జిల్లాల్లో కొంత ప్రభావం మాత్రమే కాంగ్రెస్ పార్టీది
😃😃😃జాతీయ స్థాయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అందులో ఒక బిజెపి నాయకుల్ని మీడియా వాళ్లు అడిగారు మీరు ఎనిమిది సంవత్సరాల నుండి దేశంలో ఏం చేశారు❓❓❓ ఎన్ని ఐఐటీ లు పెట్టారు❓❓ ఎన్ని యూనివర్సిటీ ఓపెన్ చేశారు❓❓ అని అడిగాడు ఎందుకు చేయలేదు చాలా చేశాం అవి: 1)వాట్సాప్ యూనివర్సిటీ 2)ఫేస్బుక్ యూనివర్సిటీ యూనివర్సిటీ 3)సోషల్ మీడియా యూనివర్సిటీ 4)titter యూనివర్సిటీ ఇవే కాకుండా చాలా సృష్టించాo. వాటిలో మా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నాం. (ఎర్రి పుష్పం లకు మాత్రమే) దీనిలో ఎంట్రీ ఉంటుంది. ఎందుకు దేశానికి చాలా చేశాo ఎందుకు ఇప్పటికే చాలా గవర్నమెంట్ సంస్థలను ప్రైవేట్ పరం చేశాo. ఇది ఎవరైనా చేశారా ఎల్ఐసి
పోర్టు🛳️
ఎయిర్ పోర్టు✈️
రైల్వే స్టేషన్🚆
అన్ని అన్ని ప్రైవేటు అమ్మ మ ఇంత గొప్ప పని దేశంలో ఏ ప్రధానమంత్రి అయినా చేశాడా❓❓❓ అది మా ప్రధానమంత్రి చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది దీని సందర్భంగా మేము ఒక 75 సంస్థలను భారత దేశ ప్రజలకు బహుమతిగా ప్రైవేటు పరం చేయబోతున్నాం దీనికి మీరందరూ సంతోషించాలి .జై మోడీ జై జై మోడీ👏👏👏👏👏👌👌👌✈️✈️🚆🚆🛳️🛳️☝️☝️☝️☝️☝️
@@nanisanthoshnani1226 బాగుంది కాపీ పేస్ట్ 😂😂😂
అలాంటి కట్టుకథలు నీలాంటువారికి కావాలంటే చాలానున్నాయి ఇక్కడ...
దేశాన్ని దోచుకున్న దొంగల పార్టీ కాంగ్రెస్ ఆధారాలు కావాలా
లేస్తా లేవు అనేది 2023లో తెలుసు కదా అన్న
@@kompalliraju6886 ఖచ్చితంగా తెలుస్తుంది ..అందుకు శాంపిల్ గా మునుగోడు ఉప ఎన్నికల చెప్తుంది.
ఎవరు గెలుస్తారో 2వ స్థానం ఎవరిది మూడవ స్థానం ఎవరిది అనేది.
గత ఎన్నికల్లో మునుగోడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఎన్ని వస్తాయి.గతం లో కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తు0దా మరోపార్తీ గెలుస్తుందా అని..
@@nanisanthoshnani1226 100%👌
Sir, party లో అందరికి అవకాశాలు వస్తాయి కాబట్టి అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలి ఇది గ్రహించాలి అందరు, షార్ట్ టెంపర్ గా వుండకూడదు, 🙏
Yes
JAI DAYANNA
కరెక్ట్ దయాకర్అన్న నీవు మాట్లాడేది
స్వార్ధపరులు వెల్లిపోతే దరిద్రం పోతది
Dhayakar anna congress vaadhi jaicongrees Jairaahul jairevanth vote for me congress paarti🙏🙏🙏
JAI RAVANTHANNA
నువ్వు పులి వి అదంకి అన్న
వలసలు రెడు రకాలు గేనిటివేయడం అంటే తనకుతానుగా వెలెట్లు చేయడం . లేదా తానే ఆకర్షించి వెలటo నీకు మొదటిది తప్పదు. రెడ్లు నేను ఉదనివరు. నీ అవసం బహుజన సమాజ్ పార్టీ కి అర్ ఎస్ ప్రవీణ్ సార్ తోడుగావుడి రాబోవు రోజులో బహుజన రాజ్యం సదిచలి . అన్న జై భీమ్
ఇతనికి తుంగతుర్తి టికెట్ ఇవ్వకపోతే.. ఇతను కూడా బీజేపీ లోకే
స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ఒక్కటే అనుకుంటే ఎలా...ఎన్ని రోజులు జనాలు నమ్ముతారు..జనరేషన్ మారిపోయింది కదా.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది బీజేపీ ది ఏమీ లేదు జై కాంగ్రెస్
దోసోజు శ్రవణ్ కి వచ్చే ఎన్నికల్లో mla సీట్ ఆశించిండు... కానీ ఖైరతాబాద్ లో విజయ రెడ్డి వచ్చింది...శ్రవణ్ కి అర్థమైంది next seat రాదు అని.. అందుకే poindu... కానీ ఖైరతాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ రెడ్డి గెలుస్తాది...
దాసోజు sravan పోవడానికి కారణం వెంకట్ రెడ్డి అంటారా ఏంది అన్న ????
దయాకర్ అన్న రేవంత్ రెడ్డి తోపు అంటారు ? పోయే వల్లు అంత బేకర్ గల్లు అంటారు ???
శ్రవణ్ కూడా మిస్టేక్ చేస్తున్నాడు
జై కాంగ్రెస్ జై కిసాన్
Jai revanthreddy jai congress
సంచలన వ్యాఖ్యలు ఎడున్నై అన్న అన్ల.మి ఛానల్ లు నమ్మి చూస్తే అట్ల తప్పు thumbnails petakandi anna.
అద్దంకి దయాకర్ చెప్పింది 100% కరెక్ట్
విజయరెడ్డి.... వచ్చింది కాబట్టి వెళ్ళినాడు
లీడర్ అంటే అందరినీ క లుపుకునే పోయేవాడు, కని నియంతల చేయకూడదు రేవంత్ లాగ
Jai cangress jai addanki dayakaranna jai mallamahanadu
Jai Congress jai jai congress
100/ nijame Sir
చదువుకున్న వాడిలా మాట్లాడు బ్రదర్.....మీరు ఇలా బూతులు మాట్లాడితే...ప్రజలు ఎలా మీకు ఓటు వేస్తారు😁😁🙏🙏🙏
నువ్వు ఒక సోక్కం పూసఅని chepputhunnava. తమరు పాకిస్తాన్ ప్రేమికుడు కథ ఇక్కడి రాజకీయాలు నీకెందుకు
తొలివెలుగు పేరు తీసి ఖాన్ గ్రేస్ వెలుగు అని పెట్టుకోండి రఘు గారు
😂
Revanth reddy paid channel idhi...
@@naveensakinala6419 haa bro mottam vallake support chestundhi
Enti nee badha pichakuntla BJP TRS ni lepala
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హోమ్ గార్డ్ తో తనను IPS లాగా రేవంత్ పోల్చుతున్నాడు. అవసరమా
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పుంజుకుంది..
కావాలనే సీనియర్లు కాంగ్రెస్ ను టెన్షన్ లో పెడుతోంది
Anna nenu okaa congress party karyakartha gaa chapthuna badha thoo maa vurla.. Normally adguthey... Okati antunaru.. Trs haa BJP haa anttay BJP antunaru. . Kane congress haa TRS haa nattay mala TRS aa better antunar anna.. Kanee vellu mee press conference lala adhoo congress congress medha medhaa antuntay maku advalo navalo artham ithale.. Maa lanti buth level karyakarthake thelusthathadhe anna congress paristhithi anti anedhee.. Chapthuna gaa vellu ettla kottukunantha kalam congress radhuu.. Memu amo picholalaga panee chestham karma.. Edhee badha avedhantho chaptha vuna anna.. Thappuga ankokandi nenu okanay kadhu naa lanti lakshala mandhe attla nay badha padthunar😖😭
దూల తీరినట్టు లేదే
వాడికి దూల రొహింగ్య ముస్లిం తీరుస్తారు వాళ్ళను బాగా సపోర్ట్ చేస్తాడు
అన్న మీరూ బీఎస్పీ కీ రావాలి
Congress Raghu ochindi
Congress party velugu
Tholi velugu congress lo velugu
Yes100%
నీకు problem లేదు, pccp funding బాగా నే vastaayi అందుకే .....
Congress nu ఎవరో నాశనం చేయాల్సిన పని లేదు... కాంగ్రెస్ వాళ్ళే చాలు
కాంగ్రెస్ రెడ్డి ల పార్టీ
JAI CONGRESS
తుంగతుర్తి లో నీకు డిపాజిట్ కూడా రాదు ర దయాకర్
దాసోజు రేవంత్ పై చేసిన ఆరోపణలు బిజెపి లో పోవడానికేనని ప్రజలు తెలుసుకున్నారు
దాయకర్ neeku komatireddy venkatreddi garini thittentha seen లేదు konchem noru adupulo pettuko
Shravan anna taken good decision..JAI BJP. JAI MODIJI..
ఉంటే ఉండు లేకపోతే దెం......😂😂 అను ఇగ లాస్ట్ కి 😂😂😂
Sravan is best 👌
Reddy la party ga undi prasthutham congress revanth open ga cheppindu kada
రాజకీయ చరిత్ర బాగాలేని రేవంత్ వ్యవహార శైలి ఏం బాగాలేదు.
Revanth cm ayite TS ni AP lo kalapadaaniki agreement aipoindi ....
Sravan is a decent intellectual person. There is difficult to continue in present politics. Any how I wish him in success for his future
Pp⁰
Sravan decision is very wrong ..BJP has done nothing for the NATION or STATE..no nation or state will develop with CASTES and RELIGIONS issues
@@satyanarayana8052 Yes..... BJP has done nothing for the nation.
Whatever is done....... Is done by SCAMGRESS...... Looted nation's wealth with the help of scams!!😂😂
Intellectual ayithe enti janallo following ledu ticket isthe malli odipothadu
@@travelandexplore2411 Dr. Sravan garu telanagana udayam lo one of member sravan garu nd dayakar anna ku kuda telusu sravan anna gurinchi what his dr. Sravan garu sooo please sravan garu intelligent nd lot of hopes
Nd he worked good work in congress nd he never blame Congress party only he says about revanth reddy his opinion nd controversial issue
Congress Raghu zindabad
Dayakar anna congress ki best leader
Nuvu kuda party maruthav Revanth reddy pothe Edhi 100 💯 per
నోటిదురుసు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి అద్దంకి దయాకర్ గారు. మీరు ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి ఇకనైనా.
Revanth ni bayatollu mevollu endhu వ్యతిరేకిస్తున్నారు
ఈ దరిద్రమంత పోవాలి ఇంకా నలుగురున్నరు వాళ్ళుకూడా పోవాలి
Tholivelugu ku Inka evaru dorukuthalera interview ku
తొలి వెలుగు రేవంత్ రెడ్డి paid channel
Only congress ki support
Needhaakabvasthe kaani theliyadhu, neeku seat raadhu anna marukshaname BJP ki velthaav😃😃😃😃😃😃😃😃😃😃😃
Toli velogu is pakka congress TH-cam channel
అద్దంకి దయాకర్ మాటలే కాంగ్రెస్ కి పెద్ద నష్టం 😢
Eeyana Jnr. Balka Suman aindu ee madhya lo. Revanth reddy gariki banisa la tayarayyaru. Matlade mundu alochinchukovali. Inka mee party lone unna vadini pattukoni unte undu pothe po ani buthulu thittadam enduku !? Adhi kuda mee colleagues and pcc president mundu. Em administration within party. Once mata jaraka teesukovadam kashtam. Adho first Revanth reddy garu kuda alochinchukovali
Dasoju is a very good intellectual and decent politician in Telangana.
Dayaker plz maintain decent
అద్దంకి వరాస్ట్ ఫెళ్లో
We want bc cm in telangana
Toil velguki Dayakar owner aa endi…rojuku okksari phone lo kani video kani pedtharu
Are endhi ra Nayana nuvvu rojuku enni sarlu matladuthv ra
Come to BJP anna. Adi reddi congress anna. BJP support to sc st bc.
Sravan is very intellectual person
If we vote for congress after winning. Again they will join TRS party.
@@niranjanraogillala5402 Same like 10 bjp corporaters joined in Trs 🤣... same like TRS sitting corporater and sitting mayor and sitting zp chairmen and sitting zptcs joined recently in CONGRESS 🤚
@@klnkln6838 ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే ల మద్దతు అవసరం కార్పొరేటర్ల మద్దతు అవసరం లేదు.
@@klnkln6838 రాజీనామా చేయకుండా తెరాసలోకి పోయిన12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ ఏమి అనడంలేదు కానీ నిజాయితీగా రాజీనామా చేసి పోతున్న రాజగోపాల్ ను తిడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టంగానే వారిని పంపినట్లు అర్థమవుతున్నది.
@@klnkln6838 రాజగోపాల్ తెరాసలో చేరితే కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా వుండేది. ఎందుకంటే రాజీనామా చేయకుండా వెళ్ళిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ఏమి అనలేదు వారి రాజీనామా కు ఒత్తిడి చేయలేదు. ఎంతైనా తెరాస కాంగ్రెస్ ఒక్కటే కదా.
Democracy means the Govt only which is having more popularity in public as defined by Congress ex-leader late Sri Baattam SRI Ram Murthy
Congress VELUGU Anthe RAGHU GARU
Inkem congress Babu ayipoindi me charithra
Revanth cbn agent...idi TS ku chala danger..
Raghu garu adhanki gariki meeru priparence ivvoddu bhaya
Bjp🚩🚩🚩
Namasthe Congress raghu
Tappu vundi sarididdukomani cheptunnaru
TRS, BJP, gurinchi vadileyandi, milo yentha yuniti undhi? ✊✍️
Dayakar Sir. Each word of you bear high value. Please be cordial.
V.N.Rao Hyderabad
జై బీజేపీ
Inka meru mararu. Ani mandi poyina memu intay mamu maram ani antaru. Inga mee party mee istam
Soniya gandhi india lo yentha Mandi leaders ni duram cheskunnaro miku teliyada anna senior leader ve gada.Exmple Sharath pawer, Madhavarao sindhiya, koduku.rajesh pilet,appatlo donga caselu petti Jagan Mohan Reddy.Recent ga Hardhik Patel gujarath lo.enka yela develop avutundi Sir
Eavadu poyena Congress ki eamekadu
I have huge respect on u sir. But your recent words on rajagopal Reddy is not acceptable. You used u parliamentary language in chunduru public meeting. This is not u. Mind ur words sir. Meeru athmaparisilana cheskunte konni seats anna vasthayi sir.
Dayakr garu miru geliche chans 100/ parsent win 🌹🌹
Tolivelugu per karabcheskokandi Raghu anna mem roju chustham mi channel villuthappa avar lera interview ki
Dayakar...neeku antha aavesham enduku...???????????