Matallo cheppalenidhi | మాటల్లో చెప్పలేనిది | Cover Song | Rachel Sisters

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 51

  • @RayallaDeenarani-ch5gp
    @RayallaDeenarani-ch5gp 2 หลายเดือนก่อน +2

    Superre sisters bhale paadaru 😊😊❤ god bless you my sisters 🥳🥳

  • @kotikoti2576
    @kotikoti2576 หลายเดือนก่อน

    🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ సిస్టర్స్ మీ ఇద్దరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు చక్కటి స్వరములు ని అనుగ్రహించాడు ఆస్వరాలతో దేవుని మాత్రమే మహిమ పరచండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @srinuch7379
    @srinuch7379 4 หลายเดือนก่อน +1

    Nice 🙏🙏

  • @jesuspowersundayschool1806
    @jesuspowersundayschool1806 9 หลายเดือนก่อน +1

    చాల అద్భుతంగా పాడారు సిస్టర్

  • @anjalisree966
    @anjalisree966 2 หลายเดือนก่อน

    Super voice 😍🥰🥰🥳

  • @koviriraju999
    @koviriraju999 9 หลายเดือนก่อน +1

    Super sister

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 9 หลายเดือนก่อน

    Praise the lord

  • @vadditulasiram3060
    @vadditulasiram3060 11 หลายเดือนก่อน +1

    Praise the lord.

  • @hepsheebamekala2575
    @hepsheebamekala2575 2 ปีที่แล้ว +5

    Beautiful singing .God bless you both dear sisters

  • @aswinijammana6738
    @aswinijammana6738 ปีที่แล้ว +15

    పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
    కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
    అ. ప: యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే } 2|| మాటల్లో ||
    స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా
    మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య } 2
    కల్మషమేలేనిది కరుణతో నిండినది } 2
    కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది } 2 || యేసూ నీ ప్రేమ ||
    పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
    శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య } 2
    లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
    సిలువలో మరణించినది - శిక్షను భరియించినది } 2 || యేసూ నీ ప్రేమ ||

    • @sarithasaritha4414
      @sarithasaritha4414 10 หลายเดือนก่อน +2

    • @chappidikumari7731
      @chappidikumari7731 10 หลายเดือนก่อน +1

      ❤❤🌹🌹🎋💐🥀🌼🌺🌸🌼🌷🎋🥀🥀🌸

    • @RamaKrishna-f8t
      @RamaKrishna-f8t 10 หลายเดือนก่อน

      Super song😊😊

    • @SudheerSudheer-kx8wm
      @SudheerSudheer-kx8wm 2 หลายเดือนก่อน

      banks2j ko ol iiuhyyyyytttyy6❤ú8iuuyuyy t tuu7yl❤​@@chappidikumari7731

  • @udaykiran-dq8jy
    @udaykiran-dq8jy ปีที่แล้ว

    Heart touching song still very day i listen

  • @chedeammulu2765
    @chedeammulu2765 ปีที่แล้ว +1

    Heart touching song 😭😭

  • @ranireddapogu7886
    @ranireddapogu7886 10 หลายเดือนก่อน

    Super sister ❤❤❤❤❤

  • @sathvikthalluri5947
    @sathvikthalluri5947 2 ปีที่แล้ว +3

    మంచి స్వరం ఇచ్చాడు నాన్న..... మీకు...... ఆ దేవుడు....అలాగే.. దేవుని పనిలో వాడబడండి god bless you🙏🙏🙏🙏🙏

  • @rajasekharmadiga3755
    @rajasekharmadiga3755 ปีที่แล้ว

    Superrrbbb song both God bless you 🥰🥰🤲🤲🤲

  • @krupakrupa1602
    @krupakrupa1602 10 หลายเดือนก่อน

    Super. Song

  • @srishakarukonda7961
    @srishakarukonda7961 10 หลายเดือนก่อน

    God bless u sisters

  • @skarunanidhi9393
    @skarunanidhi9393 ปีที่แล้ว +1

    God bless u sisters

  • @garlapatigurunadham4869
    @garlapatigurunadham4869 ปีที่แล้ว +1

    I listen this song more than 30 times ❤

  • @mareedusreekanth4977
    @mareedusreekanth4977 7 หลายเดือนก่อน

    Mam

  • @bro_krupakar3257
    @bro_krupakar3257 2 ปีที่แล้ว +1

    May God bless you..
    Grand daughters....
    Good vocals

  • @prasadrao5155
    @prasadrao5155 ปีที่แล้ว

    Wow.... what a unique voice you both sisters have, really commendable. God bless you both keep up the good work going.

  • @ShyamThota-f9y
    @ShyamThota-f9y ปีที่แล้ว

    Super sis excellent voice ❤

  • @Abhiursnehith
    @Abhiursnehith 2 ปีที่แล้ว

    After watching this type of christian songs u kmw I feel like my heart has lost a whole lot of weight..🙏 tq Rachel..

  • @samsonpattedar4579
    @samsonpattedar4579 2 ปีที่แล้ว +1

    Praise the lord🙏🙏

  • @childofgodmercy3126
    @childofgodmercy3126 2 ปีที่แล้ว +1

    ❤️❤️❤️ Awesome Singing Sister's. May God Bless you both🙌🙌❣️

  • @johngodwill1323
    @johngodwill1323 2 ปีที่แล้ว

    Heart touching truthful song

  • @sumanjibilikapally2569
    @sumanjibilikapally2569 2 ปีที่แล้ว +1

    Nice,glory to God

  • @sivagonthina7021
    @sivagonthina7021 2 ปีที่แล้ว

    Super

  • @ydevanand2786
    @ydevanand2786 2 ปีที่แล้ว

    GOD bless you dear children

  • @vemurinarendra3355
    @vemurinarendra3355 11 หลายเดือนก่อน

    అద్భుతంగా పాడారు

  • @BALU........
    @BALU........ 2 ปีที่แล้ว

    Wov very nice singing ma...👌👌👌

  • @srigraphics9279
    @srigraphics9279 2 ปีที่แล้ว

    Nice Singing Sister

  • @nimmakayalathirupathaiah9599
    @nimmakayalathirupathaiah9599 2 ปีที่แล้ว

    God bless both of you... Nice song

  • @karthik8057
    @karthik8057 2 ปีที่แล้ว

    👍👍👍nice singing

  • @garlapatitirupatirao3757
    @garlapatitirupatirao3757 2 ปีที่แล้ว

    Glory to God 👏👏👏👏👏

  • @rakeshmedikonda5824
    @rakeshmedikonda5824 2 ปีที่แล้ว

    Nice both of u ...👏👏

  • @kadirappa3268
    @kadirappa3268 2 ปีที่แล้ว +1

    ✍️✍️✍️👌👌

  • @rayapatiprasanth2164
    @rayapatiprasanth2164 9 หลายเดือนก่อน

    Orginal track send cheyyandi sisters

  • @adarshablessy5755
    @adarshablessy5755 หลายเดือนก่อน

    పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
    కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
    అ. ప: యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే } 2|| మాటల్లో ||
    స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా
    మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య } 2
    కల్మషమేలేనిది కరుణతో నిండినది } 2
    కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది } 2 || యేసూ నీ ప్రేమ ||
    పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
    శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య } 2
    లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
    సిలువలో మరణించినది - శిక్షను భరియించినది } 2 || యేసూ నీ ప్రేమ