వ్యక్తిత్వ వికాసం అని చెప్పే వీడికి ఎదుటి వారిని గౌరవించాలి అనే వ్యక్తిత్వం లేకపోవటం దురదృష్టం ఎదుటి వారి భార్యని ఏకవచనం తో సంబోధించడం వీడికి అలవాటు వీడి నోరు ఒకటి మాట్లాడితే... వీడి చెయ్యి ఇంకోటి చేస్తుంది... అహంకారి... గర్విష్టి... ఈ వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మన ఖర్మ.
Yendamoory is a great person, he inspired lacs of people, I am one among such. Don't insult him in the name of journalism and TRP, everyone has Blackspots in their life. He is my Idol, I am really hurt.
యండమూరి గారు ఓ రోల్ మోడల్, స్ఫూర్తి... కుండ బద్దలు కొట్టే మనస్తత్వం... అత్యంత ప్రముఖుల్లో ఈయన ఒకడు... ఈయన పుస్తకాలు ఈ తరానికి, రాబోయే తరానికి దిక్చూచి.
వ్యక్తిత్వ వికాసం అని చెప్పే వీడికి ఎదుటి వారిని గౌరవించాలి అనే వ్యక్తిత్వం లేకపోవటం దురదృష్టం ఎదుటి వారి భార్యని ఏకవచనం తో సంబోధించడం వీడికి అలవాటు వీడి నోరు ఒకటి మాట్లాడితే... వీడి చెయ్యి ఇంకోటి చేస్తుంది... అహంకారి... గర్విష్టి... ఈ వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మన ఖర్మ.
"Vijayaniki Idu Metlu " is the Copy of the Author Nepolian Hill 's " Think & Grow Rich " Book. Some Books of Yendamuri Veerendranath on Personality Development were Copied from Foreign Authors like Norman Vincent Pele, Nepolian Hill and Dale Carnege ! These writers wrote their books on Personality Development 60 years ago!
In school, we had a story called Monkey's Paw written by an American author. My mom read a copied (word to word) telugu version by this author...and I was shocked it was printed without crediting the original author. If he did this in the US, he would be in jail.
" మ్రుగరాజు" సినిమా కధ " ది ఝోస్ట్ & డార్క్నెస్" ఇంగ్లీషు సినిమా కధకు పక్కా కాపీ! జాన్ హెన్రీ పాటర్సన్ " మాన్ ఈటర్స్ ఆఫ్ త్సావో" అనే నిజంగా జరిగిన విషయం ఆధారంగా రాసిన కధ ఆధారంగా ఈ ఇంగ్లీష్ సినిమా ను నిర్మించారు. మన వారు తెలుగు లోకి దించేశారు. కానీ,ఇంగ్లీష్ సినిమా చాలా బాగుంది.
How the background is same for both speakers sitting in different areas & directions? Same books, same arrangement!!! Cheating with graphics. Very bad.
Like, VEER-ZAARA, story for JRNTR sir, in TH-cam, type, "KONDETI PRODUCTIONS "(for correct spelling,please type only)you can watch in HINDI, ENGLISH, TELUGU
This is the problem with most of the personality development trainers, they write and talk too much about communication skills but they them selves fail in real life communication skills (They say how to make friends and influence others but they ruin their own friendships in real life and try to justify them) .....irony of the life.
There are differences between them he compared about progeny intolerable of stress when compared with their fathers...personal development classes mentoring during which he took examples of AB with Big b and RC to megastar and Spc to sp.balu...that sons were not successful or they carry heavy pressure t carry their legacy as expectations will be more from them, but they are unique in their style ani explain chesey samayam lo...that episode chiru also criticized regarding his mentioning of Surekha garu( wife of chiru by writer in singular form) , not respecting...its known fact...
Tollywood lo hero ki thaggatlu story raayinchukuntaaru..... Story ki thaggatlu actors undaru..... Tamil, Malayalam moveis chusi nerchukondi..... Hero la image tisi avathalapadeyyandi....
ఆంధ్ర దేశం మాత్రమే కాదు, దేశం గర్వించే ఉత్తమ రచయితల్లో యండమూరి వారు ఒకరు... ఇంత హీనంగా అవమానించడం ఎంత మాత్రమూ సరికాదు అత్యంత చండాలమైన interview.... సంస్కారం, నీతి ఎంతమాత్రం లేని దౌర్భాగ్యులు tv లో ఉన్నందుకు విచారంగా ఉంది
చిరంజీవి రాజకీయాల్లో పనికిరాడు అని మీరెలా చెప్తారు? మిమ్మల్ని అడిగే ఆయన సినిమాలో కి వచ్చారా? ఒకవేళ అడిగుంటే ఖచ్చితంగా నువ్వు సినిమా లకి పనికి రావు అని మీరు చెప్పుండే వారు.. అక్కడికేదో మీకు అమితమైన ఙ్ఞానం ఉన్నట్టు, మీ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెప్తారు..ఒక మనిషి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వారిని నిరుత్సాహ పరచకూడదు అన్న చిన్న విషయం తెలీదా మీకు? మీలాంటి వాళ్ళ మాటలు వినకపోవడం వల్లే ఆయన మెగాస్టార్ అయ్యాడు.. ఆయన జీవితం ఆయన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు.. ఆయన ఎవరో గొట్టం గాడు చెప్పారని హీరో అవలేదు.. ఆయనకు ఇష్టపడ్డారు కనుక హీరో అయ్యాడు.. అలానే జీవితం లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు..కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు.. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. దానివల్ల ఆయన హీరో నుండి జీరో ఏమి కాలేదుగా ? ఏదో ఒక ప్రయత్నం చేశారు..అంతే.. దయచేసి ఇలాంటి పనికిమాలిన సలహాలు బహిరంగంగా ఇవ్వడం మానండి.. ఎదుట వ్యక్తి కంటే మీరేదో తెలివైనవారు అని చూపించుకోవాలనే మీ ఆరాటం, అహంకారం స్పష్టంగా కనబడుతోంది.
There is no comment from mega staaar and koratal Siva about their upcoming movie aacharya. The story was written by someone but without his permission how do they use it ?
You are wrong brother. Koratala has already had a video conference with the other director. Siva tells that it is his story and there is no relationship between the two stories.
2000 సంవత్సరము లో తీసిన మృగరాజు గురుంచి మీరు ఇప్పుడు టాపిక్ అబ్బా ! తు సిగ్గు శరం ఏమి లేవు .
చదువుకున్న వారితో interview chese టపుడు ,,మీరు కూడా అలానే ప్రవర్తించాలి..లేకపోతే. మీ జర్నలిజం స్టాండర్డ్స్ అందరికీ అర్థం ఐపోతోంది
మంచి సినిమా రావటం లేదు అని బాధ పడే మురళి గారు.. మీ ఛానల్ నుండి మంచి న్యూస్ ఎపుడు వస్తాయి??
Superb question bro!!
అంటే శుభం పలకాల్సిన సందర్భంలో అశుభం పలికించింది టీవీ9 అని అనుకోవచ్చా.
Topic starts at 17:00
Muralikrishna gaaru gowravam tagginchukunela questions adagoddu
All cunning questions & useless journalist
Thanks
Soooo much time u saved..
Thank you
Thank you very much
దిగడరుడుతనం నిలువెత్తు కి ఉదాహరణ జర్నలిజం
వ్యక్తిత్వ వికాసం అని చెప్పే వీడికి ఎదుటి వారిని గౌరవించాలి అనే వ్యక్తిత్వం లేకపోవటం దురదృష్టం
ఎదుటి వారి భార్యని ఏకవచనం తో సంబోధించడం వీడికి అలవాటు
వీడి నోరు ఒకటి మాట్లాడితే... వీడి చెయ్యి ఇంకోటి చేస్తుంది...
అహంకారి...
గర్విష్టి...
ఈ వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మన ఖర్మ.
Correct ga చెప్పారు
Yes,
Your right
💯% correct
Yandamoori Veerendranath gaaru is a versatile writer. He entertained and influenced a lot with his writings. Thanks a lot, Sir.
యండమూరి గారు ఇలాంటి వెధవల ప్రోగ్రామ్ కి రాకండి
Undeniably he is a great writer
Yendamoory is a great person, he inspired lacs of people, I am one among such. Don't insult him in the name of journalism and TRP, everyone has Blackspots in their life. He is my Idol, I am really hurt.
మురళీకృష్ణ గారు మీ రవి ప్రకాష్ చీటింగ్ గూర్చి కూడా చెప్పండి
మ్రుగరాజు సినిమా కధ " ది గోష్ట్ & డార్క్నెస్" కు మక్కి కి మక్కీ కాపీ కాదా?
👍
కానీ ఆ సినిమా హిట్ ఈ సినిమా ప్లాప్
@@srinubolloju6734 hit or flop, claiming as his story is wrong.
Adi copy O kaado kaasepu pakkana pedithe mundu meeru telugu sarigga raayatam nerchukondi adi మ్రుగరాజు kaadu *మృగరాజు*
Avuna ...
He looks like straight forward person..
మీరు మాకు అభిమాన రచయిత... గొప్ప రచయితలు కవులు, కాబట్టి మీరు అలాగే ఉండాలని కోరుతూ
ఎవరో ప్రాపకం కోసం అన్నీ దులుపేసుకొనే లౌక్యం గొప్పగా ఉంది
ఇంత చెత్త ఇంటర్వ్యూ వీరేంద్రనాథ్ లైఫ్
లో జరగలేదు. మురళి క్రిష్ణ
ఇంటర్వ్యూ ఇంత వరెస్టు గా ఉంటుందా
Great writer yandamuri garu.....
ప్రజలు విలన్స్ అవుతే మరి కంచరపాలం లాంటి చాలా సినిమాలు ఈమధ్య చాలా ఆదరించారు
అది ఫ్లాప్
' కాపీ ' రైట్ హక్కున్న వాడే రచయితంటే !
He is Example for worst journalism (Murali krishna)..
యండమూరి గారు ఓ రోల్ మోడల్, స్ఫూర్తి...
కుండ బద్దలు కొట్టే మనస్తత్వం...
అత్యంత ప్రముఖుల్లో ఈయన ఒకడు...
ఈయన పుస్తకాలు ఈ తరానికి,
రాబోయే తరానికి దిక్చూచి.
అన్నా నేను కూడా యండమూరి గారి పుస్తకాలు చాలా చదివాను ఆయన భారత దేశంలోనే గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు.
One of the best writer in society
One of the best writer in society
@@rajukoradala2443 True Bro
యండమూరి గారు ఉన్నదున్నట్లు మాట్లాడుతారు ధైర్యే సాహసే లక్ష్మీ🥰🥰🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🥰🥰🙏🍎🍎
The questions raised by Murali Krishna were really irritated not only Yandamuri but most of the people who watched it. He lost his respect of mine.
Murali Krishna : Typical and Controversial.
Yandamoori : Meeru mararu !
Im not interested in his personal life...All im interested is that he provides something new in form of living
This guy Murali Krishna doesn't deserve to interview someone like Yandamuri Veerendranath garu.
మురళి గారు ,డబ్బులు పెట్టి ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయండి
Yandamuri garu great👏👏👏
ఎవరి ప్రోద్భలంతో నో టీవీ9 ఈ పని చేయించి వుంటుంది అనుకోవచ్చా,?
''Vijayaaniki 6 metlu'' book chadhavandi yandamuri ante endho telusthundi... He such a great writer...
.
వ్యక్తిత్వ వికాసం అని చెప్పే వీడికి ఎదుటి వారిని గౌరవించాలి అనే వ్యక్తిత్వం లేకపోవటం దురదృష్టం
ఎదుటి వారి భార్యని ఏకవచనం తో సంబోధించడం వీడికి అలవాటు
వీడి నోరు ఒకటి మాట్లాడితే... వీడి చెయ్యి ఇంకోటి చేస్తుంది...
అహంకారి...
గర్విష్టి...
ఈ వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మన ఖర్మ.
"Vijayaniki Idu Metlu " is the Copy of the Author Nepolian Hill 's " Think & Grow Rich " Book. Some Books of Yendamuri Veerendranath on Personality Development were Copied from Foreign Authors like Norman Vincent Pele, Nepolian Hill and Dale Carnege ! These writers wrote their books on Personality Development 60 years ago!
@@SravanKumar-py7lx yandamuri Chiranjeevi family friends..yekavachanam chese chanuvundi..anduke ala annaru..
At age 72 looking like 30. hatsoff 🎖
Congratulations! Annapurna, California.
పిచ్చోడు ఇంకో పిచ్చాడితో ఇంటర్వ్యూ.......మిగిలింది మనమే..జై హింద్.
@Yendamuri veerendranadu,Great personality, but we think positive way
Antarmukham is d best novel I have ever read
Very nice interview.
Laffut Inka emi news leva .intha manchi news cheppinanduku TV variki na🙏 dhanyavadalu👍
Great writer ... Great thoughts
వెధవ ప్రశ్నలు ,ఒక మేధావి ని సమాజం కోసం ఉపయోగపడే ప్రశ్నలు అడిగితే బాగుంటుంది టైం వేస్ట్ ప్రోగ్రాం
Anando brhma novel gane andam anipistundi .feelings express ayyela tiyyadaniki chala telivitetalu kavali
Even radhika n Sarath Kumar also criticized chiru entering politics like vjshanthi n many more that time...
Stuvardupuram is long back...before mrugaraju...
In school, we had a story called Monkey's Paw written by an American author. My mom read a copied (word to word) telugu version by this author...and I was shocked it was printed without crediting the original author. If he did this in the US, he would be in jail.
Bro which book it is in telugu
@@ramamohantilaru9240 If I remember right, it was a telugu magazine
Anando Brahma was one of the greatest novel of Yandamoori.
" మ్రుగరాజు" సినిమా కధ " ది ఝోస్ట్ & డార్క్నెస్" ఇంగ్లీషు సినిమా కధకు పక్కా కాపీ!
జాన్ హెన్రీ పాటర్సన్ " మాన్ ఈటర్స్ ఆఫ్ త్సావో" అనే నిజంగా జరిగిన విషయం ఆధారంగా రాసిన కధ ఆధారంగా ఈ ఇంగ్లీష్ సినిమా ను నిర్మించారు.
మన వారు తెలుగు లోకి దించేశారు.
కానీ,ఇంగ్లీష్ సినిమా చాలా బాగుంది.
ప్రేక్షకులు విలన్లా ?? మేము అంటే మీకు ఇంత చిన్న చూపా మూరీ సర్
What a memory sir... really awesome sir meru....
E Encounter lo yanadamuri kanna me gurinchi ekkava thelustundhi Murali garu 🙏
HEARTILY CONGRATULATIONS SIR
All people please support Amaravati and farmers
It is good
Yandamuri garu great novels inspiration
Copy cat writer.
After a long period of time thanks sir
How the background is same for both speakers sitting in different areas & directions?
Same books, same arrangement!!!
Cheating with graphics.
Very bad.
Sir Meru naku inspiration
Like, VEER-ZAARA, story for JRNTR sir, in TH-cam, type, "KONDETI PRODUCTIONS "(for correct spelling,please type only)you can watch in HINDI, ENGLISH, TELUGU
Super Murali Krishna.....Neetulu Cheppevaru Patinchali ani indirect ga baga cheppavu..
This is the problem with most of the personality development trainers, they write and talk too much about communication skills but they them selves fail in real life communication skills (They say how to make friends and influence others but they ruin their own friendships in real life and try to justify them)
.....irony of the life.
Very true. చిరంజీవి గారు is a gentleman. Differences వచ్చినప్పుడు సాఫ్ట్ గా తప్పు కోవా లి.
Enta telisina am chadivina egoni champukolem konni paristitillo. Ala champukuni vijayam sadimchina Adi aanandanni evvadu so
Yandamuri garu ask Mr Murali Krishna to
Write a story he may have ideas but expressing on paper is difficult.
పనికిమాలిన జర్నలిస్టు పనికిమాలిన ఎండమూరి
Fan clubs or audiences are villains, obviously not any actor or directors...
మంచి సమాధానాలు.
There are differences between them he compared about progeny intolerable of stress when compared with their fathers...personal development classes mentoring during which he took examples of AB with Big b and RC to megastar and Spc to sp.balu...that sons were not successful or they carry heavy pressure t carry their legacy as expectations will be more from them, but they are unique in their style ani explain chesey samayam lo...that episode chiru also criticized regarding his mentioning of Surekha garu( wife of chiru by writer in singular form) , not respecting...its known fact...
Hollywood project lo ippudu RP gunmurugun sequel is coming n this rights can be taken as a cross over films...
I have been thinking as how same books and buddha idol behind murali garu and yandamuri garu
Background editor adi...
@@physicsnova969 okay
Super Murali goodjob
వైస్సార్ కి vh
చిరంజీవి కి ఈయన
ఇద్దరు రేంజ్ ఒక్కటే.
🤣🤣🤣🤣
నీ ఏడుపు క్లియర్ గా అర్థం అవుతుంది రా
I'm a fan of yandamoori. AP, US
4 laks ho 5 lakhs antey chinna money aaa namaskaram saami neeku.. 17:50
Tollywood lo hero ki thaggatlu story raayinchukuntaaru..... Story ki thaggatlu actors undaru..... Tamil, Malayalam moveis chusi nerchukondi..... Hero la image tisi avathalapadeyyandi....
Pl be calm yandamuri.
Why provocation.
Paniki vachhe OKKA question vesaavaa.paniki malina vishayaalu tappa.anta manchi knowledge unna vyakthini kevalam gatam lo emi jarigindi ani adigi vadilesaav.GREAT contraversor nuvvu
Mk gariki 😁😁
ఇద్దరికీ ఒకే background ! books buddhudu
His CHALLENGE novel can be used for a web series. It will be a huge hit
As a friend all ways encourage to our friends ,,,,,but ur disappoint to your friend,,,,,,, that's only but remains your good inspired person
BECAUSE HIS EGO IS PEAKS
Chiru is great and good person unfit for dirty politics
అవును లెండి లోకువ ఎవరు ప్రేక్షుకులే అందుకే వారే విలన్స్ యండమూరి వారు మీరు ఎదో అనుకున్నా కానీ మీరు కూడా ?????
👌
ఆంధ్ర దేశం మాత్రమే కాదు, దేశం గర్వించే ఉత్తమ రచయితల్లో యండమూరి వారు ఒకరు... ఇంత హీనంగా అవమానించడం ఎంత మాత్రమూ సరికాదు
అత్యంత చండాలమైన interview.... సంస్కారం, నీతి ఎంతమాత్రం లేని దౌర్భాగ్యులు tv లో ఉన్నందుకు విచారంగా ఉంది
in Andhra Pradesh cinemas resemble caste and their politics.
Mr. Murali, u don't know how to question ?
Thumbnail starts @17:12
Mrugaraju Vishayam Endabba.Edharu Mrugalavalane Mundara Aruchukuni Tharvata karuchukunaru.Jai Mrugasira.😁🕺😁🕺.
Hello boss mahanati , kancharapalem it's not a entertainer
I think sakthi movie written by you check once.
చిరంజీవి రాజకీయాల్లో పనికిరాడు అని మీరెలా చెప్తారు? మిమ్మల్ని అడిగే ఆయన సినిమాలో కి వచ్చారా? ఒకవేళ అడిగుంటే ఖచ్చితంగా నువ్వు సినిమా లకి పనికి రావు అని మీరు చెప్పుండే వారు.. అక్కడికేదో మీకు అమితమైన ఙ్ఞానం ఉన్నట్టు, మీ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెప్తారు..ఒక మనిషి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వారిని నిరుత్సాహ పరచకూడదు అన్న చిన్న విషయం తెలీదా మీకు? మీలాంటి వాళ్ళ మాటలు వినకపోవడం వల్లే ఆయన మెగాస్టార్ అయ్యాడు.. ఆయన జీవితం ఆయన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు.. ఆయన ఎవరో గొట్టం గాడు చెప్పారని హీరో అవలేదు.. ఆయనకు ఇష్టపడ్డారు కనుక హీరో అయ్యాడు.. అలానే జీవితం లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు..కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు.. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. దానివల్ల ఆయన హీరో నుండి జీరో ఏమి కాలేదుగా ? ఏదో ఒక ప్రయత్నం చేశారు..అంతే.. దయచేసి ఇలాంటి పనికిమాలిన సలహాలు బహిరంగంగా ఇవ్వడం మానండి.. ఎదుట వ్యక్తి కంటే మీరేదో తెలివైనవారు అని చూపించుకోవాలనే మీ ఆరాటం, అహంకారం స్పష్టంగా కనబడుతోంది.
politics lo failed ayyadu kada , its true
Last sentence is 100% correct ... He lives to be recognised as intelligent ... Vaadiki Peddana tho polika
SUPER MURALI
Sir, idi e okkarikaina avasarama? Please think present good items
Rendu fight lu rendu patalu ani evaru anaru raa murali krishna
Good plan.
How come they both in the same background
చిరంజీవి పార్టీ పేడితే నికు నచ్చలేదు నాకు నువు బాతకడం ఇష్టం లేదు అందుకు నువు చస్తవ
Bledy asked questions
Idharu same place lo undi phone lo endhuku mtladukuntunaru
Me navala, katha edi cinima teesina baguntundi.
Jai Amaravati Jai Kisaan and Jai AP
Ask why he came out from Andhra Bank
Olympics daka vellinavadini support cheyaligani.venkilagadam yem vyakthithvavikasam babu
మీ రు అప్పు లు ఇవ్వరు చిరింజీని అప్పు అడీగారు