Pechi na bro vadu cheppina dhanilo em undhi bro nvu sarega ardam chesuko vadu chepinattu chesthe gase foam aye chastham nvu normal ga off day em thinakunda undagalava
డాక్టర్ గారు మీరు చెప్పిన విధంగా నేను 2 నేలలు " వన్ మిల్ ఇన్ ఎ డే " పాంటించాను. చాలా నిష్ఠగా చేశాను. 9 kgs బరువు తగ్గిపోయాను చాలా హెల్డీ గా తగ్గేను 83kgs నుండి 74 kgs కి వచ్చా చాలా హ్యాపీగా వుందండి. మీకు tanx చెప్పాలని msg చేస్తున్నా డాక్టర్ గారు.
Body heal అవ్వాలి అంటే ఫాస్టింగ్ చేయాలి, ఫాస్టింగ్ కంటిన్యూగా చేయలేము కాబట్టి మీరు చెప్పినట్లు ఇంటర్మిడియట్ ఫాస్టింగ్ థ బెస్ట్, సింపుల్ గా తప్పదు అనుకుంటే రోజుకి రెండు పూటలు,కుదిరితే మంచి ప్రోటీన్ తో ఒక్క పూట తింటే ఇంకా మంచిది, సూపర్ గా చెప్పారు డాక్టర్ గారు 👏🙏👌
మీరు చెప్తుంటేనే వైట్ లోస్ అయిన ఫీలింగ్ కలిగింది అండి అంత బాగా చెప్పారు మీరు And రాజమండ్రి లాంగ్వేజ్ విని చాలా రోజులు అయింది అండి. మాది కూడా రాజమండ్రి ఏ 🤗☺️☺️
Nenu ye vedio chusina repatinundi start cheddam anukyni marchipoyedanni Kani e vedio chusaka iouude ivale fasting start chesthunna And aakali veytakundavillu sardukutunna Than q very sir
డాక్టరు గారు ఉపవాసం గురించి చాలా బాగా వివరించారు . Intermittent fasting.16/8 method లో రెండు సార్లు total గా ఎన్ని calories food తీసుకుంటే weight తగ్గగలమో వివరింగా చెబితే చాలా బాగుంటుంది
You are right sir. Last year i skipped lunch for 6 months and lost 11kgs weight. And every moth I saved 1thousand rupees per month and donated for annadanam.
Nenu dinner cheyanu sir......only one chapati nd small curd without rice......I will have curd with curry only.....upto now I didn't suffer with weight, but few months back I was diagnosed with thyroid without my notice I started gaining weight. Before I used to maintain 48 to 50kgs only never crossed that weight. But suddenly I gained 58kgs I always keep away fast foods, fatty foods chocolates, ice creams etc. Only two idlies or dosa or any tiffin only two....I will have breakfast at 10a.m, lunch at 2pm in between I won't take any food mostly. In between I will complete home work. Later at 4:30pm I will have tea. Nd again at nite 10pm I will take one chapati with more curry nd one cup curd. But still I'm gaining weight. Can u suggest me healthy process of losing weight. If in any case If I have Snacks, sweets, ice cream but I will take in limit.
Iam 45years old. I weighs 90kgs .My height is 180 cms. 5.10". I should reduce my weight 20 kgs in a year. Tnq doctor for your valuable scientific suggestions. Your 16/8 and a meal for aday and fasting alternate day etc are awesome excellent. Tnq
Doctor meeru chala mandhi ni save chesaru corona time lo.. Chala cool ga em kadhu meeku ani dairyam chepparu aa time lo.. Vere doctors andharu bayapettaru meeru matram chala postivity and dairyam ni nimaparu
సుబ్రమణ్యం గారూ.... మీరు ఇంగ్లీష్ చదువులు ఎన్నో చదివినా మన సహజ ఆహార పద్ధతిని అమలు చేయడం చాలా బాగుంది. నేనూ ఇప్పటి నుంచీ మిమ్మల్ని అనుసరిస్తాను. మనం కలిసి మరలా మంచి ఆరోగ్యం పట్ల అవగాహన ఉండే సమాజం తయారు చేద్దాం....మన పిల్లల భవిష్యత్తు కోసం. చివుకుల పవన్ కుమార్ శాస్త్రి
డాక్టర్ గారు ఉపవాసం మాట ఎలా ఉన్న ఉపయోగం ఏంటి ఉపవాసం చేస్తే నీరసం వస్తుంది కదా ముఖ్యంగా లేడీస్ కైతే ఇంట్లో పని అంతా కంప్లిట్ చేసుకోవాలి కదా ఉపవాసం చేసి నీరసం తెచ్చు కుంటే పని ఎవ్వరు చేస్తారు
@@sreetulasi22 black coffee only without milk sugar green tea hot water kaani water ekkuva taagali appudu akali veyyadu water sip by sip taagali apude vanta badutundi
Very well explained sir.. Even I did 16:8 Intermittent fasting for 5 months and lost 10 kgs in a very healthy way.. Fasting is amazing once you get used to it 🙇🙌💯
Subscribed and shared Doctor, Useful video with Godavari accent, ABCLW ( anybody can loss wait) presently I am weighs at 100 , my target will be 85, let us see Doctor. Do more like this type of videos 👌 👍🙏💐
I have done 16/8 intermittent fasting for 6 weeks and brought down 10 kG with optimum weight( 5 feet 6 inches my height and brought down to 58 kgs from 68kg)
Please Subscribe to our Kify Hospital channel for more health videos and Press the Bell Icon -
th-cam.com/users/KifyHospital
Nice👍👍👍
Good
We could see because of walking 1 hr daily..1 kg weight loss monthly
@@dhanuu_555j6 00pp LL
Me method lo night varaku water tesukontara sir
మొదటిసారి ఒక వీడియో స్కిప్ చెయ్యకుండా చూసాను...చాలా ఉపయోగకరమైన సందేశము... ధన్యవాదాలు డాక్టర్ గారు ...
Coach support tho thyroid problem normal ku help chestaamu
@@kollurunagamani6470 send me mobile number please
🎉❤
Sir thyirod unnavallu ragi java thagocha
ఉపవాసం గురించి ఇంతవరకు నాకు తెలిసినా మీ ఉపవాస ప్రసంగం పూర్తిగా విన్నాను చాలా బాగుంది నమస్కారాలు
మీకు దేవుడు అందం తో పాటుగా మంచి మనసు కూడా ఇచ్చాడు మీరు చెప్పే విధానం చాలా బాగుంది అంత బాగా అర్ధం అయింది
Pechi na bro vadu cheppina dhanilo em undhi bro nvu sarega ardam chesuko vadu chepinattu chesthe gase foam aye chastham nvu normal ga off day em thinakunda undagalava
@@ravibabudogga1706respect undali kadhaa vadu antiy
అన్నయ్యా మీకు చాలా ఓపిక వుంది , మీరు సొంత వారికి చెప్పినట్టు చెప్తున్నా, నా వాళ్ళు అనే భావనతో చెప్తూనట్ వుంది, ధన్యవాదాలు అన్నయ్యా
డాక్టర్ గారు మీరు చెప్పిన విధంగా నేను 2 నేలలు " వన్ మిల్ ఇన్ ఎ డే " పాంటించాను. చాలా నిష్ఠగా చేశాను. 9 kgs బరువు తగ్గిపోయాను చాలా హెల్డీ గా తగ్గేను 83kgs నుండి 74 kgs కి వచ్చా చాలా హ్యాపీగా వుందండి. మీకు tanx చెప్పాలని msg చేస్తున్నా డాక్టర్ గారు.
Plz yala chesaru em tinnaru
Time plz
@@dasarikotigadu7458 4 :31
Hii
నాకు చెప్పారా
@@naidugariammai9024
చాలా బాగా చెప్పారు sir.. చాలా ఓపికగా చెప్పేరు.. TQ
చాలా చక్కగా అచ్చతెలుగులో బాగా తెలియజేసారు ధన్యవాదాలు
Body heal అవ్వాలి అంటే ఫాస్టింగ్ చేయాలి, ఫాస్టింగ్ కంటిన్యూగా చేయలేము కాబట్టి మీరు చెప్పినట్లు ఇంటర్మిడియట్ ఫాస్టింగ్ థ బెస్ట్, సింపుల్ గా తప్పదు అనుకుంటే రోజుకి రెండు పూటలు,కుదిరితే మంచి ప్రోటీన్ తో ఒక్క పూట తింటే ఇంకా మంచిది, సూపర్ గా చెప్పారు డాక్టర్ గారు 👏🙏👌
Super రిజల్ట్ డాక్టర్ గారు 👏👏👏👏🙏
సూపర్ సర్ 10k likes వచ్చి 1 సింగిల్ dislike కూడా రాలేదు సూపర్ సర్
కల్టూరి పద్ధతి... excellent working🙏
Superb....superb....
Doctor garu
Chala baaga chepparu sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
మీరు చెప్తుంటేనే వైట్ లోస్ అయిన ఫీలింగ్ కలిగింది అండి అంత బాగా చెప్పారు మీరు
And రాజమండ్రి లాంగ్వేజ్ విని చాలా రోజులు అయింది అండి. మాది కూడా రాజమండ్రి ఏ 🤗☺️☺️
అయి అలాగాoడి
@@sumanthkumar157 alage nandi Mari 😆😆
ఆయ్
Good job sir. 24hrs fasting వారానికి ఒక సారి చేస్తున్నా. No problem. వుండ గలం.ఇప్పటికి 6 వారాలు .
వెయిట్ లాస్ అయ్యారా...? ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు
మీరు తెలుగు లో అర్ధం అయి విధంగా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
ధన్యవాదాలు సార్ మీరూ బాగా చెప్పారు చాలా బాగుంది మంచి సందేశం
Very good massage 😍 super ga chepparu sir I respect you
మీరు చెప్పిన ఉపవాసం ఆలోచన చాలా బాగుంది sir
Nenu ye vedio chusina repatinundi start cheddam anukyni marchipoyedanni
Kani e vedio chusaka iouude ivale fasting start chesthunna
And aakali veytakundavillu sardukutunna
Than q very sir
Weight loss ayara mari
Anna gassproblem undi yemi cheyali
వెయిట్ లాస్ అవ్వడం ఎలానో అనుకున్న దానికి మంచి సందేశం ఇచ్చారు డాక్టర్ గారు
సార్ నమస్తే సార్ మంచి సలహా ఇచ్చారు చాలా థాంక్స్ సార్ 🙏
చాలా చాలా బాగా చెప్పారు సర్. నమ్మకం తో చెప్పారు. అన్నివిధాలా వివరణ ఇచ్చారు. ఎవ్వరికి డౌట్ రాకుండా వివరం గా చెప్పారు. చాలా సంతోషం సర్. ట్రక్ సర్. 🙏🙏
Your explanation is superb & scientific. Thank you.
డాక్టరు గారు ఉపవాసం గురించి చాలా బాగా వివరించారు . Intermittent fasting.16/8 method లో రెండు సార్లు total గా ఎన్ని calories food తీసుకుంటే weight తగ్గగలమో వివరింగా చెబితే చాలా బాగుంటుంది
Yes
@@haseenabegum9246 hi
@@haseenabegum9246 hai
@@haseenabegum9246 aslmvlkm ji...medam mujhe weight kam karna hy please help me
@@haseenabegum9246 ye apka number hy kya.. Wer r u from medam
Thank you sir chala baga chepinaru sir
Thank u doctor garu
I watched video without skip even one second.golden words sir thanks so much sir.
Tq so much sir chala points chepparu. Chala clear ga nakunna doubts anni clarify ayyayi. Mee video chala mandiki useful avtundi sir.
You are right sir. Last year i skipped lunch for 6 months and lost 11kgs weight. And every moth I saved 1thousand rupees per month and donated for annadanam.
Malnutrition aitav tarwata
Plz cheppandi!
Nenu dinner cheyanu sir......only one chapati nd small curd without rice......I will have curd with curry only.....upto now I didn't suffer with weight, but few months back I was diagnosed with thyroid without my notice I started gaining weight. Before I used to maintain 48 to 50kgs only never crossed that weight. But suddenly I gained 58kgs I always keep away fast foods, fatty foods chocolates, ice creams etc. Only two idlies or dosa or any tiffin only two....I will have breakfast at 10a.m, lunch at 2pm in between I won't take any food mostly. In between I will complete home work. Later at 4:30pm I will have tea. Nd again at nite 10pm I will take one chapati with more curry nd one cup curd. But still I'm gaining weight. Can u suggest me healthy process of losing weight. If in any case If I have Snacks, sweets, ice cream but I will take in limit.
Weight loss gurichi Baga chepparu sir Tnq
Very good explanation dr....what ever he suggested is 100%correct 👍👌👍
Thank you sir. Thank you for usefull information.
Thank you so much sir. ఈ రోజు నుండి మొదటి రకం ఉపవాసం చేస్తాను.ఉపవాసం గురించి ఉంటే భయాలు పోగొట్టేసారు.nice tips tq Sir. 🙏🙏🙏
😆
Baga chepparu
Excellent 👌 THANQ VERY MUCH FOR YOUR BEST PRESENTATION SIR 🙏
Kanchana
Excellent.
Very well explained
Wow he is such a great doctor today I visited his hospital way he talks is really Appreciatable
Very cool and natural method sir ...its give good results.chala confidence icharu sir
ఈ విషయాన్ని చేపి చాలా చాలా బాగుంది
Fact sir as u said,our dog eats in evening only,it won't take three times daily,we hv to learn from animals also.Nicely said ,tq sir.
Doctor garu from ravulapalem.. nice explanation..nenu intermittent fasting chasthunanu....thank you..
Iam 45years old. I weighs 90kgs .My height is 180 cms. 5.10". I should reduce my weight 20 kgs in a year. Tnq doctor for your valuable scientific suggestions. Your 16/8 and a meal for aday and fasting alternate day etc are awesome excellent. Tnq
Thank you sir .Very Good Health information.
Best and simple doctor, love you doctor
Thank You Doctor Very Useful Health Tips
Doctor meeru chala mandhi ni save chesaru corona time lo.. Chala cool ga em kadhu meeku ani dairyam chepparu aa time lo.. Vere doctors andharu bayapettaru meeru matram chala postivity and dairyam ni nimaparu
Tq u
ధన్యవాదాలు డాక్టరు గారు.. మంచి మాట మరియు సలహా చెప్పారు..
Sir meeru chepindi 💯 percent correct andi
Chala baga chepparu sir . Tq very much nenu only lunch tintanu inkem tinanu .na doubt clear chesaru tq
Yes sir intermetten fasting...very usefull.na health kuda baga set ayyindi
Ela thisukunaru knchm chepthara
thank you so much sir ... great presentation sir. I definitely recommend this video with all family numbers.
Hai andi Iam wellness coach health midha gaudens esthanu
Jai Baba Doctor Garu TQ Sir Explained in detail in understandable language with much patience and U cleared all doubts.GOD blesses U Sir at all times.
thankyou very much sir for your advice
ధన్యవాదాలు డాక్టర్ గారూ బాగా చెప్పారు మీరు
Ur ultimate....................... sir...
100% ur given exactly excellent guidance.........
Chala baga chepparu sir 👌🏻👌🏻
Tq brother chala baga chepparu chala mandhiki help avuthundhi tq so much doctor garu 👌👌👌👌👏👏👏👏👏🙌🙌🙌💐💐
Meeru challaga undali sir chalaa bagaa chepparu sir
కరోనా కాలం నుంచి మీ సూచనలు సూపర్ సార్
సుబ్రమణ్యం గారూ.... మీరు ఇంగ్లీష్ చదువులు ఎన్నో చదివినా మన సహజ ఆహార పద్ధతిని అమలు చేయడం చాలా బాగుంది. నేనూ ఇప్పటి నుంచీ మిమ్మల్ని అనుసరిస్తాను. మనం కలిసి మరలా మంచి ఆరోగ్యం పట్ల అవగాహన ఉండే సమాజం తయారు చేద్దాం....మన పిల్లల భవిష్యత్తు కోసం.
చివుకుల పవన్ కుమార్ శాస్త్రి
🙏
డాక్టర్ గారు ఉపవాసం మాట ఎలా ఉన్న ఉపయోగం ఏంటి ఉపవాసం చేస్తే నీరసం వస్తుంది కదా ముఖ్యంగా లేడీస్ కైతే ఇంట్లో పని అంతా కంప్లిట్ చేసుకోవాలి కదా ఉపవాసం చేసి నీరసం తెచ్చు కుంటే పని ఎవ్వరు చేస్తారు
Endu karjura thinandi nirasam radu
Namaste... Doctor garu...chala manchi salahalu icharu.. Dhanyavadalu. 🙏
Awesome explaining. Tq. Dr. Ji
డైట్ గురించి చాలా బాగా చెప్పారు సార్...Thank you sir
"Karuturi"Method was Super sir.Explained Very Well.
Cheyandi sir kaani mrg 9am ki tini evg 5.30 lopu meal mugincheyandi chala benifit vuntundi 16*8 best method
Snacks or tea or coffee tesukovochha e type lo
@@sreetulasi22 black coffee only without milk sugar green tea hot water kaani water ekkuva taagali appudu akali veyyadu water sip by sip taagali apude vanta badutundi
@@satyab1745 sir calories count emaina cheyyala eating window 16:8 method lo
Sir one big dought tea or coffee teesukovachaa madyalo
Super ga chepparu sir
Literally కొవ్వు
Very good information with godawari slang ,hilarious
TQ very much sir
Chala valuable information about diet plan Thank you so much Sir 👌🙏
I followed your suggestion, and started getting results in first' week. Lost 10 kgs in 4 months . Thanks Dr.👍
Hi bava
Tq sir
Can u suggest which kind of diet helped u
Please ela chesari cheppandi
Super sir chaala. Chaala chakkaga chepparu sir
You are great sir spend your valuable time to people's health thank you sir
Excellent video doc. I came to know lot of facts regarding weightloss through fasting. 👍
చాలా బాగా చెప్పారండి బ్రదర్ గారు🙏
Thank U very much for your kind information 🙏
Thanku sir
Chaala baga chepparu
Meeru. Chalabaga. Ardamayyela chepparu. Tq
Very well explained sir.. Even I did 16:8 Intermittent fasting for 5 months and lost 10 kgs in a very healthy way.. Fasting is amazing once you get used to it 🙇🙌💯
Really
Sir em తిన్నారు fasting lo plz reply
ఫాస్టింగ్ లో తినడమా 🤔🤔
Sir ela chesaru cheppandi pls
Good info Handsome Dr Garu.. Thank you 😊 ..
Subscribed and shared Doctor,
Useful video with Godavari accent, ABCLW ( anybody can loss wait) presently I am weighs at 100 , my target will be 85, let us see Doctor. Do more like this type of videos 👌 👍🙏💐
Supar sir 🤝thanku sir.. చాలా ఓపిగ్గా చెప్పినందుకు..
Supper sir..chala Baga diet gurinchi chepparu....sir..Ila inthavaruku evaru cheppaledhu..inthavaruku nenu satisfied ayyi..riply ivaledhu evvariki...mikichanu...aupperga chepparu sir...suppppper
Superb sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Dhanyavadamulu Doctor Garu ! Chala manchi vishayalu chepparu. May God Bless You and Your Family Sir ! Thank You So much Sir !
##Very Good Information Doctor Sab 🙏 .... You Gave Me Strength To Move On 💪
Super sir Good explanation 1st time eelanti video eepativaraku avaru cheppaledu andariki ardham aye tattu chepparu tq sir
Chala baga chepparu , 100% true
Sir Meru cheppindi 1 moth nundi follow avuthunna 5to 6 kgs weight lose ayyanu rice thennutu wright lose ayyanu Naku estamy foods anni thinnuna adi avoid cheyyalu thank you doctor 🙏🙏🙏🙏🙏👌🤝
Wts ur time pattern...food pattern...
Tq
Mi plan cheppandi, a time lo thinnaru, a time lo thinaledu
Weight ella tagara andi plas chepandi
మీరు ఎలా చేశారు చెప్పండి ..... ఎలా బరువు తగ్గారు చేపితే అందరికి బాగా అర్థం అవుతుంది
Dr garu chala baga explain chesaru. Tq
Hi subramanyam, I felt happy to see you
Im your junior, doing dm neurolgy in cmc
Tq so much wanderfull videos sir
Doctor, from today I will follow your advice as I need to loose weight 👍🏻
Hlo ande weight loss avvali ani serious ga vunta nenu help chasta contact me
@@haseenabegum9246 please naku chepandi
@@varadapavan2490 hi nenu meku help chystanu open my dp
సూపర్ సార్ ఉపవాసం బాగా పనిచేసింది
I have done 16/8 intermittent fasting for 6 weeks and brought down 10 kG with optimum weight( 5 feet 6 inches my height and brought down to 58 kgs from 68kg)
ఎలా చేశారో కొంచెం అర్ధం ఐఎలా చెప్పండి మీరు ఎలా చేశారో
6 weeks antey 1 month 14 days antey 44 days lo 10kgs weight impossible .. don't put fake comments
Could you please give your number Bro i want to speak with you regarding 16/8 method bro
Month lo 3 or 4 kgs healthy ga weight lose avvali ani serious ga unte e profile pic lo number undi call cheyandi detail ga cheptanu
@@shekarrachakonda5934 bro Annam thinakunda unte taggavachu
డాక్టర్ గారు చాల బాగ చెప్పారు సార్ ధన్యవాదములు.
I was seen so many videos but this video inspired me, thank you sir
Gass problem ఉన్నోళ్ళు చెయ్యొచ్చా sir
Bro outstanding presentation. Thank you for using our godavari slang dear. Baga cheparu🙏🙏
Nice Explanation...Sir 😇
Beautiful information... I do it...