" హమ్... హమ్... హమ్...హమ్... ఆ..ఆ...ఆ..అ.. "2" నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా " వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే "2" ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే " మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో "2" 1. " మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము "2" " యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము సరళమాయెను మోక్షపు మార్గము "2" ఆ మార్గం నీవయ్యా... " మనసే" 2. "పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము "2" " యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా ఇలలో దేనితో నే పోల్చలేనయ్య "2" ఆ ప్రేమ నా కోసమా " మనసే"
Yesuva nee prema kolichedhi kadhaya Elalo dhenitho ne polchalenayya... Aa prema naa kosama... very heartfull lyrics ❤❤❤ it's very nice 🎼🎶🎹wish you good luck 👍 praise the Lord
హమ్… హమ్… హమ్…హమ్… ఆ..ఆ…ఆ..అ.. “2” నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా ” వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2” ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే ” మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2” 1. ” మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2” ” యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము సరళమాయెను మోక్షపు మార్గము “2” ఆ మార్గం నీవయ్యా… ” మనసే” 2. “పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము “2” ” యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా ఇలలో దేనితో నే పోల్చలేనయ్య “2” ఆ ప్రేమ నా కోసమా ” మనసే”
పాట గురించి వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. చాలా చాలా మహా అద్భుతంగా వుంది. సంగీతం అందించిన అన్నయ్యకు వందనాలు. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.
Every Christmas ki oka song naku chala chala fevt avthundhi.... E Christmas ki e song naa fevt..... And singer voice kuda xlent..... Thnkq Lillian christofer garu
నింగిలోన ఒక తారే మెరిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దూతలే తిరిగెనే శుభవార్తే చాటగా వచ్చినావయ్యా మా కోసమే వీడినావయ్యా ఆ లోకమే (2) ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావ ఈ లోకమే మనసే పొంగినే ఆనందంతో బ్రతుకే నిండినే సంతోషంతో (2) 1:: మానవ రూపియై భువి కరుదెంచావ మా కోసము బానిస బతుకులకు విడుదల తెచ్చెను నీ జననము (2) యేసూ నీ జన్మ తెచ్చే సంతోషము సరళమాయెను మోక్షపు మార్గము (2) ఆ మార్గం నీవయ్యా _ మనసే_ 2:: పశువుల తొట్టిలో బాలుడివైనావ మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసము (2) యేసూ నీ ప్రేమ కొలిచేది కాదయా ఇలలో దేనితో నే పోల్చలేనయా ఆ ప్రేమ నా కోసమా. _ మనసే_
Akka song super akka mi voice kuda chala ante chala Baga padaru akka super ante atla chepalo kuda thelitledhu akka idharu akka lu kuda chala Baga padaru roju Vina kuda motham e song Vina kuda vinali malli malli anipisthundhi superb music superb💓💓💓💓🙏🙏🙏🙏
Happy Christmas Very Nice Song GOD Has Given To You Amazing Song Lyrics,Tune,Music Awesome Our GOD Is Great There Is No One Like Jesus Wonderful Gifts GOD Has Given To You May GOD Bless You Abundantly I Praise GOD All Glory To JESUS
Awesome song..eesong vintunte nijangane manasu anadamtho pongipotundhi naku..excellent music..Lilli Christoper garu i love your voice and ur expression's betuyful grace..God bless you all..and happy Christmas to all..🤗🤗💐💐⭐⭐🎄🎄🎉🎉🎊🎊🎈🎈✨✨🎁🎁
Devudu elagu enkanu adbutanga vadukovalani...... I will pray for God truly..... Thank you so much for Davidson anna... You're the young gift of the God 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
" హమ్... హమ్... హమ్...హమ్...
ఆ..ఆ...ఆ..అ.. "2"
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా
" వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే "2"
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
" మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో "2"
1. " మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము "2"
" యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము "2"
ఆ మార్గం నీవయ్యా...
" మనసే"
2. "పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము "2"
" యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య "2"
ఆ ప్రేమ నా కోసమా
" మనసే"
Beautiful 😍♥️👌
Yesuva nee prema kolichedhi kadhaya
Elalo dhenitho ne polchalenayya...
Aa prema naa kosama... very heartfull lyrics ❤❤❤ it's very nice 🎼🎶🎹wish you good luck 👍 praise the Lord
Praise the Lord
Super song amen
Chala bagundi anna song
హమ్… హమ్… హమ్…హమ్…
ఆ..ఆ…ఆ..అ.. “2”
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా
” వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2”
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
” మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
1. ” మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2”
” యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము “2”
ఆ మార్గం నీవయ్యా…
” మనసే”
2. “పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము “2”
” యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య “2”
ఆ ప్రేమ నా కోసమా
” మనసే”
Juper
Sheba Akka super song. Sharon Akka hi
Super
Nice song annaya God bless you
Super 💖😽
ఎన్నిసార్లు ఏమైనా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది..
Song chala bagundi 👍👌👏🤝
Super song andhala thara kuda maku chala baga nachindhi memu adhe dance vesthunam chala tq all
Song vinagane theliyani santosham vintaniki vinasampuga undhi Annaya
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది చాలా మంచి సాంగ్ ...
Song chala baga padaru god bless you
Super undi devuniki sthothram.maku vine bhagyam ichinandhuku
ANNA Davidson' garu, TUNE, MUSiC Superb,Melody's, AR Rahaman Music La Vunnadhi
మన యేసయ్యా పుట్టిన రోజు కోసం చేసినా ఈ సాంగ్ చాలా మంచి ఆనందం కలుగుతుంది వందనాలు
Amen deavuniki storom 👏👏
Dhina dhinaabivruddhi chendutunnav Anna excellent music
Eddaru sisters chalaa chakkaga paadaru...god bless you sister...
Anni saarlu venna malli malli venalanipisthundi very very beautiful fantastic soñg👏👏👏👍👍👍👍👌👌
పాట గురించి వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. చాలా చాలా మహా అద్భుతంగా వుంది. సంగీతం అందించిన అన్నయ్యకు వందనాలు. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.
Praise God
Thank you 😊
Manasenindeneanada
0 pH
Price the Lord sister's mi song e roje vinna chala chala Baga padaru sister's devudu miku chakkati swaram ecchadu God bless you sisters
Lilli garu sheeba garu wonderful✨😍✨😍✨😍✨😍 singing maa God bless you🙌
ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది nice sisters❤
Abba !! Abba!! Am padaru sister's chala chala bagundi spr singers akka spr voice sister' .... Heart' touching song we felt very joyful.... sister's....
Yenni sarlu vinna...! Inka vinali anipistundi. Really heart touching sond. Santhosham nimpe pasta. 😍
The best Christmas song chala ante chala bavundhi 😇😘👌👌👌
Super
😍😍😍
👍👍👍👌👌👌
Really nice song 👏👏👏
Yes bro
Every Christmas ki oka song naku chala chala fevt avthundhi.... E Christmas ki e song naa fevt..... And singer voice kuda xlent..... Thnkq Lillian christofer garu
Excellent thammudu.
E song nenu eppudu vinnanu Chala ante chala bagndi Annayya meru enka chalaaaaaa manchi patalu rayali
Manase pongene aanandamto bratuke nindene santoshamtho....e song vintunte.....very nice song anna....
మీ జగమంతా-నిగిలోన పాటలతో ఈ క్రిస్టమస్ లో నా మనసే గెలిచావు..సోదరా..దేవుడు మిమ్మును ఇంకా ఇంకా దీవించాలని కోరుకుంటున్నా..
The best christmas song chala bagunnadhee
నింగిలోన ఒక తారే మెరిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దూతలే తిరిగెనే శుభవార్తే చాటగా
వచ్చినావయ్యా మా కోసమే
వీడినావయ్యా ఆ లోకమే (2)
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావ ఈ లోకమే
మనసే పొంగినే ఆనందంతో
బ్రతుకే నిండినే సంతోషంతో (2)
1:: మానవ రూపియై భువి కరుదెంచావ మా కోసము
బానిస బతుకులకు విడుదల తెచ్చెను నీ జననము (2)
యేసూ నీ జన్మ తెచ్చే సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము (2)
ఆ మార్గం నీవయ్యా _ మనసే_
2:: పశువుల తొట్టిలో బాలుడివైనావ మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసము (2)
యేసూ నీ ప్రేమ కొలిచేది కాదయా
ఇలలో దేనితో నే పోల్చలేనయా
ఆ ప్రేమ నా కోసమా. _ మనసే_
Which scale
Super
Super Annaya
Soooper annaiah mi song..
మన రక్షణ కోసం దేవాది దేవుడు ఎంత తగించుకునాడు అనేది ఈ పాట ద్వారా తెలిపారు ధన్యవాదాలు
Chala chala nachindhi, I heard many times, all glory to God
ఈ పాట వింటూ క్రిస్మస్ సంబరాలలోకే కడుగు పెట్టేద్దాం❤
@@akumarthinaveenkumar3746 yessss thank you
చాలా బాగుంది సిస్టర్ మి వాయిస్ మరియు పాట
Super Fantastic Hallelujah Devudu Memmalni Devinchunu Gaka Amen...
Super voice combination...Chala ba paadaaru... Different ga undi song... Praise to god
Wonderful song and music super.. God bless you Davidson brother..
Bro mee all songs chusanu chala chala bagunaiye praise the lord (bee happy) ☺️☺️😊😊😊 all song super chepadanikee (no words ) ( no.words)
Yenni sarlu vinnaaa malli malli vinalanipinche song akka... Very nice... Praise god., devuniki mahima kalugunu gaaka
Good voice aka song bhaga paadaru God bless you
Superb..... meru elanti songs inkenno padalaani manaspoorthiga korukuntunna... Sisters....... Praise the Lord...
sister Lillian you are my favourite singer praise the lord
I love this song soooo much
Superb and may God bless you.
Till now I Heard this song nearly 50 times.... Really awesome.. Praise to the God 🙏
Akka song super akka mi voice kuda chala ante chala Baga padaru akka super ante atla chepalo kuda thelitledhu akka idharu akka lu kuda chala Baga padaru roju Vina kuda motham e song Vina kuda vinali malli malli anipisthundhi superb music superb💓💓💓💓🙏🙏🙏🙏
🎉❤👌. Suppar.
❤❤❤
Wt a sweet Nd heart touching song asalu sisters brother music super
thanks to God for giving this beautiful song by the sisters
Super singers, super music, super lyrics
Totally all are awesome with God
God bless you abundantly
Chala ante chala manchi pata brother god bless you
Wow excellent sister song thanks for singing brothers and sisters praise the lord
Praise the lord Anna 😘🙏 beautiful lyrics and music 🎶anna🙏😍.. yesayya mimmalni deevinchunu gakha.AmEN
Akka song wonderful ga unnadhi na 💓 full ga chebuthunna ,na yesayya manakosam vachadu na bangaram na yesayya
Very very nice... Excellent music and my fav singer lillian Christopher,😍... Praise god... Thank you for giving this song
Anna minimum 100 times vini vuntaa super Anna nice
God make you for praising him. Ur music really praises God very much....... He blessed you more and more.. God bless you
Great salvation plan I love you Lord, I'm filled with great joy could not explain
You are not Davidson, You are Music Son by the grace of Almighty
Happy Christmas Very Nice Song GOD Has Given To You Amazing Song Lyrics,Tune,Music Awesome Our GOD Is Great There Is No One Like Jesus Wonderful Gifts GOD Has Given To You May GOD Bless You Abundantly I Praise GOD All Glory To JESUS
Ez eving
super melody song goose bumps vachay nice tune
very excellent singing sisters praise the lord for your marvellous voice
Annayya wt a wonderful song with great lyrics God's love ❤is unconditional unchanging and eternal .All golry to God alone.
ఎలా పాడేరో కాని సూపర్ గా పాడారు ఇలా చెప్పుటనికి మాటలు చాలవు కాని చాలా బాగుంది🙏🙏🙏🙏
Praise the Lord
Brother
Praise the Lord
Sister's
Amazing..... voices
Thanks a lord exlent song 👍😇👌🥰
Super song
Praise God enjoyed this hymn
Yes this is excellent song in this year
Sisters sings awesome
Music awesome...praise the lord
Happy Christmas every one
ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది
Yes really my heart is filled with happiness when I saw this song anna
Praise god super song Anna god bless you
Awesome song
Adbhutham ❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌
Happy Christmas to this beautiful song
Superb song we missed this song for years 🤷♂️
Nijam brothers e christmas motho e song thone pandaga chesam super song
Praise tha lord anna garu song super thank you🙏🙏🙏🙏😊😊😊😊🤝🤝🤝
Annaya ni songs Ani Naku chala chala estam Annaya
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord bless you God
Beautiful song nice voice happy 🎄 Christmas 🎶 ⛪ 😍 ♥ 🎸 🎻
నింగిలోని ఓ తారే వెలిసేనె - నీ జాడే తెలుపగా
లోకమంతా దూతలే తిరిగిరి - శుభవార్తయే చాటగా
వచ్చినావయ్యా నాకోసమే- వీడినవయ్యా ఆ లోకమే || 2 ||
ఎవ్వరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో -బ్రతుకే నిండెనే సొంతోషం తో || 2 ||
1 .మానవరూపిఐ -భువికరుదెంచావ మాకోసము
బానిసబ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము || 2 ||
యేసువు నిజన్మతెచ్చే సంతోషము - సరళామాయెను మోక్షపు మార్గము
ఆ మార్గం నీవయ్యా .............హ !!
మనసే పొంగేనే ఆనందంతో - బ్రతుకే నిండెనే సొంతోషం తో || 2 ||
2 .పశువుల తొట్టిలో బాలుడవైనావా మాకోసము
ఇంతటి తగ్గింపు చుపించావయ్య మాకోసము || 2 ||
యేసువు నీప్రేమ కొలిచేది కాదయా - ఇలలో దేనితో నేపోల్చలేనయ్య
ఆ ప్రేమ నాకోసమా............హ !!
మనసే పొంగేనే ఆనందముతో - బ్రతుకే నిండెనే సంతోషం తో || 2 ||...||.నింగిలోని ||
plz let me know any corrections Thankyou for this Beautiful song Davidson !!
Super sister voice beautiful 🙏🙏prise the Lord
De
Super 💗
Nice 👍
Super voice and super song sister
I love song 😍😍 rojuki okasari ina vinthanu 👌👌👌🥰🥰🥰
Brother meeru paadunte Inka Super..
Extent song Annaya chala chala super
Praise the Lord Anna
God bless you abundantly
U r the mood maker...
such a nice Christmas song. I love this song❤️ tq for this wonderful song.
Amazing composition n singing
Really glad listening to this song
One of the my favourite song thank you lord Jesus for giving this wonderful song
Nice music
Great vocals
Pleasant atmosphere
It really remembering Christmas atmosphere
Very good singing & music every thing is good.God Bless You All team
Well presented Sir may God bless you
Chala bagundi brother
David Anna...
You stood as a role model for us ...
Awesome lyrics.. Wonderful voice.. " Glory to god "
Awesome song..eesong vintunte nijangane manasu anadamtho pongipotundhi naku..excellent music..Lilli Christoper garu i love your voice and ur expression's betuyful grace..God bless you all..and happy Christmas to all..🤗🤗💐💐⭐⭐🎄🎄🎉🎉🎊🎊🎈🎈✨✨🎁🎁
Such a beautiful lyrics singer r excellent and music was speechless 👌👌👌👌❤️
Tq bro inthakanna inkem cheppataniki matallravatam ledhu santhosham lo
E song chala baga nachindi👍👌👏👏 sir
Edhey song meru padi untey💥
Devudu elagu enkanu adbutanga vadukovalani...... I will pray for God truly..... Thank you so much for Davidson anna... You're the young gift of the God 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
God bless you
David son gajulavarthi garu
Giving to mee this wonderful song
Merry christamas