నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం ( 2) నువ్వే నా ప్రాణాధారము... నువ్వే నా జీవధారము (2) 1] నువ్వే లేక పోతే నేను జీవించలేను.. నువ్వే లేక పోతే నేను బ్రతుకలేను నువ్వే లేక పోతే నేను ఊహించలేను... నువ్వే లేక పోతే నేను లేనే లేను (2) నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడచె నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం(2) 2] నీతో నేను జీవిస్థాలే కల కాలము.. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకం లో నేనెన్నో వేతికా అంత శూన్యము చివరికీ నువ్వే నిలిచవే సాధకాలము నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి నను విరచి సరిచేయు నాధ.. (2)
Praise the Lord 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Annaiah akka chaala baagundhanaiah song 😢dhevuni premanu gurtinchi antho mandhiki vivarinchindlu e song dhvaara🙌🙌🙇🙇🙇🙏🙏🙏🫂🫂🫂
నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం
నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం ( 2)
నువ్వే నా ప్రాణాధారము...
నువ్వే నా జీవధారము (2)
1] నువ్వే లేక పోతే నేను జీవించలేను..
నువ్వే లేక పోతే నేను బ్రతుకలేను
నువ్వే లేక పోతే నేను ఊహించలేను...
నువ్వే లేక పోతే నేను లేనే లేను (2)
నిను విడిచిన క్షణమే
ఒక యుగమై గడచె నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం(2)
2] నీతో నేను జీవిస్థాలే కల కాలము..
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకం లో నేనెన్నో వేతికా అంత శూన్యము చివరికీ నువ్వే నిలిచవే సాధకాలము
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి నను విరచి సరిచేయు నాధ.. (2)
❤❤❤❤❤I like this song ❤❤❤❤❤❤love u lord 💫
👌
❤❤❤❤
Glory to God
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
English lyrics pls...😢
{ nuve leka pothe nenu jivinchalenu nuve leka pothe nenu brathukalenu } (2)
{ ninu vidichina kshaname oka ugamai gadiche na jivithamu.. chadarina na brathuke ninu vethike nithodu kosam } (2)
{ nuvve na pranaa daaramu nuvve na jiva daaramu) (3)
{nitho nenu jivisthane kalakalamu ninne nenu premisthane chirakalamu) (2)
{ lokam lo nenenno vethika antha sunyamu chivariki nuvve nilichave sadakaalamu } (2)
{ nitho nenu jivisthane kalakalamu ninne nenu premisthane chirakalamu) (1)
{ lokam lo nenenno vethika antha sunyamu chivariki nuvve nilichave sadakaalamu} (1)
{ ninu viduvanu deva na prabhuva na prana daatha nichethitho malachi nannu virachi saricheyu nadhaa) (3)
[11/10, 2:33 pm] Abhi Music Keys: { nuvve na pranaa daaramu nuvve na jiva daaramu) (3)
{ nuve leka pothe nenu jivinchalenu nuve leka pothe nenu brathukalenu } (2)
{ninu vidichina kshaname oka ugamai gadiche na jivithamu.. chadarina na brathuke ninu vethike nithodu kosam } (2)
{ nuvve na pranaa daaramu nuvve na jiva daaramu) (3)
Thank u very much..
❤❤