Unlocking the Secrets of Himalayan Yogis | Dr. Usha Jaiswal interview With Ravi Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @venkateshwarludevarashetty8250
    @venkateshwarludevarashetty8250 7 หลายเดือนก่อน +1

    అమ్మ మీకు శతకోటి వందనాలు
    మీరు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @Singh8900B
    @Singh8900B 8 หลายเดือนก่อน +2

    గురువు కు నమస్కారం
    రవి శాస్త్రి గారి కీ ప్రణామాలు

  • @tsomasundarareddy3114
    @tsomasundarareddy3114 8 หลายเดือนก่อน +2

    జీవితంలో ఉన్నత జీవితం బ్రతుకుటకు అవసరమైన జ్ఞానం కొంత దొరికింది.కాని ఇంకా చాలా ఉంది అని నేను తెలుసుకున్నాను ఇది నా జీవితంలో నేను ముందుకు వెళ్ళేదానికివీలుఉంది. వీలు చూసుకుని నేను శాంతికుంజ్ వెళ్లి వస్తాను.జైగురుదేవ.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 7 หลายเดือนก่อน

    🙏డాక్టర్ ఉషా జైశ్వాల్ గారికి హృదయపూర్వక అభివందనములు!🌷
    🙏శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!💐

  • @padmavathirani3401
    @padmavathirani3401 8 หลายเดือนก่อน +2

    ధ్యానం గురించి స్పష్టంగా, చక్కగా చెప్పారు. ఈ సూత్రం అర్ధం అయితే జీవన శైలి మారిపోతుంది.... రాణి గోపాలకృష్ణ.

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 8 หลายเดือนก่อน

    ❤❤❤ Oom Sri Matree Namaha 🎉🎉🎉 Oom Namo Narayanee 🎉🎉🎉 Oom Sri Gurubhyo Namaha ❤❤❤

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 8 หลายเดือนก่อน +2

    అమ్మ కు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏.
    రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు 🌹🌹🙏.
    ఇ లాంటి మంచి వీడియో లు చెయ్యాలని విన్నపం 🌹🌹🙏

  • @LEARNINGTELUGUWITH_RADHA
    @LEARNINGTELUGUWITH_RADHA 8 หลายเดือนก่อน +4

    జయజయ శ్రీరామ జయజయ గురుదేవ

  • @arumugamarani3686
    @arumugamarani3686 8 หลายเดือนก่อน +3

    😊😊 Thanks for your support gayatri parivar

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 8 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 8 หลายเดือนก่อน

    Sri Rama Sri Rama Sri Rama
    Sri Rama Sri Rama Sri Rama
    Sri Rama Sri Rama Sri Rama

  • @LEARNINGTELUGUWITH_RADHA
    @LEARNINGTELUGUWITH_RADHA 8 หลายเดือนก่อน +2

    జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ జయజయ శ్రీరామ జయజయ గురుదేవ జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 7 หลายเดือนก่อน

    Super mam

  • @praveenbabu8178
    @praveenbabu8178 8 หลายเดือนก่อน +1

    Jai Gurudev 🙏 🙏 🙏
    Excellent Didi 👍 🙏🙏🙏🙏

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 8 หลายเดือนก่อน

    gurubhyonamaha🙏🙏

  • @yoga5453
    @yoga5453 8 หลายเดือนก่อน +1

    Chaala baaga chepparu. Kaani ee rojullo social media lekunda panulu thakkuvaga jaruguthunnayi. Udyagalu kooda inchuminchu network lone jaruguthunnayi. Mee video choodalante kooda social media ne upayogisthunnamu. Avasaramaina meraku important vishayallo maatrame social media ni use chesukuni samayaanni sadvinitogam chesukovaalanedi andaroo thelusukokalagaali. Appude samajam lo marpu osthundi

  • @kanchiraghuram5822
    @kanchiraghuram5822 8 หลายเดือนก่อน +2

    Fine... congrats Ravi

  • @neeraja5
    @neeraja5 8 หลายเดือนก่อน +1

    Front paper pettukoni chaduvitnatlu undi. But very informative.

  • @rameshbabumamidela2558
    @rameshbabumamidela2558 8 หลายเดือนก่อน

    Excellent information, thank you Niravi TV & Usha garu

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 8 หลายเดือนก่อน +3

    All children need to be raised with Dharmic values before they are 3-5 years of age- Vedic Dharmic values.
    If parents are running totally in materialism through imitation, accepting anything other than Vedic Dharmic values, without Samyamanam with Yama / Niyama- how can we change anyone after the brain is set structurally and functionally. It is an uphill battle

  • @arumugamarani3686
    @arumugamarani3686 8 หลายเดือนก่อน

    Thanks for your support gayatri parivar

  • @durgaraopentapati-vd5mu
    @durgaraopentapati-vd5mu 8 หลายเดือนก่อน

    Good missing Sir

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 8 หลายเดือนก่อน

    Thank you, 🙏

  • @ramyathota9706
    @ramyathota9706 8 หลายเดือนก่อน

    Elamti videos emka chala chesthumdali ma kosam

  • @jayhanuman2498
    @jayhanuman2498 8 หลายเดือนก่อน

    Naamaskaaram andi

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 8 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @gsvrao3216
    @gsvrao3216 8 หลายเดือนก่อน

    With great struggles ayodhya Rama temple constructed but Rama land is filled with Western education & the education sriram learnt from his teachers,vasista& viswamitra are not taught in any school in India,with the support of which sriram have succeeded deemon ravana,further by what studies Hanuman crossed salt ocean without any aid & having no school education,it is better to incorporate those studies exhibited in ramayan,political&intellectuals need to think to establish age old lessions

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 หลายเดือนก่อน

    నమస్కారం అమ్మ, మీరు ధ్యానం సాధన చేస్తున్నారా లేక యోగ సాధన చేస్తున్నారా?

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 8 หลายเดือนก่อน +2

      ధ్యానానికి, యోగానికి బేధములు ఏమిటీ సార్?🙏ధ్యానము కూడా యోగమే కదా

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 หลายเดือนก่อน

      @@krishnamohanchavali6937ధ్యానానికి యోగానికి తేడా ఇప్పుడు తెలిసి ఉంటుంది అనుకొంటున్నాను.భగవద్గీతలో జ్ఞానం ద్వారా రెండు ధర్మాల్ని రెండు యోగాలుగా చెప్పారు.జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.బ్రహ్మ యోగ సాధన సంసార బాధ్యతలు ఉన్న వారికి కుదరదు.పనులు చేయకుండా ఒక నిశ్శబ్ద వాతావరణంలో కూర్చుని మనస్సుని నియంత్రించడం అంటే జ్ఞానేంద్రియాల నుంచి ఎటువంటి విషయాలు మనస్సుకి చేరకుండా చేయాలి.అలా చేస్తే మనస్సు పాత విషయాలు గుర్తుకు తెచ్చి ఆలోచనలు రేకెత్తిస్తుంది.ఆ ఆలోచనలు కూడా రాకుండా మనస్సుని శూన్యంగా ఉంచాలి.ఇదే ఏకాగ్రత అంటే.ఏక అంటే ఒకటి.ఒకటి అగ్ర అంటే ముందు ఉన్నది ఏమీ లేదు అంటే సున్నా లేక శూన్యం.అదే ధ్యానంలో అయితే మనస్సులో ఏదో ఒకటి ధ్యాసలో ఉంచాలి.అంటే ఏకత అవుతుంది కానీ ఏకాగ్రత కాదు కదా.మనస్సుని శూన్యంగా ఉంచితే అంతర్ముఖంగా ఉన్న ఆత్మ ఉనికిని చూపుతుంది.అప్పుడు యోగి ఆత్మానందం పొందుతాడు అదే అలౌకికానందం.అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఆనందంతోనూ పోల్చి చెప్పలేనిది.ఎవరికి వారు ఆ ఆనందాన్ని అనుభవించాలి.ఇక కర్మ యోగంలో అన్ని పనులూ చేస్తూనే మన భావంలో నేను చేయడం లేదు,నా ప్రారబ్ద కర్మానుసారంగా అన్ని పనులూ శరీరంలో ఉన్న దేవుడే అంటే ఆత్మ చేస్తున్నారు, నేను పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని మాత్రమే అనుభవిస్తున్నాను తప్ప ఆ పనులతో నాకు సంబంధం లేదు,ఫలితాలైన ఆగామి కర్మలు అంటే కొత్తగా వచ్చే పాప పుణ్యాలు కూడా నాకు అంటవు అని భావంలో ఉండాలి.పనులు మీవి, అనుభవాలు నావి అని ప్రతీ క్షణం శరీరంలోనే ఉన్న మనం ఆరాధించవలసిన ఆత్మకి నివేదించుకుంటూ ఉంటే చిత్రగుప్తుడు, యముడు కూడా అయిన ఆత్మ ఆ పనుల్లో వచ్చే కొత్త కర్మలు మన కర్మ పత్రంలో నమోదు చేయరు.ఇప్పటికే అహంతో ఎన్నో కర్మల్ని సంపాదిస్తూ వాటిని అనుభవించేందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి ఉన్న మనకి కొత్త కర్మలు నమోదు కాకుండా ఉన్న కర్మల్ని కొన్ని జన్మల్లో అనుభవించి ఆఖరి మరణంతో పరమాత్మలో ఐక్యం పొందవచ్చు అదే మోక్షం లేక ముక్తి లేక విముక్తి లేక విడుదల.ఇదంతా టూకీగా చెప్పాను సర్. మీరు అడిగింది చిన్న ప్రశ్నే అయినా కొంత ఎక్కువగా చెప్పానేమో.క్షమించమని మనవి

    • @vishvendrasingh369
      @vishvendrasingh369 8 หลายเดือนก่อน +2

      she practice meditation, Gayatri sadhna, & teach all of these..n Pranic healing as well❤
      She is my Guide...! I'm grateful

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 หลายเดือนก่อน

      @@vishvendrasingh369 వీటి వల్ల ఉపయోగం ఏమిటి? అంటే శారీరక,మానసిక ఆరోగ్యం కోసమా?

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 8 หลายเดือนก่อน

    Amma Mee Paadapadhmamula ku sirasa namaami..Amma thamaritho maatladali ante Mee cell number display cheyandi please.🙏🙏🙏🙏🙏

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 8 หลายเดือนก่อน

    Why this madam talking not freely