నేను క్రియేట్‌ చేసిన రికార్డులు -నేనే బద్ధలు కొట్టాలి | Chandrababu Full Speech in Guntur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • నూర్‌బాషాలకు కార్పొరేషన్ పెట్టి ఏటా రూ.100 కోట్ల ఆర్థిక సాయం చేస్తా: చంద్రబాబు
    ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగేలా పోరాడతాం
    జగన్‌ అహంకారి, విధ్వంసకారి, దోపిడీదారుడు
    నాసిరకం మద్యం తాగి మనం బలిపశువులం కావాలా?
    కొత్త చట్టం తెచ్చి.. జగన్‌ పట్టా ఇస్తారంటా
    ప్రజల ఆస్తి హక్కు పత్రంపై జగన్‌ ఫోటో వేసుకుంటాడు
    ప్రజల భూమిపై జగన్‌ పెత్తనమేంటి?
    భూ రికార్డులు అన్నీ తారుమారు చేస్తే ప్రజలు ఏం అవుతారు
    జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దుపై నా రెండో సంతకం పెడతా
    ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నా నేత మనుగడ సాధించలేడు: చంద్రబాబు
    ప్రజల్లో ఉత్సాహం చూశాక సైకో పార్టీకి డిపాజిట్లు రావని అర్థమైంది
    నేను క్రియేట్‌ చేసిన రికార్డులు నేనే బద్ధలు కొట్టాలనేది నా సంకల్పం
    అమరావతిలో 185 కి.మీ రింగ్‌రోడ్డుకు శ్రీకారం చుట్టాం
    దుర్మార్గుడు అధికారంలోకి వచ్చి నా కళలను విధ్వంసం చేశాడు
    నా పిలుపుతో అమరావతి రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు
    అమరావతిలో 2019లో భూమి విలువ ఎంత.. ఇప్పుడెంత?
    జగన్‌ వచ్చాక అమరావతిలో భూములు ధరలు పెరిగాయా.. తగ్గాయా?
    జగన్‌ వల్ల ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా?
    సైకో డబ్బులు ఇచ్చాడని ఓట్లేస్తే ఇంక అంతే సంగతులు
    నా హయాంలో ఏ ముస్లిం వ్యక్తికైనా అన్యాయం జరిగిందా?
    విశాఖలో రాజధాని వద్దని ప్రజలు చెబుతున్నా జగన్‌ వినడు
    ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తా
    హజ్‌యాత్రకు వెళ్లే ముస్లిం వ్యక్తికి రూ.లక్ష ఇస్తా
    మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వడ్డీలేని రుణం ఇస్తాం
    ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా ఇస్తాం: చంద్రబాబు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 8

  • @khasimsaheb6065
    @khasimsaheb6065 หลายเดือนก่อน

    Jai TDP Jai CBN Jai pspk

  • @krishnapraneethkonkepudi
    @krishnapraneethkonkepudi หลายเดือนก่อน

    జోహార్ వైఎస్ఆర్ & జై జగన్.

    • @cmbhushan
      @cmbhushan หลายเดือนก่อน

      Johar

    • @cmbhushan
      @cmbhushan หลายเดือนก่อน

      Johar johar

    • @krishnapraneethkonkepudi
      @krishnapraneethkonkepudi หลายเดือนก่อน

      Always Johar Pandhula gumpu​@@cmbhushan

  • @anandswathiswathi2237
    @anandswathiswathi2237 หลายเดือนก่อน

    Veedo erripooku veedu records

    • @cmbhushan
      @cmbhushan หลายเดือนก่อน

      Yeah ganjai, drugs, cheap liquor goppa records mari

    • @cmbhushan
      @cmbhushan หลายเดือนก่อน

      Yeah cheap liquor records