సైకోను పంపాలని జనానికి కసి | People Ready To End Card For YCP Anarchy Rule | Chandrababu @Cheerala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • గంజాయి, డ్రగ్స్‌ను వంద రోజుల్లో ఉక్కుపాదంతో అణచివేస్తాం: చంద్రబాబు
    గంజాయి మాఫియా రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి తెస్తాం
    రౌడీయిజం ద్వారా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు
    చీరాలలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తాం
    వైకాపాను చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి
    బాపట్ల జిల్లా: చీరాలలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ
    బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు
    ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు
    రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారు
    భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారు
    రాష్ట్రాన్ని నియంతలా పాలించాలనుకున్నారు
    విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావం
    ప్రజా వేదికను కూల్చి పాలన ప్రారంభించారు: చంద్రబాబు
    పోలీసు వ్యవస్థ ద్వారా అణచివేయాలని చూస్తున్నారు: చంద్రబాబు
    రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా తయారు చేశారు: చంద్రబాబు
    ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌ మాఫియాలు చేశారు: చంద్రబాబు
    దుర్మార్గ పాలన తుదముట్టించి ప్రజాస్వామ్యం కాపాడుతాం: చంద్రబాబు
    డ్రైవింగ్‌ రాని వ్యక్తి పాలనలో రాష్ట్రం రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు
    టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు: చంద్రబాబు
    రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు: చంద్రబాబు
    అప్పులు వచ్చే పరిస్థితి లేదు.. ఆదాయం తగ్గింది.. జీతాలు ఇవ్వలేరు: చంద్రబాబు
    ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పాలన చేయాలి: చంద్రబాబు
    జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువచ్చారు: చంద్రబాబు
    ప్రజల భూములపై జగన్‌ పెత్తనం ఏంటి?
    కూటమి వచ్చాక జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దు చేస్తాం
    ల్యాండ్‌ గ్రాబింగ్ చట్టం రద్దు దస్త్రంపై రెండో సంతకం
    ఆస్తులను బలవంతంగా రాసుకున్నారు.. సెటిల్‌మెంట్లు చేసుకున్నారు
    సైకోను ఇంటికి సాగనంపాలని అందరిలో కసి ఉంది: చంద్రబాబు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1

  • @CL-ub6br
    @CL-ub6br หลายเดือนก่อน +1

    చంద్రం బాబు .. వీడి ఉన్మాద జాతి ని .. ఆంధ్ర నుంచి .. భారత దేశము నుంచి తరిమెయ్యాలి 🙏🙏🙏🙏🙏🙏