మేడం మీరు చెప్పినది బానే ఉన్నది ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణ విధానంతో పెంచాలి ఆ తర్వాత స్కూల్స్ విద్య చెప్పే గురువులను చాలామందికి పిల్లవాడికి భయం బద్దలు చెబుతుంటే దాన్ని ఇంకోరకంగా తీసుకుని చదువుకునే విద్యార్థిని ఒక మాట అనని పట్టలేదు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితం చెట్టే వంచ లేంది మానే ఇంతటితో వంగదు.
స్కూల్ లో ఏడైన చెబితే లెసన్స్ కాకుండా వేరేచెప్తున్నారని కంప్లైంటి చేస్తే మానేజ్మెంట్ వార్నింగ్ ఇచ్చారు ఇంకెవరు చెప్తారు ఒక స్కూల్ లో టీచర్ వర్న్ చేశాడని వాళ్ల పిల్లల మనోభావాలు దెబ్బతిన్నాయని టీచర్ ని కొట్టారు😢😢😢😢😢
I am not sure what you said in correct. But one thing to look at is the system. If there is a proper punishment for such cases people will be afraid to touch. I assume righteous system will build the nation
తల్లితండ్రులు ముందు పిల్లలకి smartphone లు ఇవ్వడం కనీసం intermediate అయ్యేంతవరకు వరకైనా ఆపండి. ఒకవేళ అవసరం అనుకుంటే Tablet pc ఇవ్వండి.అది కూడా రూమ్ లో కాకుండా హల్ లో ఉపయేగించేలా చేయండి.కొంతవరకు ఇలాచేస్తే పిల్లలకి వేరే చెడుఆలోచనలు రాకుండా చదువు మీదే ద్రృష్టి పెడతారు.వాళ్ళ భవిష్యత్ ని నాశనం అవకుండా తల్లితండ్రులే ముఖ్యపాత్రవహించాలి.
100% metho ekibavnchuchunanu, what ever you had expressed is hindered percent, as you mentioned it should be at early age of boys should be controlled yes your right, as you said with respect iodic record dance, also well expressed.......lastly yes its basically parents duty to Nurturer their childern from early ages and tell them to respect each and every girl as their sister.......yes its parents mistake.
Inka aadapillalu yela bratakali jobs yela chesukuntaru yedi yemi ayina a adapillalaku kopam vachina parvaledu govt dressings లో rool pettali aadadi ninduga untene aa jaganmaata kooda ista padutundi dresselu marali aa jutlu virabosukokoodadu tv lo daridram programs cancil cheyyali anasuya dress choostara oka program lo yenta aquard ga undo yela sahistunnaru janalu
Why not disseminate West Bengal Government, implement President Rule immediately. Other wise in Rape case involved about 10 persons and background encouraged Big Heads escape from case with help of Mamatha Benerji. Case will dragged long period and Background Big personalitys escaped.
మేడం చాలా బాగా సూచనలు ఇచ్చారు పిల్లలకు, పేరెంట్స్కు కూడా ఇదే విషయమై ప్రభుత్వ స్పందన, టీచర్స్ స్పందన, సమాజ స్పందన కూడా వుంటే మీరనుకున్న మార్పు తప్పకుండ మగ పిల్లలలో తప్పకుండ వస్తాది. మీకు కృతజ్ఞతలు మేడం మంచి సూచనలు తో, మీ అనుభవాలు కూడా జోడించి తెలియజేసినందుకు.
You must study the deeper TRUTH About the Law of cause and effect… and the pre-Latent tendencies ( vasanas pre-conditioning…) of a human being…. Samskaras antaru ivi… janmathaha…. Manishi toh vachevi… Spiritual ga deep understanding try cheyandi…. You supress or express… generally…. Madhye marga… middle path Buddha taught… unless a man transform his level of consciousness….. punishments do not help… ( see the man saying “ Hang me”..) Remember what Jesus said…. “ They don’t know what they are doing… sleep walkers….. I am not saying you should not punish…. I am saying….do not suggest superficial solutions.. they don’t change anything
@@sunithajee3881 solutions should be voiced.. let them be superficial and temporary solutions, better talk out , raise voice… than being numb. Yes punishments do not help , you are right . I agree. Punishments do not help . Very true .
మగాళ్ళందరూ మృగళ్ళు కాదు. సరదాగా స్త్రీ పురుషులు మాట్లాడుకోవడానికి ఆటపట్టించుకోడానికి, హద్దు మీరి ప్రవర్తించడానికి ఉన్న చిన్న తేడాను మగా ఆడ ఇద్దరు గుర్తించి ప్రవర్తించాలి. కొంతమంది చేసే వెధవ పనులకి మొత్తం మగ జాతంతా నిందకు గురవుతోంది. అలాగే ఆధునికత పేరుతో కొంతమంది ఆడవళ్ళు సమయం సందర్భం లేకుండా ధరించే విచ్చలవిడి దుస్తులు, ప్రవర్తన వల్ల పద్దతిగా ఉండేవాళ్ళు బలి అవుతున్నారు. అందరూ స్వతంతృలే. ఎవరూ ఎవరి దుస్తులు, ప్రవర్తన గురించి ప్రశ్నించకూడదు, కరెక్ట్ చేయకూడదు. అన్ని దేశల్లోనూ ఇలగే తగలడింది. తప్పు జరిగితే ఎదో ఒక కొత్త చట్టం తెచ్చి చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఆ చట్టాలను కొందరు ఆడవాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టాలు దుర్వినియోగం వల్ల స్త్రీ పురుషులు కనీసం పలకరించు కోవడానికి కుడా భయపడాల్సిన రోజులు వచ్చాయి. మామూలు వ్యవహారాలలో కుడా ఏదో మందుపాతరలు మీద నడిచినట్టే ఉంటోంది మగవాళ్ళకి.
Good explanation thankyou madam we want justice Kolkata junior doctor
Correct chepparu 😢
Baga chepav sister😢but pakan valaki help chese maindset evariki e kalam lo levu sis😢
💯 true words.
చాలా బాగా చెప్పారు అండి
Good message for society
Yes amma
Correct chepperu, ammachinnadanivi chala Baga cheppevuadadaniki bayata security ledu elaga
correct ga chepparu
Everynday facing mam
Meru Baga chputunaru
Well said thalli.
True mam😢
Correct 💯 sister
సమాజాన్ని స్వార్ధ పరులవల్ల ఇలా తయారు అయింది.
అమ్మా ప్రతి ఒక్కరు పేప్పర్ స్ప్రే ఉంనచుకోవాలని చెప్పండి
👍👍
మేడం మీరు చెప్పినది బానే ఉన్నది ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణ విధానంతో పెంచాలి ఆ తర్వాత స్కూల్స్ విద్య చెప్పే గురువులను చాలామందికి పిల్లవాడికి భయం బద్దలు చెబుతుంటే దాన్ని ఇంకోరకంగా తీసుకుని చదువుకునే విద్యార్థిని ఒక మాట అనని పట్టలేదు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితం చెట్టే వంచ లేంది మానే ఇంతటితో వంగదు.
స్కూల్ లో ఏడైన చెబితే లెసన్స్ కాకుండా వేరేచెప్తున్నారని కంప్లైంటి చేస్తే మానేజ్మెంట్ వార్నింగ్ ఇచ్చారు
ఇంకెవరు చెప్తారు
ఒక స్కూల్ లో టీచర్ వర్న్ చేశాడని వాళ్ల పిల్లల మనోభావాలు దెబ్బతిన్నాయని టీచర్ ని కొట్టారు😢😢😢😢😢
అమ్మా డ్రెస్ ఓకే కాని
మనుషుల ప్రవర్తన ముఖ్యం
ఈ మధ్య RTC express బస్ లో కూడా చెత్త పాటలు పెడుతున్నారు....చాలా ఇబ్బందిగా అనిపించింది...ఇలాంటివి పాటలను పెట్టకూడదు అంటే ఎక్కడ కంప్లెట్ ఇవ్వాలి అమ్మ
I am not sure what you said in correct. But one thing to look at is the system. If there is a proper punishment for such cases people will be afraid to touch. I assume righteous system will build the nation
RGkar hospital principal ni pattukuni
Police station third degree isthe Anni
Bayatiki vasthai.
Potti nikkarlu potti tea shirt veyadam status symbol anukune parents vunnaaru tallie.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
school lo lessons kadhu Lifelessons cheppali
God bless you Thalli 🌹 chala vedanatho entho Badha tho chakkani vishayalu cheppavamma. Nuvvu cheppindi Akshara sathyam. Naa Bidda lanti Dana vani nuvvu antunnanamma. Emi anukoku Bhagavanthudu neeku thodi ha vundunu gaka 🙏💐.
Thank you 🙏
తల్లితండ్రులు ముందు పిల్లలకి smartphone లు ఇవ్వడం కనీసం intermediate అయ్యేంతవరకు వరకైనా ఆపండి. ఒకవేళ అవసరం అనుకుంటే Tablet pc ఇవ్వండి.అది కూడా రూమ్ లో కాకుండా హల్ లో ఉపయేగించేలా చేయండి.కొంతవరకు ఇలాచేస్తే పిల్లలకి వేరే చెడుఆలోచనలు రాకుండా చదువు మీదే ద్రృష్టి పెడతారు.వాళ్ళ భవిష్యత్ ని నాశనం అవకుండా తల్లితండ్రులే ముఖ్యపాత్రవహించాలి.
Chala badha vesthumdi 😩😭😭😭
Magapillalaku anuvanuvuna tallidhandrulu care teesukovali avasaramyte veepu baddhalu kottyna saryna dharilo pettali
True
Nenu kuda pinnisu tho gattiga podichanu
100% metho ekibavnchuchunanu, what ever you had expressed is hindered percent, as you mentioned it should be at early age of boys should be controlled yes your right, as you said with respect iodic record dance, also well expressed.......lastly yes its basically parents duty to Nurturer their childern from early ages and tell them to respect each and every girl as their sister.......yes its parents mistake.
అడవిలో ఉన్న మృగాలు సమాజం లో తిరుగుతూ ఉన్నాయి.ఆడపిల్లలు ఆయుధాలు ధరించి బయటకు రావడం అవసరం అనుకుంటాను.
Chakkaga cheppaaru ma
ఉపరితల అంశాలు చెప్పావు మరి మూలాలు ఎక్కడ ఉన్నాయి.వాటిని అధ్యయనం చెయ్యి పరిష్కారం దొరుకుతుంది.
@@gopinadh873 👍 vinnavinchandi, miru adhyayanam cheyandi, welcome to the channel.
Meru chapeedibagundi Kane manasamajam bagoladukadamma
Inka aadapillalu yela bratakali jobs yela chesukuntaru yedi yemi ayina a adapillalaku kopam vachina parvaledu govt dressings లో rool pettali aadadi ninduga untene aa jaganmaata kooda ista padutundi dresselu marali aa jutlu virabosukokoodadu tv lo daridram programs cancil cheyyali anasuya dress choostara oka program lo yenta aquard ga undo yela sahistunnaru janalu
battalu yenduku matter kaadu, battalu kuda matterey, meeru inni vishayalu chepparu mari, meeku comment chesina (thandri kuturu) cheppina matalku meeru yemi chesaru mari
Why not disseminate West Bengal Government, implement President Rule immediately. Other wise in Rape case involved about 10 persons and background encouraged Big Heads escape from case with help of Mamatha Benerji. Case will dragged long period and Background Big personalitys escaped.
👍
Ammaayilalo awareness penchali, bayata yemi jarigina intlo pillalu ventane cheptunte manam pillalaku daaniki yela react avvaalo nerpistaru.
మేడం చాలా బాగా సూచనలు ఇచ్చారు పిల్లలకు, పేరెంట్స్కు కూడా ఇదే విషయమై ప్రభుత్వ స్పందన, టీచర్స్ స్పందన, సమాజ స్పందన కూడా వుంటే మీరనుకున్న మార్పు తప్పకుండ మగ పిల్లలలో తప్పకుండ వస్తాది. మీకు కృతజ్ఞతలు మేడం మంచి సూచనలు తో, మీ అనుభవాలు కూడా జోడించి తెలియజేసినందుకు.
You must study the deeper TRUTH About the Law of cause and effect… and the pre-Latent tendencies ( vasanas pre-conditioning…) of a human being…. Samskaras antaru ivi… janmathaha…. Manishi toh vachevi…
Spiritual ga deep understanding try cheyandi…. You supress or express… generally….
Madhye marga… middle path Buddha taught… unless a man transform his level of consciousness….. punishments do not help… ( see the man saying “ Hang me”..)
Remember what Jesus said….
“ They don’t know what they are doing… sleep walkers…..
I am not saying you should not punish….
I am saying….do not suggest superficial solutions.. they don’t change anything
@@sunithajee3881 solutions should be voiced.. let them be superficial and temporary solutions, better talk out , raise voice… than being numb. Yes punishments do not help , you are right . I agree. Punishments do not help . Very true .
Meru cheppinattu chinapillalu atapatalanu apakudadhu...
Ammaylanu anduku rape cheyalsi vastundante okare reason magallaki, aadadhi ante neecham, matladataniki, niladeyadaniki arhataha ledhu, valla financial status, elantivi drustilo pettukoni necham ga alovhinche vallu elanti repe lu chestaru... Elanti vallanu aripareyali.
మగాళ్ళందరూ మృగళ్ళు కాదు. సరదాగా స్త్రీ పురుషులు మాట్లాడుకోవడానికి ఆటపట్టించుకోడానికి, హద్దు మీరి ప్రవర్తించడానికి ఉన్న చిన్న తేడాను మగా ఆడ ఇద్దరు గుర్తించి ప్రవర్తించాలి. కొంతమంది చేసే వెధవ పనులకి మొత్తం మగ జాతంతా నిందకు గురవుతోంది. అలాగే ఆధునికత పేరుతో కొంతమంది ఆడవళ్ళు సమయం సందర్భం లేకుండా ధరించే విచ్చలవిడి దుస్తులు, ప్రవర్తన వల్ల పద్దతిగా ఉండేవాళ్ళు బలి అవుతున్నారు. అందరూ స్వతంతృలే. ఎవరూ ఎవరి దుస్తులు, ప్రవర్తన గురించి ప్రశ్నించకూడదు, కరెక్ట్ చేయకూడదు. అన్ని దేశల్లోనూ ఇలగే తగలడింది. తప్పు జరిగితే ఎదో ఒక కొత్త చట్టం తెచ్చి చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఆ చట్టాలను కొందరు ఆడవాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టాలు దుర్వినియోగం వల్ల స్త్రీ పురుషులు కనీసం పలకరించు కోవడానికి కుడా భయపడాల్సిన రోజులు వచ్చాయి. మామూలు వ్యవహారాలలో కుడా ఏదో మందుపాతరలు మీద నడిచినట్టే ఉంటోంది మగవాళ్ళకి.
@@bhanukuppa456 true , chattadurviniyogam, tho patu sweccha kuda durviniyogam cheskuntnaru pillalu