Jai Bhajrangi Latest Telugu Action Thriller Full Movie | Shiva Rajkumar | 2024 South Dubbed Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 537

  • @VijayaViji-v6s
    @VijayaViji-v6s 5 หลายเดือนก่อน +450

    Wow super మూవీ చూడటానికి రెండు కళ్ళు చాలవు 🙏🙏ఇలాంటి మూవీస్ ఎందుకు హిట్ అవ్వడం లేదు హీరో 👌👌ఇదే ఫస్ట్ మూవీ ఆయనది చూడటం సూపర్ నాకు బాగా నచ్చింది

    • @GopalakrishnaAchanta
      @GopalakrishnaAchanta 5 หลายเดือนก่อน +46

      ఆయన శివరాజ్ కుమార్ అని సూపర్ స్టార్..కన్నడ ఇండస్ట్రీ
      జైలర్ ..రజనీ కాంత్ గారి మూవీ చూడండి..శివన్న గారి గ్రేస్...పునీత్ రాజ్ కుమార్ గారి బిగ్ బ్రదర్..

    • @balajibs5815
      @balajibs5815 5 หลายเดือนก่อน

      ఎందుకు ఇటు కాలేదు సార్
      ఆరోజు ఏ దినమని గుర్తు తెచ్చుకోండి
      పునీత్ రాజ్ కుమార్ వీళ్ళ తమ్ముడు ఆ రోజే చనిపోయాడు కాబట్టి కలెక్షన్ కొంచెం తక్కువ అయ్యాయి అంతేగాని పిక్చర్ ఫ్లాగ్ కాలేదు

    • @VijayaViji-v6s
      @VijayaViji-v6s 5 หลายเดือนก่อน +17

      @@GopalakrishnaAchanta హో పునీత్ రాజ్ కుమార్ గారి బ్రదర్ ఆ.. థాంక్స్ అండి అయన చెప్పినందుకు 🙏.

    • @seenakanna853
      @seenakanna853 5 หลายเดือนก่อน +12

      Movie part 1 undhi chudu super undhi movie

    • @AjitKumar-ki7nl
      @AjitKumar-ki7nl 5 หลายเดือนก่อน +6

      Flop ki reason. Elevation to hero is higher than Vishnu that's what I feel.

  • @nagaiahvandadi423
    @nagaiahvandadi423 5 หลายเดือนก่อน +190

    ఒక మనిషి సాయం చేస్తే ఆ సాయాన్ని మర్చిపోకుండా ఇంతలా ఆరాధించే మనుషులు ఉన్నారా లేరు ఈ సినిమా మూర్ఖులకు జ్ఞానం తెప్పిస్తుంది సూపర్ సూపర్ సినిమా🎉🎉

    • @pranithagoud9894
      @pranithagoud9894 5 หลายเดือนก่อน +7

      Very good super movie

    • @pranithagoud9894
      @pranithagoud9894 5 หลายเดือนก่อน +7

      Elante cinemalu any original distributor mararu

  • @Svkr60
    @Svkr60 5 หลายเดือนก่อน +104

    సూపర్ మూవీ అందరు చివరి వరకు తప్పక చూడాలి అప్పడే ఈ మూవీ అంతరర్థం అర్థమవుతుంది కావున అందరు చూడగలరు

  • @sreedharyakkala4105
    @sreedharyakkala4105 5 หลายเดือนก่อน +59

    ఈ సినిమా చాలా బాగుంది.... ఇలాంటి సినిమాలు చూడాలి....ఇలాంటి సినిమాలు రావాలి...

  • @vamshikattela1439
    @vamshikattela1439 5 หลายเดือนก่อน +345

    కామెంట్స్ చదివి సినిమా చూసే వాళ్లు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 🥰🥰

    • @swamyyama6664
      @swamyyama6664 5 หลายเดือนก่อน +6

      Super muvi❤

  • @dhfpk_beats02
    @dhfpk_beats02 23 วันที่ผ่านมา +2

    నిజంగా సినిమా టైంపాస్ కోసం చూసాను కానీ చాలా చాలా బాగుంది అయి ఈ మధ్య కాలం లో ఇలాంటి సినిమా చూడలేదు హీరో యాక్టింగ్ చాలాబాగుంది.

  • @santoshmanneicc
    @santoshmanneicc 4 หลายเดือนก่อน +49

    కింది స్థాయి వాళ్ళను ఎంకరేజ్ చెయ్యండి చూడడానికి చాలా బాగుంది
    ఎంత సేపు పెద్ద సినిమాలు పెద్ద హీరోలు అని జబ్బలు చారుచుకోవడం కాదు

    • @ABCDEFGHIJK3579
      @ABCDEFGHIJK3579 4 หลายเดือนก่อน +6

      ఆయన already కన్నడ లో పెద్ద హీరో

    • @Jahnu3
      @Jahnu3 4 หลายเดือนก่อน +4

      He is from Rajkumar family, in Karnataka his family like ntr family in ap

    • @UppalayyaDussa
      @UppalayyaDussa หลายเดือนก่อน

      😮😂😂 ji​@@ABCDEFGHIJK3579

    • @KalyanGoud-q8t
      @KalyanGoud-q8t หลายเดือนก่อน

      Ayana China hero kadhu bro manaku chiru laga kanada valaku Shiva rajkumar ala😂

  • @ashokKumar-bp1xp
    @ashokKumar-bp1xp 5 หลายเดือนก่อน +72

    ఈ సమాజానికి ఈ లాంటి సినిమా లు ఇంకా కావాలి 👍👍

  • @rajujangiraju1490
    @rajujangiraju1490 5 หลายเดือนก่อน +20

    మంచి సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు రావాలి👌👏👏

  • @Anuif3fy
    @Anuif3fy 5 หลายเดือนก่อน +249

    Nala 2024 lo chuse vallu oka like evvandi

    • @sridevimedina9894
      @sridevimedina9894 5 หลายเดือนก่อน +14

      2024 లో upload చేశారు కాబట్టి 2024 లోనే చూస్తారు. మీరు ఏమైనా టైం మెషీన్ use చేసి ఫ్యూచర్ లోకి వెళ్లి వచ్చారా 😂😂😂

    • @r.kishor2509
      @r.kishor2509 5 หลายเดือนก่อน +1

      @@sridevimedina9894😂😂😂😂

    • @RAIFFGAMING
      @RAIFFGAMING 3 หลายเดือนก่อน

      Great movie well se in2024

  • @KavithaReddy-x9n
    @KavithaReddy-x9n หลายเดือนก่อน +3

    చాలా అద్భుతం 🧘‍♀️💫✨ మూవీ తీయడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @cr7xyzravi
    @cr7xyzravi 4 หลายเดือนก่อน +7

    నిజంగా ఒక మంచి సందేశం ఉన్న సినిమా మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి కాని అమ్మ కోకూడదు అత్యాశకు పోకూడదు సూపర్ సినిమా అబ్బా❤

  • @Navaneetha1419
    @Navaneetha1419 4 หลายเดือนก่อน +31

    ఆ కాలము లో ఐర్వేదము,,ఈ కాలము లో మిడిషన్,,,,but ఐర్వేదము గురించి కూడా ఇపట్టి కాలములో తెలిసిన వాళ్లు ఉన్నారు ఈ మూవీ చూసాక అయినా ఐర్వేద చికిత్స ను ముందుకు తీసుకురావాలి,, జై శ్రీ రామ్ 🙏

  • @mknemyanaik9901
    @mknemyanaik9901 5 หลายเดือนก่อน +23

    ಈಮೂವಿ ನೋಡಿದರೆ ಅಪ್ಪು ಸರ್ ನೆನಪು ಆಗುತ್ತಾರೆ....ಕರಾಳ ದಿನ....ಇಡೀ .. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ದುಃಖ.... ಕಣ್ಣೀರು ಇಟ್ಟ ದಿನ...... I love u appu sir

  • @krishna.d6934
    @krishna.d6934 5 หลายเดือนก่อน +76

    మూవీ నచ్చినవాళ్లు ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ❤️❤️❤️

  • @Anusha66336
    @Anusha66336 5 หลายเดือนก่อน +21

    మూవీ చాలా అంటే చాలా బాగుంది ఈ రోజుల్లో సాటి మనిషికి సాయం చేయట్లేదు కనీసం మూవీలో అయినా చూసి ఆనందపడతాం 👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️🫡🫡🫡

    • @Varahi11
      @Varahi11 4 หลายเดือนก่อน

      అవున ... అను

  • @gundaprasad5013
    @gundaprasad5013 5 หลายเดือนก่อน +16

    ఓ సూపర్ మాటలు లేవు 🙏🙏🙏

  • @RajuKumar-wv3zx
    @RajuKumar-wv3zx 5 หลายเดือนก่อน +79

    ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చిన మన జనాలు మారారు

  • @AnjanaDevi-zz5ys
    @AnjanaDevi-zz5ys 5 หลายเดือนก่อน +16

    సినిమా లంటే ఎలా ఉండాలి సమాజానికి ఉపగపడేలా నిజం గా సూపర్ సినిమా

  • @saikumar2696
    @saikumar2696 5 หลายเดือนก่อน +61

    ఇలాంటి మూవీలు హిట్ కావాలి అంటే మంచి ఈ హీరో మంచి హీరోయిన్ కావాలి అది తెలుగు హీరో చేస్తుంటే సూపర్ హిట్

  • @VeeraPavan-ld2rq
    @VeeraPavan-ld2rq 5 หลายเดือนก่อน +8

    చాలాబాగావుంది దయచేసి అందరూ చూడాలి 🙏🙏🙏

  • @GaddamSuresh1155
    @GaddamSuresh1155 5 หลายเดือนก่อน +10

    చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మహా అద్భుతం చాలా చూపించారు ఇప్పుడు మనం వేసుకుంటున్న మెడిసిన్ ఏ రోగానికైనా ఆ కాలంలో కనిపెట్టారు మెడిసిన్ గురించి

  • @amaleshbhargav_vlogs1945
    @amaleshbhargav_vlogs1945 5 หลายเดือนก่อน +6

    Super movie 🎥 chala bagundhi

  • @kaverik1357
    @kaverik1357 5 หลายเดือนก่อน +4

    Excellent movie 👌🏻👌🏻👌🏻 superb superb...no word's....ilanti manchi movie's theeyandi 🙏🏻

  • @Vidhya_reddy
    @Vidhya_reddy 3 หลายเดือนก่อน +4

    Em movie ra babu😮😮😮super asalu ❤🎉

  • @bablusindhupalaparthi9879
    @bablusindhupalaparthi9879 3 หลายเดือนก่อน +2

    Coments chusi movie chusanu , wooooow super super super super chala bagundi, naku nachhindi❤❤❤❤❤❤❤❤❤

  • @chandum9632
    @chandum9632 4 หลายเดือนก่อน +10

    ఈ మూవీ లో అడవి మనిషులును చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మనిషి ఆశకు అంతు ఉండదు. ఏదైనా ఆశ పెడితే ఇట్టే సెకండ్స్ లో ఊసరవెల్లి లా రంగులు మారుస్తాడు. కాబట్టి ఎవర్ని నమ్మకండి. ఆఖరికి తొడ పుట్టిన వాళ్ళైనా, కట్టుకున్న వాళ్ళనైనా ఈ జనాలంతా ఊసరవెల్లులు గడియ గడియ కి రంగులు మారుస్తారు. నమ్మించి మోసం చేయటంలో దిట్టలు. ఈ సమాజమే ఓ పెద్ద రాక్షస ఊసరవెల్లి సమాజం.

    • @kadapanaturalsingerabhi7494
      @kadapanaturalsingerabhi7494 หลายเดือนก่อน

      Nijam ga cheppaaru sir,andaru fake,avasaram kosame matladutharu e manushulu,ledante duram ga vuntaru

  • @PangibadriPangibari
    @PangibadriPangibari 5 หลายเดือนก่อน +4

    మూవీ. సూపర్. Loveyou🙏🙏🙏🙏👌🏽👌🏽👌🏽👌🏽

  • @KandipudiChandra
    @KandipudiChandra 18 วันที่ผ่านมา

    Wonderful movie andharu confirm ga chudalsina movie ❤🎉💐💐😊

  • @pullasisathishkumarsathish7272
    @pullasisathishkumarsathish7272 5 หลายเดือนก่อน +19

    Nenu Choosthunnantha sepu Nenu Edho kolooyanu ani Anipinchindhi Adhento Naaku Sarrigga Arthamkaledhu Kaani?? 😭😭😭😭 Naa Cinema🎦 Choosthunnantha sepu Naa kannullo neellu Enduku Aagadamledhu?? 😭😭😭😭😭😭😭😭😭😭😭Naa chinnappati manusulu Veru?? 😭😭😭 Ippudunna Manusulu Veru Ippudu antha Etu Choosina Swardhaprule Unnaaru.. 😭😭😭😭😭 Andhuke Manchivallu Thondharaga Chanipothunnaru Cheddavallu Inka Brathike Unnaaru 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 Nenu na matallo cheppalenidhi ee Movie🎉🎉🎉❤❤❤💕💕💕💕💕💕 very very very very very very very very very very very👍👍👍👍 Beautifully Antha Chala chaala baaga Chesaru nija jeevitham elaa untundho indhulone untundhi??? 💕💕💕💕😭😭😭😭Ilove Movie🍿🍿🍿🍿

  • @TheOmniTank
    @TheOmniTank 4 หลายเดือนก่อน +2

    Climax fight maatram super..! 🎉🎉🥳🥳

  • @niratimaniyamuna4226
    @niratimaniyamuna4226 5 หลายเดือนก่อน +10

    జై శివన్న 🔥

  • @akkivarapupavanipavani95
    @akkivarapupavanipavani95 5 หลายเดือนก่อน +9

    Chala baagundi movie the best movie ❤

  • @govindasamyr4713
    @govindasamyr4713 5 หลายเดือนก่อน +3

    Jai.. Sivarajkumar😘😘😘 Anna🌹🌷🌹.

  • @srikanthchinna5488
    @srikanthchinna5488 4 หลายเดือนก่อน +7

    ఇ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే నేను చుసిన సినిమాల్లో ఇది ఒకటి బేస్ట్2024లో👏👏👏

  • @padmavathimary7383
    @padmavathimary7383 5 หลายเดือนก่อน +5

    Super movie 🎥 na manasuku chala nachendi i love this movie ❤

  • @ammutaehyungbhukya5834
    @ammutaehyungbhukya5834 4 หลายเดือนก่อน +2

    Whah what a brilliant and cute sweetest movie i never watched a film like it kannada people's are so blessed to have Rajannna and appu sir we love kannada films and heros

  • @vasu9965
    @vasu9965 5 หลายเดือนก่อน +4

    Elanti manchi message vunna movies Inka Inka ravali annibhashallokuda ravali mrugallanti manushulu appudaina manchiga marutharemo Ani nachinna korika 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Movie chalabagundhi

  • @rajyalaxmikuchanapally1873
    @rajyalaxmikuchanapally1873 3 หลายเดือนก่อน +5

    మూవీ చాలా చాలా బాగుంది కానీ ఎందుకు హిట్ ఇలాంటి తెలియని విషయాలు ఇలాంటి తెలియని విషయాలు ఈ ప్రజలకు తెలియజేసినందుకు ఇలాంటి మూవీస్ ఇన్స్పిరేషన్ గా చాలా చాలా బాగుంటాయి ఇవి తప్పకుండా హిట్

  • @DeviDevica
    @DeviDevica 7 วันที่ผ่านมา

    👏👏👏👏Jaya bajirange bali😊😊😊

  • @ammuswarupa1465
    @ammuswarupa1465 4 หลายเดือนก่อน +1

    Exlent movie.చాలా బాగుంది.

  • @gundaprasad5013
    @gundaprasad5013 5 หลายเดือนก่อน +26

    ఆత్మ జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం మన కర్మ వలనే

  • @munirajumuniraj1412
    @munirajumuniraj1412 5 หลายเดือนก่อน +14

    Super movie luv you shivanna

  • @AnithaAnitha-ye8dr
    @AnithaAnitha-ye8dr 4 หลายเดือนก่อน +2

    ఈ movie డౌన్లోడ్ chekoni మలి మలి చూస్తూ ne ఉన్న super Super super ❤❤❤

  • @akulasathishgoud.
    @akulasathishgoud. 5 หลายเดือนก่อน +19

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉సూపర్

  • @jamunasam8606
    @jamunasam8606 4 หลายเดือนก่อน +1

    Movie chala bagundhi eelanty movies inkaa ano annenoo ravali samajaniji manchi chese movie edi elantyy movie thiyandi samajam bagupaduthundi superb movie director garu chala TQ ❤ elanty movies meru enoo thiyalani naa manaspurthi ga korukunttunna thank you 🎉❤

  • @BharatkumarchowdaryDivi
    @BharatkumarchowdaryDivi 5 หลายเดือนก่อน +5

    Very nice movie tq so much for uploading

  • @santhiraju-j4c
    @santhiraju-j4c 5 หลายเดือนก่อน +6

    I lick all Sri balaji movies plz updated latest new movies ❤❤❤

  • @Kishkarim
    @Kishkarim 8 วันที่ผ่านมา

    wow❤️❤️❤️

  • @KrishGamingYT756
    @KrishGamingYT756 หลายเดือนก่อน +1

    Starting lo chusi edo average movie anukunna kani movie matram super level ilanti movie eppudu chudaledu super super super entha cheppina takkuve❤

  • @MosheOngolu
    @MosheOngolu 5 หลายเดือนก่อน +8

    Tq , ❤ anna

  • @ThilinaSampath-uh5uf
    @ThilinaSampath-uh5uf 5 วันที่ผ่านมา +1

  • @SureshchowhanLavudya
    @SureshchowhanLavudya 4 หลายเดือนก่อน +2

    మూవీ సూపర్ హిట్ మన లావుద్య సురేష్ ఖమ్మం

  • @ChantiRaju-n8g
    @ChantiRaju-n8g 4 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌మూవీ అన్న

  • @Mallikamallimallika
    @Mallikamallimallika 3 หลายเดือนก่อน

    Super super super chala ante chala bagudi❤❤❤❤❤❤❤❤❤

  • @btgaming7204
    @btgaming7204 5 หลายเดือนก่อน +36

    Super movie. I want to wait for this type move

  • @vendoorparasu2438
    @vendoorparasu2438 5 หลายเดือนก่อน

    இரண்டு கண்கள் போதாது இப்படம் பார்க்க. அருமையான திறைப்படம்😮😮😮 ❤❤❤❤🎉

  • @sowjisreenivas
    @sowjisreenivas 3 หลายเดือนก่อน

    Nijamga chala super movie,punith rajkumar action super 🎉🎉🎉🎉😢❤

  • @chidimmaekuma8801
    @chidimmaekuma8801 4 หลายเดือนก่อน

    clean and clear movie. thank you so much for the English subtitle ❤

  • @luckylakshmi
    @luckylakshmi 2 หลายเดือนก่อน

    Exllent movie wow super super superrrrr❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @harikrishna-xk7gs
    @harikrishna-xk7gs 4 หลายเดือนก่อน +1

    One best scene enough to get goosebumps. Great music and direction

  • @bhanuprakashjayasri878
    @bhanuprakashjayasri878 5 หลายเดือนก่อน +11

    ఇలాంటి మూవీలు ఇంకా రావాలి

  • @lingaswamireddiboina6173
    @lingaswamireddiboina6173 3 หลายเดือนก่อน

    సినిమా చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు సూపర్ సినిమా ఈ కాలం జనాలకి అర్థం అయ్యే రీతిలో వస్తుంది సినిమా ఇట్లాంటి సినిమాలు మరెన్నో చేయాలి సినిమా చూస్తే పూర్తిగా చూడండి

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 5 หลายเดือนก่อน +11

    Inni rojulaki oka manchi movie Upload chesaru..! Thanks to Balaji movies
    Old movies ni Uncensored version release cheste baguntundi...!
    Shivanna best variations 🔥🔥🔥 RIP Puneeth anna😢😢
    Special thanks to Saurav for his transformation into Sudheendra role...!

  • @ThumuRamesh
    @ThumuRamesh 4 หลายเดือนก่อน +1

    సూపర్ మూవీ గ్రేట్

  • @TemmzzyFrosh-bd2qq
    @TemmzzyFrosh-bd2qq 3 หลายเดือนก่อน +1

    So interesting 😊❤️

  • @sreenubandi9485
    @sreenubandi9485 4 หลายเดือนก่อน +4

    Wonderful

  • @chaitanyasharmaastrologer
    @chaitanyasharmaastrologer 5 หลายเดือนก่อน +1

    Super movie

  • @SirishaKONA-o6y
    @SirishaKONA-o6y 4 หลายเดือนก่อน +1

    Super మూవీ చాలా bagundi ఇప్పటి తరానికి చాలా అవసరం

  • @sivamani5058
    @sivamani5058 5 หลายเดือนก่อน +2

    Aha account leka telugu lo ani try chesa finally thank you❤️
    Idi almost 7th time chudatam 2nd half asal marchipolemu🥰

  • @apathimanohar5885
    @apathimanohar5885 16 วันที่ผ่านมา

    👌👌👌

  • @manju7520
    @manju7520 5 หลายเดือนก่อน +5

    మనిషి లోని మంచి తనాన్ని స్పృశించింది.
    ఈరోజు ల్లో మంచి చేస్తే క్షణం గుర్తు ఉండటం లేదు. చదువు మనిషి లోని మూర్ఖత్వాన్ని తగ్గించి మానవత్వాన్ని పెంచేది గా లేనంత కాలం మనిషి అత్యాశ దురాశ కు బానిసై జీవితం దుర్భరం చేసుకుంటూనే ఉంటాడు

  • @estheraigbosa3661
    @estheraigbosa3661 5 หลายเดือนก่อน +1

    Watching from Nigeria w
    Super nice movie ❤

  • @naveencfp1654
    @naveencfp1654 5 หลายเดือนก่อน +1

    Tq boss for uploading this movie in Telugu

  • @MssloleataRani
    @MssloleataRani 3 หลายเดือนก่อน

    సూపర్ 👍🏻👍🏻👍🏻✍🏻

  • @RakyBollapelly-sy2df
    @RakyBollapelly-sy2df 3 หลายเดือนก่อน

    సినిమా చాలా బాగుంది ❤❤

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 2 หลายเดือนก่อน

    Good movie, in these modern days. Hats off 👏 👌

  • @bommasuresh9232
    @bommasuresh9232 5 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది

  • @chapidiprashanth2171
    @chapidiprashanth2171 25 วันที่ผ่านมา

    Super movie background settings chala bagundhi

  • @arpulavijayaker9934
    @arpulavijayaker9934 5 หลายเดือนก่อน

    చాలా బాగుంది సార్ ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు రాలేదు

  • @PulkramSaidulu
    @PulkramSaidulu 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🌹

  • @VeeraKondeti
    @VeeraKondeti หลายเดือนก่อน

    తెలుగులో ఇలాంటి మంచి ఆలోచనతో వుండే సినిమాలు తీస్తే బాగున్ను.

  • @PrincessAmoah-h7w
    @PrincessAmoah-h7w 3 หลายเดือนก่อน

    Wow very superb. 🔥🥳

  • @DaravathSriveni
    @DaravathSriveni หลายเดือนก่อน

    Good vide❤❤❤❤❤❤❤❤

  • @MediNaresh-e9l
    @MediNaresh-e9l 11 วันที่ผ่านมา +4

    NALA 2025 LO CHUSTNA VALLU LIKE EVVANDI

  • @MareyateshaKhan
    @MareyateshaKhan หลายเดือนก่อน

    Wow❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    ❤❤❤❤

  • @kuttithali
    @kuttithali 5 หลายเดือนก่อน

    Anndaru chudavalasina movie, chala chala bagundi ❤

  • @anilch5296
    @anilch5296 5 หลายเดือนก่อน +1

    చాల బాగుంది మూవి

  • @rajeshmunguri-ik5kg
    @rajeshmunguri-ik5kg 5 หลายเดือนก่อน +5

    Vary naice movie super 😅👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @PradeepRoy-k1e
    @PradeepRoy-k1e 5 หลายเดือนก่อน

    Movie mathrm mamuluga leydhu gusbums 🔥🔥🔥🔥🔥🔥

  • @kanthkanth8396
    @kanthkanth8396 5 หลายเดือนก่อน +2

    Movie concept bagundhi

  • @yuvaraniyuvarani5337
    @yuvaraniyuvarani5337 5 หลายเดือนก่อน

    Such a wonderful movie😊

  • @sravanthimuchakala9879
    @sravanthimuchakala9879 5 หลายเดือนก่อน +1

    Chala ante chala bagundi movie

  • @crezy.Rider46
    @crezy.Rider46 5 หลายเดือนก่อน

    Jai bajrangi ❤❤❤ no words explain the movie super

  • @AnnoyedAurora-lf6lf
    @AnnoyedAurora-lf6lf 3 หลายเดือนก่อน

    Super movie super 😊😮😊😊😊❤🎉

  • @DhanuJaya-t1q
    @DhanuJaya-t1q 2 หลายเดือนก่อน

    సూపర్ భలే ఉంది బాగానే ఉంది ఈ మూవీ రామాచారి అన్న ఫ్యాన్ నేను

  • @oddarapudevendar7247
    @oddarapudevendar7247 หลายเดือนก่อน +1

    Pan India movie ante idhe meru great sir sivaraj Kumar sir

  • @rakeshreddytalakanti113
    @rakeshreddytalakanti113 4 หลายเดือนก่อน

    Movie is excellent first time I saw Shivaraj Kumar movie and I will became fan waiting for next part and also villain acting is superb

  • @mohankumar892
    @mohankumar892 5 หลายเดือนก่อน +3

    Super movie just now I see 2024 15th august i love shiva sir..... I am AP but sir ❤Love shiva sir

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 4 หลายเดือนก่อน

    Good👍 move👌👌👌❤❤jai sriram🙏🙏 super hero