నా మైకు లాక్కుంటున్న సిరాజ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 1.1K

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 หลายเดือนก่อน +45

    మీలోని జ్ఞాన సరస్వతి కి శతధా వందనం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryamalladi5334
    @suryamalladi5334 หลายเดือนก่อน +39

    వేదం హిందు ధర్మం మీద నోరు తెరవాలి అంటే భయం రావాలి , మీకు మా కుటుంబ మద్ధతు.... మరియు ధన్యవాదములు.

    • @ameershaikpigeonslover7698
      @ameershaikpigeonslover7698 หลายเดือนก่อน

      Avunu le oka hindu dharmam nundi oka oyakti islam lo enduku vachaadu telsuko first

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 หลายเดือนก่อน +9

    గుడ్ గురువుగారు న్యూ సమాజానికి మంచి ఉపయోగపడుతుంది

  • @maahii_369
    @maahii_369 หลายเดือนก่อน +52

    సిరాజ్ గాడి విషయం లో నా మా పూర్తి మద్దతు మీకే ధర్మం కోసం దేనికైనా రెడీ ❤

  • @GopiJejola-bh4qu
    @GopiJejola-bh4qu หลายเดือนก่อน +5

    Good isuport guru garu

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru หลายเดือนก่อน +10

    ( Dear Hindhu ) బాటోగి తో కఠోగి ******** జాగో సనాతని జాగో 🙏🙏🙏 హిందూ ఏకత వర్ధిల్లాలి 👍👍👍👍👍

  • @Arunakala
    @Arunakala หลายเดือนก่อน +32

    మీ లాంటి వారు ముందుకు వచ్చి నిజానిజాలు చెప్పడమే గొప్ప విషయం. మీకు మా అందరి support ఉంటుంది గురువు గారు. 🙏

  • @Cc.2372
    @Cc.2372 หลายเดือนก่อน +107

    ఎప్పుడెప్పుడు #సనాతనధర్మానికి గ్లాని కలిగే పరిస్థితులు వొస్తాయో అప్పుడప్పుడు పరమాత్మ .. సంస్కరించే శక్తివున్న వారికి ప్రచోదనం చేస్తాడు... ఇప్పటి కాలం లో #మీతో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ పరమాత్మ 🙏🙏🙏🙏

    • @RM-xu3dv
      @RM-xu3dv หลายเดือนก่อน +3

      నిజం చెప్పారు. జై శ్రీ రామ

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      మట్టి బొమ్మ దేవుడు ఎట్లా 🤔

    • @srigowri992
      @srigowri992 หลายเดือนก่อน +1

      మేము (హిందువులం )మట్టి లోనే కాదు ప్రతీ జీవి నందు దేవుడ్ని చూస్తాము, పూజీస్తాము నీ కేంటి

    • @helloeveryone2848
      @helloeveryone2848 28 วันที่ผ่านมา

      ​@@mohdafsar9445asalu mee Devudu unnado ledo meeke teliyadu. Guddi nammakam matram nijam.

  • @ArigelaNagaraja
    @ArigelaNagaraja หลายเดือนก่อน +9

    గురువుగారికి నమస్కారం జై హిందూ

  • @rajeek3487
    @rajeek3487 หลายเดือนก่อน +26

    మీలాంటి గురువులు ఇలా ముందుకు వస్తేనే హిందు ధర్మం నిలబడుతుంది స్వామి,కడప గురించి వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం లో చెప్పారు చాలా ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayaprakash9146
    @jayaprakash9146 หลายเดือนก่อน +7

    ఘనాపాటి గారు మీరు చెప్పేవన్నీ కూడా అక్షరసత్యాలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @phanikumar3476
    @phanikumar3476 หลายเดือนก่อน +10

    హిందువుల ద్రోహి శిరాజ్ గారు

  • @vaasuvaasu-e8d
    @vaasuvaasu-e8d หลายเดือนก่อน +68

    మీ మాటలలో నిజాయితీ వుంది సార్
    సిరాజ్ గాడు అబద్దాలు ఆడే మనిషి
    మీరు చేస్తున్న కృషి ఎనలేనిది
    జై శ్రీరామ్

  • @rsp27322
    @rsp27322 หลายเดือนก่อน +155

    meeru super guruvu garu...🙏🙏గురువు గారు మీరు డిబేట్ చేయాలి సిరాజ్ గారితో...అన్ని అనుమానాలు పటాపంచలు కావాలి..జై శ్రీరామ్

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm หลายเดือนก่อน +25

    Excellent సంతోష్ ఘనాపాటి గారు ❤❤❤.🎉🎉
    ఇలానే హిందూవులను చైతన్యం చేయండి...❤❤

  • @balaramkadali2228
    @balaramkadali2228 หลายเดือนก่อน +127

    గురువుగారికి నమస్కారం.నాకు చాలా సంతోషంగా వుందండి.మీరు లలిత్.కరుణ .గోపి.ఆశ్లేష.అమర్.జై సనాతన.jaisri రామ్ .భారతమాత కి జై

    • @hihoney5609
      @hihoney5609 หลายเดือนก่อน +9

      అభిమన్యు గారు.. ప్రవీణ్ గారు.చాలామంది ఉన్నారు సార్

    • @balaramkadali2228
      @balaramkadali2228 หลายเดือนก่อน +5

      @hihoney5609 మర్చిపోయాను sir. గోపి అన్న అభిమన్యు అన్నగారు.ప్రవీణ్ అన్న గారు.అందరూ గొర్రులకి దరువు వేయటం చూసాను.జై శ్రీరామ్

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      ​@@balaramkadali2228కోట్ల పుస్తకాలు ఉన్నాయి ఐన మట్టి విగ్రహం ను పూజిస్తారు 🤦‍♂️

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 หลายเดือนก่อน +1

      Guruvu gaaru, Signature Studios ee suggestion cheyandi please, now there are lot of ex muslim channels. Who studied all the Islamic Scriptures in Arabic like 'ex muslim sahil uncensored', 'adam seeker urdu' , 'exmuslim sameer'. Can you ask if Siraj will debate them? Because as per their Islam scritures Siraj telling LIES. Please Please......
      Please Please

    • @sivalakshmigoppisetty437
      @sivalakshmigoppisetty437 หลายเดือนก่อน

      🙏🙏​@@hihoney5609

  • @ksharma-sp1km
    @ksharma-sp1km หลายเดือนก่อน +131

    ఇది అసలైన జ్ఞానం కలిగిన వ్యక్తులు మాట్లాడే మాటలు, మీ యొక్క జ్ఞాన సంపదకు, సంస్కారానికి పాదాభివందనాలు .
    మీ వివరణ మరియు విశ్లేషణ అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏... జై గురు దేవ దత్త.

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      ఇంత జ్ఞానం ఉండి కూడా మట్టి బొమ్మ ను దేవుడు అంటున్నారు 🤦‍♂️

    • @ksharma-sp1km
      @ksharma-sp1km หลายเดือนก่อน +1

      @mohdafsar9445 దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన ప్రతిమ లో ఎందుకు ఉండడు. ఎందుకు పూజించకూడదు

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      @ksharma-sp1km దేవుడు సర్వంతర్యామి దీని అర్ధం ఏంటి అంటే దేవుని జ్ఞానం శక్తి 14 లోకాల పై కలిగి ఉంటది (ప్రతి వస్తువు పై అధికారం కలిగి ఉంటాడు అని అర్ధం ) అంతే కానీ మట్టి బొమ్మలో ఉన్నట్టు కాదు
      దేవుని లక్షణాలు, వస్తువులా లక్షణాలు సమానం కాదు
      అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
      (Quran - 2 : 255)
      అల్లాహ్‌-ఆయనే సప్తాకాశాలనూ, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది- అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్‌ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడని మీరు తెలుసుకో వటానికి.
      (Quran - 65 : 12)

    • @ksharma-sp1km
      @ksharma-sp1km หลายเดือนก่อน

      @@mohdafsar9445 oka sari సర్వాంతర్యామి అనే పదం కి కరెక్ట్ అర్థం తెలుసుకోండి, you will know it.

    • @ganapavinay7574
      @ganapavinay7574 หลายเดือนก่อน

      @@mohdafsar9445 మా దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో మాకు తెలుసు, మీ జోక్యం మాకు అవసరం లేదు. దయచేసి మాకు బోధించే మనస్తత్వం నుండి బయటకు రండి.

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 หลายเดือนก่อน +11

    Correct ga మాట్లాడారు జై శ్రీ రామ్

  • @rspeesapati8052
    @rspeesapati8052 หลายเดือนก่อน +19

    ఆరోపణ చేస్తే నిరూపించు కోలేక నాటకాలు ఆడుతున్నాడు. దొరికిపోయాక్కూడా నంగనాచి వేషాలు వేస్తున్నాడు వీడు మీస్థాయికి ఏమాత్రం సరిపోని వీడుసవాల్ చేస్తున్నాడు నిజంగా మంచి కమెడియన్ లాగే వున్నాడు గురువుగారు.

  • @kuruvanagendra5967
    @kuruvanagendra5967 หลายเดือนก่อน +16

    ఘన పాటి గారు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు కచ్చితంగా వేషం వేసుకునే వచ్చారు ముస్లిమ్స్ ఇది నిజం. సిరాజు వేదాలలో అల్లా గురించి ఉండటమేమిటి చాలా ఘోరం కాకపోతే, ఇది పచ్చి అబద్ధం
    ఈ లెక్కన ఖురాన్లో శివ భగవానులు గురించి ఉండాలి కదా.

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 หลายเดือนก่อน +12

    ధన్యవాదాలు గురువు గారు మీరు ఇలాంటి వేదాలను వక్రీకరించి మాట్లాడే వాళ్లకి బుద్ధి చెప్పడానికే ఈ జన్మ ఎత్తినారు అనుకుంటా🙏🙏🙏🙏🙏

  • @rameshdurgavajjula8480
    @rameshdurgavajjula8480 หลายเดือนก่อน +11

    మీరు వేసిన సవాలు సరియైన విధానము....చాలా మందికి మార్గదర్శకం కూడా అవుతుంది....
    అయ్యా... ఆ సిరాజ్ గారికి ఆయన మాట మీద ఆయనకు నమ్మకం లేదు...అడిగిన ఏ ప్రశ్నకు సరి అయిన సమాధానం లేదు.. ఆయన అనుకున్నది ఒకటి అయింది ఇంకోటి.... నిజంగానే కామెడీ గా ఉంది.....
    జై గురుదత్త.. గురువుగారు 🙏

  • @t.karthikkumar7109
    @t.karthikkumar7109 หลายเดือนก่อน +2

    గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kandregulalovalakshmi7435
    @kandregulalovalakshmi7435 หลายเดือนก่อน +65

    గురువుగారుకి నమస్కారం,మీరు చెప్పింది 100% currect.. 🙏🙏

  • @accordonlive8164
    @accordonlive8164 หลายเดือนก่อน +14

    Thank you Guruji, vadalakandi vaadini, సనాతన ధర్మం రక్షింపబడుగాక!

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948 หลายเดือนก่อน +4

    Namaste guruvu garu Jai bharat

  • @krpv12
    @krpv12 หลายเดือนก่อน +12

    మహాత్మా మీకు పాదాభి వందనాలు... మన ధర్మం లోని అందరూ నాతో సహా మీలాగా ధైర్యం గా పోరాడాలి... మన ధర్మం మీద దాడి చేసేవారిని వాక్ బుద్ధి కుశలత తో చీల్చి చెండాడాలి...శంకరులు..రామానుజులు వంటి వారిని మనం స్ఫూర్తి గా తీసుకొని ధర్మ రక్షణకు దేశ రక్షణకు కంకణం కట్టుకోవాలి... భారత మాతకు వందనం.. సనాతన ధర్మంలో వందనం.

  • @దుర్యోధన
    @దుర్యోధన หลายเดือนก่อน +6

    జిహాద్ మతం చాలా పవర్ఫుల్

  • @kameswararao6872
    @kameswararao6872 หลายเดือนก่อน +53

    ఒక మారకూడుకు నాలుగు ముక్కలు నేర్పి ... పండిత వేషం.. వేసి.. తీసుకొచ్చాడు.. మన సిరాజ్ మోల్వి.. అందుకే వెనకడుగు వేసాడు.. మరకడు గా మారినతరువాత..అబద్దాలు ఆడడాము తొలినుండి .ఉన్న తురక జబ్బు ..సంతోష్ ఘనపాటీ గారికి.. నాహృదయపూర్వక నమస్కారములు..

  • @chanyadav6170
    @chanyadav6170 หลายเดือนก่อน +9

    We full support to you guruji 🙏

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 หลายเดือนก่อน +12

    ఎప్పుడైతే ధర్మం ని మించి అధర్మం రాజ్యమేలుతుందో అప్పుడు దేవుడు ఒక శక్తిని పంపుతాడు ఆ శక్తి రూపంలో వున్నది మిరే. భగవంతుడు మీకు అన్ని రకాలుగా సహకరిస్తాడు.

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q หลายเดือนก่อน +9

    Guruvu gaaru 100% right decision

  • @parvathidevi920
    @parvathidevi920 หลายเดือนก่อน +14

    గురువుగారికి శతకోటి వందనములు

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +5

    వేది పరిజ్ఞానము .. గ్రంధముల రూపముగా చూడటానికి అవకాశము లేని రోజులనుండి, ఎన్నో రకాలైన ప్రత్యక్షమైన , పరోక్షమైన , దాడులనుండి. )ఈనాటివరకు కొనసాగు తున్న వైనానికి ..కారణము గురు శిష్య పరంపరగా .. (ఎన్నో తరాలుగా , శతాబ్ధాలుగా మౌఖికమైన ……. వ ల్లెవేయటమ. .. కఠోరమైన ధ్యాన , సాధన లో ..భాగముగా… (స్వర్ణ కమలము సినిమాలో ఘనా పాటీ గా ఒక వృద్ధుని చూడ వచ్చు )🤝🙌

  • @venkatramana4711
    @venkatramana4711 หลายเดือนก่อน +8

    Superb Guruvugaaru,
    Jai SriRam

  • @ideas_my_style
    @ideas_my_style หลายเดือนก่อน +17

    సంతోష్ ఘనాపాటి గారు బ్రాహ్మణక్షత్రియుడు

  • @elurusudhakar7791
    @elurusudhakar7791 หลายเดือนก่อน +22

    గురువుగారి కి ధన్యవాదాలు

  • @sarithankatkam
    @sarithankatkam หลายเดือนก่อน +7

    Guruvu Garu
    We really need more 'Sanatana Dharma warriors' like to in today's society.
    "Dharmo Rakshati Rakshitaha"
    🙏

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 หลายเดือนก่อน +49

    గురువుగారికి నమస్కారములు. ఖచ్చితమైన సరియైన సవాల్ విసరారు. ఇలానే ముందు ముందుకు వెళ్ళాలని మా అభిలాష జై భారత్ ఆయన ఏమి చెప్పాలని అనుకున్నాడో అదే చెప్తూ మహేందర్ గారిని మాట్లాడనివ్వడు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు ఇది ఒక రకమైన మతమార్పిడి విధానమని చెప్పక చెప్తున్నాడు. జై భారత్ 'సనాతన ధర్మం రక్షింపబడుగాక! జై భారత్

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 หลายเดือนก่อน +83

    ఆయనకు మీరే సరైన మొగుడు 😊

    • @mohansoma7752
      @mohansoma7752 หลายเดือนก่อน +11

      దార షేఖ్ కూడా మొగుడు అందుకే విడు ఇప్పుడు రావడం లేదు
      షఫీ చిరాజ్ ఇద్దరు మెక తోలు కప్పుకున్న తోడేలు విల్లు

    • @shivasai193
      @shivasai193 หลายเดือนก่อน

      @@mohansoma7752 జోకు

  • @suryakumar6559
    @suryakumar6559 หลายเดือนก่อน +12

    సంతోష్ గారూ, మీరు అన్ని విషయాల్లో కూడా ఘనమే. చిరంజీవ,,చిరంజీవ. శతాయుష్మాన్ భవ 🎉

  • @RushiBhumi
    @RushiBhumi หลายเดือนก่อน +4

    ఎస్ శభాష్ సంతోష్ శర్మ గారు
    సవాల్ విసిరారు 🙌🙌🙌🙏🙏🙏🙏
    సనాతన ధర్మాన్ని కాపాడాలి, వేదం ఈ ప్రపంచంలో దేనికి సంబంధించింది కాదు, అది ప్రజలందరికీ కావచ్చు కానీ
    ఒక మనిషి చేత పుట్టినటువంటి మతాలకు సంబంధించినటువంటి ది కాదు, వేదం సనాతనం శాశ్వతం సత్యం,
    కాబట్టి యావత్ భూమండల ప్రజలకు అందరికీ కనిపించేలా మీతో పాటు పండితులను తీసుకుని వచ్చి సభ ఏర్పాటు చేసి అందరి కన్నులు చెవులు బుద్ధి తెరుచుకొనేటట్లు మీ సవాల్ ఉండాలి అని నేను కోరుకుంటున్నా,🌷🙌

  • @dhanalakshmimullapudi8915
    @dhanalakshmimullapudi8915 หลายเดือนก่อน +18

    గురువుగారు సిరాజ్ గారి వేదాల మీద అబద్దాలు చెప్పడం అపేవరకు మాట్లాడుతూనే ఉండాలి . సిరాజ్ కల్లబొల్లి మాటలని ఎండగట్టండి 🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 หลายเดือนก่อน +28

    జై శ్రీరామ్ 🌹🌹🙏

  • @swarnalatha772
    @swarnalatha772 หลายเดือนก่อน +8

    Meeku mere sati ganapati garu chala chakkaga matladaru 😊🙏🙏🙏

  • @villans9879
    @villans9879 หลายเดือนก่อน +4

    Excellent Guruvu garu ❤ mi lanti valu kavli e deshaniki..🎉

  • @telugurangaswami7966
    @telugurangaswami7966 หลายเดือนก่อน +7

    మీరు చెప్పింది correct గురువుగారు

  • @obulh
    @obulh หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్ జై srikrishna జై lakshmi Nrusimha

  • @MDGV325
    @MDGV325 หลายเดือนก่อน +23

    Bullet shiraj గుండెల్లో దిగింది 👌👏👏

    • @zf24d
      @zf24d หลายเดือนก่อน +3

      Day by day growing numbers of Ex-Muslims ????

    • @MDGV325
      @MDGV325 หลายเดือนก่อน +1

      @zf24d Ex-Muslim అని ప్రకటిస్తే neck పైన Head ఉండదని చాలా మంది muslims బయపడుతున్నారుగని లేకపోతే ఇప్పటికి సగం మంది muslims, Ex-Muslims గా ప్రకటించే వారు🤷. (అందుకేగా Ex-Muslim Sahil & Darashiko mask లేకుండా బయటకు రారు, Secular హిందువులు వచ్చినంత స్వేచ్చగా ఇంటర్వూస్ కి వాళ్ళు రాలేరు). ఇస్లాం లోకి వెళ్లడం నీ ఇష్టం, రావడం మాత్రం నీ ఇష్టం ఉండదు 😂.

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 หลายเดือนก่อน +1

    అద్భుతమైన counter సంతోష్ గారూ.ధన్యవాదములు.

  • @raghunath8011
    @raghunath8011 หลายเดือนก่อน +25

    మీరు చెప్పింది కరెక్ట్ గురూజీ. సంస్కృతం గురించి అవగాహన లేకుండా, అర్థం చేసుకోక సిరాజ్ చిల్లరగా వాగుతారు.

  • @wolff_gaming
    @wolff_gaming หลายเดือนก่อน +27

    అవును గురువుగారు ఫోన్ నెంబర్ యాంకర్ అడుగుతూ వుంటే సిరాజు గారు మాట దాట వేస్తున్నారు అది చిన్నపిల్లలకి కూడా అర్థం అవుతుంది.. అయినాసరే మీరు ఇంతసహనంగా వివరణ ఇచ్చారు ధన్యవాదములు గురుదేవ 🙏🙏🙏

  • @srinivasulureddyvippagunta3135
    @srinivasulureddyvippagunta3135 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ ఘనాపాటి గారూ సిరాజ్ గారే చెపుతున్నారు దుర్గ, అయ్యప్ప వేషాలలో వస్తారు అని

  • @MDGV325
    @MDGV325 หลายเดือนก่อน +8

    Super video 👌 good clatification on Shiraj Debate

  • @kaligotlasrikanth7518
    @kaligotlasrikanth7518 หลายเดือนก่อน +15

    గురువుగారు మీ వెనకాల మేము ఉన్నాము. 🙏🙏🙏

  • @gurramvenkatesh8345
    @gurramvenkatesh8345 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @vasureddybommidala
    @vasureddybommidala หลายเดือนก่อน +11

    మీవీడియోలు చూస్తున్నాం పంతులుగారు ,సిరాజుర్రహ్మాన్ నిజ జీవితంలో హిందువులమనోభావాలపై చేసిన అవకతవకలు బయట పెట్టిన వైనం అభినందనీయం.

    • @zf24d
      @zf24d หลายเดือนก่อน

      Agreed 👍 👍 that's one reason Muslims are becoming " Ex-Muslims "

  • @rav9897
    @rav9897 หลายเดือนก่อน +7

    🙏guruvugaru a very good idea tht u challenged him for an open clean debate ,

  • @Anjali-q9l
    @Anjali-q9l หลายเดือนก่อน +19

    గురువు గారు మీరు ఎప్పుడు స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నాం ధన్యవాదాలు

  • @srikanthm765
    @srikanthm765 หลายเดือนก่อน +11

    Jai Sri Ram
    Sri Gurubyo Namaha
    Guruvu Garu mee questions ki answers ivaru...notiki edi vastey edo cheppi topic divert chestadu..
    Interview lo phone number ivvadu cheppadu.. oka question ki inko answer cheptadu chala cheap tricks...

  • @ChandBasha-k4z
    @ChandBasha-k4z หลายเดือนก่อน +9

    ప్రజలు నిజం తెలుసుకోవాలంటే గ్రంధాలు చదవాలి

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh หลายเดือนก่อน +10

    శ్రీ గురుభ్యోన్నమః

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 หลายเดือนก่อน +16

    అబద్ధాలు చెప్పి దేవుడి అస్తిత్వాన్ని నిరూపించుకునే దౌర్భాగ్యం ఏ మతానికి రాకూడదు..అలాగైతే వారు చెప్పే దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినట్లే..
    జై హింద్ జై భారత్

  • @sudhakarkasala9121
    @sudhakarkasala9121 หลายเดือนก่อน +13

    గురువు గారు మీలాంటి వారు మరింత మంది ముందుకు రావాలి

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 หลายเดือนก่อน +15

    శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +2

    ఓం గురుభ్యోనమః

  • @Loading....173
    @Loading....173 หลายเดือนก่อน +115

    అవును నిజం గురూజీ
    ఒక పక్క interview చేసే మహేంద్ర గారికి మన ధర్మం పైన అంతగా పట్టులేదు
    ఇంకో పక్క ఈ siraj గుంట నక్క లాగా covering చేస్తూ ఏదో ఒకటి లాజిక్ లేని మాటలు మాట్లాడుతున్నాడు
    మీలాంటి వాళ్ళు, ఎవరైనా పండితులు, మదన్ గుప్త, కరుణాకర్, లలిత్, జానకి రామ్ లాంటి వాళ్ళు వెళ్తే siraj ni కడిగి పరేయవచ్చు
    ఇప్పుడూ interview చేస్తున్న మహేంద్ర గారికి మన ధర్మం పైన మరి జ్ఞానం లేదు అనిపిస్తుంది నిజానికి...

    • @sodhas171
      @sodhas171 หลายเดือนก่อน +12

      @@Loading....173 నమస్కారమండి పునర్జన్మ గురించి మరియు సృష్టికర్త ఎక్కడ ఉన్నారు అనే విషయాల మీద డిబేట్ జరిగితే ఖురాన్ బైబిల్ రెండు కొట్టుకుపోతాయి

    • @Loading....173
      @Loading....173 หลายเดือนก่อน +1

      @sodhas171 mana devalayala llo jarige adbhutalu choopiste Inka asalu undaru 🚩🚩🚩🚩

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 หลายเดือนก่อน +2

      జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఈసిరాజ్ నిజమైన ముస్లిం అయితే కేవలం అతని మతం గురించి మాత్రం ఏడ్వాలి మనహిందూధర్మం ఎందుకు వాగాలి వాచాలుడా ఛీ రాజ్ నువ్వే ఒక ఫేక్ జై శ్రీ సంతోష్ ఘనాపాటి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు జై హింద్

    • @savitridevi4887
      @savitridevi4887 หลายเดือนก่อน

      సిరాజ్ దరిద్రుడా నీ మరక బతుకు తగలెయ్యా ఎందుకురా,, నీ బతుకు,,, పండితులని ఎదిరించే,,, దమ్ము లేదు,,, మతం మార్చుకున్న చండా లుడా,,, ఖురాన్ గురించి తెలుసుకుని చావు,,, మా గ్రం ధాల గురించి తెలుసుకోవాలంటే ఒక జన్మ చాలదు రా,,,, నిన్ను నిలువునా చీల్చి చంపినా పాపం లేదు,,, థు,,, నీ బ్రతుకు,,,, ఘనాపాటి గారు,, ఘనులు,,,,

    • @raghubalapyaram477
      @raghubalapyaram477 หลายเดือนก่อน

      Donga vedhavalu eemarakalu mana desamlo addu

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll หลายเดือนก่อน +14

    గురువు గారు బ్రాహ్మనులు కు కూడ కొన్ని సార్లు క్షత్రియ దర్మం పాటించు అవసరం వస్తుంది ఇప్పుడు కూడ అదే అవసరం మీరు వామనవతార్ లాగా అనిపిస్తుంది జై శ్రీరామ్ 🙏

  • @Infinite9designs
    @Infinite9designs หลายเดือนก่อน +6

    Thank you guruji for coming forward and giving clarification.All Hindu people should come together and stay united.

  • @jashwanth1990
    @jashwanth1990 หลายเดือนก่อน +26

    అతని నిజస్వరూపం తెలిసేలా చేయండి గురువుగారు ఎందుకంటే చాలా మంది హిందువులు కూడా అతనిని ఫాలో అవుతున్నారు మీకు ఆ ఈశ్వరుడు ఇంకా ఆయుష్షు ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఈ జ్ఞానం ఎంతోమంది హిందువులకి ఉపయోగపడ్తుంది

  • @voice5950
    @voice5950 หลายเดือนก่อน +22

    ఆ సిరాజ్ చెప్పేవి అన్నీ అబద్ధాలే...వేదాలని వక్రీకరించి, మత మార్పిడి చేయడమే సిరాజ్ పని. హిందూ ధర్మం మీద విషం కక్కే ఈ సిరాజ్ కి గట్టిగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదములు. జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri หลายเดือนก่อน +18

    Ji Sree Ram 🙏🙏🙏🙏🙏

  • @harikrishna-ih6tt
    @harikrishna-ih6tt หลายเดือนก่อน +78

    ఆమధ్య ఒకడు వేదాల్లో యేసు అన్నాడు.comedian అయ్యడు. ఇప్పుడు సిరాజ్.

  • @veereshveersh2280
    @veereshveersh2280 หลายเดือนก่อน +50

    హిందువుల కళ్ళు తెరిపిస్తున్న గురువుగారికి ప్రణామములు 🚩🚩🚩🚩🇮🇳🙏🙏

  • @siddula.krishna.6051
    @siddula.krishna.6051 หลายเดือนก่อน +36

    హిందూ ధర్మం గురించివక్ర భాష్యం చెప్పే వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి.భారత దేశ సనాతన ధర్మం చాలా గొప్పది.

  • @RamaKrishna-sb9lt
    @RamaKrishna-sb9lt หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్ గురువు గారు 🙏🙏🙏

  • @narasimharaomandapally1481
    @narasimharaomandapally1481 หลายเดือนก่อน +1

    We suport to ghanapati garu

  • @siddula.krishna.6051
    @siddula.krishna.6051 หลายเดือนก่อน +43

    గురువు గారికి మా మద్దతు .🙏🚩🚩🚩

  • @chatrathiseshagirirao5574
    @chatrathiseshagirirao5574 หลายเดือนก่อน +2

    Meeku sethakoti namaskaaraalu swamy

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne หลายเดือนก่อน +68

    ఈసిరాజ్ గాడికీ దిమ్మ తిరగాలి,ఈసిరాజ్ చెప్పెవన్ని పచ్చి అపద్దాలు, జైశ్రీరామ్ 🚩🌹🙏

    • @Kamal-u9y8t
      @Kamal-u9y8t หลายเดือนก่อน

      ఒరేయ్ పోక మర్యాద

  • @ajaykumar8838
    @ajaykumar8838 หลายเดือนก่อน +1

    Super Swami ji, hat's off to you sir 🎉😊

  • @Naratpaparao
    @Naratpaparao หลายเดือนก่อน +14

    Swami Sharanam Ayyappa.Jai Shri Ram

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 หลายเดือนก่อน +13

    ఒక రాజకీయ నాయకుడు,
    పార్టీ ఫిరాయిస్తూ ,
    నా నియోజకవర్గం ప్రజల మేలు కోసం అని సమర్థించుకున్నట్లు ,
    మతం మారిన వారు కూడా
    నిజదేవుడిని తెలుసుకున్నాను . అందుకే మతం మారాను అని ప్రచారం చేసుకుంటుంటారు .
    అంతటితో ఊరుకోకుండా
    హైందవ సంస్కృతి సాహిత్యం లో
    సందర్భాలను వక్రీకరించి ప్రసంగాలు
    చేస్తుంటారు.
    ఇది అభ్యంతరకర విషయం.

  • @venkataramanakanuri6491
    @venkataramanakanuri6491 หลายเดือนก่อน +6

    గురువుగారు ఈ సిరాజ్ గారు చెప్పేమాటలు అస్సలు నమ్మశాఖ్యాంగలేవు, పచ్చిదొంగ అడ్డంగా దొరికిపోయాడు, నాకుతెలిసి ఇంక మీ జోలికి రారనే అనుకుంటున్నాను

  • @devisrinu8401
    @devisrinu8401 หลายเดือนก่อน +120

    ఒక (సిరాజ్) అజ్ఞాని ని కూడా గారు అని సంబోదిస్తున్నందుకు మీ సంస్కారానికి శతకోటి వందనాలు.❤
    నాకు తెలిసి ఆ అజ్ఞాని కి మీ స్థాయి కాదు... తనకు మహేందర్ గారే ఎక్కువ.

    • @venkeyreal-estate6375
      @venkeyreal-estate6375 หลายเดือนก่อน

      Siraju gadu agayne vadiki dhamu vunthe panditnu tisukoni ravali nijamaina gayni ayithe

    • @9999Pk
      @9999Pk หลายเดือนก่อน +5

      @@devisrinu8401 మహేందర్ గాడు వాదించడం తప్పిస్తే , అంత knowledge లేదు.

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 หลายเดือนก่อน +7

      Guruvu gaaru, Signature Studios ee suggestion cheyandi please, now there are lot of ex muslim channels. Who studied all the Islamic Scriptures in Arabic like 'ex muslim sahil uncensored', 'adam seeker urdu' , 'exmuslim sameer'. Can you ask if Siraj will debate them? Because as per their Islam scritures Siraj telling LIES. Please Please......

    • @SanathanaSupporter
      @SanathanaSupporter หลายเดือนก่อน +5

      @@aminaabdulla5854అలా సంబోధించడం అంటే అది మీ సంస్కారం 🙏

    • @malathikaramala6840
      @malathikaramala6840 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @rameshkatle6548
    @rameshkatle6548 หลายเดือนก่อน +30

    మా తెలంగాణ భాషలో సిరాజ్ గారికి చీము నెత్తురు ఉంటే డిబేట్ కు సిద్ధంగా ఉండాలి 🚩

    • @MinnallahussainShaik
      @MinnallahussainShaik หลายเดือนก่อน

      @@rameshkatle6548 iam eppudu siddamga unnadu

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 หลายเดือนก่อน +8

    సిరాజ్ గారు,ప్రతి ప్రశ్న కు,సమాధానం చెప్పకుండా,,,మాట మారుస్తూ...మాట్లాడటం,,చాలా ఈజీ గా అర్థం అవుతుంది.
    నేను ఆ వీడియోస్ మొత్తం చూసాను గురువు గారు.ఒక హిందువు, వాళ్ల అమ్మ నాన్న కూడా హిందువులే.ఇప్పటికీ...
    కానీ శిరాజ్ గారు మతం మారి,,,అదే బోధిస్తూ...,,వేదాలు లో ఒక్క దేవుడే ఉన్నాడు.ఆయననే పూజించాలి అంటాడు..కానీ.. అల్లా దేవుడు కాదు అంటాడు..ప్రతి విషయం... అంతే..సమాధానం చెప్పకుండా,,మాట దాటేస్తూ ఉన్నాడు🤫🤫🤫
    🙏🙏జై శ్రీరామ్ 🙏జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @veerababuvempala9646
    @veerababuvempala9646 หลายเดือนก่อน +12

    జైశ్రీరామ్❤

  • @SatyaNataraj
    @SatyaNataraj หลายเดือนก่อน +7

    Superr gaa counter chesaaru andi. 👏👏👏

  • @gamingbgmi117
    @gamingbgmi117 หลายเดือนก่อน +11

    డిబేట్ లో ప్రతి పదం యొక్క అర్ధం చూపాలి అని కోరుకుంటున్నానుఅతనికి చూపి దాని అర్థం అది కాదు ఇది అని చెప్పాలి అనుకుంటున్నాను

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 หลายเดือนก่อน +41

    వేదాల్లో ముల్లా గురించి ఉందా ? వాడికి ఏమైనా తలకాయ ఉందా

    • @umaradirala5008
      @umaradirala5008 หลายเดือนก่อน

      @@madhusudhanreddy8444 నీకు ఉందా తలకాయ

  • @Anjali-q9l
    @Anjali-q9l หลายเดือนก่อน +81

    వేదాల జోలికి రాకుండా చేయాలి గురువు గారు ఆయన వేదాల్లో అల్ల గురించి ఉంది అన్నా ప్రతి సారి మనసుకు బాధ వేస్తుంది

    • @Viswasena2023
      @Viswasena2023 หลายเดือนก่อน +7

      ఖురాన్ లో మహమద్ (మహా+మధ్) రసుల్లా (రా+సుల్ల) అని వుంది దీని అర్థం మహా మధం కలిగిన వాడా నీ సుల్ల తో రా అని అర్థం అనేది నిజం అయితే శిరాజ్ గారు వేదాల్లో అల్లాహ్ గురించి వుంది అనేది కూడా నిజమే...
      సిరాజు గారు దీని గురించి అంగీకరిస్తారో లేదో చూడాలి....😂😂😂

    • @Viswasena2023
      @Viswasena2023 หลายเดือนก่อน

      ఖురాన్ లో మహమద్ (మహా+మధ్) రసుల్లా (రా+సుల్ల) అని వుంది దీని అర్థం మహా మధం కలిగిన వాడా నీ సుల్ల తో రా అని అర్థం అనేది నిజం అయితే శిరాజ్ గారు వేదాల్లో అల్లాహ్ గురించి వుంది అనేది కూడా నిజమే...
      సిరాజు గారు దీని గురించి అంగీకరిస్తారో లేదో చూడాలి...😂😂😂😂😂.

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน +1

      హ ఉన్నాడు

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 หลายเดือนก่อน +2

      Guruvu gaaru, Signature Studios ee suggestion cheyandi please, now there are lot of ex muslim channels. Who studied all the Islamic Scriptures in Arabic like 'ex muslim sahil uncensored', 'adam seeker urdu' , 'exmuslim sameer'. Can you ask if Siraj will debate them? Because as per their Islam scritures Siraj telling LIES. Please Please......

    • @SmarTech1122
      @SmarTech1122 หลายเดือนก่อน

      @@Anjali-q9l chachipora

  • @panduap1534
    @panduap1534 หลายเดือนก่อน +12

    జయ శ్రీ రామ 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 జై భారత్ మా కీ జై జై హింద్

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 หลายเดือนก่อน +3

    👏👏👏.Baga chepparu andi .

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 หลายเดือนก่อน +8

    Sree Sree. Santosh ghanapati garu 🙏🙏🙏

  • @amma0098
    @amma0098 หลายเดือนก่อน +4

    Excellent Sir....

  • @jsp-wz8hx
    @jsp-wz8hx หลายเดือนก่อน +10

    జై శ్రీ కృష్ణ

  • @ravinder5939
    @ravinder5939 หลายเดือนก่อน +10

    స్వామి మీకు నా హృదయ పూర్వక నమస్కారం అయన అన్నారు 2014 లో జరిగిన ప్రసంగం అంటున్నరు కదా అప్పుడూ విన్న వాళ్ళు లేదు యూట్యూబ్ లో వీడియో చూసినా వాళ్ళు కాస్త ఒక క్లారిటీ ఇవ్వండి

  • @FutureIndia-c1j
    @FutureIndia-c1j หลายเดือนก่อน +12

    Namaskaram Guruji

  • @vuyyurusrinivasarao8843
    @vuyyurusrinivasarao8843 หลายเดือนก่อน

    Jai hind.....Guruvu garu