నిన్న district best teacher అవార్డు మేడం కి వచ్చింది ఎందుకు ఇచ్చినారో తెలుసా! Tlm తో టీచింగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #tlm #tlmideas #teacher #bestteacher
    #tlm #tlmforprimaryschool #tlm
    teachers day[ sep 5] special video .ఊరు మెచ్చిన Teacher.. ఈమె class ఒక అద్భుతం.District best teacher parimala jyothi madam kadapa .part 1 part 2 also avaible very soon .Future లొ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుంది రాసిపెటుకోవచ్చు... ఏమో...Tlm తో టీచింగ్. అంటే పరిమళ జ్యోతి మేడం గుర్తుకు వచ్చేలా టీచింగ్ ఉంటుంది.ఈమె class లొ పిల్లలు 99%attend అవుతారు ఎంజాయ్ చేస్తారు.
    mpups reddykotala school. kasinayana mandalam.kadapa dt . andra pradesh
    Welcome to my chanel! new content on youtube
    మేము ఈ ఛానెల్ లొ స్కూల్ s and ఇంటర్మీడియట్ colleges and best teacher s అనుభవాలను మీతో పంచుకొంటాము..
    ఒక స్కూల్ కి వెళ్లి teachers తో మాట్లాడి స్కూల్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ను అక్కడ జరిగే విధానాలు ను మి ముందు మా ఛానెల్ ఉంచుతాది
    Dsc కి సంబందించిన ఇన్ఫర్మేషన్ and institutionsసంబందించిన ఇన్ఫర్మేషన్ ను మా ఛానెల్ లొ ఉంచడం జరిగితాది..
    Ap state లొ ఎక్కడైనా best స్కూల్ run చేస్తా వుంటే and టీచర్స్ innovative గా work చేస్తా వున్నా మా mail కి msg చేయండి... మేము వారి తో మాట్లాడి వీడియో అందిస్తాము.mallemyogendra1@gamil.com music
    Track: Warriyo - Mortals (feat. Laura Brehm) [NCS Release]
    Music provided by NoCopyrightSounds.
    Watch: NCS.lnk.to/Mort... Download / Stream: ncs.io/Mortals

ความคิดเห็น • 878

  • @yogendrakumarsentertainmen2549
    @yogendrakumarsentertainmen2549  10 หลายเดือนก่อน +14

    Second video th-cam.com/video/2xYoecaYqSU/w-d-xo.htmlsi=iYDY6Skd6W-AZ_qe

    • @rambatlasaraswathi7187
      @rambatlasaraswathi7187 5 วันที่ผ่านมา

      చాల కృషీ చేస్తున్నారు,nijamyna. ఉపాద్hyayuralu మీరు

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 ปีที่แล้ว +145

    బోధించాలనే తపనా వుంటే నే ఇలాంటి ప ద్దతులు సాద్యం.ఇలాంటి వారికే అవార్డులు పురస్కారాలు రావడం చాలా సంతోషం👍👏👏👑🏆🏅

  • @user-go5br1vl9t
    @user-go5br1vl9t ปีที่แล้ว +73

    తల్లి మీలాంటి ఉపాధ్యాయులు ఉండే మనదేశం చాలా మంచి దేశంగా మారుతుంది

  • @rajeshniga1673
    @rajeshniga1673 ปีที่แล้ว +70

    government school lo టీచర్ జాబ్ రాగానే చాలా మంది ఫోన్ లో కాలక్షేపం చేస్తారు, వాళ్లకి చిట్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈవే ఎక్కువ, మేడమ్ మీలాంటి టీచర్ ఉంటే కార్పొరేట్ స్కూల్ పనిచేయవు, మీరు ఏక్కడ అయితే వర్కు చేస్తున్నారో ఆ పిల్లలు అదృష్టవంతులు మేడం tq మేడం

    • @sarithauppala6854
      @sarithauppala6854 10 หลายเดือนก่อน +1

      Yes

    • @suniyasultana7667
      @suniyasultana7667 หลายเดือนก่อน +1

      Absolutely right

    • @vijayalakshmikaviti3659
      @vijayalakshmikaviti3659 หลายเดือนก่อน +4

      Not only teachers,Anni rangalalo scrapes untaru,95% teachers are best,don't generalise every one

    • @vijayamercy3558
      @vijayamercy3558 หลายเดือนก่อน +2

      Exactly, 95℅ of teachers do real estate business. I know. If we observe their call register we can know this.

    • @patriot4564
      @patriot4564 27 วันที่ผ่านมา +1

      Are edvandraa suli gaallu andaru untaru nuvvu nithi maanthuniva

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 ปีที่แล้ว +62

    మీలాంటి టీచర్స్ నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ప్రభుత్వ పాఠశాల గురించి చాలా చక్కగా వివరించినారు

  • @nchandrashekar7842
    @nchandrashekar7842 ปีที่แล้ว +113

    జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వాలి. ఉత్తమ ఉపాధ్యాయుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మేడమ్ మీరు

  • @cdamodhar2106
    @cdamodhar2106 10 หลายเดือนก่อน +11

    👌ఇలాంటి పరిజ్ఞాన విద్య భోధన సేవలు గ్రామీన ప్రాంత విద్యార్థులకు అందిస్తున్న పరిమళ మేడం గారికి 💐💐ధన్యవాదములు 💐💐ఈ మేడం గారిని మరింతమంది ఉపాధ్యాయ లు ఆదర్శంగా తీసుకొని విద్యాభోధనలు అందిస్తే దేశ భవిష్యత్ ముందుకు బాగుంటుంది, 👍ఈ మేడం గారికి, రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ,,,, 💐💐💐

  • @adinarayanaSavara-fl8pj
    @adinarayanaSavara-fl8pj ปีที่แล้ว +27

    మీలాంటి బాధ్యత గల మహా తల్లి కి ‌‌స‌‌మాజానికి కూడా ఎంతో మేలు చేస్తాయి మేడం గారు వందనములు

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 ปีที่แล้ว +42

    ప్రస్తుత కాలంలో ఇలాంటి ఉపాద్యాయులు చాలా చాలా అవసరం,

  • @k.srilatha2236
    @k.srilatha2236 ปีที่แล้ว +29

    మనము మంచి విద్య అందజేస్తే ప్రతి విద్యార్థి మా టీచర్ అని చనిపోయే వరకు విజయం తలుచుకుతారు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి గొప్ప టీచర్ ఉండాలి .అప్పుడే మనము తీసుకునే జీతం కు అర్థము ఉంటుంది

  • @kamalaganta6204
    @kamalaganta6204 ปีที่แล้ว +17

    Great 👍 teacher అమ్మ ఎప్పటికీ మీరు elane ఉంటూ inka ఇంకా కొత్త methods teaching lo తెస్తు వారిని అభివృద్ధి లోకి తీసుకు రండి భగవంతుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది 🎉🎉

  • @bvijayalaxmi9748
    @bvijayalaxmi9748 ปีที่แล้ว +21

    మీ పేరు లాగే మీరు vidhayaa పరిమళ jyothulanu విద్యార్థులకు అందిస్తున్నారు .మీరు ఒక గొప్ప టీచర్,మేడమ్ 🎉🎉❤

    • @JyothiMAKE
      @JyothiMAKE หลายเดือนก่อน

      Good luck mam 🎉

  • @dadapeershaik1300
    @dadapeershaik1300 ปีที่แล้ว +38

    ఉపాధ్యాయులకుఉపయోగపడేఓగొప్పవీడియో పోస్ట్ చేసినందులకుధన్యవాదాలు

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 ปีที่แล้ว +8

    ఈమెనీ teachers కీ head గా నియ మించి అందరికి online training ఇస్తే దేశం బాగుపడుతుంది

  • @anilkumarpatha
    @anilkumarpatha ปีที่แล้ว +6

    Great Madam
    మీ లాంటి వాళ్ళని చూసే
    "గురు బ్రహ్మ, గురు విష్ణు
    గురు దేవో మహేశ్వరహ
    గురు సాక్షాత్ పరబ్రహ్మ
    తస్మై శ్రీ గురవే నమః"
    అని రాసినారు అనుకుంట.
    నిజంగా మీరు గ్రేట్ మేడమ్.

  • @railikoteshwarlu649
    @railikoteshwarlu649 ปีที่แล้ว +73

    ఈ ఉపాధ్యాయురాలు కి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు కూడా ఇవ్వాలి

  • @BiplaneSobha
    @BiplaneSobha ปีที่แล้ว +25

    పరిమళ మేడం నిజంగా పరిమళం వెదజల్లే రు ❤❤

  • @bullisola6403
    @bullisola6403 11 หลายเดือนก่อน +4

    మేడం మీలాంటి వారు ఉన్నారు అంటే అధికుడా గవ్నమెంట్ స్కూల్ లో అసలు నమ్మ లేకుండ ఉన్నాను కానీ మీరు చాలా గొప్పారు అలానే ఇంక్కా మంచి సేవ చెయ్యాలని దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఇచ్చునూ గాగ ❤

  • @bharathidevikalivarapu9513
    @bharathidevikalivarapu9513 ปีที่แล้ว +16

    మీ ఆలోచనలు షేర్ చేస్తే చాలామందికి ఉయోగపడతాయి

  • @sivalenkachandrasekhar1750
    @sivalenkachandrasekhar1750 25 วันที่ผ่านมา

    Very great వెళ్లడం ఎలా కావాలి ఇలాంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి గురుభ్యోనమః

  • @smuntazbegum63
    @smuntazbegum63 ปีที่แล้ว +13

    తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు మీరు ,మీలాగే ప్రతి GOVT TEACHER వాళ్ళ జాబ్ చార్ట్ FALLOW AETE బాగుంటది MAM.

    • @sheelasravankumar3735
      @sheelasravankumar3735 ปีที่แล้ว

      Really ur a inspiration for many teachers and students mam

  • @syamjillella1741
    @syamjillella1741 ปีที่แล้ว +13

    మీకు పాదాభి వందనాలు మీ వంటి వారు చాలా అరుదు ధన్యవాదాలు

  • @mylavarapulakshminarasimha3431
    @mylavarapulakshminarasimha3431 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యో నమః, ఈ విధమైన నూతన బోధనా ప్రక్రియతో ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తి దాయకులైన వీరికి పరమాత్మ దివ్యాశీస్సులు లభించు గాక! శుభం భూయాత్,

  • @Sathish-jz9co
    @Sathish-jz9co 10 หลายเดือนก่อน +3

    U r very great teacher......madam ...... hat's up to you 🙏👏

  • @user-hi4kr8fk8b
    @user-hi4kr8fk8b ปีที่แล้ว +3

    ఎంతో ఓపిక ఇష్టం ఉంటే తప్ప ఇలా చేయలేరు మేడం అభినందనలు🎉మేడం

  • @talarisathishkumar0
    @talarisathishkumar0 ปีที่แล้ว +4

    చాలా అంటే చాలా బాగా నచ్చిన, మెచ్చిన వీడియో. మీకు హృదయ పూర్వక అభినందనలు మేడం...♥️🤗

  • @sravanthikoluguri4254
    @sravanthikoluguri4254 หลายเดือนก่อน

    ❤😊 పిల్లలే మన ప్రపంచం mam వాళ్ళకి ఎంత నేర్పిస్తే మనకు అంత సంతృప్తి 💐

  • @deepthipadhimala5983
    @deepthipadhimala5983 หลายเดือนก่อน +1

    Excellent madem miru vunna school nd students lucky
    TLM using teaching very wonderful madem

  • @veeranalasuvarnadevi4941
    @veeranalasuvarnadevi4941 ปีที่แล้ว +8

    Devathavee nevu ne opika ku pariii 🎊. Students are so lucky to have you as a teacher.

  • @syamsundarpangi4320
    @syamsundarpangi4320 ปีที่แล้ว +56

    ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా పెట్టండి, చూసి మిగతా టీచర్స్ కూడా ఇలానే మీ students కి నేర్పించండి...

    • @rambabuyakala
      @rambabuyakala 10 หลายเดือนก่อน

      🎉

    • @user-dw7eg2tc7h
      @user-dw7eg2tc7h 8 หลายเดือนก่อน

      K sir as a teacher teliyanivi neruchukovadam lo thappu kedu

  • @bandiramadevi9065
    @bandiramadevi9065 ปีที่แล้ว +3

    మేడం ను interview చేసిన person అడిగిన ప్రశ్నలూ కొన్ని బాధాగ అనిపించినవి అవార్డ్స్ కోసం చేశారా అని అన్నారు అది బాధగా వుంది ఆ మేడం చేసిన కార్య్రక్రమాలు గూర్తుగా ఒక ఫైల్ లో పెట్టుకొని వుండవచ్చుకాధ ఎవరినైన అడిగెట్టప్పుడు ఆలోచించి మాట్లాడండి వారి ప్రతిభను గుర్తించి వారికి అవార్డ్స్ ఇస్తారు వూరికే ఇవ్వరు కదా any way congratulations madam 🎉🎉🎉🎉 ఈలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉❤❤❤❤

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  ปีที่แล้ว +1

      Sorry madam..అవి అడగడానికి కొన్ని reasons వున్నాయి. అందుకే అడిగిన madam..500km వెళ్లి వీడియో తీసినాము madam... వారి గొప్పగా work చేసినారు అని వెళ్ళినాము... ఆ క్వశ్చన్ ని కరెక్ట్ గా defend చేయలేదు madam... వారి చేసిన పని గొప్పది అని గుర్తుంచి కొన్ని రోజులు పాటు ఎడిటింగ్ చేసాము madam

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  ปีที่แล้ว +1

      Madam..చూసే వాళ్ళు ఏమనుకొంటారు అంటే అవార్డ్స్ కోసం ఈ వీడియో చేసారు అని కూడా అనుకొంటారు... మేము madam మేము ముందే ఇంటర్వ్యూ కి ఏమి ప్రిపేర్ చేయలేదు so..... తప్పుగా అనుకోవద్దు madam

  • @arunakumari7283
    @arunakumari7283 10 หลายเดือนก่อน +1

    Great teacher Madam మీరు dsc కి పిపేర్ అవుతున్న వారి కోసం నొడ్స్ పిపెర్ చేసి ఇవ్వచ్చుగా. మేడం చాలా మందికి యూజ్ అవుతుంది. మేడం ప్లీస్......

  • @nagathotafedrick6821
    @nagathotafedrick6821 ปีที่แล้ว +2

    Hearty congratulations Parimala
    Mee bodhana parimalalato bnana juothulanu veligistu perunu sardhakam chesukunnanduku
    Congrats keep it up
    🎉🎉🎉

  • @hymad5757
    @hymad5757 ปีที่แล้ว +2

    Medam garu excellent ga lession chepthunaru enni awards echina takkuva gane anipistundi meeru chala great talent teacher

  • @chevularaju4380
    @chevularaju4380 หลายเดือนก่อน +1

    Hatsuff to parimala madam
    Meela andaru alochichali

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 ปีที่แล้ว +8

    ఉపాధ్యాయ దినోత్సవం మీలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దాలని కోరిక

  • @martinlutherministers507
    @martinlutherministers507 ปีที่แล้ว +2

    Ilantivi ready cheyadam chala chala kashtam...bt meeru ila ready chesthunnarante meeru chala dedicated teacher...... hat's off mam....

  • @prasadjala1
    @prasadjala1 ปีที่แล้ว +6

    Great madam...you are so dedicated and committed towards the welfare of the students.... because my mother was also a teacher, Who dedicated her entire life to the students' welfare....God be with you madam

  • @djsaigoudgundrampally1212
    @djsaigoudgundrampally1212 ปีที่แล้ว +5

    Eppudu time avudda vellipovali ane teachers unna ee kalam lo great madam meeru hatsup madam

  • @lavanyalavanya8922
    @lavanyalavanya8922 ปีที่แล้ว +6

    Woww what a dedicated Teacher ...... Congratulations Mam👏

  • @dharmaraodyla8012
    @dharmaraodyla8012 23 วันที่ผ่านมา +1

    You are really amazing teacher in education system madam garu...

  • @sakeparvathamma2250
    @sakeparvathamma2250 ปีที่แล้ว +2

    God bless🙏 you madam as a teacher iam proud of you keep rocking congratulations బంగారు all the very best🙏👏👏👏

  • @veerubanothu7001
    @veerubanothu7001 หลายเดือนก่อน

    Parimala Jyothi madam... your teaching methods and practices are very greatest and wonderful service to amazing students and parents..they all are luckiest...u may be reaching new heights in near future... may God bless you abundantly 🎉❤

  • @mvijayaarts
    @mvijayaarts ปีที่แล้ว +2

    Parimala టీచర్ గారు మీదైన శైలిలో పిల్లలను తీర్చిదిద్దుతున్నారు మీ ఉన్నతమైన ఆలోచన ఎందరికో స్ఫూర్తి మీరు నేను చిన్న పిల్లని మీ స్కూల్లో చదువుకోవాలి అనిపిస్తుంది వందనాలు తల్లి

  • @lavetijagadeeswararao7652
    @lavetijagadeeswararao7652 ปีที่แล้ว +4

    Congratulations Parimala Jyothi mem, yor are exemplary for others teachers, great job mem

  • @ganjamprasad4089
    @ganjamprasad4089 ปีที่แล้ว +4

    మంచి మేడమ్.ఈ లాంటి మేడమ్ మా చిన్నప్పుడు ఉంటేబాగుండేది.

  • @regusridhar8602
    @regusridhar8602 ปีที่แล้ว +1

    U r Teaching style is very good Ma'am,Parimala Jyothi Garu But Ada Valaku Nodeti meda Bottu Chala Chaala avasaram,Meru Mana Darmani Kuda Kapadutharu anukuntuna Jai Bharat 🇮🇳👋🙏🎁💐🎉

  • @durgaaluru6740
    @durgaaluru6740 ปีที่แล้ว +1

    Bodana. Paddati. Chala. Superb, For her best efforts have been recognized. She got the. BEST TEACHER AWARD. SCHOOLS REQUIRE SUCH TYPE OF TEACHING METHODS, NOT MUGGING UP/ BYHEARTING .

  • @SwarnatejaK-yx3rg
    @SwarnatejaK-yx3rg ปีที่แล้ว +1

    మీరు చాలా బాగా క్లాస్ చెప్తున్నారు మేడం మీరు ఇంకా గొప్ప గొప్ప అవార్డ్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు.

  • @omsairam3846
    @omsairam3846 หลายเดือนก่อน

    She's teaching according to methods of BEd training thank you mam 👏👏Excellent mam👏👏👏

  • @mahalakshmimukku4909
    @mahalakshmimukku4909 ปีที่แล้ว +6

    You are the inspiration to many teachers and I am so happy to see your work and your passion about teaching

  • @persisdavid7135
    @persisdavid7135 9 หลายเดือนก่อน +1

    Very amazing teaching methods, wish govt implement in all the schools

  • @snehalatha3392
    @snehalatha3392 25 วันที่ผ่านมา

    Kudos and congragulations to the teachers
    B. Ed lo nerchukundi oka 50 percent chesina pillala bavishyathu teerchagalaru govt schools loo ...
    B. Ed exam rayadaniki block teaching lo chesinantha work govt job vachaka marupunaki padipothundi ....

  • @karrothunaidu5671
    @karrothunaidu5671 11 หลายเดือนก่อน +6

    గుడ్ జాబ్ మేడం మీలా ప్రతి ఒక్క గవర్నమెంట్ లో టీచర్స్ వర్క్ చేస్తా ప్రైవేట్ స్కూల్ దూరమవుతాయి మేడం

  • @anantatmulapadmapriya1494
    @anantatmulapadmapriya1494 ปีที่แล้ว +2

    మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం congratulations

  • @AGURRALAELISHA
    @AGURRALAELISHA ปีที่แล้ว +3

    GREAT MADAM! I haven't seen such kind of teachers. She is teaching by passion.

  • @ashashaik613
    @ashashaik613 11 หลายเดือนก่อน +1

    వారి పిల్లలకు కూడా govt school లొ చదివితే teacher is great

  • @archanauppala3573
    @archanauppala3573 ปีที่แล้ว +1

    Inta goppaga chaduvu cheppochhu ani nirupimcharu mam, really ur great, u done this work with passion i really appreciate you, no wards to say for ur best Tlms.

  • @karrothunaidu5671
    @karrothunaidu5671 11 หลายเดือนก่อน +2

    గుడ్ జాబ్ మేడం మీలా ప్రతి ఒక్క టీచర్ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తే ప్రైవేట్ స్కూల్

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 11 หลายเดือนก่อน +1

    చూచి నేర్చు కోవటం 🎉 కాన్బొం కర్పొం తమిళంలో 🎉 x సీఎం కరుణానిధి ప్రారంభించాడు కానీ పూర్తిగా అమలు చేయలేదు.😊

  • @chinnayeluri
    @chinnayeluri ปีที่แล้ว +4

    మా మాష్టారు గారు కూడ ఇలానే చెప్పెవారు....miss u sir.....😢😢😢😢

  • @rampogusampurnasampurna5025
    @rampogusampurnasampurna5025 ปีที่แล้ว +1

    Good teaching madam very nice ur TLM madam you are teaching very very well madam, you are a best teacher of the society madam congratulations madam🎉🎉💐💐💐

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 ปีที่แล้ว +1

    madam really great effort, hats off, నేను మీలాగే చేసేదాన్ని,ఈ మధ్య place మారిన తర్వాత చేయడం లేదు

  • @ramisettypadmavathi6391
    @ramisettypadmavathi6391 ปีที่แล้ว +2

    Ituvanti teaching umte every student perfect avutaru. Maaku meeru prepare chesina మెటీరియల్ కావాలి madam.

  • @NithyaCharan-ss2er
    @NithyaCharan-ss2er ปีที่แล้ว +2

    Madam meeru the great teacher in the world congratulations 🎉🎉🎊🎊💐💐

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 ปีที่แล้ว +1

    Madam meku rudayapurvaku namskralu god bless you madam me handwork tq madam 🙏🙏🙏🙏🙏 శ్రీ గుుభ్యోన్నమః

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 ปีที่แล้ว +2

    congratulations Parimala Jyothi and Your School teachers .
    way of education is appreciated
    Mother tongue language. support is must and should for young minds.

  • @yadagiri8158
    @yadagiri8158 ปีที่แล้ว +1

    Guru devo bhava ane word ki best example 🙏🙏 chala mandi teachers lesson complete ayyindha ledha ani, chadavandi ani arichi phone chusukuntaaru, vaalla salary vaallaki vasthundhi chalu anukuntuntaaru.

  • @laxmireddy5280
    @laxmireddy5280 11 หลายเดือนก่อน +1

    Milant teacher unte govt schools anni bagu padthay madam.. private school ki pampe avasaram kuda ledu. Good madam 👍

  • @madhushalinitunti6614
    @madhushalinitunti6614 ปีที่แล้ว +4

    Why don't we(as teachers)take madam as ideal and use such kind of methods what she adopted to mould children and make them bigger in education providing livelyness inside classroom . Such kind of devotion is very much essential to every teacher to make ideal society. She herself is the role model to her children how we respect our job irrespective what the job or duty it is. 🤝🙏🙏🙏🙏🙏Madam. PITCHAIAH SA PS ZPHS KATTAVARIPALLI OF PENAGALUR( M).

  • @daramsireesha8144
    @daramsireesha8144 ปีที่แล้ว +2

    Dandaalamma thalli 🙏 prathi chota Mee lanti vallu vundaali meeku National Award evvali

  • @lakshmipriya3499
    @lakshmipriya3499 ปีที่แล้ว +1

    మేడం నేను కూడా Pvt teacher ga చేశాను సెం మీలాగే వల్ల పేరెంట్స్ నా వల్లే పిల్లలని స్కూల్ కి పంపేది

  • @gangarajukotakonda5540
    @gangarajukotakonda5540 ปีที่แล้ว +1

    మీ లాగా అందరూ ఆలా చెప్పితే ఇంకేముంది అండి, govt school అంటే 98,/'పిల్లలు బీదవారే వారి ఉసురు ఊరికే పోదు, పిల్లలు పాపం మహా అపాయం తర్వాత వాళ్ళకే తెలుస్తుంది

  • @harikrishna5035
    @harikrishna5035 ปีที่แล้ว +4

    Great job madam keep it up madam . You are great inspiration to remaining all teachers

  • @mukundamankala9608
    @mukundamankala9608 ปีที่แล้ว +3

    Inspirational madam, hatsoff teacher, no words r enough enough to appreciate u mam🎉🎉

  • @pendotapravanya3248
    @pendotapravanya3248 หลายเดือนก่อน

    Parents kuda valla pillala kosam intha dedicated ga undaremoooo👏💐🌈

  • @mahalakshminanda-gu2zr
    @mahalakshminanda-gu2zr ปีที่แล้ว +1

    బోధన విధానం చాలా బాగుంది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం మంచి వీడియో అందించినందుకు అభినందనలు

  • @chittibabupellakuru
    @chittibabupellakuru ปีที่แล้ว +3

    Congratulations to mam ..you have great talent and inspiring to students... I think you will be got state AWARD mam❤

  • @SureshBabu-vy1lg
    @SureshBabu-vy1lg 10 หลายเดือนก่อน +1

    ప్రైవేట్ పాఠశాలల్లో కూడా చాలా గొప్పగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం వారిని కూడా గుర్తించి అవార్డు ఇస్తే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో ప్రోత్సాహం ఉండదు అనే విషయం వల్ల ఎంతోమంది తెలివితేటలు సృజనాత్మకత ఉన్నవాళ్లు ఉపాధ్యాయులుగా రావడానికి ఆసక్తి చూపడంలేదు. ఈ విషయంపై ప్రభుత్వం కేంద్రీకరిస్తే చాలామంది గొప్ప ఉపాధ్యాయులకు గుర్తింపు ప్రోత్సాహం ఉంటుంది. తద్వారా మరింత మంది గొప్పగా బోధించే అవకాశం ఉంటుంది

  • @aarushlakshmi
    @aarushlakshmi ปีที่แล้ว +1

    Manasu unte margam unttuntude nijame great madam meru.congratulation❤❤❤

  • @rameshisampally5270
    @rameshisampally5270 ปีที่แล้ว +1

    ఇది కేవలం teacher education chesina teacher mathrame చేస్తారు, ప్రైవేట్ teachers ki teaching methods, TLM, evemi తెలియవు.
    10 th, inter చదివిన వాళ్లు teachers. పిల్లలను కొట్టి, కొట్టి ఉపన్యాస పద్ధతిలో చెప్తారు.

  • @skshamshad5594
    @skshamshad5594 ปีที่แล้ว +2

    యంకరు గారు miku na థాంక్స్
    ఎందుకు అంటె
    ఇంత మంచి video పెట్టినందుకు🎉

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  ปีที่แล้ว +1

      Thank you so much... Mi lanti support valley maku idi sadyam avutadi sir... Pls subscribe... Sir

  • @vemireddylaxmareddy4638
    @vemireddylaxmareddy4638 ปีที่แล้ว +4

    She is worthy enough for national award. Perfect Tlm. perfect execution. Hats off to her patient.

  • @ChinnamRoja
    @ChinnamRoja ปีที่แล้ว +3

    ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల సులువుగా టీచర్స్ నేర్చుకుంటారు

  • @srinivasreddykatukuri2538
    @srinivasreddykatukuri2538 หลายเดือนก่อน

    What a dedication....... the real definition of a teacher 👏🏻👏🏻👏🏻

  • @soumyareddy5865
    @soumyareddy5865 หลายเดือนก่อน

    Super madam..trainee teachers ki kuda me TLM anta gano use avutadi...me oopika ki hatsoff

  • @iiigraghu
    @iiigraghu ปีที่แล้ว +1

    Hearty Greetings, Congratulations and Best Wishes to Teacher Madam Parimala Jyothi on her successful achievement ⚘️💐🤝🙏

  • @srinivaspenchala1462
    @srinivaspenchala1462 หลายเดือนก่อน

    Congratulations madam
    I got District best teacher (Adilabad) Iam a poet and artist
    Make the student's to become poets and artists that is my aim

  • @KatarapuVenkateswarlu
    @KatarapuVenkateswarlu 10 หลายเดือนก่อน

    Congratulations raa nee lanti teacher peda bidda la asha jyothi vi raa god bless you and your family🎉🎉🎉

  • @moinshaikvlogs4564
    @moinshaikvlogs4564 11 หลายเดือนก่อน +2

    Madam meru chala great govt school lo TLM dwara teaching cheyandam ....😊

  • @rajukadavath636
    @rajukadavath636 ปีที่แล้ว +13

    Every teacher must take her as inspiration 🎉

  • @LallithaKumari
    @LallithaKumari 11 หลายเดือนก่อน +1

    Hearty congratulations teacher you are the role model to teacher generation

  • @user-mm9zj9vw1j
    @user-mm9zj9vw1j หลายเดือนก่อน

    Very passionate and dedicated towards your proffesion mam.🎉🎉🎉May god bless you to achieve many more awards in your profession mam.

  • @gurrammamatha47
    @gurrammamatha47 ปีที่แล้ว +4

    Mam me lanti teacher arudhu.....melanti teachers untte pillalaki yelanti othidi undhi hayiga chadhuvkunataru🙏

  • @ankineedukavuri8634
    @ankineedukavuri8634 ปีที่แล้ว +1

    చాలా చక్కటి teaching learning material madam గారు
    congratulations madam.

  • @abidhashaik4265
    @abidhashaik4265 ปีที่แล้ว +1

    Prathi teacher ki use ayye video chesaru.. oka manchi mata gani, video gani, cheste adi 10mndiki use avvali antaru 1000000mndiki use ayye video.. meku dhanyavadhalu.. ilanti marinni videos cheste. Ma like support mekeppatiki untai.. brother tq u deserve like ,👍

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  ปีที่แล้ว +1

      Thank you so much sir... ఆల్రెడీ 12 వీడియో s teacher s and school కి సంబందించిన వీడియో s తీసినాము... మి సపోర్ట్ ఇలానే వుంటే మరిన్ని video s మీకు అందిస్తాం sir

  • @jansi9009
    @jansi9009 ปีที่แล้ว +1

    E టీచర్ పిల్లలు ఈ స్కూల్ లొ నే చదువుతున్నారా...లేక పక్కన ప్రవిట్ బడి లో వేశారా..... ఏ గవర్నమెంట్ టీచర్ అయితే తనతో పాటు గ ...గవర్నమెంట్ స్కూల్ కి తీసుకెళ్ళినపుడు.... అప్పుడు సెలుట్ చేస్తా... అంతవరకు వేళ్ళు చేసిన అంతె

  • @pakapravallika9094
    @pakapravallika9094 ปีที่แล้ว +2

    Congratulations madem gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @user-mm9zj9vw1j
    @user-mm9zj9vw1j หลายเดือนก่อน

    Congratulations 🎉🎉🎉 mam.And a very inspirational video to all the teachers ,who love and respect their profession mam.The best I like your TLM mam.

  • @vanajakommu3979
    @vanajakommu3979 4 หลายเดือนก่อน

    మీలాంటి టీచర్లు పిల్లలకి అవసరం మి భోధన అద్భుతమ.