🔴Live : Venu Swamy Mass Warning | Venu Swamy Reaction On His Arrest Rumors | Manchu Vishnu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 5

  • @sivakumarigogineni2789
    @sivakumarigogineni2789 2 หลายเดือนก่อน

    కర్మ అనుభవిస్తారు డబ్బుకాదు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 หลายเดือนก่อน +1

    మేడం ఎవరు నాంది పలికినా మన విచక్షణ అంటూ ఒకటి ఉంటుంది కదా, అది ఏమయింది? ఒక చనిపోతున్న పేషంట్ కి కూడా డాక్టర్ చనిపోతావు అని చెప్పడు. ప్రతి ప్రొఫెషన్ కి కొన్ని మోరల్స్ ఎథిక్స్ ఉంటాయి. మీ ఆయన ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆయనే, ఇప్పుడు మీ ఆగ్రహాన్ని ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నట్లుగా మీ ఆయనను కూడా మీరు ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సెలబ్రిటీల గురించి చెప్పి నేను పాపులర్ అవ్వాలి అని మీ ఆయన స్వార్థం, అది ఆయనే ఎన్నో సార్లు చెప్పారు. ప్రతి మనిషి బ్రతుకు కావాల్సింది ఆశ, భవిష్యత్తులో అంతా బాగా జరుగుతుంది అన్న ఆశ, అది పోయే విధంగా మీ ఆయన జ్యోతిష్యం చెబుతున్నాడు అడగకున్నా కూడా, మీ ఆయన ను నిందించే సరికి మీకు ఎలా కడుపు మంట మండుతుంది? మరి శుభమా అని పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు విడిపోతారు అని చెప్పటం ఎంతవరకు నైతికం? అది చెప్పండి ఫస్ట్. ఎవరు మొదలుపెట్టారు అన్నది కాదు, మీకు కూడా తెలివి ఉంది కదా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని, ఒకవేళ తప్పు జరుగుతూ ఉంటే వాళ్లకి ప్రైవేట్ గా కాల్ చేసి చెప్పండి ఆపాలి అనుకుంటే గనక, మీ ఆయన చెప్పే దాంట్లో కేవలం ఆయన పాపులర్ అవ్వాలి అన్న స్వార్థం మాత్రమే ఉంటుంది. పైగా చెడు చెప్పేటప్పుడు ఆయనకి ఏమాత్రం కూడా అయ్యో అన్న భావన ఆయన ఫేస్ లో కనపడదు, చాలా నిర్దయగా చెప్తారు. మీ వరకు వచ్చేసరికి మీకు ఎలా కోపం వస్తుందో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే వస్తుంది కదా మేడం. ఒక హీరో కి పెళ్లి అవదు ఒక హీరో కి ఆరోగ్యం బాగుండదు, ఒక హీరో కెరీర్ అయిపోయింది, ఒక హీరో హీరోయిన్ విడిపోతారు, ఒక హీరోయిన్ చనిపోతుంది, మరొక సంవత్సరంలో ఇంకొక హీరో చనిపోతాడు ఇదేనా మేడం మీ ఆయన చెప్పేవి. అసలు మోడీ గారి దగ్గర ఫోటో దిగినట్టుగా ఫోటోలు చూపించి అబద్దాలు చెప్పిన మనిషికి నైతికత ఎలా ఉంటుంది? అసలు మొదలైంది అక్కడ నుండి కదా ఒక అబద్ధం నుండి కదా, అప్పుడు మరి మీ ఆయనని ఎందుకు సరిదిద్ద లేదు మేడం? ఎందుకు మరి ఆయన మీద కేసు పెట్టలేదు అప్పుడు, ఇప్పుడు ఇంతగా ఆవేశ పడుతూ జనాల మీద పడుతున్నారు. వాళ్లు కలిసి ఉంటారా లేదా అనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారా? ఒకవేళ అడిగితే వాళ్లకి మాత్రమే చెప్పండి ఆ విషయాన్ని బయటకి వ్యక్తపరిస్తే అది కూడా Unethical, against to code of conduct. నెగెటివ్ జోస్యం చెబుతున్నప్పుడు ఆ ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంటుంది వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది వాళ్ళ, వ్యక్తిత్వం ఎంత దెబ్బతింటుంది వాళ్ళ ధైర్యం ఎంత దెబ్బతింటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? విష్ణు గారు కాల్ చేశారు అని చాలా బాధపడుతున్నారు మరి ఎదుటి వాళ్ళకి బాధ ఉండదా మేడం. అసలు ఇప్పటినుండి నేను జ్యోతిష్యము ప్రముఖుల గురించి రాజకీయాల గురించి చెప్పను అని ఒక మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ చెప్పడం ఎంత పెద్ద తప్పు మేడం. ఆ విషయం అడిగారా? ఇప్పటివరకు ఆయన మాత్రమే తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నాము, ఇప్పుడు మీరు ఆయనను సమర్థిస్తూ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీ మానసిక స్థితి మీ వ్యక్తిత్వం కూడా అలాంటిదే అన్న అనుమానం అందరికీ కలుగుతుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

    • @ravireddyism
      @ravireddyism 2 หลายเดือนก่อน

      Asalu vadi jathakam lo Venu ganiki santhana yogam ledu. Mari iddaru pillalu ela puttaro ardam avadam ledu . Ekkado theda kodutundi. Vadi body kooda sahakrichadu.

  • @happyabbu7528
    @happyabbu7528 2 หลายเดือนก่อน

    Venugadu pellam gonthu enddharu dongale

  • @krias6839
    @krias6839 2 หลายเดือนก่อน

    fortune telling chepputhey thappu emi undhi ....usa trump meedha celebrity laa meedha challa fortune telling videos vunnayee ippudu andharanee jail lo peduthara emi karma ra babu