NEET మొదటినుంచీ మోసమే!! Journalist N Venugopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 53

  • @nithya.b7048
    @nithya.b7048 3 หลายเดือนก่อน +25

    దేశం భయంకరమైన భయానకమైన పరిస్థితుల్లో ఉంది దానికి కారణం పాలకులు 😢

    • @madhupitchika8861
      @madhupitchika8861 3 หลายเดือนก่อน

      వాళ్ళను ఎన్నుకునేది మనమెగా

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 3 หลายเดือนก่อน

      పాలకులు గాక ప్రతిపక్షాలు పాలకవర్గాన్ని దించడానికి చేసిన కుట్రలూ కావచ్చు, కొందరి స్వార్ధపూరిత, అవినీతి సంపాదనకోసం చేసే మూఠా ల పనీ కావచ్చు

  • @anand120556
    @anand120556 3 หลายเดือนก่อน +13

    అంధ భక్తుల దేశంలో అన్నీ చిత్ర విచిత్రాలే జరుగుతాయి .JIPMER లాంటి పరీక్షలు రద్దు చేయడం నిజంగా విడ్డూరం

  • @samba369
    @samba369 3 หลายเดือนก่อน +14

    ధర్మెంద్ర ప్రధాన్ నీ మార్చేస్తే కానీ..మన దేశ విద్య వ్యవస్థ బాగుపడదు.😭🙈🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 3 หลายเดือนก่อน +6

    సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ అణగారిన వర్గాల వారిని వెనకటి వలె పాతాళానికి తొక్కి వేయాలని, దేశ సంపదనంతా అగ్రవర్ణాల వారికి దోచి పెట్టాలనే దుర్బుద్ధి తోనే ఇవన్నీ జరిపిస్తున్నారు.ఈ దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట వేయక పోతే దేశం వెనకటి స్థితికి వెళ్తంది ఆలోచించండి దయతో.😅

  • @devagudipati9427
    @devagudipati9427 3 หลายเดือนก่อน +6

    NEET, IIT, మొదలైన జాతీయ స్థాయిలో పరీక్షల నిర్వహణ లోపభూయిష్టం. ఉత్తరాది విద్యార్థులకు వరం, దక్షిణాది వారికి శాపం. రాష్ట్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది

  • @syed0612
    @syed0612 3 หลายเดือนก่อน +7

    Politicians are playing with the future of students.

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 3 หลายเดือนก่อน +5

    అద్భుత విశ్లేషణ sir

  • @Muralimonarch
    @Muralimonarch 3 หลายเดือนก่อน +3

    మోడీ గారు దేవుడు. ఇలాంటివి చెప్పకూడదు. కళ్ళు పోతాయ్.

    • @rameshchinta334
      @rameshchinta334 3 หลายเดือนก่อน +1

      Andhabhakt 😂😂

  • @anudeep2328
    @anudeep2328 3 หลายเดือนก่อน +1

    దేశం కోసం ధర్మం కోసం. దేశం కోసం ధర్మం కోసం చూస్తున్నంత సేపు అదే మ్యూజిక్ వినిపిస్తుంది నాకైతే.

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 3 หลายเดือนก่อน +4

    jai bheem sir

  • @mohammedmujahid1086
    @mohammedmujahid1086 3 หลายเดือนก่อน +1

    నీట్ ఫై పూర్తి ఇండిపెండెంట్ విచారణ జరగాలి, నిజాలు బయటికి రావాలి...ప్రభుత్వం దీన్ని కప్పి పూచే ప్రయాతనమ్ చేస్తుంది కేవలం సుప్రీమ్ కోర్ట్ చొరవతో నీట్ వివాదం విషయాలు బయటికి వస్తున్నాయి గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వవ పనితీరు ఇలాగే ఉంది..మోడీ ఇమేజ్ దెబ్బ తింటుంది అని కప్పి పుచ్చే ప్రయతం వద్దు ..ఇది లక్షల విద్యార్థుల భవిషత్తు వాళ్ళతో ఆటలు ఆడకూడదు. విచారణ చరపాలి నిజం ప్రజలకు తెలియాలి ప్రూవ్ అయితే కఠినంగా శిక్షించి మోడీ గారు అవినతి రహిత నినాదాన్ని నిలబెట్టుకోవాలి. పరీక్షలో అవకతవకలు బైటపడిన NTA కు ముందే క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఈ కప్పిపుచ్చే ప్రయత్నామ్ ?

  • @vinyrmjik9924
    @vinyrmjik9924 3 หลายเดือนก่อน +3

    NTA =NEVER TRUST AGAIN

  • @narasingaraok5881
    @narasingaraok5881 3 หลายเดือนก่อน +4

    మోడీ గారికి సాధ్యం కానిది ఏముంది చెప్పండి, ఇంకా ఎన్ని లీలలు చూపిస్తారో?
    శ్రీ కృష్ణ పరమాత్మ తన నోటిలో విశ్వాన్ని చూపించినట్లు 😅😅😅

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 3 หลายเดือนก่อน +2

    Sir, nice and excellent information on NEET... Purely it's, a failure of NTA..

  • @narasingaraok5881
    @narasingaraok5881 3 หลายเดือนก่อน

    NTA సంస్థ కు వచ్చింది ( ఫీస్ మూలంగా) 250 కోట్ల రూపాయలు అన్నారు సరే, పరీక్ష నిర్వహణకు ఎంత ఖర్చు ఐనదో కూడా లెక్కించండి

  • @padigelaashok1542
    @padigelaashok1542 3 หลายเดือนก่อน

    NTA vallu amudu poyaru Sir ఇది paper leak 100%

  • @thinkbig007
    @thinkbig007 3 หลายเดือนก่อน

    That is the power of Bihar and AndhraPrardesh.
    Through out India maximum people voted against NDA...
    AndhraPrasesh public and Bihar public fully supported NDA
    Because of this mindless people (AndhraPradesh and Bihar) so many issues.

  • @rayalalavakumar4057
    @rayalalavakumar4057 3 หลายเดือนก่อน +1

    A video with excellent information!🎉 Hats off to your presentation.

  • @pavankumar0425
    @pavankumar0425 3 หลายเดือนก่อน

    Thanks

  • @lakkojieswararaiolakkojies6700
    @lakkojieswararaiolakkojies6700 3 หลายเดือนก่อน

    Neet, upsc, railway, bank etc job exames anni e lane unnayi sir the great BJP

  • @syams84
    @syams84 3 หลายเดือนก่อน

    Asalu education union subject avvatame vinta ga undi

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 3 หลายเดือนก่อน

    మా పిల్లల్ని కూడా నీట్ రాయించిన సంవత్సరంలోనే గుర్తించాను పరీక్షకు ముందుగానే ర్యాంకులు కొనుగోలు చేస్తున్నారు అని...

  • @shobha0907
    @shobha0907 3 หลายเดือนก่อน

    avunu andi ma annai 3 years nundi exam rastundi omer sheet lo 550 .605 650 ala vachaie kani final key lo 211.240 288 ala echaru anta mosam nta

  • @peter-yr7gi
    @peter-yr7gi 3 หลายเดือนก่อน

    Sir please sir pilla futer nashanamuauthunaddi every child has to learn doctor with his own tallent these type of unjustice not at all good sir please stop such a type of testing according to state wise conducting it's good pl......... Stops or....
    ... Tq for valuable information.

  • @vijaykumardevi1307
    @vijaykumardevi1307 3 หลายเดือนก่อน

    Nijame, reservations unna avakashalu matram Rural students ravatle, clear ga chuste pedda post lo appudu dabbu palukubadi unna valle untaru mostly malli cutoff marks akkuva ayina vallake vastai.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 หลายเดือนก่อน

    They why the bloody media analysts political parties lawyers not demanding the PM to step down? Or why are they not representing president to sack PM for this incident?

  • @TheDaraobza
    @TheDaraobza 3 หลายเดือนก่อน

    Tak it granted, if the candidate skipped 1 or 2 questions ,

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 3 หลายเดือนก่อน

    neet is nothing but to collaps south.indian intiligence

  • @saradarao3030
    @saradarao3030 3 หลายเดือนก่อน

    If this is going to continue,students will loose interest which will lead to doctors crisis in India.
    This kind of practice encourage both parents and students to look out for other fields of subjects which fetch them better income jobs with short span (courses like software and other courses )
    So better we change system and do the justice to the medicos

  • @manoharpothala2491
    @manoharpothala2491 3 หลายเดือนก่อน

    Money = Judiciary.

  • @laxminarasimhareddy7531
    @laxminarasimhareddy7531 3 หลายเดือนก่อน +1

    Excellent analysis

  • @syed0612
    @syed0612 3 หลายเดือนก่อน +1

    Our baba will not accept his fault.

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 3 หลายเดือนก่อน

    Yes correct sir 👍😊

  • @dharmaraokota7726
    @dharmaraokota7726 3 หลายเดือนก่อน

    Neet అవకతవకలు గురించి మొదటి నుండి చెపుతున్నారు తెలుసులేకపోవడం మీది లోపం

  • @jayarajuaalaga8535
    @jayarajuaalaga8535 3 หลายเดือนก่อน

    Palakula lopame

  • @Amarnath-qv2jl
    @Amarnath-qv2jl 3 หลายเดือนก่อน

    JEE కూడా all india level లో జరుగుద్ది కదా దావ్ని కూడా రద్దు చేయాల్నా సారు....
    జనరల్ కేటగిరీ విద్యార్థులు టాప్ ర్యాంకు తెచ్చుకోకూడదా సారు...
    కోచింగ్ తీసుకోకూడదు కదా సారు...
    ఇంటర్మీడియట్ సైన్స్ సిలబస్ అన్ని రాష్ట్రలలో ఒకేతీరు గా వుంటుంది సారు...
    NEET పరీక్ష సవ్యంగా జరగకపోతే దానిని సరిదిద్దాలి వాటికి పరిష్కారం తెలపాలి కాని అన్నిటికి అసమానతలు అంటూ వామపక్ష వాంతులు చేయకూడదు సారు...

  • @anwarpasha1645
    @anwarpasha1645 3 หลายเดือนก่อน

    Antae grace marks isthae ranks vachina students future lo Doctor's aiyi e Country lo unna Public ku seva chesthara? Antae Public Health antae e NDA Govt. Ku respect leadha? Grace Marks isthunamu ani NTA vallu Central Education Minister aiyina Dharmendra Pradhan tho discuss chesi untaru kada, Appudu Dharmendra Pradhan garu ela permission icharu? Antae mana NDA Govt. entha worst ga work chesthundo ani manamu expect cheyavachu. Immediate ga Dharmendra Pradan garu resign cheyali.

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 3 หลายเดือนก่อน

    Sir Anni correct gane చెప్పారు...but marks 716 వచ్చే అవకాశం ఉంది...4×179=716 రావచ్చు

    • @bhargavvoolla1420
      @bhargavvoolla1420 3 หลายเดือนก่อน

      Possible Kani marks kuda vacchayi. Sir confuse ayyi number tappuga chadivaremo

    • @Abhilashnani139
      @Abhilashnani139 3 หลายเดือนก่อน

      179 correct answers and 1 wrong answer cheste
      Negative mark valla 715 vachai ani example ga chepparu

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 3 หลายเดือนก่อน

    Tg lo hadavidi chesina nethala mounam ,,?dharmam pranthanni partyni batti choodala

  • @alugunoori
    @alugunoori 3 หลายเดือนก่อน

    అధ్భుతమైన విశ్లేషణ

  • @gollaramulu2169
    @gollaramulu2169 3 หลายเดือนก่อน

    Excellent.thank you.

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 3 หลายเดือนก่อน

    Journalist: NEET మొదటి నుండి మోసమే
    Viewers: మరి మొదటి నుండి జరిగితే ఇప్పుడు రా చెప్పేది వెదవ

    • @karunkumarsiriseti3552
      @karunkumarsiriseti3552 3 หลายเดือนก่อน +2

      Sorry అండి మీరు జర్నలిస్టు అని మాకు తెలియదు - వ్యూయర్