LIFE JOURNEY Episode - 9 | Ramulamma Priya Chowdary Exclusive Show | Best Moral Video | SumanTV Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024

ความคิดเห็น • 190

  • @nethraaj7557
    @nethraaj7557 หลายเดือนก่อน +1

    Priya chowdary Ma'am and Senior male lawyer, you both are right lawyer's ...

  • @joycherryvcherry8699
    @joycherryvcherry8699 6 หลายเดือนก่อน +56

    ప్రియ మేడం గారు చాలామంది తల్లిదండ్రుల వల్లే కొడుకులు ఇలా అ వుతున్నారండి చాలా మంది మోసపోతున్నారు మీరు వదలవద్దు ప్లీజ్ 🤝🤝🙏🙏🙏

  • @vanajayaram4312
    @vanajayaram4312 5 หลายเดือนก่อน +1

    Correct tell mam supper asking mam

  • @vedank1057
    @vedank1057 6 หลายเดือนก่อน +2

    Priya ma'am, Ramya ma'am and Tulsi Raj sir mugguru chala Baga chaparu . E show chala genuine nyayam ekada undo first teluskoni justice chesthundi.. oka lady akkadi varaku vellinidi ante thanu thana family ntha abuse behave chesthe veltharu . Iyna Suman tv lo ekada nayayam unte akada justice chestham ani chaparu kada first vastha ani pakka proofs unayi ani chappi last ki court ani chapthunadu ante akkade ardam avatleda thana dagara elanti proofs levu ani antha saatha unte next day ne vache vadu thana saatha ento chupisthunde court ante justice jeruguthadi kani time taking process apati varaku jalsa ga tiragochu ani.. part 2 kosam kuda wait chesdam. Vinay sir ravali ani korukundam

  • @prince70895
    @prince70895 2 หลายเดือนก่อน +1

    Priya owner action 😅

  • @Foruscreations
    @Foruscreations 6 หลายเดือนก่อน +5

    Ee case lo అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Edichinanduka

    • @Foruscreations
      @Foruscreations 6 หลายเดือนก่อน +2

      @@vedank1057 కాదు, బిడ్డని వడిలేసిందంటేనే తెలుస్తుంది ఆవిడ ఎంత గొప్పదో, ఇంకా ఆమె ఫేస్ లో ఆ బాధ లేదు.అన్ని scenario's లో అబ్బాయిలే villians గా ఉండరు

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Very good judgement ante mokkam lo edupu unte namutharu anduke mana lokam Ela thaladindi ntha bada una akkada kurchundi ani positive ga chaparu kani. Anyways good judgement 👏👏👏👏👏👏

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Thanu stage mida ki vasthe inka clarity vasthunde aa multi talented person

  • @radhavelavalapalli501
    @radhavelavalapalli501 2 หลายเดือนก่อน

    ప్రియా మేడం మీరు చాలా బాగా చెప్తున్నారు

  • @RangyEditzz
    @RangyEditzz 6 หลายเดือนก่อน +13

    i think he is right ....there is genuinity in his words....nowadays adavallu chala athi chesi kapurallu kulchukuntunnaru.

  • @srivani1606
    @srivani1606 6 หลายเดือนก่อน +16

    ప్రియా చౌదరి మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి స్టూడియో కి వచ్చిన వారి వాదన ఒక్కటే కాదు అవతల వ్యక్తి వాదన కూడా వినాలి. ప్రియా చౌదరి కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడండి 🤦‍♀️ఆ యాంకర్ మరీ overaction చేస్తుంది.

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

    • @sappudusappudu4329
      @sappudusappudu4329 3 หลายเดือนก่อน

      Correctga chepparu. I feel Vijay is speaking truth and this lady is acting innocent here that’s why this Suman tv team did not want Vinay to come here and the lawyer cut him short as they were scared truth will come out and they will be proved wrong.

    • @Jhansi2109
      @Jhansi2109 3 หลายเดือนก่อน +1

      Yes ur right....vasu veedu antunnaru, one side vintu...very wrong

    • @chandranethra8200
      @chandranethra8200 3 หลายเดือนก่อน

      ​@@danduraajveersrinivasmahendra
      Correct andi

    • @SandeepReddy-er1gb
      @SandeepReddy-er1gb 2 หลายเดือนก่อน

      Hi

  • @Shivakumar-jd5lx
    @Shivakumar-jd5lx 6 หลายเดือนก่อน +6

    Asalu meru evaru e program anduku pettaru meku em right undi case court lo undi

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 6 หลายเดือนก่อน +49

    పాపం ఎక్కడ చూసినా పాపం మగవాళ్ళని నిందిస్తున్నారు.....కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మగవాళ్ళు బయటకి చెప్పలేక పోతున్నారు..ఆడవాళ్ళు మాత్రం చిన్న గొడవ జరిగినా పంచాయితీలు పోలీస్ స్టేషన్ లు...ఇప్పుడు కొత్తగా మీడియాలు....వీళ్ళ ఆయుధాలుగా చేసుకొని మంచి మగవాళ్ళని కూడా road కీ లాగేస్తున్నాయి
    దయచేసి ఒక ఆడది చెప్పిన దానిని పట్టుకొని నిజాలు తెలుసుకోకుండా మగాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు.
    కొంచెం అందరూ ఆలోచించండి.మగాళ్లు భార్యల వేదింపులు చేపుకొలేక....వాళ్ళని వదల లేక తాగుడికి బానిసలు అయ్యి చాలా బాధ పడుతున్నారు.plzzzz అందరూ ఆలోచించండి...అందరూ అలా వుంటారు అని నేను చెప్పట్లేదు..కొంత మంది మాత్రం నలిగి పోతున్నారు. భార్య చేసే గొడవల వల్ల తల్లిదండ్రులని చూసుకోలేక భార్యకి చెప్పలేక కన్న తల్లి దండ్రులను వదిలేసి మానసికంగా బాధపడే కొడుకులు ఎంతో మంది ఉన్నారు.plzzz మనము అందరము ఒకసారి ఆలోచిద్దాం
    ఆడవాళ్ళు చెప్పే ప్రతి మాటను నమ్మి మగవాళ్ళని నిందించకంది plzzzz

    • @SowmyaAmbati-os3dq
      @SowmyaAmbati-os3dq 6 หลายเดือนก่อน

      Magalu emayindi meru randi chepandi vadantunara ipudipude adavalu kodiga bayatiki vachi valaki jaragina avamanalu badhalu bayatpadethunaru dani chedagottakandi plg andharu adavalu cheddavaru kadu andharu magavalu manchivaru kadu

    • @PRajji-u4o
      @PRajji-u4o 6 หลายเดือนก่อน +1

      Em matladatunavu.. Adallu intlo em badha pedataru intlo bhadyatalu chusukovadam raka jalsa ki alavatu ayi intlo wife ni torcher pedataru.. Husband nunchi wife prema okate korukuntundi intlo sakkapetukoru bayata adavalu ante moju aa tappu antha adalla netti mida rudutaru

    • @neelubeesetti7550
      @neelubeesetti7550 6 หลายเดือนก่อน +4

      @@PRajji-u4o sorry.....అందరూ అలా వుంటారు అని చెప్పలేదు నేను.....చాలా మంది లేడీస్ వల్ల suffer అయ్యేవాల్లు ఉన్నారు.
      ఇది నిజం

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน +2

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు ఆధారవతనేమో వెటకారంగా మాట్లాడుతున్నారు అంటే ఏమనుకుంటున్నారు ఇల్లు జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా ఒక చేదు నిజం ఏంటంటే సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు లేదంటే న్యాయస్థానం కావచ్చు ఆడవాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నాయి కొంతమంది ఆడవాళ్లు చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కు వీటన్నిటికన్నా ఒక ఆడదాన్ని పరాయి ఆడదాన్ని మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదు అలాగే కట్టుకున్న భార్యను ఎవడో భావనకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నాడు మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు ఆ భావం చూడాలని కోరుకోవడం ఎందుకు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం

  • @Satyanarayanarelangi-st4lo
    @Satyanarayanarelangi-st4lo 5 หลายเดือนก่อน +3

    ప్రియ చౌదరి గారు మీ మాటలు సెటిల్మెంట్ చేసేలా లేవు ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి

  • @NareshKumar-tu3rt
    @NareshKumar-tu3rt 6 หลายเดือนก่อน +10

    మీరు ఇద్దరిని పిలిచి సమస్య వినాలి తరువాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పాలి ఇక్కడవచ్చి ఎవరు చెపితే వాళ్లదే నిజం అంటే నమ్మేస్తారా ముందు మీరు తెలుసుకోండి

  • @ganeshkartikbalaga3734
    @ganeshkartikbalaga3734 2 หลายเดือนก่อน

    Dear suman TV, చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. కానీ దయచేసి భార్య, భర్త లను ఇద్దరినీ పిచిలి couselling చేసే ప్రయత్నం చేయండి.

  • @SowjanyaTalari-n9d
    @SowjanyaTalari-n9d 5 หลายเดือนก่อน +2

    Naku Athanu genuine anipisthundu asalu

  • @chanderraoram5733
    @chanderraoram5733 5 หลายเดือนก่อน

    మంచి program

  • @siri8120
    @siri8120 6 หลายเดือนก่อน +6

    Super❤❤❤

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 หลายเดือนก่อน

    Sonta Vallani Kuda Nammela leddhu,,, Future inka Ala Tayaruavtunndho Vammo Vammo Socity Em Avtundho,,,,, Akka inka Miru Husband née Nammutune Unnaru Support chestune Unnaru Great Wife

  • @ravisrivaidani1903
    @ravisrivaidani1903 6 หลายเดือนก่อน +4

    హాయ్ మేడమ్స్ సార్ 🎉🎉🎉..

  • @MuraliKrishna-ch6be
    @MuraliKrishna-ch6be 6 หลายเดือนก่อน +3

    I saw this program accidently, and surprised by version of panel members expect Lawyer Garu, rest all looks like anchors than any reasonable social responsibility people, shut this program, this is not going to solve any issue in real but just TRPs, be real and understand detailed version of both before passing your comments and being rude, people sitting as panelist should have patience to listen and talk.. thank you.

    • @sailajabalgeri
      @sailajabalgeri 6 หลายเดือนก่อน +1

      Totally agree with you sir

  • @finlogy_legal
    @finlogy_legal 3 หลายเดือนก่อน +1

    Justice for vinay😔🙏

  • @SandeepReddy-er1gb
    @SandeepReddy-er1gb 2 หลายเดือนก่อน

    Hi

  • @ramgoud..6779
    @ramgoud..6779 6 หลายเดือนก่อน +6

    Atanu cheppindi nijam anipistundi 🤔

    • @Teddy_panda_
      @Teddy_panda_ 6 หลายเดือนก่อน +2

      Motham sakkaga vini chepu ah mata
      Niku vadu chepindi anpistunda m.ana vadu ma college lo sir girls thoni etla behave chestadu telsa
      Ame chepindi correct

    • @vmkgaming1455
      @vmkgaming1455 6 หลายเดือนก่อน +1

      ​@@Teddy_panda_Vinay sir em chesadu mawa 🙄

    • @Teddy_panda_
      @Teddy_panda_ 6 หลายเดือนก่อน +1

      @@vmkgaming1455 girls thoni mis behave

    • @vmkgaming1455
      @vmkgaming1455 6 หลายเดือนก่อน

      @@Teddy_panda_ girls tho misbehave eppudu chesadu 🙄 nenu eppudu chudale Vinay sir ala cheyadam

    • @lavanyak5199
      @lavanyak5199 6 หลายเดือนก่อน

      College velte kanpistadi sir ento

  • @srirenusrecipes9800
    @srirenusrecipes9800 6 หลายเดือนก่อน +24

    Madam miru chala root ga matladutunnaru opposite candate tho oka sari ha male version kuda vinalli kada, ala antha చిరాకుగా aravalsina avasram ledu it's very wrong way to deal

    • @sravanthidandu8723
      @sravanthidandu8723 6 หลายเดือนก่อน

      Avunu...

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు ఆధారవతనేమో వెటకారంగా మాట్లాడుతున్నారు అంటే ఏమనుకుంటున్నారు ఇల్లు జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా ఒక చేదు నిజం ఏంటంటే సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు లేదంటే న్యాయస్థానం కావచ్చు ఆడవాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నాయి కొంతమంది ఆడవాళ్లు చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కు వీటన్నిటికన్నా ఒక ఆడదాన్ని పరాయి ఆడదాన్ని మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదు అలాగే కట్టుకున్న భార్యను ఎవడో భావనకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నాడు మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు ఆ భావం చూడాలని కోరుకోవడం ఎందుకు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @sujathabotsa5851
    @sujathabotsa5851 6 หลายเดือนก่อน +31

    Ee program lo correct solution dorakatam ledu

    • @lalitha3577
      @lalitha3577 6 หลายเดือนก่อน +1

      Ss

    • @BhanuP.a
      @BhanuP.a 6 หลายเดือนก่อน +1

      Avunu

    • @k.tejeswari8878
      @k.tejeswari8878 6 หลายเดือนก่อน

      S

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Vinay vasthe dorukuthundi thanu ravadam ledu kada

    • @SandeepReddy-er1gb
      @SandeepReddy-er1gb 2 หลายเดือนก่อน

      Hi andi

  • @itsme-dw6oq
    @itsme-dw6oq 6 หลายเดือนก่อน +7

    Priya mam is a Lady Lion very inspiration

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 3 หลายเดือนก่อน +1

    What right this lady Priya has to shout at someone else’s husband. What the hell? The man is an emotional wreck but no one has a right to shout or address the person without respect.

  • @DailyVlog2111
    @DailyVlog2111 6 หลายเดือนก่อน +13

    E chwdri gari dhi over acting
    Court lo case unappadu evariki matlade writer's ladu

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 6 หลายเดือนก่อน +7

    ఈ ప్రోగ్రాం లో ప్రాబ్లెమ్ ending కూడా తెలిస్తే బాగుంటుంది mam ప్రియా madam బాగా చెప్పారు nagaraj sir ఉంటే ఇంకా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అని అనిపించింది

  • @rambabuareti-zq4bi
    @rambabuareti-zq4bi 6 หลายเดือนก่อน +10

    Lawyer ni marchachesara

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 6 หลายเดือนก่อน +3

    Chaduvu, saadhuvu kaadu

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 6 หลายเดือนก่อน +6

    Samskaaramu imp🇳🇪🙏🌷

  • @laxmikanthrao766
    @laxmikanthrao766 6 หลายเดือนก่อน +3

    antha easy ga ela mosapotaru

  • @ShannuShainasstv
    @ShannuShainasstv 2 หลายเดือนก่อน +1

    Priya Chaudhary mam fan's ❤

  • @siri8120
    @siri8120 6 หลายเดือนก่อน +4

    Ram Ram Krishna

  • @sitaramaswami2515
    @sitaramaswami2515 3 หลายเดือนก่อน

    Enduku thaggaru madam appudu enka bagunnaru eppatikana

  • @karthikjutur9841
    @karthikjutur9841 3 หลายเดือนก่อน +1

    You have to listen both parties, this chiwdary has some much of vengyam, you are one standard women.

  • @GouravDeva
    @GouravDeva 6 หลายเดือนก่อน +6

    Adadhaniki adhadhe shatruv .. ..yeppudu marutharo e Adavallu chee ...

    • @naveen1508
      @naveen1508 6 หลายเดือนก่อน +1

      Nijam main

    • @naveen1508
      @naveen1508 6 หลายเดือนก่อน +1

      Mikey ga anni anukula chattalu

  • @neelisrikanth5508
    @neelisrikanth5508 6 หลายเดือนก่อน +1

    I dont know who is right or Wrong
    Anusha and his brother were my school mates and I have been their tenant for more than 3 yrs
    I am shocked to see this video
    I went to their marriage , but i was not aware of all these

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 5 หลายเดือนก่อน

      Sorry For my interference & My comment...!! Andhariki sambandhinchina anni vishyaalu bayataku raaveymo...!!??

  • @srirenusrecipes9800
    @srirenusrecipes9800 6 หลายเดือนก่อน +13

    Madam miru chala root ga matladutunnaru opposite candate tho, oka sari ha male version kuda vinalli kada, ala antha చిరాకుగా aravalsina avasram ledu it's very wrong way to deal

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน +1

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @shekhargupta0456
    @shekhargupta0456 6 หลายเดือนก่อน +3

    Okay vela anusha real ga tappu cheste sumantv ki velaka potinde kalsi unta anaka potunde

  • @rk1207
    @rk1207 6 หลายเดือนก่อน +3

    Where is lawyer nagaraj

  • @shadowdhusky
    @shadowdhusky 2 หลายเดือนก่อน +1

    యాంకర్ గారు !! వినయ్ గారు మీకు చెప్పింది గుర్తు పెట్టుకోండి......చిన్నవారైనా, పెద్ద వాళ్ళైనా....మీరు అని మాట్లాడడం కనీస ధర్మం.

  • @samson3038
    @samson3038 6 หลายเดือนก่อน +9

    Clg lo classroom lo edchindi madam she is suffering very much

    • @vmkgaming1455
      @vmkgaming1455 6 หลายเดือนก่อน +6

      Ante maa Vinay sir chedoda 😥

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

    • @GaddaPavani
      @GaddaPavani 4 หลายเดือนก่อน

      ​@@danduraajveersrinivasmahendraasalu nee prblm endi raa broker va nv emi ana prathi msg ki copy paste chesthunv.. ah vinay gani thaprupa nv

  • @ammuluteluguammayi9017
    @ammuluteluguammayi9017 6 หลายเดือนก่อน +3

    Asalu pelli cheskovoddu aadapillalu.....evariki telsu evadento.......

  • @Surekha_Mehandi
    @Surekha_Mehandi 6 หลายเดือนก่อน +3

    Okasari aa abbai vaipu kuda vinali miru

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @duvvurishara4023
    @duvvurishara4023 5 หลายเดือนก่อน

    Sister ur worth sister

  • @puttammagm6282
    @puttammagm6282 5 หลายเดือนก่อน

    How to find out good person and bad person select the candidate in narriage time or sityation how to judge fir for the marriage whi is the rite person plsreply ßoon it ❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤

  • @ammu7127
    @ammu7127 6 หลายเดือนก่อน +7

    అంతు పొంతు లేని సమాధానం ఇస్తున్నాడు వాళ్ళ బావ‌ ఇష్టం అన్న మే పిల్లలు కోసం ఎందుకు తొందర పడుతుంది

  • @SAIKUMAR-rs5fx
    @SAIKUMAR-rs5fx 3 หลายเดือนก่อน

    Sachipondi andharu kalisi...

    • @chandranethra8200
      @chandranethra8200 3 หลายเดือนก่อน

      Vallu chavaru khaidi manam kalasi champeddham dhomalani champinattu😂😂

  • @naveen1508
    @naveen1508 6 หลายเดือนก่อน +3

    Lawyer ni marchandi

  • @505suryaprakash8
    @505suryaprakash8 4 หลายเดือนก่อน +1

    Matrimony lo unde anni dhikkumalina ve

  • @rk1207
    @rk1207 6 หลายเดือนก่อน +6

    Where is lawyer Nagaraju?

  • @lathaeswar5407
    @lathaeswar5407 6 หลายเดือนก่อน +3

    Lawyer Nagarajuru ayithene baguntundi

  • @raghureddy1078
    @raghureddy1078 5 หลายเดือนก่อน +1

    Evvaru media ki vasthey vallu manchollu ayipothara. CAll both ,speak and finalise the decision please
    Aha 3 years thandri entha manasikhangha shiksha anubavinchi untadu, babu dhooram undadam valla

  • @srinugurana3578
    @srinugurana3578 หลายเดือนก่อน

    Aina government em chestundhi .....vellu janalanu ee buthulu tv lo pedutunnaru ....assalu ee Priya chowdarini aa rrest cheyyali

  • @shekharnalla9948
    @shekharnalla9948 2 หลายเดือนก่อน

    1st vachina vallane adagadam ala madam

  • @rk1207
    @rk1207 6 หลายเดือนก่อน

    Priya and nuvvu show run cheyyandli, how la maatalu maatladuthunnaru

  • @youtubelittlestarsnithyaan2331
    @youtubelittlestarsnithyaan2331 6 หลายเดือนก่อน +22

    ఏడిచే మొగాడ్ని నమొద్దు

    • @neelubeesetti7550
      @neelubeesetti7550 6 หลายเดือนก่อน +4

      ఎందుకు అలా ....మగాడికి బాధ ఉండదా
      For example ఒక మగాడి తన పాపో బాబు చనిపోతే వెక్కి వెక్కి ఏడుస్తాడు
      అంటే ఆ ఏడుపును కూడా నమ్మరా
      అప్పుడు ఎడ్చేది కూడా నటనని చెప్తారా
      మనుషులు అన్నాకా అడ ఏంటి మగ ఏంటి బాధ ఎవరికి అయినా ఒకటే

    • @lavanyak5199
      @lavanyak5199 6 หลายเดือนก่อน +2

      Sare edvadam enduko danki Frank ga proofs evidences techesi matladte aipotundi ga oka Lecturer eduste students ki em cheptadu how to face challenges in life ....anedi

    • @crazyboys-rf6ej
      @crazyboys-rf6ej 6 หลายเดือนก่อน

      Andariki feeling vuntayi some will show some doesnt know how to show also they will cry so if a boy cries it doesnt always means that he shouldnt be believed if we are really humans then show pity or ask him to show his proofs and prove himself anthe kani istam vachinatu comments cheyadam manvathavam ani pinchu kodhu

    • @RangyEditzz
      @RangyEditzz 6 หลายเดือนก่อน +1

      oka magadu edustunnadu ante vadilo entha badha vundho ardam cheskondi😢

  • @vedank1057
    @vedank1057 6 หลายเดือนก่อน +3

    Place ekkada iythe nti manaku kavalsindi nyayam. Court iyna ade proof ekada iyna ade proof kada. Dantlo difference m undi... think big

    • @ayeshahabibti.
      @ayeshahabibti. 6 หลายเดือนก่อน +2

      Yes ekkada ayina submit cheyalsindi proofs. Alantapudu interview ki ravadaniki em ibbandi aaa vinay gaaaaaaaaaaaaaaaariki
      Thappu chesadu kabbati 2ways lo matladuthunadu ilanti vallani jail lo veseyali affairs pettevarini

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน +2

      Ala cheyadam ledu kabbate samajam Ela undi

    • @ayeshahabibti.
      @ayeshahabibti. 6 หลายเดือนก่อน +2

      @@vedank1057 ayina pempakam ala undi ayina intlo vallu sariga penchithe illa okka ammayi jivitam tho adukodu

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน +2

      Yes correct cheparu

  • @vikrammittavikram7543
    @vikrammittavikram7543 6 หลายเดือนก่อน +7

    If vinay is genuine person then come to interview with proofs and prove himself that he was correct are else justice for anusha

  • @pratapsimha-w1h
    @pratapsimha-w1h 5 หลายเดือนก่อน +2

    యాంకర్ నువ్వు అందరిని ఏక వచనం తో నువ్వు నువ్వు అంటున్నావు ఆ ప్రియా కూడా నువ్వు నువ్వు అంటుంది ఏంటి మీ భాష దనిద్రం కొవ్వు మాటలు కదా ఇవి

  • @radhagadal553
    @radhagadal553 5 หลายเดือนก่อน +1

    🙏🙏👍👍👌👌❤️❤️🌹🌹🌹

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 6 หลายเดือนก่อน +5

    మగాళ్లను నిందిచకoడీ.........ple

    • @arunagandla2015
      @arunagandla2015 6 หลายเดือนก่อน

      davuda babunu thisukoni nee gold thisukoni po thalli divorce thisuko 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Ada vallani ni blame cheyocha mari

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      ​@@arunagandla2015 court lo case undi ani simple ga thappinchukuntunadu proofs unte next day vasthunde stage midaki record undi antunadu malli court antunadu nyayam ekada chapthe nti think big.

    • @MohanKannegulla
      @MohanKannegulla 6 หลายเดือนก่อน

      Adalu.endi mogalu endi ra pagal ga...dhamu unte channel ki povochu ga vadu

  • @sivasai5775
    @sivasai5775 6 หลายเดือนก่อน +7

    తొక్కలో షో worst judgement from both lawyer and priya madam.

  • @MohanKannegulla
    @MohanKannegulla 6 หลายเดือนก่อน

    Arai

  • @crazyboysss7572
    @crazyboysss7572 6 หลายเดือนก่อน +12

    నాన్ స్టాప్ గా మాట్లాడు తున్నాడు వాడు.ఏదో నాన్ స్టాప్ బస్సు ల వాగుతున్నాడు

  • @dinakarpatelaavula1089
    @dinakarpatelaavula1089 6 หลายเดือนก่อน +8

    priya medam meeru konchem respect tho matladandi, meeku yem thelsu vaallu chappindhi nijam ani nammadaniki

    • @sunitha34
      @sunitha34 6 หลายเดือนก่อน +3

      They will enquire and talk

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @VenkateswarluVankaraboyina-w5o
    @VenkateswarluVankaraboyina-w5o 6 หลายเดือนก่อน

    Priya garu picchidana super cc suggestion

  • @memesmawaa6545
    @memesmawaa6545 6 หลายเดือนก่อน +1

    Lawyers evaru inka law chadavakandi vela dagaraki pampandi inka endhuku court lu

  • @MaheshTangella-k2x
    @MaheshTangella-k2x 2 หลายเดือนก่อน

    Matrimonial is the biggest cheater

  • @premperugu
    @premperugu 6 หลายเดือนก่อน +2

    She is a liar. Only to blame that man. Everything is clear by the man. But she has diluted with her illusions

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Mari ramanu stage mida ki vastha ani mari nduku ravadam ledu nijaju bayata padthayi kada court ante time taking process apati varaku jalsa chesdam ani

    • @entertainmentadda7552
      @entertainmentadda7552 6 หลายเดือนก่อน

      ​@@vedank1057 pukun Naku dandi e show lo unna aa pedda judge di prathi comment ki moddala matal dengthunav....ladies antha galiz unaro bayata chudu

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน +1

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @bharathym6934
    @bharathym6934 6 หลายเดือนก่อน +3

    Evvaru baabunu thandri daggara vodilipettaru ,2sides vinali kada ,Priya garu meeru atla rash ga maatladoddu consiling chese vaallu meere aavesapadatamemity over ga undi, athanu baaga annadu court lo undi case raanani baaga annadu

    • @anujaananthula6978
      @anujaananthula6978 6 หลายเดือนก่อน

      Rash mataldaledu ga em ledu waraning Ela evali ala ichidi thanu

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @laxmikanthrao766
    @laxmikanthrao766 6 หลายเดือนก่อน +1

    moga jathi animuthyam

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 6 หลายเดือนก่อน +1

    Madam meru both sides think chayandi. Ladies also doing wrong pl

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Both sides think chese aa platform mida ki ramanaru vinanandi manchiga

  • @obedullahsalafi2619
    @obedullahsalafi2619 2 หลายเดือนก่อน

    Inkonne rojulupote eka cortule awasaram ledu preya medam jadge garu unnaru ga eka suprem cort kanna eee medam wadda tondarga setalment autunde preya medama mazaka

  • @jinkanarasimharao3712
    @jinkanarasimharao3712 6 หลายเดือนก่อน +2

    Epudu samjam lo ledes Ela unaro meru alosichatam ledhu

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน +1

      Andaru aadavallu kuda okela leru right undi kada ani ishtam una comments veyakandi

  • @AnilKumar-pk1pl
    @AnilKumar-pk1pl 6 หลายเดือนก่อน

    Okkasarini judge chesemundu mee enthlo matters chuskondhi first..
    Appudu chusina ladies ke support cheyyadam kadu ....

  • @chandranethra8200
    @chandranethra8200 3 หลายเดือนก่อน

    Over bildup lady priya chimpanjee madam😂😂😂

  • @prince70895
    @prince70895 2 หลายเดือนก่อน

    Worst anchors and doctors I have ever seen. Other program lo yela unaru miru doctors and lawyer

  • @chennakesavulumaddumala
    @chennakesavulumaddumala 6 หลายเดือนก่อน +4

    Machi comedy show 😂😂😂

    • @chandranethra8200
      @chandranethra8200 3 หลายเดือนก่อน

      Andhuk annaremo ellu Kali okadedisthe inkedho Kali inkokadedchinattu ani😂😂😂

  • @RARERABIT69
    @RARERABIT69 6 หลายเดือนก่อน +1

    Chii etlanti valu sir's unte girls ki protection Ela untadi Inka classroom lo

  • @SowjanyaTalari-n9d
    @SowjanyaTalari-n9d 5 หลายเดือนก่อน

    Ami ardam ayindi Priya garu meku ayina public lo Kavali anukuntaley emo andukey court lo justice avvutjadi anukuntundu antey andari mungata vachi mokam camera pedthe crrect ah mala Mona oka episode lo emo goat job undi vadi face emo blur cheysi chupinchinaru Priya garu mala arju e guts akada poyinai Priya garu meku ayinai e stage ki pilavaley enudku Priya garu

  • @laxsky7061
    @laxsky7061 6 หลายเดือนก่อน

    Antaledu adallu ade natakalu inni anni kaadu mogallu nijali cheppina evvaru nammaru okasri atanu side nunchi alochincahli kecalam one sided show kakodadu
    Magallu adavalla vall chala mosapoyaru vallaki nyaayam chese sbows kooda ravali chettalu kooda ravali

  • @yacharamsridevi1069
    @yacharamsridevi1069 5 หลายเดือนก่อน

    Priya garu allow him to talk first meru enduku ala interupt chestunnaru

  • @sabavathsandeep4129
    @sabavathsandeep4129 6 หลายเดือนก่อน

    Lectures aa ela mosapoenapudu....normal people inkka yela😅😅

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Husband ani nami vastharu kada ala... cheating chesthadu ani evariki telusu

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      అసలు సిసలైన అవినీతి...అక్రమాలు .....మోసాలు.... ద్రోహాలు... నేరాలు.... పాపాలు ....ఇవన్నీ ఎక్కువగా విద్యావంతుల్లోనే ఉన్నాయి. ప్రత్యేకించి కొంతమంది విద్యా బోధకుల్లో ఉన్నాయి ఆ విద్య బోధకులు అంటే టీచర్లు.... లెక్చరర్లు... ప్రొఫెసర్లు ....రీడర్లు... వీళ్ళలో కూడా ఇటువంటి నేరాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు...!! లక్షల మంది ఉద్యోగార్థులు జీవితాలతో ఆడుకున్న లాకావత్ రేణుక టీచర్ కాదా...!!?? అలాగే మాజీ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన మానవత్ మంగళ టీచర్ కాదా...!!?? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... గుండాల మండలంలో... విద్యావలంటీర్ తో దొరికిన ఎంఈఓ జగన్ నాయక్ టీచర్ కాదా...!!??

  • @ayeshahabibti.
    @ayeshahabibti. 6 หลายเดือนก่อน +9

    Chee.. cheee... Vaadu asalu manishena proofs unnayi antunadu kada interview ki ravadaniki em problem vaadiki. Justice jaragali

  • @SowjanyaTalari-n9d
    @SowjanyaTalari-n9d 5 หลายเดือนก่อน

    E counsler waste ga undi amai side di vanadi Kani Gopika ga abai side di vintaledu Athan dgara kuda proofs unai antundu kada chusi mataladali kada orluthu a undi asalu noru veyskoni meru apudu amai yadvaganey abai matharam wrng ah

  • @crazyedits6632
    @crazyedits6632 6 หลายเดือนก่อน +3

    Chee vadu okka manishina waste bathuku vandhe

    • @Teddy_panda_
      @Teddy_panda_ 5 หลายเดือนก่อน

      Nik m tlsu
      Nuv etla antunv

  • @charankatta7087
    @charankatta7087 6 หลายเดือนก่อน

    Vala husband ma sir. Ayina atlanti vaadu kaadhu. She is playing vital role in this. Ma sir gurinchi maku telsu. Ayina chala manchodu. Padhi mandhiki pette manasu unnodu. Don’t believe in anusha akka words

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Tuition free ga chaptha anada

    • @vedank1057
      @vedank1057 6 หลายเดือนก่อน

      Mari ramanu stage mida ki vastha ani last ki nduku ravadam ledu iyna nv em iyna intlo undi chusava mundu oka colour venaka oka colour chupinche wife ni mosam chesadu

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @VenkateshVenkatesh-uf6dk
    @VenkateshVenkatesh-uf6dk 6 หลายเดือนก่อน

    A program bro adavallani krurcho petti magavallani thitte edho ardham kavatledu edharini kurcho petti matladamdi magavallu enni bhadhalu paduthuro evariki cheppulekapothunaru nathi saha andharu prathi house lo edustunaru

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @ArjunReddy-singlealone
    @ArjunReddy-singlealone 6 หลายเดือนก่อน

    Mrge chasukokudadhu frist

  • @kinghere265
    @kinghere265 4 หลายเดือนก่อน

    Priya madam mari over chesthundi

  • @bealone8555
    @bealone8555 6 หลายเดือนก่อน +7

    Anchor is worst

    • @gouthamireddy5578
      @gouthamireddy5578 6 หลายเดือนก่อน +1

      U r worst if u r criticizing the anchor

    • @MohanKannegulla
      @MohanKannegulla 6 หลายเดือนก่อน +1

      Nuvu worst...anchor kadhu..guts unnai amey ki

  • @satharlaanilkumar3897
    @satharlaanilkumar3897 6 หลายเดือนก่อน

    Chowdary niku bartha unnada vadhilesava

  • @Tyson1994
    @Tyson1994 6 หลายเดือนก่อน

    @priya madam daggara pushkalamaina vetakaram undhi.... Chusi nerchukovacchu.

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน +1

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @DrchRavikumarDrchRavi
    @DrchRavikumarDrchRavi 2 หลายเดือนก่อน

    Hello

  • @kesava8369
    @kesava8369 6 หลายเดือนก่อน +3

    Aameku Telugu radha

  • @srirenusrecipes9800
    @srirenusrecipes9800 6 หลายเดือนก่อน +9

    Madam miru chala root ga matladutunnaru opposite candate tho oka sari ha male version kuda vinalli kada, ala antha చిరాకుగా aravalsina avasram ledu it's very wrong way to deal

    • @youtubelittlestarsnithyaan2331
      @youtubelittlestarsnithyaan2331 6 หลายเดือนก่อน

      Purthi kaledu

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 6 หลายเดือนก่อน

      ఆ యాంకరు మరియు ప్రియా చౌదరి ఇద్దరు ముందు దురుసుగానే మాట్లాడారు...ఆ తరువాత వెటకారంగా మాట్లాడుతున్నారు... అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు... జీవితాలు అంటే కామెడి అనుకుంటున్నారా ఏంటి... లేదంటే వాళ్లకు వాళ్లు ఏమైనా న్యాయస్థానాలు అనుకుంటున్నారా...!!?? కొన్ని కొన్ని సందర్భాల్లో...న్యాయస్థానంలో కూడా న్యాయం జరగడం లేదు... ఇంక వీళ్ళేం న్యాయం చేస్తారు...!!?? ఒక చేదు నిజం ఏంటంటే... సమాజం కావచ్చు లేదంటే చట్టం కావచ్చు.. లేదంటే న్యాయస్థానం కావచ్చు... ఆడవాళ్ళకే సపోర్టివ్ గా ఉన్నాయి... ""కొంతమంది ఆడవాళ్లు"" చేసే కొన్ని విషయాలు అసలు బయటికి పొక్కవు...!! వీటన్నిటికన్నా ఒక పరాయి ఆడామెను మగవాడు చూస్తే ఆ అతని భార్య ఎలా సమర్ధించదో... అలాగే కట్టుకున్న భార్యను... ఆమె బావ...నాకు ఇష్టము అని అంటే కూడా మగవాళ్ళు కొందరు భరించలేరు....దానికి తోడు ఈమె గర్భమే తీయించుకుంటానని చెప్పేసి అన్నదని వినయ్ ఆరోపిస్తున్నారు... మరి గర్భం తీయించుకునే ఇంత గొప్ప తల్లి మళ్ళీ ఆ బాబు కావాలని కోరుకోవడం ఎందుకు... ఆ బాబును చూడాలని కోరుకోవడం ఎందుకు...? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం..!! ఓవరాల్ గా....ఈ అనూష ను... ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు...!!

  • @PokalaShiva-u3u
    @PokalaShiva-u3u 6 หลายเดือนก่อน +6

    Anusha garu memalni Nenu chusanu old city loo mee problem solve kavali ane korukuntumu thanks to Suman tv...