Anchor is very much interrupting.. after questioning you need to wait for the guest to answer. That's the basic etiquettes and respect given to the guest.
Shilpa garu me patience ki hats off andi alanti vallani baristhu valla paruvu gurinchi alochincharu really meru great,meru badha padakandi me mansu manchidhi kabbti pillalaki adhi Baga help avuthundhi manchi jaruguthundhi vallaki God will help u and meru Baga success ayi life lo manchi stage lo undali ani korukuntuna😊 Me pillalu kuda manchi stage lo undali ani korukuntuna 😊❤
Ma father chanipoyi 15 years avuthundi memu 4 aadapillalam ma daggara money ledu appudu maku financial ga evvaru support ledu kani memu evvarini adagaledu
నా దృష్టిలో శిల్పంలో గొప్ప సాత్విక స్వభావం ఉంది.మంచి ఆలోచనాశక్తి ఉంది.గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తి.సమస్యలను ఎదుర్కొనే శక్తి దైవం (విశ్వశక్తి) ద్వారా అందుతుంది అని,అందాలని కోరుకుంటున్నాను.
చందు పవిత్ర మీద ప్రేమ తో చనిపోలేదు.శిల్పకు చేసిన అన్యాయం భరించలేక గిల్ట్ తో చనిపోయి నాడు .అందరూ కూలంకషంగా ఆలోచించి కరెక్ట్ మెసేజ్ సొసైటీకి ఇవ్వండి.కాని ఇంత స్పష్టంగా కన్పిస్తుంటే కూడా తప్పుడు explanation ఇవ్వకండి.
భర్తను నిజంగా ప్రేమిస్తే, ఎన్ని కష్టాలు అతనివల్ల పడినా భరిస్తూ, ఇంకా అతన్ని చంటి పిల్లాడిలా భావిస్తుంది, అలాంటప్పుడే అతను కోరిక సరైనది కాకపోయినా, అతని సంతొషం కోసం ఆలోచిస్తుంది , ఎలా ఉంటుంది అంటే చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం మారం చేసినట్లు కానీ అతను లాస్ట్ మినిట్లో అయినా అతని ఫ్యామిలీ,ఆ చిన్న పిల్లల కోసం ఆలోచించి ఉంటే యిలా చేసేవాడు కాదు, ఆమె మత్తులో పూర్తిగా కూరుకుపోయాడు, మనిషి మంచి గుణం గుడిసెటిది అని పెద్దలు ఉరికే అన్లేదు,ఈ పవిత్ర చందు లాంటి వాళ్ళ కోసమే అనిపిస్తుంది.
Shilpa garu meeru chaala care ful ga ఉండండి, ఎందుకంటే , పవిత్ర వాళ్ళ పిల్లలు వింటున్నారు, మీ ఇంటర్వ్యూ మొత్తం, మా పరువూ పోతుంది అని అనుకొని, మీమల్ని కానీ మీ పిల్లల్ని కానీ ఏమైనా ఇండైరెక్ట్ గా ఏమన్నా చేసే ఛాన్స్ ఉంటారేమో ఒకసారి కేర్ ఫుల్ గా ఉండండి, ఎందుకంటే , పవిత్ర పిల్లలు చాల డేంజర్ గా ఉన్నారు, కేర్ ఫుల్ శిల్ప గారు , మీరు , మీ పిల్లలు
Vala mother ki edhi correct kadhu anni chepaleydhu vallu em chestharu slipa garini chala open ga matladuthunaru vallu cunning show chesthunaru tv channels mundhu
బాధ పడకండి శిల్ప గారు మీరు అంటే మాకు చాలా గౌరవం స్ట్రాంగ్ గా వుంది పిల్లలని బాగా చూసుకోండి మది లేడీస్ కి మీరు ఇన్స్పిరేషన్ (అమృత,రేణుదేశాయి గారు ,శిల్ప గారు)మీలాంటి వాళ్ళు అందర్
N also chandrakanth every month 30 k icchevadu nnaslo chanipoye mundu 50 lakhs icchadu...Inka money money anad assalu baledu...they are ruining him completely
Very true why should anyone help her ? Is she on streets ???? Can’t she find a job ? There are so many kids who are orphans Stop advocating her issue and promote that people should help her financially Stop this NONSENSE
Correct ga chepparu.. Suman tv lo oka MLA garu both kids ki full education chusukunta ani kuda chepparu...inka endhuku help cheyyali antunaru vellaki... inka emi kavali.. this is not fair...
Nenu ade kopam ga anukunna Every time last words lo vundagaane okkasariga pedda voice tho rechukukka la lechi adiguthondi ededo questions Naakayithe chempa meeda okkati peekali anpinchindi everytime.. poorthi ga vinakunda em jabbo ee anchors ki😡
@@anchorlavanya8097 navvadam moorkhatvam. Nerchukondi.. interviews...first okati adigi..daaniki.poorthi ga answer cheppanivvandi... nijam ga washroom urgent daani laa ne aapukoleka pothunnaru....you should have enough listening skills..this interview whole you are super enjoying lavanya..okkati peekali anpinchindi..really frankly speekimg
Nijayathi mogudu inko daanitho thiruguthunte emi chesindi why did she keep quite for 5 years. That is too much after everything is done now she is coming to media to get money if she can get job that is better
M talking about pavitra not Shilpa S pavitra actress kabatte kada andariki telsindhi Nenu kuda ayete Mee noti vaakkuna 1st sweet meeke istale Inka ikkaditho leave cheste iddariki paddathi ga untundhi
Assalu 5 years nunchi pattinchukovatam ledu ani cheppindi appude media lo cheppachhugaa Pavithra tho thiruguthunnappudu emi chesindi she is educated and she can earn and raise the kids
Mogudu pillalani pattinchukokundaa vere daanitho thiruguthunnappude paruvu poyindi inka ekkadi paruvu evaraina job esthe she should take up that job work and raise kids. That should be better eppudu chepthunte paruvu poda intha explain chesthondi eppudu adedo mundu undaali
జెన్యూన్ కాదు బైట పెడితే తను ఏం చేస్తాడో అని రాలేదు అంతే... ఇప్పుడు తనే లేడు ఇవన్నీ ఎవరికి ఉపయోగం అని చెప్తుంది తన పరువు తనే తీసుకోవడానికి కాకపోతే 🤦♀️@@uhv13
Shilpa Start, u tube vlogging ,this is a nice time for you.people will accept you.u can get some money from it. Show daily vlog . Child going to school, ur daily routine works. Memories of chadu u share .etc .....
Chandu suside chesukovataniki karanam ee anchor kuda last interview lo nuvvu pavitra ni vadili vundagalava ani adigindi ante gani nee family gurinchi aalochinchu ani cheppaledu.
నా భార్య, నా life, నా పవి అని ఆమె కోసమే చనిపోయాడు, పోనీ వున్నప్పుడు మీరు అన్నట్టే మాయ చేసింది అనుకుందాం, చనిపోయాక ఏమి చేసింది అని ఆమె కోసం సూసైడ్ చేసుకున్నాడు.
Slipa akka oka adadhanni valla nee life kolaps ayyindhi .but nuvu iccadi nundi chala dyryamga life ni start cheyyi akka.devudu neeku thoduga vuntadu akka.
పవిత్ర గారు మీకు హ్యాట్సా ఎందుకంటే నేను కూడా కష్టాలు పడుతున్నాను కానీ అంత దూరం వెళ్ళకూడదు అని కానీ ప్రతి ఆడదాని జీవితంలో ఒక మూడో వ్యక్తి నుంచే జీవితాలు నాశనం అవుతాయి కానీ మీకు సపోర్ట్ గా ఉన్నామని అందరూ అంటున్నా కానీ ఆ తప్పు చేసే మగాన్ని చెయ్యొద్దు అని ఎందుకు చెప్ప అప్పుడు ఏ ఆడటానికి అన్యాయం జరగదు మీకు మీ పిల్లలకి ఆ దేవుడు చల్లగా చూడాలి
Aame ke upayogam..money collect cheskuntundig...anta chepe appudu atanu icchina money return icchesi ...atani mida stories cheppi TH-cam lo sampadinchuko Ali..eemeki chandrakant mida Prema unte ee Penta malli malli ettadu...just money minded show
Ur great women , no women tolerates 3rd person in family life and how much struggle u gone through cnt imagine in thoughts also..very brave u r .. forget about past and live for kids .They have very bright future and restart ur carrier.😢
Shilpa garu miru TH-cam Chanel start chyandi.... Andaru support chestharu.... Pilalaki use avuthundi
True
Already have a TH-cam channel to shilpa mam
@@k.kalyankannakanna2239 Chanel name
Name antii@@k.kalyankannakanna2239
Avunu akka
యాంకర్ గారు అవతలి వారు చెప్పది పూర్తి గ విని ఆ తరువాత ప్రశ్న అడగండి మధ్య లో డిస్టర్బ్ చెయ్యకండి
Yes chala irritating ga undi thanu ala adguthunte
Yes.. cheppindi vinakunda questions adigestundi... Chaala chirakuga anipistundi
Exactly... Anchor is juz not letting the opponent to complete the point 🙄
True thanu matlade munde thinu Edo madladinapesthundi
Am yankaro chie 😮😮
Anchor is very much interrupting.. after questioning you need to wait for the guest to answer. That's the basic etiquettes and respect given to the guest.
Shilpa garu me patience ki hats off andi alanti vallani baristhu valla paruvu gurinchi alochincharu really meru great,meru badha padakandi me mansu manchidhi kabbti pillalaki adhi Baga help avuthundhi manchi jaruguthundhi vallaki God will help u and meru Baga success ayi life lo manchi stage lo undali ani korukuntuna😊
Me pillalu kuda manchi stage lo undali ani korukuntuna 😊❤
మా లాంటి వాళ్ళైతే ఇలాంటి వి భరించలేరు.. మీ ఓర్పు కి శతకోటి నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Correct andi
ఓర్పు వల్ల ఏం వచ్చింది
Nijam andi nenu ithe barinchalenu pichi dhanini ipothanu
Mana bhartha vere avida tho untunadu ani teliyagane manam thappakunda poradi mana bhartha ni manam dhakkinchukovali
Nijanga devudu kuda barinchalenu vallake ilanti bhadha lu pedathadu 😢
శిల్ప గారు ఏమి బాధపడకండి భయపడకండి మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఆ దేవుడు మిమ్మల్ని పిల్లల్ని చల్లగా చూస్తాడు 🙏🙏🙏
Question adigaka wait cheyadamla anchor full ga finish cheyakundaaa next questions enti
నిజం గా యూట్యూబ్ ఛానల్ పెట్టండి అందరు సపోర్ట్ చేస్తారు
Ma father chanipoyi 15 years avuthundi memu 4 aadapillalam ma daggara money ledu appudu maku financial ga evvaru support ledu kani memu evvarini adagaledu
Anchor konchem Shilpa garini matlada nivandi .🙄🙄🙄🙄
Chala baga చెప్తున్నారు
miru chala great women shilpa garu.. 💪💪👌👌🥰
Shilpa, whatever u did is right. U r too brave Shilpa... pl keep going. U hv good knowledge & talent too
నా దృష్టిలో శిల్పంలో గొప్ప సాత్విక స్వభావం ఉంది.మంచి ఆలోచనాశక్తి ఉంది.గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తి.సమస్యలను ఎదుర్కొనే శక్తి దైవం (విశ్వశక్తి) ద్వారా అందుతుంది అని,అందాలని కోరుకుంటున్నాను.
Antha satvika swabhavi kabatte papam atma hatya chesukunnadaa
చందు పవిత్ర మీద ప్రేమ తో చనిపోలేదు.శిల్పకు చేసిన అన్యాయం భరించలేక గిల్ట్ తో చనిపోయి నాడు .అందరూ కూలంకషంగా ఆలోచించి కరెక్ట్ మెసేజ్ సొసైటీకి ఇవ్వండి.కాని ఇంత స్పష్టంగా కన్పిస్తుంటే కూడా తప్పుడు explanation ఇవ్వకండి.
Yes same feeling
Yes
Yes
సుమన్ టీవీ ఇంటర్వ్యూ లో చెప్పాడు కదా రోషన్ తో మాట్లాడేటప్పుడు ఆ వీడియో సరిగ్గా వినండి నా నెట్టు కాకుండా చేసి వెళ్ళిపోయిందని పూర్తిగా వింటే తెలుస్తుంది
Yi laanti maatalu Shilpa mida symphony tho cheptunnare kaani nijam kaadu, he was a fool anthe
భర్తను నిజంగా ప్రేమిస్తే, ఎన్ని కష్టాలు అతనివల్ల పడినా భరిస్తూ, ఇంకా అతన్ని చంటి పిల్లాడిలా భావిస్తుంది, అలాంటప్పుడే అతను కోరిక సరైనది కాకపోయినా, అతని సంతొషం కోసం ఆలోచిస్తుంది , ఎలా ఉంటుంది అంటే చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం మారం చేసినట్లు కానీ అతను లాస్ట్ మినిట్లో అయినా అతని ఫ్యామిలీ,ఆ చిన్న పిల్లల కోసం ఆలోచించి ఉంటే యిలా చేసేవాడు కాదు, ఆమె మత్తులో పూర్తిగా కూరుకుపోయాడు, మనిషి మంచి గుణం గుడిసెటిది అని పెద్దలు ఉరికే అన్లేదు,ఈ పవిత్ర చందు లాంటి వాళ్ళ కోసమే అనిపిస్తుంది.
ఇలాంటి వాళ్లకు అండ గా ఉన్న kr tv ki ధన్యవాదాలు
Shilpa garu meeru chaala care ful ga ఉండండి, ఎందుకంటే , పవిత్ర వాళ్ళ పిల్లలు వింటున్నారు, మీ ఇంటర్వ్యూ మొత్తం, మా పరువూ పోతుంది అని అనుకొని, మీమల్ని కానీ మీ పిల్లల్ని కానీ ఏమైనా ఇండైరెక్ట్ గా ఏమన్నా చేసే ఛాన్స్ ఉంటారేమో ఒకసారి కేర్ ఫుల్ గా ఉండండి, ఎందుకంటే , పవిత్ర పిల్లలు చాల డేంజర్ గా ఉన్నారు, కేర్ ఫుల్ శిల్ప గారు , మీరు , మీ పిల్లలు
Vammo, entandi bayapettistunnaru😭😭😭😭😭
Correct a andi pavitra pillalu cunning ga unaru
Vala mother ki edhi correct kadhu anni chepaleydhu vallu em chestharu slipa garini chala open ga matladuthunaru vallu cunning show chesthunaru tv channels mundhu
Shilpa garu me alochanalu me matlalu Baga alochesthunaru great mowan ❤😊
మీరు బాధ పడకండి మీకు మేం అందరం వున్నాం
అసలు చందు తప్పు కూడా ఎం లేదు.. అంతా ఆ పవిత్ర గారిదే.. శిల్పా అక్క ఏం బాధ పడకు నువు
Wrong epudu Anna rendu sides untayi mistakes
Ala vurike chanipoyina valla gurinchi vadu wrong
Asalu chandu tappu ledu anadaniki ledu, chandu di kuda tappe, chandu yemi small kid kaadu chacolate yiste venta vellipovadaniki, chandu also wrong
అక్క మీరు పిల్లలు హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు అక్క 🕋🤲🤲🤲🕋🕋🕋🕋
Her story is an example of how people change all of a sudden n unlove someone even after years of relationship. Too sad indeed
బాధ పడకండి శిల్ప గారు మీరు అంటే మాకు చాలా గౌరవం స్ట్రాంగ్ గా వుంది పిల్లలని బాగా చూసుకోండి మది లేడీస్ కి మీరు ఇన్స్పిరేషన్ (అమృత,రేణుదేశాయి గారు ,శిల్ప గారు)మీలాంటి వాళ్ళు అందర్
Okati cheppala thana husbend chanipoyadu ani andharu help cheyali antunnaru thanu study chesindhi job cheskovachu kani entho mandhi pedha vallu valla husbend kuli pani chesi chanopothunnaru valla Pillalu road paina padutunnaru alanti vallani interview cheyaru evaru help cheyaru ndhuku
N also chandrakanth every month 30 k icchevadu nnaslo chanipoye mundu 50 lakhs icchadu...Inka money money anad assalu baledu...they are ruining him completely
Very true why should anyone help her ? Is she on streets ????
Can’t she find a job ? There are so many kids who are orphans
Stop advocating her issue and promote that people should help her financially
Stop this NONSENSE
Correct ga chepparu.. Suman tv lo oka MLA garu both kids ki full education chusukunta ani kuda chepparu...inka endhuku help cheyyali antunaru vellaki... inka emi kavali.. this is not fair...
Correct andi mi opinion
@@9lirikaeme money minded la undhi, eppudu interview la midha unna intrest , valla ayana midha pedithe bathikevademo, settlement chesukundhi chanipoye mundhu roju , chachaka endhukandi blame cheyyadam....
Shilpa garu God bless you 🤚🤚🙏
Arranged ayiba love ayina marriage ayyaika secrets undakudadu iddari madhya 🎉🎉 nijayathi undaali pelli ayyaka aa bandaanije commitment undaali 🎉🎉
😢😢😢మీరు త్రినాయని shoot కి కి వెళ్లి నా husband ని వదిలేయి అని పవిత్ర కాళ్ళు పట్టుకొని rq చేసారని కరాటే కల్యాణి ఒక interview లో చెప్పింది...ఇది నిజమా
దేవుడు ఇలా మంచి వాళ్ళకే అన్యం చేస్తాడు అనేది .. ఇప్పుడు అర్థం అవుతుంది
I dont know who si right or who is wrong but I feel sorry for this lady. May God give her strength
Anchor garu chala baga adugutunnaru ..
Nice interview...
Tq
@@anchorlavanya8097
Shilpa garu God bless you🎉🎉🎉
Genuine lady meru 😢elagea undali
Morning kuda oka video chusa వాళ్లకు హెల్ప్ చేసా అన్న క్రాంతి అన్న
Hey Anchor, washroom ki vellali anpisthe vellira kadha, question adguthavu poorthiga chepakamundhe inko question esthavu
Nenu ade kopam ga anukunna
Every time last words lo vundagaane okkasariga pedda voice tho rechukukka la lechi adiguthondi ededo questions
Naakayithe chempa meeda okkati peekali anpinchindi everytime.. poorthi ga vinakunda em jabbo ee anchors ki😡
Exactly
😂😂
@@anchorlavanya8097 navvadam moorkhatvam. Nerchukondi.. interviews...first okati adigi..daaniki.poorthi ga answer cheppanivvandi... nijam ga washroom urgent daani laa ne aapukoleka pothunnaru....you should have enough listening skills..this interview whole you are super enjoying lavanya..okkati peekali anpinchindi..really frankly speekimg
Anchor smile lekunna interview cheste baguntadi .. navvutu yela chestunaru avida pain lo unnaru atleast understand her pain
Ha 😢😢😢
TH-cam channel pettandi shilpa
Channel vundhi
ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది..😭😭
Nijayathi mogudu inko daanitho thiruguthunte emi chesindi why did she keep quite for 5 years. That is too much after everything is done now she is coming to media to get money if she can get job that is better
100 percent
@@lucki1992 మీ కన్నా పెద్ద ఆక్టర్ ఆ.?
M talking about pavitra not Shilpa
S pavitra actress kabatte kada andariki telsindhi
Nenu kuda ayete Mee noti vaakkuna 1st sweet meeke istale
Inka ikkaditho leave cheste iddariki paddathi ga untundhi
@@lucki1992 ok sorry sarigga ardam kaledu
Assalu 5 years nunchi pattinchukovatam ledu ani cheppindi appude media lo cheppachhugaa Pavithra tho thiruguthunnappudu emi chesindi she is educated and she can earn and raise the kids
Genuine ga unnavallu tondaragaa bayata padaru bharta py Prema unnavaru paruvu teyalani chudaru
Mogudu pillalani pattinchukokundaa vere daanitho thiruguthunnappude paruvu poyindi inka ekkadi paruvu evaraina job esthe she should take up that job work and raise kids. That should be better eppudu chepthunte paruvu poda intha explain chesthondi eppudu adedo mundu undaali
జెన్యూన్ కాదు బైట పెడితే తను ఏం చేస్తాడో అని రాలేదు అంతే... ఇప్పుడు తనే లేడు ఇవన్నీ ఎవరికి ఉపయోగం అని చెప్తుంది తన పరువు తనే తీసుకోవడానికి కాకపోతే 🤦♀️@@uhv13
God bless you Shilpa
Audio venkamundhu anchor vere la unde vinnaka verela undhi
Shilpa Start, u tube vlogging ,this is a nice time for you.people will accept you.u can get some money from it. Show daily vlog . Child going to school, ur daily routine works. Memories of chadu u share .etc .....
Chandu suside chesukovataniki karanam ee anchor kuda last interview lo nuvvu pavitra ni vadili vundagalava ani adigindi ante gani nee family gurinchi aalochinchu ani cheppaledu.
Appudu chandu ki marrige ayindani teliyadhu e anchor ki
@@darshanamjyothichaaa telusu epadi nundi friends
Very good amma god bless my child shipa amma god support chestharu
శిల్పా గారికి దయచేసి అందరు సహాయపడండి.. మాకు తోచిన సహాయం మేం చేశాము.🙏
Healthy ga undi job chasuko vachu,
@@kamcharlarajeswari2512 meku istam leka pothe chudakande elanti interviews and help Chase valani avoid cheyali Ani chudakande
@@kamcharlarajeswari2512neku nachakapothe cheyyaku anthe kani panikimalina comments pettaku
@@PrasannaPrasanna-fb2jo ala chasty Naku Ami vastundi
Easy money alavatu chayakandi
Job chasuko vachu annatam
Tappu kadu I am also single parent
@@nanduk1234 job chasko mani chappatam panikimali na salahansa
Mee intlo avaru job chara,
Chayamani chappara
Really so sad that much u beared be strong be happy with your children tanku mam for being support to her
Anchor must have patience to listen first. Must Give enough time to answer. You are interrupting a lot.
Shilpa garu meru super
Super
Be strong sister God bless you nd your childrens pillala future baguntundi definitely
Where is the driver of the car? Why are tubers not interviewing him!??What has really happened to pavitra?!?Feeling sad for Silpa
దరిద్రం పోయింది హ్యాపీ గా ఉండు పిల్లలుజగ్రత గా సుసుకోండి మేడం
దిక్కుమాలిన ఛానెల్ నేను పెట్టిన కామెంట్ లో తప్పేముందని డిలీట్ చేసారు.. మీకు రేటింగ్ కావాలి నిజాలు వద్దన్నమాట
Nijam ga meku hands up andi
నా భార్య, నా life, నా పవి అని ఆమె కోసమే చనిపోయాడు, పోనీ వున్నప్పుడు మీరు అన్నట్టే మాయ చేసింది అనుకుందాం, చనిపోయాక ఏమి చేసింది అని ఆమె కోసం సూసైడ్ చేసుకున్నాడు.
Avunu kadha 100% true
Ame mayalo paddadu evaru emi cheyaleru
@@Shaik.mehuroon మంత్రాలకి చింతకాయలు రాలతాయా, మన బంగారం మంచిది కానప్పుడు ఇంకొకరిని అనడం ఎందుకు, అందరు ఎవరికి వాళ్ళు సుద్దపూసలే అనుకుంటారు.
@@Shaik.mehuroons
మరుగు మందులు పెడితే వాళ్ల మత్తులో ఉంటారు, ఎవరు ఏమి చెప్పిన అర్ధం కాదు
Be brave silpa garu 😢😢
Question aduguthunaru Thanani complete ga answer chapanivatledu anchor
Badapadakamma atanu chesina tappu telusukune unnadu meeku aa pailokam nundi chustune untadu BE brave god bless you amma
Slipa akka oka adadhanni valla nee life kolaps ayyindhi .but nuvu iccadi nundi chala dyryamga life ni start cheyyi akka.devudu neeku thoduga vuntadu akka.
Good
God bless Shilpa meeru bagundali mam
Be strong shilpa akka
Meru chala strnga vundali akka
Meeru chala great silpa gaaru Mee antabopika ఈరోజుల్లో ఎవ్వరికీ లేదు.
Animutyam,,Abhimanadani,, nenekada chudaledu,,God bless you ,kids,with good health, wealth, edcn Bless you Amma. 🙏
Complete ga answer cheppaneeyatledu Anckor Silpa gaarini
Don't worry some had happened bad definitely God will.give you best by making ur kids in good position 😢😢
Shilpa madam God bless you
TH-cam channel start cheyu akka it helps to u and childrens
Shilpa garu Justice is done , plz be courageous madam
Nice anchoring dear❤
Chandrakanth chanipovadaniki eh anchor kuda kaaranam ela untaav chandu ani ani ayananu manasikamga champindhi
Swathi chinuklu serial role 💯 correct
Shilpa garu meeru bagundali but be strong shilpa garu 😭😭😭😭
పవిత్ర గారు మీకు హ్యాట్సా ఎందుకంటే నేను కూడా కష్టాలు పడుతున్నాను కానీ అంత దూరం వెళ్ళకూడదు అని కానీ ప్రతి ఆడదాని జీవితంలో ఒక మూడో వ్యక్తి నుంచే జీవితాలు నాశనం అవుతాయి కానీ మీకు సపోర్ట్ గా ఉన్నామని అందరూ అంటున్నా కానీ ఆ తప్పు చేసే మగాన్ని చెయ్యొద్దు అని ఎందుకు చెప్ప అప్పుడు ఏ ఆడటానికి అన్యాయం జరగదు మీకు మీ పిల్లలకి ఆ దేవుడు చల్లగా చూడాలి
Meeru asal uruko kudadhandi me husband ni niladhiyandi . Shiva jathalu nathrM em nammakandi
Akka miru super Shilpa akka
Now e personal vishayaalu evariki upayogam ? ,Let's think about Future
Aame ke upayogam..money collect cheskuntundig...anta chepe appudu atanu icchina money return icchesi ...atani mida stories cheppi TH-cam lo sampadinchuko Ali..eemeki chandrakant mida Prema unte ee Penta malli malli ettadu...just money minded show
Money minded....dabbu kosam drama
Silpa garu please saport 👍👍👍👍
Andhuke పోయాడు ఆమె ఎంత టార్చర్ అనుభవించిందో.
Shilpa garu b strong
Madam meru.. educated and experience of work.
Meru work cheyochu and TH-cam channel open cheyandi.
Meku income vastundi.
Shilpa garu chala strong ga indandi
Akka neevu super 👌 👍 ❤❤❤❤❤❤❤
Gud son n gud family
Shilpa ni matladanivaru ventaney qstioning chestaru ynduku anchor gaaru
Adhi brathiki vunte janale champesevaru
పాపం శిల్ప
Complete ga avidini answer cheyanivandi .....anchor should allow her to answer first
Vadant Anna 🙏
Amma thalli shilpa garu ni matladanivandii
Anchor ki తొందరెక్కువ,ఆమెని పూర్తిగా మాట్లాడనివ్వకుండ వేరే క్విచెన్స్ వేస్తుంది
Avunu.
Yes true anchor is not listening also completely
Aa avunu elantolani ekkada tiskostaro
Anchor emadugutundo emo adiginaka answer eyanistalefu aa anchor ki nijangane tondra ekkuva
😊😊@@preethi8920
యాంకర్ గారు చాలా తొందర పడుతున్నారు
Ah interview chese madam entha emotional cheyyagalthe antha emotional cheyyagalani try chesthundhi😂
శిల్ప గారు మీకు మేము ఉన్నాం
Super Shilpa
Super akka..
Naaku anta doubt vastundhi antay chandu ki hand factor ayetay hang alga vesukunnadu
God bless you dear sister
ఇన్ని ఏళ్ల ప్రేమ ఏమైంది