కొబ్బరి కురిడీల సరఫరా.. అమలాపురం to ఆల్ ఇండియా | Coconut Kuridi Business
ฝัง
- เผยแพร่เมื่อ 20 มิ.ย. 2022
- కొబ్బరి కాయలను నెలల పాటు నిల్వ చేసి, నీళ్లు లేకుండా చేసి విక్రయించే కొబ్బరి కురిడీల వ్యాపారం గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. పూర్వ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత కోనసీమ జిల్లాలో ఇలాంటి ఇండస్ట్రీలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటైన ఏవీఆర్ ఎక్స్ పోర్ట్ ఇండస్ట్సీస్ నిర్వాహకులు రవి కుమార్ గారు ఈ వీడియోలో మనకు అనేక విషయాలు వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అమలాపురం to ఆలిండియా.. కొబ్బరి కురిడీల సరఫరా | Coconut Kuridi Business
#RythuBadi #Coconut #Kuridi
కొబ్బరి మొక్కల రకాలు వాటి కాపు గుర్నించి వీడియో చేయండి రాజేందర్ రెడ్డి గారు.
Good..bagundi..brother
very good information sir 👍
ఉపయోగపడే సలహా!
Good information Anna....
nice video thank u
Very good breather super
good vidiyo👌
Nice information...
Peeshanam and Bodakaya ..these are 2 types of peeling techniques in coconut
Good. Very informative.
Excellent presentation, thanks for letting the best way of keeping coconuts.
Thanks for watching
Anna super video
Exllent bro
Nice video.bro.
Yes sir its a profitable business I'm also wholesale supplier in Andhra Pradesh
Oil kobbari gurinchi video cheyyandi bro
One is with full coir and 2nd is with shell they remove all coir..1st one is for longtime storage and 2 nd is immediate usage
Nice video bro
Super
Anna meeru super brother?
Amazing sir...
Thanks a ton
కొబ్బరి గురించి వీడియో చెయ్యండి
తప్పకుండా చేస్తాము
అన్న మేము కొబ్బరికాయలు అమ్ముతాము. ఆంధ్రప్రదేశ్ గుంటూరు
@@Sureshade753 mi phone number
@@Sureshade753okka kaya entha anna
@@Sureshade753 ఒక కొబ్బరి కాయ ఎంత anna
Excellent. Vedio
Nuvvu king Anna
ధర్మం గా చైయ్యాలి బిజీనిస్
Good video
Thanks Anna
అయన నెంబర్ పెట్టండి సోదరా
Eddugangalo kobbari nune thayariki kavalsina kuridi wholesale lo ekkada doruku thayo video cheyandi.
Ramayanam antha vini ramudi ki seetha emautundhi ani undhi nee question
ఇందులో కూడా బ్రాండ్స్ వుంటాయి అండి బ్రాండ్స్ బట్టి రేట్స్ ఇస్తారు రాజస్థాన్ నాగపూర్ మధ్యప్రదేశ్.
Koorchoni matladochu kada ?
Labour rate perigindi kaya rate kuda perigindi
Is it eat?
Nice Anna
Thanks brother
1st view
Thank you🎉
Anna num pampava valladi contact chesi kobbari kayalu vallaki memu vallaki transport chestham
Kobbari chakka thayaru cheyuu vedeo pettu anna
Sure bro
అప్పన వెంకట్ రాజు అండ్ సన్స్ తో మా నాన్నగారుమేముచాలా సంవత్సరాలు వ్యాపారం చేశాం
Kintal ku edara
బిజినెస్ చేయాలంటే కాయలుగా నీ,కురిడీలు గానీ మీ దగ్గర చవకగా
దొరుకుతుందా? బాగా వివరించారు.
One coccanut how much price sir.. I am from Kerala
12 rs
Hi anna
How to order
Owner is not disclosing selling price properly .Pl. observe it keenly.
Yes ur correct
8rs ki koni 8 to 22 months store chesi and migata labour charges kalupukuni 13 ki ammite migiledi em undadu tirigi losses vastay he is hiding
100 kayalu cost
మజిల్లా నే సోదరా 👌
కొబ్బరి పువ్వు ఎక్కడ దొరుకుతుంది హోల్సేల్ గ
Place
మేము కొతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అనుకుంటున్నా, ఎలా సంప్రదించాలి
Hi
Ekkada
3 vis
No logic. Puchasing coconut at rs.8 and selling it after one year at rs.14. 🙃. Whereas coconut used per poojas costs rs.20 and above. Further water coconut is also costs rs.20 and above. No logic and comparision is found in the rates. Please make a video dear u tuber ecplaining the verasity in varities and prices.🙏
8 to 20 ₹ it reaches mostly due to transportation cost, additional labor, Damage + profit
Dry coconut wholesale market
Wholesale market dry coconut
అసలు
కొబ్బరి కురిడి అంటే ఎండు కొబ్బరి
అవునా!!
అది చూపించ లేదు
మాకు కొబ్బరి మొక్కలు కావాలి
అవి ఎక్కడ దొరుకుతాయి
ఒక మొక్క ఖరీదు ఎంత?తెలుపగలరు
Sr modal
Telugu matladu bro English words endhuku
Hyderabad lo కురిడీ kobbari ఎక్కడ దొరుకుతుంది??
Begumbazar
Anna mandhagara kaayalunnai vallu konukuntara
Rate ela vundi bro
Bro nenu kona bro a size vunayi and rate chepu bro ne number eyu bro
@@nareshyoutuber8509 mire ivvandi bro Nene chestha
@@sureshgope9842 niku anduku bey nenu vani aduguthuna kada
@@nareshyoutuber8509 sorry bro Naku ardham kaledhu
Wholesale coconut price one more video
Sure 😊
Rajum.noplease
@@RythuBadi brother అనర్గళంగా , అద్భుతంగా మాట్లాడుతున్నారు సూపర్❤️ మీకు fan అయిపోయాను ఇలాగే అందరినీ motivate చేయాలని కోరుతూ💐
Anna plz help me I am 19 years
And I want to start business Cocunt whole sale nenu shop lo 20 rupes lekha vestha Cocunt Naku 15 ledha 16 rupes ki Kayalu vesevala numbers petu bro
Send numbar
Hi
Send me your number
Bro meku enni kavali ante Anne estamu maadhe Kona sema me number pettu
Bandaru lankalo kuda elantvi chala unnai
Number sir
Sir nomber please
Sir numbar
Nembar send me bro
Anna number pettindi
my name sai Iam coconut exporter evarikaina kavallante call me
I need tender coconuts
Mo nu send and rates
Miru konukuntara
Number evvu sir
@@boyaayyaswamy8231 mire ivvandi nenu chestha
Contact number pampandi sir business man di
Video lo undi